ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి. ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఆరోగ్యానికి మంచి ఆహారం తీసుకోవాలి. ఫ్యామిలీ డాక్టర్స్ సూచించే హెల్త్ టిప్స్ పాటించాలి. తెలుగులో ఆన్ లైన్లో లభించే వివిధ అనుభవజ్ఙుల మాటల ద్వారా ఆరోగ్యం గురించి తెలుసుకోండి. ఆరోగ్యానికి ఎటుంటి…
స్వయం ఉపాధి అంటే ఏమిటి?

స్వయం ఉపాధి అంటే ఏమిటి?

స్వయం ఉపాధి అంటే ఏమిటి, ఒక వ్యక్తి యజమాని కోసం పనిచేయడం కంటే, తానే యజమానిగా ఉండడానికి పనిని కల్పించుకోవడం మరియు పనిని కల్పించడం అంటారు. ప్రధానంగా తను చేస్తున్న పనికి తానే యజమాని ఇంకా ఇతరులు కూడా అతని ఆధ్వర్యంలో…

హరికథా కాలక్షేపం గురించి రాయండి

హరికథా కాలక్షేపం గురించి రాయండి... హరికథా కాలక్షేపం అనేది భారతీయ సంస్కృతిలో భాగమై ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో హరికధలు చెప్పడం ప్రసిద్దిగా ఉండేవి. సినిమాలు రాకముందు నాటక ప్రదర్శనలు ఉంటే, ఆ కాలంలో హరికధా కాలక్షేపం ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే…
రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

రిపబ్లిక్ డే విషెస్ తెలుగు

రిపబ్లిక్ డే విషెస్ తెలుగు లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ రిపబ్లిక్ డే విషెస్… ఈ వేడుక మనలో దేశభక్తిని మరింత పెంచి భావి భారతీయులో దేశముపై గౌరవం మరింతగా పెరగాలి. నేటి బాలలే రేపటి పౌరులు. బాలలుగా ఉన్నప్పుడే…
భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్ అవుతుంది. కారణం BharOS భారతీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంగా ఇండియన్స్ పరిచయం చేస్తున్నారు. ముఖ్యంగా BharOS ప్రత్యేకత ఏమిటంటే, ఎటువంటి డిఫాల్ట్ యాప్స్ లేకపోవడం. ఇంకా పర్సనల్ సెక్యూరిటీ…
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

స్వాతంత్ర్యం వచ్చాక మనకు మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు గణతంత్ర దినోత్సవం. అది 1950వ సంవత్సరంలో జనవరి నెలలో 26 వ తేది. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం గణంగా జరుపుకుంటాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వేడుకలను చక్కగా చేపడతాయి.…
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా తస్మాత్ జాగ్రత్త. దాచుకున్న డబ్బు దోపిడికి గురైతే అది చాలా బాధాకరం. అలా కాకుండా దాచుకున్న డబ్బుని, దోచుకోబోయే చోట భద్రపరిస్తే అది మరింత బాధాకరం. అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు చదువుతూ ఉంటాము. తెలిసికూడా…
యోగ సాధన వలన ఉపయోగాలు

యోగ సాధన వలన ఉపయోగాలు

యోగ సాధన వలన ఉపయోగాలు ఉంటాయని అంటారు. యోగా అనేది వివిధ శారీరక భంగిమలను సాధన చేయడం, శ్వాసపై ధ్యాస పెట్టడం ద్వారా ధ్యానాన్ని సాధించడానికి చేసే అభ్యాసం. యోగాతో ప్రారంభించడానికి, మీరు స్థానిక యోగా ఇనిస్టిట్యూట్స్ కనుగొనవచ్చు లేదా వీడియోలు…
మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

మౌనం చుట్టూ అల్లరి ఉంటే, మౌనంగా ఉండేవారి మాటకు అల్లరిపై అదుపు ఎక్కువగా ఉంటుంది. వారు ఒక్కసారి మాట్లాడితే, వేలాదిమంది మౌనంగా వింటూ ఉంటారు. అలా ఒక సెలబ్రిటి అయితే, లక్షలాదిమంది ఆ సెలబ్రిటి మాటను ఆలకిస్తారు. మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా…
రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు. గణతంత్ర దినోత్సవం జనవరి 26న జరుపుకుంటాము. దేశ రాజధానిలో గణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ప్రతి కార్యాలయంలోనూ ఈ వేడుకలు చక్కగా జరుగుతాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న దేశవ్యాప్తంగా వేడుకగా కార్యక్రమాలు…
శ్రీరాముని పరిపాలన ఎలా ఉండేది

శ్రీరాముని పరిపాలన ఎలా ఉండేది

ప్రభుత్వ పాలన శ్రీరామ పరిపాలనతో పోలుస్తారు. గతంలో గొప్పవారు శ్రీరామరాజ్యం రావాలని ఆకాక్షించారు. ఎన్నికలలో కూడా శ్రీరాముడు గురించి ప్రస్తావన చేస్తూ ఉంటారు. శ్రీరాముని పరిపాలన ఎలా ఉండేది చూసే ముందు శ్రీరాముడు రాజ్యానికి సర్వాధికారి. మరి ఇప్పుడు దేశానికి రాజు…
వాల్తేరు వీరయ్య తెలుగు మూవీ

వాల్తేరు వీరయ్య తెలుగు మూవీ

వాల్తేరు వీరయ్య తెలుగు మూవీకి దర్శకుడు బాబీ కొల్లి నిర్మాణం మైత్రీ మూవీ మేకర్స్ విడుదల 2023 సంక్రాంతి సీజన్ తెలుగులో మెగా మాస్ మహారాజా యాక్షన్ కామెడీ మూవీ. ఈ చిత్రంలో చిరంజీవి వీరయ్య క్యారెక్టర్‌లో అభిమానులను అలరిస్తే, రవితేజ…
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు రాజకీయాలు రాజకీయ నాయకులు యుక్తులు, కుయుక్తులు మనకు రాజకీయ ప్రయోజనాల కోసం చేసే పనులను చూపుతూ ఉంటారు. వీటిని చూసి ఎవరు ఎలా ప్రభావితం అవుతారో తెలియదు కానీ రాజకీయాలు అంటే సమాజాన్ని బాగు చేయగలవు.…
వాల్తేరు వీరయ్య కలెక్షన్ల వీరవిహారం

