Category: telugureads
-
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి? సున్నితంగా వ్యవహరించవలసిన సమస్య అంటారు. ఎందుకంటే పిల్లలు చూసి నేర్చుకుంటూ ఉంటారు. తమ ముందు ఉన్నవారు చేస్తునది తాము చేయాలనుకుంటారు. కాబట్టి పిల్లలకు చెప్పడం కన్నా ఆదర్శంతంగా నడుచుకోవడమే చాలా చాలా ప్రధానం. అంతేకానీ మనం చేస్తున్న తప్పులు వారికి తెలుస్తుంటే, వారికి చెప్పడం అసాధ్యమే. అనుకరించడం అనేది పిల్లలలో ఉండే ప్రధాన గుణం. అలా అనుకరించే గుణం లేకపోతే పిల్లలు ఎలా ఎదుగుతారు? కావునా పిల్లలకు మనం ఏం…
-
సనాతన ధర్మం తెలుగు బుక్
సనాతన ధర్మం తెలుగు బుక్. భారతదేశంలో సంస్కృతిని సనాతన ధర్మం ఆధారంగానే ఆచారం నడిచిందని పెద్దలు అంటూ ఉంటారు. పెద్దల మాటలలో సనాతనం అంటే పురాతనం, అతి ప్రాచీనం, అనాదిగా ఉన్నది. ఎప్పటి నుండో ఉన్నది అని అంటూ ఉంటారు. కుటుంబ సంప్రదాయం కుటుంబ పెద్దల ద్వారా తర తరాల నుండి ఆచారం కొనసాగుతూ ఉంది అంటారు. ప్రప్రధమంగా ఋషుల చేత తెలియబడిని ఈ సనాతన ధర్మం భారత దేశ కుటుంబ సంప్రదాయంలో మిళితమై ఉంది. అటువంటి…
-
nomophobia meaning నోమోఫోబియా అంటే తెలుగులో
nomophobia meaning నోమోఫోబియా అంటే తెలుగులో…. వస్తున్నా వార్తలలో రోజూ ఎదో ఒక భయం గురించి ఉంటుంది. ఆ భయం ఏమిటి అంటే మనసులో భయం కలిగించే వివిధ విషయాలు ఉంటాయి. మన చుట్టూ ఉండే మనుషుల వలన మనకు మంచి చెడు తెలుస్తూ ఉంటాయి. ఒక్కోసారి అనవసరమైన పుకారు మనలో భయాన్ని సృస్టిస్తుంది. ఇప్పుడు పుకార్లు ఎవరో వచ్చ చెప్పనవసరం లేదు ఫోను చేతిలో ఉంటె చాలు… అనేక విషయాలలో వివిధ రకాల పుకార్లు పుడుతూ…
-
యోగ సాధన వలన ఉపయోగాలు
యోగ సాధన వలన ఉపయోగాలు ఉంటాయని అంటారు. యోగా అనేది వివిధ శారీరక భంగిమలను సాధన చేయడం, శ్వాసపై ధ్యాస పెట్టడం ద్వారా ధ్యానాన్ని సాధించడానికి చేసే అభ్యాసం. యోగాతో ప్రారంభించడానికి, మీరు స్థానిక యోగా ఇనిస్టిట్యూట్స్ కనుగొనవచ్చు లేదా వీడియోలు మరియు ట్యుటోరియల్‌ల వంటివాటితో ఆన్‌లైన్ వనరులను ఉపయోగించవచ్చు. మీరు యోగా సాధన చేయడానికి ముందు ప్రాథమిక ఆసనాలతో యోగసాధన ప్రారంభించడం చాలా ముఖ్యం. ప్రారంభంలో ప్రతి ఆసనం ట్రైనర్ దగ్గర ప్రయత్నం చేయాలి. మొదట్లో…
-
మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం
మౌనం చుట్టూ అల్లరి ఉంటే, మౌనంగా ఉండేవారి మాటకు అల్లరిపై అదుపు ఎక్కువగా ఉంటుంది. వారు ఒక్కసారి మాట్లాడితే, వేలాదిమంది మౌనంగా వింటూ ఉంటారు. అలా ఒక సెలబ్రిటి అయితే, లక్షలాదిమంది ఆ సెలబ్రిటి మాటను ఆలకిస్తారు. మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం. కానీ మనసు ఏకాగ్రతతో ఉండదు. ఉంటే అది అద్బుతం సాధిస్తుంది. నిశ్శబ్దం అంటే శబ్దం లేదా శబ్దం లేకపోవడం. ఇది మనస్సుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది, ఎందుకంటే ఇది ప్రశాంతత మరియు ప్రశాంతత…
-
శ్రీరాముని పరిపాలన ఎలా ఉండేది
ప్రభుత్వ పాలన శ్రీరామ పరిపాలనతో పోలుస్తారు. గతంలో గొప్పవారు శ్రీరామరాజ్యం రావాలని ఆకాక్షించారు. ఎన్నికలలో కూడా శ్రీరాముడు గురించి ప్రస్తావన చేస్తూ ఉంటారు. శ్రీరాముని పరిపాలన ఎలా ఉండేది చూసే ముందు శ్రీరాముడు రాజ్యానికి సర్వాధికారి. మరి ఇప్పుడు దేశానికి రాజు రాష్ట్రపతి, కానీ అధికారాలు పరిమితం. అలాగే రాష్ట్రానికి అధిపతి గవర్నర్, అధికారాలు పరిమితం. కానీ వారి సంతకం లేనిదే ఏవిధమైన చట్టం పాస్ కాదు. అలాగే బిల్లులు కూడా. దేశంలో ఉన్న అధికార వ్యవస్థలో…
-
మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో
మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో మీటింగులో ఎలా మాట్లాడాలి? మంచి ప్రసంగం ఇవ్వడం అసాధ్యమేమి కాదు, కొంత అవగాహన మరియు అభ్యాసంతో, మీరు మీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మరియు ప్రేరేపించే ప్రసంగాన్ని అందించవచ్చును. మీరు మంచి ప్రసంగం చేయడంలో, మీకు సహాయపడటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి: మీరు ఎటువంటి ప్రేక్షకుల ముందు ప్రసంగిస్తున్నారో? తెలుసుకోండి: మీ ప్రసంగం వినడానికి వచ్చే, ప్రేక్షకుల వయస్సు, నేపథ్యం మరియు వారి ఆసక్తులను పరిగణించండి. ఇలా చేయడం…
-
వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య
సంక్రాంతికి సినిమా సందడి, సినీ ప్రియులకు వినోదం పంచడానికి పోటీ పడుతున్న వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య తెలుగు మూవీస్. 2023 సంక్రాంతి బరిలో దిగుతున్న చిరంజీవి – బాలకృష్ణ సినిమాలు. విడుదల కాబోతున్న రెండు తెలుగు కొత్త సినిమాలు ఎలా ఉంటాయి? అభిమానుల అంచనాలు అందుకుని రెండు విజయం సాధిస్తాయా? విశేషం ఏమిటంటే రెండు సినిమాలకు నిర్మాణ బ్యానర్ ఒక్కటే, ఇద్దరి హీరోల సరసన నటించిన హీరోయిన్ కూడా ఒక్కరే. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు…
-
మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు
మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు మన సమాజం వేగవతంగా డిజిటలైజ్ అవుతుంది. అందులో భాగంగా స్మార్ట్ ఫోన్ అందరికీ అవసరమే… అది ఎంత ప్రయోజనమే, దాని వలన అంతే నష్టం కూడా లేకపోలేదు అనే వాదన కూడా ఉంది. ఇటీవలి కాలంలో ప్రపంచంలో మొబైల్ ఫోన్లు బాగా వృద్ధి చెందాయి. ప్రజలంతా మొబైల్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్నారు. వేరు వేరు చోట్ల నివాసం ఉండే ప్రజలు, కేవలం మొబైల్ ఫోన్ ద్వారా సంభాషించుకోవడానికి బాగా అలవాటు పడ్డారు.…
-
ఆడ మగ పిల్లల పేర్ల కోసం యాప్
ఈ క్రింది బటన్ టచ్ చేసి ఆడ మగ పిల్లల పేర్ల కోసం యాప్ మీ ఆండ్రాయిడ్ ఫోనులో ఇన్ స్టాల్ చేయగలరు. ఈ యాప్ నందు మీరు ఆడ పిల్లల పేర్లను సెర్చ్ చేయవచ్చును. అలాగే మగ పిల్లల పేర్లు కూడా సెర్చ్ చేయవచ్చును. ఈ క్రింది బటన్ల క్లిక్ చేయడం ద్వారా ఆడ పిల్లల పేర్లు, మగ పిల్లల పేర్ల వెబ్ పేజిలను సందర్శించవచ్చును.
-
శ్రావణమాసం మనకు పండుగలతో కొత్త ఉత్సాహం
శ్రావణమాసం మనకు పండుగలతో కొత్త ఉత్సాహం కలుగుతుంది. మన సంప్రదాయంలో ప్రతి నెలకూ ప్రత్యేకత ఉంటుంది. కానీ శ్రావణమాసంలోనే ప్రతియేడాది పండుగలు కొత్తగా ప్రారంభం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. వర్షాకాలంలో వచ్చే పండుగలలో శ్రావణమాసంలోని పండుగల తర్వాత వినాయక చవితి నుండి శ్రీరామనవమి వరకు పండుగలు వరుసగా వస్తూనే ఉంటాయి. చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవమాసంగా చెప్పబడుతుంది. ఈ శ్రావణమాసంలోనే మహిళలు వ్రతదీక్షలకు శ్రీకారం చుడతారు. చక్కగా మహిళల మహాలక్ష్మీ అవతారం ధరించినట్టేగానే ఉంటుంది. ఈ మాసంలో పౌర్ణమి…
-
పదవ తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా
పదవ తరగతి పరీక్ష (10th Class Exams2022) రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఈ రోజు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE AP) AP SSC ఫలితాలను మరికొన్ని గంటల్లో ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్టుగా అధికారులు ప్రకటించారు. పదవ తరగతి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ అయిన bse.ap.gov.in లో ఎవరైనా చెక్ చేసుకోవచ్చు.. ఇవాళ ఉదయం 11 గంటలకు ఫలితాలు అందులో బాటులో ఉండవచ్చును. కరోన వలన…
-
అమ్మ ఒడి పధకం ద్వారా బ్యాంక్ ఖాతాలోకి
అమ్మ ఒడి పధకం ద్వారా బ్యాంక్ ఖాతాలోకి రావాలంటే ఎలా? అమ్మ ఒడి అర్హులైనవారికి మాత్రమే అంటున్నారు. 2020, 2021లో జనవరి నెలలో అమ్మఒడి (Amma Vodi) పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం 2022లో మాత్రం కొన్ని నియమాలు చేర్చింది. ఇంకా జూన్ నెలకు అమ్మ ఒడి పధకం అమలు చేయలని భావించారు. విద్యార్ధి హాజరు శాతం బాగుండాలి. నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం దాటరాదు. ఇంకా విద్యార్ధి యొక్క తల్లి బ్యాంకు…
-
వీడియోల ద్వారా పొగత్రాగటంపై అవగాహన
వీడియోల ద్వారా పొగత్రాగటంపై అవగాహన తెలుసుకోవాలి. ఎందుకంటే పొగత్రాగటం అనేది ఒక ఫ్యాషన్ కాబట్టి పొగత్రాగటానికి అలవాటు పడడం అనే దృష్టి కోణం యువతలో ఉండవచ్చని అంటారు. కాబట్టి పొగత్రాగటం అనేది చాలా చెడ్డ అలవాటు అని గుర్తించాలి. అలా గుర్తించడంలో సహాయపడేవి అవగాహనా వ్యాసాలు లేదా వీడియోలు. కేవలం పొగత్రాగటం అలవాటు ఉన్నవారికే కాదు, పొగత్రాగేవారి చుట్టూ ఉండేవారికి కూడా ధూమపానం యొక్క ప్రభావం ఉంటుంది. పొగత్రాగకుండా ఉండడం అంటే, సామాజిక సేవ చేస్తూ ఉండడమేనని…
-
ఆచార్యతో మెగా కలెక్షన్స్ బొనంజా
ఆచార్యతో మెగా కలెక్షన్స్ బొనంజా అంచనా వేయడం జరిగింది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి మరియు తనయుడు రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడమే. ఇంకా ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ కావడంతో… మరింతగా సినిమాపై ఆసక్తి పెరిగింది. రామ్ చరణ్ – తారక్ జంటగా నటించిన సినిమా ఆర్ ఆర్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లను రాబడితే, ఇక రామ్ చరణ్ – చిరంజీవి గురించి తెలుగు రాష్ట్రములలో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఏప్రిల్ 29న రిలీజ్…
-
ప్రాచీన ప్రజలు ప్రస్తుతం మనకు తెలిసిన ప్రపంచం మొత్తం తెలుసా?
