Month: October 2021

దీపావళి శుభాకాంక్షలు తెలుగులో దివాలి విషెస్ కోట్స్

వెలుగు ఇచ్చే దీపం సైజు చిన్నదే కానీ దాని వెలుతురు గదంతా వెదజల్లుతుంది. దీపం వెలుగు ఇచ్చినట్టే, జీవితం కూడా మరొక జీవితానికి దారి చూపుతుంది. మానవ జీవన మనుగడ అంతా ఒకరు మరొకరితో జతకట్టి ధర్మబద్దంగా జీవిస్తూ మరొక ధార్మిక జీవితానికి పునాది వేస్తూ… తమ జీవిన ప్రయాణం మోక్షపదానికి చేరడమే మనుజుని లక్ష్యం అయితే అటువంటి…Read More »

ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!

ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి. చాలా ప్రధాన విషయము. చాలా ముఖ్యమైన విషయము. అందరూ తెలుసుకోవలసిన అంశము. అందరికీ అవగాహన ఉండాల్సిన అంశము. ఎందుకు ఇంత ముఖ్యం? ఇంత ప్రధానం అంటూ అవే పదాలు రిపీట్ చేయడం? వ్యక్తి ఉన్నతికి ఆర్ధిక క్రమశిక్షణ దోహదపడుతుంది. ఒక వ్యక్తి సామాజిక స్థితిని ఆర్ధిక పరిస్థితి శాసిస్తుంది. సమాజంలో గౌరవం వ్యక్తి…Read More »

మనసుకు అలవాటుగా మారుతున్న అంశాన్ని

మనసుకు అలవాటుగా మారుతున్న అంశాన్ని అడ్డుపెట్టుకుని, మనసుపై పట్టు సాధించడం వలన స్వీయ నియంత్రణ పెరుగుతుందని అంటారు. మనిషికి మనసే బలం మనసే బలహీనత అంటారు. విద్యార్ధి దశలో చిన్న చిన్న పొరపాట్లే అలవాట్లుగా మారకుండా జాగ్రత్తపడాలి. నేర్చుకుంటూ ఏవో కొన్ని విషయాలను అలవాటుగా మార్చుకునే గుణం మనసుకు విద్యార్ధి దశలో ఉంటే, మంచి విషయాలలో ఆసక్తి అలవాటుగా…Read More »

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు ఎక్కువ కాలం వైర భావన బలమైన శత్రువును తయారు చేస్తుంది. బలనమైన శత్రువు వలన వ్యక్తి, ఆ వ్యక్తిని నమ్ముకుని ఉన్నవారిపైనా పడుతుంది. ధర్మాత్ములైనవారు మంచి వచనములే చెబుతారు. తమకు నష్టం జరుగుతున్నా సరే సామాజిక ప్రయోజనాలకు పెద్ద పీఠ వేస్తూ మంచి మాటలు పలుకుతూ ఉంటారు. అటువంటి మహానుభావులలో ధర్మరాజు గొప్పవానిగా…Read More »

మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది?

మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది? అందుకు శివాజీనే ఆదర్శంగా చెబుతారు. ప్రతి స్త్రీని కన్నతల్లిగా భావించిన ఆ మహానుబావుడి మాతృభావన వలననే ఛత్రపతి శివాజీని సమాజం నేటికి కీర్తిస్తుంది. కీర్తిగడించడం కన్నా లోకంలో చేసే ఘనకార్యం ఏముంటుంది? అలా కీర్తి గడించినవారికి జన్మినిచ్చిన తల్లి హృదయం పొంగుతుంది. తల్లిని సంతోషపెట్టడం కన్నా సృష్టిలో విశేషమేముంది. పరమాత్మ అయిన శ్రీకృష్ణుడంతటివాడు…Read More »

చదువుతూ ఫోనులో సబ్జెక్టు సెర్చ్ చేయడం

పాఠ్య పుస్తకం చదువుతూ ఫోనులో సబ్జెక్టు సెర్చ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటే సమంజసం కాదు… పాఠశాలలు ప్రత్యేకించి క్రమపద్దతిలో పాఠ్యాంశాలు బోధించడానికి ఉంటే, స్మార్ట్ ఇష్టానుసారం విషయ సంగ్రహణం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు స్మార్ట్ ఫోన్ తగదని అంటారు. కానీ కొన్ని పరిస్థితులలో హోమ్ వర్క్ నేపధ్యంలో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తే… ఎంతవరకు దానిని…Read More »

తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు

తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు ఉంటే, వారిని సమర్ధులుగా లోకం కీర్తిస్తుంది. కానీ వీరు ఎవరో గుర్తిస్తారని తల్లిదండ్రుల కష్టాలను తొలగించే ప్రయత్నం చేయరు. తమ తల్లిదండ్రులపై వారికి గల ప్రేమకొలది, తమ తల్లిదండ్రులకు సహాయకులుగా మారతారు. మనదేశంలో వ్యవసాయ ఆధారిత ఉపాధి ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఆర్ధికంగా మద్యతరగతి కుటుంబీకులు సాదారణ ఉద్యోగస్తులుగా జీవన సాగిస్తూ…Read More »

జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?

