మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

మౌనం చుట్టూ అల్లరి ఉంటే, మౌనంగా ఉండేవారి మాటకు అల్లరిపై అదుపు ఎక్కువగా ఉంటుంది. వారు ఒక్కసారి మాట్లాడితే, వేలాదిమంది మౌనంగా వింటూ ఉంటారు. అలా ఒక సెలబ్రిటి అయితే, లక్షలాదిమంది ఆ సెలబ్రిటి మాటను ఆలకిస్తారు. మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం. కానీ మనసు ఏకాగ్రతతో ఉండదు. ఉంటే అది అద్బుతం సాధిస్తుంది. నిశ్శబ్దం అంటే శబ్దం లేదా శబ్దం లేకపోవడం. ఇది మనస్సుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది, ఎందుకంటే ఇది ప్రశాంతత మరియు ప్రశాంతత … Read more

విమర్శ మంచిదే విమర్శ ప్రయోజనాలు

శృతిమించని విమర్శ మంచిదే విమర్శ ప్రయోజనాలు కూడా ఉంటాయని అంటారు. వ్యక్తికి గాని, వ్యవస్థకు గాని విమర్శలు ఎదురైనప్పుడే, తమ విధి నిర్వహణలో లోపాలపై దృష్టి సారించగలరు. కానీ విమర్శ శృతిమించకూడదు. ఓ పరిధి మేరకు మాత్రమే విమర్శకు అవకాశం ఉంటుంది. వివిధ రకాలుగా వినబడే విమర్శ అనేది ఏదైనా లేదా ఎవరైనా యొక్క యోగ్యతలను లేదా లోపాలను మూల్యాంకనం చేయడం లేదా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం. ఇది నిర్మాణాత్మకమైనది లేదా విధ్వంసకరం కావచ్చు మరియు కళలు, … Read more

సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

సభ్య సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత అనేది అవసరం. వ్యక్తిగత లాభం లేదా సైద్ధాంతిక ఎజెండా కోసం కాకుండా, వారు సేవ చేసే వ్యక్తుల యొక్క ఉత్తమ ప్రయోజనాల కోసం పనిచేయడానికి నిబద్ధతను కలిగి ఉంటుంది. ఇది వారి చర్యలకు పారదర్శకంగా మరియు జవాబుదారీగా ఉండటం, పౌరులందరినీ గౌరవంగా మరియు న్యాయంగా వ్యవహరించడం మరియు ఉమ్మడి మంచిని ప్రోత్సహించడానికి పని చేయడం. అదనంగా, రాజకీయ నాయకులు చట్టబద్ధమైన పాలనను సమర్థించటానికి మరియు పౌరులందరి హక్కులు మరియు … Read more

రైతు గొప్పతనం గురించి రాయండి

రైతు గొప్పతనం గురించి రాయండి. ఒక రైతు వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న వ్యక్తి, ఆహారం లేదా ముడి పదార్థాల కోసం జీవులను పెంచడం. ఇందులో ధాన్యాలు, పండ్లు మరియు కూరగాయలు వంటి పంటలు, అలాగే పశువులు, గొర్రెలు మరియు పందులు వంటి పశువులు ఉండవచ్చు. రైతులు పంటలను పండించడానికి మరియు జంతువులను పెంచడానికి అనేక రకాల పద్ధతులను ఉపయోగిస్తారు, వీటిలో సాంప్రదాయ పద్ధతులైన దున్నడం మరియు చేతితో నాటడం, అలాగే ట్రాక్టర్లు మరియు నీటిపారుదల వ్యవస్థలు వంటి … Read more

సోషల్ మీడియా ఒక ముఖ్యమైన

ఆధునిక కమ్యూనికేషన్ మరియు సమాచార భాగస్వామ్యంలో సోషల్ మీడియా ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ఇది వ్యక్తులు మరియు సమూహాలను అనుసంధానం చేయడానికి, వారి వారి ఆలోచనలు మరియు సమాచారాన్ని పంచుకోవడానికి మరియు ప్రస్తుత కార్యక్రమాల గురించి తెలియజేయడానికి అనుమతిస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వ్యాపారాలు మరియు సంస్థలకు కస్టమర్‌లు మరియు క్లయింట్‌లను చేరుకోవడానికి మరియు వారితో సన్నిహితంగా ఉండటానికి ఖర్చుతో కూడుకున్న మార్గాన్ని అందిస్తాయి. మార్కెట్ పరిధిని పెంచుకోవచ్చును. అదనంగా, సోషల్ మీడియా క్రియాశీలత, సామాజిక … Read more

నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు

ఒక నాయకుడు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం లేదా సంస్థపై బాధ్యత వహించే లేదా అధికారం కలిగి ఉన్న వ్యక్తిని అనవచ్చును లేదా అది ఒక నిర్దిష్ట రంగంలో లేదా పరిశ్రమలో ముందంజలో ఉన్న దేశాన్ని లేదా సంస్థను నడిపించే వ్యక్తిని నాయకుడు అనవచ్చును. నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు కొన్ని… సమర్థవంతమైన నాయకులతో అనేక లక్షణాలు ఉన్నాయి. కొన్ని నాయకత్వ లక్షణాలు: దృష్టి: సంస్థ లేదా సమూహానికి భవిష్యత్తు దిశను స్పష్టంగా చెప్పగల దృష్టి … Read more

పుస్తకం ఎలా వ్రాయాలి తెలుగులో

పుస్తకం ఎలా వ్రాయాలి తెలుగులో క్లుప్తంగా…. పుస్తక రచన ప్రక్రియలో రచయిత నుండి రచయితకు చాలా తేడా ఉంటుంది, అయితే చాలా మంది రచయితలు అనుసరించే కొన్ని సాధారణ దశలు ఉన్నాయి. పుస్తక రచన ప్రక్రియ యొక్క సాధారణ రూపురేఖలు కొన్ని క్లుప్తంగా: బుక్ రైటింగ్ ఐడియా జనరేషన్: రచయితకు పుస్తకం కోసం ఆలోచన వచ్చే ప్రారంభ దశ ఇది. ఇది కథ ఆలోచన, అంశం లేదా పాత్ర కావచ్చు. పుస్తకం వ్రాయాలి అనే ఆలోచనకు, సాధన … Read more

మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో మీటింగులో ఎలా మాట్లాడాలి? మంచి ప్రసంగం ఇవ్వడం అసాధ్యమేమి కాదు, కొంత అవగాహన మరియు అభ్యాసంతో, మీరు మీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మరియు ప్రేరేపించే ప్రసంగాన్ని అందించవచ్చును. మీరు మంచి ప్రసంగం చేయడంలో, మీకు సహాయపడటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి: మీరు ఎటువంటి ప్రేక్షకుల ముందు ప్రసంగిస్తున్నారో? తెలుసుకోండి: మీ ప్రసంగం వినడానికి వచ్చే, ప్రేక్షకుల వయస్సు, నేపథ్యం మరియు వారి ఆసక్తులను పరిగణించండి. ఇలా చేయడం … Read more

వృధా అర్థం పర్యాయ పదాలు

వృధా అర్థం పర్యాయ పదాలు. ఈ పదానికి అర్ధం వ్యర్ధం చేయుట అంటారు. పనికిరానిది అని అంటారు. నీటి కుళాయి వద్ద బిందె పెట్టినప్పుడు నీరు బిందె నిండిపోయి, నీరు బిందెలో నుండి పొంగి పొరలిపోతుంటే, నీరు వృధాగా పోతుందని అంటారు. అలాగే అవసరానికి మించి ఖర్చు కావడం కూడా వృధా ఖర్చు అంటారు. అంటే ఫలితం లేకుండా ఉండే కర్మని వృధా కర్మ అంటారు. వృధా అర్థం పర్యాయ పదాలు: నిష్ఫలము, వ్యర్ధము.. తెలుగులో వ్యాసాలు … Read more

వేదన అర్థం పర్యాయ పదాలు

వేదన అర్థం పర్యాయ పదాలు. వేదన చెందడం. వేదించడం. వేదించబడడం… అంటే ఎక్కువకాలం మనసు కలత చెందుతూ దిగులు పడడాన్ని వేదనగా చెబుతారు. ఒకరి చేత మరొకరు వేదనకు గురి అయినప్పుడు… ఆ వ్యక్తి వేదించబడ్డాడు అంటారు. ఆ వ్యక్తి వేదించారు అంటారు. తీవ్రవమై మానసిక బాధ వేదన అంటారు. కోరిక తీరనప్పుడు కూడా మనసు తీవ్రమైన బాధను పొందినా, దానిని మనోవేదనగా చెబుతారు. పర్యాయపదాలు వ్యధ, దిగులు, క్షోభ, యాతన, వ్యాకులత, ఆర్తి తెలుగులో వ్యాసాలు … Read more

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

అవతారం అర్థం ఏమిటి తెలుగులో అవతారం అంటే భగవంతుడు మానవ రూపంతో జన్మించుట. కర్మఫలం కొద్దీ జీవులు భూమిపై జన్మిస్తారు. కానీ భగవంతుడు కేవలం ధర్మరక్షణకు, శిష్ఠుల రక్షణకు భూమిమీదకు రావడాన్ని అవతారంగా చెబుతారు. వీరినే కారణ జన్ములుగా కూడా చెబుతారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఆదిశంకరాచార్యులు, రమణ మహర్షి తదితరులను అవతారులుగా చెబుతారు. దేవతలు దివి నుండి భువికి మరొక రూపంలో వచ్చుటకు తమ రూపాన్ని మార్చుకునుట. తెలుగులో వ్యాసాలు అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు … Read more

నిరంతరం అర్ధం పర్యాయ పదాలు

నిరంతరం అర్ధం పర్యాయ పదాలు. ఎల్లప్పడూ అని చెప్పడానికి నిరంతరం అంటారు. అంటే అంతరాయం లేకుండా జరిగే క్రియను ఇలా నిరంతరం పదాన్ని ఉపయోగిస్తూ మాట్లాడుతారు. ఉదాహరణకు ఒక ప్రాంతంలో కరెంటు అంతరాయం లేకుండా ఉంటుంటే, అక్కడ నిరంతరం కరెంటు సరఫరా ఉంటుందని అంటారు. అలాగే ఒక ప్రవాహంలో నీరు ఎప్పుడూ ఉంటే, ఆ ప్రవాహం పేరు చెబుతూ నిరంతరం నీరు ప్రవహిస్తుందని చెబుతారు. ఏదైనా ఎప్పుడైనా విరివిగా లభిస్తాయని చెప్పడానికి నిరంతరం పదం ఉపయోగిస్తూ ఉంటారు. … Read more

కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు

తెలుగులో కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు. కొంచెం అంటే తక్కువ బాగము అంటారు. అంటే ఒక వంతులో సగం మరియు పావు సగం కాకుండా దానికన్నా తక్కువ భాగం అయితే కొంచెం అనే పదాన్ని వాడుతారు. ఒక వ్యక్తి ఒక లడ్డుని, మొత్తం మరొకరికి ఇచ్చేస్తే… అది పూర్తిగా లడ్డు ఇచ్చనట్టు. అలాగే ఒక వ్యక్తి ఒక లడ్డుని, సగ భాగమే మరొకరికి ఇస్తే… అది సగం లడ్డు ఇచ్చినట్టు. వ్యక్తి ఒక లడ్డుని, నాలుగవ భాగమే … Read more

కలహం అర్థం పర్యాయ పదాలు

కలహం అర్థం పర్యాయ పదాలు, కలహం Meaning in Telugu! కలహం అంటే ఈ క్రింది పర్యాయ పదాలు గమనిస్తే, దానికి అర్ధం ఏమిటో తెలిసిపోతుంది. ఇద్దరు వ్యక్తుల వచ్చే చిన్నపాటి తగవులను కలహంగా చెబుతారు. యుద్దం అంటే అది సమూహంగా ఆయుధాలతో చేసేదిగా చెబుతారు. కానీ కలహం అంటే ఇద్దరు మాటల ద్వారా పేచి పెట్టుకోవడం కూడా కలహంగా సంబోదిస్తూ ఉంటారు. పర్యాయ పదాలు యుద్ధం, జగడం, తగాదా, తగవు, పేచీ, గొడవ తెలుగులో వ్యాసాలు … Read more

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు మధువు అంటే తేనే అంటారు. తెలుగు పదములు సందర్భమును బట్టి దాని భావము మారవచ్చును. మధు పానము అంటే తేనేను సేవించుట అని అర్ధము. ఇంక వ్యసనములలో అయితే మధువును మత్తు అందించే పానీయముగా కూడా చెబుతారు. ఇక్కడ మధుపానము అంటే మత్తు పానీయము సేవించువారు అని భావిస్తారు. మితంగా స్వీకరించేది ఔషధం మాదిరి పనిచేస్తే, అపరిమితంగా స్వీకరించేది హానికరంగా పనిచేస్తుంది. కాబట్టి తేనేను కూడా పరిమిత మోతాదులో స్వీకరించడం ఔషధంగా … Read more

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో ఈ క్రింది టేబుల్ లో చుడండి… అచ్చులు, హల్లులు తెలుగులో తెలుగు పదాలు… అ అమ్మ, అత్త, అక్క, అన్న, అమృతం, అలక, అలసట, అలుసు, అనువు, అలుగు, అక్కసు, అటు, అది, అలాగే, అదే, అనగనగా, అనుకూలం, అనంతం, అరుదు, అవకాశం, అహంకారం ఆ ఆవు, ఆవిడ, ఆట, ఆమె, ఆరు, ఆకలి, ఆకాశం, ఆనందం, ఆరాటం, ఆవిరి, ఆరు, ఆఖరు, ఆలుమగలు, ఆలోచన, ఆకరాయి, ఆకారం ఇ ఇల్లు, ఇటుక, ఇనుము, ఇసుక, ఇవతల, ఇంకా, ఇటీవల, ఇంతి, … Read more

చిత్తము అనే పదానికి తగిన అర్థం

చిత్తము అనే పదానికి తగిన అర్థం కన్నా చిత్తం అనే పదానికి వివరణ చూడడం మేలు. అమ్మ అనే పదానికి అర్ధం కన్నా అమ్మ యొక్క గొప్పతనమే చూస్తాం అలాగే చిత్తము గురించిన ఆలోచన మేలు. మనిషి ఉండే మనసులో ఒక భాగమే చిత్తము అంటారు. జరుగుతున్న విషయాలను గుర్తు పెట్టుకోవడంలోనూ, గుర్తు తెచ్చుకోవడంలోనూ చిత్తము ప్రధాన పాత్ర పోషిస్తుందని అంటారు. మనసున చిత్తము అంటే గుర్తు అనే భావన వస్తుంది. వాస్తవం ఎప్పుడు చిత్తములోనే ఉంటే, … Read more

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి? సంఘర్షణ తెలుగు పదములో ఘర్షణ అంటే పోట్లాట, పోరు, కొట్లాడుట, విభేదించుట తదితర పదాలు పర్యాయ పదాలుగా చెబుతారు. అంటే ఘర్షణ ఒక తగాదాగా చెబుతారు. అలాగే ఇద్దరూ లేదా అంతకుమించి ఎక్కువమంది మద్య వాడి వేడి చర్చ జరుగుతూ వారు పోట్లాడుకునే స్థితికి చేరినా, అలా పతాక స్థాయికి చేరిన సంఘటనను ఘర్షణపూరితమైన వాతావరణంగా చెబుతారు. ఇలా నలుగురి మద్యలో జరిగే చర్చ కూడా వివాదస్పదంగా మారే స్వభావల ప్రవర్తన … Read more

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

మనిషి మనస్ఫూర్తిగా తలచిందే జరుగుతుందని చెప్పడానికి ఆద్యాత్మికంగా ఈ మాట ‘యద్భావం తద్భవతి’ అని పెద్దలు అంటూ ఉంటారు. యద్భావం తద్భవతి అంటే ఏమిటి? అర్దం చూస్తే ఏదైతే బలంగా భావిస్తావో అదే జరుగుతుంది… మన సినిమాలలో కూడా డైలాగ్స్ వింటూ ఉంటాము… ఫిదా సినిమాలో హీరోయిన్ ‘గట్టిగా అనుకో…. అయిపోద్ది’ అంటూ ఉంటుంది… మనసులో బలంగా భావించే భావనలు మనసులో బలపడి మనసు చేత చేయించడానికి సమాయత్తమవుతూ ఉంటాయి…. యద్భావం తద్భవతి అను మాట చాలా … Read more

ఉదాసీనత అనగా ఏమిటి నిర్వచనం

కొన్ని తెలుగు పదాలు సాదారణంగానే ఉంటాయి కానీ భావన బలంగానే ఉంటుంది. ప్రతి పదము ఒక లోతైన విశ్లేషణ క ఉండవచ్చును. పదము యొక్క అర్ధము గ్రహించి ఉండడం వలన భాషపై పట్టు పెరుగుతుంది. భాషపై పట్టుచేత భాషతో భావప్రకటన సులభం. భావ ప్రకటనం వలన అనేక అభిప్రాయములు వెల్లడి… అవుతాయి. వెల్లడి అయ్యే అభిప్రాయం బట్టి, ఫలితం ఉంటుంది. తెలుగు పదాలు వాటి అర్ధాలు ఇక ఉదాసీనత అనగా ఏమిటి నిర్వచనం. ఈ పదమును నిర్వచనం … Read more

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

తెలుగు పదాలకు అర్ధం తెలియబడితే, ఆ పదములను ప్రయోగించడంలో మంచి బావములు పలకుతాయని అంటారు. ఆకట్టుకునే మాటతీరు గలవారితో కార్యములు చక్కగా నెరవేరతాయని అంటారు. తెలుగు పదాలకు అర్ధములలో భాగంగా…. చతురత పదానికి అర్థం చతురత మీనింగ్… ఇది ఒక విశేషణంగా చెబుతారు. ఒక వ్యక్తి నైపుణ్యతను విశేషంగా చెప్పడానికి ఈ పదము ప్రయోగిస్తూ మాట్లాడుతారు. కొందరు బాగా మాట్లాడుతూ ఉంటే, వారికి వాక్చాతుర్యం ఉందని విశేషంగా చెబుతారు. ఎక్కువగా ఈ పదమును మాటకారి గురించి గొప్పగా … Read more

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

మన తెలుగులో పదములకు తగు అర్ధము తెలియబడుట వలన తెలుగులో చక్కగా మాట్లాడుటకు ఆస్కారం ఉంటుంది. చక్కని పదాల ఎంపిక ఎదుటివారిలో ఆలోచనను రేకిత్తంచగలదు. మన మాటలకు ఇతరులు ఆలోచనలో పడుతుంటే, మనం చెప్పే విషయం వారికి అవగతం అవుతుందని అంటారు. ఇప్పుడు తెలుగు పదాల అర్ధాలు. ఇందులో అభ్యుదయం అంటే అర్ధం అభివృద్ధి అంటారు. అభ్యుదయంతో కొన్ని పదాలు చూస్తే, సామాజిక అభ్యుదయం, అభ్యుదయ సాహిత్యం, కళాశాల అభ్యుదయం, అభ్యుదయ భావాలు గల కవి… ఈ … Read more

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

ధోరణి అంటే అర్ధం ఏమిటి? ధోరణి పదమునకు అర్ధం తెలుసుకోవడానికి చూద్దాం. మనకు తెలుగు పదాలకు అర్ధం తెలుసుకునే ముందు మనకు ఇంగ్లీషు పదాలు బాగా అలవాటు ఉంటుంది కాబట్టి ధోరణి పదమునకు ఇంగ్లీషు మీనింగ్ చూస్తే…. ట్రెండ్…. సమాజంలో కొన్ని కొన్ని విదానాలు ప్రసిద్ది చెందుతూ ఉంటాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కో విధానం ఎక్కువమంది అనుసరిస్తూ ఉంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్కరి పద్దతిని అనుసరిస్తూ ఉంటారు…. ఇలా మార్కెట్లో ఎక్కువమంది ఆసక్తి చూపించడానికి కారణం అయ్యే విషయం … Read more

జ్ఙాన సముపార్జన అంటే అర్ధం

జ్ఙాన సముపార్జన అంటే అర్ధం ఏమిటి? జ్ఙానం అంటే తెలిసి ఉండడం అయితే అర్జన అంటే సంపాదించడం అంటారు. అంటే విషయ విజ్ఙానమును సంపాదించుకొనుటగా చెబుతారు. వ్యక్తికి ఏ అంశంలో అమితమైన ఆసక్తి ఉంటే, ఆ అంశంలో సదరు వ్యక్తి జ్ఙానమును తెలుసుకోగోరుతాడు. కొందరికి సామాజిక విజ్ఙానము అంటే, వారు సామాజిక స్థితిగతులపై పరిశీలన చేస్తూ చరిత్ర తెలుసుకుంటూ…. తమ జ్ఙానమును పెంచుకుంటూ ఉంటారు. కొందరికి సైన్సు అంటే ఆసక్తి… వారు సైన్సులో విజ్ఙానమును పెంచుకోవడానికి కృషి … Read more

