పరీక్షలు వ్రాసిన
10thక్లాస్ స్టూడెంట్ మనసు ఫలితం కోసం ఎదురుచూస్తారు. ఫలితంఎప్పుడూ కూడా మనం చేసిన సాధన ఆధారంగానే ఉంటుంది. ఈ విషయం చాలా బాగా గుర్తించాల్సిన విషయం. కొంతమంది ఫలితం అనుకూలంగా రాలేదు. ఆశించిన ఫలితం రాలేదు. నేను చాలా కష్టపడ్డాను, నా కష్టానికి ఫలితం దక్కలేదు. అను ఆలోచనలతో మధనపడుతూ ఉంటారు… అతి ఆలోచనతో మనసును ఇక్కట్లుపాలు చేసుకుంటూ ఉంటారు. కానీ గుర్తించాల్సిన విషయం ఫలితం మనం చేసిన సాధనను బట్టే ఉంటుంది.
10th క్లాస్ స్టూడెంట్స్ పబ్లిక్ పరీక్షలు ఈ సంవత్సరం మే నెలలో వ్రాశారు. ఇప్పుడు జూన్ నెలలో ఫలితాలు వచ్చే వేళయ్యింది. ప్రతి
10th క్లాస్ స్టూడెంట్ అండ్ పేరెంట్ వెయిట్ చేస్తున్న సమయం నేడు వచ్చింది. ఇప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి?
పబ్లిక్ పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్ ?
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు వ్రాసిన
పదవ తరగతి స్టూడెంట్, తనకు మంచి ఫలితం వస్తుందని ఆశిస్తాడు లేక ఆశిస్తుంది. కొందరు అయితే ఎన్ని మార్కులు వస్తాయో కూడా అంచానా వేస్తుంటారు. తమ తమ స్నేహితులతో పోల్చుకుని మరీ లెక్కలు వేసుకుంటారు. ఏ ఏ సబ్జెక్టులో ఎన్నెన్ని మార్కులు వస్తాయో…
10th క్లాస్ స్టూడెంట్స్ అంచనా వేసుకుంటూ ఉంటారు.
పరీక్షల ఫలితం ఆన్ లైన్లో చూసుకుంటారు. కొందరు
10th క్లాస్ స్టూడెంట్స్ ఆనందంగా ఉంటారు. కొందరు
10th క్లాస్ స్టూడెంట్స్ బాధపడతారు. కొందరి ఇంకా బెటర్ మార్కులు రాలేదని మధనపడతారు. విజయం సాధించినవారు సంతోషంగా ఉంటారు. అంచనాకు మించిన ఫలితం వచ్చినవారు ఆనందంగా ఉంటారు. అంచనాలకు చేరువకానీ ఫలితం వచ్చినవారు ఆలోచనలో పడతారు.
ఫెయిల్ అయివారు బాధపడతారు. అందరికీ ఒకే ఫలితం ఉండదు. కొందరికి ఒకేలాగా ఫలితం కనబడవచ్చును. కానీ ఏది ఏమైనా విద్యార్ధి పరీక్షలలో వ్రాసినదాని బట్టే మార్కులు వస్తాయి.
ఫలితం ఎలా ఉంటుందో అంచనా వేసుకుని, ఆ అంచనా అందుకోలేనప్పుడు మనసు చిన్నబుచ్చుకుంటుంది. కానీ గుర్తు పెట్టుకోవాలసిన విషయం మన ఎలా సాధన చేశాము? ఎలా పరీక్షలు వ్రాశాము? మన దస్తూరి ఎలా ఉంది? ఇలాంటి ప్రశ్నలు పుట్టకుండా, నాకు మార్కులు తక్కువ వచ్చాయి. నేను పాస్ కాలేదు… ఇలా మధన పడడం మాత్రం శ్రేయష్కరం కాదు.
