Category: Telugu bhakti Books Free

  • చరిత్ర అనగానేమి? క్లుప్తంగా వివరించండి!

    చరిత్ర అనగానేమి? క్లుప్తంగా వివరించండి! గడిచిన కాలంలో జరిగిన సంఘటనలు, చర్యలు ఇంకా వాటి పరిణామాల అధ్యయనం మరియు విశేషాల గురించి చరిత్ర మనకు తెలియజేస్తుంది. జరిగిన గొప్ప గొప్ప కార్యాలు, వాటిని సాధించిన ఘనుల గురించి చరిత్ర తెలియజేస్తూ ఉంటుంది. సమాజంపై విశేషంగా ప్రభావం చూపిన వ్యక్తుల గురించి, సంఘటనల గురించి, చర్యల గురించి, ప్రకృతి పరిణామాలు, వాటికి గల కారణాలు, ప్రోత్సహించినవారి గురించి చరిత్ర తెలిపుతుంది. ఒక్కసారి జరిగిన విషయం, దాని వ్యాప్తి మరియు…

  • కార్తీకమాసం దీపారాధన పురాణ పఠనం

    కార్తీకమాసం దీపారాధన పురాణ పఠనం చేయడం పుణ్యదాయకంగా చెబుతారు. విశిష్టమైన మాసము కార్తీకమాసము నందు నదీస్నానం, దీపారాధన, కార్తీకపురాణ పఠనం పరమ పుణ్యప్రదంగా చెబుతారు. స్థితికారునికి, లయకారునికి ఇద్దరికీ ప్రీతకరమైన మాసము కార్తీకమాసమని అంటారు. స్థితికారునికి అల్లుడు, లయకారుని కుమారుడు సుబ్రహ్మణ్యస్వామి జన్మించిన నక్షత్రం కృత్తికా నక్షత్రం, ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండడం చేత కార్తీకమాసంగా ఈ నెలరోజులు చెబుతారు. స్థితికారునికి, లయకారునికి మరింత ప్రీతికరమైన మాసమే కదా కార్తీకమాసం. వేకువవేళ నదీస్నానం చేయడం చాలా…

  • ఫ్రీ భక్తి బుక్స్ రీడ్ చేయడానికి…

    మీకు మీ బంధుమిత్ర పరివారమునకు విజయదశమి శుభాకాంక్షలు… ఫ్రీ భక్తి బుక్స్ రీడ్ చేయడానికి… ఆన్ లైన్లో ఉచితగా చాలా తెలుగు పుస్తకాలు లభిస్తున్నాయి. ఫ్రీగా భక్తి బుక్స్ రీడ్ చేయవచ్చును. పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేయవచ్చును. ఈ క్రింది బటన్ క్లిక్ చేసి, గురుకుల్ వెబ్ సైటు సందర్శించవచ్చును. కొన్ని ఫ్రీ భక్తి బుక్స్ డైరెక్టుగా ఈ క్రింది బటన్ల క్లిక్ చేయడం ద్వారా రీడ్ చేయవచ్చును. ఆచారం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ…

  • కనకదుర్గా వైభవము మూలపుటమ్మ గురించిన తెలుగు పుస్తకం

    కనకదుర్గా వైభవము మూలపుటమ్మ గురించిన తెలుగు పుస్తకం. ఈ తెలుగు పుస్తకం ఆన్ లైన్ నుండి పిడిఎఫ్ రూపంలో ఉచితంగా డౌన్ లోడ్ చేయవచ్చును. ఈ క్రింది బటన్ ద్వారా ఈ మూలపుటమ్మగురించిన తెలుగు పుస్తకం డౌన్ లోడ్ చేయవచ్చును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాతి అత్యధిక వార్షికాదాయం ఉండే దేవాలయం అంటే, బెజవాడ దుర్గమ్మతల్లి దేవాలయమే. శక్తిస్వరూపిణి వెలసిన బెజవాడ ఇంద్రకీలాద్రి దేవాలయం భక్తులతో నిండి ఉంటుంది. అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ…

  • మూడు మార్లు శ్రీరామ నామ జపం చేయడం

    శ్రీరామ నామ జపం చేయడం అంటే పూర్వజన్మ సుకృతం అంటారు. మూడు మార్లు శ్రీరామ నామ జపం చేయడం అంటే వేయి విష్ణు నామాలు పలికినట్టేనని పరమశివుడు, పార్వతీదేవికి తెలియజేసినట్టు పురాణాలు చెబుతున్నాయని పెద్దలు అంటారు. భక్తితో ”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమేసహస్రనామ తత్తుల్ల్యాం రామ నామ వరాననే” ఈ శ్లోక పఠిస్తే వేయిసార్లు విష్ణు భగవానుడి నామాలు చెప్పినట్టు అని అంటారు. సహజంగా కష్టకాలంలో మనసులో మరే ఇతర భావన లేకుండా, చటుక్కున…

  • పరీక్షత్తు మహారాజు తొలిసారిగా కలిబారిన..