పరిపాటి meaning in telugu

పరిపాటి meaning in telugu. ఏదైనా ఒక పదమునకు శాస్త్రీయ నిర్వచనం వలన సరైన అర్ధం తెలుస్తుంది. అయితే తెలుగు పదాలకు తెలియాలంటే తెలుగు వ్యాకరణం బాగా తెలిసి ఉండాలంటారు. ఈ కాలంలో కొన్ని వాడుక పదాలతో బాటు ఆంగ్లపదాలు కూడా చేరిపోయాయి… కావున పద బావం తెలియడానికి ఆంగ్ల పదమును కూడా ఉపయోగించుకుని పదమును పరిశీలిస్తే… అలవాటుగా మారిపోవడాన్ని పరిపాటి అంటారు. వారికి అలా ఉండడం పరిపాటిగా మారింది. వారు అలా మాట్లాడడం పరిపాటే. అతను … Read more

కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు

కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు. కల్లోలం తెలుగు పదానికి అర్ధం. అధిక ఆందోళన కలిగి ఆలోచనలు గందరగోళంగా ఉంటున్న మానసిక స్థితిని కల్లోల మనసుగా చెబుతారు. నిశ్చలంగా ఉన్న నీటిలో ఒక రాయిపడితే, ఆ నీటిలో తరంగాలు ఒక్కసారిగా ఎగిసిపడతాయి… తరంగాలు తగ్గకుండా వస్తూ ఉంటాయి… అలాగే ప్రశాంతంగా ఉండే మనసులో ఏదైనా సంఘటన కానీ ఏదైనా మాట కానీ వచ్చి పడితే, అప్పుడు మనసులో పుట్టే ఆలోచనలకు అంతే ఉండదు. మనసు కల్లోల స్థితిలో ఉంటుంది.

అనురక్తి అంటే అర్థం ఏమిటి? తెలుగు పదాలు

అనురక్తి అంటే అర్థం ఏమిటి? తెలుగు పదాలలో అనురక్తి అంటే మీనింగ్… పర్యాయ పదాలు కానీ నానార్ధములు కానీ పరిశీలిస్తే, ఆ పదానికి అర్ధం ఏమిటో గోచరమవుతుందని అంటారు. ఇప్పుడు ఈ అనురక్తికి పర్యాయ పదాలు…. ప్రీతి, ఆప్యాయత, మమకారం, ఇష్టం, అభిమానం, అనురాగం వంటి పదాలు చెబుతారు. ఈ పదాలన్నింటికి ఒక్కటే అర్ధం వస్తే… అది బాగా ఇష్టం. లేకా అమితమైన ప్రీతి…. ఎనలేని అనురాగం… అత్యంత ఇష్టం… ఇష్టాన్ని గాఢంగా చెబితే, అది అనురక్తి … Read more

చాకచక్యం అంటే ఏమిటి?

చాకచక్యం అంటే ఏమిటి? చాకచక్యం పదానికి అర్ధం ఏమిటి? కొన్ని పదాలకు అర్ధం వ్యాక్యములు చదివితే బాగా అవగతం కావచ్చును. ఆపదలో ప్రదర్శించే తెలివిని చాకచక్యంగా చెబుతారు. అంటే ఆపద వంటి సంఘటనలలో వ్యక్తి ప్రదర్శించే చురుకుతనం చాకచక్యంగా చెబుతారు. అంటే వాహనము నడిపే డ్రైవర్ ప్రమాదం ఎదురైనప్పుడు, ఆ ప్రమాదం నుండి వాహనమును, వాహనములోని ఉన్నవారిని రక్షించే ప్రయత్నంలో ప్రదర్శించే చురుకుతనం చాకచక్యం అనవచ్చును. ఆపద కానీ కష్టకాలం కానీ సమయస్ఫూర్తితో రక్షణ చేసే తెలివిని … Read more

అశక్తత meaning అంటే అర్ధం?

అశక్తత meaning అంటే అర్ధం? వ్యక్తికి ఉద్దేశిస్తే, అశక్తుడు, అశక్తురాలు అంటారు. అంటి శక్తి లేనవాడు… శక్తిలేనిది అని భావిస్తారు. అశక్తత అంటే శక్తి లేకుండుట. ఏమి చేయలేని స్థితిని అశక్తతగా భావిస్తారు. ఈ అశక్తత పదానికి మీనింగ్ వచ్చే ఇంగ్లీషు పదాలు అయితే inability, incapacity, disability… వంటి పదాలు వస్తాయి. నేను ఆ సమయంలో అశక్తుడుగా ఉన్నాను…’ అంటూ జరిగిపోయినా కాలంలో తాను చేయవలసిన పనిని చేయకపోవడానికి కారణం చెబుతూ… అలా మాట్లాడుతూ ఉంటారు. … Read more

తదేకంగా అర్థం తెలుగు పదం

తదేకంగా అర్థం తెలుగు పదం. అదే దృష్టిని ఒకేచోట కేంద్రికరించి చూస్తూ ఉండడాన్ని తదేకంగా చూడడం అంటారు. ఉదాహరణకు ఈ క్రింది వ్యాక్యాలు గమనించండి. ”అతను తదేకంగా ఆ వస్తువుని చూస్తున్నాడు”, ”ఆమె ఆ ప్రదేశాన్ని తదేకంగా గమనిస్తుంది” ”ఆ వ్యక్తి గోడపై ఉన్న చిత్రపఠాన్ని తదేకంగా చూస్తున్నాడు.” కళ్ళప్పగించి చూస్తూ ఉండడాన్ని తదేకంగా అని చెబుతారు. తన చుట్టూ ఉండే పరిస్థితులను మరిచి చూడడం అని కూడా అంటారు. ఒక వస్తువును కానీ ఒక చిత్ర … Read more

మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు

మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు మన సమాజం వేగవతంగా డిజిటలైజ్ అవుతుంది. అందులో భాగంగా స్మార్ట్ ఫోన్ అందరికీ అవసరమే… అది ఎంత ప్రయోజనమే, దాని వలన అంతే నష్టం కూడా లేకపోలేదు అనే వాదన కూడా ఉంది. ఇటీవలి కాలంలో ప్రపంచంలో మొబైల్ ఫోన్లు బాగా వృద్ధి చెందాయి. ప్రజలంతా మొబైల్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్నారు. వేరు వేరు చోట్ల నివాసం ఉండే ప్రజలు, కేవలం మొబైల్ ఫోన్ ద్వారా సంభాషించుకోవడానికి బాగా అలవాటు పడ్డారు. … Read more

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023

పాత సంవత్సరం చేదు జ్ఙాపకాల నుండి కొత్త సంవత్సరం కొత్త ఆశలు ఉత్సాహం మనసులో ఉత్సుకతను రేకెత్తిస్తాయి. గడిచిన సంవత్సరంలో సాధించిన విజయాలు, కొత్త సంవత్సరంలో సాధించవలసిన కార్యాలకు బాధ్యతను పెంచుతాయి. వెళుతున్న సంవత్సరం వెళుతూ మనలో మిగిల్చిన విషయ విజ్ఙానం, వస్తున్న సంవత్సరంలో సాధనకు ఉపకరిస్తాయి. ఏదైనా కొత్త అనేది మనసుకు సరికొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. మరి నూతన సంవత్సరం అంటే ఎన్నో ఆశలను మనసులో కల్పిస్తాయి. కొత్త ఆశలు తీరడానికి కాలం మీకు అనుకూలించాలని … Read more

నిరుద్యోగ సమస్య నివారణోపాయం తెలియజేయండి!

నిరుద్యోగ సమస్య నివారణోపాయం తెలియజేయండి! వ్యక్తి జీవనోపాధి కొరకు పలు మార్గములు అనుసరిస్తారు. అందులో ప్రధానంగా వృత్తి, వ్యాపారం, ఉద్యోగం మొదలైనవి. చేతి వృత్తుల పనులకు డిమాండ్ ఉన్నంతకాలం, ఆయా వృత్తులవారికి తగినంత ఆదాయం ఉంటుంది. ఏదైనా ఒక సంస్థంలో పనిచేస్తూ నెలవారీ జీతం ఇచ్చే ఉద్యోగాలు, రోజువారీ జీతం చెల్లించే ఉద్యోగాలు ఉంటాయి. సమాజంలో వ్యక్తి జీవనోపాధి కోసం తగు ఉద్యోగం లేకపోవడం నిరుద్యోగం చెబుతారు. ఒక ప్రాంతంలో ఏ పని లేకుండా ఎక్కువమంది ఉండడం … Read more

నదులు నదులలో నీటి ప్రవాహం ప్రయోజనాలు

నదులు నదులలో నీటి ప్రవాహం ప్రయోజనాలు తెలుపుతూ తెలుగులో వ్యాసం. నదులు నీటి ప్రవాహంతో ఉంటాయి. కొన్ని నదులు కాలంలో కురిసే వర్షముల ఆధారంగా నీటిని కలిగి ఉంటాయి. కొన్ని నదులు ఎప్పుడూ నీటిని కలిగి ఉంటాయి. ఎక్కువగా నదులు పర్వతాలలో పుడతాయి. ఎందుకంటే పర్వత ప్రాంతాలలో వర్షాలు ఎక్కువగా పడతాయి. శిఖరముల నుండి క్రిందికి జారే నీరు అంతా నేలపై ప్రవహించడానికి తగినంత ప్రవాహం పర్వత ప్రాంతాల నుండి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ప్రవాహంతో ఉండే … Read more

విద్యార్థులు సంఘసేవ తెలుగు వ్యాసం

విద్యార్థులు సంఘసేవ తెలుగు వ్యాసం. విద్యార్ధులకు తొలి కర్తవ్యం ఏమిటంటే చదువు. ఇది అక్షర సత్యం. అయితే చదువుతో బాటు క్రమశిక్షణ ఎంత ముఖ్యమో, వారికి సామాజిక అవగాహన అంతే ముఖ్యం. ఎందుకంటే వారు సంఘంలో భావి పౌరులుగా జీవించాలి. కాబట్టి సంఘంతో ఎలా మసలుకోవాలో అవగాహన ఉండాలి. అందుకు చదువుతో బాటు అప్పుడప్పుడు సాంఘిక కార్యక్రమంలో భాగంగా వారు కూడా సంఘసేవలో పాల్గొనడం చేత, వారికి సంఘంపై అవగాహన ఉంటుంది. ఇంకా ఆయా విద్యార్ధులపై సంఘంలో … Read more

