సందేహాలకు సహవాసం సమాదానపరుస్తూ ఉంటుంది

అతి సర్వత్రా వర్జయేత్ అనగా అతి చేయడం అన్ని విషయాలలోనూ, అన్ని చోట్లా, అన్ని సమయాలలోనూ మంచిదికాదని అంటారు. అతి మాట్లాడేవారికి విలువ వేరుగా ఉంటుంది. అతిగా అదేపనిగా పనిచేసుకుంటూ ఉండేవారికి లోకంతీరు తెలియదు. అతిగా తినేవారికి విలువ ఉండే విలువను ఇంకొకరు కోరుకోరు. అతిగా సంపాదించేవారిని అనుసరించాలనుకుంటారు కానీ అతిగా సంపాదించేవారికి శత్రువులు ఎక్కువగానే ఉంటారంటారు. అలాగే అతిగా అనుసరించడం, అతిగా వినడం ఏదైనా, అతి అన్నింటా అంత మంచిది కాదనే విషయం చాలమంది చెబుతూనే […]

న్యూస్ చానల్స్ నుండి చర్చాకార్యక్రమములు

న్యూస్ చానల్స్ నుండి చర్చాకార్యక్రమములు ప్రజలకు సమాజంలో రాజకీయ పరిణామాలపై ఆసక్తిని రేకిత్తిస్తూ, అవగాహనను ఏర్పరుస్తాయి. జరుగుతున్న పరిణామాలపై ఎవరి ప్రభావం ఎలా ఉంటుంది. గతంలోని నాయకులు ప్రభావం వలన ఏ పరిణామలు సంభవించాయి? ఇప్పటి పరిణామలు సామాజిక స్థితిని ఎలా ప్రభావితం చేయబోతాయో? అవగాహన చర్చాకార్యక్రమములు చూడడం ద్వారా ఏర్పడవచ్చును. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ, ప్రజావేదిక కూల్చివేతతో సంచలనానికి తెరదీసింది. అటు తర్వాత పోలవరం ప్రాజెక్టు రీటెండర్ అంటూ మరో సంచలనం సృష్టించింది. […]

తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్

వంద పద్యాలు అంతకన్నా ఎక్కువగా పద్యములు ఉంటే, ఆ పద్యముల సమూహమును శతకముగా చెబుతారు. పూర్వులు రచించిన పద్యములు మనకు శతకములుగా లభిస్తాయి. ఇవి ఎక్కువగా సామాజిక పరిస్థితులు, నీతి, ఆచరణ, సంప్రదాయములు, భక్తి, ఆరాధన, వ్యక్తి పరివర్తన తదితర అంశములను స్పృశిస్తూ ఉంటాయి. తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్ లో శతాదిక పద్యములతో కూడి ఉంటాయి. భక్తి పారవశ్యంతో కొందరు తమ భావనలను పద్యరూపంలో తెలియజేస్తే, కొందరు సమాజంలో వివిధ వ్యక్తిత్వాలపై తమ భావనలను వెల్లడి […]

ప్రొఫెసర్ కె నాగేశ్వర్ విశ్లేషణలు

రాజకీయ సామాజిక పరిస్థితులలో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ విశ్లేషణలు వీడియోలు చూడడం వలన ప్రస్తుత రాజకీయ పరిణామలపై అవగాహన ఉంటుంది. తెలుగు రాష్ట్రముల రాజకీయ పార్టీలు, జాతీయ రాజకీయ పార్టీల గురించి, ఆయా పార్టీలు నాయకులపై విమర్శనాత్మక విశ్లేషణలు వీడియోల రూపంలో ఉంటాయి. రాజకీయం నాయకుల ప్రయోజనాలతో బాటు పార్టీ ప్రయోజనాలు మరియు ప్రజా ప్రయోజనాలు కోసం సాగుతుందంటారు. రాజకీయంగా పార్టీల పొత్తులు పార్టీ ప్రయోజనాలతో బాటు ప్రజాప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఒక కూటమిగా ఏర్పడుతూ ఉంటారు. […]

గ్రామ దేవతలు తెలుగు ఫ్రీబుక్

ఐకమత్యమే మహాబలము అంటారు. అటువంటి ఐకమత్యము ఒక కుటుంబంలోని నలుగురి అన్నదమ్ములలో ఉంటే, ఆకుటుంబమును శత్రుభయం తక్కువగా ఉంటుంది. ఆ కుటుంబం వృద్దిలోకి వస్తుంది అంటారు. గ్రామ దేవతలు తెలుగు ఫ్రీబుక్ లో గ్రామములో సంఘం ఐకమత్యం గురించి తెలిపారు. అలాంటి ఐకమత్యము ఒక ఊరికి ఉంటే, ఆఊరిలో తప్పులు జరగడం చాలా తక్కువగా ఉంటుందని అంటారు. కలసి ఉన్నప్పుడు తోటివారికి సమాధానం చెప్పాలన్న భావన బలంగా ఉండడం చేత, వ్యక్తి తప్పుదోవ తొక్కడంటారు. తెలుగు రాష్ట్రములలో […]

తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్

ప్రతి మనిషికి పేరుతో బాటు ఉండే ఇంటిపేరు ఆవ్యక్తి యెక్క సామాజిక స్థితిని తెలియజేస్తుంది అంటారు. రామ, కృష్ణ, సుబ్బు, మహేశ్ ఇలా వ్యక్తిపేరు ఏదైనా ఉండనివ్వండి, కానీ సమాజంలో వ్యక్తుల ఇంటిపేర్లతో ఆయా వ్యక్తుల పలుకుబడి ఆధారపడి ఉంటుంది అంటారు. ఈ విధంగా తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్ లో వివిధ తెలుగువారి ఇంటి పేర్లు తెలియజేయబడ్డాయి. వ్యక్తి ఇంటిపేరు వలన ఆవ్యక్తి ఏ కుటుంబానికి? ఏ కులానికి ? ఏ మతానికి? చెందినవారో తెలియజేస్తుంది అంటారు. […]

యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…

శ్రీరామాయణంలో రాముడు చరిత్రను తెలియజేస్తూ, శ్రీరాముని ధర్మాచరణను తెలియపరుస్తుంది. అయితే యోగవాశిష్ఠము మోక్షసాధనకు మంచి పుస్తకంగా చెప్పబడుతుంది. యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి… యోగవాశిష్ఠము తెలుగుబుక్ ఎవరు చదవవచ్చు అంటే… ఈ బుక్ లో ఇలా వ్రాయబడి ఉంది. ‘నేను నాది అనే అహంకార బంధనంలో చిక్కుపడి, దు:ఖాలను అనుభవిస్తూ, ఈ సంసార బంధనాల నుండి విముక్తి కోరుకునేవారు అయ్యి ఉండి ఆ భావన బాగ బలపడి, మరీ అజ్ఙాని కాకుండా, పూర్తి జ్ఙాని కాకుండా ఉన్నవారు […]

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

ఆడువారు అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగినప్పుడే భారతదేశమునకు నిజమైన స్వాతంత్ర్యం అని గాంధిగారు అన్నారు అంటే, ఆడువారు అందరూ కరాటే నేర్చుకుని ఫైటింగ్ చేస్తారని కాదు, ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత అని అందరూ గుర్తెరిగి ప్రవర్తించాలనేది ప్రధాన ఉద్దేశ్యంగా ఉంటుంది. కానీ దిశపై జరిగిన దారుణాలు, అంతకుముందు మహిళలపై జరిగిన దారుణాలు సామాజిక బాధ్యతను కొందరు పూర్తిగా విస్మరించారు అనిపిస్తుంది. అసలు వారికి వారి పెద్దలు కానీ స్నేహితులు కానీ అటువంటి ధర్మం గురించి బోధించి […]

ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు

తెలుగుబుక్స్ మనకు మంచి ఆలోచనలు పెంచేవిగా కొన్ని ఉంటే, సెక్స్ పరమైన కోరికలను రేకెత్తెంచేవిగా కొన్ని తెలుగుబుక్స్ ఉంటాయి. మరికొన్ని సామాజికపరమైన ఆలోచనలు కలిగేలా కొన్ని తెలుగుబుక్స్ ఉంటాయి. అయితే ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు మన మనసులో బలపడతాయని అంటారు. భక్తిని తెలియజేసే తెలుగుబుక్స్, రక్తిని తెలియజేసే తెలుగుబుక్స్, విధానం తెలియజేసే తెలుగుబుక్స్, చరిత్రను తెలియజేసే తెలుగుబుక్స్, జీవితచరిత్రలను తెలియజేసే తెలుగుబుక్స్, సామాజిక బాధ్యతను తెలియజేసే తెలుగుబుక్స్, పాఠాలను తెలియజేసే తెలుగుబుక్స్ […]

మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్

తింటే గారెలు తినాలి – వింటే భారతం వినాలి నానుడి పెద్దల నుండి వింటూ ఉంటాం. అంటే మినప గారెలు తింటే ఒంటికి బలం వస్తే, మహాభారతం వింటే మనసుకు బలం వస్తుంది అంటారు. ధర్మం చాలామందికి తెలిసిన ధర్మసూక్ష్మం అందరికీ అందదు అంటారు. కానీ మహాభారతం చదివి, అవగాహనే చేసుకోగలిగితే, ధర్మసూక్ష్మములలో మర్మమేటో తెలియవస్తుందని అంటారు. మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్ గురించి ఈ పోస్టులో చదవండి. మరే ఇతర పురాణం విన్నా భగవంతునిపై భక్తి కలిగితే, […]

గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్

గురువు గొప్పతనం గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి మాటలలోనే వినాలి. గురువుగారు గురువుల గొప్పతనం వివరిస్తుంటే, గురువులపై గౌరవం ఇంకా పెరిగుతుంది. అటువంటి గురుతత్వం భారతదేశంలోనే ఉండడం భారతీయులుగా పుట్టిన మన అదృష్టం. గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్ ఆన్ లైన్లో మనకు లభిస్తున్నాయి. నిత్యజీవితంలో ఉపాధికొరకు అవసరమైన విద్య అన్ని చోట్ల లభిస్తుంది. అయితే ఒక వ్యక్తి తాత్విక పరిశీలనతో లేక అచంచలమైన భక్తితో తరించాలంటే, సద్గురువులు బోధించిన బోధనలు మార్గం చూపుతాయి అంటారు. అటువంటి […]

తెలుగు భక్తిపాటలు తెలుగులో భక్తి బుక్స్

తెలుగుపుస్తకములు చూసి భక్తి పాటలు పాడే అలవాటు నుండి తెలుగు భక్తిపాటలు తెలుగు యూట్యూబ్ చానల్స్ ద్వారా వినడానికి మారిపోయింది కాలం. కానీ పుస్తకం చదివితే ఆ పాటలు మనసులోకి మరింత చేరతాయి అంటారు. అయితే ఈ పోస్టులో తెలుగు భక్తిపాటలు తెలుగులో భక్తి బుక్స్ అందించే లింకులను చూద్దాం. భక్తిపాటలు వినడానికి వివిధ యూట్యూబ్ చానల్స్ మనకు ఉచితంగానే లభిస్తున్నాయి. ముఖ్యంగా లైవ్ చానల్స్ ఏరోజుకారోజు రోజును బట్టి భక్తి పాటలు ప్రసారం అయ్యేవిధంగా అందుబాటులో […]

భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్

తెలుగురీడ్స్ విజిటర్స్ కు వందనములు భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్ ఈ శీర్షిక ద్వారా తీర్దయాత్రలపై ఉచితంగా లభిస్తున్న ఆన్ లైన్ తెలుగు పి.డి.ఎఫ్ బుక్స్ గురించి క్లుప్తవివరణ. యాత్రలు చేసి ఆలయ సందర్శనం చేయడం, పాదయాత్రలు చేస్తూ దగ్గరలో ఉండే గుడికి కాలినడకన వెళ్లడం కార్తీకమాసం ముందునుండి భక్తులు ప్రారంభిస్తారు. కార్తీకమాసం ప్రారంభం అయ్యాక పుణ్యక్షేత్ర దర్శనమునకు యాత్రలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా కాలినడకన తమ ప్రాంతానికి దగ్గరగా ఉండే దేవాలయమునుకు పాదయాత్ర చేస్తూ వెళ్లడం […]

తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే….

దేశభాషలందు తెలుగులెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెబితే, తెలుగు గురించి పూర్తిగా తెలిసి ఇతర భాషలందు కూడా అవగాహన ఉన్నవారు నిజమనే చెబుతారని అంటారు. మనకు తెలుగులో పరిజ్ఙానం లేకపోయిన తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే…. విన్నవి మాత్రం గుర్తుకు ఉంటాయి. అయితే తెలుగు భాషలో పట్టు అంటే తెలుగువ్యాకరణం తెలియాలి. కానీ మనకు కొన్ని తెలుగు పదాలకు మీనింగ్ కూడా తెలియదని అంటాం. ఆంగ్రపదాలను కూడా వాడుక తెలుగులో మాట్లేడూస్తూ ఉంటాం. తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే…. […]

భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి

సందేహంలో ఉన్న దేహికి వచ్చే ఆలోచనకు అంతుండదు అంటారు. ఆ దేహి మనసులో వచ్చే ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట వేయకపోతే, ఆ దేహికి శాంతి ఉండదు అంటారు. అటువంటి దేహామును కలిగిన మనిషికి ధర్మం విషయంలో సంశయాత్మకమైన మనసు ఏర్పడితే, ఆ వ్యక్తికి భగవద్గీత పరిష్కారంగా చెబుతారు. తెలుగులో భగవద్గీత గురించి చేసిన రచనలు, చెప్పిన మాటలు అనేకంగా ఉంటాయి. భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి ఆన్ లైన్లో ఉచితంగా వీడియోలు, ఆడియోలు, పుస్తకాలు ఉచితంగానే లభిస్తాయి. […]

న్యూస్ పేపర్ రీడింగ్ తెలుగుఇపేపర్స్

తెలుగు న్యూస్ పేపర్స్ ఆన్ లైన్లో చదవడానికి తెలుగుఇపేపర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. న్యూస్ పేపర్ రీడింగ్ తెలుగుఇపేపర్స్ ద్వారా మీ కంప్యూటర్ / ల్యాప్ టాప్ / టాబ్లెట్ / స్మార్ట్ ఫోన్లలో చదువుకోవచ్చును. న్యూస్ అందించే డైలీ తెలుగు పేపర్స్ వారి వారి వెబ్ సైటుల ద్వారా తెలుగుఇపేపర్స్ గతకాలంగా అందుబాటులో ఉన్నాయి. వార్తలను అందించడంలో ఉండే టాప్ తెలుగు న్యూస్ పేపర్స్ ఇపేపర్స్ రూపంలో ఆన్ లైన్లో న్యూస్ పేపరును డైలీ అప్డేట్ […]

భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ

మనిషికి ఋషిరుణం తీరాలంటే భక్తిశ్రద్ధలతో పురాణములు చదవాలి అంటారు. లేదా ప్రముఖ పండితుల మాటలలో పురాణ ప్రవచనాలు వినాలి అంటారు. అష్టాదశ పురాణములను వేదవ్యాసుడు రచించగా వాటిని తెలుగులో తెలుగురచనలు చేసినవారు మరింతమంది ఉంటారు. పురాణములను ఆన్ లైన్లో ఉచిత తెలుగులో రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. ముఖ్యంగా మనిషికి భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ సాద్యం అంటారు. సాదారణ మనిషి అయితే ఏదో ఒక పురాణం ఖచ్చితంగా భక్తిశ్రద్దలతో […]

కార్తీకమాసము పరమ పవిత్ర మాసం

తెలుగు మాసములలో కార్తీకమాసము పరమ పవిత్ర మాసం సంవత్సరంలో ఉన్న మాసములలో కెల్లా కార్తీకమాసము కాలం అంతా పుణ్యకాలంగానే భావిస్తారు. హిందూ సంప్రదాయంలో కార్తీకమాసములో భక్తుల అందరూ నదీస్నానములు చేయడం, కార్తీకపురాణ శ్రవణం, ఆలయ దర్శనం చేయడం ఈ మాసము ప్రత్యేకత. ఈ మాసంలో ఇంకా దీపాలు పెట్టడం సంప్రదాయంగా వస్తుంది. ప్రాత:కాలంలోనూ, సాయం సంధ్యాసమయంల తర్వాత కార్తీక దీపములు వెలిగిచండ పరిపాటిగా వస్తుంది. ఆలయాలో కార్తీకదీపోత్సవాలు నిర్వహణ కూడా ఈ మాస ప్రత్యేకతగా ఉంది. కార్తీకమాసంలో […]

