Month: April 2022

దర్శకధీరుడు రాజమౌళి సినిమాల ప్రత్యేకత గురించి

దర్శకధీరుడు రాజమౌళి సినిమాల ప్రత్యేకత గురించి చూసి, రాజమౌళి నుండి గ్రహవించవలసినదేమిటి? దర్శకేంద్రుడి శిష్యుడు దర్శకధీరుడు రాజమౌళిని అంతా జక్కన అంటారు. ఎందుకంటే, ఆయన సినిమా తీస్తే, ఓ శిల్పం చెక్కినట్టుగా ఉంటుంది. చక్కగా చెక్కబడిన శిల్పం ఎలా ఆకర్శిస్తుందో? రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమా కూడా అంతే. రాజమౌళి సినిమా దర్శకుడిగా పరిచయం అయ్యింది…. ఎన్టీఆర్ సినిమాతోనే……Read More »

మంచి భవిష్యత్తుకు క్రమశిక్షణ పునాది

మంచి భవిష్యత్తుకు క్రమశిక్షణ పునాది అంటారు. ఒక వ్యక్తికి ఆర్ధిక క్రమశిక్షణ ఉంటే, ఆ వ్యక్తి ఖర్చులు అదుపులో ఉంటాయని అంటారు. అలా ఒక వ్యక్తి ఏ విషయంలోనైనా క్రమశిక్షణ ఉంటే, ఆ విషయంలో ఉత్తమ స్థితిని పొందవచ్చని అంటారు. కావునా క్రమశిక్షణ మంచి భవిష్యత్తుకు పునాదిగా చెబుతారు. విచ్చలవిడిగా ప్రవర్తించే స్వభావం రాకుండా ఉండాలంటే, విద్యార్ధి దశలోనే…Read More »

మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?

మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు? వ్యాసం రూపంలో తెలియజేయండి! మనకు మార్గ దర్శకులు అనగానే సామాజిక ప్రయోజనాల కోసం తమ తమ జీవితాలను త్యాగం చేసినవారిని, సామాజిక సమస్యలపై పోరాడినవారిని, సామాజిక శ్రేయస్సుకొరకు నిత్యం తపించేవారిని మనకు మార్గ దర్శకులుగా చెబుతూ ఉంటారు. ఇంకా ఏదైనా గొప్ప గొప్ప పనులను చేసినవారిని, ఏదైనా విషయం కనిపెట్టినవారిని ఆయా…Read More »

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి! ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఎందుకంటే వ్యక్తి శరీరం ఆరోగ్యంగా ఉంటే, ఆ శరీరంతో కష్టపడి పని చేయగలడు. డబ్బు సంపాదించగలడు… తనను తాను పోషించుకుంటూ, తనపై ఆధారపడినవారిని పోషించగలడు… కానీ అనారోగ్యంతో ఉంటే, తను ఇతరులపై ఆధారపడాలి…. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పెద్దల మాట చద్దిమూట వంటిదే. ఇక…Read More »

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా ఉపయోగపడుతాయో విశ్లేషించి రాయండి. మనకు తెలుగు శతకాలు వేమన శతకం, సుమతీ శతకం తదితర శతకాలు చాలా ప్రసిద్ది. కవులు రచించిన శతకాలు లేదా కవుల చేత చెప్పబడిన శతకాలు వారి వారి దృష్టికోణంలో సామాజిక స్థితిగతులకు అద్దం పడుతూ ఉంటాయి. ఇంకా వారి దృష్టికోణంలో సమాజంలో వారికెదురైన వివిధ వ్యక్తుల…Read More »