By | January 11, 2022

స్వశక్తి చేత ఏ పనులనైనా సాధించవచ్చునా? అవును స్వశక్తి చేత పనులను సాధించుకోగలమని పెద్దలు చెబుతూ ఉంటారు. తనను తాను నమ్మిన వ్యక్తి, తన శక్తిపై తనకు సంపూర్ణ అవగాహన కలిగి ఉంటారు. అవగాహనా రాహిత్యం లేకపోవడం వలన కార్యములు విజయవంతంగా ప్రారంభించగలరు.

తనకు తెలిసి ఉన్న విషయములలోనే తనకున్న పరిజ్ఙానం చేత, తను చేయగల పనులను ప్రారంభించడంతో కార్యసాధనకు బీజం పడుతుందని అంటారు.

ఒక వ్యక్తి బాగా లెక్కలు చేయగలడు… అంటే అతనికి లెక్కలు గురించి మంచి అవగాహన ఉంది… లెక్కలు గట్టడంలో అతను తప్పు చేయడు… ఇంకా లెక్కలుగట్టే అంశంలో తన స్వంత అభిప్రాయానికి ప్రాదాన్యతనిస్తాడు… తద్వారా తన నిర్ణయం అమలు చేసి విజయవంతం అయ్యాక, మంచి గుర్తింపును పొందగలడు.

లెక్కలు గట్టడం అతని స్వశక్తి…

మరొకరు బాగా పాడగలడు. తన గొంతుతో ఎందరినో మెప్చించగలడు… తనకున్న శక్తికి మరింత సాధనను జోడించడం ద్వారా… అతను గొప్ప గాయకుడు కాగలడు.

పాడడం అతని యొక్క స్వశక్తి

ఇలా ఎవరైనా సరే ఏదో ఒక రంగంలో ఏదో ఒక అంశంలో స్వతహా మంచి నైపుణ్యతను కలిగి ఉంటారు. ఆ నైపుణ్యతే అతనికి స్వశక్తిగా ఉంటుంది. అయితే అటువంటి స్వశక్తికి సాధన తోడైతే, తన స్వశక్తి చేత తాను జీవితంలో ఉత్తమ స్థితికి చేరగలడని అంటారు.

స్వశక్తిని గుర్తించడం చేత, తన ప్రయత్నంతో మంచి ఫలితాలు పొందగలరు.

ప్రతి వ్యక్తికి ఒక నైపుణ్యత ఉంటే, ఆ వ్యక్తి తన శక్తి ఏమిటో తెలుసుకోగలగడం ప్రధానమైన అంశం.

ఏదో ఆలపనగా పాడేవారు… ఉంటారు. యాధాలాపంగా పాడుతూ పనులు చేసుకుంటూ ఉంటారు. తమకు పాట పాడగలిగే శక్తి ఉందని తెలుసుకోవడం కన్నా, వారు పాడుతూ ఆనందంగా తమ పనులను సమకూర్చుకుంటూ లేదా తమ దైనందిన జీవనం సాగిస్తూ ఉంటారు. అటువంటి వారు తమ పాడడంలో ఎందుకు సాధన చేయకూడదు? అనే ప్రశ్న ఉదయిస్తే, అతని శక్తి అతను గుర్తించినట్టేనని అంటారు.

కొందరు సునిశితంగా పరిశీలించగలరు. కొందరు బాగా పరుగెత్తగలరు. కొందరు బాగా ఉపన్యసించగలరు. కొందరు బాగా వివరిస్తూ విషయాన్ని విశిదీకరించగలరు. కొందరు బాగా ఆడగలరు…. ఇలా తమ తమ స్వశక్తిని యాధాలాపంగానే ఉపయోగిస్తూ ఉంటారు…. తమకున్న ప్రత్యేకతను తాము గుర్తించి, ఆ ప్రత్యేకతకు సాధన తోడైతే, మరింత మంచి ఫలితాలు పొందవచ్చని అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా కాలహరణం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

జీవితంలో నా లక్ష్యం గురించి

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

అప్పులు తీరాలంటే ఏం చేయాలి?

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

vikasam

నేర్చుకోవాలి అనే తపన ఉంటే

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్

నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

More Telugureads Posts

అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర గురించి వ్రాయండి

మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు

ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

పుస్తక పఠనం వలన ఉపయోగాలు

పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా?

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?