తెలుగుబుక్స్ రీడింగ్ మాతృభాష అయిన తెలుగుభాషలో

తెలుగురీడ్స్ మరొక పోస్టును చదువుతున్నందులకు మీకు మా ధన్యవాదాలు. తెలుగుభాష మాతృభాష అయి ఉండి కూడా తెలుగుభాషలో ఉండే కొన్ని పుస్తకాలు చదవాలంటే తెలుగువ్యాకరణం రావాల్సిందే అంటారు. అటువంటి గొప్ప ‘తెలుగుబుక్స్ రీడింగ్ మాతృభాష తెలుగులో’ నే చదవాలి. అలా చదివితేనే తెలుగులోని తెలియని పదాలు, వాటికి అర్ధాలు తెలుగులో భాషలో ఉండే తెలుగు బుక్స్ లో మంచి విషయాలను బోధిస్తాయి. అలాంటి తెలుగు బుక్స్ రీడ్ చేయడం వలన ఆయా తెలుగు బుక్స్ లలో ఉండే […]

బ్రౌజరులో మొబైల్ వెబ్ సైట్స్

గమనిక: ‘బ్రౌజరులో మొబైల్ వెబ్ సైట్స్’ శీర్షిక ఈ పోస్టు ఉంది. అయితే పేమెంట్, మెసేజింగ్, కాలింగ్ లాంటి స్పెషల్ మొబైల్ ఫీచర్లు ఉన్న మొబైల్ యాప్స్ కు ఈ పోస్టును అన్వయించకండి. ఇంకొక విషయం కొన్ని మొబైల్ యాప్స్ వ్యూ, వెబ్ వ్యూ డిఫరెంటుగా ఉంటుంది. అటువంటి మీరు ఎప్పుడూ అనసరిస్తున్న వాటినే అనుసరించడం ఉత్తమం. వెబ్ బ్రౌజర్ అనేది వరల్డ్ వైడ్ వెబ్‌లో సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, తిరిగి పొందడానికి మరియు ప్రదర్శించడానికి వినియోగదారులను […]

రామాయణ రచయిత వాల్మీకి జయంతి

ధర్మం గురించి చెప్పేవారు చాలమంది ఉంటారు. ధర్మప్రభోదం చేసేవారు కూడా మనకు పెక్కుమంది కనబడుతూ ఉంటారు. ధర్మం ఆచరించి చూపి, ధర్మం మనిషతై ఇలా ఉంటుందనేది శ్రీరాముని గూర్చి చదివితే తెలస్తుందని అంటారు. అటువంటి రామకధను తెలియజేసే శ్రీరామాయణ రచయిత వాల్మీకి జయంతి నేడు. వాల్మీకి మహర్షి రచించి శ్రీరామాయణం నేడు ఎందరో పండితులు వాక్కుతో వింటున్నాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో పూర్ణిమ తిథి వాల్మీకి జయంతిగా ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం పూర్ణిమ […]

శ్రీరామాయణం తెలుగుఫ్రీబుక్స్

రామాయణం గురించిన అనేక రచనలు పి.డి.ఎఫ్ తెలుగు బుక్స్ గా ఆన్ లైన్లో శ్రీరామాయణం తెలుగుఫ్రీబుక్స్ అనేకం లభిస్తాయి. ఆరుకాండలు కలిపి ఉన్న కొన్ని రచనలు ఉంటే, సుందరకాండ గురించిన రచనలు ఎక్కువగా ఉంటాయి. పలువురు ప్రముఖులు రచించిన తెలుగు రచనలు పుస్తకాలుగా ఉంటే, అవి ఆన్ లైన్లో పి.డి.ఎఫ్ పార్మట్లో లభిస్తాయి. తెలుగులో మనకున్న ఇతిహాసములలో రామాయణం ఒక్కటి అయితే మూల రామాయణం వాల్మీకి రచించారు. రామకధను చెబుతూ గానం చేస్తూ తరించిన వారు ఉంటే, […]

భాగవతం భక్తిగాధల తెలుగుబుక్స్

భాగవతం వేదవ్యాసుడు సంస్కృతంలో రచనచేస్తే, శ్రీరామభక్తుడు అయినే బమ్మెర పోతనామాత్యులు తెలుగుకు అనువదించి, శ్రీరామునికే అంకితం ఇచ్చారు. అటువంటి భాగవతం గురించిన రచలను ఆన్ లైన్లో లభిస్తున్నాయి, ఆ పుస్తకముల లింకును అందిస్తూ, కొన్ని పదాలు భగవానుని కృపతో… భాగవతం మనిషికి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ మనిషి మనసు భాగవత గ్రంధం వైపు మనసు వెళ్లదు అంటారు. ఏనాడో ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే, భాగవతం గురించిన తలంపు మనసులో మెదులుతుంది అని తెలుగుపెద్దలు […]