ప్రాచీన ప్రజలు ప్రస్తుతం మనకు తెలిసిన ప్రపంచం మొత్తం తెలుసా? ఇది ప్రశ్నా లేకా యాధాలాపంగా పుట్టిన మాటా? మనం ఆకాశంలో ఎగిరే విమానాలలో ప్రయాణం చేస్తాం. నేలపై వివిధ వాహనాల ద్వారా వివిధ సుదూర ప్రాంతాలకు సైతం సులభంగా ప్రయాణం చేస్తాం. ఇంకా… లోకంలో ఏమూల ఏం జరిగినా గోడకు తగిలించిన టివిలోనో…. చేతిలో ఉండే సెల్ ఫోనులోనో వీక్షించేస్తాము. ఇంట్లో ఉండే కావాల్సిన వస్తువును ఆర్డర్ చేయగలం. ఇంకా…. తినాలకున్న తినుబండారం బయటి నుండి…
-
నిత్యము ఉదయం నడక ప్రయోజనాలు
నిత్యము ఉదయం నడక ప్రయోజనాలు ఎలా ఉంటాయని అంటారు. ప్రతిరోజు పొద్దుటే కాసేపు నడక కొనసాగించడం ఆరోగ్యదాయకం అంటారు. అంటే వేకువజామునే నిద్రలేవాలి. సుమారు సూర్యోదయమునకు 90 నిమిషాల ముందుగా నిద్రలేవడం శ్రేయష్కరం అంటారు. సూర్యోదయమునకు పూర్వమే కొంతసమయం నడక సాగించడం వలన ప్రయోజనాలు ఉదయం వేళల్లో నడక వలన తొలుత శరీరంలో శక్తిని అయితే, తిరిగి మరలా మనకు కొత్త శక్తిని కలుగుతుందని అంటారు. ఇంకా గుండె సమర్ధవంతంగా పనిచేయడంలో ఉదయం వేళ నడక మేలు…
-
EMI calculator for personal loan
EMI calculator for personal loan పర్సనల్ లోన్, కార్ లోన్, బైక్ లోన్ హోమ్ లోన్ వంటివాటి కోసం నెలవారీ కట్టుబడి నిమిత్తం లోన్ ఎమౌంట్ కు పరిమిత కాలంలో నెలవారీ చెల్లింపు మొత్తమును కనుగొనడానికి EMI క్యాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది. ఇటువంటి EMI calculator గల గణనం మొబైల్ యాప్ ప్లేస్టోర్ నందు ఉచితంగా ఆండ్రాయిడ్ మొబైల్స్ కొరకు లభిస్తుంది. ఈ మొబైల్ యాప్ ఫ్రీగా డౌన్ లోడ్ చేయవచ్చును. ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చును. గణనంలో…
-
యూట్యూబ్ వీడియో ఎలా ప్రమోట్ చేయాలి?
యూట్యూబ్ వీడియో ఎలా ప్రమోట్ చేయాలి? కొత్తగా ఛానల్ పెట్టినవారికి, కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్నవారికి…. చాలామంది యూట్యూబర్లకు పుట్టే ప్రశ్న అయితే మరికొన్ని ప్రశ్నలు కూడా అవసరం అంటారు. అవి… కొత్తగా రన్ చేస్తున్న లేదా క్రియేట్ చేస్తున్న ఛానల్ మెయిన్ కంటెంట్ ఏమిటి? అలా ఎంచుకున్న కంటెంట్ పాపులర్? అంటే అందరికీ తెలిసినది మరియు ఎక్కువమంది ఆసక్తి చూపించేదేనా? అప్పటికే అలాంటి కంటెంటుని అందిస్తున్న ఛానల్స్ ఎన్ని? అలా అందిస్తున్న ఛానల్స్ ఎన్ని సక్సెస్ అయ్యాయి?…
-
సినిమాలతో లోకంపై పడుతున్న ప్రభావం
సినిమాలతో లోకంపై పడుతున్న ప్రభావం ! ఈ శీర్షికతో ప్రపంచంపై సినిమాల ప్రభావం ఒక అవగాహన ప్రయత్నం చేస్తే…. ఈ ప్రపంచంలో ప్రతివారు ఏదో ఒక చోట ఉండడం సాదారణం. అలాగే సాదారణ వ్యక్తి చుట్టూ ఏర్పడి ఉన్న లోకం.. ఆ లోకమే అతని ప్రపంచం. ఆ ప్రపంచంలో అతని చుట్టూ ఉండే జనులు, ఆ జనులు తెలుసుకునే విషయాలు, ఆ జనుల ద్వారా అతను పొందుతున్న ప్రేరణ… సినిమాలు లోకంపై ప్రభావం చూపుటూ ఉంటాయి. అది…
-
రాధే శ్యామ్ ప్రేమ కధ
రాధే శ్యామ్ ప్రేమ కధ! భారీ ఫ్యాన్స్ గల హీరోల సినిమాలకు అంచనాలు ఎక్కువగా ఉంటే, వారి ఫ్యాన్స్ మరిన్ని అంచనాలు ఉంటాయి. అలా భారీ అంచనా వేసుకునే సినిమా హీరోలలో ప్రభాస్ ముందుంటారు. ప్రేమ కధను జాతకంలో ముడిపెట్టి, అందంగా తెరపై చూపించే ప్రయత్నం జరిగింది. ప్రభాస్ లవర్ బాయ్ గా, అతనికి జోడిగా పూజా హెగ్డె కనిపిస్తారు. నలభై సంవత్సరాల గతానికి వెళితే, ఓ ప్రేమ కధ ఎలా సాగుతుందో? అలా తీయడానికి ప్రయత్నం…
-
తెలుగు దూరమవుతున్నారు తెలుగు మరిచి పోయావా
తెలుగు దూరమవుతున్నారు తెలుగు మరిచి పోయావా మన తెలుగుకు మనం దగ్గరగానే ఉన్నామా…. మన మాతృభాష అయిన తెలుగును మరిచి పోయావా? ఎందుకు అంటున్నారంటే, నేటి పిల్లల్లో తెలుగు పుస్తకం చదవడానికి కష్టపడుతున్నారు. ఇంగ్లీషులో పుస్తకం ఈజీగా చదివేస్తున్నారు. అవును నేటి కాలంలో టాలెంటుతో బాటు ఇంగ్లీషు అవసరం అనర్ఘలంగా మాట్లాడగలిగితేనే కార్పోరేట్ రంగంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. కానీ మాతృభాష అయిన తెలుగులో మాత్రం చదవడానికి ఇబ్బందులు పడే పిల్లలకు రేపు తత్వపరమైన పుస్తకం రీడ్…
-
మనతో మాట్లాడే ఫోన్ కాల్ రికార్డ్ చేసున్నారా?
మనతో మాట్లాడే ఫోన్ కాల్ రికార్డ్ చేసున్నారా? నేటి స్మార్ట్ సమాజంలో అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ కారణంగా మాట్లాడే వాయిస్ కాల్ రికార్డింగ్ అయ్యే అవకాశం ఉండవచ్చు. బడ్జెట్ ధరలో లభించే స్మార్ట్ ఫోన్లు… నెలవారీ డేటా ప్లాన్స్… స్మార్ట్ ఫోన్ యాప్స్ ద్వారా వివిధ పనులు సులభంగా చక్కబెట్టగలగడం… వెరసీ స్మార్ట్ ఫోన్ అవసరం అందరికీ ఏర్పడడంతో… అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ సర్వసాధారణం అయింది. నార్మల్ ఫోన్ అయితే ఆఫోన్ కంపెనీ వారు…
-
డిసెంబర్ 31 జనవరి 1
డిసెంబర్ 31 జనవరి 1 ఒకటి వస్తుందని ముందురోజే ఒక రాత్రిని ఖర్చు చేయడమనే అలవాటు ఆలవాలం డిసెంబర్ 31 ఎందుకంటే జనవరి 1 వస్తుంనే సంతోషం… అయితే ఆ సంవత్సరంలో ఏంచేయాలో నిర్ణీత ప్రణాళిక వేసుకున్నవారికి… మాత్రం అది మంచి ఫలితాన్నే ఇస్తుందని అంటారు. నూతన సంవత్సరపు కొత్త ఆలోచనలు… ఆత్మ నిత్యనూతనం… ఎప్పుడూ ఆనందంగా ఉల్లాసంగా ఉండే మనసుకు అప్పుడప్పుడు కష్టాలు వచ్చి పరాకు చెబుతూ ఉంటాయి. ఎప్పుడూ కష్టంగా గడిచే కాలంలో సంతోషాలు…
-
గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత
గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత. అనేక మత గ్రంధాలు ఉన్నా, గ్రంధానికి జయంతి జరుపుకోవడం భగవద్గీతకే చెల్లిందని అంటారు. శ్రీ మద్భగద్గీత గొప్ప స్వయంగా భగవానుడే చెప్పడం చేత, దీనికి ఈ ప్రత్యేకత అంటారు. ఇక ఈ గీతాజయంతి ఎప్పుడు జరుపుకుంటారు? అంటే ప్రతిఏడాది మార్గశీర్ష మాసంలో శుక్లపక్ష ఏకాదశి తిధి రోజున గీతాజయంతిగా జరుపుతారు. ఎందుకంటే ఆరోజే భవగతుండి గీతాసారం అర్జునుడికి బోధించినరోజుగా చెబుతారు. మార్గశీర్ష శుక్లపక్ష ఏకాదశీ తిధినే మోక్ష…
-
Moto G31 మోటోజి31 మొబైల్ ఫీచర్లు
Moto G31 మోటోజి31 మొబైల్ ఫీచర్లు. బడ్జెట్ ధరకు అటుఇటుగా ఆకట్టుకునే ఫోన్లు ఏమున్నాయో అనే ఆత్రుత అందరికీ సహజం. మనకు ఆన్ లైన్ సౌకర్యం వలన ఇటువంటి ఆత్రుత ఉంటుంది. ఇప్పుడు కొత్తగా రాబోతున్న స్మార్ట్ ఫోన్లలో లెనోవో వారి మోటోరోలా కంపెనీ యొక్క స్మార్ట్ ఫోన్ నేమ్ మోటోజి31 న్యూ ఫోన్ త్వరలో ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు జరగనున్నాయి. గ్రే అండ్ బ్లూ కలర్లలో ఈ మోటోజి31 న్యూ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి…
-
పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము
పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము ప్రధానంగా చూస్తారు. నక్షత్రము యొక్క పాదమును బట్టి మొదటి అక్షరమును పేరుకు సూచిస్తారు. మనకు నక్షత్రము చాలా ప్రధానమైనది. ఒక్కొక్కరి ప్రవర్తనను బట్టి ”వీరు ఏ నక్షత్రంలో పుట్టారు, ఇంత మొండితనం అంటారు” అంటే మనిషి గుణములు పుట్టిన నక్షత్రము మరియు లగ్నం బట్టి ముందుగానే ఎంచే అవకాశం జ్యోతిష్య శాస్త్రములో ఉంటుందనే భావన బలపడుతుంది. నక్షత్రము యొక్క పాదమును బట్టి రాశి, రాశిలో గ్రహసంచారం,…
-
దీపావళి శుభాకాంక్షలు తెలుగులో దివాలి విషెస్ కోట్స్
వెలుగు ఇచ్చే దీపం సైజు చిన్నదే కానీ దాని వెలుతురు గదంతా వెదజల్లుతుంది. దీపం వెలుగు ఇచ్చినట్టే, జీవితం కూడా మరొక జీవితానికి దారి చూపుతుంది. మానవ జీవన మనుగడ అంతా ఒకరు మరొకరితో జతకట్టి ధర్మబద్దంగా జీవిస్తూ మరొక ధార్మిక జీవితానికి పునాది వేస్తూ… తమ జీవిన ప్రయాణం మోక్షపదానికి చేరడమే మనుజుని లక్ష్యం అయితే అటువంటి జీవన ప్రయాణానికి దారి చూపించే వెలుగు మనిషిలో ఉండే చైతన్యమంటారు. అటువంటి చైతన్యమే విశ్వమంతా నిండి ఉంటే,…
-
అమ్మ అనుగ్రహం ఉండనివారుండరు కానీ అమ్మను మరిచిపోతూ ప్రవర్తిండం వలననే
అమ్మ అనుగ్రహం ఉండనివారుండరు కానీ అమ్మను మరిచిపోతూ ప్రవర్తిండం వలననే జీవితంలో కష్టాలు అంటారు. అమ్మ అనుగ్రహం అందరిపై ప్రసరించాలి… హ్యాపీ దసరా విషెస్ టు యు చిన్నపిల్లలను అమ్మ అనునిత్యం రక్షిస్తూ కంట గమనిస్తూ ఇంటిపని చేసుకుంటూ ఉంటుంది. అటువంటి అమ్మ నన్ను పట్టించుకోవడం లేదని శ్రీకృష్ణుడంతటివాడే అల్లరి చేశాడని భాగవతంలో చెబుతారు. పిల్లలుగా ఉన్నవారెవరైనా అంతే అల్లరితోనే అమ్మతో ఆటలు… ఎంత అల్లరి చేసినా, ఎంత మొండివారైనా సరే పిల్లలను అమ్మ ఓ కంటకనిపెడుతూనే…
-
చాయ్ చైనాలో పుట్టి ప్రపంచం అంతా
చాయ్ చైనాలో పుట్టి ప్రపంచం అంతా ఎగబ్రాకింది. ఇప్పుడు చాయ్ త్రాగకుండా రోజు గడపలేనివారు కూడా ఉంటారు. అలా మనకు చాయ్ అనేది అలవాటుగా ఉంది. కొందరికి అతిగా త్రాగే అలవాటు కూడా ఉండవచ్చు. ఛాయ్ చైనాలో పుట్టిందట. క్రీ.పూ. 2737వ సంవత్సరంలో చైనాను షెన్ నాంగ్ అనే చక్రవర్తి చేత చాయ్ కనుగొనబడిందట. అంటే యాదృచ్ఛికంగా జరిగిన ఒక సంఘటనలో చాయ్ సదరు చైనా చక్రవర్తి తాగారట. అది ఎలా అంటే, గాలిలో ఎగిరి వచ్చిన…
-
సినిమా రంగంలో ఎదగాలనుకునేవారికి చిరంజీవి ఆచార్య…
సినిమా రంగంలో ఎదగాలనుకునేవారికి చిరంజీవి ఆచార్యగా కనబడతారు. ఎందుకంటే స్వయంకృషితో పైకొచ్చిన హీరో అనగానే చిరంజీవే గుర్తుకువస్తారు. ప్రాణం ఖరీదు, పున్నమినాగు, కోతలరాయుడు, మంత్రిగారి వియ్యంకుడు అంటూ సినిమా రంగంలో పునాదిరాళ్ళు ఏర్పరచుకుంటూ… అందరి మనసులలో ఖైదీగా మారారు. గ్యాంగ్ లీడర్, ఘరానామొగుడు, హిట్లర్, మాస్టర్ అంటూ అందరికీ మెగా స్టార్ అయ్యారు. ఎదుగుతున్న హీరోలకు ఆదర్శం అనిపించుకున్నారు. ఎవరైనా కొత్తగా సినిమా రంగంలోకి వస్తే, అలా వచ్చినవారికి ప్రేరణ ఆచార్య చిరంజీవే అని గర్వంగా చెప్పుకుంటారు.…
-
చిట్టి పొట్టి పేర్లకు చిన్నారి పలకడం అలవాటు అయితే
చిట్టి పొట్టి పేర్లకు చిన్నారి పలకడం అలవాటు అయితే, శాస్త్ర ప్రకారం పెట్టుకున్న పేరు ప్రభావం ?పిల్లలకు పేరు పెట్టేటప్పుడు పంతులుగారికి పుట్టుక సమయం, తేదీ అందించి, వివరాలు అడిగి పేరు ఎంపిక చేస్తాం.కానీ పిల్లలకు మాత్రం చిట్టి చిట్టి పేర్లకు పలికే విధంగా అలవాటు చేయడం జరుగుతూ ఉంటుంది.అలా చిట్టి పొట్టి పేర్లతో పిల్లలను పిలుచుకునేటప్పుడు శాస్త్రప్రకారం నామకరణం చేయడం ఎందుకు అనే ప్రశ్న ఉదయించకమానదు.బాబుకు కానీ పాపకు కానీ పేరు పెట్టే సమయంలో మంచి…
-
ఆన్ లైన్ సాధనాలతో ఆన్ లైన్ తరగతులు
కరోన కారణంగా స్కూల్స్ మూతబడ్డాయి. ఆన్ లైన్లో పాఠాలు ప్రారంభం అవుతున్నాయి. ఆన్ లైన్ సాధనాలతో టీచర్లకు కొత్త బోధనా పద్దతులు అలవాటు చేసుకోవలసిన స్థితి. ఇప్పటికే ప్రేవేటు స్కూల్స్ ఆన్ లైన్ సాధనాలతో ఆన్ లైన్ తరగతులు పాఠాలు అందిస్తున్నాయి. ప్రైవేటు స్కూల్స్ లో ఆన్ లైన్ క్లాస్ టీచింగ్ ప్రారంభం అయ్యాయి. పాఠాలు ఒక చోట ఉంటూ, వేరు వేరు చోట్ల ఉన్న అనేకమంది విద్యార్ధులకు పాఠాలను డిజిటల్ సాధనాలతో చెబుతున్నారు. ఇందుకు క్లౌడ్…
-
భావి భారత దార్శనికుడు ఓ తెలుగు బిడ్డ
భావి భారత దార్శనికుడు ఓ తెలుగు బిడ్డ అంటే తెలుగు వారందరికి గర్వ కారణమే. కరిగిపోతు కొవ్వొత్తి వెలుగు ఇస్తుంది… అలా ఒక తెలుగు గడ్డపై పుట్టిన తెలుగు బిడ్డ దార్శనికత నేటి మన భారత ఆర్ధిక పురోగతి అని పెద్దలు ప్రశంసిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రశంశలు అందుకుంటున్న అలనాటి తెలుగు బిడ్డ అప్పటి భారతదేశ ప్రధానమంత్రి. ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో ఆయన పాలనలో దేశం పురోగతికి పురుడు పోసుకుంటూ ఉంటే, ఆయన తెలివికి నిశ్చేష్టతో…
-
మీచానెల్లో యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేయడం ఎలా?
మీ చానెల్లో యొక్క యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ చేయడం ఎలా? ఈ బ్లాగు పోస్టులో…. అప్ లోడ్ చేయబడిన మీ యూట్యూబ్ వీడియో మరల మీ డెస్క్ టాప్ కంప్యూటర్ నందు డౌన్ లోడ్ చేయాలంటే, కొన్ని వెబ్ సైట్స్ ఉంటాయి. మీ కంప్యూటర్ లేదా లాప్ టాప్ నందు మీ యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ చేసుకోవడం సులభమే. కంప్యూటర్ బ్రౌజర్లో వీక్షిస్తున్న వీడియో url ఈ క్రింది విధంగా ఉంది అనుకోండి. క్రింది యుఆర్ఎల్ గమనించండి…. పై యుఆర్ఎల్ నందు https://www. ఆంగ్ల అక్షరాల తరువాత youtube.com/watch?v=3wnG9k3VbVE ఈ ఆంగ్ల అక్షరాలకు ముందు ss అను రెండు అక్షరాల ఈ క్రింది యుఆర్ఎల్ మాదిరిగా జత చేసి ఎంటర్ చేయగానే… యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ లింక్ అందించే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. చుడండి పై యుఆర్ఎల్ నందు బోల్డ్ చేయబడిన ఆంగ్ల అక్షరాలు ఎక్కడ టైపు చేయబడి ఉన్నాయో… అలాగే ఏదైనా యూట్యూబ్ వీడియో లింకులో ss అను ఆంగ్ల అక్షరాలు లింక్ మద్యలో యాడ్ చేసి, సదరు వీడియోను డౌన్ లోడ్ చేయవచ్చు. మరొక వెబ్ సైట్ ద్వారా కూడా మీ చానెల్ నందు గల యూట్యూబ్ వీడియోలను సులభంగా డౌన్ లోడ్ చేయవచ్చు. మీచానెల్లో యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేయడం ఎలా? గూగల్ నందు ఈ క్రింది విధంగా y2mate అను ఆంగ్ల అక్షరాలు టైపు చేయండి. ఆ తరువాత గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ ఈ క్రింది చిత్రంలో మాదిరిగా ఉంటుంది. పై చిత్రంలో చూపిన విధంగా మొదట్లోనె కనబడుతున్న యుఆర్ఎల్ ఈ క్రింది విధంగా ఉంది. దాని పై క్లిక్ చేయగానే, సదరు వై2మేట్ వెబ్ సైట్ మీ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఈ క్రింది చిత్రం గమనించండి…. వై2మేట్.కాం ఓపెన్ అయితే ఈ క్రింది ఇమేజ్ మాదిరిగా ఉంటుంది. మీరు ఈ వెబ్ సైట్ నుండి మీయొక్క యూట్యూబ్ చానెల్ లోని వీడియోలు లేదా ఆ వీడియోకి సంబందించిన ఆడియో ఫైల్ సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ క్రింది చిత్రం గమనించండి. పై చిత్రంలో ఒక యూట్యూబ్ వీడియో మీ యూట్యూబ్ వీడియో అయితే, దాని వీడియోలో కూడా పై చిత్రంలో చూపినట్టుగానె లైక్, అన్ లైక్ బట్టన్స్ మరియు షేర్ బట్టన్ ఉంటుంది.…
