Moto G31 మోటోజి31 మొబైల్ ఫీచర్లు

Moto G31 మోటోజి31 మొబైల్ ఫీచర్లు. బడ్జెట్ ధరకు అటుఇటుగా ఆకట్టుకునే ఫోన్లు ఏమున్నాయో అనే ఆత్రుత అందరికీ సహజం. మనకు ఆన్ లైన్ సౌకర్యం వలన ఇటువంటి ఆత్రుత ఉంటుంది. ఇప్పుడు కొత్తగా రాబోతున్న స్మార్ట్ ఫోన్లలో లెనోవో వారి మోటోరోలా కంపెనీ యొక్క స్మార్ట్ ఫోన్ నేమ్ మోటోజి31 న్యూ ఫోన్ త్వరలో ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు జరగనున్నాయి. గ్రే అండ్ బ్లూ కలర్లలో ఈ మోటోజి31 న్యూ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి … Read more

పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము

పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము ప్రధానంగా చూస్తారు. నక్షత్రము యొక్క పాదమును బట్టి మొదటి అక్షరమును పేరుకు సూచిస్తారు. మనకు నక్షత్రము చాలా ప్రధానమైనది. ఒక్కొక్కరి ప్రవర్తనను బట్టి ”వీరు ఏ నక్షత్రంలో పుట్టారు, ఇంత మొండితనం అంటారు” అంటే మనిషి గుణములు పుట్టిన నక్షత్రము మరియు లగ్నం బట్టి ముందుగానే ఎంచే అవకాశం జ్యోతిష్య శాస్త్రములో ఉంటుందనే భావన బలపడుతుంది. నక్షత్రము యొక్క పాదమును బట్టి రాశి, రాశిలో గ్రహసంచారం, … Read more

సామాజిక ఆస్తుల పరిరక్షణ విషయంలో బాధ్యతను గుర్తెరగడం

సామాజిక ఆస్తుల పరిరక్షణ విషయంలో బాధ్యతను గుర్తెరగడం. సామాజిక ఆస్తుల మనవి, మన ఆస్తులను మనం రక్షించాలే కానీ వాటికి హాని తలపెట్టరాదు. తమ వంతు ప్రయత్నంగా సామాజిక ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. సమాజంలో వివిధ వ్యవస్థలు లేక సంస్థలు మానవుల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతూ ఉన్నాయ. వాటిని కాపాడడం అందరి సామాజిక బాధ్యత. సమాజంలో ఏ వ్యవస్థకు నష్టం జరిగినా, తిరిగి ఆనష్ట భారం మనపైనే పడుతుందనేది వాస్తవం. కాబట్టి … Read more

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి. సంతృప్తిగా జీవించడం ప్రధానం. ఎందుకు సంతృప్తిగా జీవించాలి? ప్రశ్న వేసుకుంటే… ఒక వ్యక్తి తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతూ ఉంటాడు. అతను పుట్టగానే తనకు ఆకలి తీర్చుకోవడం ఒక్కటే తెలుసు… మిగిలినవి అన్నీ తల్లిదండ్రులను చూసి లేక తల్లిదండ్రుల అలవాటు చేసిన దానిని బట్టి నేర్చుకుంటూ ఉంటాడు. ఇంకా ఎదిగే కొలది బంధువుల పిల్లల, స్కూల్లో సహవాసం ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈకాలంలో వ్యక్తి ఖచ్చితమైన … Read more

స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి

స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి! ఇది చాలా చాలా ప్రధానమైన అంశము. మనిషికి ప్రశాంతతను ఇచ్చేది స్వేచ్ఛ… క్రమశిక్షణలో పెరిగినవారికి సరైన సమయంలో స్వీయ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని అంటారు. స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి ఒకరి స్వేచ్ఛ మరొకరికి భంగం కలగరాదు. నియంతృత్వ దోరణి వలన స్వేచ్ఛ హరించబడుతూ ఉంటుంది. స్వేచ్ఛను హరించే గర్హించాలి. సమాజంలో మనుషులందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కుంది. కాబట్టి వ్యక్తి ఎదిగేవరకు సంరక్షకుల నియంత్రణలో ఉన్నా … Read more

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

విద్యను అర్ధించేవారిని విద్యార్ధులు అంటారు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనతో మెసులుకోవడం అంటారు. ముఖ్యంగా విద్యార్ధి దశలో విద్యార్ధులకు సరైన క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలని సూచిస్తారు. నేర్చుకునే వయస్సులో ఏవి తరువుగా నేర్చుకుంటారో, అవే జీవితం అంతా తోడుగా ఉంటాయి. అందుచేత విద్యార్ధి దశలోనే పిల్లలకు క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనను అలవాటు చేయాలని చెబుతారు. విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి. పిల్లలకు వినయ విధేయతలు ఎందుకు నేర్పాలి? క్రమశిక్షణను ఎందుకు అలవాటు చేయాలి? మొక్కగా ఉన్నప్పుడే … Read more