దూరదర్శన్ గురించి తెలుగు వ్యాసం

దూరదర్శన్ గురించి తెలుగు వ్యాసం. విశ్వంపై పరిశోధనాత్మక దృష్టి ఉంటే, లోకంలో అద్బుతాలను ఆవిష్కరించవ్చని అంటారు. ఇప్పుడు మనం విశ్వంలోని అనేక విషయాలను దృశ్యమానంగా ఎక్కడబడితే అక్కడే వీక్షించగలుగుతున్నాము అంటే అందుకు ఎవరో ఒకరి పరిశోధన ఫలితమే… మొదటి పరిశోధనకు మరింత పరిశోధన చేసి, దానిని మరింత సౌలభ్యం అభివృద్ది చేయడానికి లోకంలో పరిశోధకులు పరిశోధనలు చేస్తూనే ఉంటారు. విజ్ఙాన శాస్త్రం విశ్వం గురించి తెలియజేస్తూ ఉంటుంది. పరిశోధనాత్మక దృష్టి విశ్వ రహస్యాలు సైతం గోచరిస్తాయని అంటారు. … Read more

వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలు

వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలులో పర్యావరణం గురించి తెలుగు వ్యాసం. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటే మనిషి ఆరోగ్యంగా ఉంటే, అదే పెద్ద ఆస్తి. మనిషి ఆరోగ్యంగా ఉండడం చేత, శక్తివంతంగా పనిచేయగలడు. తన సమర్ధవంతమైన పని వలన, శ్రమకు తగిన ఫలితం పొందగలడు. అలాగే ఆరోగ్యవంతుడు మాత్రమే, తనకు ప్రీతికరమైన ఆహార పదార్దములు స్వీకరించగలడు. వాటిని జీర్ణం చేసుకోగలడు. అటువంటి ఆరోగ్యం ఉన్న మనిషి జీవనం సాఫీగా కొనసాగుతుంది. అదే అనారోగ్యంగా ఉండే మనిషికి … Read more

త అక్షరం బట్టి తెలుగులో అచ్చ తెలుగు అమ్మాయి పేర్లు

మీ పాప పేరులో మొదటి అక్షరంగా త తెలుగు అక్షరం లేక T ఇంగ్లీషు అక్షరం చూస్తుంటే, త అక్షరం బట్టి తెలుగులో అచ్చ తెలుగు అమ్మాయి పేర్లు ఈ క్రిందగా చూడండి. Tamali – – – Tanoolata – – – Tanujarani – – – Tanusha – – – Tanushri – – – Tanushvi – – – Tanusri – – – Tanvee – – … Read more

పుస్తకాలు చదవడం వలన ఉపయోగాలు

పుస్తకం అంటే జ్ఙానం తెలియజేస్తుంది. వస్తువు గురించి కానీ, వ్యక్తి గురించి కానీ, పనిని గురించి కానీ, ఏదైనా పుట్టు పుర్వోత్తరాలు పుస్తకాల వలన తెలియజేయబడుతూ ఉంటాయి. వస్తువు ఎప్పుడు పుట్టింది? ఆ వస్తువుని ఎవరు కనిపెట్టారు? ఆ వస్తువు ఎలా అభివృద్ది చేయబడింది? ఒక వస్తువుని కనిపెట్టిన వారి నేపథ్యం ఏమిటి? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం ఒక పుస్తకం వలన తెలియబడతాయి. ఇదే మాదిరి వ్యక్తి గురించి కూడా ఉంటుంది. అలాగే చరిత్ర గురించి … Read more

ఆడ మగ పిల్లల పేర్ల కోసం యాప్

ఈ క్రింది బటన్ టచ్ చేసి ఆడ మగ పిల్లల పేర్ల కోసం యాప్ మీ ఆండ్రాయిడ్ ఫోనులో ఇన్ స్టాల్ చేయగలరు. ఈ యాప్ నందు మీరు ఆడ పిల్లల పేర్లను సెర్చ్ చేయవచ్చును. అలాగే మగ పిల్లల పేర్లు కూడా సెర్చ్ చేయవచ్చును. ఈ క్రింది బటన్ల క్లిక్ చేయడం ద్వారా ఆడ పిల్లల పేర్లు, మగ పిల్లల పేర్ల వెబ్ పేజిలను సందర్శించవచ్చును.

స్వాతంత్ర దినోత్సవం గురించి స్పీచ్

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు పూర్తయి, 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా, భారతదేశంలో అనేక మార్పులు వచ్చాయి. మనం స్వేచ్ఛగా బ్రతకడానికి, ఆకాలంలో తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడిని ప్రతి స్వాతంత్ర్య సమరయోధునికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. పురుషులతో బాటు స్త్రీలు కూడా దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని తమ దేశభక్తిని తెలియజేశారు. ఎందరో దేశభక్తుల త్యాగ ఫలితం నేటి … Read more

శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలుగులో

శ్రావణమాసంలో మంగళవారం, శుక్రవారం విశిష్టమైనవి. ఇంకా ఆ రోజులలో శుభకర తిధులు, నక్షత్రాలు కలిసి వస్తే, ఆ రోజులలో పరమ పుణ్యదాయకమైన సమయం అంటారు. అలా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలుగులో… మహాలక్ష్మీ అనుగ్రహం ఉంటే ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది. ఇంట ధనదాన్యాలకు కొదువ ఉండదు. అందరికీ అమ్మ అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ… శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలుగులో సకల సంతోషాలకు ఆలవాలమైన మహాలక్ష్మీ అనుగ్రహం మీ ఇంటిల్లపాదిపై కుంభవృష్టి వలె కురవాలని కోరుకుంటూ…. శ్రావణ … Read more

పెద్దలు చెప్పిన మంచి మాటలు తెలుగులో

పెద్దలు చెప్పిన మంచి మాటలు తెలుగులో నాలుగు మంచి మాటలు వినాలి అంటారు. ఈ రోజు ఒక మంచి మాట వినడం ఒక అలవాటు చేసుకోవాలి అంటారు. చెడు చెప్పకుండానే చేరువవుతుంది కానీ మంచి చెప్పగ చెప్పగా వింటారని అంటారు. కాబట్టి మంచి మాటలు వినడం వలన మంచి పనిని చేయడానికి మనసు సంసిద్దమవుతుందని అంటారు. అనుభవజ్ఙులు అనగా పెద్దలు చెప్పే మాటలలో మంచి భవిష్యత్తు గురించిన ఆలోచన ఉంటుందని అంటారు. అందుకని పెద్దలు చెప్పిన మంచి … Read more

నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు

నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు…. నినాదం అంటే ఒక ఉద్దేశ్యాన్ని తెలియజేస్తూ చేసే బలమైన వ్యాఖ్యగా చెబుతారు. నినాదం ఒక బలమైన విషయాన్ని పరిచయం చేస్తుంది. నినాదాలు నాయకుల మాటలలో ప్రస్ఫుటం అవుతూ ఉంటాయి. కంపెనీల ఉత్పత్తి ప్రచారంలో ప్రస్ఫుటం అవుతాయి. ప్రధాన ఉద్ధేశ్యాన్ని నినాదాలు తెలియజేస్తాయి. నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు – నినాదం గురించి వివరణ సమాజంలో అనేక సమస్యలు ఉంటాయి. వాటిలో దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి. అలా దీర్ఘకాలిక సమస్యలతో ఎక్కువమంది సతమతం … Read more

శ్రావణమాసం మనకు పండుగలతో కొత్త ఉత్సాహం

శ్రావణమాసం మనకు పండుగలతో కొత్త ఉత్సాహం కలుగుతుంది. మన సంప్రదాయంలో ప్రతి నెలకూ ప్రత్యేకత ఉంటుంది. కానీ శ్రావణమాసంలోనే ప్రతియేడాది పండుగలు కొత్తగా ప్రారంభం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. వర్షాకాలంలో వచ్చే పండుగలలో శ్రావణమాసంలోని పండుగల తర్వాత వినాయక చవితి నుండి శ్రీరామనవమి వరకు పండుగలు వరుసగా వస్తూనే ఉంటాయి. చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవమాసంగా చెప్పబడుతుంది. ఈ శ్రావణమాసంలోనే మహిళలు వ్రతదీక్షలకు శ్రీకారం చుడతారు. చక్కగా మహిళల మహాలక్ష్మీ అవతారం ధరించినట్టేగానే ఉంటుంది. ఈ మాసంలో పౌర్ణమి … Read more

హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి

హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి! సీతాన్వేషణలో భాగంగా వానర సైన్యంలో కొంతమంది దక్షిణ దిక్కుగా ప్రయాణం చేశారు. అయితే వారికి పెద్ద ఆటంకం వచ్చింది. అదే సముద్రం. సముద్రం దాటితే, సీతమ్మ జాడ కనిపెట్టే అవకాశం ఉంది. అయితే అంత పెద్ద సముద్రం దాటి వెళ్లేవారు ఎవరు? హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి వానరలు సముద్రం దగ్గరకొచ్చి, సముద్రం దాటడానికి తమ తమ శక్తి సామర్ధ్యాలను అంచనా వేసుకుంటున్నారు. అందులో ఉన్న హనుమంతుడు మాత్రం … Read more

బంధాలు బలపడడానికి ఏం చేయాలి?

