By | January 29, 2022

నేర్చుకోవాలి అనే తపన ఉంటే, అదే మన వృద్దికి కారణం కాగలదని అంటారు. తపించే స్వభావం, తాపత్రాయం నెరవేరేదాకా ఊరుకోదు. తపనే లేనప్పుడు ఎవరూ, ఏమి చేయలేరు. విద్యార్ధికి నేర్చుకోవాలనే తపన బలంగా ఉంటే, కరోనా కాలంలో కూడా ఆన్ లైన్ క్లాసుల ద్వారా విద్యను అభ్యసించడానికి కృషి చేస్తారు… ఆ తపన లేకుంటే మాత్రం, ఎలా స్కూల్ కు సెలవు పెట్టాలనే తలంపు తలుస్తారు. తపను ఉంటే అందుకు అనుగుణంగా తలంపులు పుడతాయి.

నేడు నేర్చుకోవాలనే తాపత్రయం ఉంటే, నేర్చుకోవడానికి ఆటంకాలు ఉండని స్థితి… కారణం ప్రతి సబ్జెక్టు గురించి, కానీ ప్రతి విధానం గురించి కానీ ప్రతి పెద్ద సమస్యల గురించి కానీ వివరణలు, సమాధానాలు ఆన్ లైన్ నందు లభిస్తున్నాయి… కేవంల తపన ఉంటే, నేర్చుకోవడాని స్మార్ట్ ఫోనులో ఎన్నో అంశాలు ఉంటాయి.

జీవితం అనుభవించడానికే ఉంది. కాబట్టి ఉన్నంతకాలం జీవితాన్ని సుఖంగా గడిపేయ్… అనే భావన మంచిదే కానీ ఎల్లకాలం ఎప్పుడూ జీవితం సుఖంగానే సాగదు… కష్లాలు కూడా కాలంలో కలసి వస్తాయి… అప్పుడు వ్యక్తి నిలబెట్టేది… వ్యక్తికున్న విశేష ప్రతిభే….

కాబట్టి జీవితానికి అవసరమైన ప్రతిభను పెంపొందించుకోవడానికి వ్యక్తి కృషి చేయాలి…. ఎంత నేర్చుకుంటే, అంతలా మన చుట్టూ ఉన్నవారి మద్య మన ఐడెంటిటి పెరుగుతుంది. ఎంత తక్కువ ప్రతిభ ఉంటే, అంత తక్కువగానే మనపై గుర్తింపు ఉంటుంది.

నేర్చుకోవాలి అనే తపన ఉంటే

అవసరాలకు ధనాదాయం అవకాశాలు వస్తూ ఉంటాయి. కోరికలకు అవకాశాలు వస్తూ ఉంటాయి… కానీ జీవితంలో ఉన్నత స్థితికి చేరే అవకాశం మాత్రం అరుదుగానే వస్తుందని అంటారు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు అంది అందుకుని అందలం ఎక్కాలంటే, మన దగ్గర అందుకు తగ్గ పరిజ్ఙానం ఉండాలనేది పెద్దల భావన… కాబట్టి నేర్చుకోవాలనే తపనను కొనసాగిస్తూ ఉండాలి. ఆ తపను ఉన్నన్నాళ్ళు కూడా విషయ విజ్ఙానం వృద్ది చెందుతూ ఉంటుంది.

నాకు తెలుసు అనే భావన బహిర్గతం కాగానే, చెప్పేవారు చెప్పడం మానేస్తారు.

ఒకరు మరొకరికి ఏదైనా ఒక విషయం గురించి వివరిస్తున్నప్పుడు, వింటున్నవారు అడ్డుపడి, అది నాకు తెలుసు అనగానే చెప్పేవారు తమ వివరణను వీలైనంత త్వరగా ముగించేస్తారు… అలాగే నాకు అన్నీ తెలుసు అనే భావన మనసులో ఎక్కువగా ఉంటుంటే, తెలుసుకోవాలనే తపన నుండి మనసు మళ్ళుతుంది…. తెలిసిన విషయం చెప్పవలసిన చోట చెప్పగలగడానికి ప్రయత్నించాలి… కానీ నాకు తెలుసులే అనే నిర్లిప్తత శ్రేయష్కరం కాదని అంటారు.

కావునా అంతర్గతంగా అంతర్లీనంగా ఉండే తపనను విషయ పరిజ్ఙానంలో విజ్ఙానం పెంపొందించుకునేందుకు కొనసాగించాలి…. నేర్చుకోవాలి అనే తపన ఉంటే, జీవితంలో ఎటువంటి విషయమును అయినా నేర్చుకోగలం. అందుకు తగ్గ పట్టుదల ఉండాలి. సాధన చేసే సమయంలో నిరుత్సాహం లేకుండా ఉంటే, నేర్చుకోవడానికి నేడు అనేక మార్గాలు ఆన్ లైన్ ద్వారా లభిస్తాయి.

వీడియోలు చూసి విజ్ఙానం సంపాదించుకోవచ్చును. వీడియోల ద్వారా మనోవిజ్ఙానం తెలుసుకోవచ్చును. వీడియలో ద్వారా పాఠ్యాంశాలలో సందేహాలు తీర్చుకోవచ్చును… ఇలా ఆన్ లైన్ వీడియోల ద్వారా తాపత్రయం ఉంటే, నేర్చుకోవడానికి అనేక అంశాలు వీడియో ట్యూటోరియల్స్ గా మనకు లభిస్తాయి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా కాలహరణం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

జీవితంలో నా లక్ష్యం గురించి

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

అప్పులు తీరాలంటే ఏం చేయాలి?

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

vikasam

నేర్చుకోవాలి అనే తపన ఉంటే

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్

నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

More Telugureads Posts

అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర గురించి వ్రాయండి

మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు

ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

పుస్తక పఠనం వలన ఉపయోగాలు

పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా?

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?