Month: March 2023

అనంతరం అర్థం ఏమిటి పర్యాయపదాలు

అనంతరం అర్థం ఏమిటి పర్యాయపదాలు. ఒక వ్యక్తి ఏదైనా ఒక పనిని పూర్తయ్యాక, తరువాత చేసే పనిని చెప్పేటప్పుడు అనంతరం పదం వాడుతూ ఉంటారు. తన తరువాత ఏం జరగాలో? చెప్పేటప్పుడు కూడా ఈ పదం ఉపయోగిస్తూ ఉంటారు. అంటే వీలునామా వ్రాసేటప్పుడు ఒక వ్యక్తి తదనంతరం ఆస్తి ఎవరికి చెందాలో తెలియజేయడానికి… తరువాత జరగబోవు లేదా జరగవలసిన…Read More »

sutha artham padam telugulo

sutha artham padam telugulo సుత అంటే పుత్రిక అంటారు. వాడుకలో పొడవుగా ఉన్న వస్తువు చివరి కొనను కూడా సుత అని అంటూ ఉంటారు. సుత అంటే అర్ధం స్త్రీ సంతానం అంటారు. ఈ సుత పదానికి తెలుగు పర్యాయ పదాలు: తనూజ, నందన, కూతురు, ఆత్మజ, కుమార్తె, పుత్రిక, తనయ తదితర పదాలు. అవతారం అర్థం…Read More »

Branthi paryaya padam

భ్రాంతి పర్యాయ పదాలు తెలుగులో అర్ధం Branthi paryaya padam. లేని విషయమును ఉన్నట్టుగా ఊహించుకుని జీవించడాన్ని భ్రాంతిలో ఉండడం అంటారు. లేదా జరగని విషయము, జరుగుతుందని ఊహించుకుని జీవించడాన్ని కూడా భ్రాంతిలో బ్రతకడం అంటారు. భ్రాంతి పదానికి పర్యాయ పదాలు: భ్రమ, అపోహ, మిధ్య…. అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు…Read More »