Monthly Archives: August 2024

రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ప్రభావం

రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ప్రభావం, ఆయన వలన ప్రయోజనాలు ఏమిటి? ఏమిటీ ప్రశ్న? రాజకీయాలలో పవన్ పవర్ పుల్ పాలిటిక్స్ చూశాకా… రాజకీయాలలో పవన్ కళ్యాణ్ విజయం సాదించాకా కూడా ఈ ప్రశ్న ఎందుకు అంటారా? అయితే ఈ తెలుగురీడ్స్ పోస్టులో ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఉండడం చేత సమాజానికి ఎంత ప్రయోజనం కలుగుతుందో చూద్దాం. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం, ఆయన పరాజయాలు తర్వాత పవన్ కళ్యాణ్ వలన కూటమి అద్భుతమైన విజయం అందుకోవడం అందరికీ తెలిసిందే. ఈవిధంగా కూటమితో కూడి ఉంటే, ఆయన ఫలితాన్ని ఏవిధంగా శాసించగలరో రెండు సార్లు నిరూపితం అయ్యింది.

ఆయన రాజకీయ రంగప్రవేశంలో కూడా చాలామందికి ఆయనలో స్వార్ధం ఉందంటే నమ్మరు. ఒకవేళ అంగీకరించినా, ఎంతమందిలో స్వార్ధం లేదు అనే సమర్ధిస్తారు. అది నిజం కూడా.

కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఉండడం చేత, సమాజానికి కలిగే అసలైన ప్రయోజనాలు చూద్దాం…

1) యువతలో రాజకీయ చైతన్యం బాగా వస్తుంది. అలా యువతకు ఐకాన్ గా ఇంకా ఉన్నారు కదా అంటే, పవన్ కళ్యాణ్ ప్రభావం యువతపై ఎక్కువగా ఉంటుంది.

2) పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పొట్టి శ్రీరాములు, డొక్కా సీతమ్మగారు వంటి చాలామంది మహానుభావుల పేర్లు చెబుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ అంటే అభిమానించేవారికి, పవన్ కళ్యాణ్ నోటి నుండే వచ్చే గొప్పవారి పేర్లవలన, వారి గురించి తెలుసుకోవాలనే భావన చాలామందిలో పెరుగుతుంది.

3) అవకాశవాద రాజకీయాల నుండి అభివృద్ది ప్రధాన ఎజెండాగా రాజకీయాలు ప్రభావితం కావాలంటే, పవన్ కళ్యాణ్ నాయకత్వం నేటి సమాజంలో అవసరం

4) చాలామందికి రాజకీయాలు అంటే అంతగా ఆసక్తి ఉండదు. ఎందుకంటే, రాజకీయాలలో అవినీతి మరకలు ఉన్నవారు ఉంటారనే భావన ఉండడం చేత కావచ్చును. కానీ పవన్ కళ్యాణ్ సిద్దాంతపరమైన సామాజిక శ్రేయస్సు కోసమే రాజకీయాలు చేస్తే, అందరూ రాజకీయాలపై దృష్టి మంచి నాయకులను ఎన్నుకోవడంలో తమ వంతు పాత్రను పోషించగలరు.

5) సామాజిక పరమైన వ్యసనాలు, సామాజిక భద్రత గురించి, సామాజికపరమైన చైతన్యం తీసుకురావాలంటే, పవన్ కళ్యాణ్ ప్రసంగాలు యువతలో బాగా నాటుకునే అవకాశం ఉంటుంది. ఇతర నాయకుల కన్నా పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

6) పవన్ కళ్యాణ్ అవకాశవాద రాజకీయాలకు తావివ్వకుండా ఉండగలిగితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో భవిష్యత్తులో అవినీతి లేని నాయకులే ఉంటారు. మంచి పుస్తకం మంచి స్నేహితుడు వంటిది అయితే, మంచి నాయకుడు కుటుంబ పెద్ద వలె సమాజానికి బలం అవుతాడు.

సామాజిక వేత్తలు విశ్లేషణలలో పవన్ కళ్యాణ్ హీరోగా ఉన్నారు. రాజకీయ చరిత్రలోనూ ఆయన హీరోగా మారడానికి ఇది పునాది అవుతుంది.

పవన్ కళ్యాణ్ – లోకేష్ ఇద్దరూ కలిసిమెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు రచన చేస్తే, మన సమాజం నిజంగా సమ సమాజమే అవుతుంది. పరిస్థితలు ఆశాజనకంగా ఉండాలనే, ఓటు వేస్తాం. అధికారంలోకి వచ్చాక నాయకులు తీసుకునే నిర్ణయాలే సమాజాన్ని శాసిస్తాయి. చూద్దాం వీరిద్దరి నిర్ణయాలు ఏపిని అభివృద్ది వైపు నడిపించాలని ఆశిద్దాం.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

స్వీయ సమీక్ష ఎందుకు అవసరం?

స్వాతంత్ర్య దినోత్సవం గురించి వ్యాసం

దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా కాలహరణం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

జీవితంలో నా లక్ష్యం గురించి

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

అప్పులు తీరాలంటే ఏం చేయాలి?

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

vikasam

నేర్చుకోవాలి అనే తపన ఉంటే

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్

నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

More Telugureads Posts

అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర గురించి వ్రాయండి

మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు

ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

పుస్తక పఠనం వలన ఉపయోగాలు

పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా?

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

స్వీయ సమీక్ష ఎందుకు అవసరం?

స్వీయ సమీక్ష ఎందుకు అవసరం? వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధికి స్వీయ సమీక్ష అవసరం అంటారు. అది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇది ఎందుకు అవసరమో ఈ తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం.

మనం మనగురించి ఆలోచించడం స్వీయ సమీక్ష అయితే, అది ఎందుకు అవసరం? స్వీయ సమీక్ష ఎలా ఉపయోగపడుతుంది? మనలో బలాలు ఉంటాయి. బలహీనతలు ఉంటాయి. బలాన్ని చూసుకుని, బలహీనతను పట్టించుకోకుండా ముందుకు కొనసాగినప్పుడు, భవిష్యత్తు భారంగా మారుతుంది. అదే మన బలం ఏమిటి? మన బలహీనత ఏమిటి? మనకు తెలిసి ఉండడం, మనపై మనకు అవగాహన ఉండడం చేత మన మనసు మనకు బలంగా మారుతుంది. లేకపోతే బలహీనంగా మారుతుంది.

స్వీయ-అవగాహన: స్వీయ-సమీక్షలు చేయడం వలన మీ బలాలు, బలహీనతలు, విజయాలు మరియు అభివృద్ధికి సంబంధించిన రంగాలపై ప్రతిబింబించేలా మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. స్వీయ అవగాహన వ్యక్తిగతంగానూ, వృత్తి పరంగానూ వ్యక్తికి అవసరమేనని అంటారు.

