Author: telugureads

  • అనుకరణ అర్థం ఏమిటి తెలుగులో

    అనుకరణ అర్థం ఏమిటి తెలుగులో ‘ఒకరు మరొకరి పనిని గమనిస్తూ, అదే పనిని తిరిగి చేయడాన్ని అనుకరణ అంటారు’. పిల్లలు ఎక్కువగా తమ చుట్టూ ఉండేవారిని చూసి, అనుకరిస్తూ ఉంటారు. కావునా పిల్లలలో “అనుకరణ” ఎక్కువగా ఉంటుందని అంటారు. ముందుగా వారు అమ్మ చేసే పనులను, తర్వాత తండ్రిని చూసి కొన్ని పనులను అనుకరిస్తూ ఉంటారు. అనుకరణ ద్వారానే పిల్లలకు మంచి పనులు లేదా చెడు పనులు అలవాటుగా మారే అవకాశం ఉంటుంది. అనుకరణకు పర్యాయపదాలు: అనుసరణ,…

  • అహర్నిశలు అంటే ఏమిటి తెలుగులో

    అహర్నిశలు అంటే ఏమిటి తెలుగులో రాత్రి, పగలు కలిపి అహర్నిశలు అంటారు. ఎక్కువగా ఈ పదాన్ని వ్యక్తి యొక్క విశేష కష్టమును లేదా వ్యక్తి సాధించిన అభివృద్ది గురించి చెబుతూ ఈ పదాన్ని ప్రయోగిస్తారు. అతను అహర్నిశలు కష్టపడి, కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకువచ్చాడు. ఆమె అహర్నిశలు కష్టపడి పిల్లలను పెంచింది… ఇలా పలు వ్యాక్యములు చెబుతూ ఉంటారు. ‘అహర్నిశలు’ పదానికి పర్యాయపదాలు : అహోరాత్రులు, రేయింబగలు… ఆంగ్లంలో ఈ పదాన్ని చెప్పాలంటే ‘Day and Night’ అని…

  • జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏపి న్యూ గవర్నర్

    జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏపి న్యూ గవర్నర్ గా కేంద్రం చేత నియమితుయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న విశ్వభూషణ్ హరించద్ చత్తీస్ గఢ్ గవర్నర్ గా నియమితులయ్యారు. మన తెలుగు రాష్ట్ర కొత్త గవర్నర్ గురించి ఆన్ లైన్లో లభిస్తున్న సమాచారం బట్టి కొద్ది సమాచారం చదవండి… ఏపి కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ అబ్దుల్ నజీర్ కర్ణాటకలోని కెనరా ప్రాంతానికి చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించారు. అతను ఫకీర్ సాహెబ్ కుమారుడు…

  • గవాక్షం అంటే అర్థం ఏమిటి

    గవాక్షం అంటే అర్థం ఏమిటి? తెలుగులో గవాక్షం అంటే కిటికి అని చెప్పబడుతుంది. లేదా వెంటిలేటర్ అని కూడా అంటారు. అంటే ఒక గదిలోకి గాలి చక్కగా వీచడానికి, వెలుతురు గది నిండా ప్రసరించడానికి ఏర్పాటు చేయబడిని చతురస్ర లేదా దీర్ఘచతురస్ర లేదా వృత్తాకార రంధ్రము తలుపులతో కూడి ఉండడాన్ని ‘గవాక్షం‘ అంటారు. ‘ఒక వ్యక్తి తనగదిలో నుండి గోడకు గల గవాక్షం గూండా బయటి పరిస్థితులను వీక్షిస్తున్నాడు.’ ఇలాంటి వ్యాక్యాలు వ్రాసేటప్పుడు ఈ గవాక్షం పదం…

  • పాక్షికంగా అర్థం ఏమిటి తెలుగులో

    పాక్షికంగా అర్థం ఏమిటి తెలుగులో పాక్షికంగా అంటే కొద్దిగా అని అర్ధం చెబుతారు. వాతావరణం చెప్పేసమయంలో ఎక్కువగా ఈ పదం ప్రయోగిస్తారు. ఎక్కువగా రేడియోలో వాతావరణ సమాచారం వింటున్న సమయంలో ఫలానా ప్రాంతంలో పాక్షికంగా మేఘావృతం ఉంటుంది. అక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంటారు. ఇంకా ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు జరిగిన నష్టాన్ని తెలియజేస్తూ కూడా ‘పాక్షికం‘ పదం చెబుతారు. ‘నిన్న కురిసిన వానలు వలన రాష్ట్రంలో అక్కడక్కడా రహదారులు పాక్షికంగా దెబ్బతిన్నాయి.’ అంటూ నష్టమును వివరించే…

  • పాశవికం అర్థం ఏమిటి తెలుగులో?

    పాశవికం అర్థం ఏమిటి తెలుగులో … పాశవికం అంటే పశువు వలె ప్రవర్తించడాన్ని సంభోదిస్తూ మాట్లాడేటప్పుడు ఉపయోగించే తెలుగు పదం. మానవీయ చేష్టలు ప్రకృతిపరంగా సహజంగా ఉంటాయి కానీ కొన్ని దుర్ఘటనలు పశువు చేష్టలు వలె వికృతంగా ఉంటాయి. మృగం వలె మనిషిపై ఆమానుష చర్య జరిగిప్పుడు, సదరు సంఘటన ప్రభావాన్ని చెబుతూ చాలా పాశవికంగా చేశారు… అంటారు. ఒక మనిషి మరొక మనిషిపై దారుణంగా దాడి చేసిన సందర్భంలో, జరగిని చర్యలను చెప్పడానికి ఇటువంటి పదాలు…

  • valentine day quotes Telugu

    valentine day quotes Telugu, వాలంటైన్స్ డే కోట్స్ తెలుగులో. ప్రపంచంలో వాలెంటైన్స్ డే ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ, ఇది ప్రేమికుల రోజుగా ప్రసిద్ది చెందింది. ఈరోజున ప్రేమలో తన ప్రేయసి, ప్రియులకు విషెస్ తెలియజేస్తూ ఉంటారు. ఇదే రోజు ప్రేమకానుకలు అందిస్తూ, తమ మనసులో గల ప్రేమభావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఫిబ్రవరి 14వ తేదీ, ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జరుపుకుంటారు, తరచుగా కార్డులు, పువ్వులు, చాక్లెట్లు మరియు బహుమతుల…

  • దీర్ఘకాల ప్రయోజనాలే ప్రధానం రాజకీయాలలో పవన్ కళ్యాణ్

    దీర్ఘకాల ప్రయోజనాలే ప్రధానం రాజకీయాలలో పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్ కు దీర్ఘకాల ప్రయోజనాలే ప్రధానం రాజకీయాలలో… కానీ రాజకీయాలలో దీర్ఘకాలిక ప్రయోజనాలపై తాత్కాలిక ప్రయోజనాలు పైచేయి సాధిస్తాయని అంటారు. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలు ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రత్యేకత చాలా ప్రత్యేకం అంటారు. అలానే ఇప్పుడు రాజకీయాలలో కూడా అదే తీరు. ఇక్కడ కూడా ట్రెండ్ సెట్ చేయడానికి, దీర్ఘకాలం వేచి ఉండాలనే భావనతో ఉన్నారు. సాదారణంగా రాజకీయాలలో అప్పటికప్పటి ప్రయోజనాలకు పెద్దపీట వేయడం జరుగుతుందని అంటారు. ఎందుకంటే…

  • చిన్న పిల్లల్లో కంటి సమస్యలు

    చిన్న పిల్లల్లో కంటి సమస్యలు

    సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. మనకు ఉన్న జ్ఙానేంద్రియాలలో కళ్ళు చాలా ప్రధానం. కంటి చూపు లేకపోతే జీవితం అంధకారమయం. చిన్న పిల్లల్లో కంటి సమస్యలు, వయస్సు పెరిగాక వచ్చే కంటి సమస్యలు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వస్తూ ఉండడం దురదృష్టకరం. కరోనా ప్రభాకం కంటే ముందు 10 నుంచి 15 శాతం మంది పిల్లలు వివిధ కంటి సమస్యలతో వైద్యుల వద్దకు వస్తుంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య 30 నుంచి 40 శాతానికి పెరిగిందని వైద్యులు…

  • సంకలనం meaning in telugu

    సంకలనం meaning in telugu, సంకలనం meaning in english. Adding value to a number and increasing the value is called addition. తెలుగులో సంకలనం అంటే ఒక అంకెకు కానీ సంఖ్యకు కానీ మరలా అంకె కానీ సంఖ్యకానీ జత చేసుకుంటూ మొత్తము విలువను తేల్చడాన్ని సంకలనం అంటారు. గణనంలో కూడికలనే సంకలనాలు అంటారు. ఈ క్రింది ఉదాహరణలు గమనించండి. కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు వేతనం అంటే ఏమిటి…

  • సంబంధం అర్థం in Telugu

    సంబంధం అర్థం in Telugu, సంబంధం అర్థం in English. Sambandham meaning in English, sambandham means relationship. It may be means in between two persons or person to things or in between two things. తెలుగులో సంబంధం అనగా పెళ్లి చేయడానికి మాట్లాడుకునే బంధం గురించి సంబంధం అంటూ సంబోదిస్తూ ఉంటారు. సంబంధం ఇది ఇద్దరి మద్య బంధం లేదా ఒక వస్తువుకి మరొక వస్తువుకి గల…

  • సౌందర్యం మీనింగ్ ఇన్ తెలుగు

    సౌందర్యం మీనింగ్ ఇన్ తెలుగు, సౌందర్యం అంటే అర్ధం ఏమిటి?, సౌందర్యం అనగా అందము, అని అర్ధము. ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి శారీరక రూపము కానీ మనసుని పూర్తిగా ఆకట్టుకుంటే, అలా ఆకట్టుకునే చక్కటి రూపమును సౌందర్యముగా పిలుస్తారు. దేహమును చూసి తదేకంగా చూడాలనిపించే భావన కలిగినప్పుడు అట్టి దేహదారిని సౌందర్యవంతురాలు / సౌందర్యవంతుడుగా పిలుస్తారు. ఇంకా చెప్పాలంటే వస్తువు లేదా దేహమును మాత్రమే కాకుండా మనిషి గుణాలను కూడా సౌందర్యముగా చెబుతారు. తాత్వికంగా…

  • వన్ ప్లస్11ఆర్ కొత్త ఫోను

    వన్ ప్లస్11ఆర్ కొత్త ఫోను

    వన్ ప్లస్11ఆర్ కొత్త ఫోను గురు. ఈ ఫోను ప్రదర్శన పరంగా చక్కగా ఉంటుందని ఊవాచ. ఇందులో వాడిన ప్రొసెసర్ కూడా చాలా మంచి ప్రొసెసర్ అని ప్రచారం. ఇంకా ఈ ఫోన్ బ్యాక్ గల కెమెరాలు చక్కని పనితీరు కలిగి ఉంటాయని టాక్. 8జిబి ర్యామ్ గల మొబైల్ స్టోరేజ్ 128జిబి స్టోరేజ్ కు పరిమితం అయితే, 16జిబి ర్యామ్ గల మొబైల్ స్టోరేజ్ 256జిబి స్టోరేజ్ కు పరిమితం. ర్యామ్ పరంగా 8జిబి సరిపోతుందనుకుంటే,…