తెలుగు జాతకమును అందించే వెబ్సైటు

పుట్టిన సమయం, తేదిని అనుసరించి తెలుగు జాతకమును అందించే వెబ్సైటు ఆన్ లైన్లో ఉచితంగా ఉంది. ఈ వైబ్ సైటు వివరములను ఇంకా చదవండి…. పుట్టిన ప్రతి ఒక్కరి జీవితో నవగ్రహాల చేత ప్రభావితం అవుతూ ఉంటాయి అంటారు. అలాగే ఏ వ్యక్తి అయినా 27 నక్షత్రాలలో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక పాదం క్రిందకు వస్తారని అంటారు. పుట్టిన నక్షత్ర పాదం, ఆ నక్షత్ర పాదం గుణగణాలు, పుట్టిన సమయంలో ఉన్న లగ్న ప్రభావం, […]

మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు

మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు గురించి ఈ తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం. ఎందుకు సాదారణంగా చేసే పనులు కాకుండా, కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించాలంటే మంచి సమయం ఎంచుకుని, మంచి సమయం వచ్చేవరకు వేచి చూసి మనల్ని కొత్త పనులు ప్రారంభించమంటారు? ఎందుకు కొత్త కార్యం ప్రారంభించాలంటే మంచి చెడుల సమయం చూడాలి? ఏదో తెలియని శక్తి మనిషి మనసుపై ప్రభావం చూపుతుంది అని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు, అంతే కాకుండా ఇంగ్లీషు సైంటిష్టులు […]

అట్లతదియ అట్లతద్దిగా ఆశ్వాయుజ మాసంలో

అట్లతదియ అట్లతద్దిగా ఆశ్వాయుజ మాసంలో వస్తుంది. తెలుగు తిధులలో తదియ తిధినాడు వచ్చే ఈ పండుగ అట్లతద్దిగా వాడుక భాషలో ప్రాచుర్యం పొందింది. ఇంకా అట్టతద్దోయ్ ఆరట్లు, ముద్దపప్పోయ్ మూడట్లు అనే పాట కూడా ప్రసిద్ధి. ఇలా ప్రసిద్ధి పొందిన ఈ తెలుగు పండుగ తెలుగింటి ఆడపడుచలకు మరింత ఆనందదాయకం కావడం విశేషం. మన భారతదేశంలో హిందూ సనాతన ధర్మంలో పలు పండుగలు ఉంటాయి. వాటిలో కొన్ని ప్రాంతాలవారీగా విధానం వేరుగా ఉంటే, కొన్ని పండుగలు కొన్ని […]

ఏకాదశి వ్రత తెలుగుబుక్స్

తొలి ఏకాదశి నుండి హిందూ సంప్రదాయంలో పండుగలు మొదలు అవుతాయి. ఆ పర్వదినం నుండి మనిషి సాత్వికమైన పద్దతిలోకి మనసును ప్రయాణింపజేసి, భగవంతునికి దగ్గరగా వెళ్లే ప్రయత్నం మొదలుచేస్తూ ఉంటారు. ఏకాదశి వ్రత తెలుగుబుక్స్ గురించి ఈ పోస్టులో… ఒక్క ఏకాదశి వ్రతమైనా శాస్త్రియ పద్దతిలో మన:పూర్వకముగా ఆచరిస్తే, ఆ జన్మ ఫలించినట్టుగా పెద్దలు చెబుతారు. అటువంటి ఏకాదశి ఒక మాసానికి రెండు సార్లు చొప్పున, సాలుకు 24 సార్లు వస్తాయి, అధికమాసం వస్తే సంఖ్య పెరుగుతుంది. […]

వ్యవసాయం – వ్యాపారం – ప్రభావం

వ్యవసాయం వదిలి వ్యాపారం చేద్దాం. జీవితం బాగుంటుంది. వ్యవసాయం వదిలి ఉద్యోగం చేసుకుందాం… నెలకొకమారు ఖచ్చితంగా జీతం వస్తుంది. వ్యవసాయం వదిలి ఇంకా ఏదైనా చేద్దామంటూ కొందరు కొన్ని రకాల ప్రయత్నాలు చేయడం జరిగితే, వాటిలో విజయవంతం అయినవారు మిగిలినవారికి మార్గదర్శకం కాగలరు. అయితే వ్యవసాయం కన్నా ఏది బాగుంది. వ్యవసాయం కన్నా మిగులు కనబడమే రంగమేది? అనే ఆలోచన రైతులో పుట్టడానికి కారణం వారి ఆర్ధిక పరిస్థితే కారణం అయితే, అటువంటి ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచవలసిన […]

బుక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్

చరిత్రలో సంఘటనలను బుక్ ద్వారా చదివిన మనసు, ఆ సంఘటనలతో మేమకం కాగలదు. వర్తమానంలొని సంఘటనలతో బేరీజు వేస్తూ, భవిష్యత్తుపై ఊహాత్మక ఆలోచనలు చేయగలదు. చరిత్రకు సంబంధించిన బుక్ రీడింగ్ చరిత్రను మైండులో స్టోర్ చేస్తుంది. బుక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్ చారిత్రాత్మక తెలుగుబుక్ రీడ్స్ తెలుగులో బుక్ రీడింగ్ వలన తెలుగు సాహిత్యంలో విషయసారం మైండు రీడ్ చేయగలదు. గుడ్ బుక్ రీడింగ్ బెస్ట్ హ్యాబిట్ అంటారు. టార్చిలైటు చీకట్లో కళ్లకు వెలుగును ఇస్తే, మంచి […]

పుస్తకం చదువుట మంచి అలవాటు?