బంధాలు బలపడడానికి ఏం చేయాలి? అక్రమ సంబంధాలను లోకం పసి గడుతుంది. అక్రమ సంబంధాల వలన జరిగిన నష్టానికి తగిన శిక్షను చట్టాలు కూడా అమలు చేస్తాయి. దీని వలన అక్రమ సంబంధం తాత్కాలికమే ఇంకా లోకం వారిని పరువును తీసేస్తుంది. ఇక సక్రమంగా ఏర్పడిన బంధాలు జీవిత కాలం కొనసాగడానికి ఏం చేయాలి? బంధాలు బలపడడానికి ఏం చేయాలి? జీవితం చాలా విలువైనది! అందరికీ తెలిసిన విలువైన మాట కూడా ఇదే! అందరూ అశ్రద్ధ చేసే … Read more

విద్యార్థులు రాజకీయాలు గురించి అవగాహన

విద్యార్థులు రాజకీయాలు గురించి అవగాహన ఎందుకు చేసుకోవాలి. నేడు సమాజాన్ని నడిపించేది, సామాజిక భవిష్యత్తును శాసించేది… రాజకీయం. సమాజంలో రాజకీయం వలననే అధికారం ఉంటుంది. ఈ రాజకీయాలు పాతతరం వారితో బాటు కొత్తతరం వారు కూడా ఉండడం చేత, సామాజిక భవిష్యత్తుకు చక్కటి మార్గం ఉంటుంది. కొత్తతరం వారు లేకుండా కేవలం పాతతరం వారితోనే రాజకీయాలు సాగితే, సామాజిక భవిష్యత్తు మారుతున్న కాలాన్ని అనుసరించలేకపోవచ్చును. మారుతున్న కాలాన్ని బట్టి నిర్ణయాధికారం లేకపోతే, సామాజిక భవిష్యత్తు ఎలా ఉంటుందో … Read more

Vyuthpathi ardhalu in telugu – ఉత్పత్తి అర్ధం

Vyuthpathi ardhalu in telugu – ఉత్పత్తి అర్ధం. ఎక్కువగా ఈ తెలుగు పదం, పరిశ్రమల గురించి తెలిపే క్రమంలో వాడుతూ ఉండడం గమనించవచ్చును. ఒక పరిశ్రమ ఏ వస్తువుని తయారు చేస్తుందో చెబుతూ ఈ తెలుగు పదం వాడుతారు. మరొక పరిశ్రమ ఎలాంటి ఉత్పత్తులు చేస్తుందో వివరిస్తారు. అంటే పట్టుక అనవచ్చును. పుట్టించుట అనవచ్చును. అలాగే ప్రత్యుత్పత్తి అంటే తిరిగి ఉత్పత్తి చేయడం అంటారు. తయారు చేసి, అందించడం. ఒక వస్తువుని తయారు చేసి, దానిని … Read more

పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు

‘పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు’ దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి. పట్టణంలో ఉన్నంత కాలుష్యం పల్లెటూళ్ళల్లో ఉండదు. కాలుష్యం లేని వాతావరణమే మనిషి ప్రశాంతతకు కారణం కాగలదు కావునా పల్లెటూళ్ళల్లో పల్లెటూరు వాతావరణం ప్రశాంత జీవనానికి అవకాశం ఉంటుంది. పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు మన సమాజంలో నగర జీవనం, పట్టణ జీవనం, పల్లె జీవనం, అటవీ జీవనం… ఇలా మానవులు వివిధ ప్రదేశాలలో జీవనం సాగిస్తూ ఉంటారు. అటవీ జీవనం పల్లెటూళ్ళ కన్నా … Read more

వ్యాసం చదవడం వలన ఉపయోగాలు

వ్యాసం చదవడం వలన ఉపయోగాలు! ప్రతి భాషలోనూ విషయాలను వివరించడం ఉంటుంది. అలాగే తెలుగు భాషలోనూ వివిధ విషయాలపై వివిధ అంశాలలో వివిధ విశేషాలపై వివిధ రకాల తెలుగు వ్యాసాలు ఉంటాయి. అలాంటి తెలుగు వ్యాసాలు చదవడం వలన కలిగే ఉపయోగాలు ఏమిటి? వ్యాసం చదవడం వలన ఉపయోగాలు ప్రధానంగా వ్యాసం ఒక విషయం గురించి విజ్ఙాన దృష్టితో వివరించబడి ఉంటుంది. ఒక విషయంపై ఒక వ్యక్తి దృష్టి కోణం నుండి ఒక వ్యాసం ఉంటుంది. ఒక … Read more

నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు

నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు. విజ్ఙానం ఒక సముద్రం వంటిది. అది కనుచూపు మేర కనబడుతూనే ఉంటుంది. సముద్రానికి చెలియలికట్ట ఉంది కానీ విజ్ఙాన సంద్రానికి మాత్రం చెలియలికట్ట లేదు. ఎంతైనా ప్రయత్నిస్తూ… విజ్ఙానం పెంపొందించుకోవచ్చును. విషయశాస్త్రాన్ని అర్ధం చేసుకోవడానికి చేసే సాధనలో, ఆ విషయాన్ని బట్టి లోకంలో ఉండే వివిధ అంశాలపై కూడా వ్యక్తికి అవగాహన ఏర్పడుతుంది. విశ్వంలో ప్రతి వస్తువు తయారీలోనూ సైన్సు ఉంటుంది. ప్రతి మనిషిలోనూ రషాయినిక చర్యలు జరుగుతూ ఉంటాయి. … Read more

చిన్న పిల్లల చేష్టల గురించి మీ సొంత మాటల్లో రాయండి

చిన్న పిల్లల చేష్టల గురించి మీ సొంత మాటల్లో రాయండి. ఏది ఏమిటో? ఏది ఎందుకో? దేని గుణమేమిటో? అవగాహన లేకపోవడం వలన పిల్లలు పనులు అజ్ఙానంతో చేసే పనులుగా ఉంటాయి. తెలియక చేసే వారి చేష్టల వలన వారికి అపాయం కూడా ఏర్పడవచ్చును. కావునా పిల్లలను తల్లి ఎప్పుడూ సంరక్షిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి చేస్తూ…. లేకపోతే ఏడుస్తూ… నిద్రిస్తూ… లేకపోతే ఆడడం… అవగాహన తక్కువ చేష్టలు ఎక్కువ…. నిద్ర ఎక్కువ.. ఇలా బాల్యంలో చిన్న … Read more

ప్రకృతి మీద వ్యాసం రాయండి

తెలుగు భాషలో ప్రకృతి మీద వ్యాసం! పంచభూతాల ఆధారంగా ప్రకృతి సహజంగా సాదారణ పరిస్థితులలో ఉన్నంతకాలం, మనిషి మనుగడ ప్రశాంతంగా సాగుతుంది. ఎందుకంటే మనిషి శరీరం కూడా పంచభూతాత్మకమైనదిగా చెప్పబడుతుంది. ఇంకా మనసు కూడా ప్రకృతి పరిస్థితిని బట్టి భావన పొందుతుంది. ప్రకృతి మనిషి మనసుపై ప్రభావం చూపుతుంది. అలాగే మనిషి చేష్టలు కూడా ప్రకృతిపై ప్రభావం చూపుతూ ఉంటాయి. రెండు సాదారణ స్థితిలో ఉన్నంతకాలం ప్రకృతి పర్యావరణం సహజంగానే ఉంటుంది. అసాధారణ పరిస్థితులలో ప్రకృతి వలన … Read more

ఏదైనా అవగాహన చేసుకోవడం అవసరం

ఏదైనా అవగాహన చేసుకోవడం అవసరం అంటారు. అవగాహన లేకపోతే, మాట్లాడటంలో కూడా తడబాటు ఉంటుంది. అవగాహన లేకపోతే వినడంలో కూడా ఆసక్తి ఉండదు. అవగాహన లేకపోతే ఆందోళనతో కూడిన ఆలోచనలకు ఆస్కారం ఉంటుంది. కావునా ఏదైనా అవసరం అయిన విషయంలో అవగాహనా రాహిత్యం ఉండరాదని అంటారు. జీవితంలో ఏదైనా అవగాహన చేసుకోవడం అవసరం ప్రయాణం గురించి అవగాహన లేనివారు ఇంకొకరిని అనుసరించవలసిన అవసరం ఏర్పడుతుంది. అలాగే విద్యార్ధికి సబ్జెక్టులో అవగాహన లేకపోతే, స్వయంగా పరీక్షలు విజయవంతం చేయలేడు. … Read more

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి? తెలుగు పదాలకు అర్ధములు శోదించే క్రమంలో ఆవిర్భావం తెలుగు పదం గురించి చూద్దాం. వ్యక్తిని అయితే అతను ఫలానా తేదిన జన్మించాడు అని అంటారు. అదే వ్యవస్థ కానీ వస్తువు కానీ అయితే ఆవిర్భవించింది అంటారు. అంటే వ్వవస్థ కానీ వస్తువు కానీ పుట్టినప్పటి సమయాన్ని ఆ వస్తువు యొక్క ఆవిర్భావంగా పరిగణిస్తారు. సాదారణంగా బాలుడు కానీ బాలిక కానీ పడితే, జన్మదినం అంటారు. అలాగే ఏదైనా ఒక విశేషం … Read more

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

పర్యాయ పదాలు అంటే ఒక పదమును వచ్చే భావమే ఇతర పదాలకు అనువర్తించబడుతుంటే పర్యాయ పదాలు అంటారు. కొన్ని పదాలు ఒకే అర్ధాన్నిస్తాయి… అటువంటప్పుడు ఆ పదాలలో ఏపదాన్నైనా ఉపయోగిస్తూ వ్యాక్యము పూరించవచ్చును. తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు దివ్వె పర్యాయపదాలు దీపము, దివ్యము, దీవె, దివిటీ, కాగడా, జ్యోతి, గృహమణి, ఇలాయి, దీపిక, తిల్లిక… చంద్రుడు పదానికి పర్యాయ పదాలు జాబిల్లి, సోముడు, వెన్నెలరేడు, ఇందుడు, హిమాంశువు, సుదాంశుడు, ఓషధీశుడు, శశిధరుడు, చందమామ, చంద్రముడు … Read more

ప్రేరణ తెలుగు పదము అర్ధము

ప్రేరణ తెలుగు పదము అర్ధము. తెలుగులో కొన్ని పదాలు అద్భుతమైన భావనను అందిస్తూ ఉంటాయి. అటువంటి పదాలకు అర్ధం తెలిస్తే చాలు మనసులో ఏదో తపన పుడుతుందని అంటారు. అటువంటి పదాలలో ప్రేరణ పదం కూడా ఉంటుందని అంటారు. మనసుకు ఉత్సాహం కలిగించే విధంగా ఒక మాట కానీ ఒక దృశ్యం కానీ ఒక వ్యక్తి కానీ కారణం కావచ్చును. అంటే ఒక అంశములో ఒక విధానము అనుసరించి, దానిని సాధించాలి అనే ప్రక్రియ మనసులో మెదలడానికి … Read more

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు అసలు పద్దతి అంటే ఏమిటి? పద్దతి అంటే విధానముగా చెబుతారు. ఇంగ్లీషులో అయితే మెథడ్ అంటారు. ఒక క్రియా విధానముగా కూడా చెప్పవచ్చును. నిర్ధిష్ఠమైన విధానమును రూపొందించిన కార్యక్రమములో ఒక పద్దతి ప్రకారంగా ఉన్నట్టు వాడుక భాషలో చెబుతారు. పద్దతి పదమును పలు రకాలు ప్రయోగిస్తూ మాట్లాడుతారు. కొంతమంది మాటతీరును చెప్పే సమయంలో కూడా ఈ పద్దతి తెలుగు పదమును ఉపయోగిస్తారు. ప్రవర్తనను తెలియజేసే సందర్భంలోనూ పద్దతి తెలుగు పదమును ఉపయోగిస్తారు. … Read more

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం, నిరసన వ్యతిరేక పదాలు, నిరసన వ్యక్తం అంటే నిరసన తెలుపుట. ఒక అధికారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేదా ఆక్షేపిస్తూ తగు కారణమును చూపుతూ వ్యతిరేక భావనను వ్యక్తం చేయుటను నిరసనగా ప్రకటిస్తూ ఉంటారు. ఈ నిరసన కార్యక్రమములో మన సమాజంలో ఎక్కువగా రాజకీయ వాతావరణంలో చూస్తూ ఉంటాము. ఇంకా ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగుల ద్వారా కూడా అప్పుడప్పుడు నిరసన కార్యక్రమములు జరుపుతూ ఉంటారు. ఇంకా సమాజంలో ఏదైనా దారుణమైన సంఘటనలు … Read more

బాధ్యత అంటే ఏమిటి?