  • రామాయణంలోని రావాణాసురుడు నుండి ఏమి గ్రహించకూడదు

    రామాయణంలోని రావాణాసురుడు నుండి ఏమి గ్రహించకూడదు. అంటే ఎవరైనా, ఎప్పుడైనా రావాణాసురుడు మాదిరిగా ప్రవర్తించడం వలన జీవితంలో ఉన్నత స్థానం నుండి దిగువ స్థానానికి పతనం కావడం ఖాయమని అంటారు. పరస్త్రీని కాంక్షించడం, పరస్త్రీని చెరపట్టడం వ్యక్తి జీవిత పతనానికి నాంది అవుతుందని రావాణాసురుడి జీవితం తెలియజేస్తుంది. ఎందుకంటే రావణుడు త్రిమూర్తులలో ఒక్కరైన పరమశివునికి భక్తుడు. పరమశివుడు ఇవ్వనిదంటూ ఏమి ఉండదు. అయినను పరమశివుడిని ఒక్కసారి దర్శిస్తే చాలు, జన్మదన్యమని భావించే మునులు, మహర్షులు ఉంటారు. కానీ…

  • మహాభారతంలో భీష్ముడు in telugu తెలుగులో భీష్మాచార్యుడు

    మహాభారతంలో భీష్ముడు in telugu తెలుగులో భీష్మాచార్యుడు

    మహాభారతంలో భీష్ముడు in telugu తెలుగులో భీష్మాచార్యుడు గురించి…. ఎందరో మహానుభావులు మహాభారతంలో ఉంటారు. కానీ భీష్ముడు చాలా ప్రత్యేకమైన కారణ జన్ముడుగా పురాణ ప్రవచన కర్తలు చెబుతారు. భీష్ముడు అంటే ప్రతిజ్ఙను పాటించినవాడు. తాను చేసిన ప్రతిజ్ఙను జీవిత పర్యంతమూ ఆచరించిన మహానుభావుడు. దేవవ్రతుడు భీష్మునికి అతని తండ్రి పెట్టిన పేరు. కానీ దేవవ్రతుడు చేసిన ప్రతిజ్ఙ వలన, అతని భీష్ముడుగా పరిగణించారు. ఈయన గంగా పుత్రుడు. ఈయన తండ్రి శంతనుడు. ఈయనకు పాండవులు, కౌరవులు…

  • మంచి మార్పుకు పునాది ఓటుకు అభివృద్దిని కాంక్షించినప్పుడే

    మంచి మార్పుకు పునాది ఓటుకు అభివృద్దిని కాంక్షించినప్పుడే

    రాజకీయ పార్టీలకు ఎన్నికలలో ఖర్చులు పెరుగుతుంటే, ఆ ఖర్చులకు సొమ్ములు అవసరం అయితే, వారు ఏదో ఒక కార్పోరేట్ కంపెనీతో పరోక్ష బంధం కలిగి ఉండే అవకాశం ఉంటుందని అంటారు. మంచి మార్పుకు పునాది ఓటుకు అభివృద్దిని కాంక్షించినప్పుడే అంటారు. ఎందుకు రాజకీయ పార్టీలకు ఖర్చులు? అంటే ఎన్నికలలో నాయకులు దేశమంతా తిరగాలి కాబట్టి. తమ పార్టీ చేస్తున్న పనులు చేయబోయే పనులు, ఇతర పార్టీల కన్నా మేమట్లా మెరుగు అని ప్రజలకు తెలియజేయడానికి చేసే ప్రక్రియలో…

  • POCO X5 PRO 5G SMARTPHONE

    POCO X5 PRO 5G SMARTPHONE

    POCO X5 PRO 5G SMARTPHONE ఈ స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల డిస్ప్లే ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని చెప్పబడుతుంది. POCO X5 PRO 5G SMARTPHONE లో DISPLAY సూపర్ గా ఉంటుందని చెబుతున్నారు. ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సెల్ నాణ్యతతో ఉంటుందని, ఇంకా దీని ఫీచర్లు ఫ్రంట్ వీడియో రికార్డింగ్, పామ్ షట్టర్, మూవీ ప్రేమ్, నైట్ మోడ్, స్లో మోషన్, వాటర్ మార్క్, షార్ట్ వీడియో తదితరములు. బ్యాక్ కెమెరాలు 108 మెగా…

  • ముఖ్యమైన అర్థం ఏమిటి? ముఖ్యమైన మీనింగ్

    ముఖ్యమైన అర్థం ఏమిటి? ముఖ్యమైన మీనింగ్ ఇన్ తెలుగు. ముఖ్యం అంటే ప్రధానం అంటారు. అధిక ప్రాధన్యత గలది అంటారు. రాష్ట్రంలో ఉండే మంత్రులకు నాయకుడు ముఖ్యమంత్రి అంటారు. అంటే మంత్రులలో ముఖ్యమైనవాడు అంటారు. కాబట్టి ముఖ్యమైనది అంటే చాలా ప్రధానమైనది… విలువైనది… ప్రభావంతమైనదిగా చెబుతారు. ఎలా అంటే విషయాలు చెప్పేటప్పుడు చాలా చాలా ముఖ్యమైన విషయం అంటారు. మాములుగా మాట్లాడేటప్పుడు చాలా చాలా ప్రధానమైన విషయం గురించి చెప్పేటప్పుడు చాలా ముఖ్యమైన మాట అంటూ నొక్కి…

  • తాత్కాలికంగా meaning in telugu

    తాత్కాలికంగా meaning in telugu. తాత్కాలికంగా అంటే అర్ధం ఏమిటి? అప్పటికప్పుడు లేదా ఇప్పటికిప్పుడు కాలం అని అనవచ్చును. ఇది పూర్తిగా అర్ధం కావాలంటే, దీనికి వ్యతిరేక పదం దీర్ఘకాలికంగా అర్ధం తెలియాలి. దీర్ఘకాలికం అంటే సచ్ లాంగ్ టైం. నిర్ణయించుకున్న ప్రణాళికా సమయం ఎక్కువ కాలం ఉంటే, దానిని దీర్ఘకాలం అంటారు. అయితే తాత్కాలికం అంటే కేవలం అప్పటికే మాత్రమే. లేదా అప్పటి కొద్ది కాలంపాటు అని భావిస్తారు. చూడండి… ఈ ఉదాహరణలు. తాత్కాలికంగా తొలగించుట.…

  • సొంత వ్యాపారం అంటే ఏమిటి? వ్యాపార ఆలోచనలు

    సొంత వ్యాపారం అంటే ఏమిటి? వ్యాపార ఆలోచనలు

    సొంత వ్యాపారం అంటే ఏమిటి? వ్యాపార ఆలోచనలు తెలుగు. సొంతంగా నిర్వహించు వ్యాపారమును సొంత వ్యాపారం అంటారు. అంటే ఒక వ్యక్తి తానే తన దగ్గర ఉన్న ధనంతో వ్యాపారం చేస్తూ, అందులో లాభనష్టాలకు తానే పూర్తి బాధ్యత వహిస్తూ చేసే వ్యాపారాన్ని సొంత వ్యాపారం అంటారు. “సొంత వ్యాపారం” అనేది సాధారణంగా ఒక పెద్ద సంస్థ లేదా సంస్థ యాజమాన్యంలో కాకుండా ఒక వ్యక్తి యాజమాన్యంలోని మరియు నిర్వహించబడే వ్యాపారాన్ని సూచిస్తుంది. ఇది విజయం లేదా…

  • వ్యాపారి పర్యాయ పదాలు వ్యాపారి మీనింగ్ ఇన్ తెలుగు

    వ్యాపారి పర్యాయ పదాలు వ్యాపారి మీనింగ్ ఇన్ తెలుగు. వ్యాపారం చేయువానిని వ్యాపారి అంటారు. వర్తకం చేయువానిని వర్తకుడు అంటారు. Vyapari meaning in Telugu. తన దగ్గర ఉన్న ధనంతో ఒక ప్రదేశంలో వస్తువులను కొనుగోలు చేసి, మరొక ప్రదేశంలో అమ్మకం చేసి లాభనష్టాలను భరించే వ్యాపారాన్ని నిర్వహించే వ్యక్తిని వ్యాపారి అంటారు. ఒక ప్రదేశంలో దుకాణం ద్వారా అనేక వస్తువులను అమ్మకాలు జరపుతూ ఉంటారు. ఇలాంటి దుకాణదారులను వ్యాపారులు అంటారు. వ్యాపారమును లాభమును చూసుకుని…

  • సవ్వడి అంటే అర్థం ఏమిటి?

    సవ్వడి అంటే అర్థం ఏమిటి? పెద్ద శబ్ధము వినబడడాన్ని అంటారు. ఏదైనా శబ్దం సంభవించినప్పుడు అది తరంగం రూపంలో విస్తరిస్తుంది. అలా శబ్ద తరంగాన్ని సవ్వడి అంటారు. ఉదాహరణలు: ఒక బాంబు పేలినప్పుడు వచ్చే పెద్ద శబ్దము. భారీ వాహనముల టైరు పేలినప్పుడు వచ్చు శబ్దములు ఇలా ప్రకృతిలో ఒకవస్తు సంఘర్షణలో సంభవించిన శబ్ధ తరంగం సవ్వడి అంటారు. ఇంకా ఈ సవ్వడి పదానికి పర్యాయపదాలు : మోత, శబ్ధం, అలికిడి, ధ్వని, రావం, రొద తదితర…

  • Savyasachi meaning in Telugu

    Savyasachi meaning in Telugu సవ్యసాచి మీనింగ్ ఇన్ తెలుగు. మహాభారతంలో అర్జునుడిని సవ్యసాచి అంటారు. ఎందుకంటే యుద్దంలో అర్జునుడు రెండు చేతులతో బాణాలను సంధించగలడు. కావునా అర్జునుడిని సవ్యసాచి అంటారు. రెండు చేతులతోనూ పనిని చేయగలిగే సామర్ధ్యం గలవారిని సవ్యసాచి అని అంటారని చెబితే, కొందరు సవ్యము అంటే ఎడమ చేయి, కావునా ఎడమచేతితో కూడా పనిని చేయగలిగేవారిని సవ్యసాచి అని అంటారని చెబుతారు. కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు వేతనం అంటే ఏమిటి…

  • వశము meaning in Telugu

    వశము meaning in Telugu వశము మీనింగ్ ఇన్ తెలుగు. తెలుగులో ఉపయోగించే ఈ పదం బంధాల మద్య సంబంధం గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు. ఒక బంధం మరొక బంధాన్ని ఏవిధంగా ఉందో చెబుతూ ఉపయోగిస్తారు. వశము అంటే లొంగి ఉండుట లేదా లొంగదీసుకోవడం అని అంటారు. ఆమె అతడిని వశపరచుకుంది. లేదా అతడు ఆమెను వశపరచుకున్నాడు. అంటూ స్త్రీపురుషుల మద్య జరిగిన బంధం గురించి చెప్పేటప్పుడు ఇలా వశము పదాన్ని ప్రయోగిస్తారు. వశపడి ఉండడాన్ని కూడా…