    పరీక్షత్తు మహారాజు తొలిసారిగా కలిబారిన పడ్డ మహారాజు. ధర్మరాజుకు మనవడు, ఉత్తర – అభిమన్యుల బిడ్డ. భారతం ప్రారంభం ఈయన పుత్రుడు తలపెట్టిన సర్పయాగంతో పాండవుల గురించి చెప్పబడుతుంది. ఈ పరీక్షత్తు మహారాజు వలననే శ్రీమద్భాభాగవతం ప్రవచించబడింది. కలియుగ ప్రారంభంలో కంటబడ్డ కలిపురుషుడుని తరిమివేయబోయాడు. అయితే కాలానుసారం కలిని వదిలేశాడు. అటువంటి మహారాజు కలిబారిన పడి, తన మృత్యువును తానే కొని తెచ్చుకుంటాడు. కలి ప్రభావం మొదటిగా గురైంది.. పరీక్షత్తు మహారాజే… శ్రీకృష్ణుడుచే రక్షింపబడిన పరీక్షత్తు మహారాజు…

  • ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే…

    ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే… ఒక వ్యక్తి మనసుకు ఏదైనా ఒక విషయంపై ఆసక్తి కలిగితే, ఆ మనసు శ్రద్ధతో ఆ విషయం గురించి మరింతగా తెలుసుకుంటుంది. ఏ విషయంలో అయితే ఆసక్తి ఉందో, మనసు ఆ విషయం గురించిన పనిని చాలా శ్రద్ధతో ప్రారంభిస్తుంది. ఒక అంశంలో ఆసక్తి ఉంటే, ఆ ఆసక్తికి పుస్తక పఠనం తోడు అయితే, ఆ అంశంలో మనసుకు మరింత అవగాహన ఏర్పడుతుంది. భారతీయ సంప్రదాయంలో భగవంతుడంటే భక్తి అందరికీ ఉంటుంది.…

  • భజనపాటలు భక్తిపాటలు తెలుగు పుస్తకాలు ఉచితంగా

    భజనపాటలు భక్తిపాటలు తెలుగు పుస్తకాలు ఉచితంగా ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయి. సర్వదేవతా భజనలు, రామభజనామృతము, సీతారామ భజన తదితర తెలుగు పుస్తకాలు… సర్వదేవతా భజనలు బుక్ లోని కొన్ని భజన పద్యాలు. శ్రీగణేశ శ్రీగణేశ | శ్రీగణేశ పాహిమాంజయగణేశ జయగణేశ | జయగణేశ రక్షమాంఓం గణేశ ఓం గణేశ | ఓం గణేశ పాహిమాంశ్రీగణేశ శ్రీగణేశ | శ్రీ గణేశ రక్షమాం || గణేశ శరణం | శరణం గణేశవాగీశ శరణం | శరణం వాగీశవిఘ్నేశ…

  • పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు

    పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు చదవడం అలవాటు అయితే, మంచి బుద్దులు అబ్బుతాయని అంటారు. సహజంగా పిల్లలకు కధలంటే ఆసక్తి ఉంటుంది. కధలలోని సారంశం గ్రహించడం పిల్లలకు అలవాటు అయితే, అదే అలవాటు నిత్య విద్యలో కూడా అలవాటు పెరుగుతుంది. అన్ని అలవాట్లుకు పరిమితులు చెబితే, విద్య నేర్చుకోవడంలో పరిమితులు చెప్పరు. వినయంతో కూడిన విద్య ఎంతవరకైనా తెలుసుకోవచ్చును. పిల్లలకు అవసరమైన వినయవిధేయతలు చిన్ననాడే బలంగా నాటుకోవాలని అంటారు. ఇందుకు తరచుగా వాడే మాటలు ‘మొక్కై ఒంగనిది,…

  • శ్రద్ధగా పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది

    శ్రద్ధగా పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది. అదేవిధంగా పుస్తకం చదువుతున్న మనసు ఏకాగ్రత దృష్టితో పుస్తకంలో వ్రాయబడిన విషయాలతో మమేకం అవుతుంది. ఎక్కువగా పుస్తకం చదివేటప్పుడు అందులోని విషయంపై ఆసక్తిని బట్టి, ఆ పుస్తకంపై ఏకాగ్రతా దృష్టి ఏర్పడుతుంది. కానీ కేవలం పుస్తకం చూస్తూ పేజీలు తిరగేయడం వరకే పరిమితం అయితే పుస్తకంలో వ్రాయబడి ఉన్న విషయం పూర్తిగా అవగతమవదు. పుస్తకం చూస్తూ ఉంటే, అందులో దేని గురించి వ్రాయబడి ఉన్నదో తెలియబడుతుంది, క్లుప్తంగా…

