Month: November 2021

జీవనశైలి వ్యక్తి ఆరోగ్యం ఉంటుంది

జీవనశైలి వ్యక్తి ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే సమయానికి శ్రద్దతో ఆహారం స్వీకరించేవారు శక్తివంతులుగా ఉంటారు. సమయానికి ఒత్తిడి కారణంగా ఆహారం స్వీకరించక ఉండేవారు బలహీనతను కొని తెచ్చుకుంటారు. జీవనశైలి వలన వచ్చు వ్యాధులు, వ్యక్తికి వచ్చు వ్యాధులు వ్యక్తి జీవనశైలిని బట్టి ఉంటుందని అంటారు. ఆరోగ్యానికి మంచి ఆహారం తీసుకునేవారి జీవనశైలితో వారు సంతోషంగా ఉండగలరు. ఒత్తిడికి తలొగ్గి…Read More »

Moto G31 మోటోజి31 మొబైల్ ఫీచర్లు

Moto G31 మోటోజి31 మొబైల్ ఫీచర్లు. బడ్జెట్ ధరకు అటుఇటుగా ఆకట్టుకునే ఫోన్లు ఏమున్నాయో అనే ఆత్రుత అందరికీ సహజం. మనకు ఆన్ లైన్ సౌకర్యం వలన ఇటువంటి ఆత్రుత ఉంటుంది. ఇప్పుడు కొత్తగా రాబోతున్న స్మార్ట్ ఫోన్లలో లెనోవో వారి మోటోరోలా కంపెనీ యొక్క స్మార్ట్ ఫోన్ నేమ్ మోటోజి31 న్యూ ఫోన్ త్వరలో ఆన్ లైన్…Read More »

పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము

పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము ప్రధానంగా చూస్తారు. నక్షత్రము యొక్క పాదమును బట్టి మొదటి అక్షరమును పేరుకు సూచిస్తారు. మనకు నక్షత్రము చాలా ప్రధానమైనది. ఒక్కొక్కరి ప్రవర్తనను బట్టి ”వీరు ఏ నక్షత్రంలో పుట్టారు, ఇంత మొండితనం అంటారు” అంటే మనిషి గుణములు పుట్టిన నక్షత్రము మరియు లగ్నం బట్టి ముందుగానే ఎంచే…Read More »

సామాజిక ఆస్తుల పరిరక్షణ విషయంలో బాధ్యతను గుర్తెరగడం

సామాజిక ఆస్తుల పరిరక్షణ విషయంలో బాధ్యతను గుర్తెరగడం. సామాజిక ఆస్తుల మనవి, మన ఆస్తులను మనం రక్షించాలే కానీ వాటికి హాని తలపెట్టరాదు. తమ వంతు ప్రయత్నంగా సామాజిక ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. సమాజంలో వివిధ వ్యవస్థలు లేక సంస్థలు మానవుల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతూ ఉన్నాయ. వాటిని కాపాడడం అందరి సామాజిక…Read More »

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి. సంతృప్తిగా జీవించడం ప్రధానం. ఎందుకు సంతృప్తిగా జీవించాలి? ప్రశ్న వేసుకుంటే… ఒక వ్యక్తి తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతూ ఉంటాడు. అతను పుట్టగానే తనకు ఆకలి తీర్చుకోవడం ఒక్కటే తెలుసు… మిగిలినవి అన్నీ తల్లిదండ్రులను చూసి లేక తల్లిదండ్రుల అలవాటు చేసిన దానిని బట్టి నేర్చుకుంటూ ఉంటాడు.…Read More »

కరోనా వైరస్ జాగ్రత్తలు తప్పనిసరి వివరించండి.

కరోనా వైరస్ జాగ్రత్తలు తప్పనిసరి వివరించండి. కరోనా వైరస్ చైనాలో పుట్టినా ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. అన్ని దేశాలలోనూ కరోనా వైరస్ తన ప్రతాపం చూపించింది. ఎందరలో మనషులను హరించింది. తదుపరి కరోనా వైరస్ తన రూపు మార్చుకుంటూ మరింత ప్రభావం ప్రపంచంపై చూపుతుంది. సాదారణ వ్యక్తి మాదిరిగానే కనబడినా కరోనా లేదనుకోవడానికి వీలు లేదంటారు. కారణం కరోనా…Read More »