  • మోతాదు మీనింగ్ ఇన్ తెలుగు

    మోతాదు మీనింగ్ ఇన్ తెలుగు, దీనిని ఇంగ్లీషులో dose అంటారు. కొందరికి తెలుగు పదాలను ఇంగ్లీషులోకి ట్రాన్సలేట్ కాగానే, ఆ పదం యొక్క మీనింగ్ మనసులో గోచరిస్తుంది. ఒక మోతాదు అనేది ఒక పదార్ధం యొక్క నిర్దిష్ట పరిమాణం చెప్పేటప్పుడు చెబుతారు. అంటే డాక్టర్ ఏదైనా సిరప్ వ్రాసిచ్చినప్పుడు అది ఎంత పరిమాణంలో తీసుకోవాలో చెబుతూ ఉంటారు. నిర్ధిష్ట సమయంలో తీసుకోవలసిన పరిమాణం గురించి చెప్పడాన్ని మోతాదు అనవచ్చు. ఎక్కువగా వైద్యంలో ఈ మోతాదు (dose) పదం…

  • వేకువ మీనింగ్ ఇన్ తెలుగు

    వేకువ మీనింగ్ ఇన్ తెలుగు వేకువ అంటే తెల్లవారుజాము అని కూడా అంటారు. అంటు సాధారణంగా సూర్యోదయానికి ముందు సమయం అంటారు. వేకువ అను పదమును వేళ గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు. ఇంతకీ వేళ అంటే సమయం, కాలం అంటారు. సూర్యోదయానికి 45 నిమిషాల పూర్వమే మేల్కోనే సమయాన్ని వేకువ జాముగా చెబుతారు. కొందరు అర్దరాత్రి 12గంటలు దాటి నాల్గవ జాము నుండి కూడా వేకువ జాముగా చెబుతారు. ఏదైనా కానీ సూర్యోదయానికి పూర్వమే నిద్ర మేల్కోనాలనే…

  • భవదీయుడు అర్థం ఏమిటి?

    భవదీయుడు అర్థం ఏమిటి? తెలుగులో విన్నపాలు విన్నవించుకుంటూ లేఖ వ్రాస్తున్నప్పుడు చేసే ఆత్మీయ ప్రకటన… ఇట్లు మీ భవదీయుడు అంటూ సంభోదిస్తారు. అభ్యర్దిస్తూ ఏదైనా పత్రం వ్రాస్తున్నప్పుడు కూడా ఇట్లు మీ భవదీయుడు అంటూ సంభోదిస్తారు. సంబంధించిన ఒక అధికారికి గాని, పెద్ద వారికి గాని విన్నపాలు కానీ అభ్యర్ధనలు కానీ చేసేటప్పుడు వినయంతో చెబుతూ వాడే పదము భవదీయుడు. కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు వేతనం అంటే ఏమిటి తెలుగులో అనువాదం అంటే ఏమిటి?…

  • కేవలం అర్థం ఏమిటి?

    కేవలం అర్థం ఏమిటి? ఆగ్లంలో జస్ట్ అంటారు. “కేవలం” అనే పదానికి అది ఉపయోగించే సందర్భాన్ని బట్టి అనేక విభిన్న అర్థాలు ఉండవచ్చు. కొన్ని పదాలు ఉదాహరణలు చదివితే, ఆ పదం యొక్క భావన అర్ధం అవుతుంది. అత్యంత సాధారణ అర్థాలలో కొన్ని: అతి తక్కువ కాలంలో జరిగినదాని గురించి ఇలా చెబుతారు. జస్ట్ ఇప్పుడే… వెళ్లారు. అంటే కేవలం అనేది సులభమైన భావనను కల్పించేదిగా చెప్పడానికి ఉపయోగిస్తారు. ‘కేవలం రెండు నిమిషాల ముందు వెళ్లిపోయారు’. ఇంత…

  • వేతనం అంటే ఏమిటి తెలుగులో

    వేతనం అంటే ఏమిటి తెలుగులో అంటారు. “జీతం” అనే పదం సాధారణంగా నెలవారీ లేదా రెండు వారాల ప్రాతిపదికన, చేసిన పనికి బదులుగా ఒక ఉద్యోగికి యజమాని చేసే సాధారణ చెల్లింపును సూచిస్తుంది. వేతనం లేదా జీతం అనేది ఒక రకమైన పరిహారం, ఇది తరచుగా పని చేసిన గంటల సంఖ్య లేదా నిర్వర్తించిన ఉద్యోగ విధులపై ఆధారపడి ఉంటుంది మరియు ఇది సాధారణంగా గంట వేతనం కాకుండా స్థిర మొత్తంగా ఉంటుంది. ఉద్యోగులు వారి సమయం…

  • అనువాదం అంటే ఏమిటి?

    అనువాదం అంటే ఏమిటి? “అనువాదం” అంటే తర్జుమా చేయడం అని కూడా అంటారు. ఒక భాషలో వ్రాసిన లేదా మాట్లాడే పదాలను మరొక భాషలోకి మార్చే ప్రక్రియను అనువాదం అంటారు. అలా అనువాదంలో ఒక భాషలో వ్రాసిన వచనమును మరొక భాషలో అసలు అర్ధానికి దగ్గర మార్చి వ్రాయడాన్ని అనువాదం అంటారు. అలాగే ఒక భాషలో మాట్లాడిన మాటలను వేరొక భాషలో అదే అర్ధం వచ్చేలాగా మార్చి మాట్లాడడాన్ని కూడా అనువాదం అంటారు. అంతర్జాల వాడుక అధికమైన…

  • విద్య పదం అర్ధం ఏమిటి?

    విద్య పదం అర్ధం ఏమిటి? తెలుగులో “విద్య” అనే పదం సంస్కృత పదం విద్ నుండి వచ్చిందని అంటారు. దీని అర్థం “విద్య” లేదా “జ్ఞానం”. ఇది సాధారణంగా భారతదేశంలో ఉపయోగించబడుతుంది మరియు ఇది తరచుగా అధికారిక విద్య, అభ్యాసం మరియు జ్ఞానం యొక్క సాధనతో ముడిపడి ఉంటుంది. హిందూమతంలో, విద్య ఆధ్యాత్మిక అభివృద్ధికి ఒక ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే జ్ఞానం విముక్తి మరియు జ్ఞానోదయానికి మార్గంగా పరిగణించబడుతుంది. విద్ అంటే తెలిసి ఉండడటంగా చెబుతారు.…

  • ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి

    ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి

    ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి. ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఆరోగ్యానికి మంచి ఆహారం తీసుకోవాలి. ఫ్యామిలీ డాక్టర్స్ సూచించే హెల్త్ టిప్స్ పాటించాలి. తెలుగులో ఆన్ లైన్లో లభించే వివిధ అనుభవజ్ఙుల మాటల ద్వారా ఆరోగ్యం గురించి తెలుసుకోండి. ఆరోగ్యానికి ఎటుంటి బలమైన ఆహారం తీసుకోవాలి. ఇంకా ప్రముఖ వైద్యులు వ్రాసే ఆరోగ్యం గురించి వ్యాసం లేదా సూత్రాలు తెలుసుకోండి. వ్యక్తి ఆరోగ్యం వ్యక్తి నివసించే ప్రాంతాన్ని బట్టి, ఆ ప్రాంతంలోని వాతావరణం ఆధారంగా, వ్యక్తి యొక్క…

  • స్వయం ఉపాధి అంటే ఏమిటి?

    స్వయం ఉపాధి అంటే ఏమిటి?

    స్వయం ఉపాధి అంటే ఏమిటి, ఒక వ్యక్తి యజమాని కోసం పనిచేయడం కంటే, తానే యజమానిగా ఉండడానికి పనిని కల్పించుకోవడం మరియు పనిని కల్పించడం అంటారు. ప్రధానంగా తను చేస్తున్న పనికి తానే యజమాని ఇంకా ఇతరులు కూడా అతని ఆధ్వర్యంలో పనిని పొందే అవకాశం కూడా ఉంటుంది. కిరాణా, కూరగాయలు, రైస్ డిపో, స్టీల్ సామానులు, ఫ్యాన్సీ, బుక్స్ అండ్ స్టేషనరీ, మొబైల్ షాపులు, బిల్డింగ్ మెటీరియల్స్, చెప్పులు, బట్టలు, హోమ్ నీడ్స్, హార్డ్ వేర్,…

  • రిపబ్లిక్ డే విషెస్ తెలుగు

    రిపబ్లిక్ డే విషెస్ తెలుగు

    రిపబ్లిక్ డే విషెస్ తెలుగు లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ రిపబ్లిక్ డే విషెస్… ఈ వేడుక మనలో దేశభక్తిని మరింత పెంచి భావి భారతీయులో దేశముపై గౌరవం మరింతగా పెరగాలి. నేటి బాలలే రేపటి పౌరులు. బాలలుగా ఉన్నప్పుడే వేడుకలలో నాయకుల ప్రవర్తనను పసిగడతారు. కాబట్టి బాలలకు ఆదర్శంతంగా నిలబడే కార్యక్రమాలు సమాజంలో పెక్కుగా జరగాలి. కుటుంబం కోసం కష్టపడేది కుటుంబ పెద్ద అయితే మంచి సమాజం కోసం పాటుపడేవారు నాయకులు. అలాంటి నాయకులు…

  • భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

    భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

    భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్ అవుతుంది. కారణం BharOS భారతీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంగా ఇండియన్స్ పరిచయం చేస్తున్నారు. ముఖ్యంగా BharOS ప్రత్యేకత ఏమిటంటే, ఎటువంటి డిఫాల్ట్ యాప్స్ లేకపోవడం. ఇంకా పర్సనల్ సెక్యూరిటీ పదిలం… నేటి టెక్నాలజీ కాలంలో పర్సనల్ డేటా దుర్వినియోగం అవుతుంది… అని చాలామంది చెబుతుంటే, ఎక్కువమంది విశ్వసిస్తున్నారు. కొన్ని కంపెనీలు గుత్తాదిపత్యం చెలాయించడానికి గానూ కొత్త ఫోనులో డిఫాల్ట్ యాప్స్ ఉంచుతున్నారు. ఏమిటి ఈ…

  • అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

    అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

    స్వాతంత్ర్యం వచ్చాక మనకు మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు గణతంత్ర దినోత్సవం. అది 1950వ సంవత్సరంలో జనవరి నెలలో 26 వ తేది. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం గణంగా జరుపుకుంటాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వేడుకలను చక్కగా చేపడతాయి. రాజకీయాలకు వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా దేశభక్తితో జరపుకునే వేడుకలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్లు, ముఖ్యమంత్రులు మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో, విద్యాలయాలలో, ప్రవేటు కార్యాలయాలలో అనేకమంది ప్రముఖులు భక్తిశ్రద్దలతో పాల్గొంటారు. అందరికీ గణతంత్ర దినోత్సవ…

  • డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

    డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

    డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా తస్మాత్ జాగ్రత్త. దాచుకున్న డబ్బు దోపిడికి గురైతే అది చాలా బాధాకరం. అలా కాకుండా దాచుకున్న డబ్బుని, దోచుకోబోయే చోట భద్రపరిస్తే అది మరింత బాధాకరం. అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు చదువుతూ ఉంటాము. తెలిసికూడా ఇలాంటి పనులు చేసి, తమ డబ్బుని కోల్పోయేవారు ఉంటారు. అదేంటి దోచుకోబోయే చోటులు కూడా ఉన్నాయా? అంటే అలా బోర్డు పెట్టి ఉంటే, అక్కడ డబ్బు ఎవరు దాయరు. కానీ అలాంటి అవకాశానికి ఆస్కారం…

  • యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

    యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

    యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో ఐఫోన్ అంటే సొగసైన డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఇతర Apple ఉత్పత్తులు మరియు సేవలతో ఏకీకరణకు బాగా ఉపకరిస్తుంది. ఇంకా దీనిలో అధిక-రిజల్యూషన్ కెమెరా కలిగి ఉంటుంది. యాప్ స్టోర్‌కి యాక్సెస్‌తో సహా అనేక రకాల ఫీచర్‌లను కలిగి ఉంది. ఇది యాప్‌లు మరియు గేమ్‌ల యొక్క విస్తారమైన ఎంపికను అందిస్తుంది. ఇంకా ఐఫోన్‌లు ఆపిల్ యొక్క iOS ఆపరేటింగ్ సిస్టమ్‌లో నడుస్తాయి, ఇది స్థిరత్వం మరియు భద్రతకు ప్రసిద్ధి చెందింది.…

  • యోగ సాధన వలన ఉపయోగాలు

    యోగ సాధన వలన ఉపయోగాలు

    యోగ సాధన వలన ఉపయోగాలు ఉంటాయని అంటారు. యోగా అనేది వివిధ శారీరక భంగిమలను సాధన చేయడం, శ్వాసపై ధ్యాస పెట్టడం ద్వారా ధ్యానాన్ని సాధించడానికి చేసే అభ్యాసం. యోగాతో ప్రారంభించడానికి, మీరు స్థానిక యోగా ఇనిస్టిట్యూట్స్ కనుగొనవచ్చు లేదా వీడియోలు మరియు ట్యుటోరియల్‌ల వంటివాటితో ఆన్‌లైన్ వనరులను ఉపయోగించవచ్చు. మీరు యోగా సాధన చేయడానికి ముందు ప్రాథమిక ఆసనాలతో యోగసాధన ప్రారంభించడం చాలా ముఖ్యం. ప్రారంభంలో ప్రతి ఆసనం ట్రైనర్ దగ్గర ప్రయత్నం చేయాలి. మొదట్లో…

  • మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

    మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

    మౌనం చుట్టూ అల్లరి ఉంటే, మౌనంగా ఉండేవారి మాటకు అల్లరిపై అదుపు ఎక్కువగా ఉంటుంది. వారు ఒక్కసారి మాట్లాడితే, వేలాదిమంది మౌనంగా వింటూ ఉంటారు. అలా ఒక సెలబ్రిటి అయితే, లక్షలాదిమంది ఆ సెలబ్రిటి మాటను ఆలకిస్తారు. మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం. కానీ మనసు ఏకాగ్రతతో ఉండదు. ఉంటే అది అద్బుతం సాధిస్తుంది. నిశ్శబ్దం అంటే శబ్దం లేదా శబ్దం లేకపోవడం. ఇది మనస్సుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది, ఎందుకంటే ఇది ప్రశాంతత మరియు ప్రశాంతత…

  • రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

    రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

    రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు. గణతంత్ర దినోత్సవం జనవరి 26న జరుపుకుంటాము. దేశ రాజధానిలో గణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ప్రతి కార్యాలయంలోనూ ఈ వేడుకలు చక్కగా జరుగుతాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న దేశవ్యాప్తంగా వేడుకగా కార్యక్రమాలు జరుగుతాయి. మనకు రాజ్యాంగం 26, జనవరి, 1950లో అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది ఈ తేదిని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. గణతంత్ర దినోత్సవం గురించి కోట్స్ – రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు…

  • శ్రీరాముని పరిపాలన ఎలా ఉండేది

    శ్రీరాముని పరిపాలన ఎలా ఉండేది

    ప్రభుత్వ పాలన శ్రీరామ పరిపాలనతో పోలుస్తారు. గతంలో గొప్పవారు శ్రీరామరాజ్యం రావాలని ఆకాక్షించారు. ఎన్నికలలో కూడా శ్రీరాముడు గురించి ప్రస్తావన చేస్తూ ఉంటారు. శ్రీరాముని పరిపాలన ఎలా ఉండేది చూసే ముందు శ్రీరాముడు రాజ్యానికి సర్వాధికారి. మరి ఇప్పుడు దేశానికి రాజు రాష్ట్రపతి, కానీ అధికారాలు పరిమితం. అలాగే రాష్ట్రానికి అధిపతి గవర్నర్, అధికారాలు పరిమితం. కానీ వారి సంతకం లేనిదే ఏవిధమైన చట్టం పాస్ కాదు. అలాగే బిల్లులు కూడా. దేశంలో ఉన్న అధికార వ్యవస్థలో…

  • వాల్తేరు వీరయ్య తెలుగు మూవీ

    వాల్తేరు వీరయ్య తెలుగు మూవీ

    వాల్తేరు వీరయ్య తెలుగు మూవీకి దర్శకుడు బాబీ కొల్లి నిర్మాణం మైత్రీ మూవీ మేకర్స్ విడుదల 2023 సంక్రాంతి సీజన్ తెలుగులో మెగా మాస్ మహారాజా యాక్షన్ కామెడీ మూవీ. ఈ చిత్రంలో చిరంజీవి వీరయ్య క్యారెక్టర్‌లో అభిమానులను అలరిస్తే, రవితేజ సాగర్ గా అందరిని ఆకట్టుకుంటాడు. ఇంకా వీరికి జంటగా శ్రుతి హాసన్, కేథరిన్ ట్రెసా నటించారు. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, పాటలు బాగుంటాయి. మాస్ ప్రేక్షకులను మెప్పించడానికే ఈ సినిమా…

  • రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

    రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

    రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు రాజకీయాలు రాజకీయ నాయకులు యుక్తులు, కుయుక్తులు మనకు రాజకీయ ప్రయోజనాల కోసం చేసే పనులను చూపుతూ ఉంటారు. వీటిని చూసి ఎవరు ఎలా ప్రభావితం అవుతారో తెలియదు కానీ రాజకీయాలు అంటే సమాజాన్ని బాగు చేయగలవు. కొందరి స్వార్ధ ప్రయోజనాలకు సమాజానికి హాని కూడా చేయగలవు అని సినిమాలు చూస్తే అర్ధం అవుతుంది. రాజకీయాలు రాజకీయ నాయకులు ప్రభావము రాజకీయాలు మనం నివసిస్తున్న సమాజంపై ప్రభావం చూపుతూ, మనపై ఎప్పుడూ ప్రభావం…

  • వాల్తేరు వీరయ్య కలెక్షన్ల వీరవిహారం

    వాల్తేరు వీరయ్య కలెక్షన్ల వీరవిహారం

    మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా వచ్చి బాక్సాఫీసు దుమ్ముదులుపుతున్నాడు. వాల్తేరు వీరయ్య కలెక్షన్ల వీరవిహారం సృష్టిస్తున్నాడు. ఈ 2023సంక్రాంతి బరిలో దిగిన ‘వాల్తేరు వీరయ్య’ కలెక్షన్లు చూస్తుంటే, అటు ఫ్యాన్స్‌లో పూనకాలు వస్తుంటే, ఇటు ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోతుంది. ఆడా, ఈడా కాదు ఎక్కడైనా వాల్తేరు వీరయ్య హవానే కొనసాగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశం అమెరికాలో కూడా వాల్తేరు వీరయ్య వసూళ్ల వర్షం కురుస్తుంది. సినీ ప్రపంచంలో చిరంజీవి మూవీ మంచి బిజినెస్ చేస్తోంది.…

  • ప్రతిపక్ష పార్టీల ప్రధాన పాత్ర

    ప్రతిపక్ష పార్టీల ప్రధాన పాత్ర

    అధికార పార్టీ లేదా ప్రభుత్వం యొక్క చర్యలు మరియు విధానాలకు పరిశీలన చేస్తూ విమర్శనాత్మకంగా వ్యవహరించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. అధికార పార్టీ చర్యలకు ప్రతిపక్ష పార్టీలు ప్రత్యామ్నాయ దృక్కోణాన్ని అందిస్తారు మరియు దాని చర్యలకు అధికార పార్టీని బాధ్యులను చేయగలరు. రాజకీయ ప్రక్రియలో విభిన్న స్వరాలు మరియు దృక్కోణాలు వినబడుతున్నాయని మరియు పరిగణించబడుతున్నాయని నిర్ధారించడానికి కూడా ఇవి సహాయపడతాయి. అదనంగా, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సమయంలో అధికార…

  • విమర్శ మంచిదే విమర్శ ప్రయోజనాలు

    విమర్శ మంచిదే విమర్శ ప్రయోజనాలు

    శృతిమించని విమర్శ మంచిదే విమర్శ ప్రయోజనాలు కూడా ఉంటాయని అంటారు. వ్యక్తికి గాని, వ్యవస్థకు గాని విమర్శలు ఎదురైనప్పుడే, తమ విధి నిర్వహణలో లోపాలపై దృష్టి సారించగలరు. కానీ విమర్శ శృతిమించకూడదు. ఓ పరిధి మేరకు మాత్రమే విమర్శకు అవకాశం ఉంటుంది. వివిధ రకాలుగా వినబడే విమర్శ అనేది ఏదైనా లేదా ఎవరైనా యొక్క యోగ్యతలను లేదా లోపాలను మూల్యాంకనం చేయడం లేదా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం. ఇది నిర్మాణాత్మకమైనది లేదా విధ్వంసకరం కావచ్చు మరియు కళలు,…

  • జావా ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగాలు

    జావా ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగాలు

    జావా ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగాలు. జావా అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మరియు కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్, ఇది వెబ్ అప్లికేషన్‌లు, మొబైల్ యాప్‌లు, గేమ్‌లు మరియు సాఫ్ట్‌వేర్ టూల్స్ వంటి వివిధ రకాల అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడానికి విస్తృతంగా ఉపయోగించబడుతుంది. మొదట 1995లో సన్ మైక్రోసిస్టమ్స్ ద్వారా విడుదల చేయబడింది. ఇది మొబైల్ యాప్‌ల నుండి ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్‌లు మరియు గేమ్‌ల వరకు అనేక రకాల సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడానికి మరియు అమలు చేయడానికి ఉపయోగించబడుతుంది. జావా…

  • సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

    సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

    సభ్య సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత అనేది అవసరం. వ్యక్తిగత లాభం లేదా సైద్ధాంతిక ఎజెండా కోసం కాకుండా, వారు సేవ చేసే వ్యక్తుల యొక్క ఉత్తమ ప్రయోజనాల కోసం పనిచేయడానికి నిబద్ధతను కలిగి ఉంటుంది. ఇది వారి చర్యలకు పారదర్శకంగా మరియు జవాబుదారీగా ఉండటం, పౌరులందరినీ గౌరవంగా మరియు న్యాయంగా వ్యవహరించడం మరియు ఉమ్మడి మంచిని ప్రోత్సహించడానికి పని చేయడం. అదనంగా, రాజకీయ నాయకులు చట్టబద్ధమైన పాలనను సమర్థించటానికి మరియు పౌరులందరి హక్కులు మరియు…

  • రైతు గొప్పతనం గురించి రాయండి

    రైతు గొప్పతనం గురించి రాయండి. ఒక రైతు వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న వ్యక్తి, ఆహారం లేదా ముడి పదార్థాల కోసం జీవులను పెంచడం. ఇందులో ధాన్యాలు, పండ్లు మరియు కూరగాయలు వంటి పంటలు, అలాగే పశువులు, గొర్రెలు మరియు పందులు వంటి పశువులు ఉండవచ్చు. రైతులు పంటలను పండించడానికి మరియు జంతువులను పెంచడానికి అనేక రకాల పద్ధతులను ఉపయోగిస్తారు, వీటిలో సాంప్రదాయ పద్ధతులైన దున్నడం మరియు చేతితో నాటడం, అలాగే ట్రాక్టర్లు మరియు నీటిపారుదల వ్యవస్థలు వంటి…

  • సోషల్ మీడియా ఒక ముఖ్యమైన

    సోషల్ మీడియా ఒక ముఖ్యమైన

    ఆధునిక కమ్యూనికేషన్ మరియు సమాచార భాగస్వామ్యంలో సోషల్ మీడియా ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ఇది వ్యక్తులు మరియు సమూహాలను అనుసంధానం చేయడానికి, వారి వారి ఆలోచనలు మరియు సమాచారాన్ని పంచుకోవడానికి మరియు ప్రస్తుత కార్యక్రమాల గురించి తెలియజేయడానికి అనుమతిస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వ్యాపారాలు మరియు సంస్థలకు కస్టమర్‌లు మరియు క్లయింట్‌లను చేరుకోవడానికి మరియు వారితో సన్నిహితంగా ఉండటానికి ఖర్చుతో కూడుకున్న మార్గాన్ని అందిస్తాయి. మార్కెట్ పరిధిని పెంచుకోవచ్చును. అదనంగా, సోషల్ మీడియా క్రియాశీలత, సామాజిక…

  • వీరసింహారెడ్డి మూవీ రివ్యూ తెలుగు సినిమా

    వీరసింహారెడ్డి మూవీ రివ్యూ తెలుగు సినిమా

    వీరసింహారెడ్డి మూవీ రివ్యూ తెలుగు సినిమా నందమూరి బాలకృష్ణ గత చిత్రం అఖండ సూపర్ హిట్… తర్వాత ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమాతో వెండితెరపై బాలయ్య గర్జన మొదలైంది. సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన ఈ తెలుగు సినిమా బాగుందనే మాట, ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. ఫ్యాక్షన్, డ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్ కలగలసిన ఈ సినిమా అభిమానులకు పండుగ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన వీరసింహారెడ్డి సినిమా కధ… అన్నా చెల్లళ్ళ మధ్య…

  • నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు

    నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు

    ఒక నాయకుడు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం లేదా సంస్థపై బాధ్యత వహించే లేదా అధికారం కలిగి ఉన్న వ్యక్తిని అనవచ్చును లేదా అది ఒక నిర్దిష్ట రంగంలో లేదా పరిశ్రమలో ముందంజలో ఉన్న దేశాన్ని లేదా సంస్థను నడిపించే వ్యక్తిని నాయకుడు అనవచ్చును. నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు కొన్ని… సమర్థవంతమైన నాయకులతో అనేక లక్షణాలు ఉన్నాయి. కొన్ని నాయకత్వ లక్షణాలు: దృష్టి: సంస్థ లేదా సమూహానికి భవిష్యత్తు దిశను స్పష్టంగా చెప్పగల దృష్టి…

  • అప్పులు తీరాలంటే ఏం చేయాలి?

    అప్పులు తీరాలంటే ఏం చేయాలి?

    అప్పులు తీరాలంటే ఏం చేయాలి? అప్పులు ఎంత ఉన్నాయో? లెక్క వేయాలి. ఏ పద్దతిలో ఆదాయం వస్తుందో, దానిని బట్టి అప్పులు తీర్చడానికి ఆలోచన చేయాలి. బిజినెస్ మ్యాన్ అయితే, ఎక్కువ మొత్తం, తక్కువ వడ్డీకి తీసుకుని వచ్చి, ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్న చిన్న, చిన్న అప్పులు తీర్చేసి, పెద్ద అప్పు నెలవారీ చెల్లించడానికి చూస్తాయి. అయితే ఎంత మొత్తం అప్పుచేసినా, అది నెలవారీ వచ్చే ఆదాయంలో నలభై శాతానికి మించకుండా చూసుకోవాలి. రుణాన్ని క్లియర్ చేయడానికి…

  • పుస్తకం ఎలా వ్రాయాలి తెలుగులో

    పుస్తకం ఎలా వ్రాయాలి తెలుగులో

    పుస్తకం ఎలా వ్రాయాలి తెలుగులో క్లుప్తంగా…. పుస్తక రచన ప్రక్రియలో రచయిత నుండి రచయితకు చాలా తేడా ఉంటుంది, అయితే చాలా మంది రచయితలు అనుసరించే కొన్ని సాధారణ దశలు ఉన్నాయి. పుస్తక రచన ప్రక్రియ యొక్క సాధారణ రూపురేఖలు కొన్ని క్లుప్తంగా: బుక్ రైటింగ్ ఐడియా జనరేషన్: రచయితకు పుస్తకం కోసం ఆలోచన వచ్చే ప్రారంభ దశ ఇది. ఇది కథ ఆలోచన, అంశం లేదా పాత్ర కావచ్చు. పుస్తకం వ్రాయాలి అనే ఆలోచనకు, సాధన…

  • భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు

    భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు కోట్స్…. నూతన సంవత్సరం కొత్త ఉత్సాహం తీసుకువస్తే, సంక్రాంతి పండుగ సందడి పది రోజులపాటు కొత్త సంవత్సరం ఇచ్చిన ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తుంది. సంక్రాంతి సందడిలో కష్టాల కనుమరుగయ్యినట్టుగా మనసు కొత్త ఉత్సాహం పొందుతుంది. ఇంకా ఇది పెద్దల పండుగ. రైతుల పంట ఫలితాన్ని పొంది, ఆనందంగా జరుపుకునే మకరసంక్రాంతి పండుగ. సూర్యుడు గమనంలో వచ్చే అత్యంత పవిత్ర పుణ్య కాలంలో ఈ సంక్రాంతి పండుగ వస్తుంది. అప్పుడు…

  • మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

    మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

    మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో మీటింగులో ఎలా మాట్లాడాలి? మంచి ప్రసంగం ఇవ్వడం అసాధ్యమేమి కాదు, కొంత అవగాహన మరియు అభ్యాసంతో, మీరు మీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మరియు ప్రేరేపించే ప్రసంగాన్ని అందించవచ్చును. మీరు మంచి ప్రసంగం చేయడంలో, మీకు సహాయపడటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి: మీరు ఎటువంటి ప్రేక్షకుల ముందు ప్రసంగిస్తున్నారో? తెలుసుకోండి: మీ ప్రసంగం వినడానికి వచ్చే, ప్రేక్షకుల వయస్సు, నేపథ్యం మరియు వారి ఆసక్తులను పరిగణించండి. ఇలా చేయడం…

  • వృధా అర్థం పర్యాయ పదాలు

    వృధా అర్థం పర్యాయ పదాలు. ఈ పదానికి అర్ధం వ్యర్ధం చేయుట అంటారు. పనికిరానిది అని అంటారు. నీటి కుళాయి వద్ద బిందె పెట్టినప్పుడు నీరు బిందె నిండిపోయి, నీరు బిందెలో నుండి పొంగి పొరలిపోతుంటే, నీరు వృధాగా పోతుందని అంటారు. అలాగే అవసరానికి మించి ఖర్చు కావడం కూడా వృధా ఖర్చు అంటారు. అంటే ఫలితం లేకుండా ఉండే కర్మని వృధా కర్మ అంటారు. వృధా అర్థం పర్యాయ పదాలు: నిష్ఫలము, వ్యర్ధము.. తెలుగులో వ్యాసాలు…

  • చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి

    చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి? ఈ లోకంలో మనకు చదువు చాలా ముఖ్యం మరియు విజ్ఞానం ఎంతో ప్రధానం. చదువు రాకపోతే ఇతరుల దగ్గర మోసపోయే అవకాశం ఎక్కువ. అలాగే అక్షరజ్ఙానం లేకపోతే చులకన అయిపోతాం. చదువుకుంటే, అర్ధిక విషయాలలో కానీ, వ్రాయడం, చదవడం వంటి విషయాలలో ఇతరులపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా తాను ఎక్కవలసిన బస్సు రూటు పేరు కూడా చదవడం రాకపోతే, ప్రయాణకాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడున్న…

  • వేదన అర్థం పర్యాయ పదాలు

    వేదన అర్థం పర్యాయ పదాలు. వేదన చెందడం. వేదించడం. వేదించబడడం… అంటే ఎక్కువకాలం మనసు కలత చెందుతూ దిగులు పడడాన్ని వేదనగా చెబుతారు. ఒకరి చేత మరొకరు వేదనకు గురి అయినప్పుడు… ఆ వ్యక్తి వేదించబడ్డాడు అంటారు. ఆ వ్యక్తి వేదించారు అంటారు. తీవ్రవమై మానసిక బాధ వేదన అంటారు. కోరిక తీరనప్పుడు కూడా మనసు తీవ్రమైన బాధను పొందినా, దానిని మనోవేదనగా చెబుతారు. పర్యాయపదాలు వ్యధ, దిగులు, క్షోభ, యాతన, వ్యాకులత, ఆర్తి తెలుగులో వ్యాసాలు…

  • అవతారం అర్థం ఏమిటి తెలుగులో

    అవతారం అర్థం ఏమిటి తెలుగులో అవతారం అంటే భగవంతుడు మానవ రూపంతో జన్మించుట. కర్మఫలం కొద్దీ జీవులు భూమిపై జన్మిస్తారు. కానీ భగవంతుడు కేవలం ధర్మరక్షణకు, శిష్ఠుల రక్షణకు భూమిమీదకు రావడాన్ని అవతారంగా చెబుతారు. వీరినే కారణ జన్ములుగా కూడా చెబుతారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఆదిశంకరాచార్యులు, రమణ మహర్షి తదితరులను అవతారులుగా చెబుతారు. దేవతలు దివి నుండి భువికి మరొక రూపంలో వచ్చుటకు తమ రూపాన్ని మార్చుకునుట. తెలుగులో వ్యాసాలు అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు…

