By | January 28, 2022

అటువంటి అంశాలు తాత్కలిక కాలంలో ప్రభావం చూపనట్టుగా ఉంటూ, తర్వాతి కాలంలో ప్రభావం చూపుతాయి…. అంటే రహస్యంగా మనపై నిఘా పెట్టిన వ్యక్తి మనతో మాములుగానే మాట్లాడుతూ ఉంటూ, మనకు సంబంధించిన అంశాలలో వారికి అవసరమైన విషయం తెలిసేవరకు ఓపిక పట్టినట్టుగా దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు కూడా మొదట్లో వాటి ప్రభావం చూపక, ఆపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి….

తెలివిగా ఉంటే, మనతో మాట్లాడే వ్యక్తి స్వభావం కనిపెట్టవచ్చును అలాగే దీర్ఘకాలిక ప్రభావం చూపించే అంశాలను కూడా గమనించవచ్చును… కానీ నిర్లక్ష్య ధోరణి లేక పట్టించుకోకపోవడం వలన అటువంటి అంశాలు మొదట్లోనే గుర్తించడం జరగదని అంటారు.

ఉదా: మొబైల్ ఫోన్ వలన రేడియోషన్ ప్రభావం ఉంటుంది… ఆ రేడియేషన్ వలన మనిషి ఆరోగ్యానికి హానికరం.. ఈ విషయం మొబైల్ ఫోన్ వచ్చిన కొత్తల్లో సమాజంలో మొబైల్ వినియోగదారులదందరికీ తెలియదు… కానీ వార్తాపత్రికల కధనాల వలన మొబైల్ వలన వచ్చే రేడియోషన్ ఆరోగ్యానికి హానికరం అనే విషయం బహిర్గతం అయింది… అయితే మొబైల్ పరికరం అందించే అద్భుతమైన ఫీచర్, ఎక్కడో దూరంలో ఉండే వ్యక్తితో ఎక్కడి నుండైనా మాట్లాడే సౌకర్యం… ఈ సౌకర్యమే మొబైల్ ఫోన్ ద్వారా దీర్ఘకాలిక ప్రభావం చూపే రేడియేషన్ గురించి గమనించే స్పృహను దూరం చేసిందని అంటారు. అంటే ఆసక్తి కూడా ఆలోచనను ఆవహిస్తుంది.

ఇలా ఏదైనా దీర్ఘకాలిక ప్రభావం చూపించే అంశాలు మొదట్లో మనకు ఆసక్తికరంగానో లేకా ఏమి నష్టం చేయని విషయంగానో పరిచయం అయి, తర్వాతి కాలంలో వాటి ప్రభావం పరోక్షంగా మనపై చూపగలవు. పరోక్షంగా జరిగే సష్టం గురించి పెద్దగా ఆలోచించని ఈ కాలంలో మనిషిపై మానసిక ఒత్తిడిని పెంచేవి కూడా పరోక్షంగా ప్రభావం చూపే అంశాలే ఎక్కువ.

దీర్ఘకాలిక ప్రభావం చూపే అలవాట్లు కూడా

అలవాటు మనిషికి ఏదైనా ఒక విషయంలో ఓ పద్దతిగా మారి ఉంటుంది… ఒకటికి పదిసార్లు చేస్తున్న పని అలవాటుగా మారి అది మనిషిలో యాంత్రికతను తీసుకువస్తుంటుంది…. అంటే మనసు ప్రత్యేకించి శ్రద్ద పెట్టక్కరలేకుండా… అలవాటును శరీరమే నిర్వహించగలగడం అంటారు. మనసుకు శరీరంపై అటువంటి నియంత్రణ ఉంటుందని అంటారు.

నడిచే అలవాటు కూడా యాంత్రికమైతే, నిద్రలో లేచి నడిచేవిధంగా శరీరం సిద్దపడితే, నిద్రలో నడవడం కూడా ఒక అలావాటుగా మారుతుంది.

