Monthly Archives: April 2023

suvasana meaning in Telugu

suvasana meaning in Telugu parimalabharitamga mukkuni akarshinche vasananu suvasana antaru. సువాసన అంటే మంచి వాసన అని అర్ధం.

ఆంగ్లంలో వాసనను స్మెల్ అంటారు. సువాసనను గుడ్ స్మెల్ అంటారు.

సువాసన పర్యాయపదాలు: పరిమళము, సువాసన, మంచి వాసన.

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

suvasana meaning in Telugu

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

Kuduva meaning in Telugu

Kuduva meaning in Telugu kuduva ante telugulo takattu antaru. ante oka vastuvuni konta paikam kosam vaddi vyapari vadda takattu pettadam. కుదువ అంటే తాకట్టు అని అంటారు. అవసరానికి డబ్బులు కోసం, ఒక వస్తువును వడ్డీ వ్యాపారి వద్ద ఉంచి, తిరిగి చెల్లించే ప్రక్రియతో కొంత మొత్తమును స్వీకరించడాన్ని కుదువ పెట్టడం అంటారు.

కుదువ పర్యాయపదాలు తాకట్టు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

Kuduva meaning in Telugu

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

Uttama Kavitha lakshanalu rayandi

Uttama Kavitha lakshanalu rayandi కవిత్వం అనేది ఒక వ్యక్తి ప్రతిభ కళా స్వరూపం కాబట్టి ఉత్తమ పద్యం యొక్క లక్షణాలు వ్యక్తిగత అభిరుచి మరియు ప్రాధాన్యతను బట్టి మారవచ్చు. అయితే, ఒక గొప్ప పద్యంలో చాలా మంది వ్యక్తులు ముఖ్యమైనవిగా భావించే కొన్ని సాధారణ లక్షణాలు ఇక్కడ ఉన్నాయి:

వాస్తవికత: ఒక గొప్ప పద్యం ప్రత్యేకమైనదిగా ప్రచారం పొందుతుంది. మరియు దాని వినూత్న శైలి, రూపం మరియు విషయం కోసం తరచుగా ప్రశంసించబడుతుంది.

భావము: ఒక గొప్ప పద్యం పాఠకునిలో సంతోషం, విచారం, ప్రేమ, కోపం లేదా విస్మయం వంటి బలమైన భావోద్వేగాలను ప్రభావితం చేయగలదు.

ఊహాత్మకత: ఒక గొప్ప పద్యం స్పష్టమైన మరియు శక్తివంతమైన ఊహాతో ఉంటాయి, ఇది బలమైన మానసిక ఊహాలను సృష్టిస్తుంది మరియు పాఠకుడికి విషయాన్ని ఊహించుకోవడంలో సహాయపడుతుంది.

భాష: ఒక గొప్ప పద్యం దాని అర్థాన్ని తెలియజేయడంలో మరియు దాని కావలసిన ప్రభావాన్ని సృష్టించడంలో ఖచ్చితమైన, సంక్షిప్త మరియు ప్రభావవంతమైన భాషలో వ్యాకరణంతో కూడి ఉంటుంది.

లయ మరియు ధ్వని: ఒక గొప్ప పద్యం తరచుగా ఆహ్లాదకరమైన లయ మరియు ధ్వనిని కలిగి ఉంటుంది, ఇది ప్రాస, మీటర్ మరియు ఇతర కవితా పరికరాలను ఉపయోగించడం ద్వారా సాధించవచ్చు.

ఐక్యత: ఒక పద్యం బహుజనులలో ఏకతా భావనను సృష్టించగలదు.

విశ్వవ్యాప్తి: గొప్ప పద్యం విస్తృతంగా వ్యాప్తి చెందగలదు. అది అందరి ప్రశంసలను చూరగొనగలదు. అతి సామాన్యుడి మనసుని సైతం ఒక గొప్ప పద్యం తాకగలదని అంటారు.

సర్వజనులను మెప్పించగలిగే లక్షణాలను గొప్ప పద్యం పొంది ఉంటుంది.

Uttama Kavitha lakshanalu rayandi

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

Uttama Kavitha lakshanalu rayandi

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

మీరు మీ స్నేహితులతో ఎలా ఉంటారో రాయండి

మీరు మీ స్నేహితులతో ఎలా ఉంటారో రాయండి! నేను నా స్నేహితులతో చాలా సన్నిహితంగా ఉంటాను. అయితే చెడు వ్యవహారలలో దూరంగా ఉంటాను. చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండమని చెబుతూ ఉంటాను. మంచి పనులకు సహకరిస్తూ ఉంటారు.

వారి అవసరాలకు సహాయపడడానికి ముందుంటారు. వారితో మంచి విషయాలను పంచుకోవడానికి సిద్దంగా ఉంటాను. చెడు విషయాలపై మాటలకు అడ్డుపడతాను. ఎందుకంటే చెడు చెప్పకుండానే చుట్టూ చేరుతుంది. మంచి చెబితే కానీ మనసులోకి చేరదు కావునా మంచి విషయాలను చర్చకు వచ్చినప్పుడు, అందులో ఉత్సాహంగా పాల్గొంటాను.

ఏ సమయంలోనైనా ధైర్యంగా ఉండాలనే ఆలోచనలు పెరిగే విధంగా నేను నాస్నేహితులతో చెబుతూ ఉంటాను. ఎందుకంటే కాలం ఎప్పుడు ఎటువంటి పరిస్థితులను కల్పిస్తుందో తెలియదు కాబట్టి.

ఎట్టి పరిస్థితులలోనూ చెడ్డ అలవాట్లకు బానిస కానని ముందుగానే వారికి చెబుతాను. అందువలన నా వలన నా స్నేహితులకు చెడ్డ అలవాట్ల గురించి తెలిసే అవకాశం ఉండదు.

ఎప్పుడూ చక్కని ఆరోగ్యం రక్షణగా ఉంటుందని చెబుతాను. మా స్నేహితులలో చక్కగా ఆరోగ్య నియమాలు పాటించేవారితో, ఆరోగ్యం గురించి చర్చిస్తూ ఉంటాను.

చక్కని లక్ష్యం గల స్నేహితునితో లక్ష్యం గురించి చేయవలసిన సాధన గురించి సలహాలు స్వీకరిస్తాను. లక్ష్య సాధించడానికి కావాల్సిన విషయ జ్ఙానం గురించి అడిగి తెలుసుకుంటాను.

తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ వినయంలో ఆదర్శంతంగా నిలిచే వారితో స్నేహాన్ని ఎప్పటికీ వదులుకోను.

మంచి పుస్తకాలు చదివే నా మిత్రుని దగ్గర ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం గురించి తెలుసుకుంటూ ఉంటాను.

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

మీరు మీ స్నేహితులతో ఎలా ఉంటారో రాయండి

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం