Tag: బుక్ రీడింగ్

  • బుక్ రీడింగ్ గుడ్ హ్యాబిట్

    బుక్ రీడింగ్ గుడ్ హ్యాబిట్ అని అంటారు. కొందరికి పుస్తకాలు చదివే అలవాటు చిన్ననాటి నుండే ఉంటుంది. కానీ ఎలాంటి పుస్తకాలు చదివితే, అలాంటి ఆలోచనలు చదివేవారి మనసులో చేరుతూ ఉంటాయి. గతం మాదిరి ఇష్టం ఉండే విషయాలపైనే పుస్తకాలు ఇంకా ఎక్కువ చదివితే, అదే విషయంలో మరింత అవగాహన ఉంటుంది. అలా కాకుండా కొత్తగా తెలిసిన విషయాల గురించి పుస్తకాలు చదివితే, కొత్త ఆలోచనలు పుట్టుకు వస్తాయి. అప్పటికే తెలిసిన విషయాలలో పుస్తకాలు చదివితే, ఆయా…

  • బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు

    బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు అంటారు. కారణం బుక్స్ మనలో స్ఫూర్తిని నింపుతాయి. బుక్స్ మనకు గతకాలపు విషయాలను తెలియజేస్తాయి. బుక్స్ మనకు గొప్పవారి జీవితాన్ని తెలియజేస్తాయి. కరోనాకాలం కష్టకాలం.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా మనం ఇంటికే పరిమితం అయ్యాం. అయినా మన మనసు మాత్రం టివి ద్వారానో, ఫోను ద్వారానో లోకం తిరిగి వచ్చేస్తుంది. ఎందుకు తిరగదు మనసు గొప్పదనం అదేకదా.. మనిషి కూర్చున్న చోటే…

  • కరోనా కాలక్షేపం బుక్ రీడింగుతో

    కరోనా కాలక్షేపం బుక్ రీడింగుతో చేయడం మంచిది. ఎందుకంటే పుస్తకపఠనం ఒక మంచి అలవాటుగా చెబుతారు. మనసుకు జ్ఙానం అందేది బుక్స్ వలననే… కొవిడ్-19 ఒక అంటువ్యాధి. మందులేని అంటువ్యాధి ఈ కరోనా (కొవిడ్-19) వ్యాధి. మందులేని వ్యాధి ఉన్నప్పుడు అది పాకకుండా జాగ్రత్త పాటించడమే ఉత్తమ మార్గం అంటారు. కరోనా వ్యాప్తి చెందుతూ చాలా దేశాలలో విస్తరిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో కూడా వ్యాధి వ్యాప్తి పెరుగుతుంది. దేశం మొత్తం లాక్ డౌన్ అమల్లో ఉంది. మన…

  • అనేక బుక్స్ సారం గురువుల మాటలలో

    గురుబోధ మనసులో బాగా నాటుకుంటుందని అంటారు. అనేక బుక్స్ సారం గురువుల మాటలలో వ్యక్తి గతంలో తెలియబడిన విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. గురి కుదిరితే సద్గురు మాటలు మంత్రంలా పనిచేస్తాయని అంటారు. ఎన్ని బుక్స్ చదివినా మనసులో లోతైనా ఆలోచన ఉంటేనే, ఆ బుక్ సారం గ్రహించగలం కానీ గురువుల మాటలలో ఎన్నో బుక్స్ లో చెప్పబడిన సారాంశం ఉంటుంది. అనేక బుక్స్ చదివితే తెలియబడే సారాంశం, ఎప్పుడైనా జీవితంలో ఉపయోగపడినప్పుడే, ఆ బుక్స్ రీడ్ చేసిన…

  • ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు

    తెలుగుబుక్స్ మనకు మంచి ఆలోచనలు పెంచేవిగా కొన్ని ఉంటే, సెక్స్ పరమైన కోరికలను రేకెత్తెంచేవిగా కొన్ని తెలుగుబుక్స్ ఉంటాయి. మరికొన్ని సామాజికపరమైన ఆలోచనలు కలిగేలా కొన్ని తెలుగుబుక్స్ ఉంటాయి. అయితే ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు మన మనసులో బలపడతాయని అంటారు. భక్తిని తెలియజేసే తెలుగుబుక్స్, రక్తిని తెలియజేసే తెలుగుబుక్స్, విధానం తెలియజేసే తెలుగుబుక్స్, చరిత్రను తెలియజేసే తెలుగుబుక్స్, జీవితచరిత్రలను తెలియజేసే తెలుగుబుక్స్, సామాజిక బాధ్యతను తెలియజేసే తెలుగుబుక్స్, పాఠాలను తెలియజేసే తెలుగుబుక్స్…

  • తెలుగుబుక్స్ రీడింగ్ మాతృభాష అయిన తెలుగుభాషలో

    తెలుగురీడ్స్ మరొక పోస్టును చదువుతున్నందులకు మీకు మా ధన్యవాదాలు. తెలుగుభాష మాతృభాష అయి ఉండి కూడా తెలుగుభాషలో ఉండే కొన్ని పుస్తకాలు చదవాలంటే తెలుగువ్యాకరణం రావాల్సిందే అంటారు. అటువంటి గొప్ప ‘తెలుగుబుక్స్ రీడింగ్ మాతృభాష తెలుగులో’ నే చదవాలి. అలా చదివితేనే తెలుగులోని తెలియని పదాలు, వాటికి అర్ధాలు తెలుగులో భాషలో ఉండే తెలుగు బుక్స్ లో మంచి విషయాలను బోధిస్తాయి. అలాంటి తెలుగు బుక్స్ రీడ్ చేయడం వలన ఆయా తెలుగు బుక్స్ లలో ఉండే…