  • నిరంతరం అర్ధం పర్యాయ పదాలు

    నిరంతరం అర్ధం పర్యాయ పదాలు. ఎల్లప్పడూ అని చెప్పడానికి నిరంతరం అంటారు. అంటే అంతరాయం లేకుండా జరిగే క్రియను ఇలా నిరంతరం పదాన్ని ఉపయోగిస్తూ మాట్లాడుతారు. ఉదాహరణకు ఒక ప్రాంతంలో కరెంటు అంతరాయం లేకుండా ఉంటుంటే, అక్కడ నిరంతరం కరెంటు సరఫరా ఉంటుందని అంటారు. అలాగే ఒక ప్రవాహంలో నీరు ఎప్పుడూ ఉంటే, ఆ ప్రవాహం పేరు చెబుతూ నిరంతరం నీరు ప్రవహిస్తుందని చెబుతారు. ఏదైనా ఎప్పుడైనా విరివిగా లభిస్తాయని చెప్పడానికి నిరంతరం పదం ఉపయోగిస్తూ ఉంటారు.…

  • కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు

    తెలుగులో కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు. కొంచెం అంటే తక్కువ బాగము అంటారు. అంటే ఒక వంతులో సగం మరియు పావు సగం కాకుండా దానికన్నా తక్కువ భాగం అయితే కొంచెం అనే పదాన్ని వాడుతారు. ఒక వ్యక్తి ఒక లడ్డుని, మొత్తం మరొకరికి ఇచ్చేస్తే… అది పూర్తిగా లడ్డు ఇచ్చనట్టు. అలాగే ఒక వ్యక్తి ఒక లడ్డుని, సగ భాగమే మరొకరికి ఇస్తే… అది సగం లడ్డు ఇచ్చినట్టు. వ్యక్తి ఒక లడ్డుని, నాలుగవ భాగమే…

  • కలహం అర్థం పర్యాయ పదాలు

    కలహం అర్థం పర్యాయ పదాలు, కలహం Meaning in Telugu! కలహం అంటే ఈ క్రింది పర్యాయ పదాలు గమనిస్తే, దానికి అర్ధం ఏమిటో తెలిసిపోతుంది. ఇద్దరు వ్యక్తుల వచ్చే చిన్నపాటి తగవులను కలహంగా చెబుతారు. యుద్దం అంటే అది సమూహంగా ఆయుధాలతో చేసేదిగా చెబుతారు. కానీ కలహం అంటే ఇద్దరు మాటల ద్వారా పేచి పెట్టుకోవడం కూడా కలహంగా సంబోదిస్తూ ఉంటారు. పర్యాయ పదాలు యుద్ధం, జగడం, తగాదా, తగవు, పేచీ, గొడవ తెలుగులో వ్యాసాలు…

  • మధువు మీనింగ్ ఇన్ తెలుగు

    మధువు మీనింగ్ ఇన్ తెలుగు మధువు అంటే తేనే అంటారు. తెలుగు పదములు సందర్భమును బట్టి దాని భావము మారవచ్చును. మధు పానము అంటే తేనేను సేవించుట అని అర్ధము. ఇంక వ్యసనములలో అయితే మధువును మత్తు అందించే పానీయముగా కూడా చెబుతారు. ఇక్కడ మధుపానము అంటే మత్తు పానీయము సేవించువారు అని భావిస్తారు. మితంగా స్వీకరించేది ఔషధం మాదిరి పనిచేస్తే, అపరిమితంగా స్వీకరించేది హానికరంగా పనిచేస్తుంది. కాబట్టి తేనేను కూడా పరిమిత మోతాదులో స్వీకరించడం ఔషధంగా…

  • తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

    తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో ఈ క్రింది టేబుల్ లో చుడండి… అచ్చులు, హల్లులు తెలుగులో తెలుగు పదాలు… అ అమ్మ, అత్త, అక్క, అన్న, అమృతం, అలక, అలసట, అలుసు, అనువు, అలుగు, అక్కసు, అటు, అది, అలాగే, అదే, అనగనగా, అనుకూలం, అనంతం, అరుదు, అవకాశం, అహంకారం ఆ ఆవు, ఆవిడ, ఆట, ఆమె, ఆరు, ఆకలి, ఆకాశం, ఆనందం, ఆరాటం, ఆవిరి, ఆరు, ఆఖరు, ఆలుమగలు, ఆలోచన, ఆకరాయి, ఆకారం ఇ ఇల్లు, ఇటుక, ఇనుము, ఇసుక, ఇవతల, ఇంకా, ఇటీవల, ఇంతి,…

  • చిత్తము అనే పదానికి తగిన అర్థం

    చిత్తము అనే పదానికి తగిన అర్థం కన్నా చిత్తం అనే పదానికి వివరణ చూడడం మేలు. అమ్మ అనే పదానికి అర్ధం కన్నా అమ్మ యొక్క గొప్పతనమే చూస్తాం అలాగే చిత్తము గురించిన ఆలోచన మేలు. మనిషి ఉండే మనసులో ఒక భాగమే చిత్తము అంటారు. జరుగుతున్న విషయాలను గుర్తు పెట్టుకోవడంలోనూ, గుర్తు తెచ్చుకోవడంలోనూ చిత్తము ప్రధాన పాత్ర పోషిస్తుందని అంటారు. మనసున చిత్తము అంటే గుర్తు అనే భావన వస్తుంది. వాస్తవం ఎప్పుడు చిత్తములోనే ఉంటే,…

  • తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

    తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి? సంఘర్షణ తెలుగు పదములో ఘర్షణ అంటే పోట్లాట, పోరు, కొట్లాడుట, విభేదించుట తదితర పదాలు పర్యాయ పదాలుగా చెబుతారు. అంటే ఘర్షణ ఒక తగాదాగా చెబుతారు. అలాగే ఇద్దరూ లేదా అంతకుమించి ఎక్కువమంది మద్య వాడి వేడి చర్చ జరుగుతూ వారు పోట్లాడుకునే స్థితికి చేరినా, అలా పతాక స్థాయికి చేరిన సంఘటనను ఘర్షణపూరితమైన వాతావరణంగా చెబుతారు. ఇలా నలుగురి మద్యలో జరిగే చర్చ కూడా వివాదస్పదంగా మారే స్వభావల ప్రవర్తన…

  • యద్భావం తద్భవతి అంటే ఏమిటి

    మనిషి మనస్ఫూర్తిగా తలచిందే జరుగుతుందని చెప్పడానికి ఆద్యాత్మికంగా ఈ మాట ‘యద్భావం తద్భవతి’ అని పెద్దలు అంటూ ఉంటారు. యద్భావం తద్భవతి అంటే ఏమిటి? అర్దం చూస్తే ఏదైతే బలంగా భావిస్తావో అదే జరుగుతుంది… మన సినిమాలలో కూడా డైలాగ్స్ వింటూ ఉంటాము… ఫిదా సినిమాలో హీరోయిన్ ‘గట్టిగా అనుకో…. అయిపోద్ది’ అంటూ ఉంటుంది… మనసులో బలంగా భావించే భావనలు మనసులో బలపడి మనసు చేత చేయించడానికి సమాయత్తమవుతూ ఉంటాయి…. యద్భావం తద్భవతి అను మాట చాలా…

  • ఉదాసీనత అనగా ఏమిటి నిర్వచనం

    కొన్ని తెలుగు పదాలు సాదారణంగానే ఉంటాయి కానీ భావన బలంగానే ఉంటుంది. ప్రతి పదము ఒక లోతైన విశ్లేషణ క ఉండవచ్చును. పదము యొక్క అర్ధము గ్రహించి ఉండడం వలన భాషపై పట్టు పెరుగుతుంది. భాషపై పట్టుచేత భాషతో భావప్రకటన సులభం. భావ ప్రకటనం వలన అనేక అభిప్రాయములు వెల్లడి… అవుతాయి. వెల్లడి అయ్యే అభిప్రాయం బట్టి, ఫలితం ఉంటుంది. తెలుగు పదాలు వాటి అర్ధాలు ఇక ఉదాసీనత అనగా ఏమిటి నిర్వచనం. ఈ పదమును నిర్వచనం…

  • చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

    తెలుగు పదాలకు అర్ధం తెలియబడితే, ఆ పదములను ప్రయోగించడంలో మంచి బావములు పలకుతాయని అంటారు. ఆకట్టుకునే మాటతీరు గలవారితో కార్యములు చక్కగా నెరవేరతాయని అంటారు. తెలుగు పదాలకు అర్ధములలో భాగంగా…. చతురత పదానికి అర్థం చతురత మీనింగ్… ఇది ఒక విశేషణంగా చెబుతారు. ఒక వ్యక్తి నైపుణ్యతను విశేషంగా చెప్పడానికి ఈ పదము ప్రయోగిస్తూ మాట్లాడుతారు. కొందరు బాగా మాట్లాడుతూ ఉంటే, వారికి వాక్చాతుర్యం ఉందని విశేషంగా చెబుతారు. ఎక్కువగా ఈ పదమును మాటకారి గురించి గొప్పగా…

  • అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

    మన తెలుగులో పదములకు తగు అర్ధము తెలియబడుట వలన తెలుగులో చక్కగా మాట్లాడుటకు ఆస్కారం ఉంటుంది. చక్కని పదాల ఎంపిక ఎదుటివారిలో ఆలోచనను రేకిత్తంచగలదు. మన మాటలకు ఇతరులు ఆలోచనలో పడుతుంటే, మనం చెప్పే విషయం వారికి అవగతం అవుతుందని అంటారు. ఇప్పుడు తెలుగు పదాల అర్ధాలు. ఇందులో అభ్యుదయం అంటే అర్ధం అభివృద్ధి అంటారు. అభ్యుదయంతో కొన్ని పదాలు చూస్తే, సామాజిక అభ్యుదయం, అభ్యుదయ సాహిత్యం, కళాశాల అభ్యుదయం, అభ్యుదయ భావాలు గల కవి… ఈ…

  • ధోరణి అంటే అర్ధం ఏమిటి?

