Tag Archives: తెలుగు బుక్స్ ఫ్రీ

తెలుగు బుక్స్ ఫ్రీ బుక్స్

తెలుగు బుక్స్ ఫ్రీ బుక్స్ తెలుగురీడ్స్.కామ్ ద్వారా ఉచిత తెలుగు పుస్తకాల లింకులు. ఉచితంగా లభించే ఆన్ లైన్ ఫ్రీబుక్స్ లింకులు తెలుగురీడ్స్ పోస్టుల ద్వారా…. ఈ పోస్టులలో క్లుప్తంగా బుక్స్ గురించి కానీ, బుక్స్ యొక్క వర్గం గురించి కానీ ఉంటుంది. ముందుగా మీకు మా ధన్యవాదాలు, తెలుగురీడ్స్.కామ్ విజిట్ చేసినందులకు.

ముందుగా ఒక మాట… సైటు పూర్తిగా చూడండి. ఈ ఒక్క పోస్టు మాత్రమే కాదు ఇతర పోస్టులలో ఇతరత్రా బుక్స్ గురించి ఉంటుంది.

తెలుగురీడ్స్.కామ్ పోస్టులు పుస్తకాల గురించి క్లుప్తంగా వివరించవచ్చును. ఆయా బుక్స్ కేటగిరిల గురించి క్లుప్తంగా తెలియజేయవచ్చును. ఇలా ఏదైనా తెలుగు ఫ్రీబుక్స్ గురించి లేకా పుస్తకాల వర్గీకరణ అంశం గురించి క్లుప్త వివరణ ఉంటుంది. మీరు ఆ వివరణ చదవాలనే భావన కాదు.. మీకు ఉచితంగా లభించే బుక్స్ లింక్స్ అందించడమే ప్రధానం. కొన్ని పోస్టులలో లింకులు ఉండకపోవచ్చును. ఆ పోస్టులు బుక్స్ సంబంధించినవి అయ్యి ఉండకపోవచ్చును. కానీ బుక్స్ గురించి వ్రాయబడిన పోస్టులలో ఫ్రీబుక్స్ లింక్స్ ఉంటాయి. ఆయా ఫ్రీబుక్స్ లింకులపై టచ్ / క్లిక్ చేసి ఉచితం పుస్తకం పిడిఎఫ్ ఫార్మట్లో ఆన్ లైన్ ద్వారా చదవవచ్చును.

కరోనా వైరస్ గురించి కరోనా కట్టడికోసం ఇంట్లోనే కాలక్షేపం ఖర్చు లేకుండా… కానీ కాలం ఖర్చు అవుతుంది.

కరోనా వైరస్ వచ్చింది. మనకు మన పనులకు గ్యాప్ ఇచ్చింది. కాలం కాంచన తుల్యం అంటే సమయం వృధా అవ్వకుండా విషయం తెలుసుకోవడం, పని చేయడం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఏమి తెలియనివారు తెలిసినవారి సమయం వృధా చేయకపోవడం. అందుకే అధికారి సమయం వృధా కాకుండా ఆ అధికారి క్రింద సహాయకులు ఉంటారు. అంటే కాలాన్ని సద్వినియోగం చేయడానికి ఒక వ్యవస్థే ఉంటుంది.

అటువంటి కాలం కరోనా వలన కాలక్షేపం చేయాల్సి వస్తుంది. సహజంగా కాలక్షేపం అనగానే స్నేహితులు గుర్తుకు వస్తారు. అయితే స్నేహితులతో వెళ్ళే అవకాశం కూడా లేకుండా చేసింది, కరోనా మహమ్మారి. అంతలాగా కరోనా మహమ్మారి మనిషిని ఒంటరిగా ఉండమని శాసిస్తుంది. కరోనా వలన ఒంటరిగా ఉండనివారు కూడా ఒంటరిగా కాలక్షేపం చేయాల్సి వస్తుంది.

ఒంటరితనంగా ఉన్నప్పుడు బుక్ ఒక మిత్రుని మాదిరిగా కాలక్షేపం కలిగిస్తుందని అంటారు. బుక్ రీడింగ్ కూడా మంచి అలవాటుగా చెబుతారు. అటువంటిది మంచి బుక్స్ చదివితే మంచి మిత్రునితో కాలక్షేపం చేసినట్టు. అయితే తెలుగులో మంచి బుక్స్ చదివితే తెలుగుపండితుడితో మాట్లాడినట్టు.. అయితే మనకు తెలుగు మంచి బుక్స్ అంటే ధర్మం, భక్తి, సామాజిక అవగాహన, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలు మంచివి అంటారు.

ఈ క్రింది బటన్లపై తాకినా లేదా క్లిక్ చేసినా ఆయా సంబంధిత తెలుగు ఉచిత బుక్స్ ఫ్రీగా రీడ్ చేయవచ్చును.

మనిషి, మనిషి ధర్మ, ప్రకృతి, ప్రకృతిలో గుణాలు

కొందరు అంటూ ఉంటారు. అదేమిటి అంటే, ఇండియన్ బ్రాండ్ కన్నా ఫారిన్ బ్రాండంటే మోహం ఎక్కువ. అవును వస్తువుల విషయంలో ఉంటే ఫరవాలేదు. ఎందుకంటే నాణ్యతను చూడడంలో మన తర్వాతే… వాడుకలో నాణ్యంగా ఉంటేనే ఆ బ్రాండ్ వస్తువును వాడుతాం. కానీ విజ్ఙానంలో మాత్రం మన విజ్ఙానమే నాణ్యమైనదని పెద్దలు అంటారు.