జీవితంలో చదువుకు ఎంత విలువ కలదు అది ఎంత ముఖ్యమో తెల్పండి. ముఖ్యంగా మనకు చదువు ఎందుకు అవసరం. చదువుకోవడం వలన ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి పని వచ్చినా, ఆ వృత్తి పనికి తగిన డిమాంట్ ఉంటేనే, వృత్తి పని ద్వారా వ్యక్తి జీవనం బాగుంటుంది. కేవలం వృత్తి పనితో బాటు తగిన చదువు ఉంటే,…Read More »

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే… తెలుగు వ్యాసం. ముందుగా అమ్మ గొప్పతనం గురించి చెప్పాలంటే, అమ్మ ప్రేమే చెప్పగలదు… అమ్మ ప్రేమను చవిచూసిన ప్రతి బిడ్డ అమ్మ గురించి గొప్పగా చెప్పగలరు. ఏదైనా ఒక విషయం గురించి వ్రాయాలంటే, సదరు విషయంలో ఎంతో కొంత పరిజ్ఙానం అవసరం. కానీ అమ్మ విషయంలో మాత్రం ఏదైనా వ్రాయడమంటే,…Read More »

చిన్న కుటుంబం లాభ నష్టాలు తెలుగు వ్యాసం

చిన్న కుటుంబం లాభ నష్టాలు తెలుగు వ్యాసం. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఎక్కువగా ఉండేవని అంటూ ఉంటారు. ఇప్పుడు పెద్ద కుటుంబాలు తక్కువగానే ఉంటున్నాయని అంటూ ఉంటారు. సాదారణంగా చిన్న కుటుంబాలు ఎక్కువగా ఉంటున్నాయని అంటారు. కారణం పెద్ద కుటుంబాల వలన పెత్తనం ఉండే పెద్దవారి చాదస్తంతో చిన్నవారు ఇబ్బందులు ఎదర్కొంటున్నారనేది ఒక సమస్యగా ఏర్పడడంతో ఇటువంటి అభిప్రాయం…Read More »

స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం

స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం. స్మార్ట్ ఫోను వాడుక సర్వ సాధారణం అయింది. అందరి చేతిలోనూ స్మార్ట్ ఫోను ఉంటుంది. కారణం స్మార్ట్ ఫోను ఉపయోగించి సులభంగా కొన్ని పనులు చేయొచ్చు… ఇతరులతో చూస్తూ మాట్లాడుట, మెసేజ్ చేయడం, ఫోటోలు వీడియోలు ఎడిట్ సోషల్ మీడియాలో పెట్టడం ఇలాంటివి వ్యక్తిగత అభిరుచులు బట్టి ఉంటాయి.…Read More »

దీపావళి పండుగ ఎప్పుడు ఎందుకు చేసుకుంటారు

దీపావళి పండుగ ఎప్పుడు ఎందుకు చేసుకుంటారు. దీపావళి పండుగ ప్రతియేడాది తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ అమావస్యనాడు వస్తుంది. ఇంగ్లీషు కేలండర్లో ఒక్కోయేడాది ఒక్కో తారీఖున వస్తుంది. అయితే ఎక్కువగా నవంబర్ మాసంలోనే ఈ దీపావళి పండుగ వస్తుంటే, దీపావళి ఎందుకు చేసుకుంటారు? పురాణ ప్రవచనాలు లేదా పురాణ కధనాలు ప్రకారం నరకాసురుని వధించిన తర్వాతి రోజు లోకాన్ని…Read More »

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం. ఏస్థాయి అయినా వ్యక్తి నుండి వ్యవస్థ వరకు కూడా ఈ మంచి మాట వర్తిస్తుందని అంటారు. ఈ మాటను విశ్లేషించడానికి ఒక పుస్తకమే వ్రాయవచ్చును. అంతటి మంచిమాట అంతటి శక్తివంతం కూడా… ఇది వంటబట్టించుకున్న వ్యక్తి అందరితోనూ సఖ్యతతో ఉంటారు. అందరితో చాలా సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఆ మాటలోనే…Read More »

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం. మానవ వనరులు అంటే ఏమిటి? మానవ వనరుల గురించి వ్యాసం. మానవ వనరులు అనగానేమి? ఇలా ప్రశ్న పలు రకాలుగా ఉండ వచ్చును. మానవ వనరుల గురించి చూద్దాం. వనరు అంటే ఆస్తి వంటిది అంటారు. మనిషి ఒక వనరుగా ఉంటే, మానవ వనరు అంటే, ఒక సంస్థకు పనిచేసే…Read More »

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం. వృద్దులు అనగా అమ్మ గానీ నాన్నగానీ అమ్మగానీ తాతయ్యగానీ ఉంటారు. వీరు కాకుండా వృద్దులు ఉండరు. వ్యక్తికి ఉన్న తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు మరొకరికి మామగారు అవ్వవచ్చును అత్తగారు కావచ్చును. కానీ వారసుడు చుట్టూనే ఈ తల్లిదండ్రుల బంధం పెనవేసుకుని ఉంటుంది. వ్యక్తికి ఉండే తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు వారసత్వంగా…Read More »

అమ్మ అనుగ్రహం ఉండనివారుండరు కానీ అమ్మను మరిచిపోతూ ప్రవర్తిండం వలననే

అమ్మ అనుగ్రహం ఉండనివారుండరు కానీ అమ్మను మరిచిపోతూ ప్రవర్తిండం వలననే జీవితంలో కష్టాలు అంటారు. అమ్మ అనుగ్రహం అందరిపై ప్రసరించాలి… హ్యాపీ దసరా విషెస్ టు యు చిన్నపిల్లలను అమ్మ అనునిత్యం రక్షిస్తూ కంట గమనిస్తూ ఇంటిపని చేసుకుంటూ ఉంటుంది. అటువంటి అమ్మ నన్ను పట్టించుకోవడం లేదని శ్రీకృష్ణుడంతటివాడే అల్లరి చేశాడని భాగవతంలో చెబుతారు. పిల్లలుగా ఉన్నవారెవరైనా అంతే…Read More »

చదువు గొప్పతనం గురించి వ్యాసం ఎందుకు చదువుకోవాలి

చదువు గొప్పతనం గురించి వ్యాసం ఎందుకు చదువుకోవాలి చదవడం కోసం చదువుకోవాలి. ఇప్పుడు పుస్తకం చదవాలంటే చదువు ఉండాలి. ఊరిపేరు చదవాలంటే, చదువు ఉండాలి. ఒక వ్యక్తి వ్రాసిన పుస్తకం చదవాలంటే, చదువుకోవాలి. ఏదైనా ఒక విషయం గురించి అవగాహన రావాలంటే, చదువుకోవాలి. అక్షర రూపంలో ఉండే వివిధ విషయాలు తెలుసుకోవాలంటే, చదువు రావాలి. చదువుకోవాలి. అక్షరరూపంలో నిక్షిప్తమైన…Read More »

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం వ్రాయమంటే, ఆర్ధికపరమైన పొదుపు గురించి, నీటి పొదుపు గురించి, విద్యుత్ వాడుకలో పొదుపు గురించి, మోటారు వాహన వాడుకలో పొదుపు గురించి ఇలా వివిధ అంశములలో పొదుపు గురించి తెలుసుకోవడం వలన ఆర్ధిక ప్రయోజనాలు మరియు సామాజిక ప్రయోజనలు ఉంటాయని అంటారు. ముందుగా పొదుపు అంటే ఏమిటి అంటే, తగు పాళ్ళల్లో వాడుక.…Read More »