    ధోరణి అంటే అర్ధం ఏమిటి? ధోరణి పదమునకు అర్ధం తెలుసుకోవడానికి చూద్దాం. మనకు తెలుగు పదాలకు అర్ధం తెలుసుకునే ముందు మనకు ఇంగ్లీషు పదాలు బాగా అలవాటు ఉంటుంది కాబట్టి ధోరణి పదమునకు ఇంగ్లీషు మీనింగ్ చూస్తే…. ట్రెండ్…. సమాజంలో కొన్ని కొన్ని విదానాలు ప్రసిద్ది చెందుతూ ఉంటాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కో విధానం ఎక్కువమంది అనుసరిస్తూ ఉంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్కరి పద్దతిని అనుసరిస్తూ ఉంటారు…. ఇలా మార్కెట్లో ఎక్కువమంది ఆసక్తి చూపించడానికి కారణం అయ్యే విషయం…

  • జ్ఙాన సముపార్జన అంటే అర్ధం

    జ్ఙాన సముపార్జన అంటే అర్ధం ఏమిటి? జ్ఙానం అంటే తెలిసి ఉండడం అయితే అర్జన అంటే సంపాదించడం అంటారు. అంటే విషయ విజ్ఙానమును సంపాదించుకొనుటగా చెబుతారు. వ్యక్తికి ఏ అంశంలో అమితమైన ఆసక్తి ఉంటే, ఆ అంశంలో సదరు వ్యక్తి జ్ఙానమును తెలుసుకోగోరుతాడు. కొందరికి సామాజిక విజ్ఙానము అంటే, వారు సామాజిక స్థితిగతులపై పరిశీలన చేస్తూ చరిత్ర తెలుసుకుంటూ…. తమ జ్ఙానమును పెంచుకుంటూ ఉంటారు. కొందరికి సైన్సు అంటే ఆసక్తి… వారు సైన్సులో విజ్ఙానమును పెంచుకోవడానికి కృషి…

  • పరిపాటి meaning in telugu

    పరిపాటి meaning in telugu. ఏదైనా ఒక పదమునకు శాస్త్రీయ నిర్వచనం వలన సరైన అర్ధం తెలుస్తుంది. అయితే తెలుగు పదాలకు తెలియాలంటే తెలుగు వ్యాకరణం బాగా తెలిసి ఉండాలంటారు. ఈ కాలంలో కొన్ని వాడుక పదాలతో బాటు ఆంగ్లపదాలు కూడా చేరిపోయాయి… కావున పద బావం తెలియడానికి ఆంగ్ల పదమును కూడా ఉపయోగించుకుని పదమును పరిశీలిస్తే… అలవాటుగా మారిపోవడాన్ని పరిపాటి అంటారు. వారికి అలా ఉండడం పరిపాటిగా మారింది. వారు అలా మాట్లాడడం పరిపాటే. అతను…

  • కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు

    కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు. కల్లోలం తెలుగు పదానికి అర్ధం. అధిక ఆందోళన కలిగి ఆలోచనలు గందరగోళంగా ఉంటున్న మానసిక స్థితిని కల్లోల మనసుగా చెబుతారు. నిశ్చలంగా ఉన్న నీటిలో ఒక రాయిపడితే, ఆ నీటిలో తరంగాలు ఒక్కసారిగా ఎగిసిపడతాయి… తరంగాలు తగ్గకుండా వస్తూ ఉంటాయి… అలాగే ప్రశాంతంగా ఉండే మనసులో ఏదైనా సంఘటన కానీ ఏదైనా మాట కానీ వచ్చి పడితే, అప్పుడు మనసులో పుట్టే ఆలోచనలకు అంతే ఉండదు. మనసు కల్లోల స్థితిలో ఉంటుంది.…

  • అనురక్తి అంటే అర్థం ఏమిటి? తెలుగు పదాలు

    అనురక్తి అంటే అర్థం ఏమిటి? తెలుగు పదాలలో అనురక్తి అంటే మీనింగ్… పర్యాయ పదాలు కానీ నానార్ధములు కానీ పరిశీలిస్తే, ఆ పదానికి అర్ధం ఏమిటో గోచరమవుతుందని అంటారు. ఇప్పుడు ఈ అనురక్తికి పర్యాయ పదాలు…. ప్రీతి, ఆప్యాయత, మమకారం, ఇష్టం, అభిమానం, అనురాగం వంటి పదాలు చెబుతారు. ఈ పదాలన్నింటికి ఒక్కటే అర్ధం వస్తే… అది బాగా ఇష్టం. లేకా అమితమైన ప్రీతి…. ఎనలేని అనురాగం… అత్యంత ఇష్టం… ఇష్టాన్ని గాఢంగా చెబితే, అది అనురక్తి…

  • చాకచక్యం అంటే ఏమిటి?

    చాకచక్యం అంటే ఏమిటి? చాకచక్యం పదానికి అర్ధం ఏమిటి? కొన్ని పదాలకు అర్ధం వ్యాక్యములు చదివితే బాగా అవగతం కావచ్చును. ఆపదలో ప్రదర్శించే తెలివిని చాకచక్యంగా చెబుతారు. అంటే ఆపద వంటి సంఘటనలలో వ్యక్తి ప్రదర్శించే చురుకుతనం చాకచక్యంగా చెబుతారు. అంటే వాహనము నడిపే డ్రైవర్ ప్రమాదం ఎదురైనప్పుడు, ఆ ప్రమాదం నుండి వాహనమును, వాహనములోని ఉన్నవారిని రక్షించే ప్రయత్నంలో ప్రదర్శించే చురుకుతనం చాకచక్యం అనవచ్చును. ఆపద కానీ కష్టకాలం కానీ సమయస్ఫూర్తితో రక్షణ చేసే తెలివిని…

  • అశక్తత meaning అంటే అర్ధం?

    అశక్తత meaning అంటే అర్ధం? వ్యక్తికి ఉద్దేశిస్తే, అశక్తుడు, అశక్తురాలు అంటారు. అంటి శక్తి లేనవాడు… శక్తిలేనిది అని భావిస్తారు. అశక్తత అంటే శక్తి లేకుండుట. ఏమి చేయలేని స్థితిని అశక్తతగా భావిస్తారు. ఈ అశక్తత పదానికి మీనింగ్ వచ్చే ఇంగ్లీషు పదాలు అయితే inability, incapacity, disability… వంటి పదాలు వస్తాయి. నేను ఆ సమయంలో అశక్తుడుగా ఉన్నాను…’ అంటూ జరిగిపోయినా కాలంలో తాను చేయవలసిన పనిని చేయకపోవడానికి కారణం చెబుతూ… అలా మాట్లాడుతూ ఉంటారు.…

  • తదేకంగా అర్థం తెలుగు పదం

    తదేకంగా అర్థం తెలుగు పదం

    తదేకంగా అర్థం తెలుగు పదం. అదే దృష్టిని ఒకేచోట కేంద్రికరించి చూస్తూ ఉండడాన్ని తదేకంగా చూడడం అంటారు. ఉదాహరణకు ఈ క్రింది వ్యాక్యాలు గమనించండి. ”అతను తదేకంగా ఆ వస్తువుని చూస్తున్నాడు”, ”ఆమె ఆ ప్రదేశాన్ని తదేకంగా గమనిస్తుంది” ”ఆ వ్యక్తి గోడపై ఉన్న చిత్రపఠాన్ని తదేకంగా చూస్తున్నాడు.” కళ్ళప్పగించి చూస్తూ ఉండడాన్ని తదేకంగా అని చెబుతారు. తన చుట్టూ ఉండే పరిస్థితులను మరిచి చూడడం అని కూడా అంటారు. ఒక వస్తువును కానీ ఒక చిత్ర…

  • వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య

    వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య

    సంక్రాంతికి సినిమా సందడి, సినీ ప్రియులకు వినోదం పంచడానికి పోటీ పడుతున్న వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య తెలుగు మూవీస్. 2023 సంక్రాంతి బరిలో దిగుతున్న చిరంజీవి – బాలకృష్ణ సినిమాలు. విడుదల కాబోతున్న రెండు తెలుగు కొత్త సినిమాలు ఎలా ఉంటాయి? అభిమానుల అంచనాలు అందుకుని రెండు విజయం సాధిస్తాయా? విశేషం ఏమిటంటే రెండు సినిమాలకు నిర్మాణ బ్యానర్ ఒక్కటే, ఇద్దరి హీరోల సరసన నటించిన హీరోయిన్ కూడా ఒక్కరే. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు…

  • ఏ.పి.లో రాజకీయ పార్టీలు

    ఏ.పి.లో రాజకీయ పార్టీలు

    ఏ.పి.లో రాజకీయ పార్టీలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP), తెలుగుదేశం పార్టీ(TDP), జనసేన పార్టీలు మద్య ప్రధాన పోటి ఉంటుంది. ఇక జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అధికార పార్టీగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఉంటే, తెలుగుదేశం పార్టీ(TDP) ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంటే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చురుకు పాల్గొంటున్నారు. యువజన శ్రామిక…

  • మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు

    మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు

    మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు మన సమాజం వేగవతంగా డిజిటలైజ్ అవుతుంది. అందులో భాగంగా స్మార్ట్ ఫోన్ అందరికీ అవసరమే… అది ఎంత ప్రయోజనమే, దాని వలన అంతే నష్టం కూడా లేకపోలేదు అనే వాదన కూడా ఉంది. ఇటీవలి కాలంలో ప్రపంచంలో మొబైల్ ఫోన్లు బాగా వృద్ధి చెందాయి. ప్రజలంతా మొబైల్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్నారు. వేరు వేరు చోట్ల నివాసం ఉండే ప్రజలు, కేవలం మొబైల్ ఫోన్ ద్వారా సంభాషించుకోవడానికి బాగా అలవాటు పడ్డారు.…

  • 2023 ముక్కోటి ఏకాదశి ఎప్పుడు?

    2023 ముక్కోటి ఏకాదశి ఎప్పుడు?

    ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఇంకా మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. ఒక ఏడాదిలో 24 ఏకాదశి పవిత్ర తిధులు వస్తాయి. అయితే మక్కోటి ఏకాదశిని మరింత పరమ పవిత్రమైన కాలంగా చెబుతారు. ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన కాలంతో 2023సంవత్సరం మనకు స్వాగతం పలుకుతుంది. జనవరి ఫస్ట్ వేడుకలు ముగించుకుని వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుదర్శనం చేసుకుని 2023వ సంవత్సరం ప్రారంభించవచ్చును. 2023 ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? 2023జనవరి 2వ తేదీన వైకుంఠ…

  • నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023

    నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023

    పాత సంవత్సరం చేదు జ్ఙాపకాల నుండి కొత్త సంవత్సరం కొత్త ఆశలు ఉత్సాహం మనసులో ఉత్సుకతను రేకెత్తిస్తాయి. గడిచిన సంవత్సరంలో సాధించిన విజయాలు, కొత్త సంవత్సరంలో సాధించవలసిన కార్యాలకు బాధ్యతను పెంచుతాయి. వెళుతున్న సంవత్సరం వెళుతూ మనలో మిగిల్చిన విషయ విజ్ఙానం, వస్తున్న సంవత్సరంలో సాధనకు ఉపకరిస్తాయి. ఏదైనా కొత్త అనేది మనసుకు సరికొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. మరి నూతన సంవత్సరం అంటే ఎన్నో ఆశలను మనసులో కల్పిస్తాయి. కొత్త ఆశలు తీరడానికి కాలం మీకు అనుకూలించాలని…

  • భక్తి తెలుగు పుస్తకాలు పిడిఎఫ్ రూపంలో

    భక్తి పుస్తకాలు చదవడం మనసులో భక్తి భావన ఎక్కువగా పెరుగుతుందని పెద్దలు చెబుతారు. అందుకు ఉదాహరణకు భక్తులను చెబుతారు. మనసులో దేవుడి గురించిన ఆలోచనలు పెరగడం వలన మనసులో భక్తి బలపడుతుంది. మనకు భక్తి ఆలోచనలు పెరగడం కోసం భగవంతుడి గురించిన మంచి మాటలు వినడం, మంచి పుస్తకాలు చదవడం లేదా భక్తి సినిమాలు చూడడం చేయగలం. భక్తి పుస్తకాలు మనలో భక్తి బలపరచగలవు. ఎందుకంటే పుస్తకాలు చదువుతూ ఉండడం చేత, మన మనసులో ఊహాత్మక శక్తి…

  • దీపావళి శుభాకాంక్షలు

    మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.

