నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం చదవండి. అర్జునుడికి భగవంతుడు బోధించిన బోధ కాబట్టి భగవద్గీత అన్నారు. అటువంటి భగవద్గీత పరమ పవిత్రమైనది. కోర్టులలో కూడా సాక్ష్యం తీసుకునేటప్పడు భగవద్గీతపైనే ప్రమాణం చేయిస్తారు. ఆత్మసాక్షాత్కరం, జ్ఙాన మార్గం, కర్మయోగం, భక్తి మార్గం అంటూ భగవానుడి బోధ కనబడుతుంది. నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరి మనసుకు వారికే తెలియాలి. ఎందుకంటే? భగవద్గీత చదవాల్సిన అవసరం ఉందా? లేదా? అనేది వారి […]

మీకు మీ బంధుమిత్రులకు సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు కోట్స్ 2021

సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు కోట్స్ 2021 sankranthi subhakankshalu quotes 2021 భోగినాటి భాగ్యం దినదిన ప్రవర్ధమానం కావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.. మీ వాకిలి సంక్రాంతి ముగ్గులతో మీ మనసు ముత్యాల నవ్వులతో ఉప్పొంగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు… సంక్రాంతి వస్తుంది… తెస్తుంది సంతోషాల చిరుజల్లు… ఆ చిరుజల్లులలో మీకుటుంబం తడిసి సంతోషంతో ఉండాలని కోరుకుంటూ మీకు మీ […]

జాతి పిత గాంధీ గురించి తెలుగు వ్యాసం తెలుగులో

మన జాతి పిత గాంధీ గురించి తెలుగులో వ్యాసం… గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. దేశంలో స్వాతంత్ర్యం గురించి జరుగుతున్న సమరంలో అందరి భారతీయులను ఒకతాటిపైకి తీసుకువచ్చి, భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి నాయత్వం వహించారు. సత్యము, అహింస, సహాయ నిరాకరణ వంటి ఆయుధాలతో స్వాతంత్ర్య పోరాటం జరిపించిన దేశ నాయకుడు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంలో కృషి చేసినవారిలో అగ్రగణ్యుడు… మోహన్ దాస్ కరంచంద్ 1869సంవత్సరంలో ఆక్టోబర్ నెలలో 2వతేదీన గుజరాత్ రాష్ట్రంలో ఫోర్ […]

డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి

డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి డొనాల్డ్ ట్రంప్ భిన్నమైన శైలితో అమెరికన్లను ఆకట్టుకున్నారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా పదవి చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ వ్యాపారవేత్త…. వ్యాపారవేత్తగా ఎదిగాకా రాజకీయాలలోకి వచ్చి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టారు… డొనాల్డ్ ట్రంప్ అనూహ్య ప్రకటనలు చేయడం వార్తలలో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకీ, డొనాల్డ్ కు మద్య స్నేహపూర్వక సంబంధం పత్రికల ద్వారా తెలియబడుతుంది. ప్రపంచంలో అగ్రరాజ్యం […]

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

మన మాతృభాష తెలుగు భాష గొప్పతనం మన మాతృభాష తెలుగు భాష గొప్పతనం గురించి కవులు, రచయితలు ఏనాడో మనకు తెలుగు సాహిత్యంలో తెలియజేశారు. అటువంటి తెలుగు పుస్తకాలు చదివితే, తెలుగు భాష గొప్పదనం తెలుస్తుంది. మాతృభాష ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది. మాతృభాష అయిన తెలుగు భాష గొప్పతనం గురించి మరింతగా మన మాతృభాష అయిన తెలుగు భాషలో అనేక పద్యాలు, కవితలు, గద్యములు, తెలుగు సామెతలు, సూక్తులు, పురాణాలు ఇంకా అనేక రచనలు లభిస్తాయి. తెలుగు […]

హృతిక్ రోషన్ పాపులర్ హీరో గురించి తెలుగులో వ్యాసం

హృతిక్ రోషన్ పాపులర్ హీరో , బాలీవుడ్ ఫిల్మ్ యాక్టర్. ఈయన ఇప్పటివరకు 6 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఇండియా మీడియాలో మోస్ట్ పాపులర్ పర్సనాలిటిగా ఈయనను చెబుతారు. 1974వ సంవత్సరంలో జనవరి 10వ తేదీన హృతిక్ రోషన్ పింకి – రాకేష్ రోషన్ దంపతులకు జన్మించారు. 1980వ దశాబ్దంలో బాలనటుడిగా కొన్న బాలీవుడ్ మూవీలలో నటించారు. 2000వ సంవత్సరంలో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన కహో నా.. ప్యార్ హై సినిమాతో […]

రాహల్ ద్రవిడ్ క్రికెట్ ఆటగాడు మిష్టర్ డిపెండబుల్ గా ఖ్యాతిగాంచారు

రాహల్ ద్రవిడ్ క్రికెట్ ఆటగాడు మిష్టర్ డిపెండబుల్ గా ఖ్యాతిగాంచారు. ఈయన భారత జట్టు కు ప్రాతినిద్యం వహించారు. ఈయన 1973సంవత్సరంలో జనవరి 11వ తేదీన ఇండోర్ లో జన్మించారు. ఇండోర్ మధ్యప్రదేశ్ లో గలదు. ఈయన మాతృభాష మరాఠీ. రాహుల్ ద్రవిడ్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన అసలు పేరు రాహుల్ శరద్ ద్రవిడ్ (Rahul Sharad Dravid)… క్రికెట్ లో ఈయనను ఆటను ఒక గోడతో పోల్చుతారు. వికెట్లు టపా టపా రాలిపోతున్నప్పుడు రాహుల్ […]

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర అంటే జరిగినది, జరగబోయే రోజులలో వర్తమానంగా వర్తింపబడుతుంది. అంటే గతంలోని విషయాలు ఈరోజు తెలుసుకోవడం… జరుగుతుంది. ఏదైనా ఒక సంఘటన జరిగినది. దానిని కొంతకాలం జరిగాక, గుర్తుకు చేసుకుంటే అది గతం అవుతుంది. అలాంటి గత సంఘటనలు సమాజంపై చూపిన ప్రభావాన్ని బట్టి చరిత్రగా మనకు మరలా గుర్తుకు వస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి జీవితం ముగిసింది. ఆయన జీవితం గతించిన జీవితంగా పరిగణింపబడుతుంది. ఎవరైతే […]

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది? ఈ శీర్శికతో తెలుగు వ్యాసాలులో ఒక తెలుగు వ్యాసం. ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల ప్రభావం చాలా ఎక్కువనే చెప్పవచ్చు. ఈ సామజిక మాధ్యమాలు అంటే ఏమిటి? ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే పరికరాలలో యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా తమ తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి వ్యకులు సృష్టించుకునే ప్రొఫైల్స్ కలిగి ఉండే వ్యవస్థలను సామజిక మాధ్యమాల కోవకు వస్తే, వాటిలో ప్రొఫైల్ ప్రతివారికి ఉండడం […]

కరోనా వైరస్ నివారణ చర్యలు వ్యాసం కోవిడ్ 19 వైరస్ గురించి వివరించండి

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఈ కరోనాకు కోవిడ్-19 అనే పేరు పెట్టారు. ఇది చైనాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. ప్రపంచంలో లక్షలమంది ప్రాణాలను బలిగొన్న వైరస్ ఇంకా వివిధ రకాలు రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.. ఇప్పటికే బ్రిటన్లో కొత్త రకం కరోనా వ్యాధి పుట్టింది. ఈ కరోనా ఎప్పటి వైరస్ 1960 సంవత్సరంలో తొలిసారిగా దీనిని కనుగొన్నారు. ఇది పక్షులు, క్షీరదాలపై దీని ప్రభావం ఉంటుంది. ఈ కరోనా వైరస్ ఆరు […]

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో వ్యాసం చదవండి. దేవాయలం అంటే దైవ నిలయం… దేవుడిని ప్రతిష్టించి, పూజించడం, లేక వెలసిన దేవుడికి ఆలయనిర్మాణం జరిగి పూజించడం దేవాలయాలలో జరుగుతంది. ప్రతి దేవాయమును అర్చకస్వామి ఉంటారు. ఈ దేవాలయం కొందరు దేవస్థానం అంటారు, మరికొందరు మందిరం అంటారు. కొన్ని చోట్ల గుడి అని వాడుక భాషలో అంటారు. మన దేశం చాలా విశిష్టమైన దేశం సంప్రదాయబద్దమైన కుటుంబ జీవనం భారతదేశంలో ఆనాదిగా వస్తుంది. అనేక […]

మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆదర్శవంతమైన మార్గం

మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆదర్శవంతమైన మార్గంలో నడుస్తారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు. పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది. నాయకత్వ లక్షణాలు కూడా సమస్య పుట్టగానే వ్యక్తిలో నుండి బయడపడతాయి. మాటపై వేలమందిని నడిపించగలిగే శక్తి నాయకుడుకి సొంతం. అటువంటి మార్గదర్శకుడిగా నిలిచే నాయకుడి గురించి వ్యాసంలో వివరించడానికి తెలుగువ్యాసాలులో ఒక పోస్టు.  లోకంలో అనేకమంది ప్రజలకు, ఎన్నో సమస్యలపై అవగాహన ఉండకపోవచ్చును… అలా అవగాహన ఉన్నా, ప్రతి సమస్యకు పరిష్కారం తోచకపోవచ్చును… పరిష్కారం లభించినా, పరిష్కరించే […]

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి?

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి? వ్యాసము అనగా ఒక విషయమును గురించి తెలియజేయుట అంటారు. ఇలా వ్యాసం విషయమును సహేతుకంగా వివరిస్తుంది. సమస్య తీవ్రతను సమగ్రంగా తెలియజేస్తుంది. ఒక వ్యక్తి గొప్పతనం కీర్తిస్తుంది. ఒక సంఘటన యొక్క తీరు దాని ఫలితం, సామాజిక ప్రభావం గురించి తెలియజేస్తుంది. వ్యాసం ఒక అవగాహన కల్పించడంలో టీచర్ వలె ఉంటుంది. తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తూ వ్యాసం వ్రాయమంటారు. అంటే వ్యాసం ఒక వస్తువు లేదా […]

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు అన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఒక రోజంతా కరెంటు లేకపోతే చాలా పనులకు ఆటంకం ఏర్పడేది. ఇప్పుడు ఇంటర్నెట్ ఆగినా అదే పరిస్థితి. ఇంటర్నెట్ అంతగా మనలో బాగస్వామి అయ్యింది. ప్రతివారి చేతిలోనూ ఇంటర్ నెట్ ఆధారిత స్మార్ట్ ఫోన్ కనబడుతుంది. నెట్టింట్లో కాసేపయినా కాలక్షేపం చేయకుండా ఉండనివారుండరు. అలా మనిషి ఇంటర్నెట్ మరొక వర్చువల్ లోకాన్ని క్రియేట్ చేసింది. ఇలా ఇంటర్నెట్ వ్యక్తిగతంగా ప్రతీ వ్యక్తికి దగ్గర […]

