Category: latest reads

  • లిబ్రెఆఫీసు రైటర్ ఫైల్ మెను

    Ubuntu OS లోని Libre Office Writer లో ఫైల్ మెను గురించి ఈ తెలుగురీడ్స్ పోస్టులో తెలుగులో చూద్దాం… లిబ్రెఆఫీసు రైటర్ ఫైల్ మెను గురించి…… New (న్యూ) ఈ New కమాండ్ కొత్త లిబ్రె ఆఫీసు రైటర్ ఫైల్ ను సృష్టించడానికి ఉపయోగపడుతుంది. గమనించవలసిన విషయం… మనం లిబ్రె ఆఫీసు రైటర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే, కొత్తగా ఫైల్ కూడా ఓపెన్ అవుతుంది. దానికి పేరు పెట్టి సేవ్ చేసుకుంటే, అందులోనే వర్కు ప్రారంభించవచ్చును.…

  • లిబ్రె ఆఫీసు రైటర్ గురించి

    తెలుగులో తెలుగువారికోసం లిబ్రె ఆఫీసు రైటర్ గురించి తెలియజేయడానికి సంతోషం…. లిబ్రె ఆఫీసు రైటర్ ఇది మెక్రోసాఫ్ట్ ఆఫీసు వర్డు లాగా ఉబుంటు సిస్టంలో ఉంటుంది. అంటే లిబ్రె ఆఫీసు రైటర్ పేరుకు మాదిరిగానే లెటర్ రైటింగ్, డాక్యుమెంట్ రైటింగ్ వంటి డాక్యుమెంటేషన్ వర్కులు చేసుకోవచ్చును. అటువంటి లిబ్రె ఆఫీసు రైటర్ నందు ఉండే ఫీచర్లు గురించి తెలుగులో తెలుగురీడ్స్.కామ్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. తెలుగులో తెలియజేసే ఈ ఉంబుంటుటోరియల్ ఆంగ్రపదాలు కూడా వాడడం జరుగుతుంది. లేకపోతే…

  • Ubuntu Software Like Windows Store

    విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మైక్రోసాఫ్ట్ స్టోర్ మాదిరి మాదిరి Ubunutu ఆపరేటింగ్ సిస్టంలో కూడా స్టోర్ ఉంటుంది, Ubuntu Software Like Windows Store. ఇందులో వివిధ వర్గాలకు చెందిన వివిధ రకాల కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ అప్లికేషన్ ఉంటాయి. ఉచితంగా లభించే సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ Ubunutu Software లో ఎక్కువగా కనబడతాయి. ఈ సాఫ్ట్ వేర్ నందు కనబడే ఐకాన్లపై క్లిక్ చేసి, ఆయా సాఫ్ట్ వేర్లు మీ డెస్క్ టాప్ లేదా…

  • Ubuntu ఆపరేటింగ్ సిస్టం గురించి

    తెలిసిన టెక్ విషయాలు షేర్ చేయడంలో భాగంగా నాకు తెలిసిన Ubuntu ఆపరేటింగ సిస్టం గురించి కూడా తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. మనకు ఎక్కువగా తెలిసిన విండోస్ ఆపరేటింగ్ సిస్టం కన్నా Ubuntu ఆపరేటింగ్ సిస్టం సెక్యూర్ అని అంటారు. మీకు Ubuntu ఆపరేటింగ్ సిస్టం గురించి ఈ పోస్టు ద్వారా కొన్ని విషయాలు షేర్ చేస్తున్నాను. విండోస్ ఆపరేటింగ్ సిస్టం మనకందరికీ తెలిసిన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్ఠం. వాడుకకు తేలికగా ఉండేది, ఏదైనా పాపులారిటీ త్వరగా…

  • భారతీయుడి మనోబలానికి సత్సంకల్పమే మరింత బలం

    సహచరుల సంఘీభావం పొందిన వ్యక్తి, సాధనలో ముందుంటాడు. లక్ష్యం చేధించడంలో ముందుకు సాగుతాడు. అటువంటి సంఘీభావమునకు తోడు, మనోబలం కూడా తోడైతే, ఇక ఆవ్యక్తి ప్రణాళికకు పరాజయం ఉండదు. అటువంటి భారతీయుడి మనోబలానికి సత్సంకల్పమే మరింత బలం. సత్సంకల్పం చేయడం ప్రధానంగా మన భారతీయుల చరిత్రలో చదివి ఉంటాం. ధృఢ సంకల్పం మన భారతీయ పురాణ, చారిత్రక పుస్తకాలలో చదివి ఉంటాం. ఏదైనా సాధనకు మంచి పునాది పడితే, సాధకుడు మంచి ఫలితాలను సాధించడం జరుగుతుంది. చరిత్ర…

