Monthly Archives: October 2023

What is the uses of Cell phone

What is the uses of Cell phone in Telugu. తెలుగులో సెల్ ఫోన్ ఉపయోగాలు వ్రాయండి. సెల్ ఫోన్లు, లేదా మొబైల్ ఫోన్లు, ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాల మాదిరిగానే మనకు విస్తృత శ్రేణి ఉపయోగాలను అందిస్తాయి. మనకు సెల్ ఫోన్ల యొక్క కొన్ని సాధారణ ఉపయోగాలు ఇక్కడ ఉన్నాయి:

కమ్యూనికేషన్: సెల్ ఫోన్‌లు ప్రధానంగా వాయిస్ కాల్‌లు మరియు టెక్స్ట్ మెసేజింగ్ కోసం ఉపయోగించబడతాయి, ఇది వ్యక్తులు కుటుంబం, స్నేహితులు మరియు సహోద్యోగులతో సన్నిహితంగా ఉండటానికి అనుమతిస్తుంది.

ఇంటర్నెట్ యాక్సెస్: మొబైల్ ఫోన్‌లు ఇంటర్నెట్‌కు ప్రాప్యతను అందిస్తాయి, వినియోగదారులు వెబ్‌సైట్‌లను బ్రౌజ్ చేయడానికి, ఇమెయిల్‌లను తనిఖీ చేయడానికి మరియు వివిధ ఆన్‌లైన్ సేవలు మరియు అప్లికేషన్‌లను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.

సోషల్ మీడియా: చాలామంది Facebook, Twitter, Instagram మరియు WhatsApp వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి సెల్ ఫోన్‌లను ఉపయోగిస్తారు.

వినోదం: సెల్ ఫోన్‌లు వీడియోలు చూడటం, సంగీతాన్ని ప్రసారం చేయడం, గేమ్‌లు ఆడటం మరియు ఇ-బుక్స్ చదవడం వంటి వాటికి ప్రసిద్ధి చెందాయి. చాలామంది వ్యక్తులు ప్రయాణంలో వినోదం కోసం వాటిని ఉపయోగిస్తారు.

తెలుగులో సెల్ ఫోన్ ఉపయోగాలు వ్రాయండి

సమాచారం మరియు వార్తలు: మొబైల్ ఫోన్లు వార్తలు మరియు సమాచారం యొక్క ప్రాథమిక మూలం. వార్తల వెబ్‌సైట్‌లు, యాప్‌లు మరియు సోషల్ మీడియాను యాక్సెస్ చేయడానికి వ్యక్తులు వాటిని ఉపయోగిస్తున్నారు.

ఆన్‌లైన్ షాపింగ్: మన దేశ రిటైల్‌లో ఇ-కామర్స్ ముఖ్యమైన భాగంగా మారింది మరియు ప్రజలు ఆన్‌లైన్ షాపింగ్ మరియు డిజిటల్ చెల్లింపులు చేయడానికి మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు.

బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు: మొబైల్ బ్యాంకింగ్ మరియు డిజిటల్ వాలెట్‌లు ఆర్థిక లావాదేవీలు, బిల్లు చెల్లింపులు మరియు నిధుల బదిలీల కోసం విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి.

GPS మరియు నావిగేషన్: Google Maps మరియు MapMyIndia వంటి యాప్‌లను ఉపయోగించి నావిగేషన్ మరియు దిశలను కనుగొనడం కోసం GPS-ప్రారంభించబడిన స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించబడతాయి.

ఉత్పాదకత: ఇమెయిల్‌లు, క్యాలెండర్ నిర్వహణ, పత్ర సవరణ మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి పని సంబంధిత పనుల కోసం సెల్ ఫోన్‌లు ఉపయోగించబడతాయి.

విద్య: ఆన్‌లైన్ కోర్సులు, ఇ-బుక్స్ మరియు ఎడ్యుకేషనల్ యాప్‌లను యాక్సెస్ చేయడం వంటి విద్యా ప్రయోజనాల కోసం మొబైల్ ఫోన్‌లు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి.

ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్: మొబైల్ యాప్‌లు మరియు ధరించగలిగేవి వినియోగదారులు వారి ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్‌ని ట్రాక్ చేయడం, దశలు, హృదయ స్పందన రేటు మరియు మరిన్నింటిని పర్యవేక్షించడంలో సహాయపడతాయి.

తెలుగులో సెల్ ఫోన్ వలన వివిధ రకాల ఉపయోగాలు

ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ: అధునాతన కెమెరా ఫీచర్లతో కూడిన సెల్ ఫోన్లు ఫోటోగ్రఫీ మరియు వీడియో రికార్డింగ్ కోసం ఉపయోగించబడతాయి.

అత్యవసర సేవలు: ప్రమాదాలు లేదా వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర సేవలను సంప్రదించడానికి సెల్ ఫోన్‌లు కీలకం.

ప్రభుత్వ సేవలు: భారతదేశంలో, ప్రభుత్వ సేవలు మరియు ఆధార్ వంటి పథకాలను యాక్సెస్ చేయడానికి మరియు పబ్లిక్ సేవలకు సంబంధించిన నోటిఫికేషన్‌లను స్వీకరించడానికి సెల్ ఫోన్‌లు ఉపయోగించబడతాయి.

వ్యవసాయం: గ్రామీణ ప్రాంతాల్లో, రైతులకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడేందుకు వాతావరణ అంచనాలు, మార్కెట్ ధరలు మరియు వ్యవసాయ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తారు.

రవాణా: క్యాబ్‌లు, బస్సులు మరియు రైళ్ల బుకింగ్ కోసం మొబైల్ యాప్‌లు ప్రయాణానికి విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి.

వినోదం టికెటింగ్: సినిమా టిక్కెట్లు, కచేరీ టిక్కెట్లు మరియు ఇతర ఈవెంట్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రజలు సెల్ ఫోన్‌లను ఉపయోగిస్తారు.

సామాజిక మరియు పౌర సంబంధాలు: ఓటు నమోదు చేయడం లేదా ప్రజా సమస్యలను నివేదించడం వంటి పౌర కార్యకలాపాలలో పాల్గొనడానికి మొబైల్ ఫోన్‌లు ఉపయోగించబడతాయి.

మనదేశంలో సెల్ ఫోన్‌ల ఉపయోగాలు వైవిధ్యంగా ఉన్నాయి మరియు సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున మరియు కొత్త అప్లికేషన్‌లు మరియు సేవలు అందుబాటులోకి వచ్చినందున అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. అవి రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారాయి, సౌలభ్యం, కనెక్టివిటీ మరియు ఉత్పాదకతకు దోహదం చేస్తాయి.

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

తెలుగులో సెల్ ఫోన్ ఉపయోగాలు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

వాస్తవానికి దారేది? అవాస్తవం దాటి

వాస్తవానికి దారేది? అవాస్తవం దాటి వాస్తవం తెలిసేది? వాస్తవం వార్త రూపంలో ప్రజలకు చేరేలోపు, అవాస్తవం పుకారువలె ఓటరు మనసులోకి చొచ్చుకుపోతుంది అంటారు. వాస్తవం ఏమిటి? అవాస్తవం ఏమిటి? రాజకీయ పరంగా రాజకీయ నాయకుల మాటలు ఎన్నికల ముందు ఎలా ఉంటున్నాయి? ఎన్నికల తరువాత ఎలా ఉంటున్నాయి? ఎన్నికల ముందు సరైన ఆలోచన చేస్తే, ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వం అందరి భవిష్యత్తుకు మంచి మార్గం వేస్తుందని అంటారు. కావునా ఓటరు ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. మనం ఎటువంటి నాయకుడిని ఎన్నుకుంటున్నాం? ఓటేసి గెలిపించే నాయకుడు, మన భవిష్యత్తుని, మరియు పిల్లల భవిష్యత్తుని ఎలా ప్రభావితం చేస్తారు? మనం ఓటేసి గెలిపిస్తున్నామంటే, మన భవిష్యత్తుని శాసించే అధికారాన్ని వారికి అందిస్తున్నట్టేనని అంటారు. కాబట్టి ఓటరు ఓటేసే ముందు ఒక్కసారి అలోచించి, ఎటువంటి నాయకుడిని ఎన్నుకుంటున్నామో అవగాహనతో, ఒటేయాలి అంటారు.

