Talking Social Media Apps with man in a park

Talking Social Media Apps with man in a park

Talking Social Media Apps with man in a park telugu story in audio and text… సరదాగా ఫోన్ వాడడం కన్నా ఫోన్ వాడడంలోనే సమయం గడిపిస్తే, మనిషిలో భ్రమలు కూడా వస్తాయి… వాకింగ్ చేస్తున్న వ్యక్తిలో సరదాగా సోషల్ మీడియా యాప్స్ సంభాసిస్తే ఒక చిన్న కధ చదివేయండి… లేదా ఈ క్రింది వీడియో చూసేయండి. ఒక చిన్న కధ : Talking Social Media Apps ఒక అందమైన ఉదయం, … Read more

Inter Tarvata Students Chese 12 Pedda Tappulu, common mistake.

Inter Tarvata Students Chese 12 Pedda Tappulu

Inter Tarvata Students Chese 12 Pedda Tappulu 10th class పూర్తయ్యాక విద్యార్ధికి ఇంట్లోవారిని నుండి కొంత స్వేఛ్చ లభిస్తుంది. మొదటి సరి జీవితంలో విజయం వచ్చేది, స్వేచ్చ లభించేది ఇప్పుడే. కాని అది దుర్వినియోగం అయ్యేది కూడా ఇక్కడే.

Anta naaku telusu ane bhavana? ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడం ఎలా?

Anta naaku telusu ane bhavana

ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడం ఎలా? మనలో చాలా మందికి ఒక దశలో “ఇది నాకు ఇప్పటికే తెలుసు” అనే భావన వస్తుంది. అది చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు. కానీ ఈ ఒక చిన్న ఆలోచనే “Anta naaku telusu ane bhavana” బలపడుతుంది. మన అభివృద్ధిని ఆపేసే పెద్ద కారణంగా మారుతుంది. ఈ వ్యాసంలో, ఈ భావన ఎలా మన జ్ఞానాన్ని తగ్గిస్తుంది? ఎందుకు ఇది ప్రమాదకరం? ఎలా దాన్ని మార్చుకోవాలి? … Read more

Abhivruddiki Projects Enta Mukhyam? అభివృద్ధిలో ప్రాజెక్టుల పాత్ర

Abhivruddiki Projects Enta Mukhyam? అభివృద్ధిలో ప్రాజెక్టుల పాత్ర

పరిచయం -Abhivruddiki Projects Enta Mukhyam? Abhivruddiki Projects Enta Mukhyam? అభివృద్ధిలో ప్రాజెక్టుల పాత్ర ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా లేక ఒక గ్రామం కానీ అభివృద్ధి కావడానికి కేవలం ఆలోచనలు సరిపోవు.. ఓ మంచి ఆలోచన అమలు చేయాలి. ఆలోచనకు కార్యరూపం దాల్చితే అవే ప్రాజెక్టులు… అభివృద్ధికి ప్రాజెక్టులు కీలకం. కావునా ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా సదుపాయాలు, ఆదాయం వచ్చే ఆస్తులు,,  విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు కల్పించే పనులు కావాలి. ఏదైనా … Read more

తెలుగు ఎస్సేస్: ఆలోచనలకు అద్దం, ప్రేరణ, విద్య, సామజిక విషయాలలో…

తెలుగు ఎస్సేస్: ఆలోచనలకు అద్దం, ప్రేరణ, విద్య, సామజిక విషయాలలో...

ఎస్సేలు (వ్యాసాలు) కేవలం మాటలు మాత్రమే కాదు — అవి మన ఆలోచనలకు అద్దం పట్టే సాధనం. ఎందుకంటే ఇది కేవలం పరీక్షల కోసమే కాదు — భవిష్యత్తులో కూడా ఉపయోగపడే జ్ఞానం. ఎస్సేస్ అంటే ఏమిటి, వాటి ప్రాముఖ్యత, రకాలూ, ఎలా రాయాలి, వంటి అన్ని అంశాలను లోతుగా తెలుసుకుందాం.