వాల్తేరు వీరయ్య కలెక్షన్ల వీరవిహారం

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా వచ్చి బాక్సాఫీసు దుమ్ముదులుపుతున్నాడు. వాల్తేరు వీరయ్య కలెక్షన్ల వీరవిహారం సృష్టిస్తున్నాడు. ఈ 2023సంక్రాంతి బరిలో దిగిన 'వాల్తేరు వీరయ్య' కలెక్షన్లు చూస్తుంటే, అటు ఫ్యాన్స్‌లో పూనకాలు వస్తుంటే, ఇటు ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోతుంది. ఆడా, ఈడా…
ప్రతిపక్ష పార్టీల ప్రధాన పాత్ర

ప్రతిపక్ష పార్టీల ప్రధాన పాత్ర

అధికార పార్టీ లేదా ప్రభుత్వం యొక్క చర్యలు మరియు విధానాలకు పరిశీలన చేస్తూ విమర్శనాత్మకంగా వ్యవహరించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. అధికార పార్టీ చర్యలకు ప్రతిపక్ష పార్టీలు ప్రత్యామ్నాయ దృక్కోణాన్ని అందిస్తారు మరియు…
విమర్శ మంచిదే విమర్శ ప్రయోజనాలు

విమర్శ మంచిదే విమర్శ ప్రయోజనాలు

శృతిమించని విమర్శ మంచిదే విమర్శ ప్రయోజనాలు కూడా ఉంటాయని అంటారు. వ్యక్తికి గాని, వ్యవస్థకు గాని విమర్శలు ఎదురైనప్పుడే, తమ విధి నిర్వహణలో లోపాలపై దృష్టి సారించగలరు. కానీ విమర్శ శృతిమించకూడదు. ఓ పరిధి మేరకు మాత్రమే విమర్శకు అవకాశం ఉంటుంది.…
జావా ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగాలు

జావా ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగాలు

జావా ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగాలు. జావా అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మరియు కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్, ఇది వెబ్ అప్లికేషన్‌లు, మొబైల్ యాప్‌లు, గేమ్‌లు మరియు సాఫ్ట్‌వేర్ టూల్స్ వంటి వివిధ రకాల అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడానికి విస్తృతంగా ఉపయోగించబడుతుంది. మొదట 1995లో…
సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

సభ్య సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత అనేది అవసరం. వ్యక్తిగత లాభం లేదా సైద్ధాంతిక ఎజెండా కోసం కాకుండా, వారు సేవ చేసే వ్యక్తుల యొక్క ఉత్తమ ప్రయోజనాల కోసం పనిచేయడానికి నిబద్ధతను కలిగి ఉంటుంది. ఇది వారి చర్యలకు…

రైతు గొప్పతనం గురించి రాయండి

రైతు గొప్పతనం గురించి రాయండి. ఒక రైతు వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న వ్యక్తి, ఆహారం లేదా ముడి పదార్థాల కోసం జీవులను పెంచడం. ఇందులో ధాన్యాలు, పండ్లు మరియు కూరగాయలు వంటి పంటలు, అలాగే పశువులు, గొర్రెలు మరియు పందులు వంటి…
సోషల్ మీడియా ఒక ముఖ్యమైన

సోషల్ మీడియా ఒక ముఖ్యమైన

ఆధునిక కమ్యూనికేషన్ మరియు సమాచార భాగస్వామ్యంలో సోషల్ మీడియా ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ఇది వ్యక్తులు మరియు సమూహాలను అనుసంధానం చేయడానికి, వారి వారి ఆలోచనలు మరియు సమాచారాన్ని పంచుకోవడానికి మరియు ప్రస్తుత కార్యక్రమాల గురించి తెలియజేయడానికి అనుమతిస్తుంది. సోషల్…
వీరసింహారెడ్డి మూవీ రివ్యూ తెలుగు సినిమా

వీరసింహారెడ్డి మూవీ రివ్యూ తెలుగు సినిమా

వీరసింహారెడ్డి మూవీ రివ్యూ తెలుగు సినిమా నందమూరి బాలకృష్ణ గత చిత్రం అఖండ సూపర్ హిట్… తర్వాత ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమాతో వెండితెరపై బాలయ్య గర్జన మొదలైంది. సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన ఈ తెలుగు సినిమా బాగుందనే మాట, ఈ…
నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు

నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు

ఒక నాయకుడు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం లేదా సంస్థపై బాధ్యత వహించే లేదా అధికారం కలిగి ఉన్న వ్యక్తిని అనవచ్చును లేదా అది ఒక నిర్దిష్ట రంగంలో లేదా పరిశ్రమలో ముందంజలో ఉన్న దేశాన్ని లేదా సంస్థను నడిపించే…
అప్పులు తీరాలంటే ఏం చేయాలి?

అప్పులు తీరాలంటే ఏం చేయాలి?

అప్పులు తీరాలంటే ఏం చేయాలి? అప్పులు ఎంత ఉన్నాయో? లెక్క వేయాలి. ఏ పద్దతిలో ఆదాయం వస్తుందో, దానిని బట్టి అప్పులు తీర్చడానికి ఆలోచన చేయాలి. బిజినెస్ మ్యాన్ అయితే, ఎక్కువ మొత్తం, తక్కువ వడ్డీకి తీసుకుని వచ్చి, ఎక్కువ వడ్డీ…
పుస్తకం ఎలా వ్రాయాలి తెలుగులో

పుస్తకం ఎలా వ్రాయాలి తెలుగులో

పుస్తకం ఎలా వ్రాయాలి తెలుగులో క్లుప్తంగా.... పుస్తక రచన ప్రక్రియలో రచయిత నుండి రచయితకు చాలా తేడా ఉంటుంది, అయితే చాలా మంది రచయితలు అనుసరించే కొన్ని సాధారణ దశలు ఉన్నాయి. పుస్తక రచన ప్రక్రియ యొక్క సాధారణ రూపురేఖలు కొన్ని…
మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో మీటింగులో ఎలా మాట్లాడాలి? మంచి ప్రసంగం ఇవ్వడం అసాధ్యమేమి కాదు, కొంత అవగాహన మరియు అభ్యాసంతో, మీరు మీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మరియు ప్రేరేపించే ప్రసంగాన్ని అందించవచ్చును. మీరు మంచి ప్రసంగం చేయడంలో,…

