Month: January 2021

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం చదవండి. అర్జునుడికి భగవంతుడు బోధించిన బోధ కాబట్టి భగవద్గీత అన్నారు. అటువంటి భగవద్గీత పరమ పవిత్రమైనది. కోర్టులలో కూడా సాక్ష్యం తీసుకునేటప్పడు భగవద్గీతపైనే ప్రమాణం చేయిస్తారు. ఆత్మసాక్షాత్కరం, జ్ఙాన మార్గం, కర్మయోగం, భక్తి మార్గం అంటూ భగవానుడి బోధ కనబడుతుంది. నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? ఈ ప్రశ్నకు…Read More »

మీకు మీ బంధుమిత్రులకు సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు కోట్స్ 2021

సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు కోట్స్ 2021 sankranthi subhakankshalu quotes 2021 భోగినాటి భాగ్యం దినదిన ప్రవర్ధమానం కావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.. మీ వాకిలి సంక్రాంతి ముగ్గులతో మీ మనసు ముత్యాల నవ్వులతో ఉప్పొంగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు… సంక్రాంతి…Read More »

జాతి పిత గాంధీ గురించి తెలుగు వ్యాసం తెలుగులో

మన జాతి పిత గాంధీ గురించి తెలుగులో వ్యాసం… గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. దేశంలో స్వాతంత్ర్యం గురించి జరుగుతున్న సమరంలో అందరి భారతీయులను ఒకతాటిపైకి తీసుకువచ్చి, భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి నాయత్వం వహించారు. సత్యము, అహింస, సహాయ నిరాకరణ వంటి ఆయుధాలతో స్వాతంత్ర్య పోరాటం జరిపించిన దేశ నాయకుడు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంలో…Read More »

డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి

డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి డొనాల్డ్ ట్రంప్ భిన్నమైన శైలితో అమెరికన్లను ఆకట్టుకున్నారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా పదవి చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ వ్యాపారవేత్త…. వ్యాపారవేత్తగా ఎదిగాకా రాజకీయాలలోకి వచ్చి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టారు… డొనాల్డ్ ట్రంప్ అనూహ్య ప్రకటనలు చేయడం వార్తలలో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా భారత…Read More »

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

మన మాతృభాష తెలుగు భాష గొప్పతనం మన మాతృభాష తెలుగు భాష గొప్పతనం గురించి కవులు, రచయితలు ఏనాడో మనకు తెలుగు సాహిత్యంలో తెలియజేశారు. అటువంటి తెలుగు పుస్తకాలు చదివితే, తెలుగు భాష గొప్పదనం తెలుస్తుంది. మాతృభాష ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది. మాతృభాష అయిన తెలుగు భాష గొప్పతనం గురించి మరింతగా మన మాతృభాష అయిన తెలుగు భాషలో…Read More »

హృతిక్ రోషన్ పాపులర్ హీరో గురించి తెలుగులో వ్యాసం

హృతిక్ రోషన్ పాపులర్ హీరో , బాలీవుడ్ ఫిల్మ్ యాక్టర్. ఈయన ఇప్పటివరకు 6 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఇండియా మీడియాలో మోస్ట్ పాపులర్ పర్సనాలిటిగా ఈయనను చెబుతారు. 1974వ సంవత్సరంలో జనవరి 10వ తేదీన హృతిక్ రోషన్ పింకి – రాకేష్ రోషన్ దంపతులకు జన్మించారు. 1980వ దశాబ్దంలో బాలనటుడిగా కొన్న బాలీవుడ్ మూవీలలో నటించారు. 2000వ…Read More »

రాహల్ ద్రవిడ్ క్రికెట్ ఆటగాడు మిష్టర్ డిపెండబుల్ గా ఖ్యాతిగాంచారు

రాహల్ ద్రవిడ్ క్రికెట్ ఆటగాడు మిష్టర్ డిపెండబుల్ గా ఖ్యాతిగాంచారు. ఈయన భారత జట్టు కు ప్రాతినిద్యం వహించారు. ఈయన 1973సంవత్సరంలో జనవరి 11వ తేదీన ఇండోర్ లో జన్మించారు. ఇండోర్ మధ్యప్రదేశ్ లో గలదు. ఈయన మాతృభాష మరాఠీ. రాహుల్ ద్రవిడ్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన అసలు పేరు రాహుల్ శరద్ ద్రవిడ్ (Rahul Sharad…Read More »

