పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు కూటమిలో నెం-2 స్థానంలో ఉన్నారు. అయినా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కొత్త దారెటు? అనే ప్రశ్న ఎందుకంటే? ఆయన అధికారంలో ఉండి, తాజా తిరుపతి లడ్డూ కల్తీ వివాదంలో కీలక కామెంట్స్ చేయడంతో పాటు, ఈ వ్యవహారం ద్వారా సనాతన ధర్మ పరిరక్షణ అనే అంశం లేతనెత్తారు. హిందూ ధర్మం అనగానే అది రాష్ట్ర పరిధిని కూడా దాటి ఉంటుంది. ఇంకా ఆయన తెలుగుతో బాటు, హిందీ, తమిళం, ఆంగ్లంలో కూడా ప్రసంగించడం జరిగిందంటే, అయన అటెన్షన్ ఎటువైపు ఉంది?
పవన్ కళ్యాణ్ అందుకున్న అంశం సనాతన ధర్మం
2024 ఎన్నికల ముందు నుండి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశ రాజకీయాలలో కూడా కీలకంగా మారుతారా? ఈ ప్రశ్న పుట్టడానికి కారణం పవన్ కళ్యాణ్ ఎంచుకున్న రాజకీయ దారి? గతంలో ఆయన చెగువేరా ఆదర్శం అంటూ ఉంటే, ఇప్పుడు ఆయన దారి సనాతన ధర్మం పరిరక్షణ వైపు మళ్లింది. ఇది మళ్లించబడిందా? మళ్లారా? అనేది కాలం తేల్చాల్సిందే! 2024 ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన అంశాలలో పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఆవిర్భవించారు. మరి రాబోయే కాలంలో దేశ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ అదే తరహా ప్రభావం చూపుతారా? ఎందుకంటే? మన దక్షిణాది రాష్ట్రాలలో ఏ రాజకీయ నాయకుడు అందుకోని అంశం పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందుకున్నారు. గతంలో ఈ స్థాయిలో సనాతన ధర్మంపై స్వరమెత్తలేదు.
గతంలో పవన్ దారి రాష్ట్రం వరకే పరిమితం అయితే, ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఆయన ప్రస్తావిస్తున్న తీరు, నేషనల్ మీడియాలో ఆయన పోకస్ అవుతున్నారు. కావునా దక్షిణాది నుండి హిందువుల మద్దతు పూర్తిగా పవన్ కళ్యాణ్ కు లభిస్తే, పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలలో కూడా తన ప్రభావం చూపగలరు.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు.
రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ప్రభావం
స్వాతంత్ర్య దినోత్సవం గురించి వ్యాసం
దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా కాలహరణం
నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం
కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది
తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం
రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం
మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం
దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.
రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం
గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.
నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం
మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ
నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.
ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది
మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు
పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం
మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో
గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం
పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు
తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్
సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!
భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?
డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో
తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్
నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు
మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?
కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి
చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి
వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం
More Telugureads Posts
అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం
వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం
యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…
నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి
చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం
వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం
ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది
శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు
నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి
నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు
పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం
ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత
దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర గురించి వ్రాయండి
మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు
ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు
వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు
ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి
అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం
దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం
దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం
పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.
మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?
గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి
సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ
రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!
పావురం గురించి తెలుగులో వ్యాసం
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!
విద్యార్థులు క్రమశిక్షణ తెలుగులో వ్యాసం వ్రాయండి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు
స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
దూరదర్శిని టివి గురించి తెలుగులో వ్యాసం
జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్
నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం
పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి
సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు
ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో