Category: telugureads
-
ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత
ఆడువారు అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగినప్పుడే భారతదేశమునకు నిజమైన స్వాతంత్ర్యం అని గాంధిగారు అన్నారు అంటే, ఆడువారు అందరూ కరాటే నేర్చుకుని ఫైటింగ్ చేస్తారని కాదు, ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత అని అందరూ గుర్తెరిగి ప్రవర్తించాలనేది ప్రధాన ఉద్దేశ్యంగా ఉంటుంది. కానీ దిశపై జరిగిన దారుణాలు, అంతకుముందు మహిళలపై జరిగిన దారుణాలు సామాజిక బాధ్యతను కొందరు పూర్తిగా విస్మరించారు అనిపిస్తుంది. అసలు వారికి వారి పెద్దలు కానీ స్నేహితులు కానీ అటువంటి ధర్మం గురించి బోధించి…
-
ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు
తెలుగుబుక్స్ మనకు మంచి ఆలోచనలు పెంచేవిగా కొన్ని ఉంటే, సెక్స్ పరమైన కోరికలను రేకెత్తెంచేవిగా కొన్ని తెలుగుబుక్స్ ఉంటాయి. మరికొన్ని సామాజికపరమైన ఆలోచనలు కలిగేలా కొన్ని తెలుగుబుక్స్ ఉంటాయి. అయితే ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు మన మనసులో బలపడతాయని అంటారు. భక్తిని తెలియజేసే తెలుగుబుక్స్, రక్తిని తెలియజేసే తెలుగుబుక్స్, విధానం తెలియజేసే తెలుగుబుక్స్, చరిత్రను తెలియజేసే తెలుగుబుక్స్, జీవితచరిత్రలను తెలియజేసే తెలుగుబుక్స్, సామాజిక బాధ్యతను తెలియజేసే తెలుగుబుక్స్, పాఠాలను తెలియజేసే తెలుగుబుక్స్…
-
మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్
తింటే గారెలు తినాలి – వింటే భారతం వినాలి నానుడి పెద్దల నుండి వింటూ ఉంటాం. అంటే మినప గారెలు తింటే ఒంటికి బలం వస్తే, మహాభారతం వింటే మనసుకు బలం వస్తుంది అంటారు. ధర్మం చాలామందికి తెలిసిన ధర్మసూక్ష్మం అందరికీ అందదు అంటారు. కానీ మహాభారతం చదివి, అవగాహనే చేసుకోగలిగితే, ధర్మసూక్ష్మములలో మర్మమేటో తెలియవస్తుందని అంటారు. మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్ గురించి ఈ పోస్టులో చదవండి. మరే ఇతర పురాణం విన్నా భగవంతునిపై భక్తి కలిగితే,…
-
గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్
గురువు గొప్పతనం గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి మాటలలోనే వినాలి. గురువుగారు గురువుల గొప్పతనం వివరిస్తుంటే, గురువులపై గౌరవం ఇంకా పెరిగుతుంది. అటువంటి గురుతత్వం భారతదేశంలోనే ఉండడం భారతీయులుగా పుట్టిన మన అదృష్టం. గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్ ఆన్ లైన్లో మనకు లభిస్తున్నాయి. నిత్యజీవితంలో ఉపాధికొరకు అవసరమైన విద్య అన్ని చోట్ల లభిస్తుంది. అయితే ఒక వ్యక్తి తాత్విక పరిశీలనతో లేక అచంచలమైన భక్తితో తరించాలంటే, సద్గురువులు బోధించిన బోధనలు మార్గం చూపుతాయి అంటారు. అటువంటి…
-
తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే….