కీ బోర్డ్ టైపింగ్ కూడా చేతి వేళ్ళకు యాంత్రికంగా అలవాటు అయి ఉంటాయి. టైపింగ్ చేసేటప్పుడు దృష్టి కీబోర్డుపై ఉండదు…. కానీ చేతి వ్రేళ్లు మైండు ఆజ్ఙలమేరకు అక్షరాలను ప్రెస్ చేస్తూ ఉంటాయి… ఈవిధంగా చేతి వ్రేళ్లు యాంత్రికతను… టైపు నేర్చుకునే సమయంలో యాంత్రికంగా మారతాయి… అలా వాటిని మార్చగలిగే శక్తి మనిషి మైండుకు ఉంటుంది… కానీ మొదట్లో టైపు చేయడానికి వ్రేళ్ళు తడబడతాయి… అంటే ఒక మనిషికి ఒక అలవాటు అయిందంటే, అది తాత్కాలికంగా ఎక్కువమార్లు నిర్వహించబడిన పని అయి ఉంటుంది….

టైపింగ్ చేసే వ్యక్తి కూడా అదేపనిగా ఆ పనిని ఒకే విధానంగా కూర్చుని చేస్తే, ఆ వ్యక్తికి ఆనారోగ్యం కలిగి అవకాశం ఉంటుంది. అయితే అలా జరగకుండా సంస్థ తీసుకునే చర్యలు, వ్యక్తి కార్యాచరణ శక్తిని కాపాడతాయి… అయితే చెడు అలవాట్లు అయితే, మనపై నియంత్రణ ఉండే అధికారి ఉండరు… కాబట్టి చెడు అలవాట్ల విషయంలో చాలా దూరంగా ఉండాలి.

ఇలా నేర్చుకునే అంశాలలో అలవాట్లు జీవనోపాధికి ఉపయోగపడితే, చెడు అలవాట్లు జీవన పతనానికి నాంది అవుతాయి… చెడు అలవాట్లు ఆకర్షణీయంగా ఉంటూ… మొదట్లో మురిపిస్తూ…. ఆపై దీర్ఘకాలిక ప్రభావం మనసుపై చూపుతూ ఉంటాయి.

అంటే అలవాటు కూడా మొదట్లో తాత్కాలికంగా ఎటువంటి ప్రభావం చూపుతున్నట్టుగా ఉండకపోవచ్చును. కానీ అది అలవాటుగా మారాకా, దీర్ఘకాలంలో శరీరం ఒక యాంత్రికంగా మారితే, అది వ్యసనంగా మారితే, వ్యసనంగా ఉన్నప్పుడే అలవాటు యొక్క విశ్వరూపం కనబడుతుంది.

సినిమాలలో కూడా చూస్తూ ఉంటాము… వెన్నంటి ఉంటూ తర్వాతి తమ విశ్వరూపం చూపే పాత్రలు….

మన సినిమాలలో కొన్ని పాత్రలు ముందుగా ఒకరికి వెన్నంటి ఉంటూ, చాలా విశ్వాసంగా ఉన్నట్టే కనబడతారు. కానీ సమయం వచ్చేసరికి, సదరు వ్యక్తి తన స్వరూపం బయటపెడతాడు… కానీ మొదట్లో చాలా నమ్మకంగానే ఉంటాడు… కానీ దీర్ఘకాలంలో తన లక్ష్యం నెరవేరే సమయం వచ్చేసరికి, తన విశ్వరూపమే చూపించగలడు…

అంటే దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో మనల్ని నమ్మించే ప్రయత్నం కూడా చేయవచ్చును. అందుకే పెద్దలంటారు… ఒక కొత్త వస్తువు వస్తే, దాని ప్రయోజనాలు దీర్ఘకాలంలో ఎలా ఉంటాయని? ప్రశ్నిస్తారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా కాలహరణం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

జీవితంలో నా లక్ష్యం గురించి

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

అప్పులు తీరాలంటే ఏం చేయాలి?

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

vikasam

నేర్చుకోవాలి అనే తపన ఉంటే

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్

నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

More Telugureads Posts

అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర గురించి వ్రాయండి

మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు

ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

పుస్తక పఠనం వలన ఉపయోగాలు

పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా?

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?