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

వేడుక వలె జరుపుకనే పండుగ అనగానే ముందుగా మనసులో సంతోషం కలుగుతుంది. పండుగ అనగానే గుడికి వెళ్ళడం, ఇంట్లో దైవమునకు ప్రత్యేక పూజలు చేయడం, బంధువులను ఆహ్వానించడం మొదలైనవి ఉంటాయి. సామూహికంగా జరిగే పండుగలు జాతరలుగా ఉంటాయి. కుటుంబపరంగా కుటుంబ పెద్ద ఆధ్వర్యంలో జరిగేవి కొన్ని పండుగలు ఉంటాయి. అయితే కొన్ని పండుగలకు సామూహికంగానూ, కుటుంబంలోనూ కూడా కార్యక్రమములు నిర్వహిస్తారు. కొన్ని పండుగలు కేవలం కుటుంబం వరకే పరిమితం అవుతాయి. కుటుంబంలో బంధువులతో కలిసి పండుగ నిర్వహించుకుంటూ […]

ఈ సంవత్సరం 2021 తెలుగు పండుగలు ఏకాదశి తిధులు, మాసశివరాత్రులు

ఈసంవత్సరం 2021 తెలుగు పండుగలు , ఏకాదశి తిధులు, వరలక్ష్మీవ్రతం, వినాయక చవితి, దసరా దీపావళి తదితర పం ఏఏ తేదీలలో ఏఏ రోజులలో ఏఏ పండుగలు వచ్చాయో.. జనవరి మాసంలో పండుగలు తెలుగులో 2వ తేదీ జనవరి 2021 అనగా శనివారము – సంకష్టరహర చతుర్ధి9వ తేదీ జనవరి 2021 అనగా శనివారము– సఫల ఏకాదశి10వ తేదీ జనవరి 2021 అనగా ఆదివారము- ప్రదోష వ్రతం11వ తేదీ జనవరి 2021 అనగా సోమవారము- మాస శివరాత్రి13వ […]

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం మీకు తెలిసిన వ్యక్తి గురించి తెలుగులో వ్యాసము వ్రాయాలంటే, ముందుగా మీకు బాగా తెలిసిన వ్యక్తులలో మంచి గుణములు ఎవరిలో ఉన్నాయో ఆలోచించాలి. అలా ఆలోచించాకా బాగా మంచి గుణములు ఉన్న వ్యక్తి ఎలా తెలుసుకోవాలి? ఈ ప్రశ్న పుడుతుంది. సింపుల్… మన చుట్టూ ఉండేవారిలో ఎక్కువమంది ఎవరిని పొగుడుతున్నారో… వారిలో సహజంగానే మంచి గుణాలు ఉంటాయి. మంచి గుణాలు అంటే ఉపకారం చేయడం, […]

భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు

భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు ఈ పోస్టులో చూద్దాం… ఇండియన్ గవర్నమెంట్ చైనా యాప్స్ బ్యాన్ చేశాకా… ఇండియన్ యాప్స్ ఏమిటి? అనే ప్రశ్న సాధారణం. మన ఇండియాలో మన ఇండియన్ డవలప్ చేసిన మొబైల్ యాప్స్ మన ఇండియన్ ఫోన్లలో ఉండాలని… లేదా మన ఇండియన్ కంపెనీస్ డవలప్ చేయించిన మొబైల్ యాప్స్ మన స్మార్ట్ ఫోన్లలో ఉండాలని… మన భావనగా ఉంది. చైనా ఆగడాలకు చెక్ పెట్టే నేపధ్యంలో మన ఇండియన్ […]

విష్ యుఏ హ్యాపీ న్యూఇయర్ 2021 టు యు అండ్ యువర్ ఫ్యామీలి

విష్ యుఏ హ్యాపీ న్యూఇయర్ 2021 టు యు అండ్ యువర్ ఫ్యామీలి మెంబర్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్…. ఆలోచనలు మనసు చేస్తూనే ఉంటుంది…. ఆలోచనలు చేయడం సహజ లక్షణం… ఆలోచించడమే అలవాటుగా ఉన్న మనసుకు, ఆలోచించడం మామూలు విషయంగానే అనిపిస్తుంది. కానీ అది ఎప్పటిలాగానే ఆలోచిస్తుంది. అటువంటి మనసుకు తన చుట్టూ ఉన్న సామాజిక స్థితి గతులలో వచ్చిన మార్పుల వలన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి. […]

కొత్త సంవత్సరం 2021 కొద్ది గంటలలో వస్తుంటే, అదే సమయంలో ఈ 2020

కొత్త సంవత్సరం 2021 కొద్ది గంటలలో వస్తుంటే, అదే సమయంలో ఈ 2020సంవత్సరం గత సంవత్సరంగా మారుతుంది… మిత్రులతో మీటింగులు షురు అవుతాయి. మాటలు మూటలతో మిని మీటింగ్స్ ఉంటాయి. పాత సంవత్సరం – కొత్త సంవత్సరం సంధి కాలంలో స్నేహితులతో సంతోషంతో, గడిపేస్తూ, విషెస్ చెబుతూ గంటల కాలం కరిగిపోతుంది… ఎవరూ ఎలా ఉన్నా కదిలే కాలంలో తేదీని మారుస్తుంది… ప్రతి న్యూఇయర్ కొందరికి కష్టంగా, కొందరికి నష్టంగా, కొందరికి అద్భుతంగానే గడిచి ఉంటుంది. కానీ […]

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022 న్యూఇయర్ కోట్స్

కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022 కొత్త సంవత్సరంలో మీ అందరికీ శుభములే కలగాలని కాంక్షిస్తూ తెలుగురీడ్స్.కామ్…. నూతన సంవత్సరం, సంక్రాంతి, లవర్స్ డే, పదవీ విరమణ మరియు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుగులో తెలియజేయడానికి ఉచిత ఆండ్రాయిడ్ యాప్ ఇప్పుడే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లేస్టోర్ నుండి ఇక్కడే ఇవే అక్షరాలను టచ్ చేయడం ద్వారా డౌన్ లోడ్ చేయవచ్చును. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022 కోట్స్ కొన్నింటిని తెలుగులో […]

శుభాకాంక్షలు 1997 తెలుగు మూవీ

శుభాకాంక్షలు 1997 తెలుగు మూవీ అందమైన ఫ్యామిలీ కధలో ప్రేమకధ కూడా ఉంటుంది. శుభకాంక్షలు తెలుగు మూవీ 1997 లో రిలీజ్ అయ్యింది. ఈ తెలుగుమూవీలో జగపతి బాబు, రాశి, రవళి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ తెలుగు సినిమాకు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ప్రేక్షకులలను బాగా ఆకట్టుకున్న సినిమా ఇది. ఈ మూవీలో పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఆనందమానంద మాయె అనే పాట బాగా పాపులర్ అయితే గుండె నిండా గుడి […]

తెలుగు భాష గురించి తెలుగు భాష విశిష్టత

తెలుగు భాష గురించి తెలుగు భాష విశిష్టత. తెలుగు భాష అనేది ప్రధానంగా దక్షిణ భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా ప్రాంతములలోని వాడుక భాష. ఇంకా ఇతర పొరుగు రాష్ట్రాలలో మాట్లాడే వారు ఉంటారు. ఇతర దేశాలలో స్థిరపడినవారి కారణంగా అక్కడ కూడా తెలుగులో సంభాషించుకునేవారు ఉంటారు. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో మూడవ భాష తెలుగు భాష. ఇంకా తెలుగుభాష ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా అధికార భాష కూడా. తెలుగు భాష యొక్క […]

తెలుగులో చిన్న పిల్లల పేర్లు అచ్చ తెలుగు ఆడ, మగ చిన్నారి పేర్లు

అచ్చ తెలుగులో చిన్న పిల్లల పేర్లు. బాబు పేర్లు, మగ పిల్లల పేర్లు, లిస్టు, అడ పిల్లల పేర్లు పుస్తకం, బేబీ పేర్లు, దేవుళ్ళు పేర్లు, నక్షత్రం ప్రకారం పేర్లు, చిన్నారి పేర్లు, తెలుగు బేబీ పేర్లు ఇలా ఏవైనా పేర్లు సెర్చ్ చేయడానికి తెలుగురీడ్స్ యాప్ నేటి పిల్లలే రేపటి పౌరులు అలాగే నేటి పేరు పెట్టిన పేరే రేపటి కీర్తికి నాంది. పేరు పిలుపు కూడా మనసుపై ప్రభావం చూపుతుంది. ప్రతి శబ్దానికి అర్ధం ఉంటుంది. ప్రతి శబ్దం మనసుపై ప్రభావం చూపుతుంది. మెలోడీ మ్యూజిక్ మనసుని శాంతింపజేసినట్టుగా. అలా ఆడ లేక మగ పిల్లల పేర్ల ఎంపికలో పాజిటివ్ వైబ్రేషన్ ఉండేలాగా చూసుకోవాలని పెద్దలంటారు. అందుకే పెద్దల పేర్లు చాలా వరకు దేవుళ్ళ పేర్లునే సూచిస్తారు. ఎందుకంటే దేవుళ్ళ పేర్లు పాజిటివ్ వైబ్రేషన్ కలిగి ఉంటాయని అంటారు. చిన్నారికి పేరు పెట్టేటప్పుడు తెలుగులో మంచి అర్ధం ఉండేవిధంగా పేర్లు పెట్టడం మేలని అంటారు. చిన్న పిల్లల పేర్లు సూచించే తెలుగు పుస్తకాలూ లభిస్తాయి. పిల్లల పేర్లకు ఎటువంటి అర్ధం తెలుగులో వస్తుంది చెక్ చేసుకొని పేరు పెట్టాలి. వాటినే ముద్దు పేర్లుగా అనుకుంటాం… కానీ నక్షత్రం ప్రకారం పేరులో మొదటి […]

2020 అంతా స్టాప్ దేర్ 2021?