దేశభాషలందు తెలుగులెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెబితే, తెలుగు గురించి పూర్తిగా తెలిసి ఇతర భాషలందు కూడా అవగాహన ఉన్నవారు నిజమనే చెబుతారని అంటారు. మనకు తెలుగులో పరిజ్ఙానం లేకపోయిన తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే…. విన్నవి మాత్రం గుర్తుకు ఉంటాయి. అయితే తెలుగు భాషలో పట్టు అంటే తెలుగువ్యాకరణం తెలియాలి. కానీ మనకు కొన్ని తెలుగు పదాలకు మీనింగ్ కూడా తెలియదని అంటాం. ఆంగ్రపదాలను కూడా వాడుక తెలుగులో మాట్లేడూస్తూ ఉంటాం. తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే….…
-
భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి
సందేహంలో ఉన్న దేహికి వచ్చే ఆలోచనకు అంతుండదు అంటారు. ఆ దేహి మనసులో వచ్చే ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట వేయకపోతే, ఆ దేహికి శాంతి ఉండదు అంటారు. అటువంటి దేహామును కలిగిన మనిషికి ధర్మం విషయంలో సంశయాత్మకమైన మనసు ఏర్పడితే, ఆ వ్యక్తికి భగవద్గీత పరిష్కారంగా చెబుతారు. తెలుగులో భగవద్గీత గురించి చేసిన రచనలు, చెప్పిన మాటలు అనేకంగా ఉంటాయి. భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి ఆన్ లైన్లో ఉచితంగా వీడియోలు, ఆడియోలు, పుస్తకాలు ఉచితంగానే లభిస్తాయి.…
-
అట్లతదియ అట్లతద్దిగా ఆశ్వాయుజ మాసంలో
అట్లతదియ అట్లతద్దిగా ఆశ్వాయుజ మాసంలో వస్తుంది. తెలుగు తిధులలో తదియ తిధినాడు వచ్చే ఈ పండుగ అట్లతద్దిగా వాడుక భాషలో ప్రాచుర్యం పొందింది. ఇంకా అట్టతద్దోయ్ ఆరట్లు, ముద్దపప్పోయ్ మూడట్లు అనే పాట కూడా ప్రసిద్ధి. ఇలా ప్రసిద్ధి పొందిన ఈ తెలుగు పండుగ తెలుగింటి ఆడపడుచలకు మరింత ఆనందదాయకం కావడం విశేషం. మన భారతదేశంలో హిందూ సనాతన ధర్మంలో పలు పండుగలు ఉంటాయి. వాటిలో కొన్ని ప్రాంతాలవారీగా విధానం వేరుగా ఉంటే, కొన్ని పండుగలు కొన్ని…
-
భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా
మహాభారతంలోని జీవితాలు ఎంత కష్టంలోనూ ధర్మం పట్టుకుని నడుచుకునేవిగా ఉంటే, ఆద్యంతం ధర్మమునకు కట్టుబడి ఉండేవాడు ధర్మరాజు, అలాంటి ధర్మరాజుగారికి తాత అయిన భీష్ముడుది ప్రతిజ్ఙా ధర్మం. ఏది ఏమైనా తను ప్రతిజ్ఙను నిలబెట్టుకుని, జీవింతాంతం ఆ ప్రతిజ్ఙకు భంగం వాటిల్లకుండా సామ్రాజ్య సంరక్షణ చేసిన మహోన్నత వ్యక్తిగా భీష్ముని చరిత్రను చెబుతారు. భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా లో చూడండి. భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా తన తండ్రి కోరిక కొరకు తన వైవాహిక జీవితాన్ని…
-
నలదమయంతి తెలుగుభక్తి సినిమా