AI వల్ల భవిష్యత్తులో Jobs పోతాయా? AI వల్ల ఉపయోగం

AI వల్ల భవిష్యత్తులో Jobs పోతాయా? పూర్తి విశ్లేషణ

AI వల్ల భవిష్యత్తులో Jobs పోతాయా? ఇది ఈ రోజుల్లో ఎక్కువమందిలో ఎదుగుతున్న ప్రశ్న, ఎందుకంటే AI అందరికి అందుబాటులో ఉంది. అయితే ఈ “AI వస్తే మన ఉద్యోగాలు పోతాయా?” ఈ ప్రశ్నకు సమాధానం ఉండదు. కానీ ఒక విషయం మాత్రం అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే AI కూడా మనషులు చేసిందే, అది కాకపోతే ఆటోమేషన్ సిస్టం కాబట్టి…. AI వల్ల కొందరికి ఉద్యోగాలు పోవచ్చు… కానీ కొత్త అవకాశాలు వస్తాయి…మొత్తానికి AI jobs పోగొట్టేదికాదు… … Read more

Adhunika vidya prayojanalu, Pramukhata telusukokapote?

Adhunika vidya prayojanalu, ప్రాముఖ్యత, భవిష్యత్తును మార్చే vidya

Adhunika vidya prayojanalu – ఆధునిక విద్య వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు, ఇదే భవిష్యత్ విజయానికి మార్గదర్శి అవుతుంది. సరిగా సద్వినియోగం చేసుకుంటే విద్యలో వేగంగా ముందుకుసాగవచ్చు…. ఈ విద్య అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఆధునిక విద్య సమాజంపై ప్రభావం విద్యార్థుల జీవితంలో ఆధునిక విద్య పాత్ర ఎలా ఉంటుంది. ఈ telugureads పోస్టులో చూద్దాం. Adhunika vidya prayojanalu పరిచయం ప్రపంచం చాలా వేగంగా వృద్ధి చెందుతున్న ఈ కాలంలో, విద్య కూడా మార్పులు చెందుతుంది. … Read more

Telugulo vyasam prakriya (Essay Writing Process) వివరంగా

Telugulo vyasam prakriya (Essay Writing Process) వివరంగా

Telugulo vyasam prakriya వివరంగా ఒకమంచి వ్యాసం రాయడానికి ఒక పద్ధతి (writing process) ఉంటుంది. ఒక విషయం గురించి మన ఆలోచనలు, అభిప్రాయాలు, వివరాల్ని సరళంగా, ఓ క్రమపద్ధతిలో అక్షర రూపంలో అందించే ప్రక్రియ. ఇప్పుడు వ్యాసం ఎలా రాయాలి? ఆ ప్రక్రియ ఏమిటి చూద్దాం! Telugulo vyasam prakriya – విషయం (Topic) ఎంపిక  ఈ విషయం గురించి రాయదలచామో, దేనిపై స్పష్టత ఉండాలి. ఎక్కువగా సామజిక ప్రయోజనాలు, వ్యక్తిత్వ వికాసం వంటి శ్రేయస్కరమైన … Read more

జీవితంలో విజయానికి ఆత్మవిశ్వాసం? ఆత్మవిశ్వాసం లోపిస్తే

జీవితంలో విజయానికి ఆత్మవిశ్వాసం ఎందుకు ముఖ్యం?

జీవితంలో విజయానికి ఆత్మవిశ్వాసం ఎందుకు ముఖ్యం? విద్యార్థులు మరియు యువత కోసం సులభంగా అర్థమయ్యే పూర్తి తెలుగు వ్యాసం.