-
మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ మొబైల్ యాప్
మూవీమాయా ఫ్రీ మూవీస్ లిస్ట్ మొబైల్ యాప్ ఫ్రీగా లభించే మూవీస్ లిస్ట్ ఫేవరెట్ స్క్రీనులోకి యాడ్ చేసుకుని వాచ్ చేయడానికి… తెలుగు మూవీస్ లిస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్… ఈ మొబైల్ యాప్ తెలుగు పాపులర్ మూవీస్ లిస్ట్, ఫ్యామిలి డ్రామా మూవీస్ లిస్ట్, యాక్షన్ మూవీస్ లిస్ట్… డ్యుయల్ రోల్ మూవీస్ లిస్ట్, లవ్ స్టోరీ మూవీస్ లిస్ట్, ఇంగ్లిష్ డబ్బింగ్ మూవీస్ మొదలైన మూవీస్ లిస్టులు డిస్ప్లే అవుతాయి. వాటి నుండి మీకు…
-
మీకు మీ బంధుమిత్రులకు సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు కోట్స్ 2021
సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు కోట్స్ 2021 sankranthi subhakankshalu quotes 2021 భోగినాటి భాగ్యం దినదిన ప్రవర్ధమానం కావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.. మీ వాకిలి సంక్రాంతి ముగ్గులతో మీ మనసు ముత్యాల నవ్వులతో ఉప్పొంగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు… సంక్రాంతి వస్తుంది… తెస్తుంది సంతోషాల చిరుజల్లు… ఆ చిరుజల్లులలో మీకుటుంబం తడిసి సంతోషంతో ఉండాలని కోరుకుంటూ మీకు మీ…
-
ఈ సంవత్సరం 2021 తెలుగు పండుగలు ఏకాదశి తిధులు, మాసశివరాత్రులు
ఈసంవత్సరం 2021 తెలుగు పండుగలు , ఏకాదశి తిధులు, వరలక్ష్మీవ్రతం, వినాయక చవితి, దసరా దీపావళి తదితర పం ఏఏ తేదీలలో ఏఏ రోజులలో ఏఏ పండుగలు వచ్చాయో.. జనవరి మాసంలో పండుగలు తెలుగులో 2వ తేదీ జనవరి 2021 అనగా శనివారము – సంకష్టరహర చతుర్ధి9వ తేదీ జనవరి 2021 అనగా శనివారము– సఫల ఏకాదశి10వ తేదీ జనవరి 2021 అనగా ఆదివారము- ప్రదోష వ్రతం11వ తేదీ జనవరి 2021 అనగా సోమవారము- మాస శివరాత్రి13వ…
-
భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు
భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు ఈ పోస్టులో చూద్దాం… ఇండియన్ గవర్నమెంట్ చైనా యాప్స్ బ్యాన్ చేశాకా… ఇండియన్ యాప్స్ ఏమిటి? అనే ప్రశ్న సాధారణం. మన ఇండియాలో మన ఇండియన్ డవలప్ చేసిన మొబైల్ యాప్స్ మన ఇండియన్ ఫోన్లలో ఉండాలని… లేదా మన ఇండియన్ కంపెనీస్ డవలప్ చేయించిన మొబైల్ యాప్స్ మన స్మార్ట్ ఫోన్లలో ఉండాలని… మన భావనగా ఉంది. చైనా ఆగడాలకు చెక్ పెట్టే నేపధ్యంలో మన ఇండియన్…
-
విష్ యుఏ హ్యాపీ న్యూఇయర్ 2021 టు యు అండ్ యువర్ ఫ్యామీలి
విష్ యుఏ హ్యాపీ న్యూఇయర్ 2021 టు యు అండ్ యువర్ ఫ్యామీలి మెంబర్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్…. ఆలోచనలు మనసు చేస్తూనే ఉంటుంది…. ఆలోచనలు చేయడం సహజ లక్షణం… ఆలోచించడమే అలవాటుగా ఉన్న మనసుకు, ఆలోచించడం మామూలు విషయంగానే అనిపిస్తుంది. కానీ అది ఎప్పటిలాగానే ఆలోచిస్తుంది. అటువంటి మనసుకు తన చుట్టూ ఉన్న సామాజిక స్థితి గతులలో వచ్చిన మార్పుల వలన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి.…
-
కొత్త సంవత్సరం 2021 కొద్ది గంటలలో వస్తుంటే, అదే సమయంలో ఈ 2020
కొత్త సంవత్సరం 2021 కొద్ది గంటలలో వస్తుంటే, అదే సమయంలో ఈ 2020సంవత్సరం గత సంవత్సరంగా మారుతుంది… మిత్రులతో మీటింగులు షురు అవుతాయి. మాటలు మూటలతో మిని మీటింగ్స్ ఉంటాయి. పాత సంవత్సరం – కొత్త సంవత్సరం సంధి కాలంలో స్నేహితులతో సంతోషంతో, గడిపేస్తూ, విషెస్ చెబుతూ గంటల కాలం కరిగిపోతుంది… ఎవరూ ఎలా ఉన్నా కదిలే కాలంలో తేదీని మారుస్తుంది… ప్రతి న్యూఇయర్ కొందరికి కష్టంగా, కొందరికి నష్టంగా, కొందరికి అద్భుతంగానే గడిచి ఉంటుంది. కానీ…
-
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022 న్యూఇయర్ కోట్స్
కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022 కొత్త సంవత్సరంలో మీ అందరికీ శుభములే కలగాలని కాంక్షిస్తూ తెలుగురీడ్స్.కామ్…. నూతన సంవత్సరం, సంక్రాంతి, లవర్స్ డే, పదవీ విరమణ మరియు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుగులో తెలియజేయడానికి ఉచిత ఆండ్రాయిడ్ యాప్ ఇప్పుడే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లేస్టోర్ నుండి ఇక్కడే ఇవే అక్షరాలను టచ్ చేయడం ద్వారా డౌన్ లోడ్ చేయవచ్చును. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022 కోట్స్ కొన్నింటిని తెలుగులో…
-
తెలుగు భాష గురించి తెలుగు భాష విశిష్టత
తెలుగు భాష గురించి తెలుగు భాష విశిష్టత. తెలుగు భాష అనేది ప్రధానంగా దక్షిణ భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా ప్రాంతములలోని వాడుక భాష. ఇంకా ఇతర పొరుగు రాష్ట్రాలలో మాట్లాడే వారు ఉంటారు. ఇతర దేశాలలో స్థిరపడినవారి కారణంగా అక్కడ కూడా తెలుగులో సంభాషించుకునేవారు ఉంటారు. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో మూడవ భాష తెలుగు భాష. ఇంకా తెలుగుభాష ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా అధికార భాష కూడా. తెలుగు భాష యొక్క…
-
తెలుగులో చిన్న పిల్లల పేర్లు అచ్చ తెలుగు ఆడ, మగ చిన్నారి పేర్లు
అచ్చ తెలుగులో చిన్న పిల్లల పేర్లు. బాబు పేర్లు, మగ పిల్లల పేర్లు, లిస్టు, అడ పిల్లల పేర్లు పుస్తకం, బేబీ పేర్లు, దేవుళ్ళు పేర్లు, నక్షత్రం ప్రకారం పేర్లు, చిన్నారి పేర్లు, తెలుగు బేబీ పేర్లు ఇలా ఏవైనా పేర్లు సెర్చ్ చేయడానికి తెలుగురీడ్స్ యాప్ నేటి పిల్లలే రేపటి పౌరులు అలాగే నేటి పేరు పెట్టిన పేరే రేపటి కీర్తికి నాంది. పేరు పిలుపు కూడా మనసుపై ప్రభావం చూపుతుంది. ప్రతి శబ్దానికి అర్ధం ఉంటుంది. ప్రతి శబ్దం మనసుపై ప్రభావం చూపుతుంది. మెలోడీ మ్యూజిక్ మనసుని శాంతింపజేసినట్టుగా. అలా ఆడ లేక మగ పిల్లల పేర్ల ఎంపికలో పాజిటివ్ వైబ్రేషన్ ఉండేలాగా చూసుకోవాలని పెద్దలంటారు. అందుకే పెద్దల పేర్లు చాలా వరకు దేవుళ్ళ పేర్లునే సూచిస్తారు. ఎందుకంటే దేవుళ్ళ పేర్లు పాజిటివ్ వైబ్రేషన్ కలిగి ఉంటాయని అంటారు. చిన్నారికి పేరు పెట్టేటప్పుడు తెలుగులో మంచి అర్ధం ఉండేవిధంగా పేర్లు పెట్టడం మేలని అంటారు. చిన్న పిల్లల పేర్లు సూచించే తెలుగు పుస్తకాలూ లభిస్తాయి. పిల్లల పేర్లకు ఎటువంటి అర్ధం తెలుగులో వస్తుంది చెక్ చేసుకొని పేరు పెట్టాలి. వాటినే ముద్దు పేర్లుగా అనుకుంటాం… కానీ నక్షత్రం ప్రకారం పేరులో మొదటి…
-
2020 అంతా స్టాప్ దేర్ 2021?
