Telugu Bhāṣā Saurabhālu

Tag: telugureads

  • కిటుకు అంటే ఏమిటి?

    కిటుకు అంటే ఏమిటి? “ఆ పనిని సులువుగా ఎలా చేసారు? అలా ఆ కష్టమైన పనిని సులభంగా చేయడంలో గల కిటుకు ఏమిటి చెప్పండి” అంటూ కొందరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అంటే ‘కిటుకు’ అంటే టిప్ అని అంటారు. సులభంగా పనిని చేయడానికి, లేదా ఆలోచన చేయడానికి మనిషికి ఉపయోగపడే మర్మము (టిప్) ని కిటుకు అంటారు. జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి? రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్ జంతుజాలము…

    Read all

  • జంతుజాలము అంటే ఏమిటి?

    జంతుజాలము అంటే ఏమిటి? కాలములో గాని ప్రదేశములో గాని నివసించే జంతువుల గుంపుని చెబుతూ జంతుజాలము అంటారు. తెలుగురీడ్స్,telugureadscom,తెలుగు పదాలు అర్ధాలు పర్యాయ పదాలు, జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి? రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్ అంకణము అంటే అర్ధం ఏమిటి? పునః పునః అంటే అర్ధం ఏమిటి? కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి? దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు అంబారి అంటే అర్ధం ఏమిటి? అంబుజం అంటే…

    Read all

  • అంబారి అంటే అర్ధం ఏమిటి?

    అంబారి అంటే అర్ధం ఏమిటి? తెలుగు భాషలో వివిధ పదాలు వాటి అర్ధాలు వాడుక భాషలో అంబారి అంటే ఏనుగు మీద మనిషి కూర్చునే విధంగా ఏర్పాటు చేసే పీఠం. జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి? రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్ అంకణము అంటే అర్ధం ఏమిటి? పునః పునః అంటే అర్ధం ఏమిటి? కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి? దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు

    Read all

  • పునః పునః అంటే అర్ధం ఏమిటి?

    పునః పునః అంటే అర్ధం ఏమిటి? మరల మరలా అని అర్ధం వస్తుంది. తిరిగి చెప్పడం, తిరిగి పదే పదే చెప్పడం లేదా చేయడం, ఒక మాటనే పలుమార్లు చెప్పడం చేసిన పనిని మరలా చేయడం ఇలా రీపీట్ చేయడాన్ని చెబుతూ పునః పునః అంటారు. ఒక్కసారి పునః అంటే మరలా చేయమని లేదా మరలా ప్రారంభించడం, మరల చేసే క్రియను చెప్పడానికి పునః అంటారు. అంకణము అంటే అర్ధం ఏమిటి?

    Read all

  • అంకణము అంటే అర్ధం ఏమిటి?

    అంకణము అంటే అర్ధం ఏమిటి? అంకణము అంటే స్క్వేర్ లో రెండు బుజముల మధ్య దూరం. ఒక చదరపు చోటు అంటే నాలుగు వైపులా ఉన్న చోటులో రెండు దూలముల మధ్య దూరం. అంకనము అంటే చిహ్నము అంటారు. అంటే గుర్తు వేయుటను అంకనము అంటారు. అంకనము మరియు అంకణము రెండు పలకడానికి ఒకే విధంగా ఉన్నా అర్ధాలు వేరు వస్తాయి. Time brings the best opportunities 10వ తరగతిలో లక్ష్యం లేకుండా?

    Read all

  • Makara Sankranti Subhakankshalu 2025

    Read all

  • Time brings the best opportunities

    Time brings the best opportunities for a life, when you find it, you will have a successful career. జీవితంలో కాలం మంచి అవకాశాలను అందిస్తుంది. ఎవరైతే ఆ అవకాశాలను కొనుగొంటారో? వారు జీవితంలో విజయవంతం అవుతారు. మన ఉన్న స్థితి నుండి ఇంకా మంచి స్థితికి ఎదగాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ కొందరే ఆలోచనను ఆచరించి విజయవంతం అవుతారు. కానీ కాలం అందరికీ అవకాశాలను ఏదో ఒక రూపంలో…

    Read all

  • 10వ తరగతిలో లక్ష్యం లేకుండా?

    10వ తరగతిలో లక్ష్యం లేకుండా ఉంటే, వారి చదువు ఎలా ఉండవచ్చు. చెప్పలేం. లక్ష్యం లేకపోతే, విద్యార్థి ఏదో ఒక పనిని చేయడం వరకే పరిమితం అవుతాడు. కానీ దానికి సరైన ఫలితాలు రాకపోవచ్చును. మంచి ఫలితం వచ్చినా, లక్ష్యంతో పనిచేసి సాధించిన ఫలితమే సంతృప్తినిస్తుంది. ఉదాహరణ:ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా వ్యక్తి బస్సు ఎక్కితే ఎలా ఉంటుందో, ఊహించండి. ఖర్చులు వృధా అవుతాయి. అలాగే లక్ష్యం లేకుండా చదివితే, కాలం వృధా అయ్యే అవకాశం కూడా ఉంటుంది.…

    Read all

  • అందం అద్దంలో మాత్రమే, గుణం మనసులోకి

    అందం అద్దంలో మాత్రమే, గుణం మనసులోకి చేరి, స్థిరపడుతుంది. అందం బయటికి అద్దంలో చూసినప్పుడే కనపడుతుంది, అంటే అది తాత్కాలికం. శరీర సౌందర్యం, రూపం కాలక్రమేణా మారిపోయే ప్రకృతి లక్షణాలు. కానీ గుణం మన ఆచరణలో, మన మాటల్లో, మన పనుల్లోకనిపించే శాశ్వత ముద్ర. అది మన వ్యక్తిత్వం, ధైర్యం, నిజాయితీ, దయ వంటి అంశాల ద్వారా ప్రజల మనసుల్లో చిరకాలం నిలుస్తుంది. అందుకే గుణం అస్తమించదు, మరుపుకురాదు. మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు స్వాతంత్ర్య పోరాటం క్లాసులో…

    Read all

  • జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి?

    జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి? జీవితంలో విజయం సాధించాలని, ప్రతివారూ కోరుకుంటారు. కానీ, అందుకు కేవలం ఆలోచనలు మాత్రమే ఉండటం సరిపోదు. లక్ష్యం సాధించడానికి కృషి చేయడానికి, ఆ కృషిలో పట్టుదల ఉండేలా ఉండటానికి అవసరమైనది క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేది మన లక్ష్యాలను, మన వ్యక్తిగత అభివృద్ధిని సాధించడానికి ప్రధాన ఆధారంగా నిలుస్తుంది. క్రమశిక్షణ అంటే ఏమిటి? క్రమశిక్షణ అనేది మన ఆలోచనలు, కార్యాలను నిర్దేశిత పద్ధతిలో చేయడం, అడ్డంకులను అధిగమించడం. ఒక నిర్దిష్ట విధానంలో…

    Read all

  • రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్

    హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్క్‌లో ప్రశాంతమైన వాతావరణం ఇంకా ఉదయం కాలేదు. తేలికపాటి గాలి ఆకులను ఊపుతూ, కిలకిలారావాలు చేసే పక్షుల రాగంతో గాలి నిండిపోయింది. ఈ పార్కులో మార్నింగ్ వాక్ చేయడానికి ఇష్టపడేవారిలో ఒక వ్యక్తి ఇప్పుడు వాక్ చేస్తున్నారు. ఆయన పేరు రవికాంత్, ప్రతి రోజూ ఆయన ఈ పార్కులోనే వాకింగ్ చేస్తారు. అయితే ఈ రోజు ఆరు విచిత్రమైన వ్యక్తులు అతనితో పాటు షికారు చేశారు, వారి ఉనికిని మిగిలిన వారు గమనించలేరు. రవికాంత్…

    Read all

  • ఐకమత్యమే మహాబలం కలసిగట్టుగా ఉంటే

    శీర్షిక: సంఘంలో ఐకమత్యమే మహాబలం కలసిగట్టుగా ఉంటే బలం, విడి విడిగా ఉంటే, సంఘం బలహీనతగా మారుతుంది. అలాగే ఒక ఊరు కూడా… పచ్చని పొలాలతో, నదీ ప్రవాహంలో ప్రక్కనే ఉన్న ఒక గ్రామం. ఆ గ్రామం పేరు మనపల్లెగూడెం. ఆ గ్రామంలో వివిధ వర్గాల ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారు. గ్రామస్తులు, వారి వారి ఆచారాలు, మతాలు మరియు భాషలలో విభిన్నమైనప్పటికీ, ఆ ఊరితో కలసిపోయారు. ఊరిలో కొత్తవారు / ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని…

    Read all

  • స్వాతంత్ర్య పోరాటం క్లాసులో చర్చ

    శీర్షిక: “స్వాతంత్ర్య పోరాటం: ఒక వర్గ చర్చ” స్వాతంత్ర్య పోరాటం క్లాసులో చర్చ ఒక పాఠశాలలో బుధవారం ఉదయం వేళలో, 8వ తరగతి విద్యార్థులు ఉత్సాహంతో సందడిగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు హిస్టరీ క్లాస్ ప్రత్యేకంగా ఉంటుంది. వారి ఉపాధ్యాయుడు, శ్రీ రామకృష్ణ శాస్త్రి చాలా చక్కగా చరిత్ర గురించి పిల్లలకు వివరించి చెబుతారు. అయితే ఈరోజు సబ్జెక్టు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంపై పాఠం, ప్రతి భారతీయుడి హృదయానికి దగ్గరగా ఉండే అంశం. మిస్టర్ రామకృష్ణ శాస్త్రి…

    Read all

  • నిత్య నూతనోత్తేజం సాహాసానికి ఊపిరి

    నిత్య నూతనోత్తేజం సాహాసానికి ఊపిరి పోస్తుంది. ఈ కధలో నిత్య కధానాయిక, ఆమె చేసిన సాహసం ఏమిటి? ఈ కధలో… ఒకానొక కాలంలో, పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో, నిత్య అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమె చాల దయగలది, ఆసక్తిగలది మరియు ఎల్లప్పుడూ ఉత్తేజకరమైన సాహసాలను కలిగి ఉండాలని కలలు కనేది. ఒకరోజు మధ్యాహ్మ వేళలో, ఊరి అంచున ఆడుకుంటూ ఉండగా, ఆమె ఇంతకు ముందెన్నడూ గమనించని దారి ఆమెకు కనిపించింది.…

    Read all

  • వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్.

    వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్. సరిపోదా శనివారం సినిమాలో హీరోకు కోపం వస్తుంది. ఆ హీరోకు కోపం వస్తే, ఆ సమస్య అతనిదే, బాదితులు అతనికి స్నేహితులు… రాజకీయాలలో పవన్ కు కోపం వస్తుంది. పవన్ కు కోపమొచ్చి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తే, అది ప్రజలలో చర్చనీయాంశంగా మారిపోతుంది. మీడియాలో సంచలనంగా మారుతుంది. జీరోతో ఎవరైనా ఒక పనిని ప్రారంభిస్తారా? అంటే డౌటే. కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి, ఆ పార్టీలో ఒక్క ఎంఎల్ఏ కూడా…

    Read all

  • రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కొత్త దారెటు?

    పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు కూటమిలో నెం-2 స్థానంలో ఉన్నారు. అయినా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కొత్త దారెటు? అనే ప్రశ్న ఎందుకంటే? ఆయన అధికారంలో ఉండి, తాజా తిరుపతి లడ్డూ కల్తీ వివాదంలో కీలక కామెంట్స్ చేయడంతో పాటు, ఈ వ్యవహారం ద్వారా సనాతన ధర్మ పరిరక్షణ అనే అంశం లేతనెత్తారు. హిందూ ధర్మం అనగానే అది రాష్ట్ర పరిధిని కూడా దాటి ఉంటుంది. ఇంకా ఆయన తెలుగుతో బాటు, హిందీ,…

    Read all

  • పిల్లలు క్లాసులో కష్టంగా కాకుండా

    స్కూలులో పిల్లలు క్లాసులో కష్టంగా కాకుండా, ఇష్టపడి సంతోషంతో క్లాసులో కూర్చుంటే, క్లాసులో చెప్పే సబ్జెక్టు విషయాలు తలకెక్కుతాయి. సబ్జెక్టు బుక్స్ ఒక్కొక్కటి 100 / 150 పేజీలకు పైగా ఉంటాయి. ఆ సబ్జెక్టు బుక్స్ చదివిన విద్యార్ధి ఇచ్చే పరీక్షా పత్రం రెండు లేదా మూడు పేజీలు ఉంటే, దానికి జవాబు పది నుండి ఇరవై పేజీల వరకు ఉండవచ్చును. అంటే ఒక సబ్జెక్టు బుక్ పేజీలలో కేవలం 10 నుండి పదిహేను శాతం మాత్రమే…

    Read all

  • ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు.

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీ వరుసగా రెండుమార్లు ఒకే పార్టీ పాలించింది అలాగే తెలంగాణలో కూడా కానీ విభజన తర్వాత ఏపిలో మాత్రం అందుకు విభిన్నం. ముందుగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రాజకీయ మలుపులు గురించి క్లుప్తంగా… కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎక్కువ కాలం ఒకే ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఒకే విధంగా ఉండదు. ఇంకా అధికార పక్షం చేసే తప్పులు కూడా కలిసి ప్రజాతీర్పు మారుతుంది అంటారు. ఆ…

    Read all

  • విద్యార్ధులకు విద్యా వినాయకుడు గణాధిపతి

    విద్యార్ధులకు విద్యా వినాయకుడు గణాధిపతి. మనకు వినాయకుడు చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటాడు, ముఖ్యంగా పిల్లల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాడు. ఆ వినాయకుడిని ఆరాధిస్తూ జరుపుకునే ముఖ్యమైన పండుగ వినాయక చవితి. దీనినే ఇంకా గణేష్ చతుర్ది, వినాయక చతుర్ధి అని కూడా అంటారు. విద్యా బుద్దులు ప్రసాదించే దైవంగా భక్తులు నమ్ముతారు. ఎవరైనా ఏకాగ్రత సాధన చేయాలంటే, సులభంగా దృష్టిని కేంద్రికరించడానికి అనువైన ప్రతిమ వినాయకుడి ప్రతిమ. దేశమంతా జరుపుకునే పండుగలలో ప్రధానమైనది. మన పురాణల…

    Read all

  • రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ప్రభావం

    రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ప్రభావం, ఆయన వలన ప్రయోజనాలు ఏమిటి? ఏమిటీ ప్రశ్న? రాజకీయాలలో పవన్ పవర్ పుల్ పాలిటిక్స్ చూశాకా… రాజకీయాలలో పవన్ కళ్యాణ్ విజయం సాదించాకా కూడా ఈ ప్రశ్న ఎందుకు అంటారా? అయితే ఈ తెలుగురీడ్స్ పోస్టులో ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఉండడం చేత సమాజానికి ఎంత ప్రయోజనం కలుగుతుందో చూద్దాం. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం, ఆయన పరాజయాలు తర్వాత పవన్ కళ్యాణ్ వలన కూటమి అద్భుతమైన విజయం…

    Read all

  • స్వీయ సమీక్ష ఎందుకు అవసరం?

    స్వీయ సమీక్ష ఎందుకు అవసరం? వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధికి స్వీయ సమీక్ష అవసరం అంటారు. అది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇది ఎందుకు అవసరమో ఈ తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం. మనం మనగురించి ఆలోచించడం స్వీయ సమీక్ష అయితే, అది ఎందుకు అవసరం? స్వీయ సమీక్ష ఎలా ఉపయోగపడుతుంది? మనలో బలాలు ఉంటాయి. బలహీనతలు ఉంటాయి. బలాన్ని చూసుకుని, బలహీనతను పట్టించుకోకుండా ముందుకు కొనసాగినప్పుడు, భవిష్యత్తు భారంగా మారుతుంది. అదే మన బలం ఏమిటి? మన…

    Read all

  • స్వాతంత్ర్య దినోత్సవం గురించి వ్యాసం

    స్వాతంత్ర్య దినోత్సవం గురించి వ్యాసం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటింది. ఈ ఆగష్టు 15, 2024 వ తేదీన దేశమంతా సంతోషంగా 77వ స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుకోబుతున్నాము. మనకు 1947 ఆగష్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం ప్రకటించారు. ఇది 1947లో బ్రిటిష్ వలస పాలనకు ముగింపు పలికిన ఒక ముఖ్యమైన రోజు. బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టి, బ్రిటిష్ వారితో పోరాటం చేశారు.…

    Read all

  • సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

    సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు! మనకు చాలా రకాల ఆలోచనలు వస్తాయి. చాలా అంశాలపై కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ వాటి అమలు చేయము. మనకు వచ్చిన ఆలోచనే ఇతరులు చేసి చూపించినప్పుడు మాత్రం, అయ్యో అది మనకొచ్చిన ఆలోచనే కదా! నేను చేయలేకపోయాను అనే భావన పొందుతాము. ఒక కొత్త ఆలోచన చేయడం మంచిదే, అది ఉపయోగపడేది అయితే, దానిని ఆచరించి చూడడం వలన ప్రయోజనం ఉంటుంది. కానీ కేవలం…

    Read all

  • పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

    పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి? సున్నితంగా వ్యవహరించవలసిన సమస్య అంటారు. ఎందుకంటే పిల్లలు చూసి నేర్చుకుంటూ ఉంటారు. తమ ముందు ఉన్నవారు చేస్తునది తాము చేయాలనుకుంటారు. కాబట్టి పిల్లలకు చెప్పడం కన్నా ఆదర్శంతంగా నడుచుకోవడమే చాలా చాలా ప్రధానం. అంతేకానీ మనం చేస్తున్న తప్పులు వారికి తెలుస్తుంటే, వారికి చెప్పడం అసాధ్యమే. అనుకరించడం అనేది పిల్లలలో ఉండే ప్రధాన గుణం. అలా అనుకరించే గుణం లేకపోతే పిల్లలు ఎలా ఎదుగుతారు? కావునా పిల్లలకు మనం ఏం…

    Read all

  • పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

    పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? వ్యక్తి జీవితంలో పాఠశాల ఒక గుడి వంటిది. ఎందుకంటే వ్యక్తి జీవితంలో సాధించిన అభివృద్దికి పునాది పడేది, పాఠశాలలోనే. ఒక వ్యక్తి సమాజంలో గొప్ప పారిశ్రామికవేత్త అయితే, అందుకు అతనికి పునాదులు పడేది పాఠశాలలోనే. మరొక వ్యక్తి మంచి వైద్యుడిగా పేరు సంపాదిస్తే, అందుకు అతనికి పునాది పాఠశాలలోనే. ఇంకొకరు ఒక ఐఏఎస్ అధికారి అయితే, అందుకు పాఠశాల విద్య, అందులో క్రమశిక్షణ అతనికి పునాది… కావునా…

    Read all

  • వేచి ఉండడాన్ని నిర్వచించండి

    వేచి ఉండడాన్ని నిర్వచించండి అంటే ఇంగ్లీషులో అర్ధం వెయిట్ చేయండి అంటారు. ఏదైనా భావోద్వేగం ప్రదర్శించే సమయంలో కానీ, ఏదైనా వింటున్నప్పుడు భావావేశం పొందుతున్నప్పుడు కానీ ఓపిక పట్టండి అనే భావం వచ్చే విధంగా వేచి ఉండండి అంటారు. ఇంకా మరొకరి కోసం వేరు ప్రదేశానికి వెళ్లినప్పుడు కూడా వెయిట్ చేయండి అని చెప్పడానికి వేచి ఉండండి అంటారు. ఇంకా బంధాలలో కూడా ఈ మాటను ఎక్కువగా వాడుతారు. మా పిల్లవాడు మార్పులేదు లేక మా బంధువులో…

    Read all

  • పవన్ కళ్యాణ్ కామెంట్స్ పుష్పపైనా?