పరీక్షల్లో టెన్షన్ తగ్గించుకోవడం ఎలా? – విద్యార్థులకు ఉపయోగపడే చిట్కాలు

పరీక్షల్లో టెన్షన్ తగ్గించుకోవడం ఎలా? – విద్యార్థులకు ఉపయోగపడే చిట్కాలు

పరీక్షల్లో టెన్షన్ తగ్గించుకోవడం ఎలా? – విద్యార్థులకు ఉపయోగపడే చిట్కాలు, పరీక్షలకు ముందు విద్యార్ధులకు ఉండే భయం? పరీక్ష పేపర్ ఎలా ఉంటుంది?  పేపర్ సులభంగా ఉంటుందా? ఉండదా? ఈ భయమే ఎక్కువగా ఉంటుంది, అందరిలోటెన్సన్ వల్ల Exam Stress వస్తుంది. సమయం దగ్గరపడేసరికి చదివినవి గుర్తుకు వస్తాయా? మరిచిపోతనా? ఏమో ? రిజల్ట్? ఇవే ప్రశ్నలు ఇరిటేట్ చేస్తాయి. ఈ టెన్షన్‌ను తగ్గించుకోవడం చాలా ముఖ్యమైనది. పరిక్షల భయం పోకపోతే, పరిక్షలు సరిగా రాయలేరు. పరీక్షలకు … Read more

ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం ఆగిందా? తాజా పరిస్థితి ఏంటి?

ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం ఆగిందా? తాజా పరిస్థితి ఏంటి?

పశ్చిమాసియాలో ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం ఆగిందా? తాజా పరిస్థితి ఏంటి? ట్రంప్ – నెతన్యాహు నిర్ణయంతో ఇజ్రాయెల్ – అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై దాడులు చేయడం, ఇరాన్ ప్రతిదాడి రోజులతరబడి చేయడంతో…. యుద్ధం పరిణామాల ప్రభావం ఎలా ఉంటుంది? అనే ఆందోళన అందరిలోనూ పెరిగింది. యుద్ధం ఆగిందా… లేక తాత్కాలిక విరామమా? ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం 2026లో ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రస్తుతం ఒక కీలక దశలోకి చేరింది. … Read more

ఈరోజు పది పర్యాయపదాలు 2

నీరు – తోయం, అంబువు, ఉదకం, జలం, నీళ్ళు అగ్ని – వహ్ని, అనలము, పావకుడు, సప్తజిహ్వుడు భూమి – ధరణి, నేల, వసుంధర, పృథ్వి, ధరణి, ఇల, అవని, నేల, పుడమి ఆకాశం – గగనం, వ్యోమం, నింగి, అంబరం, మిన్ను, తారపదం   రాజు – నరపతి, భూపతి, ప్రభువు, అధిపతి, భూపాలుడు, నృపతి, భూనాధుడు గురువు – ఆచార్యుడు, ఉపాధ్యాయుడు, భోధకుడు, గురుడు, ఒజ్జ విద్యార్థి – శిష్యుడు, విద్యాభ్యాసి, అభ్యాసకుడు మిత్రుడు … Read more

శివుడు ఎందుకు భోళాశంకర్? అసలు అర్థం ఏమిటి?

శివుడు ఎందుకు భోళాశంకర్? అసలు అర్థం ఏమిటి?

“శివుడు ఎందుకు భోళాశంకర్?” ఎందుకు శివుడిని అలా పిలుస్తారు… శివుడి గురించి హిందూ పురాణాలలో శివుడు అనేక పేర్లతో పిలవబడే ఈశ్వరుడు. ప్రధానంగా మహాదేవుడు, రుద్రుడు, నీలకంఠుడు, పరమేశ్వరుడు, శంకరుడు, భోళాశంకర్… ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. ప్రతి పేరు వెనుక ఒక ప్రత్యేకమైన అర్థం, తత్వం దాగి ఉంటుంది. అందులో “భోళాశంకర్” అనే పేరు చాలా ప్రసిద్ధి. కానీ నిజంగా శివుడిని ఎందుకు భోళాశంకర్ అని పిలుస్తారు? ఆ పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి? … Read more

