పిల్లలకు స్త్రీ గౌరవం నేర్పకపోతే భవిష్యత్తు ప్రమాదంలోనే
పిల్లలకు స్త్రీ గౌరవం నేర్పకపోతే భవిష్యత్తు ప్రమాదంలోనే | Women Respect & Social Responsibility “ఆడువారు అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగినప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం” అని మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలో గొప్ప సామాజిక సందేశం దాగి ఉంది.ఇది ఆడువారు కరాటే నేర్చుకుని ఫైటింగ్ చేయాలనే కాదు, సమాజం మొత్తం కలిసి మహిళల భద్రతను కాపాడాలి అనే భావన. కానీ నేటి పరిస్థితులు చూస్తే, మహిళలపై జరుగుతున్న దారుణాలు సమాజం తన బాధ్యతను మరచిపోయిందనే సంకేతం … Read more