Month: February 2022

స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి!

స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి! మనిషి మాటలు ప్రయాణం చేస్తూ, మనుషుల మనసులలోకి చేరుతూ, పోతూ ఉంటే, కొందరి మంచి మాటలు మాత్రం వలస వెళ్ళినట్టుగా మనుషుల మనసులలో నిలిచి ఉంటాయి. స్పూర్తిదాయకమైన మాటలతో సామాజిక శ్రేయస్సు కలుగుతుందని అంటారు. ఆచార్యులు, పండితులు, మేధావులు, ఉత్తమ నాయకులు స్పూర్తిదాయకమైన మాటలు మాట్లాడితే, అవి వ్యక్తుల మనసులలో…Read More »

సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది.

సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది. అదే జాతీయ సైన్స్ దినోత్సవం. ఈయన పూర్తి పేరు చంద్రశేఖర వేంకట రామన్ సైన్సులో ఒక ఎఫెక్ట్ అది రామన్ ఎఫెక్ట్ గా ప్రఖ్యాతి గాంచినది. వైజ్ఙానికరంగంలో తొలి నోబెల్ బహుమతి పొందిన మహనీయుడు. భారతరత్న ఇచ్చి భారత ప్రభుత్వం ఈయనను సత్కరించింది. బౌతిక…Read More »

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. వారిని పట్టించుకుసే స్థితి ఉండకపోవడం విశేషం. కారణం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు అయి ఉండవచ్చును. మరొక కారణం తల్లిదండ్రులకు దూరంగా పిల్లల ఉపాధి అవకాశాలు ఉండి ఉండడం కావచ్చును. ఒత్తిడిలో ఉండే యువత పెద్దల స్థితిని పట్టించుకోలేని పరిస్థితి కావచ్చును. కారణం ఏదైనా ఉమ్మడి కుటుంబంలో ఏదో బంధుత్వం ద్వారా సేవలు…Read More »

మంచి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయాలి? మంచివారి స్నేహం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మంచి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయాలి? మంచివారి స్నేహం వల్ల ప్రయోజనాలు ఏమిటి? మంచి స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి? ఆ స్నేహం కలకాలం ఉండడానికి ఏం చేయాలి? మంచి స్నేహితునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఇన్ని ప్రశ్నలు సమాధానం ఒక్కటే వస్తుంది. మంచిగా ప్రవర్తించు, మంచి స్నేహితుడుగా మారు, నీవే మంచి స్నేహితుడుగా ఉండడం వలన నీ వలన…Read More »

పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా?

పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా? ఏం చేయాలి?. పదవ తరగతి చదువుతుండగానే, తర్వాతి చదువుల గురించిన ఆలోచన ఉండడం వలన ఏమి చదవాలో, అందుకు ప్రవేశ పరీక్షలు ఏమిటి? అవి ఎప్పుడు జరుగుతాయి? వాటికి ఎప్పటిలోగా దరఖాస్తు చేయవచ్చును…. వంటి విషయాలు తెలుసుకోగలుగుతాము. పదవ తరగతి పూర్తయ్యాక ఆలోచన చేద్దామనే భావన ఉంటే, అది కాలం వృధా…Read More »

మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు

మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు అబ్బే అవకాశం ఉంటుందా? చెడ్డవారు సైతం, వారికి రోజూ నాలుగు మంచి మాటలు చెబుతూ ఉంటే, వినగా వినగా మంచి పనులు చేయడానికి వారి మనసు అంగీకరిస్తుందని అంటారు. కాబట్టి పిల్లలకు పెద్దలు చెప్పిన మంచి మాటలు లేదా నీతి వ్యాక్యాలు నుండి కొన్ని మాటలు తల్లిదండ్రులు చెప్పడం…Read More »

పేదలకు దానం చేయటంవల్ల మనం

పేదలకు దానం చేయటంవల్ల మనం పొందే మేలును గురించి వివరిస్తూ, ఆ మాటలను మీ మిత్రునికి లేఖ వ్రాయండి. ప్రియ మిత్రమా! నేను క్షేమం! నీవు క్షేమమని తలుస్తున్నాను. నీవు బాగా చదువుతున్నావని భావిస్తూ…. నేను ఒక మంచి విషయం గురించి ఈ లేఖ ద్వారా నీకు తెలియజేయదలిచాను. బహుశా ఇది నీకు కూడా తెలిసి ఉండవచ్చును. కానీ…Read More »

శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు

శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు చూస్తే, కాలం కర్మ వెంటాడినా, వద్దని వారించినా, శ్రీరాముడి పట్టుదలే ప్రధాన కారణంగా కనబడుతుంది. శ్రీరామదృష్టి కోణం ధర్మమునే చూడడం వలన శ్రీరాముడు, ధర్మము ప్రకారం శ్రీరాముడు వనవాసం చేయడానికి సిద్దపడ్డాడనే భావిస్తారు. అయోధ్యాధీశుడైన దశరధ మహారాజు, శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తానని సభలో సభికులతో చెబుతారు. సభలో అందరూ హర్షిస్తారు. శ్రీరామ పట్టాభిషేకానికి…Read More »

