ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి?

ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి? ప్రధానంగా అధికారంలో ఉన్న ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? లేదా? ఇదే ప్రధానాంశంగా ఉంటుందని అంటారు.

సాదారణంగా ప్రజలు ఒక రాజకీయ పార్టీని చూసి ఓట్లేసేది, తమ ప్రాంతము లేదా తమ సామాజిక వర్గము అభివృద్ది చెందుతుందని ఆశించి ఓటు వేస్తారు. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన అభివృద్దే, ఎన్నికల వేళలో ప్రజలపై ప్రభావం చూపే అంశంగా మారుతుంది.

అధికార పార్టీ పాలన చేత ప్రజలు సంతృప్తి చెందితే మాత్రం, ఎన్నికల వేళలో ప్రతిపక్ష పార్టీ చేసే ప్రచారముని బట్టి ఎన్నికల వేళలో ప్రజలను ప్రభావితం చేసే అంశం ఎలా ఉన్నా, మరలా అధికార పార్టీకే ఓటర్లు పట్టం కట్టే అవకాశం ఉంటుంది.

ఇంకా మీడియా దృష్టి పెట్టిన సామాజిక అంశాలు, ప్రధాన రాజకీయ నాయకుల జీవితం ఆధారంగా వచ్చే ప్రచారం, సమాజంపై ప్రభావం చూపిన రాజకీయ పార్టీల నిర్ణయాలు… కూడా ఒకొక్కమారు రాజకీయంగా ఎన్నికల వేళల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశంగా మారవచ్చును.

ఇక సమాజంలో జరిగిన అనూహ్య సంఘటనలు, అటువంటి సంఘటనల్లో రాజకీయ పార్టీలు చూపిన శ్రద్ద కూడా ఎన్నికల వేళల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశంగా మారుతుంది.

ఇలా పలు రకాల అంశాలు ఎన్నికల వేళల్లో ప్రభావితం చేసే ప్రధానంశంగా మారవచ్చును. అలాగే అధికారంలో ఉన్నప్పుడు, అధికార పార్టీ నాయకులు ప్రజలకు దూరంగా ఉంటే, అది కూడా ఎన్నికల వేళలో ఓటర్లను ప్రభావితం చేయగల అంశంగా మారవచ్చును.

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర

సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు?

ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి.

ప్రణాళిక అంటే అర్ధం ఏమిటి? meaning in english

భారత ఎన్నికల సంఘం గురించి

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి?

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్….

ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!

విజయం అర్థం ఏమిటి? విజయము ఎలా నిర్వచిస్తారు?

Great! We’ve received your information.

We couldn’t process your submission. Please retry

Related Posts