కొత్త ఎప్పుడు సరికొత్త సంతోషం మనసులో

కొత్త ఎప్పుడు సరికొత్త సంతోషం మనసులో కలిగిస్తే, కొత్త ఉత్సాహాన్ని అందిస్తే, అదే మనసుకు బలం అంటారు. అందుకేనోమో కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు సరికొత్తగా అనిపిస్తుంది. కొత్త వస్తువు వచ్చినప్పుడు సరికొత్తగా ఉంటుంది. అందుకేనోమో మన పెద్దలు పండుగలకు కొత్త బట్టలు, కొత్త కానుకలు సిద్దం చేసేవారు. ఏదైనా కొత్త అనేది సరికొత్తగా అనిపిస్తుంది… ఒక ఉత్సాహాన్ని అందిస్తుంది… మనసులో కొత్త ఆలోచనలు కూడా మొదలవుతాయి అంటారు. ఒక తెలుగు సామెత లేదా జాతీయం ఉంది… కొత్త ఒక వింత పాత ఒక రోత. అంటే కొత్త ఒక వింతగా అనిపిస్తే పాత ఒక రోతగా అనిపిస్తుందని అంటారు. పాత పరిచయస్తులు ఉన్నప్పుడు కొత్త పరిచయస్తులతో కలిసిపోతూ ఉంటుంటే అలంటి సందర్భాలలో ఇలాంటి మాటలు వాడుతూ ఉంటారు. అంటే పరిచయం అయిన కొత్తది ఒక వింత భావనను కలిగించే అవకాశం ఉంటుంది. సరే వాడుతున్న వస్తువు స్థానంలో కొత్త వస్తువు తెచ్చుకున్నప్పుడు ఎంతో ఉత్సాహం ఉంటె, అసలు తొలిసారి కొత్త వస్తువు కొనుక్కునేటప్పుడు ఇంకెంత ఉత్సాహం ఉంటుంది? స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉండేవారు కొత్త స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు సంతోషంగా ఉంటె, మరి మొదటి స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటారు? ఈ ప్రశ్నలకు జవాబు ఆలోచిస్తే, కొత్త ఎప్పుడు సరికొత్త సంతోషం మనసులో కలిగిస్తుందనే భావన బలపడుతుంది.  

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో అంటే చాలా సులభం అంటారు. వ్యాసం రాయడం ద్వారా ఒక విషయం గురించి సవివరంగా తెలియజేయవచ్చు. ఒక వస్తువు వాడుక విధానం వ్యాస రూపంలో అందించవచ్చు. ఒక సేవ యొక్క లక్ష్యం వ్యాసం ద్వారా తెలియజేయవచ్చు. ఇలా వ్యాసం రాయడం ద్వారా కూడా డబ్బు సంపాదన చేయవచ్చు. ఇంకా ఇతర భాషలలో కూడా వ్యాసం (ఆర్టికల్) వ్రాయగలిగితే మరింత ఆదాయం గడించవచ్చు. నేటి రోజులలో అనేక విషయాల గురించి ప్రచారం అవసరం అవుతుంది. ఒక కొత్త వస్తువు వస్తే, దాని వాడుక విధానం తెలిపే వ్యాసాలు అవసరం అవుతాయి. ఒక కొత్త సినిమా విడుదల అయితే ఆ సినిమా గురించి విశ్లేషణను కూడా ఒక వ్యాసం ద్వారా వివరించవచ్చు. రాజకీయ నాయకుడి గుణగణాలు, వారి సేవానిరతి గురించి ప్రజలకు తెలియడానికి కూడా వ్యాసం ఉపయోగపడుతుంది. సేవా సంస్థల గురించి, వాటి కార్యకలాపాల గురించి విపులంగా తెలియజేయడానికి వ్యాసం అవసరం అవుతుంది. సామజిక సమస్యల గురించి వ్యాసాల ద్వారా ప్రజలలో ప్రచారం కల్పించవచ్చు. ప్రజలలో సామజిక స్పృహ పెరిగేలా వ్యాసాల ద్వారా ప్రజలలో అవగాహనా తీసుకురావచ్చు… సామజిక అసమానతలు ఉంటె, వాటిపై విశ్లేషణలతో వ్యాసం ద్వారా వివరించవచ్చు.. ఇలా వ్యాసాలు వివిధ అంశాలలో వివిధ రంగాలలో వివిధ విషయాల గురించి విశ్లేషిస్తూ అర్ధవంతంగా తెలియజేయడానికి ఉపయోగపడతాయి… అలా అర్ధవంతమైన వ్యాస రచన చేయగలిగినవారికి ఆర్ధిక సంపాదన కూడా ఉంటుంది. ఎలా వ్యాసాలు ద్వారా డబ్బు సంపాదన ప్రసిద్ది చెందిన వార్త పత్రికలకు కధనాలు వ్రాస్తూ సంపాదించవచ్చు. టీవీ చానల్స్ లో కధనాలు వ్రాయవచ్చు. ఏదైనా ప్రసిద్ది చెందిన వెబ్ సైట్ కు వ్యాసాలు రాస్తూ డబ్బు సంపాదించవచ్చు. లేదా మీకు మీరే ఒక బ్లాగు సృష్టించుకుని అందులో వ్యాసాలు వ్రాస్తూ ఉండవచ్చు… ఇలా వ్యాసం రాయడం బాగా వస్తే, మంచి మంచి వ్యాసాలు వ్రాస్తూ కీర్తి గడించవచ్చు. అయితే ఇలాంటి వ్యాసాలు వ్రాసేటప్పుడు వాస్తవికతకు దూరంగా కల్పన…Read More »

