Month: January 2022

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

ప్రజలు ఆర్ధిక వనరుల బాగా ఉన్నచోట, నివాసానికి అనువుగా ఉన్నచోట, సౌకర్యాలు లభించే ప్రాంతాలలో జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు… బహుశా నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు ఇంకా ఇలా ఉండవచ్చును. ప్రధానంగా నగరములలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. విశ్వవిద్యాలయములు నగరములలోనే ఉంటాయి. స్వయం ఉపాధి అవకాలు కూడా ఉంటాయి. ఆరోగ్యపరమైన సేవలు నగరములలో…Read More »

స్మార్ట్ ఫోన్ సమస్యగా మారుతుందా? ఉపయోగపడుతుందా?

స్మార్ట్ ఫోన్ సమస్యగా మారుతుందా? ఉపయోగపడుతుందా? పూర్వం పెద్దలు వస్తువు మన్నిక మరియు నాణ్యతతో బాటు వస్తువు ద్వారా కలగబోయే చేటును కూడా అంచనా వేసి, వస్తువులను ఇంటికి తెచ్చుకునేవారని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ వస్తువు కొనండి… ఈ వస్తువు వలన కలుగు ప్రయోజనాలు ఇవి… ఈ వస్తువుతో మీకు పనులు చాలా సులభం……Read More »

మోజులో పడి జీవితం కోల్పోకు

మోజుగా ఉన్నప్పుడు మనసంతా మోహమే కమ్ముకుని ఉంటుంది. కాబట్టి తప్పొప్పులు కూడా విచారించకుండా మనసు మోజులో పడిపోతుంది. మోజు పడ్డ మనసు, వ్యసనం బారిన పడిన వారి మాదిరిగా ప్రవర్తిస్తుంది… కావునా మోజులో పడి జీవితం కోల్పోకు, జీవితం చాలా విలువైనది… ప్రపంచంలో వెలకట్టలేని మెషీన్ ఉందంటే, అది మనిషి శరీరమే… దానిని మోజులో పడి పాడు చేయకు……Read More »

మనిషిని ఎప్పుడు మంచితనానికి మారుపేరు అని చెబుతారు.

అపకారికి కూడా ఉపకారం చేసేవారి గురించి, ఏమి ఆశించకుండా సాయపడే గుణం ఉన్నవారి గురించి, ద్వితీయాలోచన లేకుండా సాయం చేయడానికి చూసేవారి గురించి, తమ చుట్టూ ఉన్నవారి గురించి మంచినే చెబుతూ ఉండేవారి గురించి… ఇలా ఏదైనీ ఒక మంచి గుణ విశేషంగా ఉన్నప్పుడు మంచి వ్యక్తిగా గుర్తిస్తారు… ఎక్కువగా మంచి గుణాలు గల మనిషిని ఎప్పుడు మంచితనానికి…Read More »

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, సమయానికి తిండి, సమయానికి నిద్ర, సమయానికి పని మూడు ఉంటే…. ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కాయకష్టం చేసే వ్యక్తి, వేళకి తింటారు. వేళకి నిద్రిస్తారు… ఏదైనా కల్తీ వలన కానీ ఏదైనా అంటువ్యాది సోకితే, ఆనారోగ్యంపాలు అవుతారమో కానీ వారి శరీరం వలనే వారికి ఆనారోగ్యం కలగదు… కారణం కష్టం చేసే…Read More »

మనిషి జీవితం ఎలా ఉంటుంది!

సాధించుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. సాదించకుంటే అంత గొప్పగా ఉండదు. సమాజంలో మనిషి జీవితం ఎలా ఉంటుంది? మనిషికి తన చుట్టూ ఏర్పడి ఉన్న పరిస్థితులు, ఆ పరిస్థితులో తన లక్ష్యం… తన లక్ష్యానికి ఉపయోగపడే వనరులు… కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అంది వచ్చిన అవకాశం అందుకుంటే అందలమైనా అందుతుందని అంటారు. వ్యక్తి జీవితం అతని స్వభావం… దాన్ని…Read More »

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి! నీటి ఎద్దడి ఎదుర్కొనేవారికి నీటి విలువ తెలుస్తుంది. వారు నీటిని పొదుపుగా వాడతారు. నీరు వాడడంలో నీటి వృధా కానివ్వరు. నీటి యొక్క ఉపయోగాలు బాగా గుర్తెరిగి ఉంటారు. నీటి వృధా చేసేవారికి నీటి విలువ తెలియకుండానే నీటిని ఉపయోగిస్తూ ఉంటారు… ఎవరు ఎలా ఉపయోగించినా గాలి తరువాత మనిషి…Read More »

మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు

మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు కొన్నింటిని…. మంచి విద్యార్ధిగా ఉన్నప్పుడు మంచి లక్షణాలు ఉండడం చేత ఉపాధ్యాయుని వద్ద మంచి గుర్తింపు వస్తుంది. ఇంకా ఉపాధ్యాయుడు మంచి లక్షణాలు గల విద్యార్ధులకు పాఠాలు చెప్పడంలో ఆసక్తి చూపుతారు. అంటే ఒక విద్యార్ధికి మంచి లక్షణాలు ఉంటే, అవి తోటివారికి కూడా సాయపడతాయి… అనుకరణలో విద్యార్ధులు ఒకరిని చూసి మరొకరు…Read More »

నేర్చుకోవాలి అనే తపన ఉంటే

నేర్చుకోవాలి అనే తపన ఉంటే, అదే మన వృద్దికి కారణం కాగలదని అంటారు. తపించే స్వభావం, తాపత్రాయం నెరవేరేదాకా ఊరుకోదు. తపనే లేనప్పుడు ఎవరూ, ఏమి చేయలేరు. విద్యార్ధికి నేర్చుకోవాలనే తపన బలంగా ఉంటే, కరోనా కాలంలో కూడా ఆన్ లైన్ క్లాసుల ద్వారా విద్యను అభ్యసించడానికి కృషి చేస్తారు… ఆ తపన లేకుంటే మాత్రం, ఎలా స్కూల్…Read More »

పండుగ అంటే ఏమిటి వివరించండి?

పండుగ అంటే ఏమిటి వివరించండి? ప్రతి సంవత్సరం తెలుగు కాలమానం ప్రకారం తెలుగు మాసములలో గల పక్షములో, నిర్ధిష్ట తిధి ఆధారంగా వచ్చే పండుగలు కొన్నింటిని పర్వదినాలుగా చెబుతారు… ఆయా రోజులలో ప్రత్యేకంగా దైవపూజలు చెబుతూ ఉంటారు. ఉదాహరణ: చైత్రమాసంలో తొలి తిధి ఉగాది పరిగణించబడుతుంది. ప్రతిసంవత్సరం చైత్రమాసంలో వచ్చే మొదటి తిధి ఉగాది పండుగ జరుపుకుంటూరు. అలా…Read More »

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

వ్యక్తి శరీరంలోనే అనేక వ్యవస్థలు ఉంటాయి. జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ… తదితర వ్యవస్థలు. ఇలా వ్యక్తి శరీరంలో ఉండే అన్ని వ్యవస్థల పనితీరు సక్రమంగా ఉంటేనే, ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఆయుష్సు ఉన్నంతవరకు జీవించగలడు. లేకపోతే ఆ వ్యక్తి అనారోగ్యపాలు అవుతాడు… అలాగే సమాజం కూడా అనేక వ్యవస్థలతో కలిసి ఉంటుంది. వ్యక్తిలో వ్యవస్థల…Read More »

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

కుటుంబ వ్యవస్థను అర్ధం చేసుకోవాలి. ముందుగా మనకున్న కుటుంబం గురించి తెలుసుకోవాలి. మన కుటుంబంలో పూర్వీకుల ఆచార వ్యవహారాల అర్ధం ఏమిటో తెలుసుకోవాలి. ఇంట్లో పెద్దవారిపై ఎందుకు గౌరవం కలిగి ఉండాలో, తెలిసి ఉండాలి. ముఖ్యంగా ఒకరంటే ఒకరికి నమ్మకం… ఒకరి స్వభావం గురించి ఒకరికి అవగాహన కలిగి ఉంటూ, ఒకరిపై ఒకరికి సదభిప్రాయం కలిగి ఉండాలి. అప్పుడే…Read More »

దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.