వృధా అర్థం పర్యాయ పదాలు

వృధా అర్థం పర్యాయ పదాలు. ఈ పదానికి అర్ధం వ్యర్ధం చేయుట అంటారు. పనికిరానిది అని అంటారు. నీటి కుళాయి వద్ద బిందె పెట్టినప్పుడు నీరు బిందె నిండిపోయి, నీరు బిందెలో నుండి పొంగి పొరలిపోతుంటే, నీరు వృధాగా పోతుందని అంటారు.…

చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి

చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి? ఈ లోకంలో మనకు చదువు చాలా ముఖ్యం మరియు విజ్ఞానం ఎంతో ప్రధానం. చదువు రాకపోతే ఇతరుల దగ్గర మోసపోయే అవకాశం ఎక్కువ. అలాగే అక్షరజ్ఙానం లేకపోతే చులకన అయిపోతాం. చదువుకుంటే, అర్ధిక విషయాలలో…

వేదన అర్థం పర్యాయ పదాలు

వేదన అర్థం పర్యాయ పదాలు. వేదన చెందడం. వేదించడం. వేదించబడడం... అంటే ఎక్కువకాలం మనసు కలత చెందుతూ దిగులు పడడాన్ని వేదనగా చెబుతారు. ఒకరి చేత మరొకరు వేదనకు గురి అయినప్పుడు... ఆ వ్యక్తి వేదించబడ్డాడు అంటారు. ఆ వ్యక్తి వేదించారు…

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

అవతారం అర్థం ఏమిటి తెలుగులో అవతారం అంటే భగవంతుడు మానవ రూపంతో జన్మించుట. కర్మఫలం కొద్దీ జీవులు భూమిపై జన్మిస్తారు. కానీ భగవంతుడు కేవలం ధర్మరక్షణకు, శిష్ఠుల రక్షణకు భూమిమీదకు రావడాన్ని అవతారంగా చెబుతారు. వీరినే కారణ జన్ములుగా కూడా చెబుతారు.…

నిరంతరం అర్ధం పర్యాయ పదాలు

నిరంతరం అర్ధం పర్యాయ పదాలు. ఎల్లప్పడూ అని చెప్పడానికి నిరంతరం అంటారు. అంటే అంతరాయం లేకుండా జరిగే క్రియను ఇలా నిరంతరం పదాన్ని ఉపయోగిస్తూ మాట్లాడుతారు. ఉదాహరణకు ఒక ప్రాంతంలో కరెంటు అంతరాయం లేకుండా ఉంటుంటే, అక్కడ నిరంతరం కరెంటు సరఫరా…

కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు

తెలుగులో కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు. కొంచెం అంటే తక్కువ బాగము అంటారు. అంటే ఒక వంతులో సగం మరియు పావు సగం కాకుండా దానికన్నా తక్కువ భాగం అయితే కొంచెం అనే పదాన్ని వాడుతారు. ఒక వ్యక్తి ఒక లడ్డుని,…

కలహం అర్థం పర్యాయ పదాలు

కలహం అర్థం పర్యాయ పదాలు, కలహం Meaning in Telugu! కలహం అంటే ఈ క్రింది పర్యాయ పదాలు గమనిస్తే, దానికి అర్ధం ఏమిటో తెలిసిపోతుంది. ఇద్దరు వ్యక్తుల వచ్చే చిన్నపాటి తగవులను కలహంగా చెబుతారు. యుద్దం అంటే అది సమూహంగా…

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు మధువు అంటే తేనే అంటారు. తెలుగు పదములు సందర్భమును బట్టి దాని భావము మారవచ్చును. మధు పానము అంటే తేనేను సేవించుట అని అర్ధము. ఇంక వ్యసనములలో అయితే మధువును మత్తు అందించే పానీయముగా కూడా…

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో ఈ క్రింది టేబుల్ లో చుడండి… అచ్చులు, హల్లులు తెలుగులో తెలుగు పదాలు… అఅమ్మ, అత్త, అక్క, అన్న, అమృతం, అలక, అలసట, అలుసు, అనువు, అలుగు, అక్కసు, అటు, అది, అలాగే, అదే, అనగనగా, అనుకూలం, అనంతం, అరుదు, అవకాశం, అహంకారంఆఆవు, ఆవిడ, ఆట,…

చిత్తము అనే పదానికి తగిన అర్థం

చిత్తము అనే పదానికి తగిన అర్థం కన్నా చిత్తం అనే పదానికి వివరణ చూడడం మేలు. అమ్మ అనే పదానికి అర్ధం కన్నా అమ్మ యొక్క గొప్పతనమే చూస్తాం అలాగే చిత్తము గురించిన ఆలోచన మేలు. మనిషి ఉండే మనసులో ఒక…

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి? సంఘర్షణ తెలుగు పదములో ఘర్షణ అంటే పోట్లాట, పోరు, కొట్లాడుట, విభేదించుట తదితర పదాలు పర్యాయ పదాలుగా చెబుతారు. అంటే ఘర్షణ ఒక తగాదాగా చెబుతారు. అలాగే ఇద్దరూ లేదా అంతకుమించి ఎక్కువమంది మద్య వాడి…

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

మనిషి మనస్ఫూర్తిగా తలచిందే జరుగుతుందని చెప్పడానికి ఆద్యాత్మికంగా ఈ మాట ‘యద్భావం తద్భవతి’ అని పెద్దలు అంటూ ఉంటారు. యద్భావం తద్భవతి అంటే ఏమిటి? అర్దం చూస్తే ఏదైతే బలంగా భావిస్తావో అదే జరుగుతుంది… మన సినిమాలలో కూడా డైలాగ్స్ వింటూ…