    పవన్ కళ్యాణ్ కామెంట్స్ పుష్పపైనా? ఈరోజు పవన్ కళ్యాణ్ కర్నాటక ముఖ్యమంత్రితో భేటీ అయ్యాకా, ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ అడవుల గురించిన మాటలు చర్చానీయంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న మంత్రి శాఖల్లో అటవీ శాఖ కూడా ఒక్కటి. అయితే మీడియాతో మాట్లాడుతూ ఆయన ”40 సంవత్సరాల క్రిందట సినిమాలలో హీరో అడవులను రక్షించే పాత్రలను పోషిస్తూ ఉంటే, ప్రస్తుతం సినిమా హీరో అడవులను నరికి,…

    Read all

  • సన్మాన పత్రం ఇన్ తెలుగు

    సన్మాన పత్రం ఇన్ తెలుగు. పదవీ విరమణ సమయంలో లభించే సన్మాన పత్రం వ్యక్తి జీవితంలో అత్యంత గౌరవమైన పత్రం. ఒక రంగంలో ఒక వ్యక్తి తన కర్తవ్య నిర్వహణలో అంకిత భావంతో చేసిన పనికి, అభించే గౌరవ పత్రం. ఈ పత్రంలో అతని పనితీరు, అతను సాధించని విజయాలు, పాటించిన ప్రమాణాలకు గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యక్తికి సన్మాన పత్రం వ్రాయడానికి… ప్రభుత్వ / ప్రవేటు ఆఫీసులో పనిచేసే ఉద్యోగి పదవీ విరమణ చేస్తున్న నేపధ్యంలో…

    Read all

  • దానం గురించి దానం గొప్పతనం

    దానం గురించి దానం గొప్పతనం. శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, కర్ణుడు… తదితరుల గురించి చెబుతూ దానగుణం గురించి పుస్తకాలలో గొప్పగా చెప్పబడుతుంది. ఎందుకు దానగుణం గురించి తెలుసుకోవాలి. సమాజంలో ఉన్నవారు, లేనివారు రెండురకాల ప్రజలు ఉంటారు. లేనివారికి, ఉన్నవారు చేసే దానం వలన లేనివారి ఆనందానికి ఉన్నవారు కారణం అవుతారు. అయితే ఇది దానం చేయాలని ఎక్కడా రూల్ ఉండదు. అది వ్యక్తి యొక్క బుద్దిని బట్టి ఉంటుంది. కనుక విద్యార్ధి దశలోనే దానం గొప్పతనం…

    Read all

  • వ్యక్తి జీవితంలో సాధించవలసినది ఏమిటి?

    వ్యక్తి జీవితంలో సాధించవలసినది ఏమిటి? కొందరు పెట్టి పుట్టారు అంటారు. అటువంటివారు అనుభవించడమే జీవితం అన్నట్టుగా, వారి జీవితం సాగిపోతుంది. కానీ కొందరు తప్పించి, అందరం బ్రతకడం కోసం, ఏదో ఒక పని చేస్తూ ఉంటాము. మన సమాజంలో మనకు ఒక గుర్తింపు వస్తుంది. చదువును బట్టి కొలువు, కొలువును బట్టి సంఘంలో హోదా…. ఇంకా ఆస్తిపాస్తులు, కుటుంబ ప్రస్థానం బట్టి సమాజంలో గుర్తింపు ఉంటుంది. పుట్టుకతోనో, అధికారంతోనో, ధనంతోనో వచ్చే గుర్తింపు, సమాజంలో లభించే గౌరవ,…

    Read all

  • జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

    జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? బహుశా కర్తవ్యం గురించి తెలుసుకోవడం అంటే, జీవిత లక్ష్యం గురిపెట్టినట్టేనని అంటారు. అలాంటి జీవితంలో కర్తవ్యం గురించి బోధించేవారు ఎవరు ఉంటారు? తల్లిదండ్రులు తమ కర్తవ్యం తాము నిర్వర్తించడం ద్వారా, వారు పిల్లలకు కర్తవ్యపూర్వకమైన ప్రవర్తన తల్లిదండ్రులలో కనబడుతుంది. కులవృత్తి గల కుటుంబం అయితే, తండ్రి కర్తవ్యం కుమారుడు కూడా నిర్వర్తిస్తాడు. విద్యను అభ్యసించడంలో గురవు దగ్గర విద్యార్ధి కర్తవ్యతా నిష్టను తెలుసుకుంటాడు. గురువు వద్ద శిక్షణలో ప్రధానంగా శిష్యునికి కర్తవ్యం…

    Read all

  • విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

    విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? మహాభారతంలో ద్రోణాచార్యుని వద్ద విద్యను అభ్యసించేవారిలో అర్జునుడు కూడా ఒకడు. అలా అందరిలో ఒక్కడిగా కాకుండా, అందరి దృష్టిని దాటి గురువు దృష్టిలో పడ్డాడు. కేవలం సాధన చేయడం, నేర్చుకోవాలనే తపన కనబరచడం, గురువు అంటే వినయంతో ఉండడం… శ్రద్దతో వినడం, ఏకాగ్రతతో సాధన చేయడం…. అర్జునుడిని మంచి విద్యార్ధిగా నిలబెట్టాయి. అందుకే విద్యను అభ్యసించడంలో అర్జునుడు ఆదర్శం అంటారు. ద్రోణాచార్యులు ఒక చెట్టుపై ఉన్న పక్షిని చూడమని కౌరవ,…

    Read all

  • మహా భారతంలో ధర్మరాజు గురించి

    మహా భారతంలో ధర్మరాజు గురించి, మన భారతంలో ధర్మరాజు పాండవులలో జ్యేష్ఠుడు. ధర్మమార్గం విడవకుండా ప్రవర్తించిన మహనీయుడు. అందరికీ ఆయుధాలు ఉంటే, ధర్మరాజుకు ధర్మమే ప్రధాన ఆయుధం. ముల్లోకాల్లోనూ ఎదురులేని అర్జునుడు కూడా ధర్మరాజు మాట జవదాటడు. మన మహా భారతంలో ధర్మరాజుని గురించి తెలుసుకుంటే, ధర్మం గొప్పతనం తెలుస్తుంది. ఎందుకు ధర్మరాజు గొప్పవాడు? ఎందుకంటే, ధర్మరాజు అసలు పేరు యుధిష్ఠిరుడు అంటారు. కానీ ధర్మముని ఆచరించి ధర్మరాజుగా ప్రసిద్దికెక్కాడు. అతను అజాత శత్రువు. ప్రజల మనసెరిగి…

    Read all

  • సినిమాల్లో అశ్లీలం సమాజంపై ప్రభావం

    సినిమాల్లో అశ్లీలం సమాజంపై ప్రభావం ఏవిధంగా ఉంటుంది? ఇది ముఖ్యంగా యువతపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువగా ఉండడం వలన పిల్లలపై కూడా ప్రభావం చూపగలదు. కావునా సినిమాల్లో అశ్లీలతను తొలగించాలి. ఎందుకంటే, సినిమాలు ప్రత్యేకంగా చూడరు. అందరూ కలిసి చూస్తారు. ఇంకా కుటుంబసమేతంగా సినిమాలు చూస్తారు. కనుక సినిమాలు నిర్మించేవారు తమ సినిమాల్లో అశ్లీలత లేకుండా చూడాలి. ఆకట్టుకోవడానికి అర్ధరహితంగా హీరోయిన్ అంగాంగములను శృంగారంగా చూపించడం వలన సినిమాకు కలెక్షన్లు రావచ్చును…

    Read all

  • రాజకీయాలలో ఎటువంటి మార్పు కావాలి?

    రాజకీయాలలో ఎటువంటి మార్పు కావాలి? రాజకీయాలలో మార్పులు అనివార్యం. ఎందుకంటే సమాజంలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయని అంటున్నారు. కానీ ఏళ్లతరబడి పరిష్కారం కాని విషయాలు అలాగే కొనసాగుతున్నాయని అంటారు. సమాజంలో మార్పును తీసుకురాగల రంగం రాజకీయ రంగం కనుక రాజకీయాలలో మార్పులు అవసరం అంటారు. ఎటువంటి మార్పు రాజకీయాలలో అవసరం అని నీవు భావిస్తావు? రాజకీయాలలో మార్పు మంచి పరిణామంగా భావించాలి. అలా భావించలేని భావజాలం రాజకీయాలలో పాతుకుపోయినప్పుడు, నేను ఖచ్చితంగా రాజకీయాలలో మార్పును…

    Read all

  • రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర వ్యాసం

    పరిచయం – రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర వ్యాసం రాజకీయాల్లో విద్యార్థుల భాగస్వామ్యం ఎల్లప్పుడూ సమాజానికి నూతనోత్తేజాన్ని అందిస్తుంది. యువశక్తి రాజకీయాలలో చురుకుగా పాల్గొనగలుగుతారు. ఇది చైతన్యవంతమైన మరియు ప్రగతిశీల సమాజాలకు మూలస్తంభంగా ఉంది. అనేక ఉద్యమాల నుండి నేటి వాతావరణ సమ్మెల వరకు, విద్యార్థులు సమస్యలపై పోరాటపటిమను చూపుతూ, సమాజంపై చైతన్యవంతమైన ప్రభావం కనబరుస్తున్నారు. ఇంకా సామాజిక సమస్యలపై అవగాహనతో, అవసరమైనప్పుడు తమ యువగళం వినిపిస్తున్నారు. వ్యాసం రాజకీయాలలో విద్యార్థుల ప్రమేయం యొక్క ప్రాముఖ్యతను, వారు ఎదుర్కొనే…

    Read all

  • దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు

    దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు మరియు లక్ష్యాలను సాధించడానికి ఒక సంస్థ లేదా వ్యక్తికి మార్గనిర్దేశం చేసే వ్యూహాత్మక రూపకల్పన. దీర్ఘకాలిక ప్రణాళికలు వలన ఉపయోగాలు ఉంటాయి. స్పష్టమైన లక్ష్యాలను నిర్ధేశించుకుని, వాటిని సాధించడానికి తగిన సమయం లభిస్తుంది. ఆర్ధిక వనరులు, మానవ వనరులు మరియు బౌతిక వనరులు వినియోగించుకుని వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడానికి దిశను నిర్ధేశిస్తాయి. భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చిత పరిస్థితులు గుర్తించడంలో, ఆయా పరిస్థితులకు అనుగుణంగా విధి విధానాలు రూపొందించడంలో సాయపడతాయి. దీర్ఘకాలిక…

    Read all

  • కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి?

    కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి? మహా భారతం ఇతిహాసం అంటే గతంలో జరిగినది… దానిని గ్రంధస్తం చేశారు. కాబట్టి జరిగిపోయినది. కానీ పంచమవేదంగా మహాభారతాన్ని చెబుతారు. అందులో నుండి ధర్మ సూక్ష్మములు తెలుసుకోవచ్చును అని పెద్దలు చెబుతారు. మహాభారతం గొప్పగ్రంధం అందులోని కొందరి జీవితాలను పరిశీలిస్తే, జీవితంలో ఎలా ఉండకూడదో? ఎలా ఉండాలి? వంటి కొన్న ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని అంటారు. అలా కర్ణుడి గురించి పరిశీలిస్తే…. పాండవులకు తల్లి అయిన కుంతీదేవి, వివాహమునకు ముందే…

    Read all

  • నేరస్థులు పాలకులైతే పాలనా స్థితి ఎలా ఉంటుంది?

    నేరస్థులు పాలకులైతే పాలనా స్థితి ఎలా ఉంటుంది? నేరస్థులు పాలకులైతే పాలనా యంత్రాంగం భ్రష్టు పట్టిపోతుంది. వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయి. ప్రధానంగా కార్యాచరణ ముందుకు సాగదు. అడ్డగోలు నిర్ణయాలు అమలవుతాయి. నిబంధనలు పాటించకపోవడం పరిపాటిగా మారుతుంది. ముఖ్యంగా మంచి – చెడుల గుర్తింపు మారిపోతుంది. చెడు మంచిగానూ, మంచి చెడుగానూ ప్రభావితం చేయబడుతూ ఉంటుంది. అందరూ తాత్కాలిక సౌఖ్యం కోసమే వెంపర్లాడడం మొదలవుతుంది. మంచి మాటను పెడచెవిన పెట్టేవారు ఎక్కువగా ఉంటారు. అందువలన ఆ ప్రాంతపు పరిస్థితులలో…

    Read all

  • ఏపీకి ఏం కావాలి? అంటే

    ఏపీకి ఏం కావాలి? అంటే, అభివృద్ది కావాలి. పేదలకు సంక్షేమం అందాలి. పరిశ్రమలు పెరగాలి. వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ది చెందాలి. గ్రామాలలో సౌకర్యాలు కావాలి. రోడ్లు బాగుపడాలి. వ్యవసాయానికి సమృద్దిగా నీరు కావాలి. వ్యవసాయదారులకు గిట్టుబాటు ధరలు కావాలి. అందరికీ శుభ్రమైన త్రాగు నీరు కావాలి…… ఏపీకి ఏం కావాలి? అంటే…. అవసరం అయిన అన్ని ఏపీకి కావాలి. 2014 విభజనలో రాష్ట్రం లోటు బడ్జెట్ తో స్తార్ట్ అయ్యింది. 2019 చివరకు ఏపీకి అప్పులు…

    Read all

  • పెద్దలు నీతి కథలు పిల్లలకు చెప్పడం

    పెద్దలు నీతి కథలు పిల్లలకు చెప్పడం, అవి విని పిల్లలు విలువలపై ఆసక్తిని పెంపొందించుకోగలరు. ముఖ్యంగా తల్లి చెప్పే నీతి కథలు పిల్లలపై మంచి ప్రభావం చూపుతాయి అంటారు. నీతి కథలు సామాజిక బాధ్యతను, సామాజిక భావనలు అర్ధం చేసుకోవడంలో పిల్లలకు సాయపడతాయి. సమాజంలో బ్రతకడానికి, సామాజిక అవగాహన అవసరమే కదా! పిల్లలపై నీతి కథల ప్రభావం? పిల్లలు నిద్రపోవడానికి మారాం చేస్తే, అమ్మ పాట పాడి నిద్రపుచ్చుతుంది. ఇంకా వయస్సు పెరిగే కొద్ది పిల్లలకు అమ్మ…

    Read all

  • మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ

    మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ నాకు ఇష్టమైన ప్రకృతి దృశ్యాలలో ఒకటి దట్టమైన అడవిలో పొగమంచుతో కూడిన ఉదయం యొక్క నిర్మలమైన అందం. మహోన్నతమైన చెట్ల మందపాటి పందిరి గుండా తెల్లవారుజాము యొక్క మొదటి కాంతి, అది తాకిన ప్రతిదానిపై మృదువైన, అత్యద్భుతమైన మెరుపును ప్రసరింపజేయడాన్ని ఊహించండి. గాలి చల్లగా మరియు తాజాగా ఉంటుంది, నాచు మరియు తడి ఆకుల మట్టి సువాసనతో నిండి ఉంటుంది. ఒక మృదువైన పొగమంచు భూమికి దిగువకు వేలాడుతూ, దాదాపు…

    Read all

  • కొన్ని తెలుగు పదాలు అర్ధములు

    పురోహితుడు – పురమునకు హితుడు పురోహితుడు… పురము యొక్క హితము కొరకు పూజలు చేయువారు… కలిమి: అంటే కలిగి ఉండుట… ఆస్థిపరులు, ధనవంతులుగా చెప్పబడుతుంది. శోధన: వెతుకుట అను అర్ధము వస్తుంది. సెర్చ్ చేయడం లేదా శోదించడం తనిఖీ: శోదించడం… చెకింగ్ చేయడానికి తనిఖీ అంటారు. వెంబడించడం: అంటే వెంటపడడం… వెంటాడుట తతంగం: తంతువు తారతమ్యం: తేడాలు లేదా బేధాలు తనువు: శరీరము… కాయము… మనువు: వివాహము, పెండ్లి

    Read all

  • అక్షరజ్ఞానం ఉంటే రామాయణ భారతాలు చదవాలా?

    అక్షరజ్ఞానం ఉంటే రామాయణ భారతాలు చదవాలా? ఎందుకు రామాయణ భారత భాగవతం వంటి పుస్తకాలు చదవాలి అంటారు. చదివే అవకాశం ఉన్నవారు తప్పక చదవాలా? అంటే మన భారతీయ సాంప్రదాయంలో పూర్వకాలపు రోజులలో ఎవరి పని వారికి ఉంటే, చదువుకున్నవారు జ్ఞానం గురించి చెప్పేవారని అంటారు. ఇక ఆ కాలంలో పనుల చేసి అలసిన ప్రజలు రామాయణ భారతాలు వింటూ ఉండడం ఒక అలవాటుగా ఉండేది అంటుంటారు.. ఆకాలంలో అలా ఉంటే, ఆనాడు అక్షరజ్ఞానం ఉన్నవారు తక్కువగా…

    Read all

  • తపించి తపించి పట్టుదలతో కృషి చేస్తే, సాధించలేనిది ఏముంటుంది?

    సాహిత్యం గురించి చదువుతూ చదువుతూ అది అలవాటుగా మారి చదివి చదివి అది ఒక తపస్సు అయితే, అలా చదివినవారు మరొక పుస్తకం సృష్టించే స్థాయికి చేరగలరు… లేదా ఒక విషయాన్ని విపులంగా అర్ధవంతంగా పదిమందికి వివరించి ప్రసంగించగలరు. చదవడం ఒక తపస్సు అయితే, అలా తపస్సు చేసినవారు గురువుగా మారగలరు. ఒక విషయంలో తపించి తపించి పట్టుదలతో కృషి చేస్తే, ఆ విషయం ఆ వ్యక్తి చేత సాధించబడుతుంది. సమాజంపై ప్రభావం చూపించే అనేక వస్తువుల…

    Read all

  • సమస్యల మయమైన సమాజంలో పరిష్కార దృష్టిని

    సమస్యల మయమైన సమాజంలో పరిష్కార దృష్టిని కలిగి ఉంటే, అలా సమస్యకు పరిష్కారం ఆలోచించేవారి చుట్టూ లోకం తిరుగుతుంది. సమస్య కలిగిన వారు పరిష్కారం సూచించగలిగేవారి మధ్య ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సమాజంలో సమస్యలకు కొదువ ఉండదు. సమస్య లేని జీవితం ఉండదు. కాబట్టి పరిష్కారం చుట్టూ సమస్య ఉన్నవారి ఆలోచన ఉంటుంది. డాక్టర్ చుట్టూ రోగి తిరిగినట్టుగా, పరిష్కారం చుట్టూ సమస్య తిరుగుతూ ఉంటుంది. సానుకూలంగా ఆలోచించగలిగే తత్వంలోనే పరిష్కారపు ఆలోచనలు తడతాయని అంటారు. ఒక విద్యార్ధి సానుకూల దృక్పధంతో వైద్యశాస్త్రమును సావధానంగా పరిశీలించి, పరిశోధించి సాధన చేస్తే, మంచి డాక్టర్ కాగాలగినట్టుగా సమస్యలను సానుకూల దృక్పదంతో అలోచించి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలని అంటారు. చదువులలో సారం గ్రహించి, సమాజంపై పరిశీలన చేసి, గ్రూప్ పరిక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించినవారు గొప్ప అధికారిగా మారినట్టు, సమాజంలో సమస్యలపై అవగాహన ఏర్పరచుకుని, ఆ సామజిక సమస్యలపై తన చుట్టూ ఉన్నవారికి అగవగాహన కల్పిస్తూ, ప్రజలకు మంచి భవష్యత్తు కోసం, ప్రజలను తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడే విధంగా ప్రోత్సహించగలిగేవారు నాయకులుగా ఎదగగలరు. ఏదైనా పరిష్కార ధోరణితో ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఉండేవారి చుట్టూ లోకం తిరుగుతుంది. చాణక్య నీతి ఇప్పటికీ ప్రసిద్ది… వాటిని అనుసరించి ఆలోచన చేయడం ద్వారా పరిష్కార ధోరణి అలవాటు అవుతుంది అంటారు. ఆలోచన ఊహగా ఉంటే, ఆచరణ ఫలితం ఇస్తూ ఉంటుంది. ప్రతి ఆలోచన ఆచరణ సాద్యం కాకపోవచ్చు.…

    Read all

  • నేటి సమాజంలో ఉపాధ్యాయుని ప్రభావం

    నేటి సమాజంలో ఉపాధ్యాయుని ప్రభావం! విద్యాలయంలో విద్యను బోధించే ఉపాధ్యాయుడి ప్రభావం ప్రతి వ్యక్తిపై బాల్యంలోనే పడుతుంది. ఉపాధ్యాయుడు ఏమి విద్యార్ధులకు బోధిస్తాడో, విద్యార్ధులు దానిని మనసులో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. అంతకన్న ముందు ప్రతి వ్యక్తికి అప్యాయతను, అమృతమైన ప్రేమను పంచే అమ్మ తొలి గురువుగా ఉంటుంది. తర్వాత తండ్రి ఆదర్శవంతంగా గురువుగా ఉంటాడు. ఇది ఇప్పటి నుండి ఉంది కాదు. పురాణాలలో కూడా మనకు ఋషుల సంప్రదాయం గమనిస్తే కనబడుతుంది. వ్యాసుడు, పరాశరుడు, శక్తి,…

    Read all

  • పిల్లలకు వారసత్వంగా ఇవ్వవలసినది ఏమిటి?

    పిల్లలకు వారసత్వంగా ఇవ్వవలసినది ఏమిటి? ఆస్తులు కాదు విలువలు అని ఉపరాష్ఠ్రపతి వెంకయ్యనాయుడుగారు అంటారు. నెల్లూరు వెంకటాచలంలో జరిగిన మీటింగులో వెంకయ్యనాయుడు గారు కేవలం ఆస్తులే కాదు సేవాదృక్పధం పిల్లలకు వారసత్వంగా అందించాలని అన్నారు.

    Read all

  • దేనినీ గుడ్డిగా నమ్మకు కానీ నమ్మకమే ప్రధానం

    దేనినీ గుడ్డిగా నమ్మకు కానీ నమ్మకమే ప్రధానం. ఒకేసారి రెండు భావనలు అంటే అద వ్యతిరేక భావనగా భావింపడుతుంది. అయితే కొన్ని కొన్ని విషయాలలో మాత్రం ఆలోచన వివిధ కోణాలలో ఉండాలని అంటారు. నిజాన్ని అబద్దం అల్లుకుని ఉంటే, అబద్దమునకు ఆర్భాటం ఎక్కువ కాబట్టి కళ్ళకు ముందుగా అబద్దమే కనిపించవచ్చును. చెవులకు ముందుగా అబద్దమే వినబడవచ్చును. పదే పదే అబద్దమే చూడడం లేదా వినడం వలన మననోటి నుండి కూడా అబద్దమే బహిర్గతం అవుతుంది. సహజంగా నిజమంటే…

    Read all

  • మన మహనీయుడు పొట్టి శ్రీరాములు

    మన మహనీయుడు పొట్టి శ్రీరాములు. కనిగిరి ప్రాంతానికి చెందిన శ్రీరాములు కుటుంబం వ్యాపారరీత్యా మద్రాసులో స్థిరపడింది. ఆయన బొంబాయిలో ఉద్యోగం చేస్తూ ప్రజా సేవ చేసేవారు. గాంధీజీ బోధనలకు ఆకర్షితులై స్వాతంత్ర్యోద్యమంలో అడుగు పెట్టారు. ఆరునెలలు జైలు శిక్ష అనుభవించారు. అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఆమరణ నిరాహారదీక్ష చేశారు. రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించలేదు. ఆయన మరణించడంతో ఆంధ్రదేశం ఆందోళనలతో అట్టుడికింది. అప్పుడు కేంద్రం ఆంధ్రరాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించింది. కర్నూలు…

    Read all

  • వికాసం తెలుగుబుక్స్ రీడింగ్

    వికాసం తెలుగుబుక్స్ రీడింగ్ రీడింగ్ వలన వికాస ఉంటుంది అంటారు. ఈ తెలుగురీడ్స్ పోస్టులో వికాసం మాటలు చదండి. ఈ పదం పుస్తకాలలో ఎక్కువగా కనబడితే, మానసిక నిపుణుల మాటల్లో ఎక్కువగా మనకు వినబడుతూ ఉంటుంది. వ్యక్తి స్వభావం ఎలా ఉంటుంది? సమాజంలో ఉన్న రకరకాల మనుషులలో ఉండే వివిధ విభిన్న మనస్తత్వాల గురించి విశ్లేషణ చేసేవారు వ్యక్తిత్వ వికాసం అని చెబుతూ ఉండడం లేదా పుస్తకాలలో వ్రాయబడి ఉండడం జరుగుతూ ఉంటుంది. చాలామంది సామాజిక విషయాలలో…

    Read all

  • నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ

    సత్యపాల మహారాజు (కాంతరావు) కుమారుడు అంత:పురంలో కాలజారి పడతాడు. ఆ రాజకుమారుడికి వైద్యం చేసిన తర్వాత మహారాజు, రాణి, రాకుమారుని జాతకం చూసిన ఆ రాజస్థాన గురువులు(నాగయ్య) సత్యపాల మహారాజుతో గ్రహస్థితి బాగాలేదు అని చెబుతాడు. అయితే సత్యపాల మహారాజు గ్రహస్థితుల గురించి పట్టించుకోనవసరం లేదు, మేము మహారాజులం అవసరం అయితే పేదవానిని కూడా ఐశ్వర్యవంతులం చేయగలం అని అంటాడు. నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ. నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ దానికి ఆచార్యులు అయితే మీరు ఒకపేద సద్బ్రాహ్మణుడికి…

    Read all

  • దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ

    దీపావళి తెలుగుచలనచిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణకుమారి, ఎస్. వరలక్ష్మి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు, కాంతరావు తదితరులు నటించారు. ఈ దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ కి ఎస్. రజనీకాంత్ దర్శకత్వం వహించారు. 1960లో ఈ సినిమా విడుదలైంది. కార్తీకమాసం ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య దీపావళి అమావాస్యగా అంతకుముందు రోజు నరకపీడ వదిలిన దినంగా జరుపుకుంటాం. దీపావళి పండుగ రావడానికి కారణం నరకవధగా చెబుతారు. నరకుడు బాధలను చూపుతూ, కృష్ణుడి లీలను చూపుతూ ఈ సినిమా సాగుతుంది.…

    Read all

  • శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం

    శ్రీ ఏడుకొండలస్వామి తెలుగుసినిమాకు కమాలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వేంకటేశ్వరస్వామిగా అరుణ్ గోవిల్, పద్మావతిగా భానుప్రియ నటించగా మిగిలిన పాత్రలలో తదితర తారాగణం నటించారు. ఈ తెలుగుసినిమాలో శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం బాగా చూపించారు. శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం శ్రీ ఏడుకొండలస్వామి తెలుగుమూవీ ప్రారంభం శ్రీవినాయకుడు, వేదవ్యాసుడు మాటలతో ప్రారంభం అవుతుంది. వినాయకుడుకు, వ్యాసుడు శ్రీ ఏడుకొండలస్వామి అవతారం గురించి చెబుతూ, శ్రీమహావిష్ణువు ఏకారణం చేత వేంకటేశ్వరావతారం స్వీకరించిందీ, ఏడుకొండలు ఏఏ దేవతా స్వరూపాలు…

    Read all

  • భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా

    మహాభారతంలోని జీవితాలు ఎంత కష్టంలోనూ ధర్మం పట్టుకుని నడుచుకునేవిగా ఉంటే, ఆద్యంతం ధర్మమునకు కట్టుబడి ఉండేవాడు ధర్మరాజు, అలాంటి ధర్మరాజుగారికి తాత అయిన భీష్ముడుది ప్రతిజ్ఙా ధర్మం. ఏది ఏమైనా తను ప్రతిజ్ఙను నిలబెట్టుకుని, జీవింతాంతం ఆ ప్రతిజ్ఙకు భంగం వాటిల్లకుండా సామ్రాజ్య సంరక్షణ చేసిన మహోన్నత వ్యక్తిగా భీష్ముని చరిత్రను చెబుతారు. భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా లో చూడండి. భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా తన తండ్రి కోరిక కొరకు తన వైవాహిక జీవితాన్ని…

    Read all

  • నలదమయంతి తెలుగుభక్తి సినిమా

    అలనాటి పాత తెలుగు సినిమాలలో నలదమయంతి తెలుగుభక్తి సినిమా ఒక్కటి. ఈ తెలుగు సినిమాలో నలమహారాజు, దమయంతిల వివాహ ఘట్టం నుండి సన్నివేశాలు ఉంటాయి. నలదమయంతి తెలుగుభక్తి సినిమా నలదమయంతి కధ మహాభారతంలో ధర్మరాజు విన్న కధలలో ఒక్కటి. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు, అగ్రజుడు అయిన ధర్మరాజు ఈ కధ వింటాడు. ఇక ఈ సినిమా అయితే నలదమయంతిల హంసరాయభారంతో ప్రారంభం అవుతుంది. హంస రాయభారంతో నలుడికి దమయంతి మీద, దమయంతికి నలుడి మీద ఒకరంటే ఒకరికి…