అటువంటి అంశాలు తాత్కలిక కాలంలో ప్రభావం చూపనట్టుగా ఉంటూ, తర్వాతి కాలంలో ప్రభావం చూపుతాయి…. అంటే రహస్యంగా మనపై నిఘా పెట్టిన వ్యక్తి మనతో మాములుగానే మాట్లాడుతూ ఉంటూ, మనకు సంబంధించిన అంశాలలో వారికి అవసరమైన విషయం తెలిసేవరకు ఓపిక పట్టినట్టుగా దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు కూడా మొదట్లో వాటి ప్రభావం చూపక, ఆపై ప్రభావం చూపిస్తూ…Read More »

దైనందిన జీవితంలో పరోక్షంగా నష్టం చేసే విషయాలు వార్తాపత్రికల ద్వారా

దైనందిన జీవితంలో పరోక్షంగా నష్టం చేసే విషయాలు వార్తాపత్రికల ద్వారా తెలుసుకోవడం… గురించి ఈ వ్యాసం. పత్రికల కధనాలు సామాజిక భవిష్యత్తును లేక సామాజిక చరిత్రను సృజిస్తూ ఉంటాయి. అవి రచయిత సామాజిక దృష్టి లేక మనోవిజ్ఙానం ఆధారంగా పత్రికలలో ప్రచురితం అవుతూ ఉంటాయి… విశ్లేషణాత్మక కధనాలు సామాజిక ప్రయోజనార్ధం ప్రచరురించడం లేదా వ్యాఖ్యానాల రూపంలో టివిలలో వస్తూ…Read More »

తెలివి అంటే ఏమిటి తెలివి తేటలు ఏవిధంగా ఉపయోగపడతాయి?

తెలివి అంటే ఏమిటి తెలివి తేటలు ఏవిధంగా ఉపయోగపడతాయి? తెలివి అంటే తెలిసి ఉన్న విషయ పరిజ్ఙానంతో చురుకుగా ఆలోచిస్తూ, పనిని సులభంగా పూర్తి చేయడం… పనితనంలో తెలివి అయితే, తెలిసిన విషయ విజ్ఙానంతో అప్పటికప్పుడు అవసరమైన మాటలు మాట్లాడడం మాటకారి… లేదా తెలివిగా మాట్లాడుతారని అంటారు. ఎరుకతో వ్యవహరించడం అంటే మేట్కోని ఉండడం తెలివిగా వ్యవహరించడం… ఏదైనా…Read More »

పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో

పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో…. పెద్దల మాట చద్ది మూట అన్నది నిజం. ఎందుకంటే పెద్దవారి జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగి ఉంటాయి. ఏది మంచో, ఏది చెడో వారికి అనుభవంలోకి వస్తాయి. పెద్దవారు సమాజంలో జరుగుతున్న సంఘటనలను పరిశీలన చేసి ఉంటారు. వారికి అనేక విషయాల పట్ట అవగాహన, జ్ఙానం కలిగి ఉంటారు. కావునా…Read More »

త్యాగం గొప్పతనం ఏమిటి వివరించండి.

