నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు
నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు…. నినాదం అంటే ఒక ఉద్దేశ్యాన్ని తెలియజేస్తూ చేసే బలమైన వ్యాఖ్యగా చెబుతారు. నినాదం ఒక బలమైన విషయాన్ని పరిచయం చేస్తుంది. నినాదాలు నాయకుల మాటలలో ప్రస్ఫుటం అవుతూ ఉంటాయి. కంపెనీల ఉత్పత్తి ప్రచారంలో ప్రస్ఫుటం అవుతాయి. ప్రధాన ఉద్ధేశ్యాన్ని నినాదాలు తెలియజేస్తాయి. నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు – నినాదం గురించి వివరణ సమాజంలో అనేక సమస్యలు ఉంటాయి. వాటిలో దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి. అలా దీర్ఘకాలిక సమస్యలతో ఎక్కువమంది సతమతం […]
శ్రావణమాసం మనకు పండుగలతో కొత్త ఉత్సాహం
శ్రావణమాసం మనకు పండుగలతో కొత్త ఉత్సాహం కలుగుతుంది. మన సంప్రదాయంలో ప్రతి నెలకూ ప్రత్యేకత ఉంటుంది. కానీ శ్రావణమాసంలోనే ప్రతియేడాది పండుగలు కొత్తగా ప్రారంభం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. వర్షాకాలంలో వచ్చే పండుగలలో శ్రావణమాసంలోని పండుగల తర్వాత వినాయక చవితి నుండి శ్రీరామనవమి వరకు పండుగలు వరుసగా వస్తూనే ఉంటాయి. చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవమాసంగా చెప్పబడుతుంది. ఈ శ్రావణమాసంలోనే మహిళలు వ్రతదీక్షలకు శ్రీకారం చుడతారు. చక్కగా మహిళల మహాలక్ష్మీ అవతారం ధరించినట్టేగానే ఉంటుంది. ఈ మాసంలో పౌర్ణమి […]
హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి
హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి! సీతాన్వేషణలో భాగంగా వానర సైన్యంలో కొంతమంది దక్షిణ దిక్కుగా ప్రయాణం చేశారు. అయితే వారికి పెద్ద ఆటంకం వచ్చింది. అదే సముద్రం. సముద్రం దాటితే, సీతమ్మ జాడ కనిపెట్టే అవకాశం ఉంది. అయితే అంత పెద్ద సముద్రం దాటి వెళ్లేవారు ఎవరు? హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి వానరలు సముద్రం దగ్గరకొచ్చి, సముద్రం దాటడానికి తమ తమ శక్తి సామర్ధ్యాలను అంచనా వేసుకుంటున్నారు. అందులో ఉన్న హనుమంతుడు మాత్రం […]
బంధాలు బలపడడానికి ఏం చేయాలి?
బంధాలు బలపడడానికి ఏం చేయాలి? అక్రమ సంబంధాలను లోకం పసి గడుతుంది. అక్రమ సంబంధాల వలన జరిగిన నష్టానికి తగిన శిక్షను చట్టాలు కూడా అమలు చేస్తాయి. దీని వలన అక్రమ సంబంధం తాత్కాలికమే ఇంకా లోకం వారిని పరువును తీసేస్తుంది. ఇక సక్రమంగా ఏర్పడిన బంధాలు జీవిత కాలం కొనసాగడానికి ఏం చేయాలి? బంధాలు బలపడడానికి ఏం చేయాలి? జీవితం చాలా విలువైనది! అందరికీ తెలిసిన విలువైన మాట కూడా ఇదే! అందరూ అశ్రద్ధ చేసే […]
విద్యార్థులు రాజకీయాలు గురించి అవగాహన
విద్యార్థులు రాజకీయాలు గురించి అవగాహన ఎందుకు చేసుకోవాలి. నేడు సమాజాన్ని నడిపించేది, సామాజిక భవిష్యత్తును శాసించేది… రాజకీయం. సమాజంలో రాజకీయం వలననే అధికారం ఉంటుంది. ఈ రాజకీయాలు పాతతరం వారితో బాటు కొత్తతరం వారు కూడా ఉండడం చేత, సామాజిక భవిష్యత్తుకు చక్కటి మార్గం ఉంటుంది. కొత్తతరం వారు లేకుండా కేవలం పాతతరం వారితోనే రాజకీయాలు సాగితే, సామాజిక భవిష్యత్తు మారుతున్న కాలాన్ని అనుసరించలేకపోవచ్చును. మారుతున్న కాలాన్ని బట్టి నిర్ణయాధికారం లేకపోతే, సామాజిక భవిష్యత్తు ఎలా ఉంటుందో […]
Vyuthpathi ardhalu in telugu – ఉత్పత్తి అర్ధం
Vyuthpathi ardhalu in telugu – ఉత్పత్తి అర్ధం. ఎక్కువగా ఈ తెలుగు పదం, పరిశ్రమల గురించి తెలిపే క్రమంలో వాడుతూ ఉండడం గమనించవచ్చును. ఒక పరిశ్రమ ఏ వస్తువుని తయారు చేస్తుందో చెబుతూ ఈ తెలుగు పదం వాడుతారు. మరొక పరిశ్రమ ఎలాంటి ఉత్పత్తులు చేస్తుందో వివరిస్తారు. అంటే పట్టుక అనవచ్చును. పుట్టించుట అనవచ్చును. అలాగే ప్రత్యుత్పత్తి అంటే తిరిగి ఉత్పత్తి చేయడం అంటారు. తయారు చేసి, అందించడం. ఒక వస్తువుని తయారు చేసి, దానిని […]
పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు
‘పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు’ దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి. పట్టణంలో ఉన్నంత కాలుష్యం పల్లెటూళ్ళల్లో ఉండదు. కాలుష్యం లేని వాతావరణమే మనిషి ప్రశాంతతకు కారణం కాగలదు కావునా పల్లెటూళ్ళల్లో పల్లెటూరు వాతావరణం ప్రశాంత జీవనానికి అవకాశం ఉంటుంది. పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు మన సమాజంలో నగర జీవనం, పట్టణ జీవనం, పల్లె జీవనం, అటవీ జీవనం… ఇలా మానవులు వివిధ ప్రదేశాలలో జీవనం సాగిస్తూ ఉంటారు. అటవీ జీవనం పల్లెటూళ్ళ కన్నా […]
వ్యాసం చదవడం వలన ఉపయోగాలు
వ్యాసం చదవడం వలన ఉపయోగాలు! ప్రతి భాషలోనూ విషయాలను వివరించడం ఉంటుంది. అలాగే తెలుగు భాషలోనూ వివిధ విషయాలపై వివిధ అంశాలలో వివిధ విశేషాలపై వివిధ రకాల తెలుగు వ్యాసాలు ఉంటాయి. అలాంటి తెలుగు వ్యాసాలు చదవడం వలన కలిగే ఉపయోగాలు ఏమిటి? వ్యాసం చదవడం వలన ఉపయోగాలు ప్రధానంగా వ్యాసం ఒక విషయం గురించి విజ్ఙాన దృష్టితో వివరించబడి ఉంటుంది. ఒక విషయంపై ఒక వ్యక్తి దృష్టి కోణం నుండి ఒక వ్యాసం ఉంటుంది. ఒక […]
నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు
నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు. విజ్ఙానం ఒక సముద్రం వంటిది. అది కనుచూపు మేర కనబడుతూనే ఉంటుంది. సముద్రానికి చెలియలికట్ట ఉంది కానీ విజ్ఙాన సంద్రానికి మాత్రం చెలియలికట్ట లేదు. ఎంతైనా ప్రయత్నిస్తూ… విజ్ఙానం పెంపొందించుకోవచ్చును. విషయశాస్త్రాన్ని అర్ధం చేసుకోవడానికి చేసే సాధనలో, ఆ విషయాన్ని బట్టి లోకంలో ఉండే వివిధ అంశాలపై కూడా వ్యక్తికి అవగాహన ఏర్పడుతుంది. విశ్వంలో ప్రతి వస్తువు తయారీలోనూ సైన్సు ఉంటుంది. ప్రతి మనిషిలోనూ రషాయినిక చర్యలు జరుగుతూ ఉంటాయి. […]
న్యూస్ వ్యూస్ తగ్గడం ఎందుకు?