నేటి సమాజంలో ప్రజా సమస్యల కన్నా, ప్రజలను ఆకర్షించే పనిలో రాజకీయ పార్టీల తీరు ఉంటుందని విమర్శకుల వాదన ఉంటె, మీడియా సైతం రాజకీయ పార్టీల అభిప్రాయాలను ప్రజలలో చొచ్చుకుపొయేలా ఉందనే వాదన కూడా ఉంటే, ఇక సామాన్యుడు సరైన రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలపై ఆధారపడవలసి ఉంటుంది. లేకపోతె వస్తున్నా వార్తలలో వాస్తవం గురించి వెతుకులాట మొదలు పెట్టాలి. కారణం ఒక మీడియాలో వచ్చిన వార్త, మరొక మీడియా విరుద్దంగా ఉంటె, ఆ వార్తలో వాస్తవం ఏమిటో తెలియక గందరగోళం ఏర్పడుతుంది.

వాస్తవానికి దారేది? అవాస్తవం దాటి వాస్తవం తెలిసేది ఎప్పుడు?

ఒక విషయంలో పరస్పర విరుద్ధ ప్రచారం జరిగితే, అందులో అసలు వాస్తవం మరుగున పడుతుందని అంటారు.

ఎన్నికల ముందు రాజకీయ నాయకుల వాగ్దానాలు, రాజకీయ పార్టీల మేనిఫెస్టోలతో మీడియా ప్రచారం ఉంటుంది. అదే మీడియాలో ప్రముఖుల సామజిక అవగాహనతో కూడిన విశ్లేషణలు కూడా ఉంటాయి. రాజకీయ పార్టీల వారధిగా కాకుండా, ప్రజా సమస్యలపై మాట్లాడుతూ, ప్రజల వారధిగా ఉండే ప్రముఖుల విశ్లేషణలు చాలామందిలో రాజకీయాల గురించి అవగాహన పెంచుతుంది అంటారు.

#ఓటేసే ముందు, #OteseMundu, #BeforeVote, #VoteseMundu #వాస్తవానికి దారేది?, #VastavanikiDaredi, #AvastavamRahadaripai,

వాస్తవానికి దారేది? అవాస్తవం దాటి వాస్తవం తెలిసేది?

అభివృద్ధి ఫలం ఆశించి ఓటువేయాలి

అయిదేళ్లకు ఒకమారు ఒక రాష్ట్రము మరియు దేశముని పాలించే ప్రభుత్వాన్ని మార్చే ఆయుధం ఓటు. అటువంటి ఓటుని దేశము / రాష్ట్రము / ప్రాంతము యొక్క అభివృద్ధి అనే ప్రతిఫలం ఆశించి, వాటిని సాధించే నాయకుడికి వేయాలి అంటారు. అంతేకాని తాత్కాలిక ప్రయోజనాలకు ఆశించి ఓటుని వేయరాదని అంటారు.