Sweeya sameeksha valana

ఇంకా స్వీయ సమీక్ష వలన జవాబుదారీతనం బలపడుతుంది. మన చర్యలు, నిర్ణయాలు మరియు పనితీరుని మెరుగుపరచుకోవడంలో స్వీయ సమీక్ష ఉపయోగపడుతంది. దీని వలన లక్ష్యాలను నిర్ధేశించుకుని, వాటి సాధనకు కృషి చేయవచ్చును.

వ్యక్తి అయినా వ్యవస్థ అయినా నిరంతరం అభివృద్దిపైనే దృష్టి పెడతారు. దానికి స్వీయ సమీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందని అంటారు. నిరంతర అభివృద్దిని సాధించడానికి స్వీయ సమీక్ష అవసరం అంటారు. మెరుగైన ఫలితాల సాధన కోసం స్వీయ సమీక్ష అవసరం.

లక్ష్యం సాధించడంలో మన స్థితి ఏమిటో మనకు తెలియడానికి స్వీయ సమీక్ష ఉపయోగపడుతుంది. మనం ఎటువైపు వెళుతున్నామో, లక్ష్యానికి ఎంతదూరంలో ఉన్నామో, అంచనాలకు ఈ స్వీయ సమీక్ష అవసరం కావచ్చు.

ముఖ్యంగా స్వీయ సమీక్ష మనలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రభావంతమైన చర్యలకు పోత్సాహం మనసుకు లభిస్తుంది. మనల్ని మనమే ప్రేరేపించుకోవడానికి స్వీయ సమీక్ష అవసరం.

పదే పదే సవాళ్ళు ఎదురౌతున్న సందర్భాలలో స్వీయ సమీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని అంటారు. వ్యవస్థాగత విధానాలలో ఇది తెలియబడుతుంది.

వ్యక్తి గానీ, వ్యవస్థగానీ వృత్తిపరమైన సవాళ్ళను అధిగమించడానికి స్వీయ సమీక్ష ఉపయోగపడుతుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

స్వాతంత్ర్య దినోత్సవం గురించి వ్యాసం

దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా కాలహరణం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

జీవితంలో నా లక్ష్యం గురించి

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

అప్పులు తీరాలంటే ఏం చేయాలి?

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

vikasam

నేర్చుకోవాలి అనే తపన ఉంటే

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్

నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

More Telugureads Posts

అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర గురించి వ్రాయండి

మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు

ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

పుస్తక పఠనం వలన ఉపయోగాలు

పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా?

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

స్వాతంత్ర్య దినోత్సవం గురించి వ్యాసం

స్వాతంత్ర్య దినోత్సవం గురించి వ్యాసం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటింది. ఈ ఆగష్టు 15, 2024 వ తేదీన దేశమంతా సంతోషంగా 77వ స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుకోబుతున్నాము. మనకు 1947 ఆగష్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం ప్రకటించారు. ఇది 1947లో బ్రిటిష్ వలస పాలనకు ముగింపు పలికిన ఒక ముఖ్యమైన రోజు.

బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టి, బ్రిటిష్ వారితో పోరాటం చేశారు. దేశమంతా ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు. ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. ఇప్పుడైతే మనకు ఏదైనా విషయం నిమిషాలలో దేశమంతా వ్యాప్తి చెందుతుంది. ఒక్క విషయం వైరల్ కావడానికి పెద్ద సమయం పట్టదు. ఒక ఉద్యమం పుట్టి పెరగడానికి ఎంతో సమయ పట్టదు. దానిని అదుపు చేయాలంటే, ప్రభుత్వానికి కత్తి మీద సామే అవుతుంది.

కానీ స్వాతంత్ర్య పోరాటాల కాలంలో ఇంత వేగంగా ఉండే నెట్ వర్క్ సౌకర్యాలు లేవు. ఉద్యమాన్ని ప్రభుత్వం ఎన్నోసార్లు అణిచి వేసే ప్రయత్నాలు చేస్తూనే ఉండేది. కానీ భారతీయులు పోరాటం చేస్తునే ఉన్నారు. తిరుగుబాటు దారులు తిరుగుబాటు చేసి, బ్రిటిష్ వారితో యుద్ధం చేశారు. కొందరు శాంతి మార్గంలో నిరసనలు చేశారు. సహాయ నిరాకరణలు చేశారు. దేశమంతా ఉద్యమ స్పూర్తి, స్వాతంత్ర్య కాంక్ష ప్రజలలో పెంచడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి, సాహిత్య కార్యక్రమాలు జరిగేవి. కళకారులు తమ నైపుణ్యాన్ని స్వాతంత్ర్య పోరాటంలో ఉపయోగించేవారు.

అనేకమంది భారతీయులు, తమకు గల శక్తి సామర్ధ్యాలను దేశం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ధారపోశారు. తెల్లవాడిని దేశం నుండి పారద్రోలేవరకు విశ్రమించని దేశభక్తులు ఎందరో ఆనాటి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. అలా మన పూర్వికులు చేసిన విశేష పోరాటాల వలన మన దేశానికి స్వాతంత్ర్యం లభించింది. ఇప్పుడు మనం సమాజంలో స్వేచ్చగా జీవించగలుగుతున్నాము అంటే, అది మన స్వాతంత్ర్య పోరాట యోధుల పోరాట ఫలితమే.

స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత మన దేశం

ఇంకా స్వాతంత్ర్యం వచ్చాకా, దేశాభివృద్దికి మన నాయకులు పాటు పడ్డారు. దేశం ప్రగతివైపు ప్రయాణిస్తూ, నేడు అంతరిక్షంలోనూ, సాంకేతికంగానూ, ప్రపంచంలో అభివృద్ది దేశాలతో భారతదేశం కూడా పోటీపడే స్థితికి చేరాము. వ్యాపార, వాణిజ్య రంగాలలో అభివృద్ది సాధించాము. ప్రపంచంలో చాలా దేశాలలో యువశక్తి తక్కువ కానీ మనకు యువశక్తి మంచి బలం. అనేకమంది యువతీ, యువకులు వివిధ రంగాలలో విశేషంగా రాణిస్తున్నారు.

కొన్ని విధాలుగా మనం ఇంకా అభివృద్ది సాధించాలి. వ్యవసాయం మనకు ఆధారం కానీ, వ్యవసాయ రైతులకు కష్టాలు మాత్రం తీరడం లేదు. ఇంకా పేదరికంలో జీవించేవారు అనేక ప్రాంతాలలో మనకు కనబడతారు. వాతారవరణ కాలుష్యం, నీటి కాలుష్యం, పారిశ్రామిక వ్యర్ధజలాలు వంటి వాటిలో మెరుగైన ప్రణాళికలు అవసరం.

మనదేశంలో ప్రధానంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఏటా చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు అనేకమంది ఉంటారు. నిరుద్యోగ సమస్య ఎంత తగ్గితే, మనం అంత ఆర్ధికాభివృద్ది సాధిస్తున్నటే! ఇందుకు స్వయం ఉపాధి అవకాశాలు పెరగాలి.