2020 అంతా స్టాప్ దేర్ 2021? గత ఏడాది పురుడు పోసుకున్న కరోనా ఈ ఏడాది రూపాంతరం చెందుతుంది… కొత్త ఏడాదిలోకి జర జాగ్రత్తతో అడుగు పెట్టడంతో బాటు జర జాగ్రత్త అవసరం. గతేడాదిలోకి కరోనా జాగ్రత్తలతో ఆరంభం చేయడం జరిగింది. సంవత్సరమంతా జాగ్రత్తగా ఉన్నవారు కరోనా బారిన పడలేదు. జాగ్రత్తలేనివారికి వైరస్ సోకింది. అందరికీ 2020సంవత్సరం ఇంత తొందరగా గడిచిందా? అనే ఆశ్చర్యంగానే 2020 ముగుస్తుంది. 2019 ఎండింగులో కరోనా వస్తుందేమో ఆలోచన… 2020అంతా కరోనా…
-
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్
రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ క్రియేట్ చేయడం. ఒక అన్ లిమిటెడ్ లిస్టును ఒక స్క్రీనులో చూపించాలంటే రిసైక్లర్ వ్యూ ఉపయోగించాలి. ఈ రిసైక్లర్ వ్యూతో ఎంత పెద్ద లిస్టును అయినా ఒక స్క్రీనుపై చూపించవచ్చును. అన్ లిమిటెడ్ గా ఏదైనా బిగ్ డేటా లిస్టులు వంటివి డిస్ల్పే చేయడానికి రిసైక్లర్ వ్యూ విడ్జెట్ నే ఉపయోగిస్తారు. ప్లేస్టోర్ నందు యాప్స్ అన్ లిమిటెడ్ గా వస్తూనే ఉంటాయి… అటువంటి యాప్స్ నందు రిసైక్లర్ వ్యూ…
-
ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్
ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్ ఇప్పుడు ట్రెండింగులో ఉన్న సాఫ్ట్ వేర్ డవలప్ మెంటు. ఒకనాడు కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ప్రొగ్రామింగులో ఒక ఊపు ఊపిన జావా, ఇప్పుడు మొబైల్ రంగంలో యాప్ డవలప్ మెంటులో కూడా అదే చేసింది. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో ఆండ్రాయిడ్ ఫోన్లలో వాడే మొబైల్ యాప్స్ కూడా పెరిగాయి. మొబైల్ యాప్ డవలపర్స్ పెరిగారు. మొబైల్ యాప్స్, గేమ్స్ అనేకంగా వస్తున్నాయి. గేమ్ డవలప్ మెంట్ అయితే యానిమేషన్…
-
లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్
లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ ఎలా చేయాలి? ఏవైనా కొన్ని వస్తువులు, ప్రదేశాలు, వ్యక్తులు, సర్వీసులు…. ఇలా ఏవైనా ఒకే చోట చూపడానికి జాబితా తయారు చేస్తాము. అలాగే మొబైల్ యాప్ ఒకే స్క్రీనులో కొన్ని విషయాలను చూపడానికి లిస్ట్ చేయాలి. అలా లిస్ట్ చేయడానికి లిస్టువ్యూ విడ్జెట్ ఉపయోగపడుతుంది. సింపుల్ లిస్టువ్యూ ద్వారా ఏవైనా కొన్ని వస్తువుల లేదా వ్యక్తుల లేదా సర్వీసు వివరాలను ఒక స్క్రీనులో చూపవచ్చును. లిస్టువ్యూ ఉపయోగించి, ఒక బేసిక్ ఆండ్రాయిడ్…
-
టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020
ఈ సంవత్సరం టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020… లో ఎలా ఉన్నాయో ఈ తెలుగు పోస్టులో రీడ్ చేయండి. గత ఏడాది 2020 సంవత్సరమునకు గాను, గూగుల్లో బాగా సెర్చింగ్ టాపిక్స్ ఇవే. గూగుల్ ట్రెండ్స్ వెబ్ సైటులో చూపిస్తున్న ఓవరాల్ టాప్10 సెర్చింగ్ వర్డ్స్ … ఇండియాలో శోధించిన గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ తెలుగులోనూ అన్నింటిలోనూ ఇండియన్ ప్రీమియర్ లీగ్, కరోనా వైరస్ ప్రధానంగా 2020లో కనబడతాయి. Overall (మొత్తం మీద గూగుల్ సెర్చ్…
-
ఐపిఎల్2020 కరోనా కారణంగా 5నెలలు ఆలస్యంగా
ఐపిఎల్2020 కరోనా కారణంగా 5నెలలు ఆలస్యంగా ఆరంభం అయ్యింది. సాదారణంగా ఏప్రిల్ నెలలో జరగాల్సిన ఐపిఎల్20 కప్ సెప్టెంబర్2020లో ప్రారంభం అయ్యింది. ఇన్ని మాసాలు లేటు అవ్వడానికి కారణం కరోనా… అందరినీ వణికించిన కరోనా, కరెక్టుగా ఐపిఎల్ ప్రారంభానికి ముందుగా వ్యాప్తి చెందడం ప్రారంభించింది. కరోనా రాకముందే మార్చి29న ప్రారంభం మ్యాచుతో కూడిన ఐపిఎల్ షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే కరోనా వ్యాప్తి చెందడం ప్రారంభం కావడంతో, అప్పుడే లాక్ డౌన్ కూడా అమలలోకి వచ్చింది. లాక్…
-
తెలుగు బ్లాగులు వెలుగుల పేపర్
బ్లాగుల మేటర్లో టిప్స్ ట్రిక్స్ బ్లాగులలో ఉండే మేటరులో ఎక్కువగా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. విషయాలను వివరించే ఆర్టికల్స్ కలిగి ఉండి, తెలుగు బ్లాగులు వెలుగుల పేపర్ మాదిరిగా ఉంటాయి. ఒక్కబ్లాగు ఒక టాపిక్ తీసుకుని దానిని వివరిస్తూ ఆర్టికల్ పోస్టును కలిగి ఉంటుంది. అనేక టాపిక్స్ కలిగి అనేక ఆర్టికల్స్ ను బ్లాగు కలిగి ఉంటుంది. ఆయా టాపిక్స్ బట్టి బ్లాగులలో మేటర్ వివరంగా వ్రాయబడి ఉంటుంది. ఇంకా ఈ వివరం విపులంగా ఉంటుంది.…
-
వెబ్ సైట్ షార్ట్ కట్స్ ఇన్ ఒన్ స్క్రీన్
కొన్ని వెబ్ సైట్లను తెలుసుకుంటే, యాప్స్ బదులుగా ఒక యాప్ లో అనే వెబ్ సైట్లను వాడుకోవచ్చును. వెబ్ సైట్ షార్ట్ కట్స్ ఇన్ ఒన్ స్క్రీన్. 2.9 మిలియన్ డాలర్స్ ఇన్ ఇండియన్ రూపిస్, 5.8మిలియన్ డాలర్స్ ఇన్ ఇండియన్ రూపిస్ ఇలా డాలర్ రేటు ఇండియన్ రూపాయిలలో సెర్చ్ చేస్తాము. భారతదేశ కరెన్సీలోకి డాలర్స్ కన్వెర్ట్ చేయడానికి మొబైల్ యాప్స్ ఉంటాయి. అయితే మనమొబైల్లో ఇన్ స్టాల్ చేయబడిన మొబైల్ యాప్స్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్…
-
మన భారతంలో భారత్ బంద్
ఈరోజు మన భారతంలో భారత్ బంద్ తలపెట్టారు. రైతులు, ప్రతిపక్షాలు డిసెంబర్8న భారత్ బంద్ ప్రకటించాయి. తత్ఫలితంగా నేడు భారత్ బంద్ జరగనుంది. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఈ బంద్ పిలుపు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వ్యవసాయ చట్టంకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు గత కొన్నిరోజులగా మన భారతంలో కొనసాగుతున్నాయి. ఇక రాజకీయ భారతంలో అయితే సరేసరి కొన్ని ప్రతిపక్షాలు ఈ వ్యవసాయ చట్టంకు వ్యతిరేకంగా ఉన్నాయని. రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద…
-
నక్షత్రములు పాదములు మొదటి అక్షరం
చిన్న పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు పుట్టిన సమయం బట్టి ఉన్న చూసేవి. నక్షత్రములు పాదములు బట్టి మొదటి అక్షరం ఏమిటి అనేది. 27 నక్షత్రములు 108 పాదములు ఎవరు పుట్టినా ఈ 108 పాదములలోకి వస్తారు. పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రం, నక్షత్రం యొక్క పాదమును బట్టి పేరులో మొదటి అక్షరం నిర్ణయిస్తూ ఉంటారు. ఈ క్రింది నక్షత్రముల జాబితాలో ప్రతి నక్షత్రమునకు ఎదురుగా నాలుగు అక్షరములు గలవు. అంటే పాదమునకు ఒక అక్షరము గలదు. నాలుగు…
-
గ్రేటరులో కారు వేగంగా వెళ్ళినా కమలం వికసించింది.
గ్రేటరులో కారు వేగంగా వెళ్ళినా కమలం కారు వేగానికి బ్రేకులు వేసినట్టయ్యింది. ఆశించిన ఫలితాలు అంటే టిఆర్ఎస్ కన్నా బిజెపినే సాధించినట్టయ్యింది. గ్రేటరులో కారు వేగంగా వెళ్ళినా కమలం వికసించింది. కమలనాధులు చేసిన ప్రచారం గ్రేటరు ఓటరులో మార్పును తెచ్చింది. గతంలో గ్రేటరు తీర్పు అధికార పార్టీ కారుకు సూపర్ ఫాస్ట్ అందించింది. ఇప్పుడు కారు ఫాస్ట్ వెళ్లింది. కానీ కమలం వికసించింది. దూసుకొచ్చిన కారుకు వికసించిన కమలం, కారుతో సమానంగా కనబడుతుంది. నిన్న శుక్రవారం జరిగిన…
-
గ్రేటర్ గ్రేట్ రిజల్ట్స్ ఎవరికి?
గ్రేటర్ గ్రేట్ రిజల్ట్స్ ఎవరికి అనుకూలం అంటే ప్రారంభంలో బిజెపి ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టిఆర్ఎస్ కంటే బిజెపి ఆదిక్యంలో ఉండడం విశేషం. గ్రేటరు ఎన్నికలలో పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. కానీ పోలింగ్ శాతం 50 శాతం లోపే… ప్రధాన పోటీ నెలగొన్న పార్టీలు టిఆర్ఎస్, బిజెపి పార్టీలు… ఈ రెండు పార్టీలలో గెలుపెవరిది? గ్రేటరులో గ్రేటెస్ట్ గెలుపు ? అయితే కొందరంటారు. పోస్టల్ బ్యాలెట్ ఆదిక్యం అంతగా పట్టింపుకాదు అని…. మరికొందరంటారు. పోస్టల్…
-
కార్తీకమాసంలో సోమవారం కార్తీకపౌర్ణమి కార్తీకదీపం
నిత్య దీపారాధనతో చేసినా, కార్తీకమాసంలో చేసే దీపారాధన ప్రముఖమైనదిగా చెబుతారు. ఇంకా కార్తీకమాసంలో ప్రత్యేకతిధులలో చేసే దీపారాధన విశిష్టమైనదిగా చెబుతారు. అయితే కార్తీకమాసంలో సోమవారం కార్తీకపౌర్ణమి కార్తీకదీపం అంటే మరింత విశిష్టమైనదిగా ఉంటుంది. ఇలా ఈ విధంగా కార్తీకమాసంలో సోమవారంతో కూడిన కార్తీకపౌర్ణమి రోజున కార్తీకదీపం పెట్టే విధంగా రోజులు వచ్చి ఉంటాయి. అయితే ఆ సమయంలో అందరికీ ఆ భాగ్యం తెలిసి ఉండకపోవచ్చును. లేకా తెలిసినా చేసే అవకాశం లేకపోవచ్చును. అందరికీ తెలిసేలా కొందరు చేసే…
-
తెలుగు వంటలు బుక్స్ పాపులర్ తెలుగు వీడియోస్
తెలుగు వంటలు బుక్స్ పాపులర్ తెలుగు వీడియోస్ కొన్ని ఈ తెలుగురీడ్స్ పోస్టులో… రుచికరమైన పిండి వంటలు సంతృప్తికరమైన భోజనము చేయడానికి బాగుంటుంది. మనసు సంతోషంతో భోజనము చేయడానికి తయారు అవుతుంది. మనసు ఇష్టపూర్వకంగా సంతోషంతో మితమైన భోజనము చేస్తే, అజీర్తి సమస్యలు ఉండవంటారు. వంటిల్లే ఒక చిన్నపాటి వైద్యశాల కూడా అంటారు. అందులో ఉండే పోపుల నుండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మందు తయారు చేస్తారు… మన పూర్వికులు, పెద్దలు. అంటే వంటకాలలో వాడే…
-
ఒకడే ఒక్కడు మొనగాడు హిట్ మ్యాన్
ఒకడే ఒక్కడు మొనగాడుముంబై మెచ్చిన ఆటగాడుఓటమికి తలొంచడు ఏనాడు…. ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెనుగా రోహిత్ శర్మ విషయంలో ఈ పాట బాగా సరిపోతుంది. ఏకంగా 2013 సం.లో, 2015 సం.లో, 2017 సం.లో ఐపిఎల్ క్రికెట్ కప్పులు అందుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 2019, 2020 సంవత్సరాలలో కూడా ఐపిఎల్ క్రికెట్ కప్పులను అందుకున్నాడు. కెప్టెన్ గా ఇంతటి ఘన విజయాలు అందుకున్న మరో ఐపిఎల్ కెప్టెన్ లేరు. ఐపిఎల్ ప్రారంభంలో డెక్కన్…