పూర్వులు ప్రవేశపెట్టిన వంటింటి పోపుల డబ్బా నేడు కరోనా నివారణ జాగ్రత్తలలో ఆహార నియమాలకు ఉపయుక్తంగా ఉందనే న్యూస్ వస్తుంది. అంటే ఆనాటి ముందుచూపుతో పోపుల డబ్బా కూర్పు నేటికి మనల్ని ఎంతోకొంత రక్షిస్తుంది. ఇంతలా ఆలోచన చేసిన పూర్వులలో రచన చేసేవారు ఇంకెంతలాగా ఆలోచనను కలిగి ఉండి ఉంటారు.

మనిషి, మనిషి ధర్మ, ప్రకృతి, ప్రకృతిలో గుణాలు. మనిషి ప్రవర్తన ప్రకృతి పరిరక్షణ… ఇలా మనిషికి, ప్రకృతికి ఉన్న సంబంధం ఒక పండుగలాగా అప్పుడప్పుడు తిదులను బట్టి జరుపుకోవడం.. అంటే ఆచారం అంటే ప్రకృతిని పూజించడానికి మనిషికి ఏర్పరిచిన విధానం. కానీ కూటికి గుడ్డకి నీడకి ఆధారం లేనివారు ఆచరించమని కాదు. ఉన్నవారు అటువంటి ఆచారం పాటించడం అనే సామాజిక ధర్మం ఆనాటి పండుగలలో ఉంటుందంటారు.

లోకం రీతి కొన్ని సార్లు ఇలా ఉండవచ్చును. మనం నిబ్బరంగా ఉంటే మనకు నిర్లక్ష్యం ఉందంటుంది. భవిష్యత్తు గురించి ఊహించి చెబితే తొందరెక్కువ అంటుంది. ఇంకా ఆందోళన ఎక్కువని కూడా అంటుంది. వర్తమానం సుఖంగా ఉండడం మాత్రం లోకంలో ఎక్కువగా ఉండే విషయం. డబ్బు విషయంలో జాగ్రత్త పడమంటుంది లోకం… రేపటికి ఎలా దాచుకోవాలో చిన్ననాటి నుండే అలవాటు అయిపోతుంది. కానీ నేటి రోజులలో మనసు గురించి ఆలోచించరు.. కానీ అదే మన మనోవిజ్ఙానం మన జ్ఙానం.

మనసు ఎలా ఉంటే, మన ప్రవర్తన అలా ఉంటుంది.

మనసు ఎలా ఉంటే, మన ప్రవర్తన అలా ఉంటుంది. అది సంతోషంగా ఉంటే, చుట్టూ ఉన్నవారిని సంతోషపెడుతుంది. అది బాధగా ఉంటే కొందరు ఓర్పుతో ఉండవచ్చు. కొందరు బాధపెట్టవచ్చును. ఇక్కడ ఓర్పుతో ఉన్నవారు ఉంటే, వారు వారి పెద్దవారి నుండి ఓర్పుగా ఉండడం చూసి ఉంటారు. అలా వారి పెద్దవారు కూడా వారి పెద్దవారి ఓర్పును చూసి ఉంటారు.

ఇది మనకు వారసత్వంగా వచ్చేదంటారు. ఎందుకంటే అతిధిని దేవునిగా చూడడం మన సంప్రదాయం అయితే, విదేశాల నుండి వ్యాపారం అంటూ వచ్చినవారిని ఆదరించకపోతే ఇక్కడ వారికి ఆశ్రయం ఎలా లభిస్తుంది. మన సంస్కృతి వారికి అవకాశం కల్పిస్తే, మన ఆచారం వారికి మార్గం ఏర్పరచింది. ఏంచేసిన మనో నిబ్బరంగా ఉండడం మనవారికి ఉన్న లక్షణం అయితే అది శృతిమించినప్పుడు దేశం నుండి ప్రారద్రోలిన ఘనత కూడా మనవారిదే…

సామాజికదూరం అనగానే ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఉండడం ఇంకా ఇంట్లోనే ఉండడం అంటే ఇంచుమించు ఒంటరిగానే ఉండడం. అయితే ఈ కాలం మనం బుక్స్ చదవడం ద్వారా పూరించుకోవచ్చును ఎందుకంటే బుక్స్ విజ్ఙానమయం. పురాణ జ్ఙానం దైవభక్తిని పెంపొందిస్తే, గీతాసారం ఆత్మజ్ఙానానికి మూలం అంటారు. ఇలా మన జ్ఙానం మనకోసం మన పూర్వికులు బుక్స్ రూపంలో నిక్షిప్తం చేసిన మనకోసం ఉంచారు.

తెలుగు బుక్స్ ఫ్రీ బుక్స్

మనకు ఎప్పుడు ఖాలీ సమయం దొరుకుతుందా? ఎప్పుడు వీడు మనసాహిత్యం తెలసుకుంటాడు. అవసరమైన జ్ఙానం వైపు ఎప్పుడు జీవితం మళ్ళుతుంది. అంటూ మనకోసం వెయిట్ చేసే తెలుగు సాహిత్యం. మనకోసం మన ఇంటివారే వెయిట్ చేస్తారు. అలాగే మంచిని పంచడానికి వెయిట్ చేసేది తెలుగు సాహిత్యం మాత్రమే.. ఆనాటి తెలుగు సాహిత్యం మనకు మార్గదర్శకంగా ఉంటుంది.

మనకున్న జ్ఙానం మనో విజ్ఙానం వస్తువులు నాణ్యతకోసం అని మనం ఫారీన్ బ్రాండ్లను వాడుతాం. కానీ జ్ఙానం విషయంలో భారతీయ విజ్ఙానం కన్నా నాణ్యమైన జ్ఙానం లేదు. అందుకే వివేకానందుడి మాటకు అమెరికా ఆశ్చర్యపోయింది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?