  • భారతీయ వస్తువులకు మరింత డిమాండ్ వస్తే, నాణ్యత మరింత మెరుగు అవుతుంది

    విదేశీ వస్తువులు కొనుగోలు చేయడానికి కారణం… వస్తువు యొక్క నాణ్యతపరమైనా సమస్యలు అయితే… భారతీయ వస్తువులకు మరింత డిమాండ్ వస్తే, నాణ్యత మరింత మెరుగు అవుతుంది ఈ చిన్న పోస్టుని రీడ్ చేయండి…. అంతర్జాతీయంగా మన వస్తువులు పేరొందినవి ఉన్నాయి. అటువంటి వస్తువుల, సేవలలో నాణ్యతపరమైన లోపాలు కనబడవు. కారణం అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది కాబట్టి, ఆయా సర్వీసులు, ఆయా వస్తువులు నాణ్యతా పరమైన విషయాలలో రాజీపడవు. మన భారతీయ కంపెనీలు కూడా అంతర్జాతీయంగా ప్రసిద్ది చెంది…

  • మూడు మార్లు శ్రీరామ నామ జపం చేయడం

    శ్రీరామ నామ జపం చేయడం అంటే పూర్వజన్మ సుకృతం అంటారు. మూడు మార్లు శ్రీరామ నామ జపం చేయడం అంటే వేయి విష్ణు నామాలు పలికినట్టేనని పరమశివుడు, పార్వతీదేవికి తెలియజేసినట్టు పురాణాలు చెబుతున్నాయని పెద్దలు అంటారు. భక్తితో ”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమేసహస్రనామ తత్తుల్ల్యాం రామ నామ వరాననే” ఈ శ్లోక పఠిస్తే వేయిసార్లు విష్ణు భగవానుడి నామాలు చెప్పినట్టు అని అంటారు. సహజంగా కష్టకాలంలో మనసులో మరే ఇతర భావన లేకుండా, చటుక్కున…

  • కధ కదిలే మనసును నిలుపుతుంది

    కధ కదిలే మనసును నిలుపుతుంది, కధ నిలిచిన మనసులొ మరొక ఆలోచనను సృష్టిస్తుంది. అల్లరి చేసే మనసును ఆసక్తికరమైన కధ కట్టిపడేస్తుంది. కధ చెప్పేవారిని బట్టి కధ మనసును ఆకట్టుకుంటుంది. కధ కంచికి మనం ఇంటికి అని కధ ముగించాక చెబుతారు. అంటే కధ వినేసమయంలో మనం మన పరిస్థితిని కూడా మరిచి కధలో లీనం అవుతాము. కధలు వినడం చిన్ననాటి నుండే ఆరంభం అవుతుంది. కధలో కనబడని పాత్రలను మనసు చూడగలడం కధలో ఉండే గొప్ప…

  • కేక్ తయారీ విధానం పోస్టులు వీడియోలు

    కేక్ తయారీ విధానం పోస్టులు వీడియోలు మొబైల్ యాప్స్ అందుబాటులో ఏం ఉన్నాయో? ఈ పోస్టులో చూద్దాం. రుచికరమైన కేక్ తింటుంటే, ఇంకా తినాలనిపిస్తుంది. కేక్ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. మరీ అంత తీపిగా ఉండదు. కానీ తీపిని కలిగి ఉంటుంది. ఎక్కువగా బర్త్ డే ఫంక్షన్లలో కేక్ కటింగ్ తప్పనిసరి. ఇంకా న్యూఇయర్ ఫంక్షన్లకు కేక్ కంటింగ్ ప్రధాన ఆకర్షణ. కేక్ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారు వరకు అంతా ఇష్టంగానే తింటారు. న్యూఇయర్…

  • నిద్రకు మంత్రం మంచి మ్యూజిక్ మంచి మాటలు

    నిద్రకు మంత్రం మంచి మ్యూజిక్ మంచి మాటలు. మంచి మ్యూజిక్ మైండుని రిలాక్స్ చేస్తుంది. మంచి మాట మనసును శాంతింపజేస్తుంది. మంచి మాటలు మంచి మిత్రుడి నుండి లభిస్తాయి. ఇంకా తల్లిదండ్రుల నుండి లభిస్తాయి. గురువుల బోధలో మేలైన మాటలు ఉంటాయి.

  • ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే…

    ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే… ఒక వ్యక్తి మనసుకు ఏదైనా ఒక విషయంపై ఆసక్తి కలిగితే, ఆ మనసు శ్రద్ధతో ఆ విషయం గురించి మరింతగా తెలుసుకుంటుంది. ఏ విషయంలో అయితే ఆసక్తి ఉందో, మనసు ఆ విషయం గురించిన పనిని చాలా శ్రద్ధతో ప్రారంభిస్తుంది. ఒక అంశంలో ఆసక్తి ఉంటే, ఆ ఆసక్తికి పుస్తక పఠనం తోడు అయితే, ఆ అంశంలో మనసుకు మరింత అవగాహన ఏర్పడుతుంది. భారతీయ సంప్రదాయంలో భగవంతుడంటే భక్తి అందరికీ ఉంటుంది.…

  • అనుపమ గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్

    ఉన్నత ఉద్యోగాలకే ఏది గ్రేట్ అంటే ఐఏస్ గ్రేట్ అంటారు. ఐఏఎస్ అవ్వడమే గొప్పగా ఉంటే, వారి కర్తవ్యం ఖచ్చితంగా చేస్తే, ఇంకా గ్రేట్ అంటారు. ఇప్పుడు ఈ గ్రేట్ ఎవరికంటే అనుపమ గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్ కు. సుమారు పదిహేను నెలల కాలవ్యవధిలో ఒక రాష్ట్రంలో మార్పును తీసుకురావడం అంటే గొప్పే కధా… ప్రజాభిమానం ఉన్న నాయకుల నిర్ణయాలు కూడా అమలు అవ్వడంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒక ఐఏస్ ఉద్యోగిని రాష్ట్రంలో మార్పునకు శ్రీకారం చుట్టడమే…

  • తెలుగు బుక్స్ ఫ్రీ బుక్స్

    తెలుగు బుక్స్ ఫ్రీ బుక్స్ తెలుగురీడ్స్.కామ్ ద్వారా ఉచిత తెలుగు పుస్తకాల లింకులు. ఉచితంగా లభించే ఆన్ లైన్ ఫ్రీబుక్స్ లింకులు తెలుగురీడ్స్ పోస్టుల ద్వారా…. ఈ పోస్టులలో క్లుప్తంగా బుక్స్ గురించి కానీ, బుక్స్ యొక్క వర్గం గురించి కానీ ఉంటుంది. ముందుగా మీకు మా ధన్యవాదాలు, తెలుగురీడ్స్.కామ్ విజిట్ చేసినందులకు. ముందుగా ఒక మాట… సైటు పూర్తిగా చూడండి. ఈ ఒక్క పోస్టు మాత్రమే కాదు ఇతర పోస్టులలో ఇతరత్రా బుక్స్ గురించి ఉంటుంది.…

  • లీప్ డేన పుడితే తెలుగు పంచాంగం

    ఒక వేళ ఎవరైనా లీప్ డేన పుడితే తెలుగు పంచాంగం ప్రకారం పుట్టిన రోజులు ప్రతి యేడాది జరుపుకోవచ్చును. ఈరోజు లీప్ డే, నాలుగు సంవత్సరాలలో పావు రోజు కలిపి నాలుగు సంవత్సరాలకొకసారి వచ్చే లీపు సంవత్సరంలో పూర్తి రోజుగా వస్తుంది. అదే ఫిబ్రవరి 29. మనకు కొత్త దశాబ్దం ప్రారంభం సంవత్సరంలోనే లీపుడే వచ్చింది. ఈరోజు ఫిబ్రవరి 29, 2020. ఒకవేళ ఎవరైనా ఫిబ్రవరి 29వ తేదీనాడు పుట్టి ఉంటే, ఆ రోజు ఘడియల ప్రకారం…

  • ఈ రోజు నేషనల్ సైన్స్ డే

    ఈ రోజు నేషనల్ సైన్స్ డే, రామన్ ఎఫెక్ట్ పరిశోధనా ఫలితాన్ని ఫిబ్రవరి 28, 1928లో ధృవపరుచుకున్నారు. ఆ సందర్భంగా ఈరోజు జాతీయ వైజ్ఙానికి దినోత్సవం. కావునా ఫిబ్రవరి 28వ తేదీ జాతీయ వైజ్ఙానిక దినోత్సవం(నేషనల్ సైన్స్ డే) గా జరుపుతున్నారు. రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టింది, చంద్రశేఖర వేంకట రామన్. రామన్ ఎఫెక్ట్ అంటే… ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో (చెదురుతాయో) తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ఎఫెక్ట్ అంటారు చంద్రశేఖర్…

  • SBI కెవైసి సబ్మిట్ గడువు

    SBI కెవైసి సబ్మిట్ గడువు ముగియనుండడంతో, ఆన్‌లైన్ ద్వారా sbi బ్యాంకు కెవైసి సబ్మిట్ చేయవచ్చునా? బ్యాంకుకు కెవైసి సబ్మిట్ ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా చేయలేం. మీరు ఖచ్చితంగా ఖాతా కలిగిన బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్ళవలసి ఉంటుంది. మీ బ్యాంక్ ఖాతా ఏ బ్రాంచ్‌లో ఉందో ఆ బ్రాంచికే మీరు వెళ్లాలి. అనగా హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి కెవైసి డాక్యుమెంట్లను బ్యాంకులో సంబంధిత ఆఫీసరుకు అందించాల్సి ఉంటుంది. ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పాన్ అప్డేట్ చేయవచ్చును.…