అంచనా అందుకోలేకపోయాము అని ఆలోచనలు పెంచుకుంటే, మిగిలేది దు:ఖమే. కాబట్టి ఎందుకు అంచనా అందుకోలేకపోయాము? అనే ప్రశ్న నిజాయితీగా వేసుకోవాలి. కానీ తోటివారు పాస్ అయ్యారు. నేను
పాస్ కాలేదని భావనకు లోను కాకుడదు. మనం పరీక్షలలో వ్రాసిన సమాధాన పత్రముని బట్టే మనకు మార్కులు వస్తాయి. పరీక్షలు వ్రాసే ముందు సరిగ్గా సాధన చేయకుండా ఉండి ఉంటే, పరీక్షలలో సమాధానాలు సరైనవిగా ఉండవు. సరైన సమాధానములు వ్రాయలేనప్పుడు, మార్కులు కూడా పొందలేరు.
అందుకున్న ఫలితం ఎటువంటిదైనా దానిని జీర్ణించుకోవడమే అప్పటికి మేలైన ఆలోచన. అలా కాకుండా వచ్చన ఫలితం చూసుకుని మధనడితే మనసులో అశాంతి పేరుకుపోతుంది కానీ ప్రయోజనం ఏముంటుంది?
జీవితంలో తొలి ఫలితం తెలిసే రోజు 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు ఫలితాలు వెలువడే రోజునే
ఆరోజున
10th క్లాస్ విద్యార్ధులకు తమ జీవితంలో తొలి ఫలితాన్ని చూడగలుగుతారు. గత పది సంవత్సరాల కాలంలో తాము చేసిన సాధనకు ఫలితం ఎలా ఉంటుందో? ఆ ఫలితం పాజిటివ్ గా ఉంటే, అతను అతని తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. కానీ ఫలితం తారుమారు అయితే మాత్రం వారి ఆనందం ఆవిరి అవుతుంది.
మంచి ఫలితం పొందిన
పదవ తరగతి విద్యార్ధి జీవితం, తొలి ఫలితంతో సంతోషంతో మరొక ఎగువ తరగతికి చదువులు కొనసాగించడానిక ప్రయత్నిస్తారు.
ఫైయిల్ అయిన విద్యార్ధికి మాత్రం, తాను తొలిసారి చవిచూసిన పరాజయం మనసుకు కష్టాన్నే కలిగిస్తుంది. అయితే ఇక్కడ గుర్తెరగాల్సిన విషయం. తాను దువుతున్న కాలంలో ఎలాంటి సాధన చేశారో? తమను తాము ప్రశ్నించుకోవాలి? ఇంకా పరీక్షలలో తెలిసిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానములు వ్రాశామో ? కూడా ప్రశ్నించుకోవాలి.
కొందరు బాగా చదువుతారు. కానీ పరీక్షల వేళల్లో వ్రాయడానికి మాత్రం సమాధానములు జ్ఙాపకానికి రావు. మరి అటువంటివారు ఎలా పాస్ కాగలరు?
జీవితంలో తొలి ఫలితం అనుకూలంగా లేనప్పుడే
విద్యార్ధి దశలో తొలి అంకం
10th క్లాస్ ఫలితం వచ్చినప్పుడే. అయితే ఆ రోజు అనుకూల ఫలితం రానప్పుడు… తొలి ఓటమిని స్వీకరించాలి. మరలా పబ్లిక్ పరీక్షలు వ్రాయడానికి సిద్దపడాలి. తోటివారిలాగా తాను పాస్ కాలేదని బాధను కసిగా మార్చుకుని, తిరిగి సాధన చేసి అంతకన్నా ఎగువ క్లాసులో తోటివారి కన్నా మంచి మార్కులు తెచ్చుకోవాలనే సంకల్పం బలంగా ఏర్పరచుకుంటే, మరలా
10th క్లాస్ పరీక్షలు వ్రాసి పాస్ కావడానికి మనసు సిద్దపడుతుంది.
ధృఢసంకల్పం చేసుకుని, సాధన చేస్తే, మరల మరలా మంచి ఫలితాలను ప్రతీ పరీక్షలలోనూ సాధించవచ్చును. జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లడానికి ధృఢసంకల్పమే సాయపడుతుంది.
మొదటి ఫలితం ప్రతికూలం అయినా నిలబడి సాధన చేసి తరువాయి ప్రయత్నంలో విజయం సాధించినవారెందరో ఉంటారు.