    Read all

  • బాల నాగమ్మ తెలుగు ఓల్డ్ మూవీ

    బాల నాగమ్మ తెలుగు ఓల్డ్ మూవీ. ఎన్.టి. రామారావు, ఎస్వీ రంగారవు, రేలంగి, సి.యస్.ఆర్. అంజలీదేవి, రాజసులోచన, సూర్యకళ, హేమలత తదితరులు నటించారు. వేదాంతం రాఘవయ్యగారు బాలనాగమ్మ తెలుగు మూవీకి దర్శకత్వం వహించారు. బాల నాగమ్మ తెలుగు ఓల్డ్ మూవీ రాజదంపతులకు పిల్లలు లేక బాధపడుతుండగా, ఒక సన్యాసి వచ్చి వారికి సంతానయోగం కలిగే అవకాశం ఉందని, వెంటనే ఈశ్వరుడిని ప్రార్ధించమని చెబుతాడు. దానితో మహారాణి ఆలయానికి వెళ్లి పరమభక్తితో పరమేశ్వరుడిని పూజిస్తుంది. సంతోషించిన ఈశ్వరుడు ”ఈశాన్య…

    Read all

  • మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ

    పాండవులు కనిపించకుండా పాండవులకు సంబంధించిన కధతో ఒకప్రేమకధను చాలా చక్కగా ఆబాలగోపాలం అలరించేవిధంగా మాయాబజార్ సినిమాను తీయడం కె.వి.రెడ్డిగారికే చెల్లింది. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రేలంగి, సావిత్రి లాంటి హేమాహెమీలు నటించిన ఈ మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ మొత్తం సకుటుంబసమేతంగా చూసి సంతోషించి ఉంటారు. అంత చక్కని కధతో, చక్కని హాస్యంతో హృదయానికి హత్తుకుంటుంది. అలనాటి మేటిచిత్రరాజములలో మనకుమరో మకుటం మాయాబజార్ తెలుగు పాతసినిమా. రేవతి-బలరాముల ఆడబిడ్డ శశిరేఖని, సుభద్ర-అర్జునుల మగబిడ్డ అభిమన్యునికి ఇచ్చి వివాహాం…

    Read all

  • కెవి రెడ్డిగారి దర్శకత్వంలో పెద్దమనుషులు

    కెవి రెడ్డిగారి దర్శకత్వంలో పెద్దమనుషులు తెలుగు ఓల్డ్ మూవీ. తెలుగు ఓల్డ్ మూవీలో పెద్దమనుషులు సినిమా కొందరి పెద్దమనుషుల మసుగును చూపుతుంది. తెలుగులో గల ఓల్డ్ మూవీస్ చూడడానికి మనసు మొరాయించ వచ్చును. కానీ మనసుకు మేలు కలిగించే విషయాలు పాత సినిమాలలో కూడా కనబడతాయి. వాస్తవాలకు దూరంగా అవసరాలకు అనుగుణంగా మాట ఎలా మారుతుందో ఆలోచన చేస్తే, పెద్ద మనుషుల ప్రవర్తన, వారి మాటలు ఇంకెంతలాగా అవసరానికి అనుగుణంగా వాస్తవాలను దాస్తాయో పెద్దమనుషులు సినిమా చూస్తే…

    Read all

  • శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా

    పాత పౌరాణిక సినిమాలలో ఆంజనేయుని గురించి అంటే చాలా ఆసక్తి ఉంటుంది. ఆంజనేయుడు అంటే అందరికీ ఇష్టేమే. అలాంటి శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా గురించి తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం. శ్రీ ఆంజనేయచరిత్ర సినిమాను చూడడానికి ఇక్కడ తాకండి నిత్యం రామనామజపంతో చిరంజీవిగా ఉండే శ్రీఆంజనేయస్వామి అనేకమంది భక్తులను కలిగిన పరమ శ్రీరామభక్తుడు. రామసంకీర్తనం చేస్తూ, శ్రీరామచంద్రుడిని హృదయంలో పదిలపర్చుకున్న భక్తాగ్రేసుడు, హనుమ, ఆంజనేయస్వామి, మారుతి, అంజనీపుత్రుడు, రామదూత అంటూ అనేక నామాలతో నిత్యం భక్తుల మనసులో మెదులుతూనే…

    Read all

  • శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

    ఆనాటి పాత తెలుగు చిత్రాలలో శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం ఒక్కటి. శివలీలలను చూపుతుంది. శివలీలలు సినిమా చూడడానికి ఇక్కడ తాకండి శివుడిగా శివాజీ గణేషన్ నటించిన శివలీలు తెలుగులోకి డబ్ చేయబడిని చిత్రం కైలాసంలో ఓం నమ:శివాయ అంటూ ఋషులు ప్రార్ధన, శివపరివారం నృత్యం, వాయిద్యంతో నారదాది మహర్షుల ప్రార్ధనతో సినిమా ప్రారంభం అయ్యి, పార్వతి మాత ప్రార్ధనతో మహాదేవుడు బహిర్ముఖుడు అవుతాడు. మహాదేవుడు, మహాదేవిల సమక్షంలో నారద మునీంద్రుడు తన దగ్గర ఉన్న ఫలమును పరమశివునికి…

    Read all

  • దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

    దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా పార్వతి పరమేశ్వరుల గాధ దక్షయజ్ఙం సినిమా చూడడానికి ఇక్కడ తాకండి దక్షయజ్ఞం చిత్రంలో NT రామారావు పరమశివుడుగా దేవిక సతీదేవిగా, SV రంగారావు దక్షుడుగా, చిత్తూరి నాగయ్య దధీచి మహర్షిగా, రాజనాల ఇంద్రుడుగా, రామకృష్ణ చంద్రుడుగా, మిక్కిలినేని బ్రహ్మగా, పద్మనాభం, బాలకృష్ణలు దక్షప్రజాపతి కుమారులుగా, సూరిబాబు నందిగా, రఘురామయ్య నారద మహర్షిగా, కన్నాంబ వైరినిగా, రాజశ్రీ రోహిణిగా ఇంకా ఛాయాదేవి, మీనాకుమారి, వాసంతి తదితరులు మిగిలిన పాత్రల్లో నటించారు. ప్రజాదరణ పొందిన…

    Read all

  • అలనాటి పాత సినిమాలు

    Our Films are in Youtube Old Telugu Movies Popular Actors సమస్యలతో సతమతయ్యే వారికి వినోదంగా ఒకప్పుడు హరికథలు, నాటకాలు ఉంటే అవి పౌరాణిక కధలతో సామజిక కుటుంబ సందేశాలను మిళితం చేస్తూ, కొన్నింటిలో అయితే అప్పటి సామజిక దోరణిలను వ్యంగ్యంగానో చెప్పటం జరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో ఎక్కువగా సత్యహరిశ్చంద్ర, వల్లికళ్యాణం, చింతామణి లాంటి డ్రామాలు ఉంటే, ఎన్నెన్నో హరికధలు దేవతలపై చెప్పబడేవిగా చెబుతారు. సాంకేతికత అభివృద్ధి చెంది,…

    Read all

  • శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి మూవీ

    శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి మూవీ. మహాభారతంలో భాగంగా ఉండే శ్రీకృష్ణ అవతారగాధ భాగవతంలో కూడా భాగమై ఉంటుంది. ఆ గాధని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కృష్ణుడుగా, స్వర్గీయ నందమూరి హరికృష్ణ బాలకృష్ణుడుగా నటిస్తే, శోభన్ బాబు నారద మహర్షిగా నటిస్తే, దేవిక, కాంచన, కైకాల సత్యనారాయణ, నాగయ్య, మిక్కిలినేని, ధూళిపాళ, రాజనాల, ముక్కామల, ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణ, ముదిగొండ లింగమూర్తి, కృష్ణకుమారి, ఎస్ వరలక్ష్మి, ఎల్ విజయలక్ష్మి, గీతాంజలి, సంద్యారాణి తదితరులు  శ్రీకృష్ణావతారం చిత్రంలో…

    Read all

  • పవన్ కళ్యాణ్ మూవీస్ తెలుగు

    పవన్ కళ్యాణ్ మూవీస్ తెలుగు తెరపై అగ్ర కధానాయకుడుకి తమ్ముడుగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ వచ్చి గోకులంలో సీతతో జతకట్టి సుస్వాగతం అంటూ కొత్త సంవత్సరం ప్రారంభించి తొలిప్రేమతో ఆకట్టుకుని తమ్ముడుగా బద్రి ఖుషి చేసుకుని, జానీతో తననితానే కొత్తగా పరిచయం చేసుకుని గుడుంబా శంకర్ గా బాలు బంగారంతో అన్నవరంతో జల్సా చేసుకుని పులితో తీన్ మార్ చేసిన పవన్ పంజా గబ్బర్ సింగుతో తనకితానే సాటి అనిపించుకుని కెమెరామేన్ గంగతో రాంబాబుగా…

    Read all

  • సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ

    మన పురాణాలలో ఉన్న కధలలోంచి ఎక్కువగా రాముని గురించి, కృష్ణుని గురించి ఇంకా శివుని గురించి ఒకే కధను ఇతర హీరోలతో మరలా తీయడం జరుగుతూ ఉంటుంది. అలా ఒక మానవుని కధను మూడుసార్లు తీయడం కూడా ఉంది. పాతతరం చిత్రాలలో పాత్రకో ప్రసిద్ద హీరో కనిపిస్తూ సామజిక కుటుంబ వ్యక్తిగత సందేశాలను ఇస్తూ ఉండడం కనబడుతూ ఉంటుంది. అటువంటి తెలుగు చిత్రాలలో ఒక సత్యానికి ప్రతీకగా సత్యం గొప్పతనం తెలిపే గొప్ప సత్య హరిశ్చంద్ర తెలుగు…

    Read all

  • గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు

    గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు ! మనమే మనతో మనకి నచ్చినట్టు జీవిస్తూ నచ్చిన వ్యక్తిని గెలిపిస్తూ, నచ్చకపోతే ఓడిస్తూ అందరి మన్ననలు పొందిన ప్రముఖులకే పట్టంగడుతూ సమాజాన్ని శాసించే ఓటు హక్కుని పొంది ఉన్నాము. స్వదేశాన్ని స్వదేశియులే పరిపాలించాలనే మహోన్నతమైన సంకల్పంతో అనేకమంది దేశభక్తులు పరపరిపాలనపై తిరుగుబాటు చేసి, సాయుధ, నిరాయుధ పోరాటాలతో, ఉద్యమాలతో స్వపరిపాలనకోసం ప్రాణత్యాగాలు చేసారు. సుమారు శతాబ్దకాలం పోరాటంలో అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు…

    Read all

  • విమర్శకుల ప్రశంశలు కలిగిన దృశ్యం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది.

