Month: July 2023

1998లోని తొలిప్రేమ 2023లో మరొకసారి

1998లోని తొలిప్రేమ 2023లో మరొకసారి సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వస్తూ విపరీతమైన క్రేజ్ ని తీసుకువచ్చింది. పవన్ అభిమానులకు థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం సృష్టించింది. సినిమాతో మనసు మమేకం అయితే, ఆ సినిమా ప్రజల మనసులో నిలిచిపోతుంది. అలా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే సినిమాలలో తొలిప్రేమ ఖచ్చితంగా ముందుంటుంది. ఒక కొత్త డైరక్టర్ ఈ కధకు…Read More »