-
ఫ్రీ భక్తి బుక్స్ రీడ్ చేయడానికి…
మీకు మీ బంధుమిత్ర పరివారమునకు విజయదశమి శుభాకాంక్షలు… ఫ్రీ భక్తి బుక్స్ రీడ్ చేయడానికి… ఆన్ లైన్లో ఉచితగా చాలా తెలుగు పుస్తకాలు లభిస్తున్నాయి. ఫ్రీగా భక్తి బుక్స్ రీడ్ చేయవచ్చును. పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేయవచ్చును. ఈ క్రింది బటన్ క్లిక్ చేసి, గురుకుల్ వెబ్ సైటు సందర్శించవచ్చును. కొన్ని ఫ్రీ భక్తి బుక్స్ డైరెక్టుగా ఈ క్రింది బటన్ల క్లిక్ చేయడం ద్వారా రీడ్ చేయవచ్చును. ఆచారం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ…
-
WebVIew వెబ్ వ్యూ వెబ్ సైటు టు మొబైల్ యాప్
ఏదైనా ఒక వెబ్ సైటును మొబైల్ యాప్ గా కన్వర్ట్ చేయాలంటే, (WebView) వెబ్ వ్యూ విడ్జెట్ ఉపయోగిస్తారు. ఈ (WebView) వెబ్ వ్యూ లో యుఆర్ఎల్ ద్వారా ఏదైనా వెబ్ సైటు స్క్రీనుపై చూపవచ్చును. (WebView) వెబ్ వ్యూ ఉపయోగించి మొబైల్ యాప్ చేయడానికి ముందుగా ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేయండి. ఈ క్రింది ఇమేజ్ చూడండి. పై ఇమేజులో లెఫ్ట్ సైడులో గతంలో క్రియేట్ చేసిన ప్రొజెక్టులు ఉన్నాయి. ఒక వేళ మీరు కొత్తగా…
-
Android స్టూడియో మొబైల్ యాప్ అభివృద్ధి
Android స్టూడియో మొబైల్ యాప్ అభివృద్ధి చేసే కంప్యూటర్ అప్లికేషన్! దీనిద్వారా Android OS మరియు iOS మొబైల్ యాప్స్ అభివృద్ధి చేయవచ్చును. ఎక్కువమంది ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ వాడుతుంటారు. కాబట్టి ఎక్కువగా ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ అభివృద్ది చేస్తూ ఉంటారు. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు కాకుండా మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్న ఫోన్లు అంటే, అవి ఐఫోన్లు. ఇవి చాలా ప్రసిద్దం మరియు ఖరీదు ఎక్కువగా ఉంటాయి. ఐఫోన్లలో ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఓఎస్…
-
కనకదుర్గా వైభవము మూలపుటమ్మ గురించిన తెలుగు పుస్తకం
కనకదుర్గా వైభవము మూలపుటమ్మ గురించిన తెలుగు పుస్తకం. ఈ తెలుగు పుస్తకం ఆన్ లైన్ నుండి పిడిఎఫ్ రూపంలో ఉచితంగా డౌన్ లోడ్ చేయవచ్చును. ఈ క్రింది బటన్ ద్వారా ఈ మూలపుటమ్మగురించిన తెలుగు పుస్తకం డౌన్ లోడ్ చేయవచ్చును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాతి అత్యధిక వార్షికాదాయం ఉండే దేవాలయం అంటే, బెజవాడ దుర్గమ్మతల్లి దేవాలయమే. శక్తిస్వరూపిణి వెలసిన బెజవాడ ఇంద్రకీలాద్రి దేవాలయం భక్తులతో నిండి ఉంటుంది. అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ…
-
లిబ్రె ఆఫీసు రైటర్ గురించి
తెలుగులో తెలుగువారికోసం లిబ్రె ఆఫీసు రైటర్ గురించి తెలియజేయడానికి సంతోషం…. లిబ్రె ఆఫీసు రైటర్ ఇది మెక్రోసాఫ్ట్ ఆఫీసు వర్డు లాగా ఉబుంటు సిస్టంలో ఉంటుంది. అంటే లిబ్రె ఆఫీసు రైటర్ పేరుకు మాదిరిగానే లెటర్ రైటింగ్, డాక్యుమెంట్ రైటింగ్ వంటి డాక్యుమెంటేషన్ వర్కులు చేసుకోవచ్చును. అటువంటి లిబ్రె ఆఫీసు రైటర్ నందు ఉండే ఫీచర్లు గురించి తెలుగులో తెలుగురీడ్స్.కామ్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. తెలుగులో తెలియజేసే ఈ ఉంబుంటుటోరియల్ ఆంగ్రపదాలు కూడా వాడడం జరుగుతుంది. లేకపోతే…
-
Ubuntu Software Like Windows Store
విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మైక్రోసాఫ్ట్ స్టోర్ మాదిరి మాదిరి Ubunutu ఆపరేటింగ్ సిస్టంలో కూడా స్టోర్ ఉంటుంది, Ubuntu Software Like Windows Store. ఇందులో వివిధ వర్గాలకు చెందిన వివిధ రకాల కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ అప్లికేషన్ ఉంటాయి. ఉచితంగా లభించే సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ Ubunutu Software లో ఎక్కువగా కనబడతాయి. ఈ సాఫ్ట్ వేర్ నందు కనబడే ఐకాన్లపై క్లిక్ చేసి, ఆయా సాఫ్ట్ వేర్లు మీ డెస్క్ టాప్ లేదా…
-
Text Editor Ubuntu OS
విండోస్ నోట్ పాడ్ మాదిరిగా Text Editor Ubuntu OS నందు ఉంటుంది. ఏదైనా నోట్స్ టైప్ చేసుకుని సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. విండోస్ లో ఏవిధంగా నోట్ పాడ్ ఉపయోగపడుతుందో, అలానే Ubuntu OS లో కూడా టెక్స్ట్ ఎడిటర్ మనకు ఉపయోగపడుతుంది. వివిధ రకాల అప్లికేషన్ ప్రొగ్రామ్స్ దీనిని ఉపయోగించి వ్రాయవచ్చును. html, css, js, json, php, .net, xml, java తదితర కోడింగ్ భాషలు Ubuntu OS లో Text Editor…
-
Libre Office Insteadof MSOffice
విండోస్ ఆపరేటింగ్ సిస్టం బదులుగా లైనక్స్ Ubuntu ఆపరేటింగ్ సిస్టం వాడవచ్చు. అలాగే విండోస్ లోని MSOffice బదులుగా Libre Office లైనక్స్ ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంలో వాడవచ్చును. Libre Office Insteadof MSOffice in Ubuntu os. Libre Office లైనక్స్ Ubuntu osలో డిఫాల్ట్ అప్లికేషన్ గానే లభిస్తుంది. ప్రత్యేకించి మీరు Ubuntu osలో లిబ్రె ఆఫీసు డౌన్ లోడ్ చేయనవసరం లేదు. మీ కంప్యూటర్ లేక ల్యాప్ టాప్ నందు లైనక్స్ Ubuntu…
-
Ubuntu ఆపరేటింగ్ సిస్టం గురించి
తెలిసిన టెక్ విషయాలు షేర్ చేయడంలో భాగంగా నాకు తెలిసిన Ubuntu ఆపరేటింగ సిస్టం గురించి కూడా తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. మనకు ఎక్కువగా తెలిసిన విండోస్ ఆపరేటింగ్ సిస్టం కన్నా Ubuntu ఆపరేటింగ్ సిస్టం సెక్యూర్ అని అంటారు. మీకు Ubuntu ఆపరేటింగ్ సిస్టం గురించి ఈ పోస్టు ద్వారా కొన్ని విషయాలు షేర్ చేస్తున్నాను. విండోస్ ఆపరేటింగ్ సిస్టం మనకందరికీ తెలిసిన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్ఠం. వాడుకకు తేలికగా ఉండేది, ఏదైనా పాపులారిటీ త్వరగా…
-
భారతీయుడి మనోబలానికి సత్సంకల్పమే మరింత బలం
సహచరుల సంఘీభావం పొందిన వ్యక్తి, సాధనలో ముందుంటాడు. లక్ష్యం చేధించడంలో ముందుకు సాగుతాడు. అటువంటి సంఘీభావమునకు తోడు, మనోబలం కూడా తోడైతే, ఇక ఆవ్యక్తి ప్రణాళికకు పరాజయం ఉండదు. అటువంటి భారతీయుడి మనోబలానికి సత్సంకల్పమే మరింత బలం. సత్సంకల్పం చేయడం ప్రధానంగా మన భారతీయుల చరిత్రలో చదివి ఉంటాం. ధృఢ సంకల్పం మన భారతీయ పురాణ, చారిత్రక పుస్తకాలలో చదివి ఉంటాం. ఏదైనా సాధనకు మంచి పునాది పడితే, సాధకుడు మంచి ఫలితాలను సాధించడం జరుగుతుంది. చరిత్ర…
-
భారతీయ వస్తువులకు మరింత డిమాండ్ వస్తే, నాణ్యత మరింత మెరుగు అవుతుంది
విదేశీ వస్తువులు కొనుగోలు చేయడానికి కారణం… వస్తువు యొక్క నాణ్యతపరమైనా సమస్యలు అయితే… భారతీయ వస్తువులకు మరింత డిమాండ్ వస్తే, నాణ్యత మరింత మెరుగు అవుతుంది ఈ చిన్న పోస్టుని రీడ్ చేయండి…. అంతర్జాతీయంగా మన వస్తువులు పేరొందినవి ఉన్నాయి. అటువంటి వస్తువుల, సేవలలో నాణ్యతపరమైన లోపాలు కనబడవు. కారణం అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది కాబట్టి, ఆయా సర్వీసులు, ఆయా వస్తువులు నాణ్యతా పరమైన విషయాలలో రాజీపడవు. మన భారతీయ కంపెనీలు కూడా అంతర్జాతీయంగా ప్రసిద్ది చెంది…
-
కధ కదిలే మనసును నిలుపుతుంది
కధ కదిలే మనసును నిలుపుతుంది, కధ నిలిచిన మనసులొ మరొక ఆలోచనను సృష్టిస్తుంది. అల్లరి చేసే మనసును ఆసక్తికరమైన కధ కట్టిపడేస్తుంది. కధ చెప్పేవారిని బట్టి కధ మనసును ఆకట్టుకుంటుంది. కధ కంచికి మనం ఇంటికి అని కధ ముగించాక చెబుతారు. అంటే కధ వినేసమయంలో మనం మన పరిస్థితిని కూడా మరిచి కధలో లీనం అవుతాము. కధలు వినడం చిన్ననాటి నుండే ఆరంభం అవుతుంది. కధలో కనబడని పాత్రలను మనసు చూడగలడం కధలో ఉండే గొప్ప…
-
నిద్రకు మంత్రం మంచి మ్యూజిక్ మంచి మాటలు
నిద్రకు మంత్రం మంచి మ్యూజిక్ మంచి మాటలు. మంచి మ్యూజిక్ మైండుని రిలాక్స్ చేస్తుంది. మంచి మాట మనసును శాంతింపజేస్తుంది. మంచి మాటలు మంచి మిత్రుడి నుండి లభిస్తాయి. ఇంకా తల్లిదండ్రుల నుండి లభిస్తాయి. గురువుల బోధలో మేలైన మాటలు ఉంటాయి.
-
లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు
లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు అంటే కరోనా వ్యాప్తి అదుపు తప్పిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వములకు అవకాశం దొరికింది. ఇది ప్రధానంగా ఉంటే మరొక ముఖ్యమైన లాభం… ప్రకృతిలో పర్యావరణ కాలుష్యం తగ్గడం. లాక్ డౌన్ కాలంలో లాభపడింది ఎవరంటే, ప్రకృతి అని అంటారు. ఆర్దికంగా ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు అందరికీ లాక్ డౌన్ నష్టపరిస్తే, ప్రకృతికి మేలు చేసింది. లాక్ డౌన్ కు ముందు ప్రజలంతా దైనందిన జీవితంలో వాహనములు వాడుక ఎక్కువగా…
-
మంచి తెలుగు పుస్తకాలు చదివితే మంచి
మంచి తెలుగు పుస్తకాలు చదివితే మంచి ఆలోచనలు అయితే విజ్ఙానవంతమైన తెలుగు పుస్తకాలు చదివితే విజ్ఙానం గురించిన ఆలోచనలు అంటే, ఎటువంటి తెలుగు పుస్తకాలు చదివితే అటువంటి ఆలోచనలు అంటారు. తెలుగు పుస్తకాలు విజ్ఙానంతో కూడి, విషయ పరిజ్ఙానం అందిస్తాయని అంటారు. వివిధ రంగాలలో వివిధ వర్గాలలో ఉండే వివిధ తెలుగు పుస్తకాలు వివిధ రకాల విజ్ఙానంతో కూడి ఉంటాయి. సమాజం, చరిత్ర, సామాజిక అంశాలు తదితర అంశాలతో సోషల్ తెలుగు పుస్తకాలు ఉంటే, మూలకాలు, అణువులు,…
-
తెలుగు పుస్తకాలు విషయ విజ్ఙానం అందిస్తాయి.
