By | February 11, 2022

భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా? శ్రీరామాయణం మనకు మార్గదర్శకమని నమ్మినవారు, శ్రీరామాయణం గురించి రచనలు చేశారు. శ్రీరామాయణం మనకు మార్గదర్శకమని నమ్మినవారు, శ్రీరామాయణం గురించి ప్రవచనాలు చెప్పారు… చెబుతున్నారు. ఇంకా అనేకమంది పెద్దలు శ్రీరామాయణం రీడ్ చేస్తూ, శ్రీరామదర్శనం కోసం పరితపించారు…. శ్రీరామదర్శనం చేసుకుని తరించారు… మన భారతీయ జీవన విధానం మోక్షానికి మార్గమని భావిస్తే, అందుకు శ్రీరామాయణం కన్నా మార్గదర్శకమైన గ్రంధం ఏముంటుంది?

ఎందుకంటే కాలాన్ని ఎలా అనుసరించాలో… కర్మను ఏవిధంగా చూడాలో శ్రీరామ దృష్టి మార్గదర్శనీయం. భర్తని ఎలా అనుసరించాలో, సీతమ్మ దృష్టి మార్గదర్శనీయం. చెప్పుడు మాటలు వింటే, ఎలా చులకనగా మారతామో కైకేయి పాత్ర సందేశంగా కనబడుతుంది. అనవసరపు కోరికలు ఎంత ప్రమాదకరమో, బంగారు జింకను చూసిన సీతమ్మ తల్లి కోరిక చూపుతుంది. అన్నను అనుసరించడంలో భరత, లక్ష్మణులు ఎవరికివారే పోటీపడతారు…. ఇలా రామాయణంలోని పాత్రలు భారతీయ జీవన విధానంలో కుటుంబంలోని వారికి మార్గదర్శకంగా ఉంటాయని భావిస్తారు.

భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకం

శ్రీరాముడు తండ్రి వద్ద కానీ, గురువుల వద్ద కానీ వినయంగా వ్యవహరిస్తాడు. తండ్రి మాట ప్రకారం గురువుగారితో అడవులకు వెళ్ళాడు. గురువు ఆజ్ఙ మేరకు రాక్షస సంహారం చేశాడు. గురువు ఆనుజ్ఙ మేరకు శివధనుస్సు ఎక్కుపెట్టాడు… తండ్రి అనుజ్ఙ అయ్యాక, సీతను శ్రీరాముడు వివాహమాడాడు….

దశరధుడు చక్రవర్తి అయితే, శ్రీరాముడు చక్రవర్తి తనయుడు… అయినా దశరధుడు శ్రీరాముడిని యువరాజుగా ప్రకటించేముందు ప్రజాభిప్రాయం తీసుకున్నాడు…. ప్రజలందరికీ శ్రీరామపట్టాభిషేకం ఇష్టమని గ్రహించాకా సంతోషించాడు… ఆపై శ్రీరాముడికి తెలియజేశాడు.

పట్టాభిషేకం చేస్తానని శ్రీరాముడితో దశరధుడు స్వయంగా చెబితే, సరేనన్నాడు…. పట్టాభిషక్తుడు కావడానికి సిద్దపడ్డాడు. అడవులకు వెళ్ళమన్నారని పినతల్లి చెబితే, సరేనంటూ అడవులకు బయలుదేరడానికి సిద్దపడ్డాడు. కాలం అత్యంత ప్రభావంతమైనది… దానిని అనుసరించడం ప్రధానమని భావించాడు కానీ తండ్రి మాట తప్పాడు… అని భావించలేదు…. శ్రీరాముడు.

తన పిన తల్లికి తన తండ్రి ఇచ్చిన మాట కొరకు శ్రీరాముడు అడవులకు వెళ్ళాడు… కానీ తండ్రి మరణించాడు. అని వార్త తెలియగానే, తండ్రి మాటను విడిచి పెట్టలేదు. తండ్రి ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరాలు అడవులలో జీవించడానికే శ్రీరాముడు ఇష్టపడ్డాడు… కానీ రాజ్యాధికారం కోసం ప్రీతి చూపలేదు.

కుటుంబంలో అందరికీ శ్రీరాముడంటే, మహా ప్రీతి… అందులో కైకేయి కూడా ఉంటుంది. కానీ మందర మాటలు విని, వాటిని ఆచరణలో పెట్టి అందరి దృష్టిలో చులకనగా మారిపోయింది… చెప్పుడు మాటలు ఎంత చేటుని చేస్తాయో… కెకేయి పాత్ర ద్వారా తెలియబడుతుంది.

అడవులలో సీతాన్వేషణలో ఉన్న శ్రీరాముడు, సుగ్రీవునితో స్నేహం చేశాడు కానీ అధర్మపరుడు అయిన వాలితో కాదు. సుగ్రీవునికి సాయపడి, తర్వాత సుగ్రీవుని ద్వారా సీతాన్వేషణ జరిగింది….

యుద్ద సమయంలో ఎదుటివారి బలంలో సగబలం లభించే వరం ఉండడం చేత, వాలిని యుద్దంలో ఓడించడం ఎవరితరం కాదు…. కానీ వాలి అధర్మ ప్రవర్తన వలన, జంతువు వేటకు బలయినట్టుగా శ్రీరామబాణానికి వాలి హతుడయ్యాడు.

సముద్రమును దాటి సీతాన్వేషణ చేయడం అందరికీ అసాద్యమే అనిపిస్తే, తనకు సాధ్యమేనని మాట మాత్రం పలకలేదు… నువ్వే సాధించగలవు… అని తోటివారి ప్రోత్సాహంతో సముద్రాన్ని దాటేశాడు… యుద్దంలో లక్ష్మణుడు ప్రాణాలను కాపాడడానికి, సంజీవిని పర్వతమునే పెకలించి తీసుకువచ్చాడు. తన శక్తిని అవసరానికి ఉపయోగించాడు…. అసాధ్యాలను సుసాధ్యం చేసే ఆంజనేయుడు.

మహాబలురు ఎంతోమంది రావణాసురుడికి అండగా ఉన్నారు. ఇంద్రుడుని జయించిన ఇంద్రజిత్తు సైతం రావణాసురుడి కొడుకు… కానీ రావణుడి అధర్మ ప్రవర్తన మూలంగా మొత్తం కుటుంబం… ఆ కుటుంబాన్ని ఆశ్రయించి ఉన్నవారు పతనమయ్యారు.

కుటుంబ జీవన విధానంలో శ్రీరామాయణంలోని పాత్రలు సందేశంగా ఉంటాయి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా కాలహరణం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

జీవితంలో నా లక్ష్యం గురించి

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

అప్పులు తీరాలంటే ఏం చేయాలి?

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

vikasam

నేర్చుకోవాలి అనే తపన ఉంటే

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్

నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

More Telugureads Posts

అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర గురించి వ్రాయండి

మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు

ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

పుస్తక పఠనం వలన ఉపయోగాలు

పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా?

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?