ఒక చిన్న నిర్ణయం… జీవితాన్ని మార్చింది

ఒక చిన్న నిర్ణయం… జీవితాన్ని మార్చింది

ఒక చిన్న నిర్ణయం… జీవితాన్ని మార్చింది. ఓ చిన్న కధ. జీవితంలో ఫస్ట్ ఫెయిల్యూర్ అంటే మన ప్రయత్నం ఎంతవరకు చేసామో? అది మనకు పరిచయం అవ్వడం మాత్రమే. kadha vinadaniki ee krindi play button click cheyandi. ఆడియో కధ కోసం ఈ క్రింది ప్లే బటన్ క్లిక్ చేయండి. సాయంత్రం సూర్యాస్తమయం. ఆకాశంలో సూర్యుబింబం నారింజ రంగులో మెరిసిపోతుంది. లుంబిని పార్క్ జనంలో కళకళలాడుతుంది. ఆ పార్కులో ఒక పక్కగా ఉన్న చిన్న … Read more

బయట ఆటలు ఆడండి

ఈ రోజులలో స్మార్ట్ ఫోన్, టాబ్స్ వచ్చాకా, పిజికల్ గేమ్స్ తగ్గి, డిజిటల్ గేమ్స్ కు బాగా అలవాటు పడుతున్నారు. ఇది ఏ మాత్రం శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. మనకు ఆటలంటే ఇష్టం లేకపోయినా, పిజికల్ ఆటలు ప్రతివారు రోజూ కొంత సమయం ఆటలు ఆడాలి. అప్పుడే శరీరం ధృడంగా మారుతుంది. మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది. ముఖ్యంగా సెట్టిల్, క్రికెట్, కబడ్డీ వంటి ఆటలు ఆడడం చేయాలి… ఆటలు ఆడడం వలన మనసులో … Read more

పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి

పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి మనకు పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెంపొందించుకోవడం, పఠన శక్తిని పెంచుకోవడం, మంచి అలవాట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆసక్తి లేకపోయినా, రోజుకు కనీసం 30 నిమిషాలు కథలు లేదా జ్ఞానపరమైన పుస్తకాలు చదవాలి. అందువలన మనసుకు ఊహాశక్తి పెరుగుతుంది. ఇంకా మాతృభాషలో, భాషా పరిజ్ఞానం పెంచుతుంది. చరిత్ర పుస్తకాలూ చదవడం వలన, గతంలో సమాజం ఎలా ఉన్నది? ఇప్పుడు మనం చూస్తున్న సమాజం ఎలా ఉంది? భవిష్యత్తులో సమాజం … Read more

కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి

విద్యను నేర్చుకోవడానికి స్కూల్ కు వెళ్తున్నాం… అక్కడచెప్పే పాఠాలు కాకుండా, ఇంకా మీకు ఏమిటి ఇష్టం  అయితే, మన మనసుకు ఒక ఇష్టం ఉంటుంది. సాహిత్య పుస్తకాలు చదవడం, కధలు రాయడం, మ్యూజిక్, పాడడం, డాన్స్, డ్రాయింగ్, ఏదైనా ఆటలో అమితమైన ఆసక్తి, పరిశోధన… ఇలా ఎదో ఒక అంశంలో మనసుకు ఆసక్తి ఎక్కువగా ఉండవచ్చు.  మనసుకు ఏదైతే ఇష్టమో, దానిపై మీరు దృష్టి పెడితే, ఆ విషయం మీకు త్వరగా వస్తుంది. పుస్తకాలు చదివే ఆసక్తి … Read more

ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం నడుచుకోవాలి.

సెలవులు రాగానే ఆనందం ఇష్టారీతిన ఉండడం వలన సెలవులు అని ఆనందించేలోపు కాలం గడిచిపోతుంది. కాని సెలవులలో కూడా ఒక టైం టేబుల్ పెట్టుకుని, ఆ విధంగా రోజుని నడిపిస్తూ ఉంటే, మీకు సమయపాలన(Time Punctuality) వస్తుంది. సమయపాలన(Time Punctuality) వ్యక్తి జీవితంలో చాలా చాలా ప్రధానమైనది. కాబట్టి వేసవి సెలవులలో కూడా మీకు, ఒక సింపుల్ టైమ్‌టేబుల్ ఉండాలి — చదువు, ఆట, విశ్రాంతి అన్నీ బ్యాలెన్స్‌గా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం నడుచుకోవాలి. … Read more