  • త అక్షరం బట్టి తెలుగులో అచ్చ తెలుగు అమ్మాయి పేర్లు

    మీ పాప పేరులో మొదటి అక్షరంగా త తెలుగు అక్షరం లేక T ఇంగ్లీషు అక్షరం చూస్తుంటే, త అక్షరం బట్టి తెలుగులో అచ్చ తెలుగు అమ్మాయి పేర్లు ఈ క్రిందగా చూడండి. Tamali – – – Tanoolata – – – Tanujarani – – – Tanusha – – – Tanushri – – – Tanushvi – – – Tanusri – – – Tanvee – –…

  • పుస్తకాలు చదవడం వలన ఉపయోగాలు

    పుస్తకాలు చదవడం వలన ఉపయోగాలు

    పుస్తకం అంటే జ్ఙానం తెలియజేస్తుంది. వస్తువు గురించి కానీ, వ్యక్తి గురించి కానీ, పనిని గురించి కానీ, ఏదైనా పుట్టు పుర్వోత్తరాలు పుస్తకాల వలన తెలియజేయబడుతూ ఉంటాయి. వస్తువు ఎప్పుడు పుట్టింది? ఆ వస్తువుని ఎవరు కనిపెట్టారు? ఆ వస్తువు ఎలా అభివృద్ది చేయబడింది? ఒక వస్తువుని కనిపెట్టిన వారి నేపథ్యం ఏమిటి? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం ఒక పుస్తకం వలన తెలియబడతాయి. ఇదే మాదిరి వ్యక్తి గురించి కూడా ఉంటుంది. అలాగే చరిత్ర గురించి…

  • ఆడ మగ పిల్లల పేర్ల కోసం యాప్

    ఈ క్రింది బటన్ టచ్ చేసి ఆడ మగ పిల్లల పేర్ల కోసం యాప్ మీ ఆండ్రాయిడ్ ఫోనులో ఇన్ స్టాల్ చేయగలరు. ఈ యాప్ నందు మీరు ఆడ పిల్లల పేర్లను సెర్చ్ చేయవచ్చును. అలాగే మగ పిల్లల పేర్లు కూడా సెర్చ్ చేయవచ్చును. ఈ క్రింది బటన్ల క్లిక్ చేయడం ద్వారా ఆడ పిల్లల పేర్లు, మగ పిల్లల పేర్ల వెబ్ పేజిలను సందర్శించవచ్చును.

  • శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలుగులో

    శ్రావణమాసంలో మంగళవారం, శుక్రవారం విశిష్టమైనవి. ఇంకా ఆ రోజులలో శుభకర తిధులు, నక్షత్రాలు కలిసి వస్తే, ఆ రోజులలో పరమ పుణ్యదాయకమైన సమయం అంటారు. అలా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలుగులో… మహాలక్ష్మీ అనుగ్రహం ఉంటే ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది. ఇంట ధనదాన్యాలకు కొదువ ఉండదు. అందరికీ అమ్మ అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ… శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలుగులో సకల సంతోషాలకు ఆలవాలమైన మహాలక్ష్మీ అనుగ్రహం మీ ఇంటిల్లపాదిపై కుంభవృష్టి వలె కురవాలని కోరుకుంటూ…. శ్రావణ…

  • పెద్దలు చెప్పిన మంచి మాటలు తెలుగులో

    పెద్దలు చెప్పిన మంచి మాటలు తెలుగులో నాలుగు మంచి మాటలు వినాలి అంటారు. ఈ రోజు ఒక మంచి మాట వినడం ఒక అలవాటు చేసుకోవాలి అంటారు. చెడు చెప్పకుండానే చేరువవుతుంది కానీ మంచి చెప్పగ చెప్పగా వింటారని అంటారు. కాబట్టి మంచి మాటలు వినడం వలన మంచి పనిని చేయడానికి మనసు సంసిద్దమవుతుందని అంటారు. అనుభవజ్ఙులు అనగా పెద్దలు చెప్పే మాటలలో మంచి భవిష్యత్తు గురించిన ఆలోచన ఉంటుందని అంటారు. అందుకని పెద్దలు చెప్పిన మంచి…

  • శ్రావణమాసం మనకు పండుగలతో కొత్త ఉత్సాహం

    శ్రావణమాసం మనకు పండుగలతో కొత్త ఉత్సాహం కలుగుతుంది. మన సంప్రదాయంలో ప్రతి నెలకూ ప్రత్యేకత ఉంటుంది. కానీ శ్రావణమాసంలోనే ప్రతియేడాది పండుగలు కొత్తగా ప్రారంభం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. వర్షాకాలంలో వచ్చే పండుగలలో శ్రావణమాసంలోని పండుగల తర్వాత వినాయక చవితి నుండి శ్రీరామనవమి వరకు పండుగలు వరుసగా వస్తూనే ఉంటాయి. చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవమాసంగా చెప్పబడుతుంది. ఈ శ్రావణమాసంలోనే మహిళలు వ్రతదీక్షలకు శ్రీకారం చుడతారు. చక్కగా మహిళల మహాలక్ష్మీ అవతారం ధరించినట్టేగానే ఉంటుంది. ఈ మాసంలో పౌర్ణమి…

  • Vyuthpathi ardhalu in telugu – ఉత్పత్తి అర్ధం

    Vyuthpathi ardhalu in telugu – ఉత్పత్తి అర్ధం. ఎక్కువగా ఈ తెలుగు పదం, పరిశ్రమల గురించి తెలిపే క్రమంలో వాడుతూ ఉండడం గమనించవచ్చును. ఒక పరిశ్రమ ఏ వస్తువుని తయారు చేస్తుందో చెబుతూ ఈ తెలుగు పదం వాడుతారు. మరొక పరిశ్రమ ఎలాంటి ఉత్పత్తులు చేస్తుందో వివరిస్తారు. అంటే పట్టుక అనవచ్చును. పుట్టించుట అనవచ్చును. అలాగే ప్రత్యుత్పత్తి అంటే తిరిగి ఉత్పత్తి చేయడం అంటారు. తయారు చేసి, అందించడం. ఒక వస్తువుని తయారు చేసి, దానిని…

  • న్యూస్ వ్యూస్ తగ్గడం ఎందుకు?

    న్యూస్ వ్యూస్ తగ్గడం ఎందుకు? న్యూస్ అంటే వ్యూ ఆఫ్ ట్రూత్ అంటారు. కానీ చెప్పే విషయానికి హెడ్ లైన్ కాదు జరిగిన విషయానికి హెడ్ లైన్… వివరాలలో వ్యూస్ ఆప్ ట్రూత్ ఉండాలి. కానీ ఏదో ఆసక్తికరంగా టైటిల్ పెట్టేసి, న్యూసెన్స్ ను వ్యూస్ ఆఫ్ ట్రూత్ అన్నట్టుగా వ్రాస్తే, అటువంటి న్యూస్ వ్యూస్ తగ్గుతాయి. ఎందుకంటే ఎవరైనా ట్రూత్ తెలుసుకోవాలనుకుంటారు కానీ న్యూసెన్స్ కాదు. గతంలో న్యూస్ వార్తాపత్రికలలో రోజుకొక్కసారి ఉదయం కనబడితే, రేడియోలో…

  • ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

    ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి? తెలుగు పదాలకు అర్ధములు శోదించే క్రమంలో ఆవిర్భావం తెలుగు పదం గురించి చూద్దాం. వ్యక్తిని అయితే అతను ఫలానా తేదిన జన్మించాడు అని అంటారు. అదే వ్యవస్థ కానీ వస్తువు కానీ అయితే ఆవిర్భవించింది అంటారు. అంటే వ్వవస్థ కానీ వస్తువు కానీ పుట్టినప్పటి సమయాన్ని ఆ వస్తువు యొక్క ఆవిర్భావంగా పరిగణిస్తారు. సాదారణంగా బాలుడు కానీ బాలిక కానీ పడితే, జన్మదినం అంటారు. అలాగే ఏదైనా ఒక విశేషం…

  • తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

    పర్యాయ పదాలు అంటే ఒక పదమును వచ్చే భావమే ఇతర పదాలకు అనువర్తించబడుతుంటే పర్యాయ పదాలు అంటారు. కొన్ని పదాలు ఒకే అర్ధాన్నిస్తాయి… అటువంటప్పుడు ఆ పదాలలో ఏపదాన్నైనా ఉపయోగిస్తూ వ్యాక్యము పూరించవచ్చును. తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు దివ్వె పర్యాయపదాలు దీపము, దివ్యము, దీవె, దివిటీ, కాగడా, జ్యోతి, గృహమణి, ఇలాయి, దీపిక, తిల్లిక… చంద్రుడు పదానికి పర్యాయ పదాలు జాబిల్లి, సోముడు, వెన్నెలరేడు, ఇందుడు, హిమాంశువు, సుదాంశుడు, ఓషధీశుడు, శశిధరుడు, చందమామ, చంద్రముడు…

  • ప్రేరణ తెలుగు పదము అర్ధము

    ప్రేరణ తెలుగు పదము అర్ధము. తెలుగులో కొన్ని పదాలు అద్భుతమైన భావనను అందిస్తూ ఉంటాయి. అటువంటి పదాలకు అర్ధం తెలిస్తే చాలు మనసులో ఏదో తపన పుడుతుందని అంటారు. అటువంటి పదాలలో ప్రేరణ పదం కూడా ఉంటుందని అంటారు. మనసుకు ఉత్సాహం కలిగించే విధంగా ఒక మాట కానీ ఒక దృశ్యం కానీ ఒక వ్యక్తి కానీ కారణం కావచ్చును. అంటే ఒక అంశములో ఒక విధానము అనుసరించి, దానిని సాధించాలి అనే ప్రక్రియ మనసులో మెదలడానికి…

  • పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

    పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు అసలు పద్దతి అంటే ఏమిటి? పద్దతి అంటే విధానముగా చెబుతారు. ఇంగ్లీషులో అయితే మెథడ్ అంటారు. ఒక క్రియా విధానముగా కూడా చెప్పవచ్చును. నిర్ధిష్ఠమైన విధానమును రూపొందించిన కార్యక్రమములో ఒక పద్దతి ప్రకారంగా ఉన్నట్టు వాడుక భాషలో చెబుతారు. పద్దతి పదమును పలు రకాలు ప్రయోగిస్తూ మాట్లాడుతారు. కొంతమంది మాటతీరును చెప్పే సమయంలో కూడా ఈ పద్దతి తెలుగు పదమును ఉపయోగిస్తారు. ప్రవర్తనను తెలియజేసే సందర్భంలోనూ పద్దతి తెలుగు పదమును ఉపయోగిస్తారు.…