అలనాటి పాత తెలుగు సినిమాలలో నలదమయంతి తెలుగుభక్తి సినిమా ఒక్కటి. ఈ తెలుగు సినిమాలో నలమహారాజు, దమయంతిల వివాహ ఘట్టం నుండి సన్నివేశాలు ఉంటాయి. నలదమయంతి తెలుగుభక్తి సినిమా నలదమయంతి కధ మహాభారతంలో ధర్మరాజు విన్న కధలలో ఒక్కటి. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు, అగ్రజుడు అయిన ధర్మరాజు ఈ కధ వింటాడు. ఇక ఈ సినిమా అయితే నలదమయంతిల హంసరాయభారంతో ప్రారంభం అవుతుంది. హంస రాయభారంతో నలుడికి దమయంతి మీద, దమయంతికి నలుడి మీద ఒకరంటే ఒకరికి…
-
శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా
పాత పౌరాణిక సినిమాలలో ఆంజనేయుని గురించి అంటే చాలా ఆసక్తి ఉంటుంది. ఆంజనేయుడు అంటే అందరికీ ఇష్టేమే. అలాంటి శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా గురించి తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం. శ్రీ ఆంజనేయచరిత్ర సినిమాను చూడడానికి ఇక్కడ తాకండి నిత్యం రామనామజపంతో చిరంజీవిగా ఉండే శ్రీఆంజనేయస్వామి అనేకమంది భక్తులను కలిగిన పరమ శ్రీరామభక్తుడు. రామసంకీర్తనం చేస్తూ, శ్రీరామచంద్రుడిని హృదయంలో పదిలపర్చుకున్న భక్తాగ్రేసుడు, హనుమ, ఆంజనేయస్వామి, మారుతి, అంజనీపుత్రుడు, రామదూత అంటూ అనేక నామాలతో నిత్యం భక్తుల మనసులో మెదులుతూనే…
-
శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం
ఆనాటి పాత తెలుగు చిత్రాలలో శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం ఒక్కటి. శివలీలలను చూపుతుంది. శివలీలలు సినిమా చూడడానికి ఇక్కడ తాకండి శివుడిగా శివాజీ గణేషన్ నటించిన శివలీలు తెలుగులోకి డబ్ చేయబడిని చిత్రం కైలాసంలో ఓం నమ:శివాయ అంటూ ఋషులు ప్రార్ధన, శివపరివారం నృత్యం, వాయిద్యంతో నారదాది మహర్షుల ప్రార్ధనతో సినిమా ప్రారంభం అయ్యి, పార్వతి మాత ప్రార్ధనతో మహాదేవుడు బహిర్ముఖుడు అవుతాడు. మహాదేవుడు, మహాదేవిల సమక్షంలో నారద మునీంద్రుడు తన దగ్గర ఉన్న ఫలమును పరమశివునికి…
-
దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా
దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా పార్వతి పరమేశ్వరుల గాధ దక్షయజ్ఙం సినిమా చూడడానికి ఇక్కడ తాకండి దక్షయజ్ఞం చిత్రంలో NT రామారావు పరమశివుడుగా దేవిక సతీదేవిగా, SV రంగారావు దక్షుడుగా, చిత్తూరి నాగయ్య దధీచి మహర్షిగా, రాజనాల ఇంద్రుడుగా, రామకృష్ణ చంద్రుడుగా, మిక్కిలినేని బ్రహ్మగా, పద్మనాభం, బాలకృష్ణలు దక్షప్రజాపతి కుమారులుగా, సూరిబాబు నందిగా, రఘురామయ్య నారద మహర్షిగా, కన్నాంబ వైరినిగా, రాజశ్రీ రోహిణిగా ఇంకా ఛాయాదేవి, మీనాకుమారి, వాసంతి తదితరులు మిగిలిన పాత్రల్లో నటించారు. ప్రజాదరణ పొందిన…
-
అలనాటి పాత సినిమాలు