వెలకట్టలేని ఓటు విలువ తెలుసుకో

వెలకట్టలేని ఓటు విలువ తెలుసుకో! ఓటు వేయడం అంటే, ప్రజలు తమకు నచ్చిన అభిమాన నాయకుడిని గెలిపించడమే కాదు తమ తమ సంస్తృతి సంప్రదాయాలపై ప్రభావం చూపుతూ, సామాజిక భవిష్యత్తుని శాసించే అధికారాన్ని కొందరికి అప్పగించడమే అవుతుంది. కష్టం చేసి కుటుంబాన్ని పోషించే కార్మికుడు కానీ శ్రామికుడు కానీ ఉద్యోగి కానీ అధికారి కానీ నిర్వహణాధికారి కానీ ఎవరైనా సమాజంలో భాగమే… అందరికీ ఓటు ఉంటుంది. అందరూ తమ కుటుంబ సభ్యుల కోసమే సంపాదించడానికి వివిధ వృత్తులు … Read more

ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి.

ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి, తెలుగులో వ్యాసం. శక్తివంతమైన మనిషికి మనోబలం సఖ్యతతో ఉండే స్నేహితులు, కదిలి వచ్చే బంధుగణం అయితే సమాజాకి బలం ప్రజల ఐక్యత. ఎంతమంది ఐకమత్యంగా ఉంటే, అది అక్కడ అంతటి బలం అవుతుంది. ఐకమత్యమే బలం అయితే అనైక్యతే బలహీనత అంటారు. ఐకమత్యం అంటే ఒక విషయంలో గాని, ఒక అంశంలో గానీ అందరూ ఒక్క మాటపై ఉండడం అయితే అనైక్యత అంటే ఒక విషయంలో గాని, ఒక … Read more

స్టడీ సర్టిఫికెట్ రిక్టెస్ట్ లెటర్ తెలుగులో

స్టడీ సర్టిఫికెట్ రిక్టెస్ట్ లెటర్ తెలుగులో వ్రాయడం అంటే వ్యక్తిత్వ ధృవీకరణ పత్రం, విద్యా ధృవీకరణ పత్రం, బదిలీ ధృవీకరణ పత్రం మొదలైన పత్రాలను కోరుతూ ప్రధానోపాధ్యాయునికి లేఖ వ్రాయడం. ధృవీకరణ పత్రము కొరకు అభ్యర్ధన మీపేరు, మీరు చదివిన తరగతి, మీ స్కూల్ పేరు. టు, ది ప్రిన్సిపాల్, స్కూల్ పేరు. విషయము: వ్యక్తిత్వ, విద్యా, బదిలీ ధృవీకరణ పత్రములు కొరకు అభ్యర్ధన అయ్యా, నా పేరు______________________ నా యొక్క తండ్రి పేరు__________________. నేను__________________ స్కూల్ … Read more

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది అంటూ ఓటు గురించి వింటూ ఉంటాము. అవును ఓటు చాలా విలువైనది. ఓటు అతి పవిత్రమైనది. ఓటు అమూల్యమైనది. కానీ అయిదు సంవత్సరాలకొక్కమారు వచ్చే ఓటు హక్కు అయిదు సంవత్సరాల కాలంపాటు అధికారాన్ని ఒకరికి అప్పగించడమే. మన ప్రజా స్వామ్యంలో మన భవిష్యత్తు ఏవిధంగా ప్రభావితం అవుతుంది? ఓటు వేయడం అంటే అయిదు సంవత్సరాల కాలంపాటు ఒకరికి అధికారాన్ని అప్పగించడం. ఓటు అనేది మన సమాజం కోసం మనన్ని పరిపాలించడానికి మనం … Read more

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి. వృక్షాలను వృక్ష సంపదగా ఎందుకు పరిగణిస్తారు? వృక్షములు వలన మానవాళికి జరుగుతున్న మేలు ఏమిటి? ఇలా పలు ప్రశ్నలు వేసుకునేముందు చెట్లనేవి లేకపోతే జరిగే తీవ్రనష్టాలు తెలుసుకుంటే చెట్ల ఆవశ్యకత ఎంత ఉంటుందో అర్ధం అవుతుంది. అలా నష్టమేమిటో చూస్తే, మనిషి భూమిపై బ్రతకలేడు అని చెప్పవచ్చును. ఎందుకు భూమిపై చెట్లు అనేవి లేకపోతే మనిషి జీవించలేడు? కారణం మనిషి ఆక్సిజన్ లేకుండా బ్రతకలేడు. ఇంకా నీరు లేకుండా జీవన సాగించలేడు. … Read more

మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి

మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి? ముందుగా ఇది అందరికీ ఉపయోగపడే ప్రశ్న. అన్ని అంశములలోనూ మంచి చెడుల గురించి సరైన రీతిలో ఆలోచన చేయాలి. లేకపోతే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఒక మంచి స్నేహితుడు మంచే చెబుతూ ఉంటాడు. కానీ ఆలోచించకుండా త్వరపడి చెడు అభిప్రాయానికి వస్తే, మంచి స్నేహితుడు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. బంధువు గురించి చెడు అభిప్రాయం ఏర్పరచుకుంటే, ఆ బంధం అట్టేకాలం కొనసాగదు. సహచరుల విషయంలో చెడు … Read more

ఒక రంగం వృద్ది చెందితే, అనుబంధంగా మరికొన్ని రంగాలు ఎలా?

ఒక రంగం వృద్ది చెందితే, అనుబంధంగా మరికొన్ని రంగాలు ఎలా అర్ధికంగా వృద్ది చెందుతాయి?  ఒక రంగానికి అనుషంగికంగా ఉండే మరికొన్ని రంగాలు వృద్ది చెందుతాయి. ప్రపంచంలో ఒక రంగం వృద్ది చెందితే క్రికెట్ పోటీలు జరిగే వేళ టివీ రంగం ఆర్ధిక ప్రయోజనం కలుగుతాయి. అదే సమయంలో టివి ప్రకటనలు ఇచ్చే సంస్థలకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది. టివి ప్రకటనలలో వచ్చే వాణిజ్య ప్రకటనదారు కంపెనీల అమ్మకాలు పెరగవచ్చును. ఇలా అనుబంధంగా ఉండే సంస్థలకు ఆర్ధిక … Read more

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి ! వ్యక్తి తన యొక్క జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టనష్టాలు, స్వానుభవం, చవి చూసిన అనుభవాలు, ఇంకా వారి స్వ జ్ఞాపకాలు గురించి తనకు తానుగా నిజాయితీగా రచన చేసిన కధను ఆత్మకథ అంటారు. అంటే వ్యక్తి జీవిత చరిత్రను కూడా ఆత్మకధగా చెబుతారు. ప్రధానం ప్రముఖులు ఆత్మకధలు సాధారణ వ్యక్తులలో ప్రేరణ పుట్టిస్తాయి. విద్యార్ధులకైతే ఏదైనా సాధించాలనే లక్ష్యము ఏర్పడగలదు. తన జీవితములో తాను ఎదుర్కొన్న పరిస్థితులు వాస్తవిక దృష్టితో … Read more

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం వివరించండి. కాదు అంటే అందరికీ తెలిసిన పదమే అమోదయోగ్యం కాదు. అంటే అంగీకరించకూడనిది. ఒప్పుకోలు కానీది… మంచిది అంటే అమోదయోగ్యమైనది, శ్రేయష్కరమైనది, అంగీకరించదగినది. ఒప్పుకోవలసిన విషయం, మేలు చేసే విషయం. వృత్తి అంటే పని అంటారు. అదే మనోవిజ్ఙానం ప్రకారం అంటే మనసు గురించి చెప్పేటప్పుడు వృత్తిని ఒక ఆలోచనగా చెబుతారు. అనేక ఆలోచనలు సృష్టించే మనసు వివిధ విషయాలపై వివిధ రకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇలా … Read more

తెలుగు నాట దీపావళి పండుగ

తెలుగు నాట దీపావళి పండుగ చక్కగా జరుపుకుంటారు. నరకుడిని సత్యభామ సంహరించిన తర్వాత నరకపీడ వదిలిందని లోకంలోని జనులంతా సంతోషంతో దీపాలు వెలిగించి తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన సందర్భంగా దీపావళి పండుగ ప్రారంభం అయినట్టుగా పురాణ గాధలు చెబుతూ ఉంటాయి. ఇంతకీ నరకుడు ఎవరు అంటే భూదేవి పుత్రుడని అంటారు. కానీ ద్వాపరయుగంలో భూదేవి సత్యభామగా అవతారం స్వీకరించింది. కృష్ణుడికి ఆమె భార్య అయ్యింది. వరప్రసాదం వలన నరకుడు తనకన్నా శక్తివంతుడు లేడని లోకంలో … Read more