  • విష్ణుపురాణం తెలుగు పిడిఎఫ్ పుస్తకం

    విష్ణుపురాణం తెలుగు పిడిఎఫ్ పుస్తకం చదవడం అంటే, స్థితికారకుడిని మననం చేయడమే. పుస్తకపఠనం అంటే, మనసు ఏకాగ్రతతో పుస్తకంలోని విషయంతో మమేకం కావడమే. కాబట్టి విష్ణుపురాణం చదవడం అంటే, విష్ణు స్వరూపమును మనసులో పటిష్టం చేయడమే. సృష్టి – స్థితి – లయం మూడు స్థితులు ప్రకృతిలో నిరంతరాయంగా జరిగే ప్రక్రియగా చెబుతారు. సృష్టికి అధిదేవతగా బ్రహ్మను, స్థితికారకుడుగా విష్ణుస్వరూపమును, లయకారకుడుగా పరమశివుడిని చెబుతారు. త్రిమూర్తుల అనుగ్రహంతోనే మన జననం జరిగితే, మన స్థితికి మన చేసుకునే…

  • బుక్ రీడింగ్ గుడ్ హ్యాబిట్

    బుక్ రీడింగ్ గుడ్ హ్యాబిట్ అని అంటారు. కొందరికి పుస్తకాలు చదివే అలవాటు చిన్ననాటి నుండే ఉంటుంది. కానీ ఎలాంటి పుస్తకాలు చదివితే, అలాంటి ఆలోచనలు చదివేవారి మనసులో చేరుతూ ఉంటాయి. గతం మాదిరి ఇష్టం ఉండే విషయాలపైనే పుస్తకాలు ఇంకా ఎక్కువ చదివితే, అదే విషయంలో మరింత అవగాహన ఉంటుంది. అలా కాకుండా కొత్తగా తెలిసిన విషయాల గురించి పుస్తకాలు చదివితే, కొత్త ఆలోచనలు పుట్టుకు వస్తాయి. అప్పటికే తెలిసిన విషయాలలో పుస్తకాలు చదివితే, ఆయా…

  • అయ్యప్పస్వామి చరిత్ర పిడిఎఫ్ తెలుగుబుక్

    అయ్యప్పస్వామి చరిత్ర పిడిఎఫ్ తెలుగుబుక్ చదవడానికి ఈ పోస్టు చివరలో ఉన్న బటన్ పై క్లిక్ చేయగలరు. అయ్యప్ప అనగానే నియమాల మాల మదిలో మెదులుతుంది. నియమంగా మాలధారణ స్వీకరించి, నియమంగా నిద్రలేచి, నియమంగా స్నానాది కార్యక్రములు చేసి, నియమంగా పూజచేసి, నియమంగా వడి చేసి, నియమంగా భిక్ష చేసి, నియమంగా స్వామిని ఆరాధిస్తూ, నియమంగా నిద్రకు ఉప్రక్రమించడం… ఆహార నియమాలు, నిద్ర, నియమానుసారం క్రమం తప్పకుండా చేస్తూ స్వామిని ఆరాధించడంలో భక్తి పారవశ్యంతో ఉండడం ప్రధానంగా…

  • మహా శివరాత్రి శుభాకాంక్షలు

    మంత్రమేదైనా దైవం మాత్రం ఒక్కటే, అనేక రూపాలుగా ఉండడం వలన అనేక మంది మనస్తత్వాలను అనుగ్రహించవచ్చు, అనే తలంపుతో భగవానుడు అనేక మూర్తులుగా మనకు పరిచయం అని పెద్దలంటారు. అటువంటి భగవన్నామస్మరణ మేలును చేకూర్చును. అది పర్వదినాలలో మరింతగా ఉంటుంది. మరి మహా శివరాత్రి అయితే మరింత పుణ్యదాయకం అంటారు. అందరికి శివానుగ్రహం కలగాలని ఆశిస్తూ…. మీకు మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు….

  • మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస

    లోకంలో సామెతలు చాలా విశిష్టమైనవి, అవి చాలా నిగూఢమైన అర్ధాన్ని కలిగి ఉంటాయని అంటారు. అలాంటి వాటిలో జన్మానికో శివరాత్రి అంటూ నానుడి ఉంది. మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస కలిగి ఉంటే, అంతకన్నా మరొక అదృష్ట విషయం ఏముంటుంది? నిత్యం సమస్యలతో సతమతమయ్యే మనిషి మనసుకు, ఒక్కరోజులో దేవునిపై ధ్యాస కలగాలంటే, కష్టమే! అందుకనేమో జన్మానికో శివరాత్రి అంటారు. ఏదైనా పండుగ వస్తే, ఆ పండుగ రోజునా ఏమి చేయాలి? ఎలా చేయాలి? అనే ప్రశ్నలతో…

  • రామాయణ రచయిత వాల్మీకి జయంతి

    ధర్మం గురించి చెప్పేవారు చాలమంది ఉంటారు. ధర్మప్రభోదం చేసేవారు కూడా మనకు పెక్కుమంది కనబడుతూ ఉంటారు. ధర్మం ఆచరించి చూపి, ధర్మం మనిషతై ఇలా ఉంటుందనేది శ్రీరాముని గూర్చి చదివితే తెలస్తుందని అంటారు. అటువంటి రామకధను తెలియజేసే శ్రీరామాయణ రచయిత వాల్మీకి జయంతి నేడు. వాల్మీకి మహర్షి రచించి శ్రీరామాయణం నేడు ఎందరో పండితులు వాక్కుతో వింటున్నాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో పూర్ణిమ తిథి వాల్మీకి జయంతిగా ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం పూర్ణిమ…