మార్కులు కాదు… మన విలువే జీవితాన్ని నిర్ణయిస్తుంది

10వ తరగతి ఫలితాలు (10th Class Results) మార్కులు కాదు… మన విలువే జీవితాన్ని నిర్ణయిస్తుంది! పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయంటే…  జీవితం అంతా ముగిసిపోయిందని అనిపించిందా?  అలా అనిపించడం ఖచ్చితంగా తప్పు అని తెలుసుకోండి. ఎందుకంటే: పరీక్ష(Exam) అంటే? ఒక నిర్దిష్ట సమయంలో ఒక విద్యార్ధి తనకు ఇవ్వబడిన ప్రశ్నాపత్రాని(Question Paper)కి జవాబులు రాయడం… మీరు ప్రశ్నలు (Questions) ఎంత ఖచ్చితంగా సమాధానాలు రాసారు? దానిని బట్టే మార్కులు వస్తాయి… పరీక్షలు(Exams) వ్రాసిన తర్వాత, ఏ … Read more

వేసవి సెలవులు : ఇలా వినియోగించుకుందాం

వేసవి సెలవులు ఎందుకు వాడుకోవాలి? how to use summer holidays

వేసవి సెలవులు : ఇలా వినియోగించుకుందాం ముందుగా నిద్రలేవడం అలవాటు కావాలి. how to use summer holidays వేసవి సెలవులు కేవలం ఆటపాటలకే కాకుండా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం కల్పిస్తాయి. జీవితంలో కాలం చాలా విలువైనది… వృధా చేస్తే, అది తిరిగి రాదు. కనుక కాలాన్ని సరిగ్గా వినియోగిస్తే, అవి బంగారు రోజులుగా భవిష్యత్తులో గుర్తుకువస్తాయి. లేదంటే ఆ రోజులు అంటూ ఎవరినో నిందిస్తూ నిట్టుర్చే రోజులుగా భవిష్యత్తులో … Read more

బంధనం అర్ధం : పర్యాయ పదాలు

కదిలే జీవుల్ని కదలకుండా కట్టివేయడం లేదా ఒక చోట కదలకుండా కట్టడి చేయడం లేదా సంకెళ్ళు వేసి గదిలో ఉంచడం లాంటి చర్యలతో శరీరమునకు వేసే కట్లు(rope) ను బంధనం అంటారు. ఇది పూర్తిగా శరీరమునకు సంబందించినది అయితే, మనసుకు సంబంధించి కూడా భక్తి తత్వంలో కూడా బందనం చెబుతారు. సకల జీవులు కాలంలో కర్మ పాశము చేత బందనంలో ఉంటారు అని అంటారు. పర్యాయ పదాలు : కట్టుట, బంధం, సంకెళ్ళు, లంకె బంధనం ఎప్పుడు … Read more

ఒక చిన్న కధ: పరిక్షల ఫలితం అంటే కేవలం మార్కులే కాదు.

ఒక చిన్న కధ: పరిక్షల ఫలితం అంటే కేవలం మార్కులే కాదు.

ఒక చిన్న కధ: పరిక్షల ఫలితం అంటే కేవలం మార్కులే కాదు. అది విద్యార్ధి తెలుసుకున్న విషయ పరిజ్ఞానానికి పరిక్ష, తనకు తెలిసినది తను సరిగ్గా పరీక్షా పేపర్లో రాయగలగడమే…. కేవలం ఒక్క పరీక్షలో ఫెయిల్ అయితే కాదు తర్వాతి పరిక్షలలో ఎలా సిద్దం అవ్వాలనే ఆలోచన ప్రధానం. చిన్న కధ : పరిక్షల ఫలితం రవి చాలా తెలివైన బాలుడు, అతను బాగా చదివేవాడు కానీ ఎవరైనా విమర్శిస్తే, విశ్వాసం లోపిస్తుంది. ఆ విధంగా విశ్వాసం … Read more