Month: October 2019

భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్

తెలుగురీడ్స్ విజిటర్స్ కు వందనములు భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్ ఈ శీర్షిక ద్వారా తీర్దయాత్రలపై ఉచితంగా లభిస్తున్న ఆన్ లైన్ తెలుగు పి.డి.ఎఫ్ బుక్స్ గురించి క్లుప్తవివరణ. యాత్రలు చేసి ఆలయ సందర్శనం చేయడం, పాదయాత్రలు చేస్తూ దగ్గరలో ఉండే గుడికి కాలినడకన వెళ్లడం కార్తీకమాసం ముందునుండి భక్తులు ప్రారంభిస్తారు. కార్తీకమాసం ప్రారంభం అయ్యాక పుణ్యక్షేత్ర దర్శనమునకు యాత్రలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా కాలినడకన తమ ప్రాంతానికి దగ్గరగా ఉండే దేవాలయమునుకు పాదయాత్ర చేస్తూ వెళ్లడం […]

అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు

కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే పుణ్యమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే విజ్ఙానం, వినయమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే మనసుకు శాంతి కలుగుతుంది అంటారు. కొందరు పురాణ పుస్తకములు చదివితే దు:ఖంలో ఉన్నవారి మనసుకు మేలు కలిగే ఆలోచనలు బుద్దిరూపంలో బయటపడతాయి అంటారు. ఏదైనా పుస్తకము చదువుట అంటే ఆపుస్తకంలోని అంశంతో ఏకాగ్రతతో పయనించడం అని అంటారు. ఇప్పుడు అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు శీర్షికన శ్రీమహావిష్ణువు గురించిన తెలుగు […]

తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే….

దేశభాషలందు తెలుగులెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెబితే, తెలుగు గురించి పూర్తిగా తెలిసి ఇతర భాషలందు కూడా అవగాహన ఉన్నవారు నిజమనే చెబుతారని అంటారు. మనకు తెలుగులో పరిజ్ఙానం లేకపోయిన తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే…. విన్నవి మాత్రం గుర్తుకు ఉంటాయి. అయితే తెలుగు భాషలో పట్టు అంటే తెలుగువ్యాకరణం తెలియాలి. కానీ మనకు కొన్ని తెలుగు పదాలకు మీనింగ్ కూడా తెలియదని అంటాం. ఆంగ్రపదాలను కూడా వాడుక తెలుగులో మాట్లేడూస్తూ ఉంటాం. తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే…. […]

భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి

సందేహంలో ఉన్న దేహికి వచ్చే ఆలోచనకు అంతుండదు అంటారు. ఆ దేహి మనసులో వచ్చే ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట వేయకపోతే, ఆ దేహికి శాంతి ఉండదు అంటారు. అటువంటి దేహామును కలిగిన మనిషికి ధర్మం విషయంలో సంశయాత్మకమైన మనసు ఏర్పడితే, ఆ వ్యక్తికి భగవద్గీత పరిష్కారంగా చెబుతారు. తెలుగులో భగవద్గీత గురించి చేసిన రచనలు, చెప్పిన మాటలు అనేకంగా ఉంటాయి. భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి ఆన్ లైన్లో ఉచితంగా వీడియోలు, ఆడియోలు, పుస్తకాలు ఉచితంగానే లభిస్తాయి. […]

మోటో జి8ప్లస్ న్యూస్మార్ట్ ఫోన్

మోటో జి8ప్లస్ న్యూస్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్టు ఈకామర్స్ సంస్థలో అందుబాటులోకి రానుందీ స్మార్ట్ ఫోను. ఎందుకు ఈ ఫోను కొనాలంటే, ఈ ఫోను రేటింగుతో బాటు బడ్జెటు ధరలో లభించనుంది. దీని ధర ప్రస్తుతం రూ.13999-00లుగా ఉంది. ఈ స్మార్ట్ ఫోను డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ, క్విక్ చార్జింగ్, ప్రొసెసర్ ఫీచర్లలో బాగుందన్న సూచనలు 91మొబైల్స్ వెబ్ సైటులో చెప్పబడి ఉంది. ఇంకా స్క్రీను ప్రొటక్షన్ విషయంలో ఆలోచన చేయమని సూచనను కూడా ఈ వెబ్ […]