న్యూస్ వ్యూస్ తగ్గడం ఎందుకు? న్యూస్ అంటే వ్యూ ఆఫ్ ట్రూత్ అంటారు. కానీ చెప్పే విషయానికి హెడ్ లైన్ కాదు జరిగిన విషయానికి హెడ్ లైన్… వివరాలలో వ్యూస్ ఆప్ ట్రూత్ ఉండాలి. కానీ ఏదో ఆసక్తికరంగా టైటిల్ పెట్టేసి, న్యూసెన్స్ ను వ్యూస్ ఆఫ్ ట్రూత్ అన్నట్టుగా వ్రాస్తే, అటువంటి న్యూస్ వ్యూస్ తగ్గుతాయి. ఎందుకంటే ఎవరైనా ట్రూత్ తెలుసుకోవాలనుకుంటారు కానీ న్యూసెన్స్ కాదు. గతంలో న్యూస్ వార్తాపత్రికలలో రోజుకొక్కసారి ఉదయం కనబడితే, రేడియోలో […]
తాళ్ళపాక అన్నమాచార్య మన మహనీయుడు
శ్రీవేంకటేశ్వర స్వామిని మెప్పించిన మహనీయుడు తాళ్ళపాక అన్నమాచార్య. అన్నమయ్య కీర్తన వినని తెలుగవారు ఉండరు. అన్నమయ్య కీర్తన పెట్టని గుడి ఉండదు. అన్నమయ్య కీర్తనలు ఊరూరా… వినబడుతూనే ఉంటాయి. అంతటి ప్రసిద్ది చెందిన అన్నమాచార్యుడి శ్రీవేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. తాళ్ళపాక అన్నమాచార్య మన మహనీయుడు
చిన్న పిల్లల చేష్టల గురించి మీ సొంత మాటల్లో రాయండి
చిన్న పిల్లల చేష్టల గురించి మీ సొంత మాటల్లో రాయండి. ఏది ఏమిటో? ఏది ఎందుకో? దేని గుణమేమిటో? అవగాహన లేకపోవడం వలన పిల్లలు పనులు అజ్ఙానంతో చేసే పనులుగా ఉంటాయి. తెలియక చేసే వారి చేష్టల వలన వారికి అపాయం కూడా ఏర్పడవచ్చును. కావునా పిల్లలను తల్లి ఎప్పుడూ సంరక్షిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి చేస్తూ…. లేకపోతే ఏడుస్తూ… నిద్రిస్తూ… లేకపోతే ఆడడం… అవగాహన తక్కువ చేష్టలు ఎక్కువ…. నిద్ర ఎక్కువ.. ఇలా బాల్యంలో చిన్న […]
తెలుగు భాషలో ప్రకృతి మీద వ్యాసం
తెలుగు భాషలో ప్రకృతి మీద వ్యాసం! పంచభూతాల ఆధారంగా ప్రకృతి సహజంగా సాదారణ పరిస్థితులలో ఉన్నంతకాలం, మనిషి మనుగడ ప్రశాంతంగా సాగుతుంది. ఎందుకంటే మనిషి శరీరం కూడా పంచభూతాత్మకమైనదిగా చెప్పబడుతుంది. ఇంకా మనసు కూడా ప్రకృతి పరిస్థితిని బట్టి భావన పొందుతుంది. ప్రకృతి మనిషి మనసుపై ప్రభావం చూపుతుంది. అలాగే మనిషి చేష్టలు కూడా ప్రకృతిపై ప్రభావం చూపుతూ ఉంటాయి. రెండు సాదారణ స్థితిలో ఉన్నంతకాలం ప్రకృతి పర్యావరణం సహజంగానే ఉంటుంది. అసాధారణ పరిస్థితులలో ప్రకృతి వలన […]
ఏదైనా అవగాహన చేసుకోవడం అవసరం
ఏదైనా అవగాహన చేసుకోవడం అవసరం అంటారు. అవగాహన లేకపోతే, మాట్లాడటంలో కూడా తడబాటు ఉంటుంది. అవగాహన లేకపోతే వినడంలో కూడా ఆసక్తి ఉండదు. అవగాహన లేకపోతే ఆందోళనతో కూడిన ఆలోచనలకు ఆస్కారం ఉంటుంది. కావునా ఏదైనా అవసరం అయిన విషయంలో అవగాహనా రాహిత్యం ఉండరాదని అంటారు. జీవితంలో ఏదైనా అవగాహన చేసుకోవడం అవసరం ప్రయాణం గురించి అవగాహన లేనివారు ఇంకొకరిని అనుసరించవలసిన అవసరం ఏర్పడుతుంది. అలాగే విద్యార్ధికి సబ్జెక్టులో అవగాహన లేకపోతే, స్వయంగా పరీక్షలు విజయవంతం చేయలేడు. […]
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి? తెలుగు పదాలకు అర్ధములు శోదించే క్రమంలో ఆవిర్భావం తెలుగు పదం గురించి చూద్దాం. వ్యక్తిని అయితే అతను ఫలానా తేదిన జన్మించాడు అని అంటారు. అదే వ్యవస్థ కానీ వస్తువు కానీ అయితే ఆవిర్భవించింది అంటారు. అంటే వ్వవస్థ కానీ వస్తువు కానీ పుట్టినప్పటి సమయాన్ని ఆ వస్తువు యొక్క ఆవిర్భావంగా పరిగణిస్తారు. సాదారణంగా బాలుడు కానీ బాలిక కానీ పడితే, జన్మదినం అంటారు. అలాగే ఏదైనా ఒక విశేషం […]
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
పర్యాయ పదాలు అంటే ఒక పదమును వచ్చే భావమే ఇతర పదాలకు అనువర్తించబడుతుంటే పర్యాయ పదాలు అంటారు. కొన్ని పదాలు ఒకే అర్ధాన్నిస్తాయి… అటువంటప్పుడు ఆ పదాలలో ఏపదాన్నైనా ఉపయోగిస్తూ వ్యాక్యము పూరించవచ్చును. తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు దివ్వె పర్యాయపదాలు దీపము, దివ్యము, దీవె, దివిటీ, కాగడా, జ్యోతి, గృహమణి, ఇలాయి, దీపిక, తిల్లిక… చంద్రుడు పదానికి పర్యాయ పదాలు జాబిల్లి, సోముడు, వెన్నెలరేడు, ఇందుడు, హిమాంశువు, సుదాంశుడు, ఓషధీశుడు, శశిధరుడు, చందమామ, చంద్రముడు […]
ప్రేరణ తెలుగు పదము అర్ధము
ప్రేరణ తెలుగు పదము అర్ధము. తెలుగులో కొన్ని పదాలు అద్భుతమైన భావనను అందిస్తూ ఉంటాయి. అటువంటి పదాలకు అర్ధం తెలిస్తే చాలు మనసులో ఏదో తపన పుడుతుందని అంటారు. అటువంటి పదాలలో ప్రేరణ పదం కూడా ఉంటుందని అంటారు. మనసుకు ఉత్సాహం కలిగించే విధంగా ఒక మాట కానీ ఒక దృశ్యం కానీ ఒక వ్యక్తి కానీ కారణం కావచ్చును. అంటే ఒక అంశములో ఒక విధానము అనుసరించి, దానిని సాధించాలి అనే ప్రక్రియ మనసులో మెదలడానికి […]
పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు
పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు అసలు పద్దతి అంటే ఏమిటి? పద్దతి అంటే విధానముగా చెబుతారు. ఇంగ్లీషులో అయితే మెథడ్ అంటారు. ఒక క్రియా విధానముగా కూడా చెప్పవచ్చును. నిర్ధిష్ఠమైన విధానమును రూపొందించిన కార్యక్రమములో ఒక పద్దతి ప్రకారంగా ఉన్నట్టు వాడుక భాషలో చెబుతారు. పద్దతి పదమును పలు రకాలు ప్రయోగిస్తూ మాట్లాడుతారు. కొంతమంది మాటతీరును చెప్పే సమయంలో కూడా ఈ పద్దతి తెలుగు పదమును ఉపయోగిస్తారు. ప్రవర్తనను తెలియజేసే సందర్భంలోనూ పద్దతి తెలుగు పదమును ఉపయోగిస్తారు. […]
నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం
నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం, నిరసన వ్యతిరేక పదాలు, నిరసన వ్యక్తం అంటే నిరసన తెలుపుట. ఒక అధికారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేదా ఆక్షేపిస్తూ తగు కారణమును చూపుతూ వ్యతిరేక భావనను వ్యక్తం చేయుటను నిరసనగా ప్రకటిస్తూ ఉంటారు. ఈ నిరసన కార్యక్రమములో మన సమాజంలో ఎక్కువగా రాజకీయ వాతావరణంలో చూస్తూ ఉంటాము. ఇంకా ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగుల ద్వారా కూడా అప్పుడప్పుడు నిరసన కార్యక్రమములు జరుపుతూ ఉంటారు. ఇంకా సమాజంలో ఏదైనా దారుణమైన సంఘటనలు […]
బాధ్యత అంటే ఏమిటి?
బాధ్యత అంటే ఏమిటి? ఈ పదం తెలుగులో చిన్నదే అయినా దాని యొక్క ఫలితం పెద్దదే. కొన్ని పదాలకు అర్ధం కన్నా భావమే బలంగా అవగతం అవుతుంది. ఆ పదం యొక్క భావం మనసుకు అర్ధం అవుతుంది… కానీ దాని నిర్వచనం కష్టం అవుతుంది. అయితే తెలుగులో పదాలకు అర్ధాలు తెలుగు నిఘంటువులలో లభిస్తాయి. బాధ్యత భావం ఏమిటి అని పరిశీలిస్తే… ఇప్పుడు బాధ్యత అనే పదం తెలుగులో ఉపయోగించే సందర్భం బట్టి ఆ పదం యొక్క […]
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు … తెలిసిన తెలుగు పదాలు అనేకం ఉంటాయి… కానీ కొన్నింటికి మాత్రం అర్ధం తెలియకుండానే ఉపయోగించేస్తూ ఉంటాం. ప్రతి తెలుగు పదము ఒక భావమును ప్రకటించడానికి ఉపయోగించవచ్చు. లేక ఒక వస్తువును సంభోదించడానికి ఉపయోగించవచ్చు. ఒక జీవిని సంభోదించడానికో ఉపయోగించవచ్చు. లేక ఒక బంధాన్ని సంభోదించడానికో ఉపయోగించవచ్చు. కొన్ని పదాలు పేర్లుగా ఉంటాయి. ఆ పదం పేరు చెప్పగానే ఒక కీటకము పేరు తెలుస్తుంది. అలాగే కొన్ని పదాలు చెట్లు, […]
తెలుగు వ్యతిరేక పదాలు
తెలుగు వ్యతిరేక పదాలు కొన్ని పదాలు వాటి వ్యతిరేక పదాలు మంచికి వ్యతిరేక పదమంటే చెడు అనునది వ్యతిరేక పదం. అలా భాషలో కొన్ని పదాలు ఒక భావమును వ్యక్తపరుస్తూ ఉంటే, ఆ భావమునకు వ్యతిరేక భావము ఉండే పదాలు కూడా ఉంటాయి. మొదలు అనే ప్రారంభం అనే భావమును తెలియజేస్తూ ఉంటే, చివర అను పదము అంత్యము భావమును తెలియజేస్తుంది. అనుకూలము అనే పదమునకు వ్యతిరేక పదము ప్రతికూలము. విజయము పదమునకు వ్యతిరేక పదము అపజయము. […]
ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్
వర్డ్స్ మీనింగ్ ఇన్ తెలుగు ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్. ఆంగ్ల పదాలు తెలుగులో అర్ధాలు… ఆంగ్ల భాషలో కొన్ని పదాలు లేదా వ్యాక్యాలు తెలుగులో ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు how do you do meaning in telugu – ఎలా ఉన్నారు be you meaning in telugu – మీరు ఉండండి have meaning in telugu – కలిగి what will you do meaning in telugu […]
తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల
తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల పదాలకు, అదే అర్ధం కలిగిన ఇతర పదాలు ఉంటే.. వాటిని పర్యాయ పదాలుగా చెబుతారు. కొన్ని పదాలు ఒకే అర్ధంతో మరికొన్ని పదాలు కలిగి ఉంటే, ఆయా పదాలను పర్యాయ పదాలుగా తెలుగులో అంటారు. ఉదాహరణకు చూస్తే సూర్యుడుకు అనెక పర్యాయ పదాలు ఉంటాయి. అర్కుడు, భానుడు, భాస్కరుడు, ఆదిత్యుడు, దినకరుడు, ఖచరుడు వంటి పలు పర్యాయ పదాలు సూర్యునికి చెబుతారు. అలాంగే చంద్రుడికి సోముడు మరియు మరి కొన్ని […]
పాలితులు పాలకులను అనుసరించడం సహజం
పాలితులు పాలకులను అనుసరించడం సహజం పొడుపు కధ పుట్టింది. పెద్దలు మాట్లాడిన మాటలలో ఆంతర్యం ఉంటుందని అంటారు. పెద్దలను పిల్లలు అనుసరిస్తారు అంటారు. తమంతటా తమకు ఉహ తెలిసేవరకు పిల్లలకు పెద్దల మార్గదర్శకులుగానే కనబడతారు. కుటుంబ పెద్ద ఆ కుటుంబానికి పాలకుడు. దేశాధినేత దేశానికి పాలకుడు. కుటుంబ సభ్యులు కుటుంబ పెద్ద కనుసన్నలో నడుచుకుంటారు. దేశాదినేత పాలనలో ప్రజలు పాలితులు. కుటుంబంలో పాలితులు పాలకులను అనుసరించడం సహజం కొన్ని విషయాలలో కుటుంబ పెద్ద ఎలా ప్రవర్తిస్తారో, అలాగే […]
నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి?
నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి? నాటి కాలమంటే పురాణ కాలం గురించే చెబుతూ ఉంటారు. పురాణాల ప్రకారం వివాహాలు జరిగే తీరును చక్కగా వివరిస్తారు. అక్కడ నుండి ప్రారంభం అయిన వివాహ వ్యవస్థ మార్పులు చెందుతూ నేటికి ఇద్దరు స్త్రీపురుషుల స్వీయ నిర్ణయం మేరకు వారికి వారే మిత్రుల మద్య వివాహం చేసుకునే స్థితికి పరిస్థితలు మారాయి అంటారు. సమాజంలో నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి? స్త్రీ పురుషులు వివాహం విషయంలో ప్రవర్తించే తీరును […]
స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు
స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు. అలంకారానికి ఆభరణాలు అందం. ఆకర్షణీయంగా సిద్దం కావడానికి అలంకారంలో భాగంగా ఆభరణాలు ఉపయోగపడుతాయి. అందానికి అదనపు హంగులను నగలు తీసుకువస్తాయి. సంప్రదాయంలో కూడా బంగారం, వెండి వంటి లోహములతో తయారు చేసిన నగలు ధరించాలని చెబుతారు. సమాజంలో స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు. మన సభ్య సమాజంలో వివిధ సంప్రదాయలు, వివిధ ఆచారాలు పాటించేవారు ఉంటారు. ఏ సంప్రదాయమైనా, అందంగా అలంకరించుకోవడం అంటే […]
స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం
స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం. స్వీయ రచన అంటే స్వయంగా వ్రాయుట అంటారు. సొంతంగా ఎలా రచన చేయాలి? స్వీయ రచన చేయడానికి రచన గురించి తెలుసుకోవాలి. ఏమిటి రచించాలో అవగాహన ఉండాలి? వ్రాసేది వ్యాసం అయితే వ్యాసములు చదివి ఉండడం వలన వ్యాసాలు ఎలా ఉంటాయో? వ్యాసం యొక్క క్రమం గురించి ఆలోచన మనసులో ఉంటుంది. అదే పుస్తక రచన చేయాలంటే, అందుకు తగిన విషయ వివరణ గురించి పూర్తి అవగాహన ఉండాలి. స్వీయ […]
ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి
ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి… ఏదో సినిమా డైలాగులాగా… ఏదయితే లేకపోతే మనిషి మనిషాలాగా ఉండలేడో? ఏమి లేకపోతే మనిషి ఎప్పుడూ ఆందోళనతో ఉంటాడో? ఏమిటి లేకపోతే మనిషి కార్యవిజయం సాధించలేడో? ఏది లేకపోతే మనిషికి విలువ ఉండదో? ఏది లేకపోతే ఆ మనిషి మాట ఎవరు వినరో? ఇలా ప్రశ్నలు పుడుతునే ఉంటాయి… ఆత్మవిశ్వాసం లేకపోతే మనిషికి మనుగడ కష్టంతో కూడుకున్నదిగా ఉంటుంది. మనిషికి ప్రధానమైన ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి. ప్రతి మనిషికి తప్పనిసరిగా […]
పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం
పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం. అభివృద్ది దిశగా ప్రపంచం నడుస్తుంటే, మనదేశంలో పేదరికం కనబడుతుందని అంటారు. మన దేశ సమస్యలలో ఇదీ ఒక సమస్య. దీనిని తొలగించడానికి ప్రభుత్యాలు చర్యలు తీసుకుంటున్నా, పూర్తిగా ఈ సమస్య నుండి దేశం బయటపడనట్టుగానే చెప్పడం గమనార్హం. పేదరికం అంటే తినడానికి సరైన ఆహారం సముపార్జించుకోలేని స్థితిలో జీవనం సాగించేవారు కూడా ఉండడం. అయితే దేశంలో తిండి కోసం యాచన చేసేవారు ఉండడం జరుగుతుంది. ఇంకా సంపాదన కూడా […]
గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో
గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో మీరు ఊహించి రాయండి. గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారంటే, గొప్పవాళ్ళు కాకముందు, వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటారు. మానవ సమాజంలో, ఎంతో మంది అలానే కష్టపడుతూ పైకి రావాలని ఆశిస్తారు. కావున వారు ఎన్నో మంచి ఉపయోగ పడే కార్యాలు చేస్తూ, సమాజానికి ఉపయోగపడుతూ ఉంటారు. గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు పూనుకుంటారు? సాధన చేసే సమయంలో వారికి సహాయపడినవారికి తిరిగి సహాయం చేయాలని ఆలోచనతో ఉంటారు. […]
గూగుల్ సెర్చ్ చేయడం గురించి వ్యాసం
గూగుల్ సెర్చ్ చేయడం గురించి వ్యాసం. అనేక బ్లాగులు. అనేకమంది నిర్వహించే బ్లాగులు అనేక బ్లాగులలో అనేకమంది వ్రాసిన, వ్రాస్తున్న బ్లాగు పోస్టులు. అనేక బ్లాగు పోస్టులలో అనేకానేక విషయాలు. అనేక విషయాలలో అనేక సమస్యలు, అనేక విధానాలు, అనేక కధనాలు, అనేక సంఘటనలు, అనేక మార్గాలు…. ఇలా అపరిమితంగా విషయాల గురించి విశ్లేషించే వ్యాసాలు బ్లాగు పోస్టుల రూపంలో ఉంటే, అవి గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా మనకు లభిస్తాయి. ఆన్ లైన్లో ఏది సెర్చ్ […]
అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం
అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవంగా జూన్21వ తేదీన జరుపుకుంటున్నారు. 2014వ సంవత్సరం నుండి ఈ యోగాడే అంతర్జాతీయంగా జరుపుకుంటున్నారు. ఒకరోజులో పగటిసమయం ఎక్కువగా ఉండే రోజుగా జూన్21వ తేదిని గుర్తించారు. ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో ఈ రోజుకు కొన్ని ప్రత్యేకతలు కూడా చెబుతారు. పగటిసమయం ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజునే ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని, భారత ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రతిపాదించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన […]
వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు
వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు. వాక్కు అంటే మాట అంటారు. వాక్కు చాలా విలువైనది. మాటలే కదా అని మాట్లాడేస్తే, ఆ మాటలు వింటున్నవారు ప్రభావితం అవుతారు. వాక్ + దానం = వాగ్దానం అంటారు. అంటే మాట వలన ఒక వ్యక్తి సాయం పొందగలడు. ఒక నాయకుడు వాక్కు వలన, ఆ ప్రాంతం ప్రభావితం అవుతుంది. కాబట్టి వాక్కు చాలా చాలా విలువను పెంచుతుంది. అదే వాక్కులో తేడా ఉంటే, వాక్కు వలననే […]
సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం
సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం. వ్యక్తి మరొకరిపై ఆధారపడడం అంటే, ఆ వ్యక్తి మరొకరికి భారంగా ఉన్నట్టే, అలా కాకుండా తన సంపాదనపై తాను జీవిస్తుంటే మాత్రం తనే మరొకరికి సాయపడగలడు. కావునా వ్యక్తి తన సంపాదనపైనే ఆధారపడేవిధంగా జీవించాలి అంటారు. దానికే ఓ విలువ లభిస్తుందని అంటారు. పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులపై ఆధారపడి ఉండడం సహజం అయితే ఒక వయస్సుకొచ్చేసరికి తన కంటూ ఒక సంపాదన మార్గం ఉండాలి. అప్పుడే వ్యక్తిగా […]
ఏపీ టెట్ 2022 గురించి సమాచారం
ఏపీ టెట్ 2022 గురించి సమాచారం తెలుగులో… ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, ప్రభుత్వం తరపు పాఠశాలలో ఆధ్యాపక పాత్రను పోషించడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ అవకాశం వినియోగించుకోవడానికి ఆన్ లైన్ ద్వారా ఏపీ టెట్ 2022 కు అప్లై చేసుకోవాలి. ఫీ పేమెంట్ చేయాలి. ఎగ్జామ్ వ్రాయాలి. ఆపై క్లాలిఫై అయితే, తర్వాతి నియామాకాలు జరిగినప్పుడు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. ఈ క్రింది బటన్లలో ఏపి టెట్ సిలబస్ లింక్, టెట్ నోటిఫికేషన్, షెడ్యూల్, […]
పద్దెనిమిది నెలల్లో పదిలక్షల ఉద్యోగాలు
పద్దెనిమిది నెలలో పదిలక్షల ఉద్యోగాలు అంటూ వార్తా సమాచారం ఉంది. ప్రచారంలో ఉన్న ఈ సమాచారంలో ఏడాదిన్నర కాలంలో పదిలక్షల ఉద్యోగాల నియామాకాలు జరగాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీగారి ఆదేశాలు. ఈ సమాచారం యువతకు సంతోషకరమైన సమాచారమే. ఎందుకంటే పదిలక్షల అర్హులైన యువతికి ఉద్యోగాలు రాబోయే పద్దెనిమి నెలల్లో పొందే అవకాశం ఉంటుంది. ఎంతో కాలంగా వేచి ఉంటున్న యువతకు ఉద్యోగావకాశాలు రాబోతున్నాయి. దాదాపుగా పది లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని మోదీ ఆదేశించారు. ఇంకా పనిని […]
కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన పథకం
తక్కువ వయస్సు ఉన్నవారికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అందించే కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన పథకం గురించి ఈ తెలుగు సమాచార విషయాలలో తెలుగురీడ్స్ పోస్టు. ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు కాబట్టి ఇన్సూరెన్స్ చేస్తాం. ఇన్సూరెన్స్ ఉంది కదా అని మిగిలిన వాటి గురించి ఆలోచన చేయకపోవచ్చును. ఇన్సూరెన్స్ మనపై ఆధారపడినవారికి బెనిఫిట్ చేస్తే, వృద్ధాప్యంలో మనకు బెనిఫిట్ చేసే పధకం ఉంటే, అది వృద్ధాప్యంలో అక్కరకు వస్తుంది. అదే… ప్రభుత్వ ఉద్యోగులకు […]
బ్లాగు పోస్టు ఎలా వ్రాయాలి?