Our Films are in Youtube Old Telugu Movies Popular Actors సమస్యలతో సతమతయ్యే వారికి వినోదంగా ఒకప్పుడు హరికథలు, నాటకాలు ఉంటే అవి పౌరాణిక కధలతో సామజిక కుటుంబ సందేశాలను మిళితం చేస్తూ, కొన్నింటిలో అయితే అప్పటి సామజిక దోరణిలను వ్యంగ్యంగానో చెప్పటం జరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో ఎక్కువగా సత్యహరిశ్చంద్ర, వల్లికళ్యాణం, చింతామణి లాంటి డ్రామాలు ఉంటే, ఎన్నెన్నో హరికధలు దేవతలపై చెప్పబడేవిగా చెబుతారు. సాంకేతికత అభివృద్ధి చెంది,…
-
శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి మూవీ
శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి మూవీ. మహాభారతంలో భాగంగా ఉండే శ్రీకృష్ణ అవతారగాధ భాగవతంలో కూడా భాగమై ఉంటుంది. ఆ గాధని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కృష్ణుడుగా, స్వర్గీయ నందమూరి హరికృష్ణ బాలకృష్ణుడుగా నటిస్తే, శోభన్ బాబు నారద మహర్షిగా నటిస్తే, దేవిక, కాంచన, కైకాల సత్యనారాయణ, నాగయ్య, మిక్కిలినేని, ధూళిపాళ, రాజనాల, ముక్కామల, ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణ, ముదిగొండ లింగమూర్తి, కృష్ణకుమారి, ఎస్ వరలక్ష్మి, ఎల్ విజయలక్ష్మి, గీతాంజలి, సంద్యారాణి తదితరులు శ్రీకృష్ణావతారం చిత్రంలో…
-
సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ
మన పురాణాలలో ఉన్న కధలలోంచి ఎక్కువగా రాముని గురించి, కృష్ణుని గురించి ఇంకా శివుని గురించి ఒకే కధను ఇతర హీరోలతో మరలా తీయడం జరుగుతూ ఉంటుంది. అలా ఒక మానవుని కధను మూడుసార్లు తీయడం కూడా ఉంది. పాతతరం చిత్రాలలో పాత్రకో ప్రసిద్ద హీరో కనిపిస్తూ సామజిక కుటుంబ వ్యక్తిగత సందేశాలను ఇస్తూ ఉండడం కనబడుతూ ఉంటుంది. అటువంటి తెలుగు చిత్రాలలో ఒక సత్యానికి ప్రతీకగా సత్యం గొప్పతనం తెలిపే గొప్ప సత్య హరిశ్చంద్ర తెలుగు…
-
గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు
గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు ! మనమే మనతో మనకి నచ్చినట్టు జీవిస్తూ నచ్చిన వ్యక్తిని గెలిపిస్తూ, నచ్చకపోతే ఓడిస్తూ అందరి మన్ననలు పొందిన ప్రముఖులకే పట్టంగడుతూ సమాజాన్ని శాసించే ఓటు హక్కుని పొంది ఉన్నాము. స్వదేశాన్ని స్వదేశియులే పరిపాలించాలనే మహోన్నతమైన సంకల్పంతో అనేకమంది దేశభక్తులు పరపరిపాలనపై తిరుగుబాటు చేసి, సాయుధ, నిరాయుధ పోరాటాలతో, ఉద్యమాలతో స్వపరిపాలనకోసం ప్రాణత్యాగాలు చేసారు. సుమారు శతాబ్దకాలం పోరాటంలో అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు…
-
రమ్యకృష్ణ ప్రతిభావంతమైన ప్రాధాన్యమైన పాత్రలలో మెప్పించిన నటి