న్యూస్ పేపర్ రీడింగ్ తెలుగుఇపేపర్స్

తెలుగు న్యూస్ పేపర్స్ ఆన్ లైన్లో చదవడానికి తెలుగుఇపేపర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. న్యూస్ పేపర్ రీడింగ్ తెలుగుఇపేపర్స్ ద్వారా మీ కంప్యూటర్ / ల్యాప్ టాప్ / టాబ్లెట్ / స్మార్ట్ ఫోన్లలో చదువుకోవచ్చును. న్యూస్ అందించే డైలీ తెలుగు పేపర్స్ వారి వారి వెబ్ సైటుల ద్వారా తెలుగుఇపేపర్స్ గతకాలంగా అందుబాటులో ఉన్నాయి. వార్తలను అందించడంలో ఉండే టాప్ తెలుగు న్యూస్ పేపర్స్ ఇపేపర్స్ రూపంలో ఆన్ లైన్లో న్యూస్ పేపరును డైలీ అప్డేట్ […]

భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ

మనిషికి ఋషిరుణం తీరాలంటే భక్తిశ్రద్ధలతో పురాణములు చదవాలి అంటారు. లేదా ప్రముఖ పండితుల మాటలలో పురాణ ప్రవచనాలు వినాలి అంటారు. అష్టాదశ పురాణములను వేదవ్యాసుడు రచించగా వాటిని తెలుగులో తెలుగురచనలు చేసినవారు మరింతమంది ఉంటారు. పురాణములను ఆన్ లైన్లో ఉచిత తెలుగులో రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. ముఖ్యంగా మనిషికి భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ సాద్యం అంటారు. సాదారణ మనిషి అయితే ఏదో ఒక పురాణం ఖచ్చితంగా భక్తిశ్రద్దలతో […]

బెస్ట్ వర్డ్ ప్రెస్ వెబ్ హోస్టింగ్ సర్వీసులు

ఏదైనా కంటెంటు ఆన్ లైన్ సర్వర్లో మనకు నచ్చిన రీతిలో స్టోర్ చేసుకుంటూ, మనకు కావాలసిన విధంగా ఏదైనా వెబ్సైటు / మొబైల్ బ్రౌజర్లలో ఓపెన్ అయ్యేవిధంగా ఉపయోగించుకోవడానికి వెబ్హోస్టింగ్ పధకాలు ఉంటాయి. అలా హోస్టింగ్ పధకాలు అందించే బెస్ట్ వర్డ్ ప్రెస్ వెబ్ హోస్టింగ్ సర్వీసులు గురించి ఈ తెలుగురీడ్స్ పోస్టులో…చదవండి. మీరు మంచి రైటరా? అయితే తెలుగులో మీరు వ్రాయబోయే తెలుగు రచనలు ఆన్ లైన్ ద్వారా మీకు నచ్చినరీతిలో డిజైన్ చేయించుకుని / […]

కార్తీకమాసము పరమ పవిత్ర మాసం

తెలుగు మాసములలో కార్తీకమాసము పరమ పవిత్ర మాసం సంవత్సరంలో ఉన్న మాసములలో కెల్లా కార్తీకమాసము కాలం అంతా పుణ్యకాలంగానే భావిస్తారు. హిందూ సంప్రదాయంలో కార్తీకమాసములో భక్తుల అందరూ నదీస్నానములు చేయడం, కార్తీకపురాణ శ్రవణం, ఆలయ దర్శనం చేయడం ఈ మాసము ప్రత్యేకత. ఈ మాసంలో ఇంకా దీపాలు పెట్టడం సంప్రదాయంగా వస్తుంది. ప్రాత:కాలంలోనూ, సాయం సంధ్యాసమయంల తర్వాత కార్తీక దీపములు వెలిగిచండ పరిపాటిగా వస్తుంది. ఆలయాలో కార్తీకదీపోత్సవాలు నిర్వహణ కూడా ఈ మాస ప్రత్యేకతగా ఉంది. కార్తీకమాసంలో […]

తెలుగుబుక్స్ రీడింగ్ మాతృభాష అయిన తెలుగుభాషలో

తెలుగురీడ్స్ మరొక పోస్టును చదువుతున్నందులకు మీకు మా ధన్యవాదాలు. తెలుగుభాష మాతృభాష అయి ఉండి కూడా తెలుగుభాషలో ఉండే కొన్ని పుస్తకాలు చదవాలంటే తెలుగువ్యాకరణం రావాల్సిందే అంటారు. అటువంటి గొప్ప ‘తెలుగుబుక్స్ రీడింగ్ మాతృభాష తెలుగులో’ నే చదవాలి. అలా చదివితేనే తెలుగులోని తెలియని పదాలు, వాటికి అర్ధాలు తెలుగులో భాషలో ఉండే తెలుగు బుక్స్ లో మంచి విషయాలను బోధిస్తాయి. అలాంటి తెలుగు బుక్స్ రీడ్ చేయడం వలన ఆయా తెలుగు బుక్స్ లలో ఉండే […]