బాధ్యత అంటే ఏమిటి? ఈ పదం తెలుగులో చిన్నదే అయినా దాని యొక్క ఫలితం పెద్దదే. కొన్ని పదాలకు అర్ధం కన్నా భావమే బలంగా అవగతం అవుతుంది. ఆ పదం యొక్క భావం మనసుకు అర్ధం అవుతుంది… కానీ దాని నిర్వచనం కష్టం అవుతుంది. అయితే తెలుగులో పదాలకు అర్ధాలు తెలుగు నిఘంటువులలో లభిస్తాయి. బాధ్యత భావం ఏమిటి అని పరిశీలిస్తే… ఇప్పుడు బాధ్యత అనే పదం తెలుగులో ఉపయోగించే సందర్భం బట్టి ఆ పదం యొక్క … Read more

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు … తెలిసిన తెలుగు పదాలు అనేకం ఉంటాయి… కానీ కొన్నింటికి మాత్రం అర్ధం తెలియకుండానే ఉపయోగించేస్తూ ఉంటాం. ప్రతి తెలుగు పదము ఒక భావమును ప్రకటించడానికి ఉపయోగించవచ్చు. లేక ఒక వస్తువును సంభోదించడానికి ఉపయోగించవచ్చు. ఒక జీవిని సంభోదించడానికో ఉపయోగించవచ్చు. లేక ఒక బంధాన్ని సంభోదించడానికో ఉపయోగించవచ్చు. కొన్ని పదాలు పేర్లుగా ఉంటాయి. ఆ పదం పేరు చెప్పగానే ఒక కీటకము పేరు తెలుస్తుంది. అలాగే కొన్ని పదాలు చెట్లు, … Read more

తెలుగు వ్యతిరేక పదాలు

తెలుగు వ్యతిరేక పదాలు కొన్ని పదాలు వాటి వ్యతిరేక పదాలు మంచికి వ్యతిరేక పదమంటే చెడు అనునది వ్యతిరేక పదం. అలా భాషలో కొన్ని పదాలు ఒక భావమును వ్యక్తపరుస్తూ ఉంటే, ఆ భావమునకు వ్యతిరేక భావము ఉండే పదాలు కూడా ఉంటాయి. మొదలు అనే ప్రారంభం అనే భావమును తెలియజేస్తూ ఉంటే, చివర అను పదము అంత్యము భావమును తెలియజేస్తుంది. అనుకూలము అనే పదమునకు వ్యతిరేక పదము ప్రతికూలము. విజయము పదమునకు వ్యతిరేక పదము అపజయము. … Read more

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

వర్డ్స్ మీనింగ్ ఇన్ తెలుగు ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్. ఆంగ్ల పదాలు తెలుగులో అర్ధాలు… ఆంగ్ల భాషలో కొన్ని పదాలు లేదా వ్యాక్యాలు తెలుగులో ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు how do you do meaning in telugu – ఎలా ఉన్నారు be you meaning in telugu – మీరు ఉండండి have meaning in telugu – కలిగి what will you do meaning in telugu … Read more

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల పదాలకు, అదే అర్ధం కలిగిన ఇతర పదాలు ఉంటే.. వాటిని పర్యాయ పదాలుగా చెబుతారు. కొన్ని పదాలు ఒకే అర్ధంతో మరికొన్ని పదాలు కలిగి ఉంటే, ఆయా పదాలను పర్యాయ పదాలుగా తెలుగులో అంటారు. ఉదాహరణకు చూస్తే సూర్యుడుకు అనెక పర్యాయ పదాలు ఉంటాయి. అర్కుడు, భానుడు, భాస్కరుడు, ఆదిత్యుడు, దినకరుడు, ఖచరుడు వంటి పలు పర్యాయ పదాలు సూర్యునికి చెబుతారు. అలాంగే చంద్రుడికి సోముడు మరియు మరి కొన్ని … Read more

పాలితులు పాలకులను అనుసరించడం సహజం

పాలితులు పాలకులను అనుసరించడం సహజం పొడుపు కధ పుట్టింది. పెద్దలు మాట్లాడిన మాటలలో ఆంతర్యం ఉంటుందని అంటారు. పెద్దలను పిల్లలు అనుసరిస్తారు అంటారు. తమంతటా తమకు ఉహ తెలిసేవరకు పిల్లలకు పెద్దల మార్గదర్శకులుగానే కనబడతారు. కుటుంబ పెద్ద ఆ కుటుంబానికి పాలకుడు. దేశాధినేత దేశానికి పాలకుడు. కుటుంబ సభ్యులు కుటుంబ పెద్ద కనుసన్నలో నడుచుకుంటారు. దేశాదినేత పాలనలో ప్రజలు పాలితులు. కుటుంబంలో పాలితులు పాలకులను అనుసరించడం సహజం కొన్ని విషయాలలో కుటుంబ పెద్ద ఎలా ప్రవర్తిస్తారో, అలాగే … Read more

నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి?

నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి? నాటి కాలమంటే పురాణ కాలం గురించే చెబుతూ ఉంటారు. పురాణాల ప్రకారం వివాహాలు జరిగే తీరును చక్కగా వివరిస్తారు. అక్కడ నుండి ప్రారంభం అయిన వివాహ వ్యవస్థ మార్పులు చెందుతూ నేటికి ఇద్దరు స్త్రీపురుషుల స్వీయ నిర్ణయం మేరకు వారికి వారే మిత్రుల మద్య వివాహం చేసుకునే స్థితికి పరిస్థితలు మారాయి అంటారు. సమాజంలో నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి? స్త్రీ పురుషులు వివాహం విషయంలో ప్రవర్తించే తీరును … Read more

స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు

స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు. అలంకారానికి ఆభరణాలు అందం. ఆకర్షణీయంగా సిద్దం కావడానికి అలంకారంలో భాగంగా ఆభరణాలు ఉపయోగపడుతాయి. అందానికి అదనపు హంగులను నగలు తీసుకువస్తాయి. సంప్రదాయంలో కూడా బంగారం, వెండి వంటి లోహములతో తయారు చేసిన నగలు ధరించాలని చెబుతారు. సమాజంలో స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు. మన సభ్య సమాజంలో వివిధ సంప్రదాయలు, వివిధ ఆచారాలు పాటించేవారు ఉంటారు. ఏ సంప్రదాయమైనా, అందంగా అలంకరించుకోవడం అంటే … Read more

స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం

స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం. స్వీయ రచన అంటే స్వయంగా వ్రాయుట అంటారు. సొంతంగా ఎలా రచన చేయాలి? స్వీయ రచన చేయడానికి రచన గురించి తెలుసుకోవాలి. ఏమిటి రచించాలో అవగాహన ఉండాలి? వ్రాసేది వ్యాసం అయితే వ్యాసములు చదివి ఉండడం వలన వ్యాసాలు ఎలా ఉంటాయో? వ్యాసం యొక్క క్రమం గురించి ఆలోచన మనసులో ఉంటుంది. అదే పుస్తక రచన చేయాలంటే, అందుకు తగిన విషయ వివరణ గురించి పూర్తి అవగాహన ఉండాలి. స్వీయ … Read more

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి… ఏదో సినిమా డైలాగులాగా… ఏదయితే లేకపోతే మనిషి మనిషాలాగా ఉండలేడో? ఏమి లేకపోతే మనిషి ఎప్పుడూ ఆందోళనతో ఉంటాడో? ఏమిటి లేకపోతే మనిషి కార్యవిజయం సాధించలేడో? ఏది లేకపోతే మనిషికి విలువ ఉండదో? ఏది లేకపోతే ఆ మనిషి మాట ఎవరు వినరో? ఇలా ప్రశ్నలు పుడుతునే ఉంటాయి… ఆత్మవిశ్వాసం లేకపోతే మనిషికి మనుగడ కష్టంతో కూడుకున్నదిగా ఉంటుంది. మనిషికి ప్రధానమైన ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి. ప్రతి మనిషికి తప్పనిసరిగా … Read more

పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం

పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం. అభివృద్ది దిశగా ప్రపంచం నడుస్తుంటే, మనదేశంలో పేదరికం కనబడుతుందని అంటారు. మన దేశ సమస్యలలో ఇదీ ఒక సమస్య. దీనిని తొలగించడానికి ప్రభుత్యాలు చర్యలు తీసుకుంటున్నా, పూర్తిగా ఈ సమస్య నుండి దేశం బయటపడనట్టుగానే చెప్పడం గమనార్హం. పేదరికం అంటే తినడానికి సరైన ఆహారం సముపార్జించుకోలేని స్థితిలో జీవనం సాగించేవారు కూడా ఉండడం. అయితే దేశంలో తిండి కోసం యాచన చేసేవారు ఉండడం జరుగుతుంది. ఇంకా సంపాదన కూడా … Read more

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో మీరు ఊహించి రాయండి. గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారంటే, గొప్పవాళ్ళు కాకముందు, వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటారు. మానవ సమాజంలో, ఎంతో మంది అలానే కష్టపడుతూ పైకి రావాలని ఆశిస్తారు. కావున వారు ఎన్నో మంచి ఉపయోగ పడే కార్యాలు చేస్తూ, సమాజానికి ఉపయోగపడుతూ ఉంటారు. గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు పూనుకుంటారు? సాధన చేసే సమయంలో వారికి సహాయపడినవారికి తిరిగి సహాయం చేయాలని ఆలోచనతో ఉంటారు. … Read more

అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం

అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవంగా జూన్21వ తేదీన జరుపుకుంటున్నారు. 2014వ సంవత్సరం నుండి ఈ యోగాడే అంతర్జాతీయంగా జరుపుకుంటున్నారు. ఒకరోజులో పగటిసమయం ఎక్కువగా ఉండే రోజుగా జూన్21వ తేదిని గుర్తించారు. ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో ఈ రోజుకు కొన్ని ప్రత్యేకతలు కూడా చెబుతారు. పగటిసమయం ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజునే ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని, భారత ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రతిపాదించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన … Read more

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు. వాక్కు అంటే మాట అంటారు. వాక్కు చాలా విలువైనది. మాటలే కదా అని మాట్లాడేస్తే, ఆ మాటలు వింటున్నవారు ప్రభావితం అవుతారు. వాక్ + దానం = వాగ్దానం అంటారు. అంటే మాట వలన ఒక వ్యక్తి సాయం పొందగలడు. ఒక నాయకుడు వాక్కు వలన, ఆ ప్రాంతం ప్రభావితం అవుతుంది. కాబట్టి వాక్కు చాలా చాలా విలువను పెంచుతుంది. అదే వాక్కులో తేడా ఉంటే, వాక్కు వలననే … Read more

సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం

సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం. వ్యక్తి మరొకరిపై ఆధారపడడం అంటే, ఆ వ్యక్తి మరొకరికి భారంగా ఉన్నట్టే, అలా కాకుండా తన సంపాదనపై తాను జీవిస్తుంటే మాత్రం తనే మరొకరికి సాయపడగలడు. కావునా వ్యక్తి తన సంపాదనపైనే ఆధారపడేవిధంగా జీవించాలి అంటారు. దానికే ఓ విలువ లభిస్తుందని అంటారు. పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులపై ఆధారపడి ఉండడం సహజం అయితే ఒక వయస్సుకొచ్చేసరికి తన కంటూ ఒక సంపాదన మార్గం ఉండాలి. అప్పుడే వ్యక్తిగా … Read more

బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం గురించి ఉపన్యాసం. world child labour day speech. పనులు చేసే కాలం నుండి పనులు చేయడానికి ఆలోచనతో కూడిన విజ్ఙానంతో బాటు అక్షర పరిజ్ఙానం తప్పనిసరి అయిన రోజులలో బాలలు బడికి పోకుండా పనికి పోవడం దురదృష్టకరం. ముందుగా మన నినాదం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించబడాలి. అందుకు పెద్దలు, అధికారులు కృషి చేయాలి. పిల్లలు పనికి వద్దు బడికి ముద్దు…. ఒకప్పుడు కుటుంబం. ఆ కుటుంబానికో చేతి … Read more

ఇంట్లో పని చేస్తున్నారా? ఈ 7 నష్టాలు…

ఇంట్లో పని చేస్తున్నారా? ఈ 7 నష్టాలు…

ఇంట్లో పని చేస్తున్నారా? ఈ 7 నష్టాలు… అనే ప్రశ్న కరోనా తర్వాత ఎక్కువగా వినిపిస్తోంది. కరోనా కారణంగా Work From Home అనే విధానం చాలా మందికి అలవాటైంది. కొందరు ఇప్పటికీ ఇంటి నుండే పనిచేస్తున్నారు. కానీ దీర్ఘకాలంలో ఇంటి నుండి పని చేయడం నిజంగా మంచిదా? లేక ఆఫీసుకు వెళ్లి పని చేయడమే మంచిదా? ఇప్పుడు పూర్తిగా విశ్లేషిద్దాం. Work From Home వల్ల వచ్చిన మార్పులు ముఖ్యంగా Work From Home వల్ల: … Read more

పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్

పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్ మనసు ఫలితం కోసం ఎదురుచూస్తారు. ఫలితంఎప్పుడూ కూడా మనం చేసిన సాధన ఆధారంగానే ఉంటుంది. ఈ విషయం చాలా బాగా గుర్తించాల్సిన విషయం. కొంతమంది ఫలితం అనుకూలంగా రాలేదు. ఆశించిన ఫలితం రాలేదు. నేను చాలా కష్టపడ్డాను, నా కష్టానికి ఫలితం దక్కలేదు. అను ఆలోచనలతో మధనపడుతూ ఉంటారు… అతి ఆలోచనతో మనసును ఇక్కట్లుపాలు చేసుకుంటూ ఉంటారు. కానీ గుర్తించాల్సిన విషయం ఫలితం మనం చేసిన సాధనను బట్టే ఉంటుంది. 10th … Read more

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడితే ఒత్తిడి తగ్గుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తే, మనకు బాగా దగ్గరగా ఉన్నవారు ఎవరో తెలిసిపోతుంది. సాదారణంగా ఉన్నప్పుడు మన మనసు మన మాట వింటుంది. కానీ బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు మాత్రం మన మాట పట్టించుకోదు. మనలాగా ఆలోచించేవారు లేదా మన అంతరంగం గురించి బాగా తెలిసినవారి మాట వింటుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండే మనసుకు ఒక్కసారిగా ఎక్కువ ఒత్తిడితో ఉన్నప్పుడు మనసు మాత్రం మనమాట వినదు. ఎంత … Read more

పదవ తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా

పదవ తరగతి పరీక్ష (10th Class Exams2022) రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఈ రోజు ఫలితాలు విడుదల చేయనున్నారు.  ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE AP) AP SSC ఫలితాలను మరికొన్ని గంటల్లో ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్టుగా అధికారులు ప్రకటించారు. పదవ తరగతి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ అయిన bse.ap.gov.in లో ఎవరైనా చెక్ చేసుకోవచ్చు.. ఇవాళ ఉదయం 11 గంటలకు ఫ‌లితాలు అందులో బాటులో ఉండవచ్చును. కరోన వలన … Read more

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

మనలోని స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన చాలా అవసరం. మన పుట్టుక ఏమో కానీ మన బ్రతుకు మనకు తెలిసే ఉంటుంది. మన పుట్టుకకు మనకు కారణం తెలియకపోవచ్చును కానీ మన ఎదుగుదల మన ఆలోచనలకు అనుగుణంగా సాగుతుంటే, మన బ్రతుకుతున్న విధానం మనకు తెలిసే ఉంటుంది. ఊహ తెలియని బాల్యంలో అందరి సంరక్షణలో మంచి విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటాము. అలాంటి బాల్యదశలో విన్న మంచి విషయాలపై ఆలోచనలు పెంచుకుంటే, మంచి మనిషిగా ఎదుగుదల … Read more

పచ్చని చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు

పచ్చని చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు అంటారు. నేటి మొక్కలు రాబోయే కాలంలో చెట్లు. నేడు నేలలో నాటిన మొక్క భవిష్యత్తులో ఆక్సిజన్ అందించే చెట్టు. మొక్కగా ఉన్నప్పుడు చెట్టుని రక్షిస్తే, అది పెరిగి మానై మనకు ఆక్సిజన్ అందించే చెట్టుగా మిగులుతుంది. చెట్టు ఆయుష్సు చాలా ఎక్కువగా ఉంటుందంటారు. అంటే మొక్కలు మానులుగా మారితే, అవి కొన్ని తరాలకు ప్రకృతిని పచ్చగా ఉండడంలో సాయపడతాయి. ఇప్పటికే ఉన్న భారీ చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు, అవి … Read more

అమ్మ ఒడి పధకం ద్వారా బ్యాంక్ ఖాతాలోకి

అమ్మ ఒడి పధకం ద్వారా బ్యాంక్ ఖాతాలోకి రావాలంటే ఎలా? అమ్మ ఒడి అర్హులైనవారికి మాత్రమే అంటున్నారు. 2020, 2021లో జనవరి నెలలో అమ్మఒడి (Amma Vodi) పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం 2022లో మాత్రం కొన్ని నియమాలు చేర్చింది. ఇంకా జూన్ నెలకు అమ్మ ఒడి పధకం అమలు చేయలని భావించారు. విద్యార్ధి హాజరు శాతం బాగుండాలి. నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగం దాటరాదు. ఇంకా విద్యార్ధి యొక్క తల్లి బ్యాంకు … Read more

మనసుకు నచ్చే మంచి మాటలు

మనసుకు నచ్చే మంచి మాటలు. జీవితం చాలా విలువైనది. సాధన చేసేవారికి సమయం సరిపోదు. ఒక్కసారి గడిచిన కాలం తిరిగి రాదు. గడుస్తున్న కాలంలో ఎలా జీవిస్తున్నామో అదే ఓ జ్ఙాపకంగా మారిపోతుంది. అది సంతోషం కావచ్చు… లేదా బాధ కావచ్చును. జీవితంలో వ్యక్తికి వ్యక్తులు ఎదురౌతూ ఉంటారు. మాటతీరు చక్కగా ఉండేవారు మనసుకు నచ్చే మంచి మాటలు మాట్లాడగలిగితే, కొందరు మనసుకు నచ్చని మాటలు మాట్లాడతారు. కానీ ఎదుటివారు ఎలా మాట్లాడినా మన మాటతీరు ఎదుటివారికి … Read more

ప్రేరణ పొందడానికి మనసుకు గొప్పవారి ప్రవర్తన మూలం

ప్రేరణకు మూలం జ్ఙానం గ్రహించే ఆలోచన కలిగి ఉండడం ప్రధానమంటారు! సాధన చేత సులభంగా పనులు సమకూరును. అతి పెద్ద విజయాలు సాధించినవారి జీవితాలు అతి సాదారణంగా ఉండకపోవచ్చును. వారి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉండి ఉండవచ్చును. ఒక వ్యక్తి జిల్లా స్థాయి విజయం సాధించడానికి, ఒక జిల్లాలో పోటీపడే పోటీదారుల మద్య ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలి. అలాగే రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి… ఏ స్థాయికి తగ్గట్టుగా ఆ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన … Read more

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి. మంచి గుణముల గల వ్యక్తి ఎవరు? అనే ఓ మహర్షి తలంపుకు మరో మహర్షి సమాధానమే రామాయణం రచించడానికి మూలం అంటారు. సుగుణాలు గల నరుడెవరు? ఈ ప్రశ్న ఉదయించిన మహర్షి పేరు వాల్మీకి అయితే, ఆ ప్రశ్నకు బదులుగా రాముడు గురించి, రాముడు నడిచిన మార్గము గురించి వివరించిన మహర్షి నారదుడు. ఇద్దరి మహర్షుల మాటలలో శ్రీరాముడు గొప్పతనమే కీర్తింపబడింది. ఎంతటి కష్టం వచ్చినా, ఎవరు అవకాశం చూపినా, … Read more

ప్రాచీన ప్రజలు ప్రస్తుతం మనకు తెలిసిన ప్రపంచం మొత్తం తెలుసా?

