రాజు మూర్ఖత్వం రాజ్యానికి ముప్పు

రాజు మూర్ఖత్వం రాజ్యానికి ముప్పు

రాజు మూర్ఖత్వం రాజ్యానికి ముప్పు. అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో రాజుగా పాలించేవాడు వీర్రాజు. ఎప్పుడు గర్వంతో ఉంటాడు, మూర్ఖత్వం మూర్తిభవించిన వ్యక్తీ.  అయితే ఒకరోజు ఉదయాన్నే తను తన సహచరులతో కలసి అడవికి వేటకు బయలుదేరాడు.

అడవి లోపలికి దిగగానే పక్షుల కిలకిలలు, ఆకుల మధ్య కాంతి ఆటలు ఆయన మనసుని ఆనందంతో నింపాయి. కొన్ని గజాలు వెళ్లిన తర్వాత, పెద్ద వృక్షం వెనుక ఒక ఆకర్షణీయ దృశ్యం రాజు దృష్టిని ఆకర్షించింది.

చెట్టు చాటు అందంతో రాజు

ఆ చెట్టు వెనుక చాటుగా ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె వయసు ఇరవై దాటినంత మాత్రమే. కాని ఆమె రూపం — గాలికి అలలిలా లాగే నెమ్మదైన కదలికలు, పాలరాతి రంగు చర్మం, నీలిరంగు రెప్పలలో తళుకులే కనిపించేవి. ఆమె ధరించిన వస్త్రాలు రాజపుత్రికకు తగినట్టే ఉన్నాయి,

ఆమె కనిపించగానే రాజు ఆశ్చర్యంతో తానే ఆమెతో మాట్లాడుతూ ఇలా అన్నాడు:

ఇంత అందం ఈ అడవిలో ఎలా దాగివుంది? చెట్టు నీడలో నిలబడి వెలుగు వెదజల్లే రత్నంలా ఉందీ అమ్మాయి. ఎవరు నీవు…?” అని రాజు ఆమెను ప్రశ్నించాడు.

అతని మాటలు చెవిన పడిన ఆ అమ్మాయి ముందుకొచ్చింది. అప్పుడు రాజు ఆమెను సమీపించాడే గానీ ఆమె గంభీరంగా, గర్వంగా ఇలా అన్నది:

అపరిచితులతో ఇలా మాట్లాడడం మీకు తగదు. ఇక్కడ నుండి మీరు దయచేయండి.” అని ఆమె అనడంతో రాజుకు కోపం వచ్చింది.

ఆమె ధైర్యం, సాహసంతో రాజుతో మాట్లాడడం, అంత అందంతో కలిసిన వ్యక్తిత్వం రాజుని ఆకట్టుకున్నాయి. రాజు నిదానంగా చెప్పాడు:

మీరు నా రాజ్యంలో ఆతిధ్యం పొందాలి. నా ప్రాజలకి మీ లాంటి ధైర్యవంతురాలు ఒక ఉదాహరణగా నిలుస్తారు. నేను మీ స్వేచ్ఛకు భంగం కలిగించను. మిమ్మల్ని నేను నా రాజ్యానికి మహారాణిని చేస్తాను.” అని రాజు ఆమెతో అన్నాడు.

ఆమె తల అడ్డంగా ఊపి, అక్కడ నుండి వెనుతిరిగింది.  వెంటనే రాజు తన భటులను అజ్ఞాపించాడు… భటులు ఆమెను, రధం ఎక్కించాడు. రాజు ఆమెను తన అంతఃపురమునకు తీసుకువెళ్ళాడు.

రధంతో అందం కానీ ఆమె వెనక ఓ వ్యూహం

రాజు అంతఃపురం చేరగానే, అతనికి ఒక కబురు వచ్చింది… ఆ కబురు చదువుకునే లోపు, అతని అంతఃపురం గదులలో అరుపులు వినడ్డాయి… రాజు ఆ గదులలో  వెళ్లి చుస్తే, తన పరివారం చచ్చి పడి ఉన్నారు… వెంటనే అక్కడికి మహామంత్రి పరుగు పరుగున వచ్చాడు…. వచ్చి రాజుతో మంత్రి ఇలా అంటున్నాడు.

“రాజా మీరు ఎత్తుకువచ్చిన ఆమె అమ్మాయి కాదు, మన శత్రు రాజ్యానికి చెందిన రాజు కూతురు, మనపై ఆకస్మికంగా యుద్ధం చేయడానికి వ్యూహంగా ఆమె మీకు కనబడింది… ఇప్పుడు మన రాజకోటను శత్రు సైన్యం చుట్టుముట్టింది…. మహారాజా… ఇప్పుడు మీరు వాళ్ళతో యుద్ధం చేసి గెలవడం అసాధ్యం” అని తలవంచుకుని అక్కడ నిలబడ్డాడు. రాజుకు అర్ధం అయ్యింది, తనది కానీ దాని జోలికెలితే, ఉన్నది పోతుంది….అని….

Create an image with this prompt” ఒక చెట్టు దగ్గర, 30 ఏళ్ల వయస్సు గల రాజు చాలా అందంగా ఠీవిగా గుఱ్ఱంపై కూర్చుని ఉన్నాడు… ఆ చెట్టు చాటున ఒక అందమైన 20 ఏళ్ల వయస్సు గల అందమైన అమ్మాయి పట్టు లంగా, ఓణి వేసుకుని నిలబడి ఉంది… ప్రకృతి చాల ప్రశాంతంగా ఉంటె, రాజు వెనకాల భటులు నిలబడి ఉన్నారు… మధ్యాహ్న సమయంలో సూర్యుడి కిరణాల వెలుగు చెట్టు పై నుండి పడుతున్నాయి.. ఆ ఎండలో దృశ్యం చక్కగా ఆసక్తిగా ఉంది..”

Great! We’ve received your information.

We couldn’t process your submission. Please retry

Related Posts