2020 అంతా స్టాప్ దేర్ 2021? గత ఏడాది పురుడు పోసుకున్న కరోనా ఈ ఏడాది రూపాంతరం చెందుతుంది… కొత్త ఏడాదిలోకి జర జాగ్రత్తతో అడుగు పెట్టడంతో బాటు జర జాగ్రత్త అవసరం. గతేడాదిలోకి కరోనా జాగ్రత్తలతో ఆరంభం చేయడం జరిగింది. సంవత్సరమంతా జాగ్రత్తగా ఉన్నవారు కరోనా బారిన పడలేదు. జాగ్రత్తలేనివారికి వైరస్ సోకింది. అందరికీ 2020సంవత్సరం ఇంత తొందరగా గడిచిందా? అనే ఆశ్చర్యంగానే 2020 ముగుస్తుంది. 2019 ఎండింగులో కరోనా వస్తుందేమో ఆలోచన… 2020అంతా కరోనా […]

రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్

రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ క్రియేట్ చేయడం. ఒక అన్ లిమిటెడ్ లిస్టును ఒక స్క్రీనులో చూపించాలంటే రిసైక్లర్ వ్యూ ఉపయోగించాలి. ఈ రిసైక్లర్ వ్యూతో ఎంత పెద్ద లిస్టును అయినా ఒక స్క్రీనుపై చూపించవచ్చును. అన్ లిమిటెడ్ గా ఏదైనా బిగ్ డేటా లిస్టులు వంటివి డిస్ల్పే చేయడానికి రిసైక్లర్ వ్యూ విడ్జెట్ నే ఉపయోగిస్తారు. ప్లేస్టోర్ నందు యాప్స్ అన్ లిమిటెడ్ గా వస్తూనే ఉంటాయి… అటువంటి యాప్స్ నందు రిసైక్లర్ వ్యూ […]

ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్

ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్ ఇప్పుడు ట్రెండింగులో ఉన్న సాఫ్ట్ వేర్ డవలప్ మెంటు. ఒకనాడు కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ప్రొగ్రామింగులో ఒక ఊపు ఊపిన జావా, ఇప్పుడు మొబైల్ రంగంలో యాప్ డవలప్ మెంటులో కూడా అదే చేసింది. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో ఆండ్రాయిడ్ ఫోన్లలో వాడే మొబైల్ యాప్స్ కూడా పెరిగాయి. మొబైల్ యాప్ డవలపర్స్ పెరిగారు. మొబైల్ యాప్స్, గేమ్స్ అనేకంగా వస్తున్నాయి. గేమ్ డవలప్ మెంట్ అయితే యానిమేషన్ […]

లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్

లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ ఎలా చేయాలి? ఏవైనా కొన్ని వస్తువులు, ప్రదేశాలు, వ్యక్తులు, సర్వీసులు…. ఇలా ఏవైనా ఒకే చోట చూపడానికి జాబితా తయారు చేస్తాము. అలాగే మొబైల్ యాప్ ఒకే స్క్రీనులో కొన్ని విషయాలను చూపడానికి లిస్ట్ చేయాలి. అలా లిస్ట్ చేయడానికి లిస్టువ్యూ విడ్జెట్ ఉపయోగపడుతుంది. సింపుల్ లిస్టువ్యూ ద్వారా ఏవైనా కొన్ని వస్తువుల లేదా వ్యక్తుల లేదా సర్వీసు వివరాలను ఒక స్క్రీనులో చూపవచ్చును. లిస్టువ్యూ ఉపయోగించి, ఒక బేసిక్ ఆండ్రాయిడ్ […]

టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020

ఈ సంవత్సరం టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020… లో ఎలా ఉన్నాయో ఈ తెలుగు పోస్టులో రీడ్ చేయండి. గత ఏడాది 2020 సంవత్సరమునకు గాను, గూగుల్లో బాగా సెర్చింగ్ టాపిక్స్ ఇవే. గూగుల్ ట్రెండ్స్ వెబ్ సైటులో చూపిస్తున్న ఓవరాల్ టాప్10 సెర్చింగ్ వర్డ్స్ … ఇండియాలో శోధించిన గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ తెలుగులోనూ అన్నింటిలోనూ ఇండియన్ ప్రీమియర్ లీగ్, కరోనా వైరస్ ప్రధానంగా 2020లో కనబడతాయి. Overall (మొత్తం మీద గూగుల్ సెర్చ్ […]

ఐపిఎల్2020 కరోనా కారణంగా 5నెలలు ఆలస్యంగా

ఐపిఎల్2020 కరోనా కారణంగా 5నెలలు ఆలస్యంగా ఆరంభం అయ్యింది. సాదారణంగా ఏప్రిల్ నెలలో జరగాల్సిన ఐపిఎల్20 కప్ సెప్టెంబర్2020లో ప్రారంభం అయ్యింది. ఇన్ని మాసాలు లేటు అవ్వడానికి కారణం కరోనా… అందరినీ వణికించిన కరోనా, కరెక్టుగా ఐపిఎల్ ప్రారంభానికి ముందుగా వ్యాప్తి చెందడం ప్రారంభించింది. కరోనా రాకముందే మార్చి29న ప్రారంభం మ్యాచుతో కూడిన ఐపిఎల్ షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే కరోనా వ్యాప్తి చెందడం ప్రారంభం కావడంతో, అప్పుడే లాక్ డౌన్ కూడా అమలలోకి వచ్చింది. లాక్ […]

తెలుగు బ్లాగులు వెలుగుల పేపర్

బ్లాగుల మేటర్లో టిప్స్ ట్రిక్స్ బ్లాగులలో ఉండే మేటరులో ఎక్కువగా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. విషయాలను వివరించే ఆర్టికల్స్ కలిగి ఉండి, తెలుగు బ్లాగులు వెలుగుల పేపర్ మాదిరిగా ఉంటాయి. ఒక్కబ్లాగు ఒక టాపిక్ తీసుకుని దానిని వివరిస్తూ ఆర్టికల్ పోస్టును కలిగి ఉంటుంది. అనేక టాపిక్స్ కలిగి అనేక ఆర్టికల్స్ ను బ్లాగు కలిగి ఉంటుంది. ఆయా టాపిక్స్ బట్టి బ్లాగులలో మేటర్ వివరంగా వ్రాయబడి ఉంటుంది. ఇంకా ఈ వివరం విపులంగా ఉంటుంది. […]

వెబ్ సైట్ షార్ట్ కట్స్ ఇన్ ఒన్ స్క్రీన్

కొన్ని వెబ్ సైట్లను తెలుసుకుంటే, యాప్స్ బదులుగా ఒక యాప్ లో అనే వెబ్ సైట్లను వాడుకోవచ్చును. వెబ్ సైట్ షార్ట్ కట్స్ ఇన్ ఒన్ స్క్రీన్. 2.9 మిలియన్ డాలర్స్ ఇన్ ఇండియన్ రూపిస్, 5.8మిలియన్ డాలర్స్ ఇన్ ఇండియన్ రూపిస్ ఇలా డాలర్ రేటు ఇండియన్ రూపాయిలలో సెర్చ్ చేస్తాము. భారతదేశ కరెన్సీలోకి డాలర్స్ కన్వెర్ట్ చేయడానికి మొబైల్ యాప్స్ ఉంటాయి. అయితే మనమొబైల్లో ఇన్ స్టాల్ చేయబడిన మొబైల్ యాప్స్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ […]

మన భారతంలో భారత్ బంద్

ఈరోజు మన భారతంలో భారత్ బంద్ తలపెట్టారు. రైతులు, ప్రతిపక్షాలు డిసెంబర్8న భారత్ బంద్ ప్రకటించాయి. తత్ఫలితంగా నేడు భారత్ బంద్ జరగనుంది. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఈ బంద్ పిలుపు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వ్యవసాయ చట్టంకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు గత కొన్నిరోజులగా మన భారతంలో కొనసాగుతున్నాయి. ఇక రాజకీయ భారతంలో అయితే సరేసరి కొన్ని ప్రతిపక్షాలు ఈ వ్యవసాయ చట్టంకు వ్యతిరేకంగా ఉన్నాయని. రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద […]

నక్షత్రములు పాదములు మొదటి అక్షరం

చిన్న పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు పుట్టిన సమయం బట్టి ఉన్న చూసేవి. నక్షత్రములు పాదములు బట్టి మొదటి అక్షరం ఏమిటి అనేది. 27 నక్షత్రములు 108 పాదములు ఎవరు పుట్టినా ఈ 108 పాదములలోకి వస్తారు. పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రం, నక్షత్రం యొక్క పాదమును బట్టి పేరులో మొదటి అక్షరం నిర్ణయిస్తూ ఉంటారు. ఈ క్రింది నక్షత్రముల జాబితాలో ప్రతి నక్షత్రమునకు ఎదురుగా నాలుగు అక్షరములు గలవు. అంటే పాదమునకు ఒక అక్షరము గలదు. నాలుగు […]

విషయములు ఆలోచన పుస్తకం

విషయములు ఆలోచన పుస్తకం ఈ మూడు కలిసి ఉంటాయి. ఈ మూడు మనసును ప్రభావితం చేస్తాయి. విషయములు ఆలోచనలు కలిగిస్తే, మంచి విషయాలు మంచి ఆలోచనలను కలిగిస్తాయి. లోకంలో అనేక అంశములలో అనేక విషయాలు ఉంటాయి. అనేకమంది వ్యక్తులు, అనేక విషయాలతో సంఘం కలిగి ఉంటే, మరి ఆలోచనలు ఎన్ని ఉంటాయి? విషయములతో ప్రభావం చెందే మనసుకు మొదట్లో తెలిసిందేమిటి? ఆలోచనలు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి. తనును తాను చూసుకోకుండా అనేక ఆలోచనలతో ముందుకు సాగిపోతుంది మనసు. […]

గ్రేటరులో కారు వేగంగా వెళ్ళినా కమలం వికసించింది.

గ్రేటరులో కారు వేగంగా వెళ్ళినా కమలం కారు వేగానికి బ్రేకులు వేసినట్టయ్యింది. ఆశించిన ఫలితాలు అంటే టిఆర్ఎస్ కన్నా బిజెపినే సాధించినట్టయ్యింది. గ్రేటరులో కారు వేగంగా వెళ్ళినా కమలం వికసించింది. కమలనాధులు చేసిన ప్రచారం గ్రేటరు ఓటరులో మార్పును తెచ్చింది. గతంలో గ్రేటరు తీర్పు అధికార పార్టీ కారుకు సూపర్ ఫాస్ట్ అందించింది. ఇప్పుడు కారు ఫాస్ట్ వెళ్లింది. కానీ కమలం వికసించింది. దూసుకొచ్చిన కారుకు వికసించిన కమలం, కారుతో సమానంగా కనబడుతుంది. నిన్న శుక్రవారం జరిగిన […]

గ్రేటర్ గ్రేట్ రిజల్ట్స్ ఎవరికి?

గ్రేటర్ గ్రేట్ రిజల్ట్స్ ఎవరికి అనుకూలం అంటే ప్రారంభంలో బిజెపి ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టిఆర్ఎస్ కంటే బిజెపి ఆదిక్యంలో ఉండడం విశేషం. గ్రేటరు ఎన్నికలలో పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. కానీ పోలింగ్ శాతం 50 శాతం లోపే… ప్రధాన పోటీ నెలగొన్న పార్టీలు టిఆర్ఎస్, బిజెపి పార్టీలు… ఈ రెండు పార్టీలలో గెలుపెవరిది? గ్రేటరులో గ్రేటెస్ట్ గెలుపు ? అయితే కొందరంటారు. పోస్టల్ బ్యాలెట్ ఆదిక్యం అంతగా పట్టింపుకాదు అని…. మరికొందరంటారు. పోస్టల్ […]

ఆన్ లైన్ డబ్బు సంపాదన బ్లాగ్ అండ్ చానల్

మీకు బాగా విద్యార్ధులకు బాగా బోధించడం వచ్చును. మీరు ఆన్ ట్యూటర్ గా ఆన్ లైన్ డబ్బు సంపాదన చేయడానికి ప్రయత్నించవచ్చును. మీకు ఒక టెక్నికల్ వస్తువు గురించి బాగా వివరించడం వచ్చును. మీరు ఒక రివ్యూ అడ్వైజరుగా డబ్బును సంపాదించవచ్చును. మీకు అందమైన డిజైన్ చేయడం వచ్చును. మీరు ఒక డిజైనర్ గా డబ్బు సంపాదించవచ్చును. ఇక ప్రత్యేకించి సాఫ్ట్ వేర్ స్కిల్స్ ఉంటే, ఆన్ లైన్లో తేలికగా డబ్బు సంపాదించవచ్చును. అయితే మీకు వచ్చిన […]