బమ్మెర పోతన గురించి రాయండి

తెలుగులో బమ్మెర పోతన గురించి రాయండి. ఈయనను బమ్మెర పోతనామాత్యులుగా పండితులు ఎక్కువగా సంభోదిస్తూ ఉంటారు. పోతనామాత్యులు గారికి సహజ పండితుడు అను బిరుదు కూడా కలదు. ఈయన రచించిన భాగవతం కాసుల కోసమని రాజులకు అంకితం ఇవ్వలేదు.. తన మనసంరాజ్జ్యంలో కొలువై ఉన్న రాముడికే అంకితమిచ్చాడు. ఎటువంటి ప్రలోభాలకు కానీ బెదిరింపులకు కానీ లొంగలేదు… ఈ రామభక్తుడు. బమ్మెర పోతరాజు పోతనగా బాగా పరిచయం కలిగిన పేరు. కారణం ఈయన రచించిన శ్రీమద్భాగవతం భక్తులపాలిట కల్పవృక్షం. అయితే ఈ భాగవతం సంస్కృతంలో వ్యాసుడు రచించాడు. ఆ సంస్కృతంలో ఉన్న భాగవతం తెలుగులో తెలుగువారికి అందించాలనే శ్రీరాముడు తలంపును పోతన స్వీకరించాడు. సహజ పాండిత్యం కలిగిన పోతనామాత్యులు భాగవత అనువాదం తెలుగులో రచన చేసారు. ఈయన రచించిన భాగవతంలో పద్యాలూ ఎప్పటికి భక్తుల పాలిట కల్పవృక్షమే అంటారు. ఎందుకంటే ఈయన రచించిన భాగవతం అప్పటి సాదారణ వాడుక భాషలో వాడె పదప్రయోగాలూ ఎక్కువ అని అంటారు. “అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బెద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి…Read More »

వృత్తిని ప్రేమించేవారు ఆరంగంలో ఉన్నతస్థితిని సాధించగలరు తెలుగులో వ్యాసం

వృత్తిని ప్రేమించేవారు ఆరంగంలో ఉన్నతస్థితిని సాధించగలరు తెలుగులో వ్యాసం. ఎవరికివారికి వారి వారి వృత్తులంటే అభిమానం ఉంటుంది. తమ తమ వృత్తులను ప్రేమిస్తారు. వృత్తిపై ఉండే ప్రేమ వలన వృత్తిలో కష్టనష్టాలను ఇష్టంతో అధిగమిస్తారు. పురాణ శాస్త్రజ్ఞులైనవారు అంటూ ఉంటారు “మనదేశంలో వృత్తిపని ఒక తపస్సు వలె” చేస్తారని. వైద్యుడు ఒక తపస్సు వలె వృత్తి పనిని నిర్వహించడం…Read More »

సెలవులలో చదువుపై ధ్యాస తగ్గకుండా

సెలవులలో చదువుపై ధ్యాస తగ్గకుండా చూసుకోవాలి! దసరా సెలవులు అయితే దసరా సెలవులకు ముందు వ్రాసిన పరీక్షలు ఎలా వ్రాయసమో? ఒక్కసారి ప్రశ్నించుకుని ఆలోచిస్తే, చదువులో మనం ఎంత ముందున్నమో మనకు ఒక అవగాహన వస్తుంది. అలా కాకుండా పరీక్షలు అయ్యాయి కదా మరలా స్కూల్ తెరిచాక చూద్దాం అంటే, సంవత్సం అంతా సాదరణమే. ప్రతి విద్యా సంవత్సరంలో…Read More »

పిల్లలకు మంచి అలవాట్లు గురించి వ్యాసం

పిల్లలకు మంచి అలవాట్లు గురించి వ్యాసం. తినగ తినగా వేము తీయగుండు అంటారు. అంటే చేదుగా ఉండే వేపాకు కూడా తినగ తినగా తీయగా అనిపిస్తుంది అంటారు. అలాగే ఒక పని చేయగ చేయగా అదే అలవాటు అయ్యి, ఆ పనిని సునాయసంగా చేసేస్తూ ఉంటారు… నేర్చుకునే వయసులో పిల్లలకు చూసి నేర్చుకోవడం, అలకిస్తూ ఆలోచించడం, వినడం ద్వారా…Read More »