    విమర్శకుల ప్రశంశలు కలిగిన దృశ్యం చిత్రం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. హై స్కూల్ చదువు పూర్తిచేయని ఒక సాదారణ వ్యక్తి పోలీసులకు దొరకకుండా పోలీసు కమిషనర్ కొడుకు హత్యని ఆక్సిడెంట్ కేసుగానే క్లోజ్ అయ్యేలా చేయడం ఈ చిత్ర కధాంశం. చూస్తూ చూస్తూ ఉండే మనసు చూసే వస్తువునే తలుస్తుందట అలాగే ఎప్పుడు కేబుల్ టివి యజమానికూడా సినిమాలు చూస్తూ తెలివితేటలతో తన కుటుంబం చేసిన హత్యని ఆక్సిడెంట్ కేసుగా చూపుతాడు. కనిపించేదంతా దృశ్యంగా ఉంటే అందులో…

    Read all

  • చిత్రం భళారే విచిత్రం ఆడుతూ పాడుతూ అప్పుల అప్పారావు

    చిత్రం భళారే విచిత్రం ఆడుతూ పాడుతూ అప్పుల అప్పారావు కాసేపు కాలక్షేపం కోసం కామెడీ సినిమాలతో సరి పెట్టుకుంటే సరదాగా సమయం గడిచిపోతుంది. మనసు విశ్రాంతి కలుగుతుంది. కొంత సమయం సినిమా హాలులో కూర్చోబెట్టి, ఆ కొంత సమయంలోనే మధ్యలో విశ్రాంతి ఇస్తారు. ఒక గంటా పదిహేను నిమిషాలపాటు నిరంతరంగా పనిచేసే మనిషి ఇంద్రియాలకు విశ్రాంతి సమయం ఇచ్చి మరల ప్రారంభిస్తారు. డ్రామా సినిమా యాక్షన్ సినిమా అయినా భక్తీ చిత్రం అయినా కుటుంబ కధా చిత్రం…

    Read all

  • రమ్యకృష్ణ ప్రతిభావంతమైన ప్రాధాన్యమైన పాత్రలలో మెప్పించిన నటి

    రమ్యకృష్ణ ప్రతిభావంతమైన ప్రాధాన్యమైన పాత్రలలో మెప్పించిన నటి: రమ్యకృష్ణ బహు భాషలలో నటించిన నటిమణి, దర్శకుడు కృష్ణవంశీ భార్య. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలతో బాటు టెలివిజన్ కార్యక్రమాల్లో నటించి మెప్పించిన ప్రముఖ నటి. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు చలనచిత్రం బాహుబలిలో ప్రధాన పాత్రను పోషించింది. దక్షిణాది అగ్రహీరోలందరితో నటించింది. 1989 సూత్రదారులు తెలుగు చిత్రంలో మంచినటిగా గుర్తింపు వచ్చినా అవకాశాలు అల్లుడుగారు చిత్రంతో పెరిగాయి. ఈ చిత్రంలో ముద్దబంతి నవ్వులో మూగ…

    Read all

  • మీనా తెలుగుచిత్రాలు సీతారామయ్యగారి మనవరాలు, పుణ్యభూమి నాదేశం, ముఠామేస్త్రి

    మీనా తెలుగుచిత్రాలు సీతారామయ్యగారి మనవరాలు, పుణ్యభూమి నాదేశం, ముఠామేస్త్రి: కొంతమంది సినీజీవితం బాల్యం నుండే ప్రారంభం అవుతుంది, అలా బాల్యం నుండే సినిమాలలో నటించిన నటి మీనా. సిరివెన్నల, రెండురెళ్ళు ఆరు చిత్రాల్లో బాలనటిగా నటించిన మీనా కర్తవ్యంలో సినిమాలో మినిస్టర్ కొడుకు చేత మోసగింపబడిన చేయబడిన యువతిగా నటించింది. చెంగల్వ పూదండ చిత్రంలో నెచ్చెలిగా నటించి నవయుగంలో కనిపించింది. సీతరామయ్యా మనవరాలిగా ప్రసిద్దికెక్కి చంటితో జతకట్టి సుందరకాండ చేసే అబ్బాయిగారితో సూర్యవంశంలో  పెళ్ళాం చెబితే వినాలి…

    Read all

  • మహేష్ బాబు తెలుగు సినిమాలు

    మహేష్ బాబు రాజకుమారుడు నుండి భరత్ అను నేను వరకు చిత్రాలు: మహేష్ మహేష్ మహేష్ అంటూ మహిళలు కలవరిస్తారు అంటూ చాటి చెప్పే తెలుగు చిత్రం వచ్చి మహేష్ పేరుపై ఉన్న క్రేజీని చూపింది. ఆపేరుకు అంతలా క్రేజీ ఎందుకు క్రేజ్ వచ్చింది అంటే మహేష్ బాబు అంటారు. అష్టాచమ్మా చిత్రంలో మహేష్ పేరు గురించి ఆ చిత్ర కధానాయికలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఇక నిజజీవితంలో మహేష్ లు చాలామందే ఉంటారు.…

    Read all

  • డైనమిక్ హీరో, సుప్రీమ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్రాలు

    స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తరువాత అంతటి మాస్ ఫాలోయింగ్ కలిగన హీరోగా ప్రసిద్ది కెక్కిన తెలుగు నటుడు చిరంజీవి. డైనమిక్, సుప్రీమ్ హీరో మెగాస్టారు అంటూ అందరితో అనిపించుకుని రెండుతెలుగు అశేష ప్రేక్షకభిమానాన్ని స్వయంకృషితో సంపాదించుకున్న మధ్యతరగతి వ్యక్తి చిరంజీవి. పునాదిరాళ్ళూ చిత్రంలో మొదటి వేషం వేస్తె మొదటగా తెలుగుతెరపై ప్రాణంఖరీదు చిత్రంతో వచ్చారు. సుమారు 60 మంది  చలన చిత్రదర్శకుల చిత్రాలలో నటించారు. 1978 సంవత్సరం నుండి 2018 వరకు సుమారు 40…

    Read all

  • సకుటుంబానికి వినోదం అందించే తెలుగు మూవీస్

    సకుటుంబానికి వినోదం అందించే తెలుగు మూవీస్ గురించి… జీవితం కష్టసుఖాలతో కలిసి మమకార మిత్రులతో ఆత్మీయ బంధువులతో కలసి ఉండే కుటుంబ సభ్యులతో సాగిపోతూ ఉంటుంది. ఒకసారి ఒకరి సంతోషం కుటుంబానికి అంతటికి సంతోషం, ఇంకోసారి ఒకరి దుఖం కుటుంబానికి కష్టం కలిగించే సందర్భం. ఇలా జీవితం అన్ని రకాల భావనలతో మిలితిమై మనిషిని ఆశానిరాశ నిస్పృహలలో తేల్చుతూ కాలంలో సంతోషాలను కలిగిస్తూ ఉంటుంది. జీవితంలో ఒత్తిడిలు ఎదుర్కొంటూ కేవలం సందేశం అందించే చిత్రాలను చూడడానికి కుటుంబసమేతంగా…

    Read all

  • పుల్ లెంగ్త్ తెలుగు ఫ్యామిలీ మూవీస్

    మొబైల్లో కానీ మరేదైనా ఇంటర్నెట్ ఆధారిత పరికరంలో గానీ పుల్ లెంగ్త్ తెలుగు ఫ్యామిలీ మూవీస్ గురించి ఈ పోస్టులో… రీడ్ చేయండి… తెలుగు మూవీస్ చాలానే ఉన్నాయి. అధునాతన కధలతో చిత్రమైన కధనాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. కొన్ని తెలుగు మూవీస్ కుటుంబంతో కలిసి చూడదగినవిగా ఉండకపోవచ్చును. కొన్ని తెలుగు మూవీస్ ఫ్యామీలీతో కలిసి చూసేవిధంగా చక్కగా తీర్చిదిద్దబడి ఉంటాయి. వాటిలో వ్యక్తికో, వ్యవస్థకో తగు సందేశం కలిగి ఉంటాయి. ఇక బాంధవ్యాలు…

    Read all

  • శుభ సంకల్పం కె విశ్వనాద్ క్లాసికల్ మూవీ

    శుభ సంకల్పం కె విశ్వనాద్ క్లాసికల్ మూవీ. ఈయన దర్శకత్వంలో వచ్చిన శుభసంకల్పం మూవీలో కమలహసన్, ఆమని, ప్రియారామన్, కె విశ్వనాధ్ ప్రధాన పాత్రలుగా ఉంటే, రాళ్ళపల్లి, నిర్మల, గొల్లపూడి తదితరులు నటించిన ఈ చిత్రం శ్రీ కోదండపాణి ఫిలిం సర్క్యూట్స్ పతాకంపై SP బాలసుబ్రహ్మణ్యం నిర్మించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు, మూవీ సాంగ్స్ పాపులార్ అయ్యాయి. రాయుడు (కె విశ్వనాధ్) సముద్రతీరాన నివాసం ఉండే ఉన్నత వ్యక్తిత్వం కలిగిన పెద్దమనిషి, అయన సంకల్పమే…

    Read all

  • సౌందర్య విక్టరీ వెంకటేష్ ల పవిత్రబంధం తెలుగు మూవీ

    పవిత్రబంధం ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కుటుంబకదా చిత్రం. సౌందర్య విక్టరీ వెంకటేష్ ల పవిత్రబంధం తెలుగు మూవీ మహిళల ఆదరణను పొందిన మంచి కుటుంబ కదా తెలుగు మూవీగా నిలిచింది. మారుతున్నా సామజిక పరిస్థితిలో భాగం ఎక్కువమంది ఉన్నత కుటుంబంలో తమ పిల్లల్ని ఇతరదేశాలలో చదివించడం పరిపాటి. అలా ఇతర దేశాలలో చదువుకుని ఇంటికి వచ్చి ఒక ఉన్నత కుటుంబ కుర్రాడుగా వెంకటేష్ నటిస్తే, సనాతన ధర్మం కల్గిన భారతదేశంలో సగటు మహిళగా, ఒక ఫాక్టరీలో…