తెలుగులో ఆనాటి మేటి మూవీస్ ప్రేక్షకులు ఆదరించిన తెలుగు మూవీస్

తెలుగులో ఆనాటి మేటి మూవీస్ చూసి చూడంగానే నచ్చేమూవీ హిట్ అయితే, మరల మరలా చూడాలనిపించే మూవీ సూపర్ డూపర్ హిట్. సినిమా చూడంగానే ఆలోచనను రేకిత్తేంచే మూవీ సందేశంతో కూడిన మూవీ. సమాజంలో ఉండే సమస్యలను అంతర్లీనంగా తెలియజేస్తూ ఉంటాయి. తెలుగు మూవీ అయితే ఆనందం అందిస్తాయి లేకపోతే ఆలోచింపజేస్తాయి. ప్రధానంగా మూవీ మనసును రంజింప చేయడానికే ఉంటుంది. అలా మనసును రంజింపజేస్తూ సామాజిక సందేశం కానీ వ్యక్తిగత సందేశం కానీ అంతర్లీనంగా అందిస్తాయి. లేదా […]

కార్తీకమాసంలో సోమవారం కార్తీకపౌర్ణమి కార్తీకదీపం

నిత్య దీపారాధనతో చేసినా, కార్తీకమాసంలో చేసే దీపారాధన ప్రముఖమైనదిగా చెబుతారు. ఇంకా కార్తీకమాసంలో ప్రత్యేకతిధులలో చేసే దీపారాధన విశిష్టమైనదిగా చెబుతారు. అయితే కార్తీకమాసంలో సోమవారం కార్తీకపౌర్ణమి కార్తీకదీపం అంటే మరింత విశిష్టమైనదిగా ఉంటుంది. ఇలా ఈ విధంగా కార్తీకమాసంలో సోమవారంతో కూడిన కార్తీకపౌర్ణమి రోజున కార్తీకదీపం పెట్టే విధంగా రోజులు వచ్చి ఉంటాయి. అయితే ఆ సమయంలో అందరికీ ఆ భాగ్యం తెలిసి ఉండకపోవచ్చును. లేకా తెలిసినా చేసే అవకాశం లేకపోవచ్చును. అందరికీ తెలిసేలా కొందరు చేసే […]

సామ్సంగ్ ఫోన్ రిసెట్ చేయడానికి

స్మార్ట్ ఫోన్ పాస్ వర్డ్ మర్చిపోయారా? అయితే ఫోను స్మార్ట్ ఫోన్ రిసెట్ చేయాల్సిందేనని అంటారు. సామ్సంగ్ ఫోన్ రిసెట్ చేయడానికి సర్వీసు సెంటరుకు వెళ్లనవసరం లేదు. మీ ఫోన్లో డేటా పోయినా ఫరవాలేదు. ఫోను అన్ లాక్ చేయాలి. మీరు వాడుతున్న స్మార్ట్ ఫోనును బట్టి మీ ఫోనుని మీరే రిసెట్ చేసుకోవచ్చును. గమనిక: ఏఫోను అయినా ఫ్యాక్టరీ రిసెట్ చేయడమంటే, ఫోనులో స్టోర్ అయిన డేటా డిలిట్ అయిపోతుంది. కొత్తగా ఫోను రిసెట్ కాబడుతుంది. […]

కార్తీకమాసం దీపారాధన పురాణ పఠనం

కార్తీకమాసం దీపారాధన పురాణ పఠనం చేయడం పుణ్యదాయకంగా చెబుతారు. విశిష్టమైన మాసము కార్తీకమాసము నందు నదీస్నానం, దీపారాధన, కార్తీకపురాణ పఠనం పరమ పుణ్యప్రదంగా చెబుతారు. స్థితికారునికి, లయకారునికి ఇద్దరికీ ప్రీతకరమైన మాసము కార్తీకమాసమని అంటారు. స్థితికారునికి అల్లుడు, లయకారుని కుమారుడు సుబ్రహ్మణ్యస్వామి జన్మించిన నక్షత్రం కృత్తికా నక్షత్రం, ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండడం చేత కార్తీకమాసంగా ఈ నెలరోజులు చెబుతారు. స్థితికారునికి, లయకారునికి మరింత ప్రీతికరమైన మాసమే కదా కార్తీకమాసం. వేకువవేళ నదీస్నానం చేయడం చాలా […]

తెలుగు వంటలు బుక్స్ పాపులర్ తెలుగు వీడియోస్

తెలుగు వంటలు బుక్స్ పాపులర్ తెలుగు వీడియోస్ కొన్ని ఈ తెలుగురీడ్స్ పోస్టులో… రుచికరమైన పిండి వంటలు సంతృప్తికరమైన భోజనము చేయడానికి బాగుంటుంది. మనసు సంతోషంతో భోజనము చేయడానికి తయారు అవుతుంది. మనసు ఇష్టపూర్వకంగా సంతోషంతో మితమైన భోజనము చేస్తే, అజీర్తి సమస్యలు ఉండవంటారు. వంటిల్లే ఒక చిన్నపాటి వైద్యశాల కూడా అంటారు. అందులో ఉండే పోపుల నుండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మందు తయారు చేస్తారు… మన పూర్వికులు, పెద్దలు. అంటే వంటకాలలో వాడే […]

ఒకడే ఒక్కడు మొనగాడు హిట్ మ్యాన్

ఒకడే ఒక్కడు మొనగాడుముంబై మెచ్చిన ఆటగాడుఓటమికి తలొంచడు ఏనాడు…. ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెనుగా రోహిత్ శర్మ విషయంలో ఈ పాట బాగా సరిపోతుంది. ఏకంగా 2013 సం.లో, 2015 సం.లో, 2017 సం.లో ఐపిఎల్ క్రికెట్ కప్పులు అందుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 2019, 2020 సంవత్సరాలలో కూడా ఐపిఎల్ క్రికెట్ కప్పులను అందుకున్నాడు. కెప్టెన్ గా ఇంతటి ఘన విజయాలు అందుకున్న మరో ఐపిఎల్ కెప్టెన్ లేరు. ఐపిఎల్ ప్రారంభంలో డెక్కన్ […]

ఫ్రీ భక్తి బుక్స్ రీడ్ చేయడానికి…

మీకు మీ బంధుమిత్ర పరివారమునకు విజయదశమి శుభాకాంక్షలు… ఫ్రీ భక్తి బుక్స్ రీడ్ చేయడానికి… ఆన్ లైన్లో ఉచితగా చాలా తెలుగు పుస్తకాలు లభిస్తున్నాయి. ఫ్రీగా భక్తి బుక్స్ రీడ్ చేయవచ్చును. పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేయవచ్చును. ఈ క్రింది బటన్ క్లిక్ చేసి, గురుకుల్ వెబ్ సైటు సందర్శించవచ్చును. కొన్ని ఫ్రీ భక్తి బుక్స్ డైరెక్టుగా ఈ క్రింది బటన్ల క్లిక్ చేయడం ద్వారా రీడ్ చేయవచ్చును. ఆచారం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ […]

భార్య భర్త అన్యోన్యంగా ఉండాలంటే? పిడిఎ ఫ్రీ తెలుగు బుక్

భార్య భర్త అన్యోన్యంగా ఉండాలంటే? తెలుగు బుక్: ఈ తెలుగు బుక్ చదవాలి? ఈ బుక్ ఎవరు చదవాలి? ఈ బుక్ వలన కలిగే ప్రయోజనాలు? అంటూ పలు ప్రశ్నలకు సమాధానాలు వ్రాస్తూ ఈ పుస్తకం వ్రాయబడింది. భార్య భర్త అన్యోన్యంగా ఉండాలంటే? పిడిఎ ఫ్రీ తెలుగు బుక్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి. గమనిక: ఈ క్రిందగా వ్రాసిన వచనం, పైన తెలియజేయబడిన బుక్ లింకు సంబంధం లేదు. ఇది […]

WebVIew వెబ్ వ్యూ వెబ్ సైటు టు మొబైల్ యాప్

ఏదైనా ఒక వెబ్ సైటును మొబైల్ యాప్ గా కన్వర్ట్ చేయాలంటే, (WebView) వెబ్ వ్యూ విడ్జెట్ ఉపయోగిస్తారు. ఈ (WebView) వెబ్ వ్యూ లో యుఆర్ఎల్ ద్వారా ఏదైనా వెబ్ సైటు స్క్రీనుపై చూపవచ్చును. (WebView) వెబ్ వ్యూ ఉపయోగించి మొబైల్ యాప్ చేయడానికి ముందుగా ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేయండి. ఈ క్రింది ఇమేజ్ చూడండి. పై ఇమేజులో లెఫ్ట్ సైడులో గతంలో క్రియేట్ చేసిన ప్రొజెక్టులు ఉన్నాయి. ఒక వేళ మీరు కొత్తగా […]

Android స్టూడియో మొబైల్ యాప్ అభివృద్ధి

Android స్టూడియో మొబైల్ యాప్ అభివృద్ధి చేసే కంప్యూటర్ అప్లికేషన్! దీనిద్వారా Android OS మరియు iOS మొబైల్ యాప్స్ అభివృద్ధి చేయవచ్చును. ఎక్కువమంది ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ వాడుతుంటారు. కాబట్టి ఎక్కువగా ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ అభివృద్ది చేస్తూ ఉంటారు. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు కాకుండా మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్న ఫోన్లు అంటే, అవి ఐఫోన్లు. ఇవి చాలా ప్రసిద్దం మరియు ఖరీదు ఎక్కువగా ఉంటాయి. ఐఫోన్లలో ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఓఎస్ […]

ఫ్రీ వెబ్ సైట్ హోస్టింగ్?

ఆన్ లైన్లో ఫ్రీ వెబ్ సైట్ హోస్టింగ్ ఎంత వరకు మేలు? ఏదో ప్రయోజనం లేకుండా బిజినెస్ ఉండదంటారు. ఇప్పుడు కొన్ని సర్వీసులు కూడా ప్రత్యక్ష ప్రయోజనం కాకపోతే పరోక్షప్రయోజనంతో కూడి ఉంటాయి. అంటే ఫ్రీ వెబ్ సైటు హోస్టింగ్? అది అందించేవారికే ఫస్ట్ బెనిఫిట్ ఉంటుంది. ఉపయోగించేవారి బెనిఫిట్ సెకండరీ కానీ ఫ్రీగా లభిస్తుంది. ఏదైనా ఫ్రీ అనేది ప్రాధమిక దశలో తెలుసుకోవడం వరకు మేలు అంటారు. ఇక వెబ్ సైటు హోస్టింగ్ విషయానికొస్తే మాత్రం […]

తెలుగు ఓల్డ్ హిట్ పుల్ మూవీస్ లిస్ట్అండ్ వీడియో లింక్స్

కొన్ని పాత సినిమాలు తెలుగు ఓల్డ్ హిట్ పుల్ మూవీస్ లిస్ట్ ఇమేజ్ రూపంలో ఉన్నాయి. ఈ క్రింది ఇమేజ్ లపై క్లిక్ చేసి ఆయా సినిమాలను వీక్షించవచ్చును.             మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం రైతు దేశానికి వెన్నుముక తెలుగులో […]

తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్

తెలుగు ఓల్డ్ భక్తి మూవీస్ తెలుగులో లిస్టు. భక్తి సినిమాలు భక్తి భావనలను మరింత బలపరుస్తాయి. ఏదైనా దీక్షలో ఉన్నప్పుడు కేవలం భక్తి సినిమాల లిస్టు మాత్రమే ఒక్క చోట ఉంటే, అది భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని, భక్తి సినిమాల లిస్టు, మూవీ వీడియో లింకులతో ఈ పేజిలో జతచేయడం జరిగింది. ఇందులో చూపించబడిన డేటా పబ్లిక్ డొమైన్లలో ఉచితంగా లభిస్తుంది. అలా ఉచితంగా లభిస్తున్న డేటా ఆధారం ఈ లిస్ట్ చేయడం జరిగింది. భక్తి తెలుగు […]

కనకదుర్గా వైభవము మూలపుటమ్మ గురించిన తెలుగు పుస్తకం

కనకదుర్గా వైభవము మూలపుటమ్మ గురించిన తెలుగు పుస్తకం. ఈ తెలుగు పుస్తకం ఆన్ లైన్ నుండి పిడిఎఫ్ రూపంలో ఉచితంగా డౌన్ లోడ్ చేయవచ్చును. ఈ క్రింది బటన్ ద్వారా ఈ మూలపుటమ్మగురించిన తెలుగు పుస్తకం డౌన్ లోడ్ చేయవచ్చును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాతి అత్యధిక వార్షికాదాయం ఉండే దేవాలయం అంటే, బెజవాడ దుర్గమ్మతల్లి దేవాలయమే. శక్తిస్వరూపిణి వెలసిన బెజవాడ ఇంద్రకీలాద్రి దేవాలయం భక్తులతో నిండి ఉంటుంది. అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ […]

లిబ్రెఆఫీసు రైటర్ ఫైల్ మెను

Ubuntu OS లోని Libre Office Writer లో ఫైల్ మెను గురించి ఈ తెలుగురీడ్స్ పోస్టులో తెలుగులో చూద్దాం… లిబ్రెఆఫీసు రైటర్ ఫైల్ మెను గురించి…… New (న్యూ) ఈ New కమాండ్ కొత్త లిబ్రె ఆఫీసు రైటర్ ఫైల్ ను సృష్టించడానికి ఉపయోగపడుతుంది. గమనించవలసిన విషయం… మనం లిబ్రె ఆఫీసు రైటర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే, కొత్తగా ఫైల్ కూడా ఓపెన్ అవుతుంది. దానికి పేరు పెట్టి సేవ్ చేసుకుంటే, అందులోనే వర్కు ప్రారంభించవచ్చును. […]

లిబ్రె ఆఫీసు రైటర్ గురించి

తెలుగులో తెలుగువారికోసం లిబ్రె ఆఫీసు రైటర్ గురించి తెలియజేయడానికి సంతోషం…. లిబ్రె ఆఫీసు రైటర్ ఇది మెక్రోసాఫ్ట్ ఆఫీసు వర్డు లాగా ఉబుంటు సిస్టంలో ఉంటుంది. అంటే లిబ్రె ఆఫీసు రైటర్ పేరుకు మాదిరిగానే లెటర్ రైటింగ్, డాక్యుమెంట్ రైటింగ్ వంటి డాక్యుమెంటేషన్ వర్కులు చేసుకోవచ్చును. అటువంటి లిబ్రె ఆఫీసు రైటర్ నందు ఉండే ఫీచర్లు గురించి తెలుగులో తెలుగురీడ్స్.కామ్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. తెలుగులో తెలియజేసే ఈ ఉంబుంటుటోరియల్ ఆంగ్రపదాలు కూడా వాడడం జరుగుతుంది. లేకపోతే […]

Ubuntu Software Like Windows Store

విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మైక్రోసాఫ్ట్ స్టోర్ మాదిరి మాదిరి Ubunutu ఆపరేటింగ్ సిస్టంలో కూడా స్టోర్ ఉంటుంది, Ubuntu Software Like Windows Store. ఇందులో వివిధ వర్గాలకు చెందిన వివిధ రకాల కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ అప్లికేషన్ ఉంటాయి. ఉచితంగా లభించే సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ Ubunutu Software లో ఎక్కువగా కనబడతాయి. ఈ సాఫ్ట్ వేర్ నందు కనబడే ఐకాన్లపై క్లిక్ చేసి, ఆయా సాఫ్ట్ వేర్లు మీ డెస్క్ టాప్ లేదా […]

Text Editor Ubuntu OS

విండోస్ నోట్ పాడ్ మాదిరిగా Text Editor Ubuntu OS నందు ఉంటుంది. ఏదైనా నోట్స్ టైప్ చేసుకుని సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. విండోస్ లో ఏవిధంగా నోట్ పాడ్ ఉపయోగపడుతుందో, అలానే Ubuntu OS లో కూడా టెక్స్ట్ ఎడిటర్ మనకు ఉపయోగపడుతుంది. వివిధ రకాల అప్లికేషన్ ప్రొగ్రామ్స్ దీనిని ఉపయోగించి వ్రాయవచ్చును. html, css, js, json, php, .net, xml, java తదితర కోడింగ్ భాషలు Ubuntu OS లో Text Editor […]

Libre Office Insteadof MSOffice

విండోస్ ఆపరేటింగ్ సిస్టం బదులుగా లైనక్స్ Ubuntu ఆపరేటింగ్ సిస్టం వాడవచ్చు. అలాగే విండోస్ లోని MSOffice బదులుగా Libre Office లైనక్స్ ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంలో వాడవచ్చును. Libre Office Insteadof MSOffice in Ubuntu os. Libre Office లైనక్స్ Ubuntu osలో డిఫాల్ట్ అప్లికేషన్ గానే లభిస్తుంది. ప్రత్యేకించి మీరు Ubuntu osలో లిబ్రె ఆఫీసు డౌన్ లోడ్ చేయనవసరం లేదు. మీ కంప్యూటర్ లేక ల్యాప్ టాప్ నందు లైనక్స్ Ubuntu […]

Ubuntu ఆపరేటింగ్ సిస్టం గురించి

తెలిసిన టెక్ విషయాలు షేర్ చేయడంలో భాగంగా నాకు తెలిసిన Ubuntu ఆపరేటింగ సిస్టం గురించి కూడా తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. మనకు ఎక్కువగా తెలిసిన విండోస్ ఆపరేటింగ్ సిస్టం కన్నా Ubuntu ఆపరేటింగ్ సిస్టం సెక్యూర్ అని అంటారు. మీకు Ubuntu ఆపరేటింగ్ సిస్టం గురించి ఈ పోస్టు ద్వారా కొన్ని విషయాలు షేర్ చేస్తున్నాను. విండోస్ ఆపరేటింగ్ సిస్టం మనకందరికీ తెలిసిన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్ఠం. వాడుకకు తేలికగా ఉండేది, ఏదైనా పాపులారిటీ త్వరగా […]

భారతీయుడి మనోబలానికి సత్సంకల్పమే మరింత బలం

సహచరుల సంఘీభావం పొందిన వ్యక్తి, సాధనలో ముందుంటాడు. లక్ష్యం చేధించడంలో ముందుకు సాగుతాడు. అటువంటి సంఘీభావమునకు తోడు, మనోబలం కూడా తోడైతే, ఇక ఆవ్యక్తి ప్రణాళికకు పరాజయం ఉండదు. అటువంటి భారతీయుడి మనోబలానికి సత్సంకల్పమే మరింత బలం. సత్సంకల్పం చేయడం ప్రధానంగా మన భారతీయుల చరిత్రలో చదివి ఉంటాం. ధృఢ సంకల్పం మన భారతీయ పురాణ, చారిత్రక పుస్తకాలలో చదివి ఉంటాం. ఏదైనా సాధనకు మంచి పునాది పడితే, సాధకుడు మంచి ఫలితాలను సాధించడం జరుగుతుంది. చరిత్ర […]

భారతీయ వస్తువులకు మరింత డిమాండ్ వస్తే, నాణ్యత మరింత మెరుగు అవుతుంది

విదేశీ వస్తువులు కొనుగోలు చేయడానికి కారణం… వస్తువు యొక్క నాణ్యతపరమైనా సమస్యలు అయితే… భారతీయ వస్తువులకు మరింత డిమాండ్ వస్తే, నాణ్యత మరింత మెరుగు అవుతుంది ఈ చిన్న పోస్టుని రీడ్ చేయండి…. అంతర్జాతీయంగా మన వస్తువులు పేరొందినవి ఉన్నాయి. అటువంటి వస్తువుల, సేవలలో నాణ్యతపరమైన లోపాలు కనబడవు. కారణం అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది కాబట్టి, ఆయా సర్వీసులు, ఆయా వస్తువులు నాణ్యతా పరమైన విషయాలలో రాజీపడవు. మన భారతీయ కంపెనీలు కూడా అంతర్జాతీయంగా ప్రసిద్ది చెంది […]

మూడు మార్లు శ్రీరామ నామ జపం చేయడం

శ్రీరామ నామ జపం చేయడం అంటే పూర్వజన్మ సుకృతం అంటారు. మూడు మార్లు శ్రీరామ నామ జపం చేయడం అంటే వేయి విష్ణు నామాలు పలికినట్టేనని పరమశివుడు, పార్వతీదేవికి తెలియజేసినట్టు పురాణాలు చెబుతున్నాయని పెద్దలు అంటారు. భక్తితో ”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమేసహస్రనామ తత్తుల్ల్యాం రామ నామ వరాననే” ఈ శ్లోక పఠిస్తే వేయిసార్లు విష్ణు భగవానుడి నామాలు చెప్పినట్టు అని అంటారు. సహజంగా కష్టకాలంలో మనసులో మరే ఇతర భావన లేకుండా, చటుక్కున […]

కధ కదిలే మనసును నిలుపుతుంది

కధ కదిలే మనసును నిలుపుతుంది, కధ నిలిచిన మనసులొ మరొక ఆలోచనను సృష్టిస్తుంది. అల్లరి చేసే మనసును ఆసక్తికరమైన కధ కట్టిపడేస్తుంది. కధ చెప్పేవారిని బట్టి కధ మనసును ఆకట్టుకుంటుంది. కధ కంచికి మనం ఇంటికి అని కధ ముగించాక చెబుతారు. అంటే కధ వినేసమయంలో మనం మన పరిస్థితిని కూడా మరిచి కధలో లీనం అవుతాము. కధలు వినడం చిన్ననాటి నుండే ఆరంభం అవుతుంది. కధలో కనబడని పాత్రలను మనసు చూడగలడం కధలో ఉండే గొప్ప […]

కేక్ తయారీ విధానం పోస్టులు వీడియోలు

కేక్ తయారీ విధానం పోస్టులు వీడియోలు మొబైల్ యాప్స్ అందుబాటులో ఏం ఉన్నాయో? ఈ పోస్టులో చూద్దాం. రుచికరమైన కేక్ తింటుంటే, ఇంకా తినాలనిపిస్తుంది. కేక్ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. మరీ అంత తీపిగా ఉండదు. కానీ తీపిని కలిగి ఉంటుంది. ఎక్కువగా బర్త్ డే ఫంక్షన్లలో కేక్ కటింగ్ తప్పనిసరి. ఇంకా న్యూఇయర్ ఫంక్షన్లకు కేక్ కంటింగ్ ప్రధాన ఆకర్షణ. కేక్ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారు వరకు అంతా ఇష్టంగానే తింటారు. న్యూఇయర్ […]

యండమూరీ తెలుగు నవలా పుస్తకాలు

యండమూరీ తెలుగు నవలా పుస్తకాలు ఆన్ లైన్లో పిడిఎఫ్ ఫార్మట్లో లభిస్తున్నాయి. నవల చదవడం అంటే, రచయిత ఊహతో మనము ప్రయాణం చేయడమే.. ఒక రచయిత వ్రాసిన స్టోరీని మనం రీడ్ చేస్తున్నామంటే, ఆ స్టోరీలోని పాత్రలు మన మనసులో మెదులుతాయి. అవే పాత్రలు రచయిత మనసులో మెదిలి పుస్తకం ద్వారా మనలోకి వస్తుంటాయి. తెలుగు నవలా పుస్తకాలు రీడ్ చేయడం వలన నవలలో వ్రాయబడిన వివిధ పాత్రలు మన మనసులో కదులుతుంటాయి. ఒక్కోసారి అటువంటి చిత్రమైన […]

పరీక్షత్తు మహారాజు తొలిసారిగా కలిబారిన..