మీడియాలో ఎక్కువగా రాజకీయ అవినీతి గురించి చూస్తున్నాము. ఇది చాలా పెద్ద శాపం మనకు. కంచె చేను మేసినట్టుగా నాయకులే అవినీతిపరులు అయితే, సమాజం ఎటువైపు వెళుతుందోననే ఆందోళన మనకు కలగక మానదు.

ఒక ప్రక్క అభివృద్ది సాధిస్తున్నాము. మరొక ప్రక్క సమస్యలు ఉంటుంటే, రాజకీయ అవినీతి వలన అభివృద్దికి, సమస్యల పరిష్కారానికి ఆటంకం, కలగవచ్చును. కావునా అవినీతి అంతం కావాలని కాంక్షించాలి. ఇందుకు పరిష్కారం ఓటు ద్వారా మంచి నాయకులను ఎన్నుకోవాలి.

కుటుంబం బాగుండాలంటే, కుటుంబ పెద్ద బాగుండాలి. అతనికి ఆదాయం బాగుండాలి. విలువలతో కూడిన జీవన విధానం ఉండాలి. అప్పుడే ఆకుటుంబానికి సమాజంలో విలువ అలాగే దేశం బాగుండాలంటే, మంచి నాయకులు పాలకులుగా ఉండాలి. కుటుంబ పెద్ద కష్టం చేసి, సంపాదించి, పుత్రులకు ఆస్తిని మాత్రం ఇవ్వగలడు కానీ యువతకు సామాజిక భద్రత, ఆడువారికి గౌరవం దక్కాలంటే, మంచి విలువలు గల నాయకులను ఎన్నుకోవడమే మార్గం.

అందరికీ మంచి జరగాలి. అందులో మన వారసులు స్వేచ్చగా జీవించాలి. నిర్భయంగా జీవించాలి. జైహింద్…

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా కాలహరణం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

జీవితంలో నా లక్ష్యం గురించి

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

అప్పులు తీరాలంటే ఏం చేయాలి?

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

vikasam

నేర్చుకోవాలి అనే తపన ఉంటే

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్

నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

More Telugureads Posts

అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర గురించి వ్రాయండి

మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు

ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

పుస్తక పఠనం వలన ఉపయోగాలు

పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా?

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు! మనకు చాలా రకాల ఆలోచనలు వస్తాయి. చాలా అంశాలపై కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ వాటి అమలు చేయము. మనకు వచ్చిన ఆలోచనే ఇతరులు చేసి చూపించినప్పుడు మాత్రం, అయ్యో అది మనకొచ్చిన ఆలోచనే కదా! నేను చేయలేకపోయాను అనే భావన పొందుతాము. ఒక కొత్త ఆలోచన చేయడం మంచిదే, అది ఉపయోగపడేది అయితే, దానిని ఆచరించి చూడడం వలన ప్రయోజనం ఉంటుంది. కానీ కేవలం ఆలోచనలకే పరిమితమైతే సాధించగలిగేది ఏముంటది?

జీవితం ఎదుగుదల అంటే, సమాజంలో మంచి గుర్తింపు పొందడం అంటారు. ఇంకా సమాజంలో స్థాయి పెరగడం. కానీ అంతకుముందు మనల్ని మనం గుర్తించాలి. మనలో పుట్టిన, మన ఆలోచనను మనం పూర్తిగా నమ్మాలి. అలా మన ఆలోచనను మనం పూర్తిగా నమ్మి, ముందుకు సాగలనే నిర్ణయాన్ని సంకల్పం అంటారు.

మనలో పుట్టిన అనేక ఆలోచనలలో ఒక సరికొత్త ఆలోచన మన మనసులో నెగిటివ్ ని దాటి బయటికి రావడం ఒక ఎత్తయితే, అది అమలు చేయడంలో మనకు ఎదురయ్యే ఒత్తిడులను జయించడం మరొక ఎత్తు. ఒక్కసారి బయటికి వచ్చిన సంకల్పం, కొందరిచేత అవునని, మరికొందరి చేత కాదని ఊగిసలాటలో పడిపోతుంది. చిత్రమేమిటంటే, మన మనసులో ఊగిసలాట ఉన్నప్పుడూ మనమే దానికి బాద్యులం. అలాగే సంకల్పం బయటకు తెలిశాకా, దానిపై ఊగిసలాట అభిప్రాయాలకు మనమే బాద్యులం ఎందుకంటే సంకల్పం మనది కాబటి. కావునా సంకల్పం బలమైనదిగా ఉండాలి. అప్పుడే దానిని పూర్తిగా అమలు చేయగలం.

కనుక సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు! ఉదాహరణ పవన్ కళ్యాణ్ పొలికటికల్ సక్సెస్.

2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అందులో పవన్ కళ్యాణ్ కీలక పాత్రను పోషించారు. 2013లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసేసారు. కానీ 2014లో పవన్ కళ్యాణ్ జనసేన తన సొంతపార్టీని స్థాపించారు. జనసేన పార్టీని పెట్టి, బేషరతుగా పోటీలో లేకుండా 2014 ఎన్నికలలో టిడిపి, బిజెపి పార్టీలకు మద్దతు పలికారు. ఇక్కడ నుండే విమర్శలు ప్రారంభం అయ్యాయి… ఎందుకు పార్టీ పెట్టి, పోటీ చేయకుండా ఉండడం? పోటీ చేస్తేనే కదా పార్టీ ఉనికి చాటేది. ఏదైనా చేయడానికి బలం ఉండాలి కదా? బలం సంపాదించుకోకుండా, ఏదో తోక పార్టీలాగా మద్దతు పలకడం ఏమిటని? విమర్శించినవారు ఉన్నారు. అన్న పార్టీ పెట్టి ఎత్తేశాడు, ఇప్పుడు తమ్ముడు వంతు వచ్చింది అన్నవారు కూడా ఉన్నారు. విమర్శలు తాకిడి మొదలైందిక్కడ…

2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ మద్దతు మరియు చంద్రబాబునాయుడుపై ప్రజలకు గల అభిప్రాయంతో పాటు, మోదీ హవా టిడిపి, బిజెపి, జనసేన కూటమి గెలిచింది. ఇక కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీ ఎత్తుగడలో పడి, కూటమి వేరు వేరుగా అయింది. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలయ్యాయి. అయినా ఇది బాబు – పవన్ డ్రామా, పవన్ కళ్యాణ్ దత్త పుత్రుడు అంటూ ప్రచారం మొదలైంది.