స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి

స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి! ఇది చాలా చాలా ప్రధానమైన అంశము. మనిషికి ప్రశాంతతను ఇచ్చేది స్వేచ్ఛ… క్రమశిక్షణలో పెరిగినవారికి సరైన సమయంలో స్వీయ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని అంటారు. స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి ఒకరి స్వేచ్ఛ మరొకరికి భంగం కలగరాదు. నియంతృత్వ దోరణి వలన స్వేచ్ఛ హరించబడుతూ ఉంటుంది. స్వేచ్ఛను…Read More »

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

విద్యను అర్ధించేవారిని విద్యార్ధులు అంటారు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనతో మెసులుకోవడం అంటారు. ముఖ్యంగా విద్యార్ధి దశలో విద్యార్ధులకు సరైన క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలని సూచిస్తారు. నేర్చుకునే వయస్సులో ఏవి తరువుగా నేర్చుకుంటారో, అవే జీవితం అంతా తోడుగా ఉంటాయి. అందుచేత విద్యార్ధి దశలోనే పిల్లలకు క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనను అలవాటు చేయాలని చెబుతారు. విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో…Read More »

మహాభారతం తెలుగు పుస్తకం రీడ్ చేయడం వలన కలుగు ప్రయోజనం?

మహాభారతం తెలుగు పుస్తకం రీడ్ చేయడం వలన కలుగు ప్రయోజనం? తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి, అనే నానుడి చాలా ప్రసిద్ది… మినప గారెలు మనకాయమునకు బలము అయితే మహాభారతం మన మనసు జవము అంటారు. అంటే మనం మహాభారతం రీడ్ చేయడం వలన మన మనసును మరింత శక్తివంతం చేయవచ్చనే భావన పై నానుడి…Read More »

వెలకట్టలేని ఓటు విలువ తెలుసుకో

వెలకట్టలేని ఓటు విలువ తెలుసుకో! ఓటు వేయడం అంటే, ప్రజలు తమకు నచ్చిన అభిమాన నాయకుడిని గెలిపించడమే కాదు తమ తమ సంస్తృతి సంప్రదాయాలపై ప్రభావం చూపుతూ, సామాజిక భవిష్యత్తుని శాసించే అధికారాన్ని కొందరికి అప్పగించడమే అవుతుంది. కష్టం చేసి కుటుంబాన్ని పోషించే కార్మికుడు కానీ శ్రామికుడు కానీ ఉద్యోగి కానీ అధికారి కానీ నిర్వహణాధికారి కానీ ఎవరైనా…Read More »

ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి.

ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి, తెలుగులో వ్యాసం. శక్తివంతమైన మనిషికి మనోబలం సఖ్యతతో ఉండే స్నేహితులు, కదిలి వచ్చే బంధుగణం అయితే సమాజాకి బలం ప్రజల ఐక్యత. ఎంతమంది ఐకమత్యంగా ఉంటే, అది అక్కడ అంతటి బలం అవుతుంది. ఐకమత్యమే బలం అయితే అనైక్యతే బలహీనత అంటారు. ఐకమత్యం అంటే ఒక విషయంలో గాని, ఒక…Read More »

స్టడీ సర్టిఫికెట్ రిక్టెస్ట్ లెటర్ తెలుగులో

స్టడీ సర్టిఫికెట్ రిక్టెస్ట్ లెటర్ తెలుగులో వ్రాయడం అంటే వ్యక్తిత్వ ధృవీకరణ పత్రం, విద్యా ధృవీకరణ పత్రం, బదిలీ ధృవీకరణ పత్రం మొదలైన పత్రాలను కోరుతూ ప్రధానోపాధ్యాయునికి లేఖ వ్రాయడం. ధృవీకరణ పత్రము కొరకు అభ్యర్ధన మీపేరు, మీరు చదివిన తరగతి, మీ స్కూల్ పేరు. టు, ది ప్రిన్సిపాల్, స్కూల్ పేరు. విషయము: వ్యక్తిత్వ, విద్యా, బదిలీ…Read More »

శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం?

శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం? వ్యక్తికి శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం ఏమిటి? వ్యక్తులందరూ శ్రీరామాయణం చదవడం వలన సమాజానికి ప్రయోజనం ఏమిటి? శ్రీరామాయణం రీడ్ చేయడం వలన కలుగు మేలు ఏమిటి? ఎన్ని ప్రశ్నలు సంధించుకున్నా, ఆ ప్రశ్నకోణంలోనే, తగు సమాధానం మనసులో ధ్యోదకం అయ్యేలాగా శ్రీరామాయణం చేయగలదని పండితులు అంటారు. ఎన్ని సార్లు చదివినా కొత్తగా…Read More »

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది అంటూ ఓటు గురించి వింటూ ఉంటాము. అవును ఓటు చాలా విలువైనది. ఓటు అతి పవిత్రమైనది. ఓటు అమూల్యమైనది. కానీ అయిదు సంవత్సరాలకొక్కమారు వచ్చే ఓటు హక్కు అయిదు సంవత్సరాల కాలంపాటు అధికారాన్ని ఒకరికి అప్పగించడమే. మన ప్రజా స్వామ్యంలో మన భవిష్యత్తు ఏవిధంగా ప్రభావితం అవుతుంది? ఓటు వేయడం అంటే అయిదు…Read More »

బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు

బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు నిత్యం వెన్నంటి ఉంటారు. ప్రతివారికి బాల్యం భగవంతుడు అందించిన వరం. అనుకరించడంలో డిగ్రీ పుచ్చుకున్నట్టుగా అనుసరించడంలో ముందుండే బాలల చుట్టూ రక్షణ వలయంలాగా సమాజం ఉంటుంది. ఇంట్లో అమ్మా, నాన్న అన్నయ్య, అక్క, ఇంటి చుట్టూ ఇరుగుపొరుగు, ఇంటి బయట బంధువులు, ఊరికెళితే అత్తయ్య, మామయ్య, అమ్మమ్మ, తాతయ్య చదువుకుంటున్న వేళల్లో…Read More »

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి. వృక్షాలను వృక్ష సంపదగా ఎందుకు పరిగణిస్తారు? వృక్షములు వలన మానవాళికి జరుగుతున్న మేలు ఏమిటి? ఇలా పలు ప్రశ్నలు వేసుకునేముందు చెట్లనేవి లేకపోతే జరిగే తీవ్రనష్టాలు తెలుసుకుంటే చెట్ల ఆవశ్యకత ఎంత ఉంటుందో అర్ధం అవుతుంది. అలా నష్టమేమిటో చూస్తే, మనిషి భూమిపై బ్రతకలేడు అని చెప్పవచ్చును. ఎందుకు భూమిపై చెట్లు అనేవి…Read More »

పుస్తక పఠనం వలన ఉపయోగాలు

పుస్తక పఠనం వలన ఉపయోగాలు చాలానే ఉంటాయని అంటారు. పుస్తకాలు చదవడం వలన జ్ఙానం పెరుగుతుంది. పుస్తకాలు చదవడం వలన విషయాలలో సారం అర్ధమవుతుంది. ఎందుకంటే పుస్తకాలలో వివిధ విషయాల సారం వివరించబడి ఉంటుంది. పుస్తకాలలో వివిధ విధానాల గురించి లేక పద్దతుల గురించి వివరించబడి ఉంటుంది. పుస్తకాలు చదవడం వలన ఒక విధానం గురించి అర్ధం అవుతుంది.…Read More »

కాలము కలము ఒకే అక్షర రూపంగా కనిపించే వీటిని ఉపయోగించుకుంటే

కాలము కలము ఒకే అక్షర రూపంగా కనిపించే వీటిని ఉపయోగించుకుంటే జీవితమే అద్భుతము అంటారు. ఒక దీర్ఘము తేడా రెండు పదాలలోనూ అక్షరాలు ఒక్కటే, వాటిని ఉపయోగించకుంటే ఉన్నత స్థితికి చేరవచ్చును అంటారు. కలంతో చైతన్యవంతమైన విషయమును పంచుకోగలం… కాలం ఉపయోగించుకుంటే, అంతకన్నా బంగారం ఉండదు. కలం ఉపయోగిస్తూ కాలంలో కరిగిపోనీ కీర్తిని గడించవచ్చును… అందుకు తగిన సాధన…Read More »

వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశము

వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశము ఎంచుకోవడానికి చాలా రకాల అంశములలో వివిధ విషయములు ఉంటాయి. అయితే తెలిసి ఉన్న రంగంలో మనకు బాగా తెలిసిన విషయంలో అయితే వ్యాసం బాగా వ్రాయగలుగుతాం. కాబట్టి వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశం ఎంచుకోవడంలో బాగా తెలిసిన అంశమునే ఎంచుకోవాలి. విద్యార్ధులకు అయితే ప్రశ్నాపత్రములో ముందుగానే అంశము చెప్పి, దానిపై మీ సొంత…Read More »

మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి

మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి? ముందుగా ఇది అందరికీ ఉపయోగపడే ప్రశ్న. అన్ని అంశములలోనూ మంచి చెడుల గురించి సరైన రీతిలో ఆలోచన చేయాలి. లేకపోతే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఒక మంచి స్నేహితుడు మంచే చెబుతూ ఉంటాడు. కానీ ఆలోచించకుండా త్వరపడి చెడు అభిప్రాయానికి వస్తే, మంచి స్నేహితుడు దూరం అయ్యే అవకాశాలు…Read More »

ఒక రంగం వృద్ది చెందితే, అనుబంధంగా మరికొన్ని రంగాలు ఎలా?

ఒక రంగం వృద్ది చెందితే, అనుబంధంగా మరికొన్ని రంగాలు ఎలా అర్ధికంగా వృద్ది చెందుతాయి?  ఒక రంగానికి అనుషంగికంగా ఉండే మరికొన్ని రంగాలు వృద్ది చెందుతాయి. ప్రపంచంలో ఒక రంగం వృద్ది చెందితే క్రికెట్ పోటీలు జరిగే వేళ టివీ రంగం ఆర్ధిక ప్రయోజనం కలుగుతాయి. అదే సమయంలో టివి ప్రకటనలు ఇచ్చే సంస్థలకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది.…Read More »

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి ! వ్యక్తి తన యొక్క జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టనష్టాలు, స్వానుభవం, చవి చూసిన అనుభవాలు, ఇంకా వారి స్వ జ్ఞాపకాలు గురించి తనకు తానుగా నిజాయితీగా రచన చేసిన కధను ఆత్మకథ అంటారు. అంటే వ్యక్తి జీవిత చరిత్రను కూడా ఆత్మకధగా చెబుతారు. ప్రధానం ప్రముఖులు ఆత్మకధలు సాధారణ వ్యక్తులలో ప్రేరణ…Read More »

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం వివరించండి. కాదు అంటే అందరికీ తెలిసిన పదమే అమోదయోగ్యం కాదు. అంటే అంగీకరించకూడనిది. ఒప్పుకోలు కానీది… మంచిది అంటే అమోదయోగ్యమైనది, శ్రేయష్కరమైనది, అంగీకరించదగినది. ఒప్పుకోవలసిన విషయం, మేలు చేసే విషయం. వృత్తి అంటే పని అంటారు. అదే మనోవిజ్ఙానం ప్రకారం అంటే మనసు గురించి చెప్పేటప్పుడు వృత్తిని ఒక ఆలోచనగా…Read More »

చీకట్లో చిన్ని చిన్ని దీపాల వరుసతో

చీకట్లో చిన్ని చిన్ని దీపాల వరుసతో దీపావళి పండుగ ప్రారంభం చేయడం లక్ష్మీ పూజ భక్తిశ్రద్దలతో ఆచరించడం అలక్ష్మిని దూరం చేయడం దీపావళితో సంతోషాల పర్వం మనసులో నూతనోత్తేజం దీపారాధన చేయడంతో ప్రారంభం… చిన్ని చిన్ని దీపాల వరుసతో తైల దీపాలను వెలిగిస్తూ, భక్తితో భగవంతుడికి నమస్కరించడంతో చుట్టూ ఉండే పరిసరాలలోని గాలిలోకి మంచి గాలి తోడు అయ్యే…Read More »

తెలుగు నాట దీపావళి పండుగ

తెలుగు నాట దీపావళి పండుగ చక్కగా జరుపుకుంటారు. నరకుడిని సత్యభామ సంహరించిన తర్వాత నరకపీడ వదిలిందని లోకంలోని జనులంతా సంతోషంతో దీపాలు వెలిగించి తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన సందర్భంగా దీపావళి పండుగ ప్రారంభం అయినట్టుగా పురాణ గాధలు చెబుతూ ఉంటాయి. ఇంతకీ నరకుడు ఎవరు అంటే భూదేవి పుత్రుడని అంటారు. కానీ ద్వాపరయుగంలో భూదేవి సత్యభామగా…Read More »