ఉదాసీనత అనగా ఏమిటి నిర్వచనం

కొన్ని తెలుగు పదాలు సాదారణంగానే ఉంటాయి కానీ భావన బలంగానే ఉంటుంది. ప్రతి పదము ఒక లోతైన విశ్లేషణ క ఉండవచ్చును. పదము యొక్క అర్ధము గ్రహించి ఉండడం వలన భాషపై పట్టు పెరుగుతుంది. భాషపై పట్టుచేత భాషతో భావప్రకటన సులభం.…

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

తెలుగు పదాలకు అర్ధం తెలియబడితే, ఆ పదములను ప్రయోగించడంలో మంచి బావములు పలకుతాయని అంటారు. ఆకట్టుకునే మాటతీరు గలవారితో కార్యములు చక్కగా నెరవేరతాయని అంటారు. తెలుగు పదాలకు అర్ధములలో భాగంగా…. చతురత పదానికి అర్థం చతురత మీనింగ్… ఇది ఒక విశేషణంగా…

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

మన తెలుగులో పదములకు తగు అర్ధము తెలియబడుట వలన తెలుగులో చక్కగా మాట్లాడుటకు ఆస్కారం ఉంటుంది. చక్కని పదాల ఎంపిక ఎదుటివారిలో ఆలోచనను రేకిత్తంచగలదు. మన మాటలకు ఇతరులు ఆలోచనలో పడుతుంటే, మనం చెప్పే విషయం వారికి అవగతం అవుతుందని అంటారు.…

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

ధోరణి అంటే అర్ధం ఏమిటి? ధోరణి పదమునకు అర్ధం తెలుసుకోవడానికి చూద్దాం. మనకు తెలుగు పదాలకు అర్ధం తెలుసుకునే ముందు మనకు ఇంగ్లీషు పదాలు బాగా అలవాటు ఉంటుంది కాబట్టి ధోరణి పదమునకు ఇంగ్లీషు మీనింగ్ చూస్తే…. ట్రెండ్…. సమాజంలో కొన్ని…

జ్ఙాన సముపార్జన అంటే అర్ధం

జ్ఙాన సముపార్జన అంటే అర్ధం ఏమిటి? జ్ఙానం అంటే తెలిసి ఉండడం అయితే అర్జన అంటే సంపాదించడం అంటారు. అంటే విషయ విజ్ఙానమును సంపాదించుకొనుటగా చెబుతారు. వ్యక్తికి ఏ అంశంలో అమితమైన ఆసక్తి ఉంటే, ఆ అంశంలో సదరు వ్యక్తి జ్ఙానమును…

పరిపాటి meaning in telugu

పరిపాటి meaning in telugu. ఏదైనా ఒక పదమునకు శాస్త్రీయ నిర్వచనం వలన సరైన అర్ధం తెలుస్తుంది. అయితే తెలుగు పదాలకు తెలియాలంటే తెలుగు వ్యాకరణం బాగా తెలిసి ఉండాలంటారు. ఈ కాలంలో కొన్ని వాడుక పదాలతో బాటు ఆంగ్లపదాలు కూడా…

కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు

కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు. కల్లోలం తెలుగు పదానికి అర్ధం. అధిక ఆందోళన కలిగి ఆలోచనలు గందరగోళంగా ఉంటున్న మానసిక స్థితిని కల్లోల మనసుగా చెబుతారు. నిశ్చలంగా ఉన్న నీటిలో ఒక రాయిపడితే, ఆ నీటిలో తరంగాలు ఒక్కసారిగా ఎగిసిపడతాయి… తరంగాలు…

అనురక్తి అంటే అర్థం ఏమిటి? తెలుగు పదాలు

అనురక్తి అంటే అర్థం ఏమిటి? తెలుగు పదాలలో అనురక్తి అంటే మీనింగ్… పర్యాయ పదాలు కానీ నానార్ధములు కానీ పరిశీలిస్తే, ఆ పదానికి అర్ధం ఏమిటో గోచరమవుతుందని అంటారు. ఇప్పుడు ఈ అనురక్తికి పర్యాయ పదాలు…. ప్రీతి, ఆప్యాయత, మమకారం, ఇష్టం,…

చాకచక్యం అంటే ఏమిటి?

చాకచక్యం అంటే ఏమిటి? చాకచక్యం పదానికి అర్ధం ఏమిటి? కొన్ని పదాలకు అర్ధం వ్యాక్యములు చదివితే బాగా అవగతం కావచ్చును. ఆపదలో ప్రదర్శించే తెలివిని చాకచక్యంగా చెబుతారు. అంటే ఆపద వంటి సంఘటనలలో వ్యక్తి ప్రదర్శించే చురుకుతనం చాకచక్యంగా చెబుతారు. అంటే…

అశక్తత meaning అంటే అర్ధం?

అశక్తత meaning అంటే అర్ధం? వ్యక్తికి ఉద్దేశిస్తే, అశక్తుడు, అశక్తురాలు అంటారు. అంటి శక్తి లేనవాడు… శక్తిలేనిది అని భావిస్తారు. అశక్తత అంటే శక్తి లేకుండుట. ఏమి చేయలేని స్థితిని అశక్తతగా భావిస్తారు. ఈ అశక్తత పదానికి మీనింగ్ వచ్చే ఇంగ్లీషు…
తదేకంగా అర్థం తెలుగు పదం

తదేకంగా అర్థం తెలుగు పదం

తదేకంగా అర్థం తెలుగు పదం. అదే దృష్టిని ఒకేచోట కేంద్రికరించి చూస్తూ ఉండడాన్ని తదేకంగా చూడడం అంటారు. ఉదాహరణకు ఈ క్రింది వ్యాక్యాలు గమనించండి. ''అతను తదేకంగా ఆ వస్తువుని చూస్తున్నాడు'', ''ఆమె ఆ ప్రదేశాన్ని తదేకంగా గమనిస్తుంది'' ''ఆ వ్యక్తి…
వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య

వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య

సంక్రాంతికి సినిమా సందడి, సినీ ప్రియులకు వినోదం పంచడానికి పోటీ పడుతున్న వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య తెలుగు మూవీస్. 2023 సంక్రాంతి బరిలో దిగుతున్న చిరంజీవి - బాలకృష్ణ సినిమాలు. విడుదల కాబోతున్న రెండు తెలుగు కొత్త సినిమాలు ఎలా…
ఏ.పి.లో రాజకీయ పార్టీలు

ఏ.పి.లో రాజకీయ పార్టీలు

ఏ.పి.లో రాజకీయ పార్టీలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP), తెలుగుదేశం పార్టీ(TDP), జనసేన పార్టీలు మద్య ప్రధాన పోటి ఉంటుంది. ఇక జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం…
మనపై మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతారు

మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు

మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు మన సమాజం వేగవతంగా డిజిటలైజ్ అవుతుంది. అందులో భాగంగా స్మార్ట్ ఫోన్ అందరికీ అవసరమే... అది ఎంత ప్రయోజనమే, దాని వలన అంతే నష్టం కూడా లేకపోలేదు అనే వాదన కూడా ఉంది. ఇటీవలి కాలంలో…

జీవితం లక్ష్యం విద్యార్ధి దశలోనే

అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం నూతనోత్తేజం మనసులోకి వస్తుంది. హాయిగా మిత్రులతో సంభాషణలు, పెద్దల ఆశీర్వాదాలు కలసి మనసుకు మంచి శాంతిని చేకూరుస్తాయి. ఆప్యాయంగా మాట్లాడే అమ్మానాన్న మాటలతో మనసు మరింతగా జవం పొందుతుంది. పిల్లలుగా ఉన్నప్పుడే…
Happy New Year Telugu 2023

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023

పాత సంవత్సరం చేదు జ్ఙాపకాల నుండి కొత్త సంవత్సరం కొత్త ఆశలు ఉత్సాహం మనసులో ఉత్సుకతను రేకెత్తిస్తాయి. గడిచిన సంవత్సరంలో సాధించిన విజయాలు, కొత్త సంవత్సరంలో సాధించవలసిన కార్యాలకు బాధ్యతను పెంచుతాయి. వెళుతున్న సంవత్సరం వెళుతూ మనలో మిగిల్చిన విషయ విజ్ఙానం,…

నిరుద్యోగ సమస్య నివారణోపాయం తెలియజేయండి!

నిరుద్యోగ సమస్య నివారణోపాయం తెలియజేయండి! వ్యక్తి జీవనోపాధి కొరకు పలు మార్గములు అనుసరిస్తారు. అందులో ప్రధానంగా వృత్తి, వ్యాపారం, ఉద్యోగం మొదలైనవి. చేతి వృత్తుల పనులకు డిమాండ్ ఉన్నంతకాలం, ఆయా వృత్తులవారికి తగినంత ఆదాయం ఉంటుంది. ఏదైనా ఒక సంస్థంలో పనిచేస్తూ…

నదులు నదులలో నీటి ప్రవాహం ప్రయోజనాలు

నదులు నదులలో నీటి ప్రవాహం ప్రయోజనాలు తెలుపుతూ తెలుగులో వ్యాసం. నదులు నీటి ప్రవాహంతో ఉంటాయి. కొన్ని నదులు కాలంలో కురిసే వర్షముల ఆధారంగా నీటిని కలిగి ఉంటాయి. కొన్ని నదులు ఎప్పుడూ నీటిని కలిగి ఉంటాయి. ఎక్కువగా నదులు పర్వతాలలో…

విద్యార్థులు సంఘసేవ తెలుగు వ్యాసం

విద్యార్థులు సంఘసేవ తెలుగు వ్యాసం. విద్యార్ధులకు తొలి కర్తవ్యం ఏమిటంటే చదువు. ఇది అక్షర సత్యం. అయితే చదువుతో బాటు క్రమశిక్షణ ఎంత ముఖ్యమో, వారికి సామాజిక అవగాహన అంతే ముఖ్యం. ఎందుకంటే వారు సంఘంలో భావి పౌరులుగా జీవించాలి. కాబట్టి…

దూరదర్శన్ గురించి తెలుగు వ్యాసం

దూరదర్శన్ గురించి తెలుగు వ్యాసం. విశ్వంపై పరిశోధనాత్మక దృష్టి ఉంటే, లోకంలో అద్బుతాలను ఆవిష్కరించవ్చని అంటారు. ఇప్పుడు మనం విశ్వంలోని అనేక విషయాలను దృశ్యమానంగా ఎక్కడబడితే అక్కడే వీక్షించగలుగుతున్నాము అంటే అందుకు ఎవరో ఒకరి పరిశోధన ఫలితమే... మొదటి పరిశోధనకు మరింత…

వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలు

వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలులో పర్యావరణం గురించి తెలుగు వ్యాసం. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటే మనిషి ఆరోగ్యంగా ఉంటే, అదే పెద్ద ఆస్తి. మనిషి ఆరోగ్యంగా ఉండడం చేత, శక్తివంతంగా పనిచేయగలడు. తన సమర్ధవంతమైన పని వలన, శ్రమకు…

భక్తి తెలుగు పుస్తకాలు పిడిఎఫ్ రూపంలో

భక్తి పుస్తకాలు చదవడం మనసులో భక్తి భావన ఎక్కువగా పెరుగుతుందని పెద్దలు చెబుతారు. అందుకు ఉదాహరణకు భక్తులను చెబుతారు. మనసులో దేవుడి గురించిన ఆలోచనలు పెరగడం వలన మనసులో భక్తి బలపడుతుంది. మనకు భక్తి ఆలోచనలు పెరగడం కోసం భగవంతుడి గురించిన…

త అక్షరం బట్టి తెలుగులో అచ్చ తెలుగు అమ్మాయి పేర్లు

మీ పాప పేరులో మొదటి అక్షరంగా త తెలుగు అక్షరం లేక T ఇంగ్లీషు అక్షరం చూస్తుంటే, త అక్షరం బట్టి తెలుగులో అచ్చ తెలుగు అమ్మాయి పేర్లు ఈ క్రిందగా చూడండి. Tamali - - - Tanoolata -…
పుస్తకాలు చదవడం వలన ఉపయోగాలు