పరీక్షత్తు మహారాజు తొలిసారిగా కలిబారిన పడ్డ మహారాజు. ధర్మరాజుకు మనవడు, ఉత్తర – అభిమన్యుల బిడ్డ. భారతం ప్రారంభం ఈయన పుత్రుడు తలపెట్టిన సర్పయాగంతో పాండవుల గురించి చెప్పబడుతుంది. ఈ పరీక్షత్తు మహారాజు వలననే శ్రీమద్భాభాగవతం ప్రవచించబడింది. కలియుగ ప్రారంభంలో కంటబడ్డ కలిపురుషుడుని తరిమివేయబోయాడు. అయితే కాలానుసారం కలిని వదిలేశాడు. అటువంటి మహారాజు కలిబారిన పడి, తన మృత్యువును తానే కొని తెచ్చుకుంటాడు. కలి ప్రభావం మొదటిగా గురైంది.. పరీక్షత్తు మహారాజే… శ్రీకృష్ణుడుచే రక్షింపబడిన పరీక్షత్తు మహారాజు […]

నిద్రకు మంత్రం మంచి మ్యూజిక్ మంచి మాటలు

నిద్రకు మంత్రం మంచి మ్యూజిక్ మంచి మాటలు. మంచి మ్యూజిక్ మైండుని రిలాక్స్ చేస్తుంది. మంచి మాట మనసును శాంతింపజేస్తుంది. మంచి మాటలు మంచి మిత్రుడి నుండి లభిస్తాయి. ఇంకా తల్లిదండ్రుల నుండి లభిస్తాయి. గురువుల బోధలో మేలైన మాటలు ఉంటాయి.

ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే…

ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే… ఒక వ్యక్తి మనసుకు ఏదైనా ఒక విషయంపై ఆసక్తి కలిగితే, ఆ మనసు శ్రద్ధతో ఆ విషయం గురించి మరింతగా తెలుసుకుంటుంది. ఏ విషయంలో అయితే ఆసక్తి ఉందో, మనసు ఆ విషయం గురించిన పనిని చాలా శ్రద్ధతో ప్రారంభిస్తుంది. ఒక అంశంలో ఆసక్తి ఉంటే, ఆ ఆసక్తికి పుస్తక పఠనం తోడు అయితే, ఆ అంశంలో మనసుకు మరింత అవగాహన ఏర్పడుతుంది. భారతీయ సంప్రదాయంలో భగవంతుడంటే భక్తి అందరికీ ఉంటుంది. […]

లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు

లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు అంటే కరోనా వ్యాప్తి అదుపు తప్పిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వములకు అవకాశం దొరికింది. ఇది ప్రధానంగా ఉంటే మరొక ముఖ్యమైన లాభం… ప్రకృతిలో పర్యావరణ కాలుష్యం తగ్గడం. లాక్ డౌన్ కాలంలో లాభపడింది ఎవరంటే, ప్రకృతి అని అంటారు. ఆర్దికంగా ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు అందరికీ లాక్ డౌన్ నష్టపరిస్తే, ప్రకృతికి మేలు చేసింది. లాక్ డౌన్ కు ముందు ప్రజలంతా దైనందిన జీవితంలో వాహనములు వాడుక ఎక్కువగా […]

భజనపాటలు భక్తిపాటలు తెలుగు పుస్తకాలు ఉచితంగా

భజనపాటలు భక్తిపాటలు తెలుగు పుస్తకాలు ఉచితంగా ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయి. సర్వదేవతా భజనలు, రామభజనామృతము, సీతారామ భజన తదితర తెలుగు పుస్తకాలు… సర్వదేవతా భజనలు బుక్ లోని కొన్ని భజన పద్యాలు. శ్రీగణేశ శ్రీగణేశ | శ్రీగణేశ పాహిమాంజయగణేశ జయగణేశ | జయగణేశ రక్షమాంఓం గణేశ ఓం గణేశ | ఓం గణేశ పాహిమాంశ్రీగణేశ శ్రీగణేశ | శ్రీ గణేశ రక్షమాం || గణేశ శరణం | శరణం గణేశవాగీశ శరణం | శరణం వాగీశవిఘ్నేశ […]

అనుపమ గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్

ఉన్నత ఉద్యోగాలకే ఏది గ్రేట్ అంటే ఐఏస్ గ్రేట్ అంటారు. ఐఏఎస్ అవ్వడమే గొప్పగా ఉంటే, వారి కర్తవ్యం ఖచ్చితంగా చేస్తే, ఇంకా గ్రేట్ అంటారు. ఇప్పుడు ఈ గ్రేట్ ఎవరికంటే అనుపమ గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్ కు. సుమారు పదిహేను నెలల కాలవ్యవధిలో ఒక రాష్ట్రంలో మార్పును తీసుకురావడం అంటే గొప్పే కధా… ప్రజాభిమానం ఉన్న నాయకుల నిర్ణయాలు కూడా అమలు అవ్వడంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒక ఐఏస్ ఉద్యోగిని రాష్ట్రంలో మార్పునకు శ్రీకారం చుట్టడమే […]

పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు

పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు చదవడం అలవాటు అయితే, మంచి బుద్దులు అబ్బుతాయని అంటారు. సహజంగా పిల్లలకు కధలంటే ఆసక్తి ఉంటుంది. కధలలోని సారంశం గ్రహించడం పిల్లలకు అలవాటు అయితే, అదే అలవాటు నిత్య విద్యలో కూడా అలవాటు పెరుగుతుంది. అన్ని అలవాట్లుకు పరిమితులు చెబితే, విద్య నేర్చుకోవడంలో పరిమితులు చెప్పరు. వినయంతో కూడిన విద్య ఎంతవరకైనా తెలుసుకోవచ్చును. పిల్లలకు అవసరమైన వినయవిధేయతలు చిన్ననాడే బలంగా నాటుకోవాలని అంటారు. ఇందుకు తరచుగా వాడే మాటలు ‘మొక్కై ఒంగనిది, […]

శ్రద్ధగా పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది

శ్రద్ధగా పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది. అదేవిధంగా పుస్తకం చదువుతున్న మనసు ఏకాగ్రత దృష్టితో పుస్తకంలో వ్రాయబడిన విషయాలతో మమేకం అవుతుంది. ఎక్కువగా పుస్తకం చదివేటప్పుడు అందులోని విషయంపై ఆసక్తిని బట్టి, ఆ పుస్తకంపై ఏకాగ్రతా దృష్టి ఏర్పడుతుంది. కానీ కేవలం పుస్తకం చూస్తూ పేజీలు తిరగేయడం వరకే పరిమితం అయితే పుస్తకంలో వ్రాయబడి ఉన్న విషయం పూర్తిగా అవగతమవదు. పుస్తకం చూస్తూ ఉంటే, అందులో దేని గురించి వ్రాయబడి ఉన్నదో తెలియబడుతుంది, క్లుప్తంగా […]

అయ్యప్పస్వామి చరిత్ర పిడిఎఫ్ తెలుగుబుక్

అయ్యప్పస్వామి చరిత్ర పిడిఎఫ్ తెలుగుబుక్ చదవడానికి ఈ పోస్టు చివరలో ఉన్న బటన్ పై క్లిక్ చేయగలరు. అయ్యప్ప అనగానే నియమాల మాల మదిలో మెదులుతుంది. నియమంగా మాలధారణ స్వీకరించి, నియమంగా నిద్రలేచి, నియమంగా స్నానాది కార్యక్రములు చేసి, నియమంగా పూజచేసి, నియమంగా వడి చేసి, నియమంగా భిక్ష చేసి, నియమంగా స్వామిని ఆరాధిస్తూ, నియమంగా నిద్రకు ఉప్రక్రమించడం… ఆహార నియమాలు, నిద్ర, నియమానుసారం క్రమం తప్పకుండా చేస్తూ స్వామిని ఆరాధించడంలో భక్తి పారవశ్యంతో ఉండడం ప్రధానంగా […]

మంచి తెలుగు పుస్తకాలు చదివితే మంచి

మంచి తెలుగు పుస్తకాలు చదివితే మంచి ఆలోచనలు అయితే విజ్ఙానవంతమైన తెలుగు పుస్తకాలు చదివితే విజ్ఙానం గురించిన ఆలోచనలు అంటే, ఎటువంటి తెలుగు పుస్తకాలు చదివితే అటువంటి ఆలోచనలు అంటారు. తెలుగు పుస్తకాలు విజ్ఙానంతో కూడి, విషయ పరిజ్ఙానం అందిస్తాయని అంటారు. వివిధ రంగాలలో వివిధ వర్గాలలో ఉండే వివిధ తెలుగు పుస్తకాలు వివిధ రకాల విజ్ఙానంతో కూడి ఉంటాయి. సమాజం, చరిత్ర, సామాజిక అంశాలు తదితర అంశాలతో సోషల్ తెలుగు పుస్తకాలు ఉంటే, మూలకాలు, అణువులు, […]

తెలుగు పుస్తకాలు విషయ విజ్ఙానం అందిస్తాయి.