త్యాగం గొప్పతనం ఏమిటి వివరించండి. త్యాగం అంటే తన దగ్గర ఉన్నదానిని ఫలితం ఆశించకుండా ఇచ్చేయడమే… లేదా ఖర్చు చేయడమే. త్యాగమూర్తుల త్యాగ ఫలితం భవిష్యత్తు తరం కూడా అనుభవిస్తుంది. సాయం ఒకరికే ఉపయుక్తం కావచ్చును… కానీ త్యాగ ఫలితాలు మాత్రం ఒక తరానికి లేదా కొన్ని తరాలకు సమాజంలో ఉపయోగపడుతూనే ఉంటాయని అంటారు. ధనవంతుడు తన దగ్గర…Read More »

కోవిడ్ కారణంగా చదువు అయితే

కోవిడ్ కారణంగా చదువు అయితే, ఆగుతుంది…. నడుస్తుంది… కానీ పూర్తి విద్యా సంవత్సరం కొనసాగింపు కావడంలేదు… కారణం కరోనా వైరస్…. కాబట్టి ఒక విద్యా సంవత్సరం నిర్విరామరంగా పూర్తి అయ్యే అవకాశం ఉన్నప్పుడే, విద్యాభ్యాసం బాగుంటుందని అంటారు. అయితే కోవిడ్ కారణంగా చదువును వాయిదా వేయడం విద్యార్ధిగా తప్పు చేసినట్టే… ఎందుకంటే…. ఈ తెలుగు వ్యాసంలో చదువు వలన…Read More »

తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి

తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి. వారి కష్టాలలో పాలుపంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కష్టపడుతున్న తల్లిదండ్రుల ఆర్దిక ప్రయత్నాలలో తమవంతుగా వారికి సాయంగా ఉండాలి. అమ్మానాన్నలు ఇద్దరూ కూడా పిల్లల భవిష్యత్తుకోసం కష్టపడుతూ ఉంటారు. కొందరికి వారసత్వంగా వచ్చిన ఆస్తి పాస్టులుంటాయి… కొందరికి అటువంటి ఆస్తి ఉండదు… కానీ పిల్లల భవిష్యత్తుకోసం పాటుపడుతూ ఉంటారు… కొందరు…Read More »

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు మేలు కలుగుతుంది. చెట్లనుండి విడుదల అయ్యే ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు… అంటే కొన్ని నిమిషాలపాటు ఊపిరి తీయకపోతే, ప్రాణం నిలవదు… అటువంటి మన ప్రాణాలకు ఆధారం ఆక్సిజన్, అటువంటి ఆక్సిజన్ చెట్ల వలన సమృద్దిగా లభిస్తుంది. చేసిన మేలు మరిచేవాడిని కృతఘ్నుడు అంటాము… కృతఘ్నుడికి క్షమా బిక్షలేదని అంటారు. మరి చెట్టు…Read More »

పుష్ప సినిమా హిట్ అనుకొంటివా? ఫట్ అనుకొంటివా?

పుష్ప సినిమా హిట్ అనుకొంటివా? ఫట్ అనుకొంటివా? చాలామంది మదిలో మెదిలే ప్రశ్న. అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్ హిట్ కానీ సినిమా క్లైమాక్స్ ఆసక్తిగా లేదని అభిప్రాయాలు. పాటలు సూపర్ హిట్ కానీ సినిమా ముగింపులో ఆసక్తికరంగా లేదు… సుకుమార్ డైరక్షన్ సూపర్ కానీ సినిమ క్లైమాక్స్ తేలిపోయింది… సినిమాలో అన్నీ బాగున్నాయి కానీ నిడివి ఎక్కువైంది….…Read More »

ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన పర్వదినం

ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన పర్వదినం. ముక్కోటి ఏకాదశి తిధిన తలంపులన్నీ భగవంతుడి కోసం. పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక తప్పదు. గిట్టిన ప్రతి ప్రాణీ పుట్టక తప్పదు. జీవనయాత్రలో ఎన్నో పుట్టుకలు, మరెన్నో మరణాలు అయితే జనన మరణ సమయాలలో తీవ్రమైన బాధను భరించవలసి ఉంటుంది. జీవి యాత్రలో మరణం లేని దశకు చేరే అవకాశం మనిషిగా…Read More »