తెలుగుతాతయ్య, మనవడు రీడ్స్ మరలా సాయంవేళ ఒకచోట ఉండగా రీడ్స్ ఫోన్లో ఏదో వీక్షిస్తుండగా…వాని తాతగారు అక్కడికి వచ్చి…ఇలా…ప్రశ్నించడంతో సంభాషణలు ప్రారంభం చదవండి. తెలుగుతాతయ్య: ”ఏరా…రీడ్స్…ఏమి చేస్తున్నావు…” అన్నాడు. రీడ్స్: ”ఫోను చూస్తున్నా…తెలుగుతానా” అని బదులిచ్చాడు. తెలుగు తాతయ్య: ”చూడు…రీడ్స్…ఎప్పుడూ ఆ నొక్కుకునే ఫోను వలన ఏమి ప్రయోజనం, దానికన్నా ఏదైనా మంచి పుస్తకం చదువుకో…బాగుపడతావు” అన్నాడు. రీడ్స్: ”వై..ఎందుకు…నేను పుస్తకం చదవాలి” అన్నాడు. తెలుగుతాతయ్య: ”మంచి పుస్తకము ఎప్పుడూ మంచి భావనలే తీసుకువస్తే, ఇతర పుస్తకములు […]

విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్

విజ్ఙానం బుక్ రీడింగ్ గురించి! పుస్తకాలు చదవడం మంచి అలవాటు అంటారు. మరి పుస్తకాలు చదవడం అలవాటు లేనివారు పూర్వం ఉన్నారు. వారు సుఖవంతంగా జీవించారు. మరి పుస్తకాలు చదవడం ఎందుకు? వృత్తి పనులు పెద్దల ద్వారా తరువాతి తరానికి తెలియపరచబడేవి. ఇంకా కుటుంబ సభ్యుల ద్వారా ఆయా ప్రాంతపు సంప్రదాయాలు కుటుంబ వ్యవస్థ ద్వారా తెలియపరచడం… ముఖ్యంగా మనో వైజ్ఙానిక కార్యములు కూడా ఉండేవని అంటారు. మనకు పని విధానం తెలిసి ఉండడం వలన, మన […]

వికాసం తెలుగుబుక్స్ రీడింగ్

వికాసం తెలుగుబుక్స్ రీడింగ్ రీడింగ్ వలన వికాస ఉంటుంది అంటారు. ఈ తెలుగురీడ్స్ పోస్టులో వికాసం మాటలు చదండి. ఈ పదం పుస్తకాలలో ఎక్కువగా కనబడితే, మానసిక నిపుణుల మాటల్లో ఎక్కువగా మనకు వినబడుతూ ఉంటుంది. వ్యక్తి స్వభావం ఎలా ఉంటుంది? సమాజంలో ఉన్న రకరకాల మనుషులలో ఉండే వివిధ విభిన్న మనస్తత్వాల గురించి విశ్లేషణ చేసేవారు వ్యక్తిత్వ వికాసం అని చెబుతూ ఉండడం లేదా పుస్తకాలలో వ్రాయబడి ఉండడం జరుగుతూ ఉంటుంది. చాలామంది సామాజిక విషయాలలో […]

నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ

సత్యపాల మహారాజు (కాంతరావు) కుమారుడు అంత:పురంలో కాలజారి పడతాడు. ఆ రాజకుమారుడికి వైద్యం చేసిన తర్వాత మహారాజు, రాణి, రాకుమారుని జాతకం చూసిన ఆ రాజస్థాన గురువులు(నాగయ్య) సత్యపాల మహారాజుతో గ్రహస్థితి బాగాలేదు అని చెబుతాడు. అయితే సత్యపాల మహారాజు గ్రహస్థితుల గురించి పట్టించుకోనవసరం లేదు, మేము మహారాజులం అవసరం అయితే పేదవానిని కూడా ఐశ్వర్యవంతులం చేయగలం అని అంటాడు. నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ. నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ దానికి ఆచార్యులు అయితే మీరు ఒకపేద సద్బ్రాహ్మణుడికి […]

దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ

దీపావళి తెలుగుచలనచిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణకుమారి, ఎస్. వరలక్ష్మి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు, కాంతరావు తదితరులు నటించారు. ఈ దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ కి ఎస్. రజనీకాంత్ దర్శకత్వం వహించారు. 1960లో ఈ సినిమా విడుదలైంది. కార్తీకమాసం ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య దీపావళి అమావాస్యగా అంతకుముందు రోజు నరకపీడ వదిలిన దినంగా జరుపుకుంటాం. దీపావళి పండుగ రావడానికి కారణం నరకవధగా చెబుతారు. నరకుడు బాధలను చూపుతూ, కృష్ణుడి లీలను చూపుతూ ఈ సినిమా సాగుతుంది. […]

శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం

శ్రీ ఏడుకొండలస్వామి తెలుగుసినిమాకు కమాలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వేంకటేశ్వరస్వామిగా అరుణ్ గోవిల్, పద్మావతిగా భానుప్రియ నటించగా మిగిలిన పాత్రలలో తదితర తారాగణం నటించారు. ఈ తెలుగుసినిమాలో శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం బాగా చూపించారు. శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం శ్రీ ఏడుకొండలస్వామి తెలుగుమూవీ ప్రారంభం శ్రీవినాయకుడు, వేదవ్యాసుడు మాటలతో ప్రారంభం అవుతుంది. వినాయకుడుకు, వ్యాసుడు శ్రీ ఏడుకొండలస్వామి అవతారం గురించి చెబుతూ, శ్రీమహావిష్ణువు ఏకారణం చేత వేంకటేశ్వరావతారం స్వీకరించిందీ, ఏడుకొండలు ఏఏ దేవతా స్వరూపాలు […]

భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా

మహాభారతంలోని జీవితాలు ఎంత కష్టంలోనూ ధర్మం పట్టుకుని నడుచుకునేవిగా ఉంటే, ఆద్యంతం ధర్మమునకు కట్టుబడి ఉండేవాడు ధర్మరాజు, అలాంటి ధర్మరాజుగారికి తాత అయిన భీష్ముడుది ప్రతిజ్ఙా ధర్మం. ఏది ఏమైనా తను ప్రతిజ్ఙను నిలబెట్టుకుని, జీవింతాంతం ఆ ప్రతిజ్ఙకు భంగం వాటిల్లకుండా సామ్రాజ్య సంరక్షణ చేసిన మహోన్నత వ్యక్తిగా భీష్ముని చరిత్రను చెబుతారు. భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా లో చూడండి. భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా తన తండ్రి కోరిక కొరకు తన వైవాహిక జీవితాన్ని […]

నలదమయంతి తెలుగుభక్తి సినిమా

అలనాటి పాత తెలుగు సినిమాలలో నలదమయంతి తెలుగుభక్తి సినిమా ఒక్కటి. ఈ తెలుగు సినిమాలో నలమహారాజు, దమయంతిల వివాహ ఘట్టం నుండి సన్నివేశాలు ఉంటాయి. నలదమయంతి తెలుగుభక్తి సినిమా నలదమయంతి కధ మహాభారతంలో ధర్మరాజు విన్న కధలలో ఒక్కటి. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు, అగ్రజుడు అయిన ధర్మరాజు ఈ కధ వింటాడు. ఇక ఈ సినిమా అయితే నలదమయంతిల హంసరాయభారంతో ప్రారంభం అవుతుంది. హంస రాయభారంతో నలుడికి దమయంతి మీద, దమయంతికి నలుడి మీద ఒకరంటే ఒకరికి […]

బాల నాగమ్మ తెలుగు ఓల్డ్ మూవీ

బాల నాగమ్మ తెలుగు ఓల్డ్ మూవీ. ఎన్.టి. రామారావు, ఎస్వీ రంగారవు, రేలంగి, సి.యస్.ఆర్. అంజలీదేవి, రాజసులోచన, సూర్యకళ, హేమలత తదితరులు నటించారు. వేదాంతం రాఘవయ్యగారు బాలనాగమ్మ తెలుగు మూవీకి దర్శకత్వం వహించారు. బాల నాగమ్మ తెలుగు ఓల్డ్ మూవీ రాజదంపతులకు పిల్లలు లేక బాధపడుతుండగా, ఒక సన్యాసి వచ్చి వారికి సంతానయోగం కలిగే అవకాశం ఉందని, వెంటనే ఈశ్వరుడిని ప్రార్ధించమని చెబుతాడు. దానితో మహారాణి ఆలయానికి వెళ్లి పరమభక్తితో పరమేశ్వరుడిని పూజిస్తుంది. సంతోషించిన ఈశ్వరుడు ”ఈశాన్య […]

మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ

పాండవులు కనిపించకుండా పాండవులకు సంబంధించిన కధతో ఒకప్రేమకధను చాలా చక్కగా ఆబాలగోపాలం అలరించేవిధంగా మాయాబజార్ సినిమాను తీయడం కె.వి.రెడ్డిగారికే చెల్లింది. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రేలంగి, సావిత్రి లాంటి హేమాహెమీలు నటించిన ఈ మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ మొత్తం సకుటుంబసమేతంగా చూసి సంతోషించి ఉంటారు. అంత చక్కని కధతో, చక్కని హాస్యంతో హృదయానికి హత్తుకుంటుంది. అలనాటి మేటిచిత్రరాజములలో మనకుమరో మకుటం మాయాబజార్ తెలుగు పాతసినిమా. రేవతి-బలరాముల ఆడబిడ్డ శశిరేఖని, సుభద్ర-అర్జునుల మగబిడ్డ అభిమన్యునికి ఇచ్చి వివాహాం […]

కెవి రెడ్డిగారి దర్శకత్వంలో పెద్దమనుషులు

కెవి రెడ్డిగారి దర్శకత్వంలో పెద్దమనుషులు తెలుగు ఓల్డ్ మూవీ. తెలుగు ఓల్డ్ మూవీలో పెద్దమనుషులు సినిమా కొందరి పెద్దమనుషుల మసుగును చూపుతుంది. తెలుగులో గల ఓల్డ్ మూవీస్ చూడడానికి మనసు మొరాయించ వచ్చును. కానీ మనసుకు మేలు కలిగించే విషయాలు పాత సినిమాలలో కూడా కనబడతాయి. వాస్తవాలకు దూరంగా అవసరాలకు అనుగుణంగా మాట ఎలా మారుతుందో ఆలోచన చేస్తే, పెద్ద మనుషుల ప్రవర్తన, వారి మాటలు ఇంకెంతలాగా అవసరానికి అనుగుణంగా వాస్తవాలను దాస్తాయో పెద్దమనుషులు సినిమా చూస్తే […]

భారతంలోని ధర్మరాజు గురించి పూర్తి స్థాయిలో తెలుగు మూవీ?