బ్లాగు పోస్టు ఎలా వ్రాయాలి? ఒక వర్డ్ ప్రెస్ బ్లాగులో టెక్ట్స్ మరియు ఫోటోతో పోస్టుని ఎలా వ్రాయాలి? ఈ తెలుగురీడ్స్ బ్లాగు పోస్టులో పూర్తిగా చదవగలరు. ఏదైనా ఒక విషయం గురించి వివరించే ప్రయత్నం చేయడమే పోస్టు వ్రాయడం అంటారు. అది మీరు ఎంచుకున్న కంటెంటు ఆధారంగా ఉంటుంది. పోస్టుని వ్రాసేటప్పుడు ఖచ్చితంగా పోస్టుకి ఎంపిక చేసుకునే టైటిల్ పాపులర్ వర్డ్స్ తో మిక్ అయి ఉండాలి. ఇంకా పోస్టులో టెక్ట్స్ తో బాటు ఇమేజుల […]
గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా యాడ్ నెట్ వర్క్
గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా యాడ్ నెట్ వర్క్. తక్కువ ట్రాఫిక్ ఉండే వెబ్ సైట్లకు యాడ్ సెన్స్ కు బదులుగా మరొక యాడ్ నెట్ వర్క్స్ వ్యవస్థలు ఉన్నాయా? వర్డ్ ప్రెస్ సైట్ కోసం యాడ్స్ అందించే అందించే వెబ్ సైట్స్ లిస్ట్. ఎక్కువమంది గూగుల్ యాడ్ సెన్స్ అమోదం లభించడానికి సమయం ఎక్కువ మరియు నిబంధనలు ఎక్కువ. కాబట్టి కొందరు దానికి బదులుగా మరొక యాడ్ నెట్ వర్కులు ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో […]
బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం
బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం గురించి ఉపన్యాసం. world child labour day speech. పనులు చేసే కాలం నుండి పనులు చేయడానికి ఆలోచనతో కూడిన విజ్ఙానంతో బాటు అక్షర పరిజ్ఙానం తప్పనిసరి అయిన రోజులలో బాలలు బడికి పోకుండా పనికి పోవడం దురదృష్టకరం. ముందుగా మన నినాదం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించబడాలి. అందుకు పెద్దలు, అధికారులు కృషి చేయాలి. పిల్లలు పనికి వద్దు బడికి ముద్దు…. ఒకప్పుడు కుటుంబం. ఆ కుటుంబానికో చేతి […]
ఇంటి నుండి పని చేయడం మంచిదా? కాదా?
ఇంటి నుండి పని చేయడం మంచిదా? కాదా? కరోనా కారణంగా ఇంటి నుండే పని చేయడానికి అవకాశం ఏర్పడింది. కొందరు ఇంటినుండే పనిచేయడం ప్రారంభించారు. కొందరు కొనసాగిస్తున్నారు. అయితే అదే కొనసాగించడం ఎంతవరకు కరెక్టు? ఆఫీసుకు వెళ్ళే పనిచేయడం మేలా? అయితే అదే పనిగా కూర్చోవడం మంచిది కాదు. ఇష్టానుసారం పని చేయడం మేలు చేయదు. నిర్ధిష్ట సమయ పాలన అవసరం అంటారు. వీటిని దృష్టిలో పెట్టుకుంటే, ఇంటినుండి పనిచేయడం అనవసరం అనిపిస్తుంది. ఇంటికి, ఆఫీసుకు నడిచివెళ్ళే […]
పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం
పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం… అంటే శాశ్వమైనది ఏమిటి? మనిషి మరణించాక కూడా ఆ మనిషి గురించి మాట్లాడించగలిగేది అతని కీర్తి అంటారు. జీవించి ఉండగా మనిషి చేసిన కృషి మరియు ఆ మనిషికి గల మంచిపేరు అతనికి సమాజంలో ఒక కీర్తి ఏర్పడుతుంది. ఆ యొక్క కీర్తి వలన అతను మరణించినను అతని జ్ఙాపకాలు సమాజంలో మిగిలి ఉంటాయి. కాబట్టి కీర్తి ముందు పదవులు, సంపదలు, శరీరాలు శాశ్వతం కాదు అంటారు. అయితే […]
ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా
ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా? సమాధానం లభిస్తే, మనకు మార్గం లభించినట్టే. అయితే అవగాహన రావడం కోసం పోస్టు పూర్తిగా చదవగలరు. వితౌట్ డిజిటల్ డివైజ్, వుయ్ కాంట్ డు నథింగ్ అన్నట్టుగా పరిస్థితులు మారుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఇష్టం ఉన్నా లేకున్నా వాడాల్సిన స్థితి అనివార్యం అవుతుంది. కాబట్టి ఆన్ లైన్ లో ఉండే వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అలాగే ఆన్ లైన్లో డబ్బులు సంపాదించే మార్గాలు కూడా అలాగే పెరుగుతాయి. అయితే […]
గూగుల్ యాడ్ సెన్స్ అమోదం
మీయొక్క వెబ్ సైట్ ద్వారా కొంత డబ్బు సంపాదించే మార్గములలో యాడ్ సెన్స్ కు అప్లై చేయడం ఒక మార్గము. చాలా రకాల మానిటైజేషన్ సైట్స్ ఉన్నప్పటికీ గూగుల్ యాడ్ సెన్స్ అంటే అందరికీ ఎక్కువ నమ్మకం. చాలా మంది గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు. ప్రపంచంలో గూగుల్ అతి పెద్ద సెర్చ్ ఇంజన్. ఆ సంస్థ నుండే వచ్చిన గూగుల్ యాడ్ సెన్స్ ఎక్కువ వెబ్ సైట్స్ మానిటైజ్ చేయబడి […]
ఎప్పుడూ బ్లాగులు కొత్త విషయాలను పరిచయం చేయడానికి
ఎప్పుడూ బ్లాగులు కొత్త విషయాలను పరిచయం చేయడానికి చూస్తాయి. మీకు మీ ఫోనులో బ్లాగులను చదివే అలవాటు ఉందా? అయితే మీకు బ్లాగుల ద్వారా ఎప్పుడూ అప్డేట్స్ అందుతూ ఉంటాయి. వాటిలో కొత్త విషయాలు తెలియబడుతూ ఉంటాయి. blogs will looking to bringing new things always. If have a habit a blog reading, the blog posts bringing new things to you. ఎందుకంటే బ్లాగర్లు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను […]
పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్
పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్ మనసు ఫలితం కోసం ఎదురుచూస్తారు. ఫలితంఎప్పుడూ కూడా మనం చేసిన సాధన ఆధారంగానే ఉంటుంది. ఈ విషయం చాలా బాగా గుర్తించాల్సిన విషయం. కొంతమంది ఫలితం అనుకూలంగా రాలేదు. ఆశించిన ఫలితం రాలేదు. నేను చాలా కష్టపడ్డాను, నా కష్టానికి ఫలితం దక్కలేదు. అను ఆలోచనలతో మధనపడుతూ ఉంటారు… అతి ఆలోచనతో మనసును ఇక్కట్లుపాలు చేసుకుంటూ ఉంటారు. కానీ గుర్తించాల్సిన విషయం ఫలితం మనం చేసిన సాధనను బట్టే ఉంటుంది. 10th […]
10th క్లాస్ రిజల్ట్స్ ఏపి2022
వాయిదా పడిన పదవ తరగతి ఫలితాలు నేడు మరలా విడుదల చేయనున్నారు. టుడే 10th క్లాస్ రిజల్ట్స్ ఏపి2022 ఫలితాల కోసం 10th క్లాస్ స్టూడెంట్స్ మరియు వారి తల్లిదండ్రులకు ఫలితం తెలుసుకోవచ్చును. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ సాయంతో మీ యొక్క 10th క్లాస్ పబ్లిక్ పరీక్షా ఫలితం తెలుసుకోవచ్చును. ఈరోజు అనగా తేదీ 06-06-2022 సోమవారం ఉదయం 11గంటల నుండి 12గంటల మద్యలో విడుదలయ్యే ఫలితాలు ప్రభుత్వ వెబ్ సైట్ నుండి చూడవచ్చును. […]
2014లోని రాజకీయాలు ఏపిలో పునరావృతం అవుతాయా?
