తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్
ప్రతి మనిషికి పేరుతో బాటు ఉండే ఇంటిపేరు ఆవ్యక్తి యెక్క సామాజిక స్థితిని తెలియజేస్తుంది అంటారు. రామ, కృష్ణ, సుబ్బు, మహేశ్ ఇలా వ్యక్తిపేరు ఏదైనా ఉండనివ్వండి, కానీ సమాజంలో వ్యక్తుల ఇంటిపేర్లతో ఆయా వ్యక్తుల పలుకుబడి ఆధారపడి ఉంటుంది అంటారు.…