కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు

కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు. కల్లోలం తెలుగు పదానికి అర్ధం. అధిక ఆందోళన కలిగి ఆలోచనలు గందరగోళంగా ఉంటున్న మానసిక స్థితిని కల్లోల మనసుగా చెబుతారు. నిశ్చలంగా ఉన్న నీటిలో ఒక రాయిపడితే, ఆ నీటిలో తరంగాలు ఒక్కసారిగా ఎగిసిపడతాయి… తరంగాలు తగ్గకుండా వస్తూ ఉంటాయి… అలాగే ప్రశాంతంగా ఉండే మనసులో ఏదైనా సంఘటన కానీ ఏదైనా మాట కానీ వచ్చి పడితే, అప్పుడు మనసులో పుట్టే ఆలోచనలకు అంతే ఉండదు. మనసు కల్లోల స్థితిలో ఉంటుంది.