2014లోని రాజకీయాలు ఏపిలో పునరావృతం అవుతాయా? ఆ సంవత్సరం మూడు పార్టీలు ఒక్కటిగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తరువాత 2019లోని రాజకీయ పార్టీలు ఎవరికివారే అంటే, అందులో నిలబడి విజయం సాధించిన పార్టీ వైసిపి. మరి 2024 సంగతి ఏమిటి? ఇప్పుడు ఇది హాట్ టాపిక్ ఇన్ ఏపి పాలిటిక్స్. ఇప్పటి అధికార పార్టీని గద్దె దించడానికి ప్రతిపక్షాలు ఒక్కటై ముందుకు సాగాలి. ఇది అన్ని ప్రతిపక్ష పార్టీలకు తెలిసిన సత్యమే. అయితే అందులో ఎవరు […]
వర్డ్ ప్రెస్ కామ్ తో ఉచితంగా బ్లాగు సృష్టించడం
వర్డ్ ప్రెస్ కామ్ తో ఉచితంగా బ్లాగు సృష్టించడం. ఇది చాలా సామాన్య విషయమే. కానీ వర్డ్ ప్రెస్ ద్వారా సృష్టించబడిన బ్లాగు మంచి లుక్ ఉంటుంది. త్వరగా యాడ్ సెన్స్ అమోదం పొందడానికి సులభమే కానీ ఉచితంగా లభించే వర్డ్ ప్రెస్ పధకంలో పరిమితమైన ఫీచర్లు మాత్రమే ఉంటాయి. ఏమాత్రం కోడింగ్ నాలెడ్జ్ లేనివారు ఉచితంగానే బ్లాగుని క్రియేట్ చేసి, ఆ తర్వాత చెల్లింపు పధకం ప్రకారం వర్డ్ ప్రెస్ బ్లాగుని మెయింటైన్ చేయడం మేలు […]
బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో
బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడితే ఒత్తిడి తగ్గుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తే, మనకు బాగా దగ్గరగా ఉన్నవారు ఎవరో తెలిసిపోతుంది. సాదారణంగా ఉన్నప్పుడు మన మనసు మన మాట వింటుంది. కానీ బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు మాత్రం మన మాట పట్టించుకోదు. మనలాగా ఆలోచించేవారు లేదా మన అంతరంగం గురించి బాగా తెలిసినవారి మాట వింటుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండే మనసుకు ఒక్కసారిగా ఎక్కువ ఒత్తిడితో ఉన్నప్పుడు మనసు మాత్రం మనమాట వినదు. ఎంత […]
పదవ తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా
పదవ తరగతి పరీక్ష (10th Class Exams2022) రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఈ రోజు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE AP) AP SSC ఫలితాలను మరికొన్ని గంటల్లో ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్టుగా అధికారులు ప్రకటించారు. పదవ తరగతి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ అయిన bse.ap.gov.in లో ఎవరైనా చెక్ చేసుకోవచ్చు.. ఇవాళ ఉదయం 11 గంటలకు ఫలితాలు అందులో బాటులో ఉండవచ్చును. కరోన వలన […]
అనుభవ పాఠాలు అనుసరించేవారు తెలుసుకోవాలి
అనుభవ పాఠాలు అనుసరించేవారు తెలుసుకోవాలి అంటారు. ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఒక కాలంలో ఒకరికి ఎదురైన సంఘటన, తర్వాతి కాలంలో మరొకరికి ఎదురుకావచ్చును. అప్పుడు అనుభవం పొందినవారి మాట తర్వాతి కాలంలో వారికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కావునా అనుభవంతో మాట్లాడే పెద్దల మాటలు, వారిని అనుసరించేవారి వినడం శ్రేయస్కరం అంటారు. ఈ తెలుగురీడ్స్ పోస్టులో కాస్త వివరంగా చూద్దాం. ఒక్కొక్కరు ఇలా అంటూ ఉంటారు. ”ఇప్పటికీ ఆ తప్పు గుర్తు ఉంది. అప్పట్లో ఆ తప్పు […]
స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన
మనలోని స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన చాలా అవసరం. మన పుట్టుక ఏమో కానీ మన బ్రతుకు మనకు తెలిసే ఉంటుంది. మన పుట్టుకకు మనకు కారణం తెలియకపోవచ్చును కానీ మన ఎదుగుదల మన ఆలోచనలకు అనుగుణంగా సాగుతుంటే, మన బ్రతుకుతున్న విధానం మనకు తెలిసే ఉంటుంది. ఊహ తెలియని బాల్యంలో అందరి సంరక్షణలో మంచి విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటాము. అలాంటి బాల్యదశలో విన్న మంచి విషయాలపై ఆలోచనలు పెంచుకుంటే, మంచి మనిషిగా ఎదుగుదల […]
పచ్చని చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు
పచ్చని చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు అంటారు. నేటి మొక్కలు రాబోయే కాలంలో చెట్లు. నేడు నేలలో నాటిన మొక్క భవిష్యత్తులో ఆక్సిజన్ అందించే చెట్టు. మొక్కగా ఉన్నప్పుడు చెట్టుని రక్షిస్తే, అది పెరిగి మానై మనకు ఆక్సిజన్ అందించే చెట్టుగా మిగులుతుంది. చెట్టు ఆయుష్సు చాలా ఎక్కువగా ఉంటుందంటారు. అంటే మొక్కలు మానులుగా మారితే, అవి కొన్ని తరాలకు ప్రకృతిని పచ్చగా ఉండడంలో సాయపడతాయి. ఇప్పటికే ఉన్న భారీ చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు, అవి […]
యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి!
యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి! ఎలా యూట్యూబ్ ఛానల్ మరింతమంది వీక్షకులను ఆకట్టుకోవాలి? ఎలా మరింతమంది సబ్ స్క్రైబర్లను పెంచుకోవాలి. ఇదో పెద్ద సవాల్ యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ ?. ఓ వెబ్ సైట్ అయితే సాంకేతికత అవసరం కానీ యూట్యూబ్ ఛానల్ కు సరైన కంటెంటు ఉంటే మాత్రం ఆ కంటెంటే వీక్షకులను తీసుకువస్తుంది. కాబట్టి కంటెంట్ ఆధారంగా అనేక ఛానల్స్ రావడంలో మరింత పోటీ పెరిగింది. ఆ పోటీలో నిలబడాలంటే, కంటెంటుతో బాటు […]
అమ్మ ఒడి పధకం ద్వారా బ్యాంక్ ఖాతాలోకి
అమ్మ ఒడి పధకం ద్వారా బ్యాంక్ ఖాతాలోకి రావాలంటే ఎలా? అమ్మ ఒడి అర్హులైనవారికి మాత్రమే అంటున్నారు. 2020, 2021లో జనవరి నెలలో అమ్మఒడి (Amma Vodi) పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం 2022లో మాత్రం కొన్ని నియమాలు చేర్చింది. ఇంకా జూన్ నెలకు అమ్మ ఒడి పధకం అమలు చేయలని భావించారు. విద్యార్ధి హాజరు శాతం బాగుండాలి. నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం దాటరాదు. ఇంకా విద్యార్ధి యొక్క తల్లి బ్యాంకు […]
ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ 2022
ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ 2022 Aweber వంటి ఇమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్ వేర్ గురించి తెలుసుకుందాం. స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ప్రతివారికి ఒక ఇమెయిల్ తప్పనిసరి. కాబట్టి ఇమెయిల్ మార్కెటింగ్ ద్వారా వస్తువు లేదా సేవను ప్రమోట్ చేయవచ్చును. మీ బిజినెస్ ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ ఉపకరించవచ్చును. టాప్ బ్లాగర్స్ మరియు సంస్థలు తమ అఫిలియేట్ వస్తువులను ఇమెయిల్ మార్కెటింగ్ ఉపయోగించుకుని విజయవంతం అవుతున్నారు. ముందుగా ఇమెయిల్ మార్కెటింగ్లో లీడర్ గా ఉన్న Email Marketing […]
దైనందిన జీవితంలో ఆన్ లైన్లో సృష్టించబడిన బ్లాగుల ద్వారా
మన దైనందిన జీవితంలో ఆన్ లైన్లో సృష్టించబడిన బ్లాగుల ద్వారా స్మార్ట్ ఫోన్లో అనేక విషయాలను తెలుసుకోవచ్చును. అలా తెలియబడే విషయాలన్నీ ఎక్కువగా బ్లాగుల ద్వారా వెబ్ సైట్ల ద్వారా మన ఫోనులో కనబడతాయి. సాదారణంగా స్మార్ట్ ఫోన్లో సోషల్ మీడియా మొబైల్ యాప్స్ వలన చాలా విషయాలు మన దృష్టికి వస్తూ ఉంటాయి. అలా కాకుండా గూగుల్ సెర్చ్ ద్వారా వెతకబడే విషయాలు బ్లాగులు లేదా న్యూస్ వెబ్ సైట్ల ద్వారా మనకు మన స్మార్ట్ […]
తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి
తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి చూద్దాం! వర్డ్ ప్రెస్ భారీ బ్లాగింగ్ ప్లాట్ ఫాం. అనేకమంది వర్డ్ ప్రెస్ ఉపయోగించి బ్లాగింగ్ చేస్తుంటారు. ఇది ఉచితంగానూ లభిస్తుంది. ఇంకా ప్రీమియం ధరలలో కూడా అందుబాటులో ఉంటుంది. మీకు కంప్యూటర్లో ఎంస్ వర్డ్ ఉపయోగించడం వస్తే చాలు. వర్డ్ ప్రెస్ ద్వారా సులభంగా బ్లాగింగ్ చేయవచ్చును. మాములుగా మీరు కంప్యూటర్ ద్వారా ఎంఎస్ వర్డ్ ఆఫ్ లైన్లో ఉపయోగిస్తే, ఆన్ లైన్లో ఏదైనా బ్లాగింగ్ ద్వారా ఆర్టికల్ […]
మనసుకు నచ్చే మంచి మాటలు
మనసుకు నచ్చే మంచి మాటలు. జీవితం చాలా విలువైనది. సాధన చేసేవారికి సమయం సరిపోదు. ఒక్కసారి గడిచిన కాలం తిరిగి రాదు. గడుస్తున్న కాలంలో ఎలా జీవిస్తున్నామో అదే ఓ జ్ఙాపకంగా మారిపోతుంది. అది సంతోషం కావచ్చు… లేదా బాధ కావచ్చును. జీవితంలో వ్యక్తికి వ్యక్తులు ఎదురౌతూ ఉంటారు. మాటతీరు చక్కగా ఉండేవారు మనసుకు నచ్చే మంచి మాటలు మాట్లాడగలిగితే, కొందరు మనసుకు నచ్చని మాటలు మాట్లాడతారు. కానీ ఎదుటివారు ఎలా మాట్లాడినా మన మాటతీరు ఎదుటివారికి […]
రీడింగ్ ఏ ఫ్యాషన్ ఆఫ్ మైండ్
రీడింగ్ ఏ ఫ్యాషన్ ఆఫ్ మైండ్. చదవడం మనసుకొక అలవాటు అయితే, మంచి విషయాలు చదవడం వలన మనసు మంచి ప్రవర్తనకు మళ్ళుతుంది అంటారు. నవలలు చదవడం అలవాటు అయితే, వివిధ సామాజిక స్థితులలో మనుషుల అంతరంగం గురించిన విషయజ్ఙానం తెలియబడుతుందని అంటారు. అలవాటుగా పుస్తకాలు చదవడం వలన మనసుకు చదువంటే ఆసక్తితో ఉంటుంది. ఇష్టం లేకుండా పుస్తకాలు చదవడం వలన పుస్తకంలోని విషయం మనసులోకి చేరదు. సైన్సుకు సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదివితే, సైంటిస్టు మాదిరిగా […]
ప్రేరణ పొందడానికి మనసుకు గొప్పవారి ప్రవర్తన మూలం
ప్రేరణకు మూలం జ్ఙానం గ్రహించే ఆలోచన కలిగి ఉండడం ప్రధానమంటారు! సాధన చేత సులభంగా పనులు సమకూరును. అతి పెద్ద విజయాలు సాధించినవారి జీవితాలు అతి సాదారణంగా ఉండకపోవచ్చును. వారి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉండి ఉండవచ్చును. ఒక వ్యక్తి జిల్లా స్థాయి విజయం సాధించడానికి, ఒక జిల్లాలో పోటీపడే పోటీదారుల మద్య ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలి. అలాగే రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి… ఏ స్థాయికి తగ్గట్టుగా ఆ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన […]
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి. మంచి గుణముల గల వ్యక్తి ఎవరు? అనే ఓ మహర్షి తలంపుకు మరో మహర్షి సమాధానమే రామాయణం రచించడానికి మూలం అంటారు. సుగుణాలు గల నరుడెవరు? ఈ ప్రశ్న ఉదయించిన మహర్షి పేరు వాల్మీకి అయితే, ఆ ప్రశ్నకు బదులుగా రాముడు గురించి, రాముడు నడిచిన మార్గము గురించి వివరించిన మహర్షి నారదుడు. ఇద్దరి మహర్షుల మాటలలో శ్రీరాముడు గొప్పతనమే కీర్తింపబడింది. ఎంతటి కష్టం వచ్చినా, ఎవరు అవకాశం చూపినా, […]
వీడియోల ద్వారా పొగత్రాగటంపై అవగాహన
వీడియోల ద్వారా పొగత్రాగటంపై అవగాహన తెలుసుకోవాలి. ఎందుకంటే పొగత్రాగటం అనేది ఒక ఫ్యాషన్ కాబట్టి పొగత్రాగటానికి అలవాటు పడడం అనే దృష్టి కోణం యువతలో ఉండవచ్చని అంటారు. కాబట్టి పొగత్రాగటం అనేది చాలా చెడ్డ అలవాటు అని గుర్తించాలి. అలా గుర్తించడంలో సహాయపడేవి అవగాహనా వ్యాసాలు లేదా వీడియోలు. కేవలం పొగత్రాగటం అలవాటు ఉన్నవారికే కాదు, పొగత్రాగేవారి చుట్టూ ఉండేవారికి కూడా ధూమపానం యొక్క ప్రభావం ఉంటుంది. పొగత్రాగకుండా ఉండడం అంటే, సామాజిక సేవ చేస్తూ ఉండడమేనని […]
ఆచార్యతో మెగా కలెక్షన్స్ బొనంజా
ఆచార్యతో మెగా కలెక్షన్స్ బొనంజా అంచనా వేయడం జరిగింది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి మరియు తనయుడు రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడమే. ఇంకా ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ కావడంతో… మరింతగా సినిమాపై ఆసక్తి పెరిగింది. రామ్ చరణ్ – తారక్ జంటగా నటించిన సినిమా ఆర్ ఆర్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లను రాబడితే, ఇక రామ్ చరణ్ – చిరంజీవి గురించి తెలుగు రాష్ట్రములలో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఏప్రిల్ 29న రిలీజ్ […]
ప్రాచీన ప్రజలు ప్రస్తుతం మనకు తెలిసిన ప్రపంచం మొత్తం తెలుసా?