2019 ఎన్నికలు వచ్చాయి. జనసేన పార్టీ సొంతంగా 140 స్థానాలలో అభ్యర్ధులను నిలబెట్టింది. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీచేశారు. 2019ఎన్నికల ఫలితాలలో పవన్ కళ్యాణ్ పరాజయం, ఆ పార్టీ కేవలం ఒక్క స్థానమే గెలుచుకుంది. ఇక్కడే… ఇక్కడే పవన్ కళ్యాణ్ పట్టుదల, ఆయన సంకల్ప బలం ఎంతటిదో గ్రహించాలి. మాములుగా అయితే ఎవరైనా ఆ స్థాయిలో పరాజయం చూశాకా, ఆస్థాయిలో విమర్ళలు విన్నాక వెనకడుగు వేయకుండా ఉండలేరు. కనీసం ఆ ఆలోచన అయినా చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా తాను రాజకీయాల నుండి తప్పుకునే పని చేయలేదు.

విమర్శకులు ప్రసంశలు పొందిన పవన్ కళ్యాణ్ సంకల్పం

2024 వరకు తన ప్రణాళికను ఎలా అమలు చేయాలో? అలా అమలు చేశారు. 2019 నుండి వైసిపి పార్టీ నాయకులు వ్యక్తిగత విమర్శలు, మీడియాలో 2019 నాటి పరాజయ జ్ఙాపకాలు, ఇంకా విమర్శకలు సలహాలు…. ఇలా ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా ట్రోల్స్….. కానీ పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా వ్యవహరించి, తన నిర్ణయం బయటికి చెప్పి, తన ప్రయత్నం ఎందుకోసమో చెప్పి, ప్రజలలో తన అభిప్రాయంపై నమ్మకం పెంచి, అన్ని పార్టీల కార్యకర్తలకు జోష్ అందించారు. 2019 నుండి 2024 వరకు ఒక యుద్ధానికి ప్రతక్ష్యంగానూ, పరోక్షంగానూ నాయకత్వం వహించారు. ఫలితాలు ఆశించినదానికంటే, ఊహించనివిధంగా వచ్చాయి. ప్రధానమంత్రి అంతటివారు పవన్ అంటే తుఫాన్ అనే స్థాయికి పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అందుకు ఆయన సంకల్ప బలమే ఆయనికి ఆయుధం, అదే ఎంతోమందికి ఆయుధమైంది.

సంకల్పం ఎంత బలంగా ఉంటే, అంతటి అద్భుత విజయం!

కావునా సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు! ముందుగా మనల్ని మనం గుర్తించాలి. మనలో వచ్చే ఆలోచనలు ఎన్నో ఉంటాయి. వాటిలో ఉపయోగపడే ఆలోచనను గుర్తించాలి. సరికొత్త ఆలోచన అయితే, దానిని ఆచరిస్తే ఎలా ఉంటుందో పరిశీలన చేయాలి. పరిశీలన చేసి, ఒక నిర్ణయానికి రావాలి. నిర్ణయానికి వచ్చిన తర్వాత సంకల్పమే… కానీ అది బలంగా ఉండాలి. ఎంతలా అంటే, రాజకీయాలలో పవన్ కళ్యాణ్ సంకల్పం ఎంతటి బలమైనదో అంతటి బలంగా ఉండాలి. అప్పుడే అద్భుతమైన విజయం, మనం మన చుట్టూ ఉన్నవారి ముందు హీరో ఉంటాం.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి? సున్నితంగా వ్యవహరించవలసిన సమస్య అంటారు. ఎందుకంటే పిల్లలు చూసి నేర్చుకుంటూ ఉంటారు. తమ ముందు ఉన్నవారు చేస్తునది తాము చేయాలనుకుంటారు. కాబట్టి పిల్లలకు చెప్పడం కన్నా ఆదర్శంతంగా నడుచుకోవడమే చాలా చాలా ప్రధానం. అంతేకానీ మనం చేస్తున్న తప్పులు వారికి తెలుస్తుంటే, వారికి చెప్పడం అసాధ్యమే.

అనుకరించడం అనేది పిల్లలలో ఉండే ప్రధాన గుణం. అలా అనుకరించే గుణం లేకపోతే పిల్లలు ఎలా ఎదుగుతారు? కావునా పిల్లలకు మనం ఏం అందిస్తున్నామో? ఎలాంటి పరిస్థితులలో పిల్లలు పెరుగుతున్నారో? ఎలాంటి మాటలు వింటున్నారో? ఇలాంటివి అన్ని గమనించాలి.

నిదానంగా చూసి నేర్చుకునే పిల్లలు, నేర్చుకోవడానికి చాలా సమయం తీసుకునేటప్పుడు, నేర్చుకున్నది తప్పు అనే విషయం ఎప్పటికి తెలుసుకోవాలి? వారు ఎప్పటికి మానుకోవాలి? ఇలా ఆలోచన చేస్తే. పిల్లల ముందు ఎలా నడుచుకోవాలో అర్ధం అవుతుంది.

ఇంకా చూసి, చూసి సాధన చేసే పిల్లలకు, వెంటనే చెప్పగానే మారిపోయే గుణం ఎలా వస్తుంది? ఇది ఆలోచన చేయాలి.

ముందు పిల్లలు తప్పు చేయడానికి ప్రేరేపించిన కారణాలు వెతకాలి. ముందు అలాంటి పరిస్థితుల నుండి పిల్లలను వేరు చేసి, తర్వాత తప్పు, ఒప్పులు గురించి ఇండైరెక్టుగా ఉదాహరణలతో చెప్పే ప్రయత్నం చేయాలి…. కానీ వారిని ముక్కుసూటిగా ప్రశ్నిస్తే, ప్రయోజనం చెప్పలేము.

ఇంకా పిల్లలలో చెబితే, వినే తత్వం కూడా ఒక్క వయస్సు వరకే ఉంటుంది. కొందరికి అయితే, మొండితనం అదికంగా ఉండడం చేత, చిన్ననాటి నుండి తాను పట్టిందే, పట్టు అన్నట్టు ఉంటారు. కావునా పిల్లలను మంచి పరిస్థితుల మద్య, మంచి నడవడిక గల ప్రవర్తనలో పెంచాలి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా కాలహరణం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

జీవితంలో నా లక్ష్యం గురించి

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

అప్పులు తీరాలంటే ఏం చేయాలి?

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

vikasam

నేర్చుకోవాలి అనే తపన ఉంటే

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్

నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

More Telugureads Posts

అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర గురించి వ్రాయండి

మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు

ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

పుస్తక పఠనం వలన ఉపయోగాలు

పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా?

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? వ్యక్తి జీవితంలో పాఠశాల ఒక గుడి వంటిది. ఎందుకంటే వ్యక్తి జీవితంలో సాధించిన అభివృద్దికి పునాది పడేది, పాఠశాలలోనే. ఒక వ్యక్తి సమాజంలో గొప్ప పారిశ్రామికవేత్త అయితే, అందుకు అతనికి పునాదులు పడేది పాఠశాలలోనే. మరొక వ్యక్తి మంచి వైద్యుడిగా పేరు సంపాదిస్తే, అందుకు అతనికి పునాది పాఠశాలలోనే. ఇంకొకరు ఒక ఐఏఎస్ అధికారి అయితే, అందుకు పాఠశాల విద్య, అందులో క్రమశిక్షణ అతనికి పునాది… కావునా సమాజంలో ఉన్నత స్థితికి వెళ్లిన ఎవరిపైనా అయినా పాఠశాలలోనే పునాదులు పడతాయి.