రమ్యకృష్ణ ప్రతిభావంతమైన ప్రాధాన్యమైన పాత్రలలో మెప్పించిన నటి: రమ్యకృష్ణ బహు భాషలలో నటించిన నటిమణి, దర్శకుడు కృష్ణవంశీ భార్య. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలతో బాటు టెలివిజన్ కార్యక్రమాల్లో నటించి మెప్పించిన ప్రముఖ నటి. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు చలనచిత్రం బాహుబలిలో ప్రధాన పాత్రను పోషించింది. దక్షిణాది అగ్రహీరోలందరితో నటించింది. 1989 సూత్రదారులు తెలుగు చిత్రంలో మంచినటిగా గుర్తింపు వచ్చినా అవకాశాలు అల్లుడుగారు చిత్రంతో పెరిగాయి. ఈ చిత్రంలో ముద్దబంతి నవ్వులో మూగ…
-
మీనా తెలుగుచిత్రాలు సీతారామయ్యగారి మనవరాలు, పుణ్యభూమి నాదేశం, ముఠామేస్త్రి
మీనా తెలుగుచిత్రాలు సీతారామయ్యగారి మనవరాలు, పుణ్యభూమి నాదేశం, ముఠామేస్త్రి: కొంతమంది సినీజీవితం బాల్యం నుండే ప్రారంభం అవుతుంది, అలా బాల్యం నుండే సినిమాలలో నటించిన నటి మీనా. సిరివెన్నల, రెండురెళ్ళు ఆరు చిత్రాల్లో బాలనటిగా నటించిన మీనా కర్తవ్యంలో సినిమాలో మినిస్టర్ కొడుకు చేత మోసగింపబడిన చేయబడిన యువతిగా నటించింది. చెంగల్వ పూదండ చిత్రంలో నెచ్చెలిగా నటించి నవయుగంలో కనిపించింది. సీతరామయ్యా మనవరాలిగా ప్రసిద్దికెక్కి చంటితో జతకట్టి సుందరకాండ చేసే అబ్బాయిగారితో సూర్యవంశంలో పెళ్ళాం చెబితే వినాలి…
-
మహేష్ బాబు తెలుగు సినిమాలు
మహేష్ బాబు రాజకుమారుడు నుండి భరత్ అను నేను వరకు చిత్రాలు: మహేష్ మహేష్ మహేష్ అంటూ మహిళలు కలవరిస్తారు అంటూ చాటి చెప్పే తెలుగు చిత్రం వచ్చి మహేష్ పేరుపై ఉన్న క్రేజీని చూపింది. ఆపేరుకు అంతలా క్రేజీ ఎందుకు క్రేజ్ వచ్చింది అంటే మహేష్ బాబు అంటారు. అష్టాచమ్మా చిత్రంలో మహేష్ పేరు గురించి ఆ చిత్ర కధానాయికలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఇక నిజజీవితంలో మహేష్ లు చాలామందే ఉంటారు.…
-
డైనమిక్ హీరో, సుప్రీమ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్రాలు
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తరువాత అంతటి మాస్ ఫాలోయింగ్ కలిగన హీరోగా ప్రసిద్ది కెక్కిన తెలుగు నటుడు చిరంజీవి. డైనమిక్, సుప్రీమ్ హీరో మెగాస్టారు అంటూ అందరితో అనిపించుకుని రెండుతెలుగు అశేష ప్రేక్షకభిమానాన్ని స్వయంకృషితో సంపాదించుకున్న మధ్యతరగతి వ్యక్తి చిరంజీవి. పునాదిరాళ్ళూ చిత్రంలో మొదటి వేషం వేస్తె మొదటగా తెలుగుతెరపై ప్రాణంఖరీదు చిత్రంతో వచ్చారు. సుమారు 60 మంది చలన చిత్రదర్శకుల చిత్రాలలో నటించారు. 1978 సంవత్సరం నుండి 2018 వరకు సుమారు 40…
-
సకుటుంబానికి వినోదం అందించే తెలుగు మూవీస్
సకుటుంబానికి వినోదం అందించే తెలుగు మూవీస్ గురించి… జీవితం కష్టసుఖాలతో కలిసి మమకార మిత్రులతో ఆత్మీయ బంధువులతో కలసి ఉండే కుటుంబ సభ్యులతో సాగిపోతూ ఉంటుంది. ఒకసారి ఒకరి సంతోషం కుటుంబానికి అంతటికి సంతోషం, ఇంకోసారి ఒకరి దుఖం కుటుంబానికి కష్టం కలిగించే సందర్భం. ఇలా జీవితం అన్ని రకాల భావనలతో మిలితిమై మనిషిని ఆశానిరాశ నిస్పృహలలో తేల్చుతూ కాలంలో సంతోషాలను కలిగిస్తూ ఉంటుంది. జీవితంలో ఒత్తిడిలు ఎదుర్కొంటూ కేవలం సందేశం అందించే చిత్రాలను చూడడానికి కుటుంబసమేతంగా…