నా ఇష్టమైన గేమ్ షెటిల్

నా ఇష్టమైన గేమ్ షెటిల్. ఎందుకంటే నేను ఉదయం వేళల్లో షెటిల్ ఆడితే, అది నాకు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంకా షెటిల్ ఆడడం వలన నేను ఎప్పుడూ ఉల్లాసంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. చూడడానికి ఇష్టమైన గేమ్ అంటే క్రికెట్… కానీ గేమ్ చూడడం వలన కలిగే సంతోషం కన్నా ఆడితే వచ్చే సంతోషం ఎక్కువ… కాబట్టి వీలైనన్ని రోజులు…Read More »

విద్యార్ధులను పబ్ జీ గేమ్ ఆడేందుకు అనుమతించకూడదు.

విద్యార్ధులను పబ్ జీ గేమ్ ఆడేందుకు అనుమతించకూడదు. ఎందుకంటే పబ్ జీ గేమ్ ఒక అలవాటుగా మారి అది చివరికి వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. వ్యసనం వ్యక్తి పతనానికి నాంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పబ్ జీ వంటి గేమ్స్ ఆడేందుకు విద్యార్ధులను అనుమతించరాదు. పబ్ జీ గేమ్ ఇది ఒక స్మార్ట్ ఫోన్ ఇది ఆడుతూ…Read More »

జీవితంలో నా లక్ష్యం గురించి

మనిషి జీవితంలో నా లక్ష్యం గురించి ఒక వ్యాసం వ్రాయడానికి… మనకు లక్ష్యం ఖచ్చితంగా మనం ఏర్పరచుకున్నదో లేక పెద్దలు చెప్పగా విని మనం ఏర్పరచుకోవడమో… ఏదో ఒక విధంగా లక్ష్యం ఏర్పడుతుంది. అయితే ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఏర్పడుతుంది. అది ఆర్ధికంగా బాగా ఎదగాలి అని కొందరికి ఉంటే, మంచి ఉద్యోగం సంపాదించాలి.…Read More »

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి. ధూమపానం అంటే పొగ తాగడం అంటారు. అంటే చుట్ట, బీడి, సిగరెట్ తదితర వాటితో హానికరమైన ధూమపానం చేయడం ప్రమాదకరం. చుట్ట, బీడి, సిగరెట్ వంటివి తాగుతూ, పొగ బయటికి వదలడంతో, ఆ పొగ పీల్చినవారికి కూడా అనారోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువ అని వైద్యులు అంటారు. చుట్ట, బీడి, సిగరెట్ వంటి…Read More »

ఇతిహాసం మహాభారతంలోని పర్వాలు పేర్లు

మహా భారతంలోని పర్వాలు పేర్లు. మహా భారతంలో పద్దెనిమిది పర్వాలున్నాయి. మహాభారతం రాసింది ఎవరు అంటే సంస్కృతంలో వేదవ్యాసుడు మహాభారత రచన చేస్తే, ముగ్గురు తెలుగు కవులు తెలుగులోకి అనువాదం చేశారు. ఈ పద్దెనిమిది పర్వాలను కవిత్రయంగా పిలవబడే నన్నయ్య, తిక్కన, ఎఱ్ఘాప్రగడ తెలుగులోకి అనువదించారు. జయ సంహిత అను నామము మహాభారతం మరొక పేరు అంటారు. మహాభారతం…Read More »

ఆశావాదం నిరాశావాదం మీ మాటలలో రాయండి.

ఆశావాదం నిరాశావాదం మీ మాటలలో రాయండి. భవిష్యత్తు గురించి విశ్వాసంతో ఉంటూ, సానుకూల దృక్పధంతో సానుకూల ఆలోచనలు చేయడం అయితే దీనికి విరుద్ధంగా నిరాశావాదం ఉంటుందని అంటారు. ఆశావాదం వ్యక్తికి పాజిటివ్ అయితే, నిరాశావాదం వ్యక్తికి నెగిటివ్ అంటారు. ఆశతో జీవిస్తూ, ఆశలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ జీవితం సాగించాలి కానీ ఆశాభంగం జరిగినప్పుడు నిరాశ, నిస్పృహలకు లోను కాకుడదని…Read More »

శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి

శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి! శాంతిగా ఉండే మనసు బాగా ఆలోచన చేయగలిగితే, అశాంతితో ఉండే మనసు అసహనంతో ఉంటుంది. పరిష్కార ధోరణి కానరాదు. శాంతియుత వాతావరణంలో వ్యక్తి జీవనం ప్రశాంతంగా ఉంటుంది. శాంతస్వభావం ఉన్నవారి మాటతీరు ఆహ్లాదకరంగా ఉంటుంది. శాంతము లేని చోట సౌఖ్యముండదని అంటారు. దైనందిన జీవితంలో సమస్యల వలయం ఏర్పడుతూనే ఉంటే, అశాంతితో ఉన్నవారు…Read More »

సమర్ధులకు క్షమ అవసరం వ్యాసం వివరించండి

సమర్ధులకు క్షమ అవసరం వ్యాసం వివరించండి! ”బలవంతుడు భరిస్తాడు… బలహీనుడు అరుస్తాడు” అంటూ ఒక తెలుగు సినిమా డైలాగ్ ఉంది. కాబట్టి సహజంగానే సమర్ధుడుకి సహనం ఎక్కువగా ఉంటుందని అంటారు. ఎట్టి పరిస్థితులలోనూ సమర్ధుడు తన సహనాన్ని కోల్పోకుండా విచక్షణతో ఉండాలని పెద్దలంటారు. బలవంతుడు భరించే సహన గుణం లేకపోతే, అతని కోపానికి అర్ధం లేకుండా పోతుంది. సమర్ధత…Read More »

స్వశక్తి చేత ఏ పనులనైనా సాధించవచ్చునా?

స్వశక్తి చేత ఏ పనులనైనా సాధించవచ్చునా? అవును స్వశక్తి చేత పనులను సాధించుకోగలమని పెద్దలు చెబుతూ ఉంటారు. తనను తాను నమ్మిన వ్యక్తి, తన శక్తిపై తనకు సంపూర్ణ అవగాహన కలిగి ఉంటారు. అవగాహనా రాహిత్యం లేకపోవడం వలన కార్యములు విజయవంతంగా ప్రారంభించగలరు. తనకు తెలిసి ఉన్న విషయములలోనే తనకున్న పరిజ్ఙానం చేత, తను చేయగల పనులను ప్రారంభించడంతో…Read More »

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా? వ్యాసం. అమ్మ తనకు తెలిసిన భాషలో పిల్లలతో సంభాషిస్తుంది. అమ్మకు తెలిసిన భాష కూడా వాళ్ళమ్మ వద్ద నుండే నేర్చి ఉంటుంది. ఒక ప్రాంతంతో మాట్లాడే భాష ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినవారికి మాతృభాషగా ఉంటుంది. అమ్మ మాట్లాడే భాషలోనే పెరిగిన పిల్లలు, అదే భాష ద్వారా విషయాలను గ్రహించడంలో అలవాటు పడి…Read More »

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది. అలా కాకుండా మనమనే భావన కొరవడితే, అది కుటుంబంలో బంధాలను బలహీనపరుస్తుంది. కావునా కుటుంబంలో సభ్యులందరిలోనూ మనమనే ఏక భావన ఉండడం, ఆ కుటుంబానికి శ్రేయష్కరం అంటారు. మనమనే ఐక్యతా భావన ఒక కుటుంబానికి బలమైన భావనగా చెబుతారు. కుటుంబ సభ్యులంతా కుటుంబ పెద్ద మాటకు కట్టుబడి ఉండడం వలన, సదరు కుటుంబానికి…Read More »

మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి?

మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి? ప్రధానంగా ప్రధమ పుత్రుడు కానీ ఏకైక పుత్రుడు కానీ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే విధంగా జీవించాలని పెద్దలు అభిప్రాయపడుతూ ఉంటారు. పితృవాక్య పరిపాలన ప్రధాన కర్తవ్యంగా జీవించాలని రామాయణం మనకు బోధిస్తుంది… రామాయణం ప్రకారం ఆలోచిస్తే, తండ్రిమాటకు విలువనిచ్చి జీవించడం కుమారుడి ప్రధాన లక్షణంగా కనబడుతుంది. మంచి కుమారుడు తండ్రిమాట వినాలి…Read More »

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం. మనిషికి ఉండకూడని వ్యసనంగా పెద్దలు చెబుతారు. కానీ ఈ వ్యసనం నేటి సమాజంలో ఎక్కువమందికి ఉండడం దురదృష్టకరం అంటారు. అందుకు కారణం మద్యపానం వలన మత్తులో ఉంటూ, బాధని మరిచిపోతామనే అపోహలో ఉంటారని, ఇంకా మద్యపానం వలన జరిగే నష్టం గురించి అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం అంటారు. మద్యపానం మూలంగా కలిగే…Read More »

మన మహనీయుడు వేమన యోగి

మన మహనీయుడు వేమన యోగి, తన పద్యములతో వ్యక్తులను ప్రశ్నించాడు. సూటిగా ప్రశ్నించే భావములు వేమన పద్యాలలో ఉంటాయి. యోగి వేమన సుమారు 1652 – 1730 మధ్య కాలములో జీవించారిన చరిత్ర. కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వారు అని చెబుతారు. వేమన పద్యాలు1839లో పుస్తకం రూపంలోకి వచ్చాయి. లోకం తీరు గురించి పద్యాలు ఉంటాయి. వ్యక్తి…Read More »

పింగళి వెంకయ్య మన మహనీయుడు

పింగళి వెంకయ్య మన మహనీయుడు. ఈయన మన భారతదేశపు జాతీయ జెండా రూపకల్పన చేశారు. మన పింగళి వెంకయ్య గారి జన్మస్థలం: నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణజిల్లాలోని మచిలీపట్నంకు దగ్గరగా ఉన్న మొవ్వ మండలంలోని భట్లపెనుమర్రు గ్రామంలో జన్మించారు. పింగళి వెంకయ్య గారి తల్లిదండ్రులు : వెంకటరత్నమ్మ – హనుమంతరాయుడు | పుట్టిన తేదీ : 2వ తేదీ…Read More »

పివి నరసింహారావు మన మహనీయుడు

మన తెలుగు జాతి గర్వించదగిన మహానుభావులలో పి.వి. నరసింహారావు గారు చాలా ప్రముఖులు. పివి నరసింహారావు మన మహనీయుడు, మన దేశ మాజీ ప్రధాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. భారతదేశానికి తొలి తెలుగు ప్రధానమంతి ఇంకా మొదటి దక్షిణదేశపు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు గారు 1921 సంవత్సరంలో జూన్…Read More »

తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం తెలుగు వాడివైనందుకు గర్వించు

తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం, తెలుగు వాడివైనందుకు గర్వించు అని మన పూర్వీకులు పట్టుబట్టారు. మన పెద్దవారు తెలుగు వారలమైనందుకు ఎంతగానో సంతషించారు కావునా వారు తెలుగులో అద్భుతమైన మాటలు చెప్పగలిగారు. అలా తెలుగులో అద్భుతమైన మాటలు చెప్పగలిగారు అనడానికి ఉదాహరణ ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు… మన తెలుగు మహనీయుడైన శ్రీకృష్ణదేవరాయలు ఏమని చెప్పారంటే దేశభాషలందు తెలుగులెస్స… ఇలాంటి అద్భుతమైన…Read More »

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడం ఒక అలవాటుగా ఉండడం వలన నాకు రాజకీయం గురించి కొంచె అవగాహన కలుగుతుంది. గత కొంతకాలంగా దేశ రాజకీయాలు అయితే జాతీయతా భావం ప్రజలలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజల ఆలోచనా తీరు గమనిస్తున్న రాజకీయ పార్టీలు జాతీయతా భావమునే ప్రచారాస్త్రాలుగా మార్చుకుని…Read More »