మంధర పాత్ర స్వభావం చూస్తే

శ్రీరామాయణంలో మంధర పాత్ర స్వభావం చూస్తే, ఆమె మంచి మాటకారితనం గల ఓ సేవకురాలు. ఆమె ఒకరికి సేవకురాలు కాబట్టి, తను సేవచేసేవారి స్థితినిబట్టి తన స్థితి ఉంటుందని బాగా తెలిసిన వ్యక్తి. ఆమె తను ఉన్న చోట మంచి స్థితిలో ఎప్పటికీ ఉండాలంటే, తను సేవిస్తున్నవారు ఉన్నత స్థితిలో ఉండాలి. ఈ విషయం ఆమె అంతరంగంలో బాగుగా…Read More »

అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం

కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ కొన్ని విషయాలలో తస్మాత్ జాగ్రత్తగా పెద్దలు మంచి మాటలు చెబుతూ ఉంటారు. వాటిని వినడం వలన వ్యక్తి జీవితంలో ఎలా ప్రవర్తించాలో? ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకుంటాడని పెద్దలు అంటారు. ముఖ్యంగా అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం వంటి విషయాలలో తస్మాత్ జాగ్రత్త అంటారు. అర్ధనాశం: అర్ధము అంటే సంపాదించినది… అది…Read More »

భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?

భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా? శ్రీరామాయణం మనకు మార్గదర్శకమని నమ్మినవారు, శ్రీరామాయణం గురించి రచనలు చేశారు. శ్రీరామాయణం మనకు మార్గదర్శకమని నమ్మినవారు, శ్రీరామాయణం గురించి ప్రవచనాలు చెప్పారు… చెబుతున్నారు. ఇంకా అనేకమంది పెద్దలు శ్రీరామాయణం రీడ్ చేస్తూ, శ్రీరామదర్శనం కోసం పరితపించారు…. శ్రీరామదర్శనం చేసుకుని తరించారు… మన భారతీయ జీవన విధానం మోక్షానికి మార్గమని భావిస్తే, అందుకు…Read More »

పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి

పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి… మంచి పుస్తకాలు కూడా చదవాలి. మంచిని తెలియజేసే మంచి తెలుగు పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా మారాలి. ఇంకా సామాజిక అవగాహన కల్పించే వారపత్రికలు, వార్తాపత్రికలు కూడా చదవాలి… పిల్లలకు చదవడం బిగ్గరగా చదవడంతో అనర్ఘలంగా చదివే శక్తి పెరగాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు పాఠశాలల్లో రీడ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. ఆసక్తి…Read More »

భక్తి వచ్చుటకు భక్తి కలిగిన విషయాలు తెలుసుకోవడం

భక్తి వచ్చుటకు భక్తి కలిగిన విషయాలు తెలుసుకోవడం ముఖ్యమంటారు. మనిషి మనసు విషయవాంఛలయందు మమేకం అయి ఉంటుంది. ఏదో ఒక వాంఛ తీరుతుంటే, కొత్త విషయం, కొత్త వాంఛ పుడుతుంది… వాంఛలు వస్తూ ఉంటాయి… కానీ భక్తి వచ్చుటకు మార్గం కనబడదు. భక్తి వచ్చుటకు అవకాశం ఏర్పడదు. విషయవాంఛలయందు మమేకం కాకుండా ఉండలేరని అంటారు. ఎందుకంటే విషయవాంఛలు మనసుకు…Read More »

వరకట్నం వద్దని చెబుతూ కరపత్రం తెలుగులో

నేడు వరకట్నం తీసుకోవడం నేరంగా పరిగణించబడుతుంది. వరకట్నం వేధించి తీసుకోవడం పాపంగా పరిగణింపబడుతుంది. జీవితాన్ని పంచుకునే బాగస్వామి ధర్మపత్ని తెచ్చుకునేందుకు వరకట్నం వద్దని చెబుతూ కరపత్రం తెలుగులో…. వధువు మనసులో మంచి స్థానం పొందు, వరకట్నం వద్దను పాత రోజులు అయినా, ప్రస్తుత రోజులు అయినా ఆడపిల్లల పెళ్ళి అమ్మానాన్నలకు తీరని కష్టాలనే తీసుకువస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల పెళ్ళి…Read More »

మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి

మనిషికి మాత్రమే మాట్లాడే శక్తి ఉంటే, పనులపై నిర్ణయాధికారం ఉంది. మంచి చెడులు ఆలోచించి పనులు చేయవచ్చును లేక చేయకపోవచ్చును కానీ సృష్టిలో ఇతర ప్రాణులకు తమ భావనను మాటలలో బహిర్గతం చేయలేవు. వాటికి తెలిసింది కేవలం తమ ఆకలి తీర్చుకోవడం వరకే… అయితే మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి? మూగ జీవుల గురించి మనకున్న శ్రద్ధ ఎలా…Read More »

ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి

ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఆ దీపమే చదువుకుని ఉంటే, జ్ఙానం పిల్లల్లోకి ప్రసరిస్తుంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి. ఇంటిలో పనులు ఇల్లాలు మాత్రమే చక్కని తీరుగా చక్కబెట్టగలదు అంటారు. అలా ఇంటిపనిలో అదనపు పని పిల్లలతో హోమ్ వర్క్ చేయించడం. పిల్లలకు చక్కని నీతి కధలు బోధించడం. పిల్లలకు మంచి మాటలు చెప్పడం.…Read More »