తెలుగు పుస్తకాలు విషయ విజ్ఙానం అందిస్తాయి. పుస్తకాలలోని చదివిన విజ్ఙాన విషయాలనే తిరిగి బోధిస్తారు. పుస్తకాలలోని విషయాలతోనే కొందరు శోధకులు పరిశోధనలు చేస్తారు.. పురాణేతిహాసాలు పుస్తక రూపంలో రామాయణం – పుస్తకం, భాగవతం – పుస్తకం, శాస్త్రం – పుస్తకం, పరిశోధన – పుస్తకం.. ​ఏదైనా పుస్తకంలోకి విజ్ఙానం నిక్షిప్తం చేయబడుతుంది. పుస్తకంలోని విజ్ఙానం పరిశీలించబడుతుంది. కొత్త కనుగొనబడుతుంది. పుస్తకం విజ్ఙానంతో ప్రయాణం చేస్తుంది. విజ్ఙానం పరిశీలన చేస్తూ నేర్చుకుంటాం. బంధు మిత్రులు, టీచర్ల బోధనతో విజ్ఙానం […]

యోగ సాధన తెలుగు బుక్స్

యోగ సాధన తెలుగు బుక్స్: సహజంగానే యోగా వలన ఉపయోగాలు చాలా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు అని ప్రధాని మోదీగారు మొదటి ప్రభుత్వం టెర్ములోనే చెప్పారు. ఇక సాక్ష్యాత్తు ప్రధానిగారు చెప్పాక? ఈ యోగ గురించి మనకు సందేహం ఎందుకు. అయితే ఎవరికి ముఖ్యం? ఎవరు ఎలా చేయాలి? ఎవరు చేయడానికి అర్హులు? ఈ ప్రశ్నలు చాలా ప్రధానం. అనారోగ్యంగా ఉన్నవారు యోగ వెంటనే ప్రారంభిస్తే కొత్త సమస్యలు వస్తాయని అంటారు. అలాగే వయస్సు రిత్యా కొన్ని […]

ఆశకు హద్దుండదు ఆలోచనకు అంతుండదు

జీవితం ఆశలు ఉంటే, ఆ ఆశలకు తగ్గట్టుగా ఆలోచనలతో కూడి ఉంటుంది. అయితే ఆశకు హద్దుండదు ఆలోచనకు అంతుండదు అంటారు. ఆశలేని జీవి ఉండరు. ఆశ పెరిగే కొద్ది ఆలోచన ఆగదు. అలవాటుకు కారణం ఆశ, అత్యాశకు కారణం అలవాటు అయితే ఆశకు హద్దుండదు, ఆలోచనకు అంతం ఉండదు ఆశలు అందరికీ సహజం అయితే అవి తీరకపోతే మాత్రం ఆలోచనలు అంతం లేకుండా సాగుతాయి. ఆశ అసాధ్యం అయినప్పుడు ఇక ఆలోచనకు అంతుండదు. సాధారణ ఆశలు తీరే […]

గురువు గురువులు గురువులతో

గురువు గురువులు గురువులతో జీవితం ఏర్పడుతుంది. ఎదుగుతుంది. వారితోనే ముడిపడి ఉంటుంది. అమ్మ దగ్గర నుండి అందరూ గురువులే. అందులో భాగంగా గురువు అమ్మనుండే జీవితం మొదలైతే, జీవితాంతం మాత్రం వ్యక్తి మనసును బట్టే ఆధారపడి ఉంటుంది. అమ్మ మొదటి గురువు, నాన్న తర్వాతి గురువు, న్యూస్ సామాజిక గురువు ఇలా గురువులతో నిండే జీవితానికి ఉద్దరించే గురువు ప్రత్యేకంగా ఉంటారు. అక్షరాభ్యాసంతో విద్యా బోధకుల రూపంలో గురువు. సందేహాలు తీర్చే స్నేహితుడి రూపంలో గురువు. అనుసరణలో […]

గత చరిత్ర వర్తమానంలో ఒక సూచనగా

గత చరిత్ర వర్తమానంలో ఒక సూచనను తెలియజేస్తుంది. గత చరిత్రలో గడ్డుకాలం, వర్తమానంలోని పరిస్థితులకు పోలిక పెట్టినప్పుడు, గతం కన్నా వర్తమానంలో పరిస్థితులు మనిషికి అనుకూలంగానే ఉంటాయని అంటారు. చరిత్ర గతం గురించి చెబుతుంది. న్యూస్ వర్తమానం గురించి సమాచారం అందిస్తుంది. భవిష్యత్తు మన బుద్దిపై ఆధారపడి ఉంటే,,, మనకు సామాజిక అవగాహన సరిగ్గా ఉంటే..బంగారు భవిష్యత్తు. చరిత్ర మనకు గత గురించి చెబుతుంది. గతమంటే మన వెనుకటి తరానికి మార్గదర్శకంగా నిలిచినకాలం అంతకన్నా వెనుకటి కాలం […]

పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం

పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం అయితే అన్నింటినీ పరిశీలించే మనసు, తననితానే పరిశీలన చేయడం మొదలు పెడితే, ఆ స్థితిన పండితులు అద్భుతం అంటారు. మనసు మనసుపై యుద్దం చేయడం అంటే, అందులో గెలవడం అంటే లోకాన్ని గెలిచినట్టే అంటారు. సాధారణంగా ఒకరికి సుఖం అయితే మరొకరికి దు:ఖం అయ్యే సందర్భాలు ఉంటాయని అంటారు. కానీ సుఖాలు, కష్టాలు కలిగించే కాలం దీర్ఘకాలం కష్టాలు ఇవ్వడం కోసం కరోనాని తెచ్చింది. ఈ కరోనా వలన అందరికీ కష్టమే… […]

బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు

బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు అంటారు. కారణం బుక్స్ మనలో స్ఫూర్తిని నింపుతాయి. బుక్స్ మనకు గతకాలపు విషయాలను తెలియజేస్తాయి. బుక్స్ మనకు గొప్పవారి జీవితాన్ని తెలియజేస్తాయి. కరోనాకాలం కష్టకాలం.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా మనం ఇంటికే పరిమితం అయ్యాం. అయినా మన మనసు మాత్రం టివి ద్వారానో, ఫోను ద్వారానో లోకం తిరిగి వచ్చేస్తుంది. ఎందుకు తిరగదు మనసు గొప్పదనం అదేకదా.. మనిషి కూర్చున్న చోటే […]

పుకారు షికారు చేస్తే మనసు బేజారు

పుకారు షికారు చేస్తే మనసు బేజారు అవుతుంది. ఎందుకంటే పుకారు ఈవిధంగా… ‘గొప్పది కోల్పోయినట్టుగానో లేక ఏదో అయిపోతుందనో’ ఆందోళననే మిగుల్చును. కాబట్టి పుకారు షికారు చేస్తే మనసులో అందోళన వచ్చే అవకాశం ఎక్కువ. లోకంలో వాస్తవం ఒక్కసారిగా వస్తే, ఆపై పుకారు మాటలు ఉంటాయి. విపత్తు వాస్తవం అయితే, ఒక్కసారిగా ఊరటనిచ్చేవిగానూ లేక ఒక్కసారిగా ఆందోళన కలిగించేవిగానూ పుకారు మాటలు ఉంటాయి. పుకారు వద్దు వాస్తవం ముద్దు.. వద్దు పుకార్లను పట్టించుకోవదు.. వాస్తవంపై వెటకారం వస్తే […]

సామెతలు సూక్తులు తెలుగు బుక్స్

సూక్తులు తెలుగు బుక్స్ సామెతలు సూక్తులు తెలుగు బుక్స్ నమస్కారం తెలుగురీడ్స్.కామ్ వెబ్ సైటు సందర్శించి ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు… మీ ఆదరణ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ… ఈ పోస్టులో తెలుగులో ఉచితంగా లభిస్తున్న సూక్తులు, సామెతలపై ఉన్న బుక్స్ గురించిన లింకులు అందిస్తూ నాలుగు మాటలు కూడా వ్రాస్తున్నాను. సమాజం చేత మంచివారుగా గుర్తింపబడినవారి మాటను కష్టకాలంలో చెడ్డవారు కూడా వింటారు. అలా సమాజం చేత మంచివారిగా గుర్తింపు పొందారు అంటే వారు గొప్పవారు […]

ఓర్పు దేవతా లక్షణం అంటారు.

ఓర్పు దేవతా లక్షణం అంటారు. ఎందుకంటే ఓర్పు పట్టడంతోనే మన స్థితి చేజారిపోదు. మన స్థితి అలానే ఉంటే కాలం తెచ్చే కష్టం దాటిపోతుంది. స్థితి సాధారణంగానే సాగుతుంది. జీవితం తలక్రిందులు కాదు. ఓర్పు లేకపోతే జీవితం తలక్రిందులు అవుతుంది. ఈ కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే, ఓర్పుతో ఇంట్లోనే ఉండాలి. లేకపోతే జీవితం తలక్రిందులు, మనతో బాటు మరింతమంది జీవితాలు కూడా ప్రభావితం అవుతాయి. పోరాడడం జీవితంలో సాధారణంగానే సాగుతుంది. నిత్యం జీవితంలో ఎదురయ్యే సమస్యలతోనో, […]

తెలుగు బుక్స్ ఫ్రీ బుక్స్

తెలుగు బుక్స్ ఫ్రీ బుక్స్ తెలుగురీడ్స్.కామ్ ద్వారా ఉచిత తెలుగు పుస్తకాల లింకులు. ఉచితంగా లభించే ఆన్ లైన్ ఫ్రీబుక్స్ లింకులు తెలుగురీడ్స్ పోస్టుల ద్వారా…. ఈ పోస్టులలో క్లుప్తంగా బుక్స్ గురించి కానీ, బుక్స్ యొక్క వర్గం గురించి కానీ ఉంటుంది. ముందుగా మీకు మా ధన్యవాదాలు, తెలుగురీడ్స్.కామ్ విజిట్ చేసినందులకు. ముందుగా ఒక మాట… సైటు పూర్తిగా చూడండి. ఈ ఒక్క పోస్టు మాత్రమే కాదు ఇతర పోస్టులలో ఇతరత్రా బుక్స్ గురించి ఉంటుంది. […]

జీవిత చరిత్ర కధలు పిల్లలు

జీవిత చరిత్ర కధలు పిల్లలు : జీవితచరిత్రలు పిల్లల వయస్సు నుండే వ్రాసుకుంటారు, లేదా వ్రాయబడుతుంది. గొప్పవారి చరిత్రలు బాల్యం నుండి చదవడం ఒక అవగాహన ఉంటుంది. కధలు పిల్లలకు కధలు ఇష్ట అయితే నీతి కధలు చెబితే మేలు. పిల్లలు పెంచడం నేటి సమాజంలో చాలా సమస్యలు పిల్లల పెంపకం సరిగ్గా లేకపోవడమే అనే అభిప్రాయం కూడా ఉంటుంది. సమాజంచేత గుర్తింపబడి చరిత్రకెక్కినవారు అనేకమంది గురించి మన సమాజంలో గొప్పగా చెప్పబడతారు. సమాజంచేత గుర్తింపబడి సమాజం […]

కరోనా బయట బస చేస్తే, మనఇంట్లోనే ఉంటే కాలక్షేపం బుక్ రీడింగ్ కూడా మంచి అలవాటు

కరోనా బయట బస చేస్తే, మనఇంట్లోనే ఉంటే కాలక్షేపం బుక్ రీడింగ్ కూడా మంచి అలవాటు అంటారు. బుక్ రీడింగు వలన మనోవికాసం వస్తుందని అంటారు. కరోనా కోరలు చాచి బయట బస చేసింది. బయటకుపోయినవారిపై కోరలతో కాటేయవచ్చును. అప్పటికే కాటేసినవారి ద్వారా మనకు అంటవచ్చును. ఎలాగైనా కరోనా మనపై కాటువేయడానికి కాపు కాచి ఉంటుంది. కరోనా వైరస్ ఇప్పుడు బయట బస చేసింది. ఇంట్లోకి కూడా వచ్చి ఉండే అవకాశం మనం ఇవ్వకూడదు. కోరలు చాచిన […]

