నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు తెలుగు వ్యాసం. ఆర్ధికపరమైన స్థితి బాగుంటే సమాజంలో గౌరవం బాగుంటుంది. సమాజంలో గౌరవం తనకు తనని నమ్ముకున్నవారికి రక్షగా ఉంటుంది. కబటి ఆర్ధిక అభివృద్ది కోసం చూసినప్పుడు నగరాలలో ఎక్కువగా ఉంటుంది. అధిక జనాభా, ఎక్కువ అవసరాలు, తీరిక లేని జనులకు సేవలు, ఆర్ధిక స్థితి మెరుగుపర్చుకోవడానికి నగర జీవనంలో అవకాశాలు ఎక్కువ… ఇదే ప్రధానమైన అనుకూల అంశం… మిగిలినవన్నీ దీనికి అనుకూలంగా ఉంటాయి. నగరంలో నివసించేవారికి ఆర్ధిక … Read more

నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగులో వ్యాసం

నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగులో వ్యాసం. స్త్రీని అబల కాదు సబల అని నిరూపించుకుంటున్న నేటి సమాజంలో కూడా స్త్రీ ఇంకా సమస్యలను ఎదుర్కోవడం దురదృష్టకరం అంటారు. అమ్మ అయ్యే అమ్మాయి అయినా అమ్మ అయిన అమ్మాయి అయినా ఒక్క జీవితభాగస్వామికి తప్ప మిగిలినవారికి అమ్మవంటిదే… ఇదే మన సంప్రదాయం అని పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి దృష్టితో పురుషులు ఉండడం స్త్రీలకు మరియు సమాజనికి శ్రేయస్కరం అంటారు. విమానం నడిపే మగవారికి … Read more

నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత

నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత తెలుగు వ్యాసం. బడికిపోయి చదువుకునే పిల్లలు, పనిని పరిశీలించే పిల్లలు, తండ్రిని అనుసరించే పిల్లలు, చదువుకోని పిల్లలు, వ్యతిరేకించే పిల్లలు… రకరకాల స్వభావాలతో పెరుగుతున్న పిల్లలే రేపటి యువత. కొందరు బాల బాలికలు సహజంగా చదువుకోవడానికి సుముఖంగా ఉంటే, కొందరు బాల బాలికలు చదువుకోవడం కన్నా ఏదో నేర్చుకునే ప్రయత్నంలో ఆసక్తి ఎక్కువగా కనబరుస్తారు. కొందరు బాల బాలికలు ఖాళీగా తిరగడానికి ఆసక్తి చూపవచ్చు… కానీ తల్లిదండ్రుల … Read more

కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.

కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి. ఈ వ్యాసం చదివే ముందు… ఈ క్రింది పేరా చదివి అర్ధం చేసుకోండీ… ఆపై వ్యాసం చదవండి. వాటర్ తో నింపిన ఒక పావులీటర్ పరిమాణం గల గాజు గ్లాసులో ఒక టీ స్పూన్ మట్టి వేయండి. అలాగే ఒకే 20 లీటర్ల వాటర్ గల క్యానులో ఒక టీ స్పూన్ మట్టి వేయండి. ఆ తర్వాత రెండూ చూస్తే, పావులీటర్ పరిమాణం గల గాజు … Read more

లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం.

లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం. ఒకప్పుడు ప్రపంచం చుట్టి వచ్చినవారి ద్వారా లోకంలో జరిగే విషయాలు తెలియబడుతూ ఉండేవట. కానీ ఇప్పుడు అరచేతిలో మొబైల్ ఉంటే లోకం మొత్తం దర్శించే అవకాశం ఉంది. ఇక లోకం గురించి తెలియనిదేముంది? ఎక్కెడెక్కడో జరిగినవి, జరిగేవి, జరుగుతున్నవి… అప్పటికప్పుడు ఉన్న చోట నుండే తెలుసుకునే సౌకర్యం మొబైల్ వలన ఏర్పడుతుంది. స్మార్ట్ మొబైల్ అయితే లోకంలో జరుగుతున్న విషయాలు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఇలా మొబైల్ ఒక లోక … Read more

విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం

విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం. వ్యాసాలు విషయాలను విపులంగా విశదీకరిస్తాయి…. వచన రూపంలో ఉండే విషయాలు తెలుసుకోవడంతో బాటు వాటి గురించి బౌతిక పరిచయం కావడం వలన మనసుకి విషయ విజ్ఞానము వృద్ది చెందుతుంది. విజ్ఞానయాత్రలు చేయడం వలన లోకజ్ఙానం వస్తుంది. ప్రత్యేక స్థలాలకు ప్రయాణం చేయడానికి ఆసక్తి ఉంటుంది, అటువంటి ఆసక్తి చేత విజ్ఙానయాత్రలలో వినోదంతో బాటు విజ్ఙానం కూడా సంపాదించవచ్చును. పుస్తకపఠం చేత విషయ జ్ఙానం లభిస్తే, విజ్ఙానయాత్రలు వలన విజ్ఙానంతో బాటు … Read more