వ్యక్తి జీవితంలో ఆర్ధిక అవసరాలు తీరడానికి మరియు సంఘంలో ఒక హోదాను సంపాదించుకోవడానికి విద్య అవసరం అయితే, అందుకు పునాదులు పడేది పాఠశాలలోనే.

ఉన్నవారు, లేనివారు, హోదాలు, కులమతాలకు సంబంధం లేకుండా పిల్లలందరూ కలిసిమెలిసి ఉండే పవిత్రమైన ప్రదేశం పాఠశాలం. కాబట్టి పాఠశాలలో క్రమశిక్షణ, వినయం, విద్య అనేక విషయాంలో జ్ఙానం వ్యక్తి కలగడానికి పునాది పాఠశాల.

పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

ఇప్పుడు జ్ఙానం ఎక్కడ కావాలంటే అక్కడే సాంకేతిక పరికరాల సాయంతో తెలుసుకోవచ్చును కానీ క్రమశిక్షణతో కూడిన విద్య నేర్చుకోవాలంటే మాత్రం పిల్లలు పాఠశాలకే వెళ్లాలి. ఎందుకంటే పాఠశాలలో విద్యార్ధులంతా ఒకే తరగతిలో ఒకే విధంగా కలిసిమెలిసి ఉంటారు. వారిలో సమైక్యభావననే ఉపాధ్యాయుడు బోధిస్తారు. కాబట్టి రేపటి సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదగడానికి, నేడు పిల్లలు పాఠశాలకు వెళ్లాల్సిందే.

పాఠశాలలో చెప్పే నీతికధలు ఎవరో ఒకరిపై మంచి ప్రభావం చూపి, అతను రేపటి సమాజంలో మంచి విలువలు గల నాయకుడుగా మారవచ్చును. అప్పుడు అతని వలన సమాజంలో శాంతి, మార్గదర్శకత్వం ఉంటాయి.

చారిత్రక అంశాలు, చరిత్రను మార్చిన నాయకులు గురించి పాఠశాలలో బోధిస్తారు. అందువలన ఎవరో ఒకరు ప్రభావితం అయి, ఏదో ఒక సామాజిక సమస్యకు పరిష్కారమే అందించేస్థాయికి చేరవచ్చును.

ఇతిహాసములలోని విషయాలు కూడా పాఠశాలలో బోధిస్తారు. అందువలన ఎవరో ఒకరు ప్రభావితం కాబడి సమాజంలో మత సామరస్యం పెంచగలిగే స్థాయిలో తాత్వికవేత్తగా మారవచ్చును.

అందుకే పిల్లలు పాఠశాలకు వెళ్లడం వలన పాఠశాలలో బోధించే విషయాలకు పిల్లలు ప్రభావితం అవుతారు. ఇంకా క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

వేచి ఉండడాన్ని నిర్వచించండి అంటే ఇంగ్లీషులో అర్ధం వెయిట్ చేయండి అంటారు. ఏదైనా భావోద్వేగం ప్రదర్శించే సమయంలో కానీ, ఏదైనా వింటున్నప్పుడు భావావేశం పొందుతున్నప్పుడు కానీ ఓపిక పట్టండి అనే భావం వచ్చే విధంగా వేచి ఉండండి అంటారు. ఇంకా మరొకరి కోసం వేరు ప్రదేశానికి వెళ్లినప్పుడు కూడా వెయిట్ చేయండి అని చెప్పడానికి వేచి ఉండండి అంటారు.

ఇంకా బంధాలలో కూడా ఈ మాటను ఎక్కువగా వాడుతారు. మా పిల్లవాడు మార్పులేదు లేక మా బంధువులో మార్పు లేదు అన్నప్పుడు పెద్దలు చెప్పే సాదారణ మాట ”వేచి ఉండండి, కాలంలో మారతారు” అని. వేచి ఉండండి అంటే ఓపికతో ఉండండి, కోరిన మార్పు వచ్చేవరకు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

పవన్ కళ్యాణ్ కామెంట్స్ పుష్పపైనా?

పవన్ కళ్యాణ్ కామెంట్స్ పుష్పపైనా? ఈరోజు పవన్ కళ్యాణ్ కర్నాటక ముఖ్యమంత్రితో భేటీ అయ్యాకా, ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ అడవుల గురించిన మాటలు చర్చానీయంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న మంత్రి శాఖల్లో అటవీ శాఖ కూడా ఒక్కటి.

అయితే మీడియాతో మాట్లాడుతూ ఆయన ”40 సంవత్సరాల క్రిందట సినిమాలలో హీరో అడవులను రక్షించే పాత్రలను పోషిస్తూ ఉంటే, ప్రస్తుతం సినిమా హీరో అడవులను నరికి, అటవీ సంపదను స్మగ్లింగ్ చేసే పాత్రలు పోషిస్తున్నారంటూ”… అర్ధం వచ్చేలా సినిమా స్థితి ఉందని అభిప్రాయం వెల్లడించడంతో… ఆ మాటలు పుష్ప సినిమానే ఉద్దేశించి మాట్లాడినట్టుగా భావించడానికి అస్కారం ఉండడంతో ఇప్పుడు ఆ చర్చ సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో కూడా వస్తుంది.

అడవుల సంరక్షణ గురించి ఉద్దేశించి మాట్లాడినట్టే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తీసుకోవాలి, ఎందుకంటే ఆయన అటవీశాఖను కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి.

సినిమాల ప్రభావం జనాలలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సినిమాల పాత్రలు పాజిటివ్ గా ఉంటే, ఆ ప్రభావం ప్రజలలోనూ ఉంటుంది. మొక్కల పెంపకం, అడవుల సంరక్షణ గురించిన పాత్రలు కనిపించాల్సిన సినిమాలలో, అడవులలో చెట్లను కొట్టే పాత్రలు, ప్రజలకు చేరువ కావడం, పర్యావరణానికి అంత మంచిది కాదు అనే అభిప్రాయం కూడా ఉంటుంది.

సినిమాను, సినిమాగా చూసి ఆనందించి, సినిమాలో ఆంశాలను వదిలేసేటప్పుడు, ఎలాంటి సినిమాలు అయినా ఫరవాలేదు కానీ సినిమాలను చూసి, అనుకరించాలనే తపన ఉన్నప్పుడు సినిమా హీరో ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించే పాత్రలు చేయడమే సామాజిక శ్రేయస్సు జరుగుతుంది.

కాబట్టి పవన్ కళ్యాణ్ నేరుగా పుష్ప సినిమాను ప్రస్తావించనప్పుడు, ఆ వ్యాఖ్యాలు పుష్పకు ఆపాదించకుండా, ఆయన అడవుల సంరక్షణ కోసం తపనపడుతున్నారని భావించడం మేలు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

సన్మాన పత్రం ఇన్ తెలుగు

సన్మాన పత్రం ఇన్ తెలుగు. పదవీ విరమణ సమయంలో లభించే సన్మాన పత్రం వ్యక్తి జీవితంలో అత్యంత గౌరవమైన పత్రం. ఒక రంగంలో ఒక వ్యక్తి తన కర్తవ్య నిర్వహణలో అంకిత భావంతో చేసిన పనికి, అభించే గౌరవ పత్రం. ఈ పత్రంలో అతని పనితీరు, అతను సాధించని విజయాలు, పాటించిన ప్రమాణాలకు గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యక్తికి సన్మాన పత్రం వ్రాయడానికి…

ప్రభుత్వ / ప్రవేటు ఆఫీసులో పనిచేసే ఉద్యోగి పదవీ విరమణ చేస్తున్న నేపధ్యంలో సన్మాన పత్రం ఇన్ తెలుగు

శ్రీశ్రీశ్రీ ఉద్యోగిని ఈయనగా చెబుతూ…. మన ఆఫీసులో అత్యంత ప్రభావంతమైన పనితీరు కనబరిచిన వారిలో ముఖ్యలు ఈయన. ఈయన చేసిన కృషి వలన ఈయనకు మాత్రమే కాకుండా మన ఆఫీసుకు కూడా ప్రజలలో మంచి పేరు వచ్చింది. ఇంకా పై అధికారుల వద్ద కూడా మన ఆఫీసు గురించి సదభిప్రాయం ఉందంటే, కేవలం అది ఈయన కృషి మాత్రమే. మనకు, మన యజమాన్యానికి మద్య ఈయన వారధిలాగా పనిచేశారు. పట్టుదలతో విశేష కృషి చేసిన ఈయన ఈ రోజు పదవీ విరమణ చేయడం గొప్ప విషయం కానీ అదే సమయంలో ఈయన మనకు దూరం కావడం మనస్సుకు బాధగా ఉంటుంది. ఆపదలో అన్నలాగా, కష్టంలో తండ్రిలాగా మనయందు ఈయన చూపిన దయ మరువలేనిది.

సవాళ్లను ఎదుర్కోవడంలో ఈయన చూపిన పట్టుదల, మనందరికీ ఆదర్శం. మనం చూశాం ఈమద్యన జరిగిన కొన్ని సంఘటనల్లో మనమంతా ఎంత ఆందోళనకు గురి అయ్యామో? ఆ సమయంలో ఈయన చూపిన తెగువ ప్రశంసనీయం.

నిరంతరం కొత్త విషయం నేర్చుకోవడంలో కూడా ఈయన కొత్తవారితో పోటీపడడం అద్భుతమైన విషయం. మారిన పరిస్థితులకు అనుగుణంగా విధాన నిర్ణయాలను తీసుకోవడం, వాటి విషయంలో యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించడం, ప్రజలలో వాటిపై అవగాహన తీసుకురావడం… ఈయన కృషి చాలా విశేషమైనది.

ఈయను ఈరోజు పదవీ విరమణ చేయడం, మనం అందులో భాగస్వాములం కావడం చాలా ఆనందదాయకం.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

దానం గురించి దానం గొప్పతనం

దానం గురించి దానం గొప్పతనం. శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, కర్ణుడు… తదితరుల గురించి చెబుతూ దానగుణం గురించి పుస్తకాలలో గొప్పగా చెప్పబడుతుంది. ఎందుకు దానగుణం గురించి తెలుసుకోవాలి. సమాజంలో ఉన్నవారు, లేనివారు రెండురకాల ప్రజలు ఉంటారు. లేనివారికి, ఉన్నవారు చేసే దానం వలన లేనివారి ఆనందానికి ఉన్నవారు కారణం అవుతారు. అయితే ఇది దానం చేయాలని ఎక్కడా రూల్ ఉండదు. అది వ్యక్తి యొక్క బుద్దిని బట్టి ఉంటుంది. కనుక విద్యార్ధి దశలోనే దానం గొప్పతనం తెలుసుకోవడం వలన వారు సమాజానికి ఉపయోగకరంగా మారతారు. తమ దగ్గర ఉన్నదానిని దానం చేయడానికి సందేహించరు. కావునా దానం గురించి గొప్పగా చెబుతారు. కర్మ కఠినమైనది కనుక కొందరి జీవితాలలో దారిద్ర్యం తాండవిస్తుంది. కర్మ సిద్ధాంతం బాగా నమ్మినవారు, తమ దగ్గర ఉన్న దానిని అవసరంలో ఉన్నవారికి దానం చేయడానికి సంకోచించరు.

పురాణాలలో దానం గురించి దానం గొప్పతనం

ఇక మన పురాణాలలో దానం చేసిన వారి గురించి చెప్పేటప్పుడు అందరికీ గుర్తుకు వచ్చేది కర్ణుడు…. ఒక రోజు ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో నీదగ్గరకు వచ్చి నీ కవచకుండళాలను దానం అడుగుతాడు. ఇవ్వకు అని కర్ణుడుతో సూర్యుడు చెబుతారు. కానీ ఇంద్రుడంతటివాడు నాముందు దేహి అని నిలుచుంటే, నేను కాదనను దానం చేసేస్తాను అని కర్ణుడు సూర్యుడితో అంటాడు.

అలాగే ఇంద్రుడికి కర్ణుడు తన శరీరంతో కలసి ఉన్న కవచ కుండళాలను తీసి ఇచ్చివేస్తాడు. కవచకుండళాలు ఉంటే, కర్ణుడికి చావు ఉండదని అంటారు. కవచకుండళాలు లేకపోతే, కర్ణుడి మరణం తథ్యం అని తెలిసి కూడా, ఎల్లకాలం బ్రతికి ఉండడం కన్నా, దానం చేసేయడం మంచి పని అని కర్ణుడు గ్రహించాడు. కాబట్టి దానం చేశాడు.

ఇంకా బలి చక్రవర్తి దానం గురించి కూడా చాలా గొప్పగా చెప్పబడుతుంది.

వామనుడు బలి చక్రవర్తి వద్దకు వచ్చి మూడు అడుగుల భూమిని దానంగా అడుగుతాడు. అందుకు బలి చక్రవర్తి అంగీకరిస్తాడు. కానీ శుక్రాచార్యులు, ‘వచ్చినవాడు సామాన్యుడు, కావు త్రివిక్రముడు, మొత్తం ఆక్రమించేస్తాడు… దానం ఇవ్వొద్దని బలిని వారిస్తాడు. కానీ బలి చక్రవర్తి ఆడిన మాట తప్పను, ఖచ్చితంగా దానం ఇచ్చేస్తానని, తన మాట ప్రకారం మూడడుగుల భూదానం ఇచ్చేస్తాడు.