కరోనా కాలక్షేపం బుక్ రీడింగుతో

కరోనా కాలక్షేపం బుక్ రీడింగుతో చేయడం మంచిది. ఎందుకంటే పుస్తకపఠనం ఒక మంచి అలవాటుగా చెబుతారు. మనసుకు జ్ఙానం అందేది బుక్స్ వలననే… కొవిడ్-19 ఒక అంటువ్యాధి. మందులేని అంటువ్యాధి ఈ కరోనా (కొవిడ్-19) వ్యాధి. మందులేని వ్యాధి ఉన్నప్పుడు అది పాకకుండా జాగ్రత్త పాటించడమే ఉత్తమ మార్గం అంటారు. కరోనా వ్యాప్తి చెందుతూ చాలా దేశాలలో విస్తరిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో కూడా వ్యాధి వ్యాప్తి పెరుగుతుంది. దేశం మొత్తం లాక్ డౌన్ అమల్లో ఉంది. మన […]

వ్యాధులు భయాలు మనసుపై ప్రభావం

వ్యాధులు భయాలు మనసుపై ప్రభావం చూపుతాయి. ఎలా అంటే మనకు కలిగిన వ్యాధి కన్నా మన మనసులో పెరిగే భయం మనల్ని నీరుగారుస్తుంది. శరీరమునకు సోకిన వ్యాధి కన్నా, శరీరమునకు ఏదో అయిపోతుందనే ఆందోళన సగం బలహీనత అంటారు. అందరిలాగా తాను సంతోషంగా లేకుండా ఉండలేకపోతున్ననే భావన బలపడే కొద్ది ఈ ఆందోళన ఎక్కువ అవుతుందంటారు. ఒక వ్యాధి విషయంలోనే మనసు ఇలా ఉంటే, ఇక అంటువ్యాధి అంటే మరింత భయం పెరుగుతుంది. అంటువ్యాధులు ప్రాణాంతకమైతే మరింత […]

లీప్ డేన పుడితే తెలుగు పంచాంగం

ఒక వేళ ఎవరైనా లీప్ డేన పుడితే తెలుగు పంచాంగం ప్రకారం పుట్టిన రోజులు ప్రతి యేడాది జరుపుకోవచ్చును. ఈరోజు లీప్ డే, నాలుగు సంవత్సరాలలో పావు రోజు కలిపి నాలుగు సంవత్సరాలకొకసారి వచ్చే లీపు సంవత్సరంలో పూర్తి రోజుగా వస్తుంది. అదే ఫిబ్రవరి 29. మనకు కొత్త దశాబ్దం ప్రారంభం సంవత్సరంలోనే లీపుడే వచ్చింది. ఈరోజు ఫిబ్రవరి 29, 2020. ఒకవేళ ఎవరైనా ఫిబ్రవరి 29వ తేదీనాడు పుట్టి ఉంటే, ఆ రోజు ఘడియల ప్రకారం […]

జ్ఙాన బోధ గీత అయితే

జ్ఙాన బోధ గీత అయితే రాముడు చెబితే రామగీత, శివుడు చెబితే శివగీత, కురుక్షేత్రంలో చెబితే భగవద్గీతగా మనకు వివిధ గీతలు ఉన్నాయి. గీత అంటే ఉపదేశముగా భావింపడుతుంది. భగవద్గీత అంటే భగవంతుడు, భక్తుడికి చేసిన బోధ కాబట్టి భగవద్గీతగా చెబుతారు. అలా భగవానుడు ఉపదేశించిన గీతాసారమను భగవద్గీతగా చెబుతారు. మహాభారతంలో శ్రీకృష్ణభగవానుడు కురుక్షేత్రంలో అర్జునుడికి బోధించిన గీతాబోధను భగవద్గీతకు అందరికీ తెలుసు. జ్ఙాన బోధను గీతగా చెబితే, అలా చెప్పిన జ్ఙాన బోధలు మనకు ఇంకా […]

ఈ రోజు నేషనల్ సైన్స్ డే

ఈ రోజు నేషనల్ సైన్స్ డే, రామన్ ఎఫెక్ట్ పరిశోధనా ఫలితాన్ని ఫిబ్రవరి 28, 1928లో ధృవపరుచుకున్నారు. ఆ సందర్భంగా ఈరోజు జాతీయ వైజ్ఙానికి దినోత్సవం. కావునా ఫిబ్రవరి 28వ తేదీ జాతీయ వైజ్ఙానిక దినోత్సవం(నేషనల్ సైన్స్ డే) గా జరుపుతున్నారు. రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టింది, చంద్రశేఖర వేంకట రామన్. రామన్ ఎఫెక్ట్ అంటే… ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో (చెదురుతాయో) తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ఎఫెక్ట్ అంటారు చంద్రశేఖర్ […]

SBI కెవైసి సబ్మిట్ గడువు

SBI కెవైసి సబ్మిట్ గడువు ముగియనుండడంతో, ఆన్‌లైన్ ద్వారా sbi బ్యాంకు కెవైసి సబ్మిట్ చేయవచ్చునా? బ్యాంకుకు కెవైసి సబ్మిట్ ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా చేయలేం. మీరు ఖచ్చితంగా ఖాతా కలిగిన బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్ళవలసి ఉంటుంది. మీ బ్యాంక్ ఖాతా ఏ బ్రాంచ్‌లో ఉందో ఆ బ్రాంచికే మీరు వెళ్లాలి. అనగా హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి కెవైసి డాక్యుమెంట్లను బ్యాంకులో సంబంధిత ఆఫీసరుకు అందించాల్సి ఉంటుంది. ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పాన్ అప్డేట్ చేయవచ్చును. […]

ఎంత ఎక్కువ డిస్కౌంటు ఉంటే, అంత ఆలోచించాలి.

ఎంత ఎక్కువ డిస్కౌంటు ఉంటే, అంత ఆలోచించాలి. ఆన్ లైన్లో ఎక్కువ డిస్కౌంటు ఉన్న వస్తువు, ఆఫ్ లైన్ మార్కెట్లో కూడా ఎంతో కొంత తగ్గింపు ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ డిస్కౌంటు ఆఫర్ చేస్తున్నారంటే, అవి ఎక్కువ స్టాక్ ఉండి ఉండాలి. ఎక్కువ స్టాక్ ఉన్నాయి, అంటే ఆ మోడల్ ఫెయిల్ అయ్యి ఉండవచ్చును. గత కొంతకాలంగా ఆన్ లైన్లో భారీ డిస్కౌంట్ల ప్రకటనలు ఎక్కువగా ఉంటున్నాయి. భారీ డిస్కౌంట్లు మార్కెట్లో పోటిపడి ప్రకటిస్తే అది ఒక […]

ఫ్లిప్ కార్ట్ నుండి అరువు కొనుగోలు

ఫ్లిప్ కార్ట్ నుండి అరువు కొనుగోలు చేయవచ్చును. ఫ్లిప్ కార్టులో పే లేటర్ ద్వారా అప్పు తీసుకోవచ్చును. ఇందుకు ఎటువంటి ష్యూరిటీతో సంబంధం లేదు. కేవలం మీకు ఫ్లిప్ కార్టు ఖాతా ఉండి, ఆ ఖాతకు ఆధార్ ఐడి లింక్ అయితే సరిపోతుంది. ఒక్కసారి మీ ఖాతా పేలేటర్ అప్రూవ్ అయితే, మీ ఖాతకు కొంత ఏమౌంట్ కేటాయించబడుతుంది. మీకు కేటాయించిన ఎమౌంటులో నుండి మీరు షాపింగ్ చేయవచ్చును. ఈ నెల ఒకటో తేదీన మీరు కొనుగోలు […]

నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

వ్యక్తి మనసును అంచనా వేయడం ఎదుటివ్యక్తి మనోశక్తిని బట్టి ఉంటుంది. తన మనసును తానే అంచనా వేసుకోవడం వలన అది పెరుగుతుంది. మనోనిగ్రహం పాటించడానికి, తమ మనసులో ఉన్న మిత్రుడెవరు? శత్రువు ఎవరు? తెలియాలి. ఇలా ప్రతి మనిషిలో ఉండే రెండు మనస్తత్వాలను వివరించే బుక్ నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్. ప్రతి మనిషి రెండు రకాల మనస్తత్వాలను కలిగి ఉంటారని చెబుతారు. ఒక మనసు ఒకలాగా ఆలోచన చేస్తే, మరొకటి వ్యతిరేఖంగా ఆలోచన చేస్తుంది. ఆలోచన […]

ఎలాచదవాలి పబ్లిక్ విద్యార్ధులకు సూచనలబుక్

ఎలాచదవాలి పబ్లిక్ విద్యార్ధులకు సూచనలబుక్ తెలుగులో ఉచితంగా లభిస్తుంది. ఈ బుక్ గురించి తెలుసుకోవడానికి చదవండి…. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అదీ అందరికి తెలుసు, తెలిసిన దానిపై అంతగా ఆసక్తి ఉండదు. అదే పుట్టగానే పరిమళించని పువ్వు, కొన్నాళ్లకు పరిమళిస్తే ఆపువ్వుపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఎప్పుడూ చదివేవారు పాసవ్వడం కన్నా ఎప్పుడూ ఫెయిల్ అయ్యే విద్యార్ధి, కష్టపడి చదివి పాసయితే, ఆవిద్యార్ధిపై అందరి దృష్టిపడుతుంది. పబ్లిక్ పరీక్షలు అంటే భయంతో విద్యార్ధులు సిద్దం అవుతూ ఉంటారు. […]

భీష్మఏకాదశి సందర్భంగా భీష్మపర్వము బుక్

గురువును మించిన శిష్యుడుగా, తండ్రికి వివాహం కొరకు తన వివాహం చేసుకోనని ప్రతిజ్ఙ చేసి, భీష్ముడుగా ప్రసిద్దికెక్కిన దేవవ్రతుడు మిక్కిలి కృష్ణ భక్తుడుగా చెబుతారు. మహాభారతంలో పితామహుడుగా కనిపించే, ఈయన ధర్మాన్ని ఆచరించి, భీష్మాచార్యులుగా ప్రసిద్దికెక్కారంటారు. భీష్మఏకాదశి రోజున భీష్ముడుని తలచుకోవాలని చెబుతారు. 2020లో భీష్మఏకాదశి ఫిబ్రవరి 5న వస్తుంది. భీష్మఏకాదశి సందర్భంగా భీష్మపర్వము బుక్ గురించి…. భీష్ము పితామహుడు శంతనుడుకు, గంగకు కొడుకుగా పుడతాడు. అతనిని చిన్నప్పుడే గంగ తనవెంట తీసుకువెళ్లి విద్యాభ్యాసం చేయించి, మరలా […]

మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస

లోకంలో సామెతలు చాలా విశిష్టమైనవి, అవి చాలా నిగూఢమైన అర్ధాన్ని కలిగి ఉంటాయని అంటారు. అలాంటి వాటిలో జన్మానికో శివరాత్రి అంటూ నానుడి ఉంది. మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస కలిగి ఉంటే, అంతకన్నా మరొక అదృష్ట విషయం ఏముంటుంది? నిత్యం సమస్యలతో సతమతమయ్యే మనిషి మనసుకు, ఒక్కరోజులో దేవునిపై ధ్యాస కలగాలంటే, కష్టమే! అందుకనేమో జన్మానికో శివరాత్రి అంటారు. ఏదైనా పండుగ వస్తే, ఆ పండుగ రోజునా ఏమి చేయాలి? ఎలా చేయాలి? అనే ప్రశ్నలతో […]