ప్రాచీన ప్రజలు ప్రస్తుతం మనకు తెలిసిన ప్రపంచం మొత్తం తెలుసా? ఇది ప్రశ్నా లేకా యాధాలాపంగా పుట్టిన మాటా? మనం ఆకాశంలో ఎగిరే విమానాలలో ప్రయాణం చేస్తాం. నేలపై వివిధ వాహనాల ద్వారా వివిధ సుదూర ప్రాంతాలకు సైతం సులభంగా ప్రయాణం చేస్తాం. ఇంకా… లోకంలో ఏమూల ఏం జరిగినా గోడకు తగిలించిన టివిలోనో…. చేతిలో ఉండే సెల్ ఫోనులోనో వీక్షించేస్తాము. ఇంట్లో ఉండే కావాల్సిన వస్తువును ఆర్డర్ చేయగలం. ఇంకా…. తినాలకున్న తినుబండారం బయటి నుండి […]
మదర్స్ డే శుభాకాంక్షలు కోట్స్ 2022
అమ్మ లేక నేను లేను, నువ్వు లేవు, ఎవ్వరం లేము. బిడ్డను కనడానికి మృత్యువుతో యుద్దమే చేస్తుంది…. అటువంటి అమ్మకు శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మను విష్ చేయడానికి ప్రతి సంవత్సరం ఒకరోజు వస్తుంది. అదే మదర్స్ డే… ఈ సందర్భంగా మదర్స్ డే శుభాకాంక్షలు కోట్స్. అమ్మతో అనుబంధం అనిర్వచనీయం. అమ్మ ప్రేమకు పరమాత్మ కూడా కట్టుబడి నిలబడ్డాడు. అమ్మ అంటే పరమాత్మకు సైతం ఎనలేని ఇష్టం… అమ్మ చూపే ప్రేమలో కల్మషం లేకపోవడం. ఎంతటి శక్తివంతుడైనా […]
నిత్యము ఉదయం నడక ప్రయోజనాలు
నిత్యము ఉదయం నడక ప్రయోజనాలు ఎలా ఉంటాయని అంటారు. ప్రతిరోజు పొద్దుటే కాసేపు నడక కొనసాగించడం ఆరోగ్యదాయకం అంటారు. అంటే వేకువజామునే నిద్రలేవాలి. సుమారు సూర్యోదయమునకు 90 నిమిషాల ముందుగా నిద్రలేవడం శ్రేయష్కరం అంటారు. సూర్యోదయమునకు పూర్వమే కొంతసమయం నడక సాగించడం వలన ప్రయోజనాలు ఉదయం వేళల్లో నడక వలన తొలుత శరీరంలో శక్తిని అయితే, తిరిగి మరలా మనకు కొత్త శక్తిని కలుగుతుందని అంటారు. ఇంకా గుండె సమర్ధవంతంగా పనిచేయడంలో ఉదయం వేళ నడక మేలు […]
EMI calculator for personal loan
EMI calculator for personal loan పర్సనల్ లోన్, కార్ లోన్, బైక్ లోన్ హోమ్ లోన్ వంటివాటి కోసం నెలవారీ కట్టుబడి నిమిత్తం లోన్ ఎమౌంట్ కు పరిమిత కాలంలో నెలవారీ చెల్లింపు మొత్తమును కనుగొనడానికి EMI క్యాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది. ఇటువంటి EMI calculator గల గణనం మొబైల్ యాప్ ప్లేస్టోర్ నందు ఉచితంగా ఆండ్రాయిడ్ మొబైల్స్ కొరకు లభిస్తుంది. ఈ మొబైల్ యాప్ ఫ్రీగా డౌన్ లోడ్ చేయవచ్చును. ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చును. గణనంలో […]
యూట్యూబ్ వీడియో ఎలా ప్రమోట్ చేయాలి?
యూట్యూబ్ వీడియో ఎలా ప్రమోట్ చేయాలి? కొత్తగా ఛానల్ పెట్టినవారికి, కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్నవారికి…. చాలామంది యూట్యూబర్లకు పుట్టే ప్రశ్న అయితే మరికొన్ని ప్రశ్నలు కూడా అవసరం అంటారు. అవి… కొత్తగా రన్ చేస్తున్న లేదా క్రియేట్ చేస్తున్న ఛానల్ మెయిన్ కంటెంట్ ఏమిటి? అలా ఎంచుకున్న కంటెంట్ పాపులర్? అంటే అందరికీ తెలిసినది మరియు ఎక్కువమంది ఆసక్తి చూపించేదేనా? అప్పటికే అలాంటి కంటెంటుని అందిస్తున్న ఛానల్స్ ఎన్ని? అలా అందిస్తున్న ఛానల్స్ ఎన్ని సక్సెస్ అయ్యాయి? […]
సినిమాలతో లోకంపై పడుతున్న ప్రభావం
సినిమాలతో లోకంపై పడుతున్న ప్రభావం ! ఈ శీర్షికతో ప్రపంచంపై సినిమాల ప్రభావం ఒక అవగాహన ప్రయత్నం చేస్తే…. ఈ ప్రపంచంలో ప్రతివారు ఏదో ఒక చోట ఉండడం సాదారణం. అలాగే సాదారణ వ్యక్తి చుట్టూ ఏర్పడి ఉన్న లోకం.. ఆ లోకమే అతని ప్రపంచం. ఆ ప్రపంచంలో అతని చుట్టూ ఉండే జనులు, ఆ జనులు తెలుసుకునే విషయాలు, ఆ జనుల ద్వారా అతను పొందుతున్న ప్రేరణ… సినిమాలు లోకంపై ప్రభావం చూపుటూ ఉంటాయి. అది […]
తెలుగులో మంచి మాటలు కోట్స్
ఒక్క అలవాటుని జయించినా మనసులో గొప్ప మార్పుకు పునాది అంటారు. ప్రకృతిలో పంచభూతాలకు మంచివానికి ఉపయోగపడతాయి, చెడ్డవానికి ఉపయోగపడతాయి. కానీ చరిత్రలో కీర్తిని మూటగట్టుకునేది మంచివాడు మాత్రమేనని అంటారు. వితండ వాదన వ్యక్తి అహంకారం నిరూపించుకోవడానికి ప్రయత్నంగా కనబడితే, సంవాదన మంచి ప్రయోజనాల కొరకు చర్చగా మారుతుందని అంటారు. రోజూ అద్దంలో ముఖం చూసుకున్నట్టుగానే, అప్పుడప్పుడూ మనసుని కూడా పరిశీలించుకోవడం వలన మనసు మరో కోణం కనబడుతుందని అంటారు. నీ పనితనం నీకో గుర్తింపు తెచ్చి పెడితే, […]
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుగు
వివాహం జరిగిన తేదీన దంపతులకు తెలుగులో వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి, పెళ్ళిరోజు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుగు పరిచయం అయ్యే ప్రతివారు ఏదో ఒక కారణంతో పరిచయం కాగలరు. కానీ అందరూ కోరుకునేది మాత్రం శాంతి. అటువంటి శాంతికి అలవాలం అయిన మిత్రమా నీకు కలపడం వరకే మావంతు కలిసి ఉండడం మీవంతు… కలిసి జీవించే మీకు అండగా ఉండడం మావంతు అయితే మీరు మాత్రం వంతులు కోసం వాదులాడుకోకుండా చక్కగా కాపురం చేసుకోవాలి… ఇరువురికి […]
పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుగు
పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుగు కోట్స్… retirement wishes in Telugu పెంచితే పెరిగేది మంచి, పెంచకపోయినా పెరిగేది చెడు… మంచిచెడులు ఆలోచించి కార్యములు నిర్వహించే నేస్తమా నీవు మార్గదర్శకుడవు… పుట్టాక, పెరుగుతూ ఎన్నో విషయాలను నేర్చుకుంటూ, జీవితంలో ఎదుగుతూ అనేక పదవులు నిర్వహిస్తూ, చేస్తున్న పదవికి వన్నె తెచ్చే ఉద్యోగులు అనేకమంది మన సమాజంలో ఉంటారు. సంస్థకు ఆస్తులు ఎప్పటికీ అలానే ఉంటాయని అంటారు. కానీ అది అబద్దం ఈరోజు ఆస్తి కదిలిపోతుంది. ఖచ్చితంగా మీరు […]
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుగులో
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుగులో… పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో కోట్స్ మీ బంధుమిత్రులకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి తెలుగులో పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఫోను నుండి పుట్టినరోజు శుబాకాంక్షలను వచనంగా sms రూపంలో పంపండానికి జన్మదిన శుభాకాంక్షల కోట్స్. మిత్రుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి తెలుగు కోట్స్ మంచి మిత్రుడు ఉన్నవాడు అదృష్టవంతుడని అంటారు, ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని… నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సహవాసంలో సంతోషం, బాధ పంచుకుంటూ, […]
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి! ఇది మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి వ్యాఖ్య. మంచి లక్ష్యం గురించి కలలు కనడం, ఆ లక్ష్య సాధనకు కృషి చేయడం… జీవితంలో ఉండాలని అంటారు. పగటి కలలు కనడం తప్పు అయితే, ఏదైనా సాధించాలనే తపనతో కూడిన కలలు జీవితంలో ఎదుగుదలకు తోడ్పడతాయని అంటారు. కేవలం కలలు కంటూ ఉండడం ముమ్మాటికి తప్పనే అంటారు. కానీ ఒక మంచిలక్ష్యం ఏర్పరచుకుని, ఆ లక్ష్యం సాధిస్తాననే కల […]