నవ సమాజ నిర్మాణంలో నవ యువత

నవ సమాజ నిర్మాణంలో నవ యువత పాత్ర ! నేటి యువత అనుసరించే ఆచరణలు భవిష్యత్తు సమాజంపై ప్రభావం చూపుతాయి. అయితే అప్పటికే లోకంలో ఉన్న ఆచరణలు అనుసరిస్తూ, కొన్నింటిని మార్పులతో ఆచరిస్తూ ఉండడం కాలగమనంలో పరిపాటి అంటూ ఉంటారు. అయితే మన భారతీయ సమాజంలో అనేక కులాల ఆచార వ్యవహారాలు, మతాచారాలు, ప్రాంతీయ భావాలు ఉంటూ అవి…Read More »

ఒకప్పుడు ఇప్పుడు మరొకప్పుడు ఎప్పుడైనా

ఒకప్పుడు ఇప్పుడు మరొకప్పుడు ఎప్పుడైనా అవగాహన ఉన్నవారికి, తాము ఏమి చేస్తున్నామో ప్రణాళిక ఉంటుంది. ఏమి చేయాలో సరైన ఆలోచనా విధానం ఉంటుంది. ఒకప్పుడు అవగాహనా విధానం కుటుంబంలో పిల్లలు ఎదుగుతున్నప్పుడే ఏర్పడుతూ ఉండేది… ఎందుకంటే కుటుంబ పెద్దలలో సరైన అవగాహన ఉండేది. ఇప్పుడు అవగాహన లోపించిన కుటుంబం ఉంటే, ఆ కుటుంబంలో ఎదుగుతున్న పిల్లల్లో అవగాహన కంటే…Read More »

ఆరోగ్యకరమైన ఆలోచన విజయానికి సుమార్గం

ఆరోగ్యకరమైన ఆలోచన విజయానికి సుమార్గం. ఆరోగ్యకరమైన ఆలోచన ఉన్నత శిఖరాలకు విశిష్టమైన వారధి. తక్కువ ఆలోచన చేసే ఎక్కువపని చేసే శక్తి కలిగి ఉంటే, సవ్యదిశలో ఆలోచించేవారు సక్రమ పనివిధానం కలిగి ఉంటే, మంచి ఆలోచన చేసేవారు మంచి పనులే చేస్తారు. మంచి పనులే మనిషిని ఉన్నత స్థితికి చేరుస్తాయి. మనిషికి సహజంగా వచ్చేది ఆలోచన. ఏదో ఒక…Read More »

నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై

నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై వ్యాసం రాయండి. అంతంత మాత్రంగా ఉండే కుటుంబ ఆర్ధిక పరిస్థితుల రిత్యా చిన్న వయస్సులోనే కార్మికులుగా మారే బాలలు ఉండడం సమాజం యొక్క దురదృష్టకం. అంతర్జాతీయ కార్మిక నిర్వహణ వ్యవస్థ యొక్క సర్వేలో లక్షలాది బాల కార్మికులు ఉన్నారని తేలడం వలన ఈ విషయం తేటతెల్లం అవుతుంది. ఇంకా…Read More »

అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి?

అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి? అధిక్షేపం ఆక్షేపించడం అంటారు. అంటే ఒక విషయంలో ఉన్న లోపామును అర్ధవంతంగా వివరణగా విశదీకరించడం అంటారు. పరిపాలనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు సమాజంలో ఉన్న మేధావులకు ఆ చట్టాలు లోపభూయిష్టంగా అనిపిస్తే, వాటిపై ఆక్షేపణలు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆ చట్టం యొక్క ఉద్దేశం, ఆ…Read More »

ఇంటి నుంచే ఓటు ఈఓట్

ఇంటి నుంచే ఓటు ఈఓట్ తెలుగులో వ్యాసం. ఇంటి నుండే ఓటు వేసే అవకాశం ఉంటే ఎలా ఉండవచ్చు. ముందుగా ఇంటి ఉంచే ఓటు వేయడం అంటే ఎలా సాధ్యం అనుకుంటే… స్మార్ట్ ఫోన్ ద్వారా అది సాద్యపడుతుంది. నిర్దేశించబడిన మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని అందులో వివరాలు నమోదు చేసుకోవడం మరియు వివరాలు తనికీ చేయబడిన…Read More »