బ్రౌజరులో మొబైల్ వెబ్ సైట్స్

గమనిక: ‘బ్రౌజరులో మొబైల్ వెబ్ సైట్స్’ శీర్షిక ఈ పోస్టు ఉంది. అయితే పేమెంట్, మెసేజింగ్, కాలింగ్ లాంటి స్పెషల్ మొబైల్ ఫీచర్లు ఉన్న మొబైల్ యాప్స్ కు ఈ పోస్టును అన్వయించకండి. ఇంకొక విషయం కొన్ని మొబైల్ యాప్స్ వ్యూ, వెబ్ వ్యూ డిఫరెంటుగా ఉంటుంది. అటువంటి మీరు ఎప్పుడూ అనసరిస్తున్న వాటినే అనుసరించడం ఉత్తమం. వెబ్ బ్రౌజర్ అనేది వరల్డ్ వైడ్ వెబ్‌లో సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, తిరిగి పొందడానికి మరియు ప్రదర్శించడానికి వినియోగదారులను […]

రామాయణ రచయిత వాల్మీకి జయంతి

ధర్మం గురించి చెప్పేవారు చాలమంది ఉంటారు. ధర్మప్రభోదం చేసేవారు కూడా మనకు పెక్కుమంది కనబడుతూ ఉంటారు. ధర్మం ఆచరించి చూపి, ధర్మం మనిషతై ఇలా ఉంటుందనేది శ్రీరాముని గూర్చి చదివితే తెలస్తుందని అంటారు. అటువంటి రామకధను తెలియజేసే శ్రీరామాయణ రచయిత వాల్మీకి జయంతి నేడు. వాల్మీకి మహర్షి రచించి శ్రీరామాయణం నేడు ఎందరో పండితులు వాక్కుతో వింటున్నాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో పూర్ణిమ తిథి వాల్మీకి జయంతిగా ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం పూర్ణిమ […]

నోకియా6.2 స్మార్ట్ ఫోను బడ్జెట్ ఫోను

నోకియా ఫోను ప్రియులకు నోకియా6.2 స్మార్ట్ ఫోను నచ్చే విధంగా బడ్జెట్ ధరలో ఆన్ లైన్లో లభిస్తుంది. నోకియా వెబ్ సైటు నుండి ఈ ఫోను కొనవచ్చును. ఇంకా అమెజాన్ ఈకామర్స్ వెబ్ సైటు నుండి కూడా మీరు నోకియా6.2 స్మార్ట్ ఫోనును కొనుగోలు చేయవచ్చును. అయితే ఈ ఫోను ఫీచర్స్ చూస్తే ఈ క్రింది విధంగా ఉన్నాయి. బ్రాండెడ్ బడ్జెట్ ఫోన్లలో నోకియా6.2 ఒకటిగా చెబుతున్నారు. నోకియా6.2 స్మార్ట్ ఫోను 6.3అంగుళాల స్క్రీను FHD, HDR […]

ప్రముఖ జ్యోతిష్య పండితుల వెబ్ సైటు లేక తెలుగు వీడియో చానల్స్

గమనిక: ద్వాదశ రాశుల వారికి వారఫలాలు, దినఫలాలు, మాసఫలాలు అందించే కొన్ని చానల్స్ ను లిస్టును తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ పోస్టును క్రియేట్ చేయడం జరిగింది. తెలుగురీడ్స్ ఈ పోస్టు గురించి! అదేం చిత్రమో మన ఊళ్లో మనకు అందుబాటులో పిలిస్తే పలికే పండితులు ఉన్నా దూరంగా ఉండే పండితులంటే, ఇంకేమి చెబుతారో అనే ఆలోచన వలననేమో ఒక ఊరి నుండి మరొక ఊరికి జ్యోతిష్యులను వెతుక్కుంటూ వెళ్తాం. కొన్ని పల్లెటూళ్లలో అయితే పండితులు ఉండకపోవచ్చును. దీర్ఘకాలిక […]