తెలుగు దూరమవుతున్నారు తెలుగు మరిచి పోయావా

తెలుగు దూరమవుతున్నారు తెలుగు మరిచి పోయావా మన తెలుగుకు మనం దగ్గరగానే ఉన్నామా…. మన మాతృభాష అయిన తెలుగును మరిచి పోయావా? ఎందుకు అంటున్నారంటే, నేటి పిల్లల్లో తెలుగు పుస్తకం చదవడానికి కష్టపడుతున్నారు. ఇంగ్లీషులో పుస్తకం ఈజీగా చదివేస్తున్నారు. అవును నేటి కాలంలో టాలెంటుతో బాటు ఇంగ్లీషు అవసరం అనర్ఘలంగా మాట్లాడగలిగితేనే కార్పోరేట్ రంగంలో మంచి ఉద్యోగం లభిస్తుంది.…Read More »

దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా కాలహరణం

దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా ఇచ్చే ఫలితాలు ఉండవు. కాలహరణం కూడా చేస్తాయి. విమర్శలుపాలు అవుతాయి. ఇలా ముందుగానే నెగటివ్ ప్రభావాన్ని దీర్ఘకాలిక ప్రణాలికలు పొందే అవకాశం కూడా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రణాలికల ఫలితం తొలుత చిన్న ప్రకాశం మాదిరిగానే కనబడుతుంది. ప్రయత్నం చేయగా, దీర్ఘకాలంలో ప్రకాశం ఎందరికో వెలుగును చూపగలదు. మారుతున్న కాలంలో వేగంగా ఫలితాలను పొందుతున్న రోజులలో…Read More »

విశ్వసనీయత గురించి మీ మాటలలో వివరించండి

విశ్వసనీయత గురించి మీ మాటలలో విశ్వసనీయత ప్రధానమని తెలుగులో వివరించండి. విశ్వసనీయత జీవితంలో చాలా ముఖ్యమైనది. విశ్వాసం ఏర్పడిన తర్వాత దానిని నిలబెట్టుకోవడం వ్యక్తికి చాలా అవసరం. విశ్వాసం కోల్పోతే అర్హతను కోల్పోవలసి ఉంటుంది. వ్యక్తికైనా, వ్యవస్థకైనా, సంస్థకైనా, రాజకీయ పార్టీకైనా చివరికి ఒక ప్రాంతమైనా విశ్వసనీయత ప్రధానమైన ప్రభావం చూపగలదు. ఒక ప్రాంతంలో దారి దోపిడి దొంగలు…Read More »

పావురం గురించి తెలుగులో వ్యాసం

పావురం గురించి తెలుగులో వ్యాసం ! ప్రధానంగా తెల్లని పావురం శాంతికి సంకేతంగా చెబుతారు. పావురం ప్రధానంగా ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. చాలా దూరంలో ఉన్నవాటిని కూడా ఇవి గుర్తించగలవు. 16గంటలు అవిశ్రాంతంగా ఆకాశంలో ఎగురగలవు. అందుకే వీటిని పూర్వపు కాలంలో సందేశాలు ఒక ప్రాంతం నుండి మరొక సుదూర ప్రాంతానికి పంపడానికి ఉపయోగించేవారు. పావురాలు తలను పైకెత్తకుండానే…Read More »

స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన

స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన ఆలోచనలు లేని సమాజంలో స్త్రీ పూజింపబడదు అంటారు. అయితే మనదేశంలో స్త్రీ పూజింపబడింది. స్త్రీ గౌరవింపబడింది. స్త్రీ పట్ల మర్యాద పూర్వకమైన ప్రవర్తన కలిగి ఉన్న సమాజం మన భారతీయ సమాజం అని ప్రపంచం కీర్తించింది. అయితే ఇప్పుడు అదే దేశంలో కూడా స్త్రీ లైంగిక వేధింపులకు గురి…Read More »