By | September 7, 2024
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీ వరుసగా రెండుమార్లు ఒకే పార్టీ పాలించింది అలాగే తెలంగాణలో కూడా కానీ విభజన తర్వాత ఏపిలో మాత్రం అందుకు విభిన్నం.

ముందుగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రాజకీయ మలుపులు గురించి క్లుప్తంగా… కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎక్కువ కాలం ఒకే ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఒకే విధంగా ఉండదు. ఇంకా అధికార పక్షం చేసే తప్పులు కూడా కలిసి ప్రజాతీర్పు మారుతుంది అంటారు. ఆ విధంగా 1957 నుండి కాంగ్రెస్ గెలుచుకుంటున్న సీట్లలో మార్పు వచ్చింది. తర్వాత 1983 లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో, ఆ పార్టీకి ప్రజలు తమ మద్దతు పలికారు.

సినీ నటుడుగా సినిమారంగంలో అగ్రస్థానంలో ఉన్న నందమూరి తారక రామారావుగారు రాజకీయాలలో కూడా తనదైన ముద్రను అరంగేట్రంలోనే చూపించారు. రెండు పర్యాయాలు వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత ఎన్టీఆర్ పదేళ్ల పాలనకు ప్రజలు బ్రేక్ ఇచ్చారు. 1989లో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది.

1989 – 1994 మద్యలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నా, ముగ్గురు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో ప్రధాన సమస్య ఇదేనని చెబుతారు.

ఎన్టీఆర్ నాయకత్వం నుండి తెలుగుదేశం మార్పు – ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు.

1994లో తెలుగుదేశం మరలా ఎక్కువ సీట్లు గెలుచుకుని ఎన్టీఆర్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది. అయితే ఈ కాలంలో ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని పెళ్లిచేసుకోవడం, పాలనలో అవిడ జోక్యం ఎక్కువ అవ్వడంతో తొలిసారి తెలుగుదేశం పార్టీలో చీలిక వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ఈయన 2004 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

2004లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ నేతృత్వంలో అధికారం చేపట్టింది. 2014 రాష్ట్ర విభజన వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది.
తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాలుగా విభజన చెందింది. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయింది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో రెండు మార్లు కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ విభజన తర్వాతి ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఎన్నిక జరిగిన ప్రతిసారీ అధికార పక్షానికి ఓటమి తప్పలేదు.

2014 ఎన్నికలలో చంద్రబాబు గెలవడానికి కారణం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్దికి విశేష కృషి చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు విభజన ఆంధ్రపదేశ్ ని కూడా వేగంగా అభివృద్ది చేయగలరని ప్రజలు విశ్వసించారని అంటారు.

2019 ఎన్నికలలో జగన్ గెలవడానికి కారణం: ఐదేళ్ల చంద్రబాబు పాలనపై అసంతృప్తి ఒకటి అయితే, జగన్ ఒక్కఛాన్స్ స్లోగన్, జగన్ ప్రచారంలో చేసిన హామీలు మరియు గతంలో వైఎస్ఆర్ ముద్ర…

2024 ఎన్నికలలో మరలా చంద్రబాబు గెలవడానికి కారణం: ఇక్కడ కొంచెం వివరంగా ఆలోచిస్తే….

గతంలో భారీ అసెంబ్లీ స్థానాలు సాధించన ప్రతిసారీ ఆ పార్టీ రెండు దఫాలు అధికారంలోకి వచ్చింది. ఇంకా తెలంగాణలో కూడా రెండుమార్లు కెసిఆర్ అధికారంలోకి రావడంతో, ఏపి ప్రజలు కూడా తమకు రెండవమారు తప్పనిసరిగా పట్టం కడతారనే భావన బలంగా అధికార పక్షంలో ఉండి, తమ పాలనను కొనసాగించడం. (నిజంగా వారు ఇలాంటి భావనకు వచ్చి ఉంటే, వారు ఒక్క లాజిక్ మిస్ అయినట్టే, కారణం 2014లో అభివృద్దిని కాంక్షించే చంద్రబాబుకు అధికారం అప్పగించిన ప్రజలు మరలా అయనకే పట్టం కట్టేవారు కదా…. కానీ ఏపి ప్రజలు కాంక్షించేది అభివృద్ది కాబట్టి అప్పటి ప్రభుత్వ పాలనలో అశించిన స్థాయిలో అభివృద్ది లేదని ప్రేరణ పొందడంతో టిడిపిని ఓడించారు.) 2019 – 2024 జగన్ పాలనపై ప్రజలలో ఉన్న ఆలోచన ధోరణి చాలా సైలెంటుగా ఉంది. ఇది ఏ మీడియా కూడా ఖచ్చితంగా పట్టుకోలేకపోయింది.

2014 చంద్రబాబు పాలనపై ప్రజలు సంతృప్తి చెందకపోవడం, 2019లో చంద్రబాబు ఓటమికి కారణం అయితే, 2019-2024 జగన్ పాలన నచ్చకపోవడం, 2024 జగన్ ఓటమికి ఒక కారణం అయితే, మరొక ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు.

చంద్రబాబు నాయుడు ఒక పరిపాలన దక్షుడుగా ప్రజలు గుర్తిస్తే, నిస్వార్ధ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ను ప్రజలు నమ్మారు. బిజెపి కలవడం కూటమికి బలం అయ్యింది.

విభజన తర్వాత ఏపిలో మూడు మార్లు ఎన్నికలు జరిగితే, మూడు మార్లు అధికార పక్షం ఓటమి పాలైందంటే, ఏపి ప్రజలకు కావాల్సింది ఏమిటి?

ఏపి ప్రజలలో ఖచ్చితంగా రెండు పార్టీల అభిమానులు ఉంటారు. కానీ ఎంతవరకు అంటే, అది కేవలం కొంతశాతం ఓటింగ్ మాత్రమే తెచ్చుకోగలుగుతారు కానీ వారి అభిమానంతో పార్టీని అధికారంలో తీసుకురావడం కష్టమేనని, మూడుమార్లు ఎన్నికలలో ఇది నిరూపితం అయ్యింది.

సరే ప్రస్తుతం పాలన ఏవిధంగా ఉంటుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రోజూ వారికుండే సోర్సుల ద్వారా ప్రభుత్వ పనితీరుపై ప్రజల కన్ను ఉంటుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

స్వీయ సమీక్ష ఎందుకు అవసరం?

స్వాతంత్ర్య దినోత్సవం గురించి వ్యాసం

దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా కాలహరణం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

జీవితంలో నా లక్ష్యం గురించి

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

అప్పులు తీరాలంటే ఏం చేయాలి?

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

vikasam

నేర్చుకోవాలి అనే తపన ఉంటే

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్

నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

More Telugureads Posts

అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర గురించి వ్రాయండి

మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు

ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

పుస్తక పఠనం వలన ఉపయోగాలు

పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా?

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?