అడిగినవారికి దానం చేసేయడం, ఆడిన మాట తప్పకపోవడం… ఏనాటి నుండో మన భారతీయ సంప్రదాయంలో ఉన్నదేనని చెబుతారు.

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

వ్యక్తి జీవితంలో సాధించవలసినది ఏమిటి?

వ్యక్తి జీవితంలో సాధించవలసినది ఏమిటి? కొందరు పెట్టి పుట్టారు అంటారు. అటువంటివారు అనుభవించడమే జీవితం అన్నట్టుగా, వారి జీవితం సాగిపోతుంది. కానీ కొందరు తప్పించి, అందరం బ్రతకడం కోసం, ఏదో ఒక పని చేస్తూ ఉంటాము. మన సమాజంలో మనకు ఒక గుర్తింపు వస్తుంది. చదువును బట్టి కొలువు, కొలువును బట్టి సంఘంలో హోదా…. ఇంకా ఆస్తిపాస్తులు, కుటుంబ ప్రస్థానం బట్టి సమాజంలో గుర్తింపు ఉంటుంది. పుట్టుకతోనో, అధికారంతోనో, ధనంతోనో వచ్చే గుర్తింపు, సమాజంలో లభించే గౌరవ, మర్యాదలు ఉంటుంటాయి. అయితే, అన్నింటికంటే, మనం మన స్వయంకృషితో సాధించుకున్న గుర్తింపు మాత్రం చాలా ఆనందాన్నిస్తుంది. అది జీవితాంతం సంతృప్తినిస్తుంది.

సినిమాలలో చిరంజీవి స్వయంకృషితో వృద్దిలోకి వచ్చారని అంటారు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాలలో ప్రవేశించడానికి, చిరంజీవి ఇమేజ్ ఉపయోగపడింది, కానీ పవన్ కళ్యాణ్ కృషి చేసి, సాధించిన గుర్తింపు మాత్రం వెరీ స్పెషల్… అలాగే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్… తదితరులు సహజంగానే వారికి లభించిన గుర్తింపుని మరింత పెంచుకోవడానికి, కృషి చేసి, విజయవంతం అయ్యారు.

కనుక కృషి ఉంటే, మనం ఉన్న స్థాయి నుండి మరింత మంచి స్థాయికి ఎదగవచ్చు. అలా కృషి చేసి, సాధించిన గుర్తింపు మాత్రం జీవితంలో గొప్ప తృప్తిని ఇస్తుంది. అటువంటి ప్రయత్నం చేయడం పురుష ప్రయత్నంగా చెబుతారు.

వ్యక్తి జీవితంలో సాధించవలసినది ఏమిటి?

తన స్వశక్తితో తాను ఇష్టపడి, కష్టపడి పనిచేసి, ఇతరులకు సాయం చేస్తూ, తాను జీవితంలో ఎదుగుతూ, తను నమ్ముకున్నవారి నమ్మకం వమ్ము చేయకుండా, కృషి చేస్తూ కనీసం తన కుటుంబ సభ్యులకు తాను ఆదర్శప్రాయంగా నిలబడడమే వ్యక్తి జీవితంలో సాధించవలసిన విషయంగా చెబుతూ ఉంటారు.

వ్యక్తి తన శక్తి ఏమిటో తనకే తెలియకపోవడం వలన ఆ వ్యక్తి శక్తి నిరర్ధకం అవుతుంది. అందువలన ప్రయోజనం ఏముంటుంది? కావునా వ్యక్తి తన శక్తి ఏమిటో తాను గుర్తెరగాలి.

తనకున్న శక్తి సామర్ద్యములతో పని చేస్తూ, తనపై ఆధారపడినవారి అవసరాలను కూడా తాను తీరుస్తూ, తన కర్తవ్యం తను నిర్వహించడం ఒక యజ్ఙం వంటిదని అంటారు. ఇంకా తాను చేసిన కృషి వలన ఇతరులు కూడా అతనిని అనుసరించే మార్గం ఏర్పడగలదు.

కుటుంబ సంప్రదాయం, సమాజంలో తండ్రికి గల గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా, తన ప్రతిభా పాటవాలతో తన నివసిస్తున్న సమాజంలో గుర్తింపు పొందడానికి వ్యక్తి కృషి చేయాలని అంటారు.

చిరంజీవి కొడుకుగా రామ్ చరణ్ తేజ్ చిరుత సినిమాతో చిరంజీవి అభిమానులకు పరిచయం అయితే, తర్వాత రామ్ చరణ్ నటన, మరియు అతని ప్రతిభతో, అందరి అభిమానాన్ని పొందారు. దేశవ్యాప్తంగా గుర్తింపు గల నటులలో ఒకరిగా మారారు. అలా తండ్రికి ఉన్న గుర్తింపు, తన కృషితో మరింత పెంచుకోవడానికి వ్యక్తి కృషి చేయాలని అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? బహుశా కర్తవ్యం గురించి తెలుసుకోవడం అంటే, జీవిత లక్ష్యం గురిపెట్టినట్టేనని అంటారు. అలాంటి జీవితంలో కర్తవ్యం గురించి బోధించేవారు ఎవరు ఉంటారు?

తల్లిదండ్రులు తమ కర్తవ్యం తాము నిర్వర్తించడం ద్వారా, వారు పిల్లలకు కర్తవ్యపూర్వకమైన ప్రవర్తన తల్లిదండ్రులలో కనబడుతుంది. కులవృత్తి గల కుటుంబం అయితే, తండ్రి కర్తవ్యం కుమారుడు కూడా నిర్వర్తిస్తాడు.

విద్యను అభ్యసించడంలో గురవు దగ్గర విద్యార్ధి కర్తవ్యతా నిష్టను తెలుసుకుంటాడు. గురువు వద్ద శిక్షణలో ప్రధానంగా శిష్యునికి కర్తవ్యం గురించి బోధపడుతుంది.

ఇంకా సమయపాలన పాటించేవారు కూడా కర్తవ్య బోధకులుగా తమ తోటివారికి కనబడుతూ ఉంటారు.

ప్రకృతిని పరిశీలిస్తే, ప్రకృతిలో గాలి, నీరు, సూర్యుడు తమ తమ కర్తవ్యాన్నిన నిర్వర్తిస్తూ, కర్తవ్య బోధకులుగా కనబడతారు.

ఇంకా పుస్తకం కూడా ఉంటుంది. ఒక మంచి పుస్తకం ఓ మంచి స్నేహితుని వలె గురువులాగా విషయాన్ని బోధించగలుగుతుంది.

మరికొన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
మహా భారతంలో ధర్మరాజు గురించి

రాజకీయాలలో ఎటువంటి మార్పు కావాలి?

రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర వ్యాసం

దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు

కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి?