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర అంటే జరిగినది, జరగబోయే రోజులలో వర్తమానంగా వర్తింపబడుతుంది. అంటే గతంలోని విషయాలు ఈరోజు తెలుసుకోవడం… జరుగుతుంది. ఏదైనా ఒక సంఘటన జరిగినది. దానిని కొంతకాలం జరిగాక, గుర్తుకు చేసుకుంటే అది గతం అవుతుంది. అలాంటి గత సంఘటనలు సమాజంపై చూపిన ప్రభావాన్ని బట్టి చరిత్రగా మనకు మరలా…Read More »

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది? ఈ శీర్శికతో తెలుగు వ్యాసాలులో ఒక తెలుగు వ్యాసం. ఒకప్పుడు ఏదైనా వార్త దూర ప్రాంతంలో ఉండేవారికి చేరాలంటే, రోజలతరబడి సమయం పట్టేది… నేటి సోషల్ మీడియా వలన క్షణాలలో వార్త ప్రపంచం మొత్తం పాకుతుంది. సోషల్ మీడియా ప్రపంచాన్ని అరచేతిలోకి కుదించేసింది.. అరచేతిలోనే ప్రపంచంలో ఏమూలా ఏం…Read More »

కరోనా వైరస్ నివారణ చర్యలు వ్యాసం కోవిడ్ 19 వైరస్ గురించి వివరించండి

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఈ కరోనాకు కోవిడ్-19 అనే పేరు పెట్టారు. ఇది చైనాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. ప్రపంచంలో లక్షలమంది ప్రాణాలను బలిగొన్న వైరస్ ఇంకా వివిధ రకాలు రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.. ఇప్పటికే బ్రిటన్లో కొత్త రకం కరోనా వ్యాధి పుట్టింది. ఈ కరోనా ఎప్పటి వైరస్ 1960 సంవత్సరంలో…Read More »

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో వ్యాసం చదవండి. దేవాయలం అంటే దైవ నిలయం… దేవుడిని ప్రతిష్టించి, పూజించడం, లేక వెలసిన దేవుడికి ఆలయనిర్మాణం జరిగి పూజించడం దేవాలయాలలో జరుగుతంది. ప్రతి దేవాయమును అర్చకస్వామి ఉంటారు. ఈ దేవాలయం కొందరు దేవస్థానం అంటారు, మరికొందరు మందిరం అంటారు. కొన్ని చోట్ల గుడి అని వాడుక భాషలో…Read More »

మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆదర్శవంతమైన మార్గం

మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆదర్శవంతమైన మార్గంలో నడుస్తారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు. పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది. నాయకత్వ లక్షణాలు కూడా సమస్య పుట్టగానే వ్యక్తిలో నుండి బయడపడతాయి. మాటపై వేలమందిని నడిపించగలిగే శక్తి నాయకుడుకి సొంతం. అటువంటి మార్గదర్శకుడిగా నిలిచే నాయకుడి గురించి వ్యాసంలో వివరించడానికి తెలుగువ్యాసాలులో ఒక పోస్టు.  లోకంలో అనేకమంది ప్రజలకు, ఎన్నో…Read More »

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి?

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి? వ్యాసము అనగా ఒక విషయమును గురించి తెలియజేయుట అంటారు. ఇలా వ్యాసం విషయమును సహేతుకంగా వివరిస్తుంది. సమస్య తీవ్రతను సమగ్రంగా తెలియజేస్తుంది. ఒక వ్యక్తి గొప్పతనం కీర్తిస్తుంది. ఒక సంఘటన యొక్క తీరు దాని ఫలితం, సామాజిక ప్రభావం గురించి తెలియజేస్తుంది. వ్యాసం ఒక అవగాహన కల్పించడంలో టీచర్ వలె ఉంటుంది.…Read More »

