కంకణం అర్థం ఏమిటి

కంకణం అర్థం ఏమిటి చేతికి ధరించే ఆభరణమును కంకణం అంటారు. బంగారు కంకణం, వెండి కంకణం, రాగి కంకణం… ఇంకా దారంతో మంత్రించిన కంకణం ఉంటాయి.

చేతికి, కాలికి కూడా ధరించే ఆభరణం అయితే కడియం అంటారు. కానీ కంకణం అంటే చేతికి ధరించే ఆభరణం, అయితే చేతికి వాచీని కూడా ధరిస్తారు. కానీ దానిని కంకణం అనరు.

అయితే, ఏదైనా దైవకార్యం చేస్తున్నప్పుడు, పూజలప్పుడు, ప్రతిజ్ఙతో ధరించే చేతి ఆభరణాన్ని కంకణం అంటారు. ఆ సమయంలో ఇవి బంగారంతో చేయబడ్డవి కావచ్చును లేదా ఇతర లోహంతో చేసినవి కావచ్చును. లేదా కనీసం పసుపు వ్రాసిన దారంతో చేసుకున్నవి అయినా కావచ్చును.

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

కంకణం అర్థం ఏమిటి

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

Great! We’ve received your information.

We couldn’t process your submission. Please retry

Related Posts