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

వాస్తవానికి దారేది? అవాస్తవం దాటి

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

tdp janasena news ap

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఊహిస్తున్న పరిణామాలలో భాగంగా తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తు బలపదేవిధంగా కార్యాచరణ సాగుతుంది. అది నుండి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చిలనివ్వను అని కంకణం కట్టుకుని ఉన్నారు. అందులో భాగంగానే అయన టిడిపి అధినేతతో సఖ్యతగా ఉంటున్నారు. కొన్ని సంఘటనల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ నేతలు సంఘీభావం ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి పొత్తు ఖచ్చితం అనే అభిప్రాయం ఇరు పార్టీ శ్రేణుల్లో కలిగింది. – tdp janasena news ap, టీడీపీ జనసేన న్యూస్ ఏపి…

తెలుగుదేశం అధినేత అరెస్ట్ కావడంతో, పవన్ కళ్యాణ్ ఆయనను జైలులో కలవడం, జైలు బయటే రాబోయే ఎన్నికలలో రెండు పార్టీలు కలసి పోటి చేస్తాయని ప్రకటించడం జరిగాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో టిడిపి-జనసేన ఒకవైపు ఉంటె, వైసిపి ఒంటరిగానే పోటి చేస్తుందని అంటుంటే, బిజెపి వైఖిరి ఎటువైపు?

టిడిపి – జనసేన పొత్తు కన్నా ముందే, బిజెపి – జనసేన జతకట్టాయి. కానీ కార్యాచరణలో ఇరుపార్టీల కలయిక కనబడడం అరుదు. కారణాలు తెలియవు కానీ బిజెపి – జనసేన పొత్తు క్షేత్ర స్థాయిలో కలిసినట్టు కనబడదు.

సమీపిస్తున్న తెలంగాణా ఎన్నికలు, ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికలు, ఈలోపు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్… ఈ రాజకీయ పరిస్థితులలో పవన్ కళ్యాణ్ – లోకేష్ బేటి… జరుగుతుంది. జనసేన – తెలుగుదేశం సమన్వయ కమిటిగా ఈ సమావేశం జరుగుతుంది.

ఈ సమావేశం ముగిశాక – పవన్ కళ్యాణ్ – లోకేష్ లు మీడియాతో మాట్లాడుతున్న లైవ్ వీడియో….

https://www.youtube.com/live/Vfg0fdlFov0?si=IMRLygimrf2oDuC4
tdp janasena news ap

#tdp janasena news ap, #PavanKalyanCBN, #LokeshPavan,

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

తెలంగాణాలో బిఆర్ఎస్ స్థితి?

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

తెలంగాణ ఎలక్షన్ మూడ్ 2023 కాంగ్రెస్? లేదా బిఆర్ఎస్?

తెలంగాణ ఎలక్షన్ మూడ్ 2023 ఎలా ఉంటుంది. తెలంగాణ ఎలక్షన్ మూడ్ 2023 కాంగ్రెస్? లేదా బిఆర్ఎస్? లేదా హంగ్…. అప్పుడే ఊహాగానాలు మొదలు. ఈ ఎన్నికలలో మూడవసారి గెలవడానికి బిఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంటే, కేసిఆర్ హట్రిక్ అడ్డుకుని, అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రయత్నం, తెలంగాణాలో బిజేపిని మరింత పటిష్టం చేయడానికి ఆ పార్టి ప్రయత్నం.

కర్ణాటక ఎన్నికలు తర్వాత కాంగ్రెస్ జోష్ వేరుగా ఉందని రాజకీయ పండితుల అభిప్రాయం. దుబ్బాక రి ఎలక్షన్ దగ్గర నుండి బిజేపి బలం పెరిగందని కూడా అంటారు. వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న పార్టికి ప్రజలు మూడవసారి కూడా అధికారం అప్పజెబితే అది అద్బుతం అంటారు. ఎందుకంటే రాజకీయాలలో వరుసగా మూడవమారు అధికారం పీఠం దక్కించుకోవడం అరుదుగా జరుగుతుంది అంటారు.

బిఆర్ఎస్ గతంలో టిఆర్ఎస్ 2014, 2018 వరుసగా విజయం సాధించింది. మరల 2023లో మూడవమారు గెలవడానికి బరిలోకి దిగుతుంది.

కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పధకాలు ప్రజలను బాగా ఆకర్షించాయి, ఇంకా అక్కడి అధికార పార్టిపై వ్యతిరేకత కాంగ్రెస్ పార్టిని విజయ తీరాలకు చేర్చాయి. ఇప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్ హవా నడుస్తుందనే, వారి నమ్మకానికి, ఇండియా టుడే సి ఓటర్ సర్వే బలాన్నిస్తుంది.

కాంగ్రెస్ కు 2018 సంవత్సరంలో వచ్చిన ఓటింగ్ శాతం కన్నా, ఇప్పుడు 10 శాతం పైగా ఓటింగ్ వస్తుందని, బిఆర్ఎస్ 9 శాతం ఓటింగ్ కోల్పోతుందని, ఇంకా బిజేపి గతం కన్నా మెరుగైన ప్రదర్శన ఇస్తుందని, ఈ సర్వే తెలియజేస్తుంది.

సంక్షేమ పధకాలు అందించడంలో అన్ని పార్టిలు, ప్రజలను ఆకట్టుకునే విధంగా పధక రచన చేస్తున్నారు.

అయితే ప్రజలు ప్రతిసారి సంక్షేమ పధకాలను చూసి ఓటేస్తారా? చెప్పలేం.

అభివృద్ధి విజయంలో కీలకం అవుతుంటే, సంక్షేమ పధకాలు అదనపు ప్రయోజనం కలిగిస్తాయని అంటారు. అభివృద్ధి జరిగితే, అధికార పార్టికి పధకాలు ప్లస్, లేకపోతె ప్రతిపక్షానికి ప్లస్ అవుతాయని అంటారు.

తెలంగాణా ప్రజలు అధికార మార్పు ఆహ్వానిస్తారా? లేకా అధికార మార్పు వద్దనుకుంటారా? డిసెంబర్ 3న తేలిపోతుంది.

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

తెలంగాణాలో బిఆర్ఎస్ స్థితి?

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

ఎప్పుడు ఎన్నికలు వస్తున్నా, ఎన్నికలకు ముందు, విశ్లేషకుల వివరణ ఉంటుంది. ఇంకా ఎన్నికలు దగ్గరపడే కొద్ది, కొన్ని సర్వేలు కూడా వెలువడుతూ ఉంటాయి. అయితే అన్నిసార్లు సర్వేలు, ఎన్నికల ఫలితాలకు దగ్గరగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కేవలం ఎన్నికల మూడ్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ఆసక్తిని బట్టి ఇలాంటి సర్వేలు వెలువడతాయి.

Dasara offers on Mobiles 2023

Dasara offers on Mobiles 2023 ఈ 2023లో దసరా సందర్భంగా ఆన్ లైన్ స్టోర్స్ లో ఆఫర్స్ సందడి షురూ అయ్యింది.

తక్కువ ధరలో నాణ్యమైన ఫీచర్లు గల స్మార్ట్ ఫోన్ కొనాలంటే, ఈ దసరా ఆఫర్స్ కోసం వేచి చూడాల్సిందే. ఆ ఆఫర్స్ సందడి అక్టోబర్ 8 నుండి మొదలైంది.

బ్రాండెడ్ కంపెనీల నుండి మంచి మంచి ఆఫర్స్ కనబడుతున్నాయి.

బడ్జెట్ ధరలో 10వేలలోపే మంచి ఫీచర్లు గల 4జి స్మార్ట్ ఫోన్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్స్ లో లభిస్తున్నాయి. అయితే ధరలలో మార్పులు ఉండవచ్చును.

సామ్సంగ్ ఎఫ్ సిరీస్ ఫ్లిప్ కార్టులోనూ, సామ్సంగ్ ఎమ్ సిరీస్ అమెజాన్ లోనూ ఆఫర్లకు లభిస్తున్నాయి.

పదివేలకు మించిన బడ్జెట్ లో కెమెరా క్వాలిటీ బెటర్ గా ఉంటే, 15000 – 25000 ధరలలో కెమెరా క్వాలిటీ బాగుంటందట.