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు అన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఒక రోజంతా కరెంటు లేకపోతే చాలా పనులకు ఆటంకం ఏర్పడేది. ఇప్పుడు ఇంటర్నెట్ ఆగినా అదే పరిస్థితి. ఇంటర్నెట్ అంతగా మనలో బాగస్వామి అయ్యింది. ప్రతివారి చేతిలోనూ ఇంటర్ నెట్ ఆధారిత స్మార్ట్ ఫోన్ కనబడుతుంది. నెట్టింట్లో కాసేపయినా కాలక్షేపం చేయకుండా ఉండనివారుండరు. అలా…Read More »

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

వేడుక వలె జరుపుకనే పండుగ అనగానే ముందుగా మనసులో సంతోషం కలుగుతుంది. పండుగ అనగానే గుడికి వెళ్ళడం, ఇంట్లో దైవమునకు ప్రత్యేక పూజలు చేయడం, బంధువులను ఆహ్వానించడం మొదలైనవి ఉంటాయి. సామూహికంగా జరిగే పండుగలు జాతరలుగా ఉంటాయి. కుటుంబపరంగా కుటుంబ పెద్ద ఆధ్వర్యంలో జరిగేవి కొన్ని పండుగలు ఉంటాయి. అయితే కొన్ని పండుగలకు సామూహికంగానూ, కుటుంబంలోనూ కూడా కార్యక్రమములు…Read More »

ఈ సంవత్సరం 2021 తెలుగు పండుగలు ఏకాదశి తిధులు, మాసశివరాత్రులు

ఈసంవత్సరం 2021 తెలుగు పండుగలు , ఏకాదశి తిధులు, వరలక్ష్మీవ్రతం, వినాయక చవితి, దసరా దీపావళి తదితర పం ఏఏ తేదీలలో ఏఏ రోజులలో ఏఏ పండుగలు వచ్చాయో.. జనవరి మాసంలో పండుగలు తెలుగులో 2వ తేదీ జనవరి 2021 అనగా శనివారము – సంకష్టరహర చతుర్ధి9వ తేదీ జనవరి 2021 అనగా శనివారము– సఫల ఏకాదశి10వ తేదీ…Read More »

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం మీకు తెలిసిన వ్యక్తి గురించి తెలుగులో వ్యాసము వ్రాయాలంటే, ముందుగా మీకు బాగా తెలిసిన వ్యక్తులలో మంచి గుణములు ఎవరిలో ఉన్నాయో ఆలోచించాలి. అలా ఆలోచించాకా బాగా మంచి గుణములు ఉన్న వ్యక్తి ఎలా తెలుసుకోవాలి? ఈ ప్రశ్న పుడుతుంది. సింపుల్… మన చుట్టూ ఉండేవారిలో…Read More »

భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు

భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు ఈ పోస్టులో చూద్దాం… ఇండియన్ గవర్నమెంట్ చైనా యాప్స్ బ్యాన్ చేశాకా… ఇండియన్ యాప్స్ ఏమిటి? అనే ప్రశ్న సాధారణం. మన ఇండియాలో మన ఇండియన్ డవలప్ చేసిన మొబైల్ యాప్స్ మన ఇండియన్ ఫోన్లలో ఉండాలని… లేదా మన ఇండియన్ కంపెనీస్ డవలప్ చేయించిన మొబైల్ యాప్స్ మన…Read More »

విష్ యుఏ హ్యాపీ న్యూఇయర్ 2021 టు యు అండ్ యువర్ ఫ్యామీలి

విష్ యుఏ హ్యాపీ న్యూఇయర్ 2021 టు యు అండ్ యువర్ ఫ్యామీలి మెంబర్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్…. ఆలోచనలు మనసు చేస్తూనే ఉంటుంది…. ఆలోచనలు చేయడం సహజ లక్షణం… ఆలోచించడమే అలవాటుగా ఉన్న మనసుకు, ఆలోచించడం మామూలు విషయంగానే అనిపిస్తుంది. కానీ అది ఎప్పటిలాగానే ఆలోచిస్తుంది. అటువంటి మనసుకు…Read More »