    Read all

  • కుటుంబ కధా చిత్ర తెలుగు దర్శకులు

    కుటుంబ కధా చిత్ర తెలుగు దర్శకులు ఏ కోదండరామిరెడ్డి, జంద్యాల, రవిరాజా పినిశెట్టి, ముత్యాల సుబ్బయ్య, ఈవివి సత్యనారాయణ, విజయబాపినీడు, వంశీ మొదలైన దర్శకులు అనేక తెలుగు చలనచిత్రాలకు దర్శకత్వం వహిస్తే వాటిలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకాభిమానాన్ని పొందితే, కొన్ని చిత్రాలు అవార్డులు పొందాయి. ఏ కోదండరామిరెడ్డి కుటుంబ కధా చిత్ర తెలుగు దర్శకులు సంధ్య తెలుగుచలనచిత్రంతో 1980 లో దర్శకుడుగా మొదలుపెట్టిన ఏకోదండరామిరెడ్డి తరువాతి సంవత్సరంలో వరుసగా రెండు తెలుగు చిత్రాలకు ఒక తమిళ చిత్రానికి…

    Read all

  • ప్రసిద్ద తెలుగు చలనచిత్ర దర్శకులు

    ప్రసిద్ద తెలుగు చలనచిత్ర దర్శకులు… ఎందరో తెలుగు దర్శకులు మనకి మంచి చిత్రాలను అందించి అందరిని అలరించారు, ఎన్నోన్నో చిత్రాలలో మనోల్లాసం కలిగించే కధలను వెండితెరపై చూపించారు. మరెన్నో సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. సామజిక అంశాలలో సాంఘిక సూచనలు కలిగిన చిత్రాలను అందించారు. కుటుంబ విలువలను తెలిపే చిత్రాలు, కొందరు అందిస్తే ప్రేమ కావ్యాలు కొందరు తెరకెక్కించారు. ఇలా వివిధములైన విషయలలో అంశాలలో తెలుగు చిత్రాలు వెండితెరపై వెలుగులు విరజిమ్మి బుల్లి బుల్లి తెరలపై ఎప్పుడు కావాలంటే…

    Read all

  • సందేశంతో జనతా గారెజ్ తెలుగు

    సందేశంతో జనతా గారెజ్ తెలుగు మూవీ…. ఏ కుటుంబానికి కష్టం వచ్చినా అండగా నిలబడే ఓకే కుటుంబ కథ! జనతా గారేజ్ తెలుగు చలన చిత్రం. యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు కధానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో సమంతా, నిత్యమీనన్ హీరోయిన్స్ గా నటించారు. ఏ కుటుంబానికి కష్టం వచ్చినా అండగా నిలబడే కుటుంబ పెద్దగా మోహన్ లాల్ నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహిచిన ఈ చిత్రానికి నిర్మాణం మైత్రి మూవీ మేకర్స్. చంద్రశేఖర్…

    Read all

  • శ్రీమంజునాధ తెలుగు భక్తిరస చిత్రం

    దైవం వాడుక భాషలో సంభాషణలు కొనసాగించడం అది ఆదిదేవుడు మహాదేవుడు అయిన పరమశివుడు వాడుక బాషలో మాట్లాడడం ఈచిత్రం ద్వారా గ్రాంధిక భాష సరిగా తెలియనివారికి కూడా అర్ధం కావాలనే ఉద్దేశ్యం కావచ్చు. దైవము-భక్తులుగా మెప్పించిన శ్రీమంజునాధ తెలుగు భక్తి చిత్రం. ఓం శ్రీ మంజునాదాయ నమః శ్రీమంజునాధ తెలుగు భక్తిరస చిత్రం చిరంజీవి శివుడుగా నాట్యం చేసిన చిత్రం అర్జున్ భక్తుడిగా మెప్పించిన చిత్రం శ్రీ మంజునాధ తెలుగు భక్తి చలనచిత్రం. జెకె భారవి రచించిన…

    Read all

  • శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం

    కంచి కామాక్షి తెలుగు టైటిలుతో భక్తి చలనచిత్రం తమిళం నుండి తెలుగుకు డబ్బింగ్ చేసిన భక్తి మూవీ. జెమినిగణేషన్, సుజాత తదితరులు నటించిన చిత్రం కంచి కామాక్షమ్మ తల్లి గురించి తెలియజేస్తూ అమ్మ మహిమలను చూపుతుంది. జెమినీ గణేషన్ సుజాత జంటకి పుట్టిన ఇద్దరు కవలలో ఒకరిని మీనాక్షి అమ్మకు సమర్పించేయడం మీనాక్షి అమ్మవారి ఆ పిల్లవాడి అలానపాలన చూడడం, గుడి సన్నివేశం చాల చక్కగా దైవనిదర్శనంగా శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం ఉంటుంది.…

    Read all

  • శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి మూవీ

    శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి మూవీ గురు స్వరూపంగా దత్తాత్రేయడు. ప్రకృతిధర్మం ఆచరించిన ఋషి దంపతులకు సంతానంగా వచ్చిన పరబ్రహ్మ స్వరూప భక్తిమూవీకధ. తెలుగు సినిమా నిర్మాణ బ్యానర్: శ్రీదత్త సచ్చిదానంద ప్రొడక్షన్స్ తెలుగు మూవీ పేరు : శ్రీ దత్త దర్శనము భక్తిమూవీ నటినటులు: రంగనాథ్, శివకృష్ణ, గుమ్మడి, ప్రభాకర రెడ్డి, రమణమూర్తి, వీరభద్రరావు, ద్వారకానాథ్, ఆచంట వెంకటరత్నం నాయుడు, మాస్టర్ గురుప్రసాద్, K.R. విజయ, ప్రభ, జయంతి, కాంచన, చలపతిరావు, ఈశ్వరరావు, టెలిఫోన్ సత్యనారాయణ,…

    Read all

  • తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద

    తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద తెలుగు బాలభక్తుడి సినిమా. తన్మయమైన భక్తితో దైవాన్ని రప్పించిన భక్తిరసకరమైన చలనచిత్రం. భక్తుడు పరమాత్మ తత్వంతో తన్మయత్వం చెందుతూ ఉంటే, ఆ భక్తికి భక్తులు, భగవంతుడు పరవసిస్తే, మరి చిన్నారి బాలుడు పరబ్రహ్మంతో తన్మయుడై హరిభక్తిని చాటుతుంటే, శ్రీహరి ఉగ్రనారసింహ అవతారం ఎత్తించిన భక్తిరసభరిత తెలుగు మూవీ. అమ్మకడుపులోనే భగవతత్వం గురించి తెలియబడడం వలన, చిన్ననాటి నుండే నారాయణ మంత్రంతో మనసుని నింపేసుకున్నబాలుడి భక్తి తత్పరత చాల భక్తిభావాన్ని పెంచుతుంది. భక్తప్రహ్లాద…

    Read all

  • సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ తెలుగు సినిమా

    శ్రీరాముడు రాశిభూతమైన ధర్మము అంటారు. ధర్మము పూర్తి మానవుడుగా మారి, చక్రవర్తి అయితే ఆయనే శ్రీరామచంద్రమూర్తి అంటారు. సీతమ్మ తల్లి రామయ్యను అనుసరించిన మహాసాద్వి. సీతారాముల గురించిన సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ గురించి… బ్యానర్ : లక్ష్మి ఎంటర్ ప్రైజెస్చిత్ర తారాగణం : శోబన్ బాబు, ఎస్వి రంగారావు, చంద్రకళ తదితరులుసంగీతం : కేవి మహదేవన్నిర్మాత: నిడమర్తి పద్మాక్షిదర్శకత్వం: బాపు ఈ తెలుగు భక్తి మూవీలో శోభన్ బాబు శ్రీరామచంద్రమూర్తిగా నటించారు. రామచంద్రమూర్తి భార్య సీత…

    Read all

  • వినాయక విజయం తెలుగు భక్తి మూవీ

    వినాయక విజయం విజయవంతమైన తెలుగు భక్తి మూవీ. ఆదిదంపతుల ముద్దుబిడ్డ అయిన వినాయకుడి యొక్క పౌరాణిక సినిమా కధ. కొత్తగా ఏ పని ప్రారంభించాలన్న వినాయకుడి అనుగ్రహం అవసరం, అటువంటి వినాయక విజయం తెలుసుకుంటే, విఘ్నాలు జయించి విజయంవైపు వెళ్ళడమే అవుతుంది. ఇక ఈ తెలుగు మూవీ విజయవంతమైన భక్తి మూవీ అయిన వినాయక విజయంలో వినాయకుడు (Vinayaka) పుట్టుకకు కారణాలు చూపుతుంది. కారణజన్ముడు అయిన ఉమాపుత్రుడిగా వినాయకుడి పుట్టుక, వినాయకుడి శిరస్సు మార్చడం. వినాయకునికి(Vinayaka) దేవతల…

    Read all

  • తెలుగు రీడ్స్ బ్లాగు విజిట్

    తెలుగు రీడ్స్ బ్లాగు విజిట్ చేయండి. తెలుగులో కొన్ని కేటగిరీలలో గల పోస్టులను రీడ్ చేయండి. శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు చిన్న పిల్లల తెలుగు పేర్లు గల పేజిలు దర్శించండి. అచ్చ తెలుగులో బాలబాలికల పేర్లు చూడండి. తెలుగులో రెండు, మూడు పదాలతో కూడిన పేర్లు కూడా మీకు ఆ పేజిలలో ఉంటాయి. బాలుర కొరకు గల తెలుగు పేర్లను ఒక పేజిలో బాలికల కొరకు గల తెలుగు పేర్లను మరొక పేజిలో ఉంటాయి.…

    Read all

Go to top