తెలుగు పుస్తకాలు విషయ విజ్ఙానం అందిస్తాయి. పుస్తకాలలోని చదివిన విజ్ఙాన విషయాలనే తిరిగి బోధిస్తారు. పుస్తకాలలోని విషయాలతోనే కొందరు శోధకులు పరిశోధనలు చేస్తారు.. పురాణేతిహాసాలు పుస్తక రూపంలో రామాయణం – పుస్తకం, భాగవతం – పుస్తకం, శాస్త్రం – పుస్తకం, పరిశోధన – పుస్తకం.. ఏదైనా పుస్తకంలోకి విజ్ఙానం నిక్షిప్తం చేయబడుతుంది. పుస్తకంలోని విజ్ఙానం పరిశీలించబడుతుంది. కొత్త కనుగొనబడుతుంది. పుస్తకం విజ్ఙానంతో ప్రయాణం చేస్తుంది. విజ్ఙానం పరిశీలన చేస్తూ నేర్చుకుంటాం. బంధు మిత్రులు, టీచర్ల బోధనతో విజ్ఙానం…
-
యోగ సాధన తెలుగు బుక్స్
యోగ సాధన తెలుగు బుక్స్: సహజంగానే యోగా వలన ఉపయోగాలు చాలా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు అని ప్రధాని మోదీగారు మొదటి ప్రభుత్వం టెర్ములోనే చెప్పారు. ఇక సాక్ష్యాత్తు ప్రధానిగారు చెప్పాక? ఈ యోగ గురించి మనకు సందేహం ఎందుకు. అయితే ఎవరికి ముఖ్యం? ఎవరు ఎలా చేయాలి? ఎవరు చేయడానికి అర్హులు? ఈ ప్రశ్నలు చాలా ప్రధానం. అనారోగ్యంగా ఉన్నవారు యోగ వెంటనే ప్రారంభిస్తే కొత్త సమస్యలు వస్తాయని అంటారు. అలాగే వయస్సు రిత్యా కొన్ని…
-
ఆశకు హద్దుండదు ఆలోచనకు అంతుండదు
జీవితం ఆశలు ఉంటే, ఆ ఆశలకు తగ్గట్టుగా ఆలోచనలతో కూడి ఉంటుంది. అయితే ఆశకు హద్దుండదు ఆలోచనకు అంతుండదు అంటారు. ఆశలేని జీవి ఉండరు. ఆశ పెరిగే కొద్ది ఆలోచన ఆగదు. అలవాటుకు కారణం ఆశ, అత్యాశకు కారణం అలవాటు అయితే ఆశకు హద్దుండదు, ఆలోచనకు అంతం ఉండదు ఆశలు అందరికీ సహజం అయితే అవి తీరకపోతే మాత్రం ఆలోచనలు అంతం లేకుండా సాగుతాయి. ఆశ అసాధ్యం అయినప్పుడు ఇక ఆలోచనకు అంతుండదు. సాధారణ ఆశలు తీరే…
-
గురువు గురువులు గురువులతో
గురువు గురువులు గురువులతో జీవితం ఏర్పడుతుంది. ఎదుగుతుంది. వారితోనే ముడిపడి ఉంటుంది. అమ్మ దగ్గర నుండి అందరూ గురువులే. అందులో భాగంగా గురువు అమ్మనుండే జీవితం మొదలైతే, జీవితాంతం మాత్రం వ్యక్తి మనసును బట్టే ఆధారపడి ఉంటుంది. అమ్మ మొదటి గురువు, నాన్న తర్వాతి గురువు, న్యూస్ సామాజిక గురువు ఇలా గురువులతో నిండే జీవితానికి ఉద్దరించే గురువు ప్రత్యేకంగా ఉంటారు. అక్షరాభ్యాసంతో విద్యా బోధకుల రూపంలో గురువు. సందేహాలు తీర్చే స్నేహితుడి రూపంలో గురువు. అనుసరణలో…
-
గత చరిత్ర వర్తమానంలో ఒక సూచనగా
గత చరిత్ర వర్తమానంలో ఒక సూచనను తెలియజేస్తుంది. గత చరిత్రలో గడ్డుకాలం, వర్తమానంలోని పరిస్థితులకు పోలిక పెట్టినప్పుడు, గతం కన్నా వర్తమానంలో పరిస్థితులు మనిషికి అనుకూలంగానే ఉంటాయని అంటారు. చరిత్ర గతం గురించి చెబుతుంది. న్యూస్ వర్తమానం గురించి సమాచారం అందిస్తుంది. భవిష్యత్తు మన బుద్దిపై ఆధారపడి ఉంటే,,, మనకు సామాజిక అవగాహన సరిగ్గా ఉంటే..బంగారు భవిష్యత్తు. చరిత్ర మనకు గత గురించి చెబుతుంది. గతమంటే మన వెనుకటి తరానికి మార్గదర్శకంగా నిలిచినకాలం అంతకన్నా వెనుకటి కాలం…
-
పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం
పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం అయితే అన్నింటినీ పరిశీలించే మనసు, తననితానే పరిశీలన చేయడం మొదలు పెడితే, ఆ స్థితిన పండితులు అద్భుతం అంటారు. మనసు మనసుపై యుద్దం చేయడం అంటే, అందులో గెలవడం అంటే లోకాన్ని గెలిచినట్టే అంటారు. సాధారణంగా ఒకరికి సుఖం అయితే మరొకరికి దు:ఖం అయ్యే సందర్భాలు ఉంటాయని అంటారు. కానీ సుఖాలు, కష్టాలు కలిగించే కాలం దీర్ఘకాలం కష్టాలు ఇవ్వడం కోసం కరోనాని తెచ్చింది. ఈ కరోనా వలన అందరికీ కష్టమే……
-
బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు
బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు అంటారు. కారణం బుక్స్ మనలో స్ఫూర్తిని నింపుతాయి. బుక్స్ మనకు గతకాలపు విషయాలను తెలియజేస్తాయి. బుక్స్ మనకు గొప్పవారి జీవితాన్ని తెలియజేస్తాయి. కరోనాకాలం కష్టకాలం.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా మనం ఇంటికే పరిమితం అయ్యాం. అయినా మన మనసు మాత్రం టివి ద్వారానో, ఫోను ద్వారానో లోకం తిరిగి వచ్చేస్తుంది. ఎందుకు తిరగదు మనసు గొప్పదనం అదేకదా.. మనిషి కూర్చున్న చోటే…
-
పుకారు షికారు చేస్తే మనసు బేజారు
పుకారు షికారు చేస్తే మనసు బేజారు అవుతుంది. ఎందుకంటే పుకారు ఈవిధంగా… ‘గొప్పది కోల్పోయినట్టుగానో లేక ఏదో అయిపోతుందనో’ ఆందోళననే మిగుల్చును. కాబట్టి పుకారు షికారు చేస్తే మనసులో అందోళన వచ్చే అవకాశం ఎక్కువ. లోకంలో వాస్తవం ఒక్కసారిగా వస్తే, ఆపై పుకారు మాటలు ఉంటాయి. విపత్తు వాస్తవం అయితే, ఒక్కసారిగా ఊరటనిచ్చేవిగానూ లేక ఒక్కసారిగా ఆందోళన కలిగించేవిగానూ పుకారు మాటలు ఉంటాయి. పుకారు వద్దు వాస్తవం ముద్దు.. వద్దు పుకార్లను పట్టించుకోవదు.. వాస్తవంపై వెటకారం వస్తే…
-
సామెతలు సూక్తులు తెలుగు బుక్స్
సూక్తులు తెలుగు బుక్స్ సామెతలు సూక్తులు తెలుగు బుక్స్ నమస్కారం తెలుగురీడ్స్.కామ్ వెబ్ సైటు సందర్శించి ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు… మీ ఆదరణ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ… ఈ పోస్టులో తెలుగులో ఉచితంగా లభిస్తున్న సూక్తులు, సామెతలపై ఉన్న బుక్స్ గురించిన లింకులు అందిస్తూ నాలుగు మాటలు కూడా వ్రాస్తున్నాను. సమాజం చేత మంచివారుగా గుర్తింపబడినవారి మాటను కష్టకాలంలో చెడ్డవారు కూడా వింటారు. అలా సమాజం చేత మంచివారిగా గుర్తింపు పొందారు అంటే వారు గొప్పవారు…
-
ఓర్పు దేవతా లక్షణం అంటారు.