పదవ పరీక్షలు ఫలితాలు వ్రాయబడిన సమాధాన పత్రాలకు గీటురాయి కానీ మీ టాలెంటుకు కాదు. మీ టాలెంటుకు గీటు రాయి మీ జీవితమే అవుతుంది. జీవితం అందరికీ ఒకే విధంగా సాగదు.
కొందరికి సుఖంగా సాగిపోతుంటే, కొందరికి కష్టాలతో సాగుతుంది. కష్టాలను ఎదుర్కొని నిలబడేవారి జీవితానుభవం మరొకరికి మార్గదర్శకం కాగలదు. అలాగని కష్టాలు కోసం వెంపర్లాడకూడదు. జీవితమే మనకు కొన్ని పాఠాలు నేర్పుతుంది. ఒకే ఒక్క ఫలితం జీవితాన్ని శాసించలేదు. ఒకే ఒక్క ఫలితం నీ మనసులో బలమైన అభిప్రాయం ఏర్పరచగలదు. కానీ ఆ ఫలితంతోనే జీవితం ముడి పడి ఉండదు. మరింత సాధనతో మరిన్ని
ఉత్తమ ఫలితాలు పొందడానికే తొలి ప్రయత్నం ప్రతికూలంగా ఉండవచ్చును.
కాబట్టి తొలి విజయం దక్కనప్పుడు, జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలనే ధృఢసంకల్పం కోసం మరింత సాధన చేయడానికి మనసుని సమాయత్తం చేసుకోవాలి. కానీ
తొలి పరాజయం పలకరిస్తే కృంగిపోకూడదు.
ఒక ఫెయిల్యూర్ ఎదురయ్యిందంటే, గమనించదగిన అంశం ఏంటంటే
ఒక ప్రతికూలం ఫలితం వచ్చిందంటే, ప్రయత్నలోపం ఉందనేది గమనించదగిన అంశం. మన చేసిన ప్రయత్నంలో ఏదో దోషం ఉండి ఉంటుంది. చదివుతున్నా గుర్తులేకపోవడం కావచ్చును. లేదా చదువుతున్న అంశం మనసులోకి చేరకుండా ఉండడం. ఏదో సాధనపరమైన అంశంలో ప్రయత్నలోపం సరిచూసుకుంటే, మలి ప్రయత్నంలో మంచి ఫలితం రాబట్టవచ్చును.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా కాలహరణం
నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం
కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది
తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం
రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం
జీవితంలో నా లక్ష్యం గురించి
మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం
దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.
రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం
అప్పులు తీరాలంటే ఏం చేయాలి?
గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.
నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం
vikasam
నేర్చుకోవాలి అనే తపన ఉంటే
మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ
నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.
ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది
మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు
పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం
మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో
గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం
పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు
మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం
తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్
సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!
భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?
డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో
తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్
నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు
మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?
కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి
చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి
వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం
More Telugureads Posts
అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం
వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం
యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…
నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి
చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం
వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం
ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది
శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు
నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి
నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు
పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం
ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత
దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర గురించి వ్రాయండి
మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు
ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు
వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు
ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి
అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం
దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా
దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం
దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం
పుస్తక పఠనం వలన ఉపయోగాలు
పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా?
మంధర పాత్ర స్వభావం చూస్తే
పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.
మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?
ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి
నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి
గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి
సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ
రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!
అవతారం అర్థం ఏమిటి తెలుగులో
పావురం గురించి తెలుగులో వ్యాసం
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!
విద్యార్థులు క్రమశిక్షణ తెలుగులో వ్యాసం వ్రాయండి
లీడర్ అంటే ఎలా ఉండాలి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు
స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన
ప్రేరణ తెలుగు పదము అర్ధము
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
దూరదర్శిని టివి గురించి తెలుగులో వ్యాసం
జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?
నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్
నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం
పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి
సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు
ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో
నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?
0 responses to “పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్”