పుస్తకాలు చదవడం వలన ఉపయోగాలు

పుస్తకం అంటే జ్ఙానం తెలియజేస్తుంది. వస్తువు గురించి కానీ, వ్యక్తి గురించి కానీ, పనిని గురించి కానీ, ఏదైనా పుట్టు పుర్వోత్తరాలు పుస్తకాల వలన తెలియజేయబడుతూ ఉంటాయి. వస్తువు ఎప్పుడు పుట్టింది? ఆ వస్తువుని ఎవరు కనిపెట్టారు? ఆ వస్తువు ఎలా…

ఆడ మగ పిల్లల పేర్ల కోసం యాప్

ఈ క్రింది బటన్ టచ్ చేసి ఆడ మగ పిల్లల పేర్ల కోసం యాప్ మీ ఆండ్రాయిడ్ ఫోనులో ఇన్ స్టాల్ చేయగలరు. ఈ యాప్ నందు మీరు ఆడ పిల్లల పేర్లను సెర్చ్ చేయవచ్చును. అలాగే మగ పిల్లల పేర్లు…

స్వాతంత్ర దినోత్సవం గురించి స్పీచ్

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు పూర్తయి, 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా, భారతదేశంలో అనేక మార్పులు వచ్చాయి. మనం స్వేచ్ఛగా బ్రతకడానికి, ఆకాలంలో తమ…

శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలుగులో

శ్రావణమాసంలో మంగళవారం, శుక్రవారం విశిష్టమైనవి. ఇంకా ఆ రోజులలో శుభకర తిధులు, నక్షత్రాలు కలిసి వస్తే, ఆ రోజులలో పరమ పుణ్యదాయకమైన సమయం అంటారు. అలా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలుగులో... మహాలక్ష్మీ అనుగ్రహం ఉంటే ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది.…

పెద్దలు చెప్పిన మంచి మాటలు తెలుగులో

పెద్దలు చెప్పిన మంచి మాటలు తెలుగులో నాలుగు మంచి మాటలు వినాలి అంటారు. ఈ రోజు ఒక మంచి మాట వినడం ఒక అలవాటు చేసుకోవాలి అంటారు. చెడు చెప్పకుండానే చేరువవుతుంది కానీ మంచి చెప్పగ చెప్పగా వింటారని అంటారు. కాబట్టి…

నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు

నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు.... నినాదం అంటే ఒక ఉద్దేశ్యాన్ని తెలియజేస్తూ చేసే బలమైన వ్యాఖ్యగా చెబుతారు. నినాదం ఒక బలమైన విషయాన్ని పరిచయం చేస్తుంది. నినాదాలు నాయకుల మాటలలో ప్రస్ఫుటం అవుతూ ఉంటాయి. కంపెనీల ఉత్పత్తి ప్రచారంలో ప్రస్ఫుటం అవుతాయి.…

శ్రావణమాసం మనకు పండుగలతో కొత్త ఉత్సాహం

శ్రావణమాసం మనకు పండుగలతో కొత్త ఉత్సాహం కలుగుతుంది. మన సంప్రదాయంలో ప్రతి నెలకూ ప్రత్యేకత ఉంటుంది. కానీ శ్రావణమాసంలోనే ప్రతియేడాది పండుగలు కొత్తగా ప్రారంభం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. వర్షాకాలంలో వచ్చే పండుగలలో శ్రావణమాసంలోని పండుగల తర్వాత వినాయక చవితి నుండి శ్రీరామనవమి…

హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి

హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి! సీతాన్వేషణలో భాగంగా వానర సైన్యంలో కొంతమంది దక్షిణ దిక్కుగా ప్రయాణం చేశారు. అయితే వారికి పెద్ద ఆటంకం వచ్చింది. అదే సముద్రం. సముద్రం దాటితే, సీతమ్మ జాడ కనిపెట్టే అవకాశం ఉంది. అయితే అంత…

బంధాలు బలపడడానికి ఏం చేయాలి?

బంధాలు బలపడడానికి ఏం చేయాలి? అక్రమ సంబంధాలను లోకం పసి గడుతుంది. అక్రమ సంబంధాల వలన జరిగిన నష్టానికి తగిన శిక్షను చట్టాలు కూడా అమలు చేస్తాయి. దీని వలన అక్రమ సంబంధం తాత్కాలికమే ఇంకా లోకం వారిని పరువును తీసేస్తుంది.…

విద్యార్థులు రాజకీయాలు గురించి అవగాహన

విద్యార్థులు రాజకీయాలు గురించి అవగాహన ఎందుకు చేసుకోవాలి. నేడు సమాజాన్ని నడిపించేది, సామాజిక భవిష్యత్తును శాసించేది... రాజకీయం. సమాజంలో రాజకీయం వలననే అధికారం ఉంటుంది. ఈ రాజకీయాలు పాతతరం వారితో బాటు కొత్తతరం వారు కూడా ఉండడం చేత, సామాజిక భవిష్యత్తుకు…

Vyuthpathi ardhalu in telugu – ఉత్పత్తి అర్ధం

Vyuthpathi ardhalu in telugu - ఉత్పత్తి అర్ధం. ఎక్కువగా ఈ తెలుగు పదం, పరిశ్రమల గురించి తెలిపే క్రమంలో వాడుతూ ఉండడం గమనించవచ్చును. ఒక పరిశ్రమ ఏ వస్తువుని తయారు చేస్తుందో చెబుతూ ఈ తెలుగు పదం వాడుతారు. మరొక…

పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు

'పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు' దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి. పట్టణంలో ఉన్నంత కాలుష్యం పల్లెటూళ్ళల్లో ఉండదు. కాలుష్యం లేని వాతావరణమే మనిషి ప్రశాంతతకు కారణం కాగలదు కావునా పల్లెటూళ్ళల్లో పల్లెటూరు వాతావరణం ప్రశాంత జీవనానికి అవకాశం ఉంటుంది. పల్లెటూళ్ళు…

