Month: March 2024

ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యులు

2024 ఎన్నికల నగారా మ్రోగింది. ఎన్నికలలో మూడు పార్టీల పొత్తులో భాగంగా తొలి బహిరంగ సభలో ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యులు. ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్…. ఏపి రాష్ట్ర రాజకీయాలలో 2024 ఎన్నికలలో పొత్తు పార్టీలైన టిడిపి, జనసేన, బిజెపి తరపున తొలి సభ చిలకలూరిపేటలో ప్రజాగళం సభ ప్రారంభం అయ్యింది.…Read More »

నేను ఎవరికి ఎందుకు ఓటేయాలి?

నేను ఎవరికి ఎందుకు ఓటేయాలి? నేను ఎవరికి ఓటు వేయాలి? ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలి? రాజకీయ కారణాలతో ఎవరికి ఓటు వేయాలి? ఎందుకు ఓటు వేయాలి? ఎవరు ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు? ఇప్పుడు ఎన్నికలలో ప్రధానంగా ప్రచారం చేస్తున్న అంశాలు ఏమిటి? ఆ ప్రచారంలో వాస్తవాలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఎన్నికల వేళలో పరిశీలించారా? ఐదేళ్లకు…Read More »

భారత పాలనలో రాజకీయ సామాజిక స్థితిగతులను విశ్లేషించుము

భారత పాలనలో రాజకీయ సామాజిక స్థితిగతులను విశ్లేషించుము. భారత స్వాతంత్ర్యం వచ్చాక, దేశంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ప్రజల తీర్పును గౌరవించిన అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, అదుకు తగినట్టుగా తమ వంతు పాత్రను పోషించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగినప్పుడు ఓటరు విభిన్నంగా తీర్పులు చెప్పిన సందర్భములు కూడా ఉన్నాయి. కేంద్రంలో అధికారం…Read More »

ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి?

ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి? ప్రధానంగా అధికారంలో ఉన్న ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? లేదా? ఇదే ప్రధానాంశంగా ఉంటుందని అంటారు. సాదారణంగా ప్రజలు ఒక రాజకీయ పార్టీని చూసి ఓట్లేసేది, తమ ప్రాంతము లేదా తమ సామాజిక వర్గము అభివృద్ది చెందుతుందని ఆశించి ఓటు వేస్తారు. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వం…Read More »

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర, సమాజాన్ని శాసించేగలిగే స్థాయిలో రాజకీయ పార్టీ ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే, దేశంలో లేదా రాష్ట్రంలో అధికార యంత్రాంగం అంతా, సదరు రాజకీయ పార్టీ నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక రాజకీయ పార్టీ విధానలే, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సమాజంపై ప్రభావం చూపుతాయి. ప్రజలలో…Read More »

సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు?

సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు? సమాజంలో జరుగుతున్న విశేషాలను, సమాజంలో జరుగుతున్న పరిణామాలను, సమాజంలోని అధికార, ప్రతిపక్ష నేతల నిర్ణయాలను, సమాజంలో వస్తున్న మీడియా వార్తలను నిశితంగా పరిశీలిస్తూ, సామాజిక శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తూ, తమ అభిప్రాయాలను సమాజంలోని ప్రజలకు తెలియజేయడానికి ఉత్సాహం చూపించే వారిని సామాజిక విశ్లేషకుడు అంటారు. వీరు ఎక్కువగా మీడియాలో వస్తున్న సమాచారాన్ని…Read More »

ఓటు హక్కు వజ్రాయుధం ఎలా?

ఓటు హక్కు వజ్రాయుధం ఎలా? ఓటు దేశ ప్రజలకు దేశ రాజ్యాంగం ఇచ్చిన హక్కు. సర్వ స్వతంత్రంగా ఓటరుకు నచ్చిన నాయకుడికి ఓటు వేసే అధికారం ఓటరుకు ఉంది. కాబట్టి ఓటు వ్యక్తి వజ్రాయుధం వంటిది. నీవు ఓటేస్తే, నాయకుడుకి అధికారం ఉంటుంది. అధికారం కోసం ఓటరు వద్దకు నాయకుడు వచ్చి మాట్లాడుతారు. అప్పుడు నీవు ఆశించే ప్రయోజనం…Read More »

ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి.

ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి. ఎన్నికల వేళలో మేలైన నిర్ణయాన్ని ప్రకటించడమే ఓటరు బాధ్యత. వ్యక్తి ప్రయోజనం కన్నా, వ్యవస్థ ప్రయోజనం మిన్న అని భావించే నాయకులను ఎన్నుకోవడం వారి కర్తవ్యంగా చెబుతారు. ఎన్నికల ప్రక్రియలో ఒక ప్రాంతంలో ఒక నాయకుడిని ఎన్నకోవడం ద్వారా, అలా పలు ప్రాంతాలలో ప్రజలు తమ తమ నాయకులను ఎన్నుకోవడం పూర్తయ్యాక, ఆ…Read More »

భారత ఎన్నికల సంఘం గురించి

భారత ఎన్నికల సంఘం గురించి భారత ఎన్నికల కమిషను, ఇది ఎన్నికల నిర్వహణలో సర్వ స్వతంత్ర వ్యవస్థ. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడానికి భారత ఎన్నికల కమిషన్ విశేషంగా కృషి చేస్తుంది. భారత రాజ్యాంగం చేత స్వతంత్రంగా వ్యవహరించే అధికారం భారత ఎన్నికల కమిషన్ కు ఇవ్వబడింది. సుప్రీం కొరత 1950 జనవరి 25 న ఏర్పాటు చేయబడిన ఈ…Read More »

ప్రణాళిక అంటే అర్ధం ఏమిటి? meaning in english

ప్రణాళిక అంటే అర్ధం ఏమిటి? meaning in English it is planning. It is structure of finishing the work in specific time with specific target. ఒక నిర్ధిష్ట సమయానికి ఒక పనిని పూర్తి చేయడానికి అవసరమైన ఆచరణ పరమైన విధానమును ప్రణాళికగా చెబుతారు. ఒక విద్యార్ధి ఒక విద్యా సంవత్సరములో తన…Read More »

అర్థం అంటే ఏమిటి? meaning in english

అర్థం అంటే ఏమిటి? meaning in english. It is meaning. meaning of things, meaning of understand knowledge of things the human being world. Artham ante అర్ధమే… మనిషికి ఉపయోగపడేది. మనిషి అవసరాలను తీర్చే విషయమును అర్ధం అంటారు. ప్రస్తుత బౌతికాంశలలో అయితే, అర్ధమును డబ్బు అంటారు. అదే పౌరాణిక భాషలో…Read More »

తనువు అంటే అర్ధం ఏమిటి?

అవయువములు కలిగి కదులుతూ ఉండే జీవుల ధరించేది శరీరం అయితే మానవ సంబంధములో మాత్రం కొన్ని పదాలను శరీరముకు బదులుగా వాడుతూ ఉంటారు. అలా జీవుని శరీరమునే తనువు అని కూడా అంటారు. విగ్రహం, కాయం, తనువు వంటి పదాలు ఎక్కువగా మానవుని విషయంలో సంభోదిస్తూ ఉంటారు. ఆయన తనువు చాలించారు అంటారు లేదా ఆమె తనువు చాలించింది…Read More »

పరధ్యానం meaning అర్ధం మీనింగ్

పరధ్యానం meaning అర్ధం మీనింగ్ అంటే వ్యక్తి మనసు వ్యక్తిలో ఉండకుండా వేరొకచోట కేంద్రీకృతమై ఉండడం. పరధ్యానంలో ఉన్న వ్యక్తి కేవలం శ్వాస మాత్రమే తీసుకుంటూ ఉంటారు. వ్యక్తి బాహ్యస్మృతి లేకుండా ఉండడాన్ని పరధ్యానంలో ఉన్నట్టుగా చెబుతారు. తత్వంలో ఈ స్థితిని ఉత్తమ స్థితిగా చెబుతారు. లోకంతో మాత్రం సంబంధం లేకుండా వ్యక్తి ఒక చోట కూర్చుని ధ్యానం…Read More »

విజయం అర్థం ఏమిటి? విజయము ఎలా నిర్వచిస్తారు?

విజయం అర్థం ఏమిటి? విజయము ఎలా నిర్వచిస్తారు? విజయం అంటే పోటీలో గెలుపుని విజయంగా చెబుతారు. ఇద్దరు లేక ఎక్కువమంది పాల్గొన్న పోటీలలో పోటీదారులు సాధించే ఫలితాన్ని విజయం అంటారు. అలా విజయం పొందిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. విజయము వివిధ సందర్భాలలో అప్రటితంగా కూడా ఉంటుంది. అంటే వ్యక్తి తన మనసుపై తాను సాధించిన పట్టుని కూడా…Read More »