By | February 5, 2022

పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి… మంచి పుస్తకాలు కూడా చదవాలి. మంచిని తెలియజేసే మంచి తెలుగు పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా మారాలి. ఇంకా సామాజిక అవగాహన కల్పించే వారపత్రికలు, వార్తాపత్రికలు కూడా చదవాలి… పిల్లలకు చదవడం బిగ్గరగా చదవడంతో అనర్ఘలంగా చదివే శక్తి పెరగాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు పాఠశాలల్లో రీడ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి.

ఆసక్తి ఉన్న మనసు తన ఆసక్తి నెరవేర్చుకోవడం బహు శ్రద్ద చూపుతుంది. అంటే… ఆసక్తి అంటే ఏమిటి?

సినిమా చూడాలనే ఆసక్తి ఉందనుకోండి… సినిమాకి వెళ్లడానికి అనుమతి కావాలి. ఆ అనుమతి కోసం ఇంట్లో ప్రయత్నించడం… సినిమా చూడడానికి డబ్బులు, ఆడబ్బు ఎలా సంపాదించాలి? ఇలా సినిమా ఆసక్తి ఉంటే, సినిమా చూసేదాకా మనసు ఊరుకోదు… అలాగే పుస్తకాల పఠనంపై కూడా ఆసక్తి ఉంటే, మనసు ఏదో పుస్తకం చదవాలనే వ్యాపకంతో ఉంటుంది.

అయితే పుస్తకం పఠనం ఎందుకు?

ఎందుకంటే పుస్తక పఠనం మనసుకు విషయ పరిచయం చేస్తుంది. విషయంపై వివరణ అందిస్తుంది. ముఖ్యంగా జ్ఙానం పుస్తకాలలో నిక్షిప్తం అయి ఉంటుంది. కాబట్టి పుస్తక పఠనం మనసుకు మేలు చేస్తుందని అంటారు. కాబట్టి పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా ఉండాలని అంటారు. మంచి పుస్తకం మంచి ఆలోచనలను సృష్టిస్తుందని అంటారు. అలాగే భక్తి పుస్తకాలు మనసులో భక్తిని పెంచుతాయి. మనసులో భక్తి ఉంటే, సమాజంలో శాంతికారకులు కాగలరని అంటారు. కావునా ఏదైనా ఒక మంచి పుస్తకం చదవడం ఒక అలవాటుగా ఉండడం శ్రేయష్కరంగా చెబుతారు.

ఎప్పుడూ పాఠ్య పుస్తకాలే అయితే, అవి చదవడం, వాటిలోని విషయం వ్రాయడం, వాటిలోని విషయం అప్పజెప్పడం… యాంత్రికంగా అనిపించవచ్చును. అదే అప్పడప్పుడు కొంత సమయం పాఠ్యేతర పుస్తకాలు కూడా చదువుతుంటే, మనసులో చదవడంలో ఆసక్తి పెరగవచ్చును. ఇంకా చదివే పుస్తకాలను బట్టి ఇతర విషయాల గురించి కూడా అవగాహన ఏర్పడవచ్చును.

వార్తాపత్రికలు చదువుతుంటే, సామాజిక అవగహన ఏర్పడుతుంది. సమాజంలో రాజకీయ పరిస్థితులు, రాజకీయ నాయకులు గురించి… ఒక అవగాహన ఉంటుంది.

అలాగే ఇతర సాహిత్యం చదువుతుంటే, మరింత విషయవిజ్ఙానం పరిచయం అవుతుంది. ఇక ఏ అంశంలో మనసుకు ఆసక్తి పెరిగితే, ఆ అంశంలో పుస్తకాల వేట మనసు కొనసాగిస్తుంది. ఆ ఆంశంలో పరిశోధనాత్మక దృష్టి ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పాఠ్యేతర పుస్తకాలు చదవాలి అనే ఆలోచన మంచి ఆలోచనగా పరిగణింపబడుతుంది.

ఎప్పుడూ పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి… పాఠ్య పుస్తకాలు చదువుతూ పాఠ్యేతర పుస్తకాలు కూడా చదవడం చేస్తూ ఉండాలి.

పాఠశాలల్లో రీడ్ కార్యక్రమం విజయవంతం చేసి, జీవితంలో విజయవంతం అయ్యే విషయాలను పుస్తకాలలోంచి గ్రహించి, విజయవంతమైన మార్గమునకు పునాదులు వేసుకుందాం. పుస్తకాల పఠనం చేద్దాం… మంచి విషయాలను గ్రహిద్దాం. పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి తెలుగు సాహిత్యంలో వివిధ పుస్తకాలు రీడ్ చేయడాలి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా కాలహరణం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

జీవితంలో నా లక్ష్యం గురించి

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

అప్పులు తీరాలంటే ఏం చేయాలి?

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

vikasam

నేర్చుకోవాలి అనే తపన ఉంటే

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్

నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

More Telugureads Posts

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర గురించి వ్రాయండి

మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు

ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

పుస్తక పఠనం వలన ఉపయోగాలు

పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా?

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?