నేరస్థులు పాలకులైతే పాలనా స్థితి ఎలా ఉంటుంది?

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? మహాభారతంలో ద్రోణాచార్యుని వద్ద విద్యను అభ్యసించేవారిలో అర్జునుడు కూడా ఒకడు. అలా అందరిలో ఒక్కడిగా కాకుండా, అందరి దృష్టిని దాటి గురువు దృష్టిలో పడ్డాడు. కేవలం సాధన చేయడం, నేర్చుకోవాలనే తపన కనబరచడం, గురువు అంటే వినయంతో ఉండడం… శ్రద్దతో వినడం, ఏకాగ్రతతో సాధన చేయడం…. అర్జునుడిని మంచి విద్యార్ధిగా నిలబెట్టాయి. అందుకే విద్యను అభ్యసించడంలో అర్జునుడు ఆదర్శం అంటారు.

ద్రోణాచార్యులు ఒక చెట్టుపై ఉన్న పక్షిని చూడమని కౌరవ, పాండవులకు చెబుతాడు. అందరూ చెట్టు కొమ్మలు, ఆకులు, పక్షి అంటూ…. ఒక్కొక్క సమాధానం చెబితే, అర్జునుడు మాత్రం తన లక్ష్యమైన పక్షి కన్ను మాత్రమే కనబడుతుందని ద్రోణుడితో చెబుతారు. అలా చెప్పడమే కాదు, బాణం వదిలి పక్షి కన్నునే కొట్టి, తన గురి ఏమిటో అందరికీ తెలియజేస్తాడు. అలా విద్యను అభ్యసించడంలో అర్జునుడు చాలా ఏకాగ్రతతో ఉంటాడు.

ఇంకా అర్జునుడు అన్నం తింటున్నప్పుడు దీపం కొండెక్కుతుంది. అయినా చీకటిలో పళ్లెంలో అన్నం తినడం చేస్తూ, ఆలోచన చేస్తాడు. కంటికి కనబడకుండా ఉన్న ఆహారం చీకట్టో కూడా తినగలగుతున్నాను అంటే, చీకటిలో కూడా లక్ష్యం ఎందుకు చేధించకూడదు? అని.

అలా ఆలోచన చేసిన అర్జునుడు, చీకటిలో బాణం వేయడం సాధన చేస్తూ, చీకటిలోనే లక్ష్యం చేధిస్తాడు. సాధన చేయడం పట్టుదలను కనబరస్తూ అర్జునుడు విద్యార్ధిగా ఉత్తమైన స్థితికి చేరాడు.

కావునా విద్యను అభ్యసించడంలో అర్జునుడు ఆదర్శం.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

మహా భారతంలో ధర్మరాజు గురించి

మహా భారతంలో ధర్మరాజు గురించి, మన భారతంలో ధర్మరాజు పాండవులలో జ్యేష్ఠుడు. ధర్మమార్గం విడవకుండా ప్రవర్తించిన మహనీయుడు. అందరికీ ఆయుధాలు ఉంటే, ధర్మరాజుకు ధర్మమే ప్రధాన ఆయుధం. ముల్లోకాల్లోనూ ఎదురులేని అర్జునుడు కూడా ధర్మరాజు మాట జవదాటడు. మన మహా భారతంలో ధర్మరాజుని గురించి తెలుసుకుంటే, ధర్మం గొప్పతనం తెలుస్తుంది.

ఎందుకు ధర్మరాజు గొప్పవాడు?

ఎందుకంటే, ధర్మరాజు అసలు పేరు యుధిష్ఠిరుడు అంటారు. కానీ ధర్మముని ఆచరించి ధర్మరాజుగా ప్రసిద్దికెక్కాడు. అతను అజాత శత్రువు. ప్రజల మనసెరిగి పాలిస్తాడు. ధర్మం కోసమే యుద్ధం చేశాడు కానీ ధర్మం వీడి రాజ్యాన్ని కోరుకోలేదు. ధుర్యోధనుడు మరియు అతని స్నేహితులుతప్ప మహాభారతంలో పెద్దలంతా ధర్మరాజే చక్రవర్తి కావాలని ఆశించారు. కారణం ధర్మరాజు ధర్మమునే ఆచరిస్తాడు.

శ్రీకృష్ణుడు, భీష్ముడు వంటి పెద్దలు ధర్మరాజుకి పట్టాభిషేకం చేయడానికి కృషి చేస్తారు. ఇంకా ధర్మరాజు దానములు చేశాడు. బంధువర్గమంతా బాగుండాలని ఆశించాడు. పెద్దల ఆశయాలను అమలు చేశాడు. తండ్రి కోసం ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు. ఆ యాగం వలన పెద్ద యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతారని తెలుసుకున్న ధర్మరాజు చాలా చింతిస్తాడు. ఇంకా తన వల్ల యుద్ధం రాకూడదని, ఎవరు ఏమన్నా అంగీకరిస్తానని తనకు తాను నియమం పెట్టుకున్నాడు. అందుకే ధుర్యోధనుడు దురుద్దేశ్యంతో జూదానికి పిలిచినా, వెళ్లి జూదమాడాడు. వద్దని తగవుకు పోలేదు. జూదంలో ఓడాకా బొంకనూ లేదు. మాట ప్రకారం అరణ్య, అజ్ఙాతవాసం చేసి వచ్చి, రాయభారం నడిపాడు.. కానీ రాజ్యం కోసం యుద్ధమే మార్గమని అనుకోలేదు. ధుర్యోధనుడు ఎవరిమాట వినకుండా ఉండడం చేత యుద్ధానికి దారి తీసిన పరిస్థితులలో ధర్మరాజు యుద్ధం చేయడానికి సిద్దమయ్యాడు.

మహా భారతంలో ధర్మరాజు గురించి

ధర్మరాజు పాలన అంటే, ధుర్యోధనుడి రాజ్యంలో ఉన్న ప్రజలకు కూడా ఇష్టం. ధుర్యోధనుడు ధర్మరాజుని శత్రువుగా భావించాడు కానీ ధర్మరాజు ధుర్యోధనుడిని కూడా మిత్రుడుగానే భావిస్తాడు.

అనేక ధర్మసూక్ష్మములు తెలిసినా పెద్దలు దగ్గర వినయంగా ఉండడం ధర్మరాజుకే చెల్లింది. కర్ణుడే తన అన్న అని కురుక్షేత్ర యుద్ధం పూర్తయ్యేవరకు ధర్మరాజుకు తెలియదు. తెలిసి ఉంటే, మహా భారత యుద్ధమే ఉండదు. కానీ ధుర్యోధనుడు మాత్రం అలా కాదు, తన కన్నా పెద్దవాడు ధర్మరాజు అని తెలిసి కూడా, వంశాచారం వదిలి, తనకే పూర్తి రాజ్యం కావాలని కాంక్షించి కూర్చున్నాడు. అందుకే ధర్మరాజు గొప్పవాడు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి