దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర : విద్యార్థులు భవిష్యత్తు

దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర ,విద్యార్థులు భవిష్యత్తు

దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర ఏమిటి? ఈ శీర్షికతో వ్యాసం! నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. కావునా నేడు విద్యార్ధి నేర్చుకునే నైపుణ్యాలు, రేపటి భవిష్యత్తుకు పునాది. కాబట్టి విద్యార్ధి దశలోనే బలమైన పునాది ఉంటే, అది వారి అభివృద్దికి మరియు దేశాభివృద్దికి తోడ్పడుతుంది. దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర అనేక రంగాలలో విద్యార్థులు భవిష్యత్తు ప్రపంచంలోఅనేక రంగాలు, వాటిలో అనేక కొత్త ఆవిష్కరణలు ఉంటున్నాయి. ఇంకా ఉంటాయి. ఆయా రంగాలలో మరింత అభివృద్ధిని సాధించడానికి ఇప్పటి నుండే … Read more