వ్యాసం చదవడం వలన ఉపయోగాలు

వ్యాసం చదవడం వలన ఉపయోగాలు! ప్రతి భాషలోనూ విషయాలను వివరించడం ఉంటుంది. అలాగే తెలుగు భాషలోనూ వివిధ విషయాలపై వివిధ అంశాలలో వివిధ విశేషాలపై వివిధ రకాల తెలుగు వ్యాసాలు ఉంటాయి. అలాంటి తెలుగు వ్యాసాలు చదవడం వలన కలిగే ఉపయోగాలు…

నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు

నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు. విజ్ఙానం ఒక సముద్రం వంటిది. అది కనుచూపు మేర కనబడుతూనే ఉంటుంది. సముద్రానికి చెలియలికట్ట ఉంది కానీ విజ్ఙాన సంద్రానికి మాత్రం చెలియలికట్ట లేదు. ఎంతైనా ప్రయత్నిస్తూ... విజ్ఙానం పెంపొందించుకోవచ్చును. విషయశాస్త్రాన్ని అర్ధం చేసుకోవడానికి…

న్యూస్ వ్యూస్ తగ్గడం ఎందుకు?

న్యూస్ వ్యూస్ తగ్గడం ఎందుకు? న్యూస్ అంటే వ్యూ ఆఫ్ ట్రూత్ అంటారు. కానీ చెప్పే విషయానికి హెడ్ లైన్ కాదు జరిగిన విషయానికి హెడ్ లైన్... వివరాలలో వ్యూస్ ఆప్ ట్రూత్ ఉండాలి. కానీ ఏదో ఆసక్తికరంగా టైటిల్ పెట్టేసి,…

తాళ్ళపాక అన్నమాచార్య మన మహనీయుడు

శ్రీవేంకటేశ్వర స్వామిని మెప్పించిన మహనీయుడు తాళ్ళపాక అన్నమాచార్య. అన్నమయ్య కీర్తన వినని తెలుగవారు ఉండరు. అన్నమయ్య కీర్తన పెట్టని గుడి ఉండదు. అన్నమయ్య కీర్తనలు ఊరూరా... వినబడుతూనే ఉంటాయి. అంతటి ప్రసిద్ది చెందిన అన్నమాచార్యుడి శ్రీవేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. తాళ్ళపాక…

చిన్న పిల్లల చేష్టల గురించి మీ సొంత మాటల్లో రాయండి

చిన్న పిల్లల చేష్టల గురించి మీ సొంత మాటల్లో రాయండి. ఏది ఏమిటో? ఏది ఎందుకో? దేని గుణమేమిటో? అవగాహన లేకపోవడం వలన పిల్లలు పనులు అజ్ఙానంతో చేసే పనులుగా ఉంటాయి. తెలియక చేసే వారి చేష్టల వలన వారికి అపాయం…

తెలుగు భాషలో ప్రకృతి మీద వ్యాసం

తెలుగు భాషలో ప్రకృతి మీద వ్యాసం! పంచభూతాల ఆధారంగా ప్రకృతి సహజంగా సాదారణ పరిస్థితులలో ఉన్నంతకాలం, మనిషి మనుగడ ప్రశాంతంగా సాగుతుంది. ఎందుకంటే మనిషి శరీరం కూడా పంచభూతాత్మకమైనదిగా చెప్పబడుతుంది. ఇంకా మనసు కూడా ప్రకృతి పరిస్థితిని బట్టి భావన పొందుతుంది.…

ఏదైనా అవగాహన చేసుకోవడం అవసరం

ఏదైనా అవగాహన చేసుకోవడం అవసరం అంటారు. అవగాహన లేకపోతే, మాట్లాడటంలో కూడా తడబాటు ఉంటుంది. అవగాహన లేకపోతే వినడంలో కూడా ఆసక్తి ఉండదు. అవగాహన లేకపోతే ఆందోళనతో కూడిన ఆలోచనలకు ఆస్కారం ఉంటుంది. కావునా ఏదైనా అవసరం అయిన విషయంలో అవగాహనా…

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి? తెలుగు పదాలకు అర్ధములు శోదించే క్రమంలో ఆవిర్భావం తెలుగు పదం గురించి చూద్దాం. వ్యక్తిని అయితే అతను ఫలానా తేదిన జన్మించాడు అని అంటారు. అదే వ్యవస్థ కానీ వస్తువు కానీ అయితే ఆవిర్భవించింది…

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

పర్యాయ పదాలు అంటే ఒక పదమును వచ్చే భావమే ఇతర పదాలకు అనువర్తించబడుతుంటే పర్యాయ పదాలు అంటారు. కొన్ని పదాలు ఒకే అర్ధాన్నిస్తాయి… అటువంటప్పుడు ఆ పదాలలో ఏపదాన్నైనా ఉపయోగిస్తూ వ్యాక్యము పూరించవచ్చును. తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు దివ్వె…

ప్రేరణ తెలుగు పదము అర్ధము

ప్రేరణ తెలుగు పదము అర్ధము. తెలుగులో కొన్ని పదాలు అద్భుతమైన భావనను అందిస్తూ ఉంటాయి. అటువంటి పదాలకు అర్ధం తెలిస్తే చాలు మనసులో ఏదో తపన పుడుతుందని అంటారు. అటువంటి పదాలలో ప్రేరణ పదం కూడా ఉంటుందని అంటారు. మనసుకు ఉత్సాహం…

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు అసలు పద్దతి అంటే ఏమిటి? పద్దతి అంటే విధానముగా చెబుతారు. ఇంగ్లీషులో అయితే మెథడ్ అంటారు. ఒక క్రియా విధానముగా కూడా చెప్పవచ్చును. నిర్ధిష్ఠమైన విధానమును రూపొందించిన కార్యక్రమములో ఒక పద్దతి ప్రకారంగా ఉన్నట్టు వాడుక…

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం, నిరసన వ్యతిరేక పదాలు, నిరసన వ్యక్తం అంటే నిరసన తెలుపుట. ఒక అధికారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేదా ఆక్షేపిస్తూ తగు కారణమును చూపుతూ వ్యతిరేక భావనను వ్యక్తం చేయుటను నిరసనగా ప్రకటిస్తూ ఉంటారు. ఈ నిరసన…

బాధ్యత అంటే ఏమిటి?