ఓర్పు దేవతా లక్షణం అంటారు. ఎందుకంటే ఓర్పు పట్టడంతోనే మన స్థితి చేజారిపోదు. మన స్థితి అలానే ఉంటే కాలం తెచ్చే కష్టం దాటిపోతుంది. స్థితి సాధారణంగానే సాగుతుంది. జీవితం తలక్రిందులు కాదు. ఓర్పు లేకపోతే జీవితం తలక్రిందులు అవుతుంది. ఈ కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే, ఓర్పుతో ఇంట్లోనే ఉండాలి. లేకపోతే జీవితం తలక్రిందులు, మనతో బాటు మరింతమంది జీవితాలు కూడా ప్రభావితం అవుతాయి. పోరాడడం జీవితంలో సాధారణంగానే సాగుతుంది. నిత్యం జీవితంలో ఎదురయ్యే సమస్యలతోనో,…
-
జీవిత చరిత్ర కధలు పిల్లలు
జీవిత చరిత్ర కధలు పిల్లలు : జీవితచరిత్రలు పిల్లల వయస్సు నుండే వ్రాసుకుంటారు, లేదా వ్రాయబడుతుంది. గొప్పవారి చరిత్రలు బాల్యం నుండి చదవడం ఒక అవగాహన ఉంటుంది. కధలు పిల్లలకు కధలు ఇష్ట అయితే నీతి కధలు చెబితే మేలు. పిల్లలు పెంచడం నేటి సమాజంలో చాలా సమస్యలు పిల్లల పెంపకం సరిగ్గా లేకపోవడమే అనే అభిప్రాయం కూడా ఉంటుంది. సమాజంచేత గుర్తింపబడి చరిత్రకెక్కినవారు అనేకమంది గురించి మన సమాజంలో గొప్పగా చెప్పబడతారు. సమాజంచేత గుర్తింపబడి సమాజం…
-
కరోనా బయట బస చేస్తే, మనఇంట్లోనే ఉంటే కాలక్షేపం బుక్ రీడింగ్ కూడా మంచి అలవాటు
కరోనా బయట బస చేస్తే, మనఇంట్లోనే ఉంటే కాలక్షేపం బుక్ రీడింగ్ కూడా మంచి అలవాటు అంటారు. బుక్ రీడింగు వలన మనోవికాసం వస్తుందని అంటారు. కరోనా కోరలు చాచి బయట బస చేసింది. బయటకుపోయినవారిపై కోరలతో కాటేయవచ్చును. అప్పటికే కాటేసినవారి ద్వారా మనకు అంటవచ్చును. ఎలాగైనా కరోనా మనపై కాటువేయడానికి కాపు కాచి ఉంటుంది. కరోనా వైరస్ ఇప్పుడు బయట బస చేసింది. ఇంట్లోకి కూడా వచ్చి ఉండే అవకాశం మనం ఇవ్వకూడదు. కోరలు చాచిన…
-
లీప్ డేన పుడితే తెలుగు పంచాంగం
ఒక వేళ ఎవరైనా లీప్ డేన పుడితే తెలుగు పంచాంగం ప్రకారం పుట్టిన రోజులు ప్రతి యేడాది జరుపుకోవచ్చును. ఈరోజు లీప్ డే, నాలుగు సంవత్సరాలలో పావు రోజు కలిపి నాలుగు సంవత్సరాలకొకసారి వచ్చే లీపు సంవత్సరంలో పూర్తి రోజుగా వస్తుంది. అదే ఫిబ్రవరి 29. మనకు కొత్త దశాబ్దం ప్రారంభం సంవత్సరంలోనే లీపుడే వచ్చింది. ఈరోజు ఫిబ్రవరి 29, 2020. ఒకవేళ ఎవరైనా ఫిబ్రవరి 29వ తేదీనాడు పుట్టి ఉంటే, ఆ రోజు ఘడియల ప్రకారం…
-
జ్ఙాన బోధ గీత అయితే
జ్ఙాన బోధ గీత అయితే రాముడు చెబితే రామగీత, శివుడు చెబితే శివగీత, కురుక్షేత్రంలో చెబితే భగవద్గీతగా మనకు వివిధ గీతలు ఉన్నాయి. గీత అంటే ఉపదేశముగా భావింపడుతుంది. భగవద్గీత అంటే భగవంతుడు, భక్తుడికి చేసిన బోధ కాబట్టి భగవద్గీతగా చెబుతారు. అలా భగవానుడు ఉపదేశించిన గీతాసారమను భగవద్గీతగా చెబుతారు. మహాభారతంలో శ్రీకృష్ణభగవానుడు కురుక్షేత్రంలో అర్జునుడికి బోధించిన గీతాబోధను భగవద్గీతకు అందరికీ తెలుసు. జ్ఙాన బోధను గీతగా చెబితే, అలా చెప్పిన జ్ఙాన బోధలు మనకు ఇంకా…
-
ఈ రోజు నేషనల్ సైన్స్ డే
ఈ రోజు నేషనల్ సైన్స్ డే, రామన్ ఎఫెక్ట్ పరిశోధనా ఫలితాన్ని ఫిబ్రవరి 28, 1928లో ధృవపరుచుకున్నారు. ఆ సందర్భంగా ఈరోజు జాతీయ వైజ్ఙానికి దినోత్సవం. కావునా ఫిబ్రవరి 28వ తేదీ జాతీయ వైజ్ఙానిక దినోత్సవం(నేషనల్ సైన్స్ డే) గా జరుపుతున్నారు. రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టింది, చంద్రశేఖర వేంకట రామన్. రామన్ ఎఫెక్ట్ అంటే… ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో (చెదురుతాయో) తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ఎఫెక్ట్ అంటారు చంద్రశేఖర్…
-
SBI కెవైసి సబ్మిట్ గడువు
SBI కెవైసి సబ్మిట్ గడువు ముగియనుండడంతో, ఆన్‌లైన్ ద్వారా sbi బ్యాంకు కెవైసి సబ్మిట్ చేయవచ్చునా? బ్యాంకుకు కెవైసి సబ్మిట్ ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా చేయలేం. మీరు ఖచ్చితంగా ఖాతా కలిగిన బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్ళవలసి ఉంటుంది. మీ బ్యాంక్ ఖాతా ఏ బ్రాంచ్‌లో ఉందో ఆ బ్రాంచికే మీరు వెళ్లాలి. అనగా హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి కెవైసి డాక్యుమెంట్లను బ్యాంకులో సంబంధిత ఆఫీసరుకు అందించాల్సి ఉంటుంది. ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పాన్ అప్డేట్ చేయవచ్చును.…
-
నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.
వ్యక్తి మనసును అంచనా వేయడం ఎదుటివ్యక్తి మనోశక్తిని బట్టి ఉంటుంది. తన మనసును తానే అంచనా వేసుకోవడం వలన అది పెరుగుతుంది. మనోనిగ్రహం పాటించడానికి, తమ మనసులో ఉన్న మిత్రుడెవరు? శత్రువు ఎవరు? తెలియాలి. ఇలా ప్రతి మనిషిలో ఉండే రెండు మనస్తత్వాలను వివరించే బుక్ నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్. ప్రతి మనిషి రెండు రకాల మనస్తత్వాలను కలిగి ఉంటారని చెబుతారు. ఒక మనసు ఒకలాగా ఆలోచన చేస్తే, మరొకటి వ్యతిరేఖంగా ఆలోచన చేస్తుంది. ఆలోచన…
-
ఎలాచదవాలి పబ్లిక్ విద్యార్ధులకు సూచనలబుక్
ఎలాచదవాలి పబ్లిక్ విద్యార్ధులకు సూచనలబుక్ తెలుగులో ఉచితంగా లభిస్తుంది. ఈ బుక్ గురించి తెలుసుకోవడానికి చదవండి…. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అదీ అందరికి తెలుసు, తెలిసిన దానిపై అంతగా ఆసక్తి ఉండదు. అదే పుట్టగానే పరిమళించని పువ్వు, కొన్నాళ్లకు పరిమళిస్తే ఆపువ్వుపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఎప్పుడూ చదివేవారు పాసవ్వడం కన్నా ఎప్పుడూ ఫెయిల్ అయ్యే విద్యార్ధి, కష్టపడి చదివి పాసయితే, ఆవిద్యార్ధిపై అందరి దృష్టిపడుతుంది. పబ్లిక్ పరీక్షలు అంటే భయంతో విద్యార్ధులు సిద్దం అవుతూ ఉంటారు.…
-
సందేహాలకు సహవాసం సమాదానపరుస్తూ ఉంటుంది
అతి సర్వత్రా వర్జయేత్ అనగా అతి చేయడం అన్ని విషయాలలోనూ, అన్ని చోట్లా, అన్ని సమయాలలోనూ మంచిదికాదని అంటారు. అతి మాట్లాడేవారికి విలువ వేరుగా ఉంటుంది. అతిగా అదేపనిగా పనిచేసుకుంటూ ఉండేవారికి లోకంతీరు తెలియదు. అతిగా తినేవారికి విలువ ఉండే విలువను ఇంకొకరు కోరుకోరు. అతిగా సంపాదించేవారిని అనుసరించాలనుకుంటారు కానీ అతిగా సంపాదించేవారికి శత్రువులు ఎక్కువగానే ఉంటారంటారు. అలాగే అతిగా అనుసరించడం, అతిగా వినడం ఏదైనా, అతి అన్నింటా అంత మంచిది కాదనే విషయం చాలమంది చెబుతూనే…
-
న్యూస్ చానల్స్ నుండి చర్చాకార్యక్రమములు
న్యూస్ చానల్స్ నుండి చర్చాకార్యక్రమములు ప్రజలకు సమాజంలో రాజకీయ పరిణామాలపై ఆసక్తిని రేకిత్తిస్తూ, అవగాహనను ఏర్పరుస్తాయి. జరుగుతున్న పరిణామాలపై ఎవరి ప్రభావం ఎలా ఉంటుంది. గతంలోని నాయకులు ప్రభావం వలన ఏ పరిణామలు సంభవించాయి? ఇప్పటి పరిణామలు సామాజిక స్థితిని ఎలా ప్రభావితం చేయబోతాయో? అవగాహన చర్చాకార్యక్రమములు చూడడం ద్వారా ఏర్పడవచ్చును. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ, ప్రజావేదిక కూల్చివేతతో సంచలనానికి తెరదీసింది. అటు తర్వాత పోలవరం ప్రాజెక్టు రీటెండర్ అంటూ మరో సంచలనం సృష్టించింది.…
-
తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్
వంద పద్యాలు అంతకన్నా ఎక్కువగా పద్యములు ఉంటే, ఆ పద్యముల సమూహమును శతకముగా చెబుతారు. పూర్వులు రచించిన పద్యములు మనకు శతకములుగా లభిస్తాయి. ఇవి ఎక్కువగా సామాజిక పరిస్థితులు, నీతి, ఆచరణ, సంప్రదాయములు, భక్తి, ఆరాధన, వ్యక్తి పరివర్తన తదితర అంశములను స్పృశిస్తూ ఉంటాయి. తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్ లో శతాదిక పద్యములతో కూడి ఉంటాయి. భక్తి పారవశ్యంతో కొందరు తమ భావనలను పద్యరూపంలో తెలియజేస్తే, కొందరు సమాజంలో వివిధ వ్యక్తిత్వాలపై తమ భావనలను వెల్లడి…
-
గ్రామ దేవతలు తెలుగు ఫ్రీబుక్
ఐకమత్యమే మహాబలము అంటారు. అటువంటి ఐకమత్యము ఒక కుటుంబంలోని నలుగురి అన్నదమ్ములలో ఉంటే, ఆకుటుంబమును శత్రుభయం తక్కువగా ఉంటుంది. ఆ కుటుంబం వృద్దిలోకి వస్తుంది అంటారు. గ్రామ దేవతలు తెలుగు ఫ్రీబుక్ లో గ్రామములో సంఘం ఐకమత్యం గురించి తెలిపారు. అలాంటి ఐకమత్యము ఒక ఊరికి ఉంటే, ఆఊరిలో తప్పులు జరగడం చాలా తక్కువగా ఉంటుందని అంటారు. కలసి ఉన్నప్పుడు తోటివారికి సమాధానం చెప్పాలన్న భావన బలంగా ఉండడం చేత, వ్యక్తి తప్పుదోవ తొక్కడంటారు. తెలుగు రాష్ట్రములలో…
-
తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్
ప్రతి మనిషికి పేరుతో బాటు ఉండే ఇంటిపేరు ఆవ్యక్తి యెక్క సామాజిక స్థితిని తెలియజేస్తుంది అంటారు. రామ, కృష్ణ, సుబ్బు, మహేశ్ ఇలా వ్యక్తిపేరు ఏదైనా ఉండనివ్వండి, కానీ సమాజంలో వ్యక్తుల ఇంటిపేర్లతో ఆయా వ్యక్తుల పలుకుబడి ఆధారపడి ఉంటుంది అంటారు. ఈ విధంగా తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్ లో వివిధ తెలుగువారి ఇంటి పేర్లు తెలియజేయబడ్డాయి. వ్యక్తి ఇంటిపేరు వలన ఆవ్యక్తి ఏ కుటుంబానికి? ఏ కులానికి ? ఏ మతానికి? చెందినవారో తెలియజేస్తుంది అంటారు.…
-
యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…
శ్రీరామాయణంలో రాముడు చరిత్రను తెలియజేస్తూ, శ్రీరాముని ధర్మాచరణను తెలియపరుస్తుంది. అయితే యోగవాశిష్ఠము మోక్షసాధనకు మంచి పుస్తకంగా చెప్పబడుతుంది. యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి… యోగవాశిష్ఠము తెలుగుబుక్ ఎవరు చదవవచ్చు అంటే… ఈ బుక్ లో ఇలా వ్రాయబడి ఉంది. ‘నేను నాది అనే అహంకార బంధనంలో చిక్కుపడి, దు:ఖాలను అనుభవిస్తూ, ఈ సంసార బంధనాల నుండి విముక్తి కోరుకునేవారు అయ్యి ఉండి ఆ భావన బాగ బలపడి, మరీ అజ్ఙాని కాకుండా, పూర్తి జ్ఙాని కాకుండా ఉన్నవారు…