దర్శకధీరుడు రాజమౌళి సినిమాల ప్రత్యేకత గురించి
దర్శకధీరుడు రాజమౌళి సినిమాల ప్రత్యేకత గురించి చూసి, రాజమౌళి నుండి గ్రహవించవలసినదేమిటి? దర్శకేంద్రుడి శిష్యుడు దర్శకధీరుడు రాజమౌళిని అంతా జక్కన అంటారు. ఎందుకంటే, ఆయన సినిమా తీస్తే, ఓ శిల్పం చెక్కినట్టుగా ఉంటుంది. చక్కగా చెక్కబడిన శిల్పం ఎలా ఆకర్శిస్తుందో? రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమా కూడా అంతే. రాజమౌళి సినిమా దర్శకుడిగా పరిచయం అయ్యింది…. ఎన్టీఆర్ సినిమాతోనే… అదే స్టూడెంట్ నెం-1. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్… ఆ తర్వాత సింహాద్రి, సై, చత్రపతి, […]
మంచి భవిష్యత్తుకు క్రమశిక్షణ పునాది
మంచి భవిష్యత్తుకు క్రమశిక్షణ పునాది అంటారు. ఒక వ్యక్తికి ఆర్ధిక క్రమశిక్షణ ఉంటే, ఆ వ్యక్తి ఖర్చులు అదుపులో ఉంటాయని అంటారు. అలా ఒక వ్యక్తి ఏ విషయంలోనైనా క్రమశిక్షణ ఉంటే, ఆ విషయంలో ఉత్తమ స్థితిని పొందవచ్చని అంటారు. కావునా క్రమశిక్షణ మంచి భవిష్యత్తుకు పునాదిగా చెబుతారు. విచ్చలవిడిగా ప్రవర్తించే స్వభావం రాకుండా ఉండాలంటే, విద్యార్ధి దశలోనే మంచి క్రమశిక్షణ అవసరం ఉందని అంటారు. క్రమశిక్షణ లేకుండా పెరిగిన వ్యక్తులు, భావావేశాలకు లోనైనప్పుడు, తమపై తాము […]
మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?
మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు? వ్యాసం రూపంలో తెలియజేయండి! మనకు మార్గ దర్శకులు అనగానే సామాజిక ప్రయోజనాల కోసం తమ తమ జీవితాలను త్యాగం చేసినవారిని, సామాజిక సమస్యలపై పోరాడినవారిని, సామాజిక శ్రేయస్సుకొరకు నిత్యం తపించేవారిని మనకు మార్గ దర్శకులుగా చెబుతూ ఉంటారు. ఇంకా ఏదైనా గొప్ప గొప్ప పనులను చేసినవారిని, ఏదైనా విషయం కనిపెట్టినవారిని ఆయా విషయాలలో, ఆయా పనులలో మార్గ దర్శకులుగా చెబుతారు. మార్గదర్శకులు ప్రయత్నాలు పాఠ్యాంశములలో కొందరి మార్గ దర్శకుల ప్రయత్నాలను […]
ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి
ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి! ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఎందుకంటే వ్యక్తి శరీరం ఆరోగ్యంగా ఉంటే, ఆ శరీరంతో కష్టపడి పని చేయగలడు. డబ్బు సంపాదించగలడు… తనను తాను పోషించుకుంటూ, తనపై ఆధారపడినవారిని పోషించగలడు… కానీ అనారోగ్యంతో ఉంటే, తను ఇతరులపై ఆధారపడాలి…. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పెద్దల మాట చద్దిమూట వంటిదే. ఇక ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు చాలామంది ప్రతిరోజూ నడవండి… అంటారు. వేళకు భోజనం చేయండి […]
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా ఉపయోగపడుతాయో విశ్లేషించి రాయండి. మనకు తెలుగు శతకాలు వేమన శతకం, సుమతీ శతకం తదితర శతకాలు చాలా ప్రసిద్ది. కవులు రచించిన శతకాలు లేదా కవుల చేత చెప్పబడిన శతకాలు వారి వారి దృష్టికోణంలో సామాజిక స్థితిగతులకు అద్దం పడుతూ ఉంటాయి. ఇంకా వారి దృష్టికోణంలో సమాజంలో వారికెదురైన వివిధ వ్యక్తుల స్వభావం లేదా వారు గమనించిన మనో ప్రవృత్తులపై కూడా కవుల సామాజిక దృష్టి ప్రభావితం అవుతూ, సామాజిక […]
రాధే శ్యామ్ ప్రేమ కధ
రాధే శ్యామ్ ప్రేమ కధ! భారీ ఫ్యాన్స్ గల హీరోల సినిమాలకు అంచనాలు ఎక్కువగా ఉంటే, వారి ఫ్యాన్స్ మరిన్ని అంచనాలు ఉంటాయి. అలా భారీ అంచనా వేసుకునే సినిమా హీరోలలో ప్రభాస్ ముందుంటారు. ప్రేమ కధను జాతకంలో ముడిపెట్టి, అందంగా తెరపై చూపించే ప్రయత్నం జరిగింది. ప్రభాస్ లవర్ బాయ్ గా, అతనికి జోడిగా పూజా హెగ్డె కనిపిస్తారు. నలభై సంవత్సరాల గతానికి వెళితే, ఓ ప్రేమ కధ ఎలా సాగుతుందో? అలా తీయడానికి ప్రయత్నం […]
స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి!
స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి! మనిషి మాటలు ప్రయాణం చేస్తూ, మనుషుల మనసులలోకి చేరుతూ, పోతూ ఉంటే, కొందరి మంచి మాటలు మాత్రం వలస వెళ్ళినట్టుగా మనుషుల మనసులలో నిలిచి ఉంటాయి. స్పూర్తిదాయకమైన మాటలతో సామాజిక శ్రేయస్సు కలుగుతుందని అంటారు. ఆచార్యులు, పండితులు, మేధావులు, ఉత్తమ నాయకులు స్పూర్తిదాయకమైన మాటలు మాట్లాడితే, అవి వ్యక్తుల మనసులలో ఆలోచనలు పుట్టిస్తాయి. సహజంగా గొప్పవారు సామాజిక శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతారు కాబట్టి స్పూర్తిదాయకమైన మాటల వలన […]
సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది.
సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది. అదే జాతీయ సైన్స్ దినోత్సవం. ఈయన పూర్తి పేరు చంద్రశేఖర వేంకట రామన్ సైన్సులో ఒక ఎఫెక్ట్ అది రామన్ ఎఫెక్ట్ గా ప్రఖ్యాతి గాంచినది. వైజ్ఙానికరంగంలో తొలి నోబెల్ బహుమతి పొందిన మహనీయుడు. భారతరత్న ఇచ్చి భారత ప్రభుత్వం ఈయనను సత్కరించింది. బౌతిక శాస్త్రవేత్త అయిన సివి రామన్ 1888 సంవత్సరంలో నవంబర్ ఏడవ తేదిన తిరుచినాపల్లి దగ్గరలో గల అయ్యన్ […]
నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి
నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. వారిని పట్టించుకుసే స్థితి ఉండకపోవడం విశేషం. కారణం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు అయి ఉండవచ్చును. మరొక కారణం తల్లిదండ్రులకు దూరంగా పిల్లల ఉపాధి అవకాశాలు ఉండి ఉండడం కావచ్చును. ఒత్తిడిలో ఉండే యువత పెద్దల స్థితిని పట్టించుకోలేని పరిస్థితి కావచ్చును. కారణం ఏదైనా ఉమ్మడి కుటుంబంలో ఏదో బంధుత్వం ద్వారా సేవలు పొందే వృద్దాప్యం వృద్ధాశ్రమంలో కాలం గడుపుతుంది. ఎప్పటినుండో స్వేచ్చగా జీవించే పెద్ద హృదయం, చిన్న కుటుంబంలో చిన్నవారి […]
మంచి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయాలి? మంచివారి స్నేహం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
మంచి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయాలి? మంచివారి స్నేహం వల్ల ప్రయోజనాలు ఏమిటి? మంచి స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి? ఆ స్నేహం కలకాలం ఉండడానికి ఏం చేయాలి? మంచి స్నేహితునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఇన్ని ప్రశ్నలు సమాధానం ఒక్కటే వస్తుంది. మంచిగా ప్రవర్తించు, మంచి స్నేహితుడుగా మారు, నీవే మంచి స్నేహితుడుగా ఉండడం వలన నీ వలన మరొక మంచి స్నేహితుడు మరొకరికి లభిస్తాడు. తీసుకోవడం కన్నా ఇవ్వడంలో ఆనందం ఉందని గుర్తెరిగినవారు తీసుకోవడం కన్నా […]
పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా?
పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా? ఏం చేయాలి?. పదవ తరగతి చదువుతుండగానే, తర్వాతి చదువుల గురించిన ఆలోచన ఉండడం వలన ఏమి చదవాలో, అందుకు ప్రవేశ పరీక్షలు ఏమిటి? అవి ఎప్పుడు జరుగుతాయి? వాటికి ఎప్పటిలోగా దరఖాస్తు చేయవచ్చును…. వంటి విషయాలు తెలుసుకోగలుగుతాము. పదవ తరగతి పూర్తయ్యాక ఆలోచన చేద్దామనే భావన ఉంటే, అది కాలం వృధా కావడానికి కారణం కావచ్చును. హైస్కూల్ చదువుతుండగానే ప్రతి విద్యార్ధికి, తన బలమేమిటో తనకు తెలియవస్తుంది. ఆ బలంతోనే […]
మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు
మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు అబ్బే అవకాశం ఉంటుందా? చెడ్డవారు సైతం, వారికి రోజూ నాలుగు మంచి మాటలు చెబుతూ ఉంటే, వినగా వినగా మంచి పనులు చేయడానికి వారి మనసు అంగీకరిస్తుందని అంటారు. కాబట్టి పిల్లలకు పెద్దలు చెప్పిన మంచి మాటలు లేదా నీతి వ్యాక్యాలు నుండి కొన్ని మాటలు తల్లిదండ్రులు చెప్పడం మేలు. మార్గదర్శకంగా నిలిచిన మహనీయులంతా తల్లిదండ్రుల నుండి కానీ గురువుల నుండి కానీ మంచి మాటలు విన్నవారేనని […]
పేదలకు దానం చేయటంవల్ల మనం
పేదలకు దానం చేయటంవల్ల మనం పొందే మేలును గురించి వివరిస్తూ, ఆ మాటలను మీ మిత్రునికి లేఖ వ్రాయండి. ప్రియ మిత్రమా! నేను క్షేమం! నీవు క్షేమమని తలుస్తున్నాను. నీవు బాగా చదువుతున్నావని భావిస్తూ…. నేను ఒక మంచి విషయం గురించి ఈ లేఖ ద్వారా నీకు తెలియజేయదలిచాను. బహుశా ఇది నీకు కూడా తెలిసి ఉండవచ్చును. కానీ నా దృష్టి కోణం నుండి ఈ అంశం గురించి ప్రస్తావిస్తాను. మన పెద్దలకు ఉండి మనకు చదవు […]
శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు
శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు చూస్తే, కాలం కర్మ వెంటాడినా, వద్దని వారించినా, శ్రీరాముడి పట్టుదలే ప్రధాన కారణంగా కనబడుతుంది. శ్రీరామదృష్టి కోణం ధర్మమునే చూడడం వలన శ్రీరాముడు, ధర్మము ప్రకారం శ్రీరాముడు వనవాసం చేయడానికి సిద్దపడ్డాడనే భావిస్తారు. అయోధ్యాధీశుడైన దశరధ మహారాజు, శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తానని సభలో సభికులతో చెబుతారు. సభలో అందరూ హర్షిస్తారు. శ్రీరామ పట్టాభిషేకానికి ప్రజలు కూడా సుముఖంగా ఉన్నారని తెలుసుకున్న దశరధుడు, శ్రీరాముడిని పిలుపించుకుంటాడు. పట్టాభిషేక విషయం శ్రీరాముడితో దశరధుడు స్వయంగా […]
మంధర పాత్ర స్వభావం చూస్తే
శ్రీరామాయణంలో మంధర పాత్ర స్వభావం చూస్తే, ఆమె మంచి మాటకారితనం గల ఓ సేవకురాలు. ఆమె ఒకరికి సేవకురాలు కాబట్టి, తను సేవచేసేవారి స్థితినిబట్టి తన స్థితి ఉంటుందని బాగా తెలిసిన వ్యక్తి. ఆమె తను ఉన్న చోట మంచి స్థితిలో ఎప్పటికీ ఉండాలంటే, తను సేవిస్తున్నవారు ఉన్నత స్థితిలో ఉండాలి. ఈ విషయం ఆమె అంతరంగంలో బాగుగా ఉంటుంది… మంధర మాటలు వినడానికి వినసొంపుగా అనిపిస్తే, అటువంటి మాటలు వ్యక్తిని చులకన చేస్తాయి… కైకేయి విషయంలో […]
అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం
కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ కొన్ని విషయాలలో తస్మాత్ జాగ్రత్తగా పెద్దలు మంచి మాటలు చెబుతూ ఉంటారు. వాటిని వినడం వలన వ్యక్తి జీవితంలో ఎలా ప్రవర్తించాలో? ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకుంటాడని పెద్దలు అంటారు. ముఖ్యంగా అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం వంటి విషయాలలో తస్మాత్ జాగ్రత్త అంటారు. అర్ధనాశం: అర్ధము అంటే సంపాదించినది… అది ధనము కానీ దాన్యము కానీ వస్తువు కానీ ఏదైనా అర్ధముగా మారుతుంది. మన అవసరాలకు తీరడానికి ఉపయోగపడేది […]
భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?
భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా? శ్రీరామాయణం మనకు మార్గదర్శకమని నమ్మినవారు, శ్రీరామాయణం గురించి రచనలు చేశారు. శ్రీరామాయణం మనకు మార్గదర్శకమని నమ్మినవారు, శ్రీరామాయణం గురించి ప్రవచనాలు చెప్పారు… చెబుతున్నారు. ఇంకా అనేకమంది పెద్దలు శ్రీరామాయణం రీడ్ చేస్తూ, శ్రీరామదర్శనం కోసం పరితపించారు…. శ్రీరామదర్శనం చేసుకుని తరించారు… మన భారతీయ జీవన విధానం మోక్షానికి మార్గమని భావిస్తే, అందుకు శ్రీరామాయణం కన్నా మార్గదర్శకమైన గ్రంధం ఏముంటుంది? ఎందుకంటే కాలాన్ని ఎలా అనుసరించాలో… కర్మను ఏవిధంగా చూడాలో శ్రీరామ […]
పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి
పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి… మంచి పుస్తకాలు కూడా చదవాలి. మంచిని తెలియజేసే మంచి తెలుగు పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా మారాలి. ఇంకా సామాజిక అవగాహన కల్పించే వారపత్రికలు, వార్తాపత్రికలు కూడా చదవాలి… పిల్లలకు చదవడం బిగ్గరగా చదవడంతో అనర్ఘలంగా చదివే శక్తి పెరగాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు పాఠశాలల్లో రీడ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. ఆసక్తి ఉన్న మనసు తన ఆసక్తి నెరవేర్చుకోవడం బహు శ్రద్ద చూపుతుంది. అంటే… ఆసక్తి అంటే ఏమిటి? సినిమా […]
భక్తి వచ్చుటకు భక్తి కలిగిన విషయాలు తెలుసుకోవడం
భక్తి వచ్చుటకు భక్తి కలిగిన విషయాలు తెలుసుకోవడం ముఖ్యమంటారు. మనిషి మనసు విషయవాంఛలయందు మమేకం అయి ఉంటుంది. ఏదో ఒక వాంఛ తీరుతుంటే, కొత్త విషయం, కొత్త వాంఛ పుడుతుంది… వాంఛలు వస్తూ ఉంటాయి… కానీ భక్తి వచ్చుటకు మార్గం కనబడదు. భక్తి వచ్చుటకు అవకాశం ఏర్పడదు. విషయవాంఛలయందు మమేకం కాకుండా ఉండలేరని అంటారు. ఎందుకంటే విషయవాంఛలు మనసుకు అంతగా అలావాటు అయి ఉంటాయి. కావునా మనసు మార్గం భక్తిమార్గం కావాడానికి సమయం పడుతుందని అంటారు. కోరికతో […]
వరకట్నం వద్దని చెబుతూ కరపత్రం తెలుగులో
నేడు వరకట్నం తీసుకోవడం నేరంగా పరిగణించబడుతుంది. వరకట్నం వేధించి తీసుకోవడం పాపంగా పరిగణింపబడుతుంది. జీవితాన్ని పంచుకునే బాగస్వామి ధర్మపత్ని తెచ్చుకునేందుకు వరకట్నం వద్దని చెబుతూ కరపత్రం తెలుగులో…. వధువు మనసులో మంచి స్థానం పొందు, వరకట్నం వద్దను పాత రోజులు అయినా, ప్రస్తుత రోజులు అయినా ఆడపిల్లల పెళ్ళి అమ్మానాన్నలకు తీరని కష్టాలనే తీసుకువస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల పెళ్ళి అనగానే వరకట్నం ఎంత? వరకట్నం కోసం కూడబెట్టిన డబ్బు లేకపోతే, ఇక ఆ తల్లిదండ్రుల కష్టాలు వర్ణానీతతం…. […]
మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి
మనిషికి మాత్రమే మాట్లాడే శక్తి ఉంటే, పనులపై నిర్ణయాధికారం ఉంది. మంచి చెడులు ఆలోచించి పనులు చేయవచ్చును లేక చేయకపోవచ్చును కానీ సృష్టిలో ఇతర ప్రాణులకు తమ భావనను మాటలలో బహిర్గతం చేయలేవు. వాటికి తెలిసింది కేవలం తమ ఆకలి తీర్చుకోవడం వరకే… అయితే మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి? మూగ జీవుల గురించి మనకున్న శ్రద్ధ ఎలా ఉండాలి? పైన చెప్పినట్టుగా మూగ జీవులు అంటేనే మాట్లాడలేవు. వాటికి బాధ కలిగితే, మూలుగుతూ బాధపడతాయి. సంతోషం […]
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి
ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఆ దీపమే చదువుకుని ఉంటే, జ్ఙానం పిల్లల్లోకి ప్రసరిస్తుంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి. ఇంటిలో పనులు ఇల్లాలు మాత్రమే చక్కని తీరుగా చక్కబెట్టగలదు అంటారు. అలా ఇంటిపనిలో అదనపు పని పిల్లలతో హోమ్ వర్క్ చేయించడం. పిల్లలకు చక్కని నీతి కధలు బోధించడం. పిల్లలకు మంచి మాటలు చెప్పడం. పిల్లలకు గొప్పవారి గురించి చెబుతూ, వారి మనసులో గొప్పవారు కావాలనే కాంక్షను పుట్టించడం.. ఇలా ఇంటిలో ఇల్లాలు […]