బాధ్యత అంటే ఏమిటి? ఈ పదం తెలుగులో చిన్నదే అయినా దాని యొక్క ఫలితం పెద్దదే. కొన్ని పదాలకు అర్ధం కన్నా భావమే బలంగా అవగతం అవుతుంది. ఆ పదం యొక్క భావం మనసుకు అర్ధం అవుతుంది… కానీ దాని నిర్వచనం…

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు … తెలిసిన తెలుగు పదాలు అనేకం ఉంటాయి… కానీ కొన్నింటికి మాత్రం అర్ధం తెలియకుండానే ఉపయోగించేస్తూ ఉంటాం. ప్రతి తెలుగు పదము ఒక భావమును ప్రకటించడానికి ఉపయోగించవచ్చు. లేక ఒక వస్తువును సంభోదించడానికి ఉపయోగించవచ్చు.…

తెలుగు వ్యతిరేక పదాలు

తెలుగు వ్యతిరేక పదాలు కొన్ని పదాలు వాటి వ్యతిరేక పదాలు మంచికి వ్యతిరేక పదమంటే చెడు అనునది వ్యతిరేక పదం. అలా భాషలో కొన్ని పదాలు ఒక భావమును వ్యక్తపరుస్తూ ఉంటే, ఆ భావమునకు వ్యతిరేక భావము ఉండే పదాలు కూడా…

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

వర్డ్స్ మీనింగ్ ఇన్ తెలుగు ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్. ఆంగ్ల పదాలు తెలుగులో అర్ధాలు… ఆంగ్ల భాషలో కొన్ని పదాలు లేదా వ్యాక్యాలు తెలుగులో ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు how do you do meaning in…
తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాలు

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల పదాలకు, అదే అర్ధం కలిగిన ఇతర పదాలు ఉంటే.. వాటిని పర్యాయ పదాలుగా చెబుతారు. కొన్ని పదాలు ఒకే అర్ధంతో మరికొన్ని పదాలు కలిగి ఉంటే, ఆయా పదాలను పర్యాయ పదాలుగా తెలుగులో అంటారు.…

పాలితులు పాలకులను అనుసరించడం సహజం

పాలితులు పాలకులను అనుసరించడం సహజం పొడుపు కధ పుట్టింది. పెద్దలు మాట్లాడిన మాటలలో ఆంతర్యం ఉంటుందని అంటారు. పెద్దలను పిల్లలు అనుసరిస్తారు అంటారు. తమంతటా తమకు ఉహ తెలిసేవరకు పిల్లలకు పెద్దల మార్గదర్శకులుగానే కనబడతారు. కుటుంబ పెద్ద ఆ కుటుంబానికి పాలకుడు.…

నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి?

నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి? నాటి కాలమంటే పురాణ కాలం గురించే చెబుతూ ఉంటారు. పురాణాల ప్రకారం వివాహాలు జరిగే తీరును చక్కగా వివరిస్తారు. అక్కడ నుండి ప్రారంభం అయిన వివాహ వ్యవస్థ మార్పులు చెందుతూ నేటికి ఇద్దరు స్త్రీపురుషుల…

స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు

స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు. అలంకారానికి ఆభరణాలు అందం. ఆకర్షణీయంగా సిద్దం కావడానికి అలంకారంలో భాగంగా ఆభరణాలు ఉపయోగపడుతాయి. అందానికి అదనపు హంగులను నగలు తీసుకువస్తాయి. సంప్రదాయంలో కూడా బంగారం, వెండి వంటి లోహములతో తయారు చేసిన…

స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం

స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం. స్వీయ రచన అంటే స్వయంగా వ్రాయుట అంటారు. సొంతంగా ఎలా రచన చేయాలి? స్వీయ రచన చేయడానికి రచన గురించి తెలుసుకోవాలి. ఏమిటి రచించాలో అవగాహన ఉండాలి? వ్రాసేది వ్యాసం అయితే వ్యాసములు చదివి…

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి... ఏదో సినిమా డైలాగులాగా... ఏదయితే లేకపోతే మనిషి మనిషాలాగా ఉండలేడో? ఏమి లేకపోతే మనిషి ఎప్పుడూ ఆందోళనతో ఉంటాడో? ఏమిటి లేకపోతే మనిషి కార్యవిజయం సాధించలేడో? ఏది లేకపోతే మనిషికి విలువ ఉండదో? ఏది లేకపోతే…

పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం

పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం. అభివృద్ది దిశగా ప్రపంచం నడుస్తుంటే, మనదేశంలో పేదరికం కనబడుతుందని అంటారు. మన దేశ సమస్యలలో ఇదీ ఒక సమస్య. దీనిని తొలగించడానికి ప్రభుత్యాలు చర్యలు తీసుకుంటున్నా, పూర్తిగా ఈ సమస్య నుండి దేశం…

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో మీరు ఊహించి రాయండి. గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారంటే, గొప్పవాళ్ళు కాకముందు, వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటారు. మానవ సమాజంలో, ఎంతో మంది అలానే కష్టపడుతూ పైకి రావాలని ఆశిస్తారు. కావున…

గూగుల్ సెర్చ్ చేయడం గురించి వ్యాసం

గూగుల్ సెర్చ్ చేయడం గురించి వ్యాసం. అనేక బ్లాగులు. అనేకమంది నిర్వహించే బ్లాగులు అనేక బ్లాగులలో అనేకమంది వ్రాసిన, వ్రాస్తున్న బ్లాగు పోస్టులు. అనేక బ్లాగు పోస్టులలో అనేకానేక విషయాలు. అనేక విషయాలలో అనేక సమస్యలు, అనేక విధానాలు, అనేక కధనాలు,…

అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం

అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవంగా జూన్21వ తేదీన జరుపుకుంటున్నారు. 2014వ సంవత్సరం నుండి ఈ యోగాడే అంతర్జాతీయంగా జరుపుకుంటున్నారు. ఒకరోజులో పగటిసమయం ఎక్కువగా ఉండే రోజుగా జూన్21వ తేదిని గుర్తించారు. ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో ఈ రోజుకు…