ప్రాచీన ప్రజలు ప్రస్తుతం మనకు తెలిసిన ప్రపంచం మొత్తం తెలుసా? ఇది ప్రశ్నా లేకా యాధాలాపంగా పుట్టిన మాటా? మనం ఆకాశంలో ఎగిరే విమానాలలో ప్రయాణం చేస్తాం. నేలపై వివిధ వాహనాల ద్వారా వివిధ సుదూర ప్రాంతాలకు సైతం సులభంగా ప్రయాణం చేస్తాం. ఇంకా… లోకంలో ఏమూల ఏం జరిగినా గోడకు తగిలించిన టివిలోనో…. చేతిలో ఉండే సెల్ ఫోనులోనో వీక్షించేస్తాము. ఇంట్లో ఉండే కావాల్సిన వస్తువును ఆర్డర్ చేయగలం. ఇంకా…. తినాలకున్న తినుబండారం బయటి నుండి … Read more

మదర్స్ డే శుభాకాంక్షలు కోట్స్ 2022

అమ్మ లేక నేను లేను, నువ్వు లేవు, ఎవ్వరం లేము. బిడ్డను కనడానికి మృత్యువుతో యుద్దమే చేస్తుంది…. అటువంటి అమ్మకు శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మను విష్ చేయడానికి ప్రతి సంవత్సరం ఒకరోజు వస్తుంది. అదే మదర్స్ డే… ఈ సందర్భంగా మదర్స్ డే శుభాకాంక్షలు కోట్స్. అమ్మతో అనుబంధం అనిర్వచనీయం. అమ్మ ప్రేమకు పరమాత్మ కూడా కట్టుబడి నిలబడ్డాడు. అమ్మ అంటే పరమాత్మకు సైతం ఎనలేని ఇష్టం… అమ్మ చూపే ప్రేమలో కల్మషం లేకపోవడం. ఎంతటి శక్తివంతుడైనా … Read more

EMI calculator for personal loan

EMI calculator for personal loan పర్సనల్ లోన్, కార్ లోన్, బైక్ లోన్ హోమ్ లోన్ వంటివాటి కోసం నెలవారీ కట్టుబడి నిమిత్తం లోన్ ఎమౌంట్ కు పరిమిత కాలంలో నెలవారీ చెల్లింపు మొత్తమును కనుగొనడానికి EMI క్యాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది. ఇటువంటి EMI calculator గల గణనం మొబైల్ యాప్ ప్లేస్టోర్ నందు ఉచితంగా ఆండ్రాయిడ్ మొబైల్స్ కొరకు లభిస్తుంది. ఈ మొబైల్ యాప్ ఫ్రీగా డౌన్ లోడ్ చేయవచ్చును. ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చును. గణనంలో … Read more

సినిమాలతో లోకంపై పడుతున్న ప్రభావం

సినిమాలతో లోకంపై పడుతున్న ప్రభావం ! ఈ శీర్షికతో ప్రపంచంపై సినిమాల ప్రభావం ఒక అవగాహన ప్రయత్నం చేస్తే…. ఈ ప్రపంచంలో ప్రతివారు ఏదో ఒక చోట ఉండడం సాదారణం. అలాగే సాదారణ వ్యక్తి చుట్టూ ఏర్పడి ఉన్న లోకం.. ఆ లోకమే అతని ప్రపంచం. ఆ ప్రపంచంలో అతని చుట్టూ ఉండే జనులు, ఆ జనులు తెలుసుకునే విషయాలు, ఆ జనుల ద్వారా అతను పొందుతున్న ప్రేరణ… సినిమాలు లోకంపై ప్రభావం చూపుటూ ఉంటాయి. అది … Read more

Telugulo manchi matalu quotes గొప్ప మాటలు

Telugulo manchi matalu quotes గొప్ప మాటలు

Telugulo manchi matalu quotes గొప్ప మాటలు మనలో ప్రేరణ కలిగిస్తాయి. మంచి మాటలలో అంతర్యం అర్ధం చేసుకుంటే, అది జీవితంపై ప్రభావం చూపుతుంది అంటారు. కొన్ని మంచి / గొప్ప మాటలు . మన జీవితంలో కొన్ని మాటలు మన ఆలోచనలను మార్చగల శక్తి కలిగి ఉంటాయి. ఒక మంచి మాట మనసును ప్రేరేపిస్తుంది, మనలో ధైర్యాన్ని నింపుతుంది, మన ప్రయాణాన్ని సరైన దారిలో నడిపిస్తుంది. ముఖ్యంగా తెలుగులో ఉన్న మంచి మాటలు, కోట్స్ మన … Read more

వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుగు

వివాహం జరిగిన తేదీన దంపతులకు తెలుగులో వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి, పెళ్ళిరోజు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుగు పరిచయం అయ్యే ప్రతివారు ఏదో ఒక కారణంతో పరిచయం కాగలరు. కానీ అందరూ కోరుకునేది మాత్రం శాంతి. అటువంటి శాంతికి అలవాలం అయిన మిత్రమా నీకు కలపడం వరకే మావంతు కలిసి ఉండడం మీవంతు… కలిసి జీవించే మీకు అండగా ఉండడం మావంతు అయితే మీరు మాత్రం వంతులు కోసం వాదులాడుకోకుండా చక్కగా కాపురం చేసుకోవాలి… ఇరువురికి … Read more

పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుగు

పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుగు కోట్స్… retirement wishes in Telugu పెంచితే పెరిగేది మంచి, పెంచకపోయినా పెరిగేది చెడు… మంచిచెడులు ఆలోచించి కార్యములు నిర్వహించే నేస్తమా నీవు మార్గదర్శకుడవు… పుట్టాక, పెరుగుతూ ఎన్నో విషయాలను నేర్చుకుంటూ, జీవితంలో ఎదుగుతూ అనేక పదవులు నిర్వహిస్తూ, చేస్తున్న పదవికి వన్నె తెచ్చే ఉద్యోగులు అనేకమంది మన సమాజంలో ఉంటారు. సంస్థకు ఆస్తులు ఎప్పటికీ అలానే ఉంటాయని అంటారు. కానీ అది అబద్దం ఈరోజు ఆస్తి కదిలిపోతుంది. ఖచ్చితంగా మీరు … Read more

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుగులో

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుగులో… పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో కోట్స్ మీ బంధుమిత్రులకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి తెలుగులో పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఫోను నుండి పుట్టినరోజు శుబాకాంక్షలను వచనంగా sms రూపంలో పంపండానికి జన్మదిన శుభాకాంక్షల కోట్స్. మిత్రుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి తెలుగు కోట్స్ మంచి మిత్రుడు ఉన్నవాడు అదృష్టవంతుడని అంటారు, ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని… నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సహవాసంలో సంతోషం, బాధ పంచుకుంటూ, … Read more

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి! ఇది మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి వ్యాఖ్య. మంచి లక్ష్యం గురించి కలలు కనడం, ఆ లక్ష్య సాధనకు కృషి చేయడం… జీవితంలో ఉండాలని అంటారు. పగటి కలలు కనడం తప్పు అయితే, ఏదైనా సాధించాలనే తపనతో కూడిన కలలు జీవితంలో ఎదుగుదలకు తోడ్పడతాయని అంటారు. కేవలం కలలు కంటూ ఉండడం ముమ్మాటికి తప్పనే అంటారు. కానీ ఒక మంచిలక్ష్యం ఏర్పరచుకుని, ఆ లక్ష్యం సాధిస్తాననే కల … Read more

మంచి భవిష్యత్తుకు క్రమశిక్షణ పునాది

మంచి భవిష్యత్తుకు క్రమశిక్షణ పునాది అంటారు. ఒక వ్యక్తికి ఆర్ధిక క్రమశిక్షణ ఉంటే, ఆ వ్యక్తి ఖర్చులు అదుపులో ఉంటాయని అంటారు. అలా ఒక వ్యక్తి ఏ విషయంలోనైనా క్రమశిక్షణ ఉంటే, ఆ విషయంలో ఉత్తమ స్థితిని పొందవచ్చని అంటారు. కావునా క్రమశిక్షణ మంచి భవిష్యత్తుకు పునాదిగా చెబుతారు. విచ్చలవిడిగా ప్రవర్తించే స్వభావం రాకుండా ఉండాలంటే, విద్యార్ధి దశలోనే మంచి క్రమశిక్షణ అవసరం ఉందని అంటారు. క్రమశిక్షణ లేకుండా పెరిగిన వ్యక్తులు, భావావేశాలకు లోనైనప్పుడు, తమపై తాము … Read more

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా ఉపయోగపడుతాయో విశ్లేషించి రాయండి. మనకు తెలుగు శతకాలు వేమన శతకం, సుమతీ శతకం తదితర శతకాలు చాలా ప్రసిద్ది. కవులు రచించిన శతకాలు లేదా కవుల చేత చెప్పబడిన శతకాలు వారి వారి దృష్టికోణంలో సామాజిక స్థితిగతులకు అద్దం పడుతూ ఉంటాయి. ఇంకా వారి దృష్టికోణంలో సమాజంలో వారికెదురైన వివిధ వ్యక్తుల స్వభావం లేదా వారు గమనించిన మనో ప్రవృత్తులపై కూడా కవుల సామాజిక దృష్టి ప్రభావితం అవుతూ, సామాజిక … Read more

స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి!

స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి! మనిషి మాటలు ప్రయాణం చేస్తూ, మనుషుల మనసులలోకి చేరుతూ, పోతూ ఉంటే, కొందరి మంచి మాటలు మాత్రం వలస వెళ్ళినట్టుగా మనుషుల మనసులలో నిలిచి ఉంటాయి. స్పూర్తిదాయకమైన మాటలతో సామాజిక శ్రేయస్సు కలుగుతుందని అంటారు. ఆచార్యులు, పండితులు, మేధావులు, ఉత్తమ నాయకులు స్పూర్తిదాయకమైన మాటలు మాట్లాడితే, అవి వ్యక్తుల మనసులలో ఆలోచనలు పుట్టిస్తాయి. సహజంగా గొప్పవారు సామాజిక శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతారు కాబట్టి స్పూర్తిదాయకమైన మాటల వలన … Read more