-
కుటుంబ కధా చిత్ర తెలుగు దర్శకులు
కుటుంబ కధా చిత్ర తెలుగు దర్శకులు ఏ కోదండరామిరెడ్డి, జంద్యాల, రవిరాజా పినిశెట్టి, ముత్యాల సుబ్బయ్య, ఈవివి సత్యనారాయణ, విజయబాపినీడు, వంశీ మొదలైన దర్శకులు అనేక తెలుగు చలనచిత్రాలకు దర్శకత్వం వహిస్తే వాటిలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకాభిమానాన్ని పొందితే, కొన్ని చిత్రాలు అవార్డులు పొందాయి. ఏ కోదండరామిరెడ్డి కుటుంబ కధా చిత్ర తెలుగు దర్శకులు సంధ్య తెలుగుచలనచిత్రంతో 1980 లో దర్శకుడుగా మొదలుపెట్టిన ఏకోదండరామిరెడ్డి తరువాతి సంవత్సరంలో వరుసగా రెండు తెలుగు చిత్రాలకు ఒక తమిళ చిత్రానికి…
-
ప్రసిద్ద తెలుగు చలనచిత్ర దర్శకులు
ప్రసిద్ద తెలుగు చలనచిత్ర దర్శకులు… ఎందరో తెలుగు దర్శకులు మనకి మంచి చిత్రాలను అందించి అందరిని అలరించారు, ఎన్నోన్నో చిత్రాలలో మనోల్లాసం కలిగించే కధలను వెండితెరపై చూపించారు. మరెన్నో సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. సామజిక అంశాలలో సాంఘిక సూచనలు కలిగిన చిత్రాలను అందించారు. కుటుంబ విలువలను తెలిపే చిత్రాలు, కొందరు అందిస్తే ప్రేమ కావ్యాలు కొందరు తెరకెక్కించారు. ఇలా వివిధములైన విషయలలో అంశాలలో తెలుగు చిత్రాలు వెండితెరపై వెలుగులు విరజిమ్మి బుల్లి బుల్లి తెరలపై ఎప్పుడు కావాలంటే…
-
శ్రీమంజునాధ తెలుగు భక్తిరస చిత్రం
దైవం వాడుక భాషలో సంభాషణలు కొనసాగించడం అది ఆదిదేవుడు మహాదేవుడు అయిన పరమశివుడు వాడుక బాషలో మాట్లాడడం ఈచిత్రం ద్వారా గ్రాంధిక భాష సరిగా తెలియనివారికి కూడా అర్ధం కావాలనే ఉద్దేశ్యం కావచ్చు. దైవము-భక్తులుగా మెప్పించిన శ్రీమంజునాధ తెలుగు భక్తి చిత్రం. ఓం శ్రీ మంజునాదాయ నమః శ్రీమంజునాధ తెలుగు భక్తిరస చిత్రం చిరంజీవి శివుడుగా నాట్యం చేసిన చిత్రం అర్జున్ భక్తుడిగా మెప్పించిన చిత్రం శ్రీ మంజునాధ తెలుగు భక్తి చలనచిత్రం. జెకె భారవి రచించిన…
-
తెలుగు రీడ్స్ బ్లాగు విజిట్
తెలుగు రీడ్స్ బ్లాగు విజిట్ చేయండి. తెలుగులో కొన్ని కేటగిరీలలో గల పోస్టులను రీడ్ చేయండి. శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు చిన్న పిల్లల తెలుగు పేర్లు గల పేజిలు దర్శించండి. అచ్చ తెలుగులో బాలబాలికల పేర్లు చూడండి. తెలుగులో రెండు, మూడు పదాలతో కూడిన పేర్లు కూడా మీకు ఆ పేజిలలో ఉంటాయి. బాలుర కొరకు గల తెలుగు పేర్లను ఒక పేజిలో బాలికల కొరకు గల తెలుగు పేర్లను మరొక పేజిలో ఉంటాయి.…