ఎప్పుడైనా చారిత్రాత్మకమైన పుస్తకాలు చదివితే, ఒక రాజు గురించి చెప్పేటప్పుడు, అతను ”ఆ దేశానికి రాజు, ఈ దేశానికి రాజు” అంటూ ఎందరో రాజుల గురించి చరిత్రలో చదువుకుంటాం. కానీ ధర్మానికి రాజుగా మాత్రం ధర్మరాజునే ప్రవచనకారులు చెబుతారు. ధర్మాన్ని అంతలా ఆచరించిన మహానుభావుడుగా ద్వాపరయుగంలో కీర్తింపబడిన ధర్మరాజు గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం. మన భారతంలోని ధర్మరాజు మాటకు విజయుడుగా కీర్తి పొందిన అర్జునుడు కట్టుబడి ఉంటాడు. భారతంలో అర్జునుడు ధర్మరాజు మాటను అతిక్రమించకుండా నడుచుకున్నాడు. అని […]

శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా

పాత పౌరాణిక సినిమాలలో ఆంజనేయుని గురించి అంటే చాలా ఆసక్తి ఉంటుంది. ఆంజనేయుడు అంటే అందరికీ ఇష్టేమే. అలాంటి శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా గురించి తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం. శ్రీ ఆంజనేయచరిత్ర సినిమాను చూడడానికి ఇక్కడ తాకండి నిత్యం రామనామజపంతో చిరంజీవిగా ఉండే శ్రీఆంజనేయస్వామి అనేకమంది భక్తులను కలిగిన పరమ శ్రీరామభక్తుడు. రామసంకీర్తనం చేస్తూ, శ్రీరామచంద్రుడిని హృదయంలో పదిలపర్చుకున్న భక్తాగ్రేసుడు, హనుమ, ఆంజనేయస్వామి, మారుతి, అంజనీపుత్రుడు, రామదూత అంటూ అనేక నామాలతో నిత్యం భక్తుల మనసులో మెదులుతూనే […]

శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

ఆనాటి పాత తెలుగు చిత్రాలలో శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం ఒక్కటి. శివలీలలను చూపుతుంది. శివలీలలు సినిమా చూడడానికి ఇక్కడ తాకండి శివుడిగా శివాజీ గణేషన్ నటించిన శివలీలు తెలుగులోకి డబ్ చేయబడిని చిత్రం కైలాసంలో ఓం నమ:శివాయ అంటూ ఋషులు ప్రార్ధన, శివపరివారం నృత్యం, వాయిద్యంతో నారదాది మహర్షుల ప్రార్ధనతో సినిమా ప్రారంభం అయ్యి, పార్వతి మాత ప్రార్ధనతో మహాదేవుడు బహిర్ముఖుడు అవుతాడు. మహాదేవుడు, మహాదేవిల సమక్షంలో నారద మునీంద్రుడు తన దగ్గర ఉన్న ఫలమును పరమశివునికి […]

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా పార్వతి పరమేశ్వరుల గాధ దక్షయజ్ఙం సినిమా చూడడానికి ఇక్కడ తాకండి దక్షయజ్ఞం చిత్రంలో NT రామారావు పరమశివుడుగా దేవిక సతీదేవిగా, SV రంగారావు దక్షుడుగా, చిత్తూరి నాగయ్య దధీచి మహర్షిగా, రాజనాల ఇంద్రుడుగా, రామకృష్ణ చంద్రుడుగా, మిక్కిలినేని బ్రహ్మగా, పద్మనాభం, బాలకృష్ణలు దక్షప్రజాపతి కుమారులుగా, సూరిబాబు నందిగా, రఘురామయ్య నారద మహర్షిగా, కన్నాంబ వైరినిగా, రాజశ్రీ రోహిణిగా ఇంకా ఛాయాదేవి, మీనాకుమారి, వాసంతి తదితరులు మిగిలిన పాత్రల్లో నటించారు. ప్రజాదరణ పొందిన […]

అలనాటి పాత సినిమాలు

Our Films are in Youtube Old Telugu Movies Popular Actors సమస్యలతో సతమతయ్యే వారికి వినోదంగా ఒకప్పుడు హరికథలు, నాటకాలు ఉంటే అవి పౌరాణిక కధలతో సామజిక కుటుంబ సందేశాలను మిళితం చేస్తూ, కొన్నింటిలో అయితే అప్పటి సామజిక దోరణిలను వ్యంగ్యంగానో చెప్పటం జరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో ఎక్కువగా సత్యహరిశ్చంద్ర, వల్లికళ్యాణం, చింతామణి లాంటి డ్రామాలు ఉంటే, ఎన్నెన్నో హరికధలు దేవతలపై చెప్పబడేవిగా చెబుతారు. సాంకేతికత అభివృద్ధి చెంది, […]

శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి మూవీ

శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి మూవీ. మహాభారతంలో భాగంగా ఉండే శ్రీకృష్ణ అవతారగాధ భాగవతంలో కూడా భాగమై ఉంటుంది. ఆ గాధని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కృష్ణుడుగా, స్వర్గీయ నందమూరి హరికృష్ణ బాలకృష్ణుడుగా నటిస్తే, శోభన్ బాబు నారద మహర్షిగా నటిస్తే, దేవిక, కాంచన, కైకాల సత్యనారాయణ, నాగయ్య, మిక్కిలినేని, ధూళిపాళ, రాజనాల, ముక్కామల, ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణ, ముదిగొండ లింగమూర్తి, కృష్ణకుమారి, ఎస్ వరలక్ష్మి, ఎల్ విజయలక్ష్మి, గీతాంజలి, సంద్యారాణి తదితరులు  శ్రీకృష్ణావతారం చిత్రంలో […]

పవన్ కళ్యాణ్ మూవీస్ తెలుగు

పవన్ కళ్యాణ్ మూవీస్ తెలుగు తెరపై అగ్ర కధానాయకుడుకి తమ్ముడుగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ వచ్చి గోకులంలో సీతతో జతకట్టి సుస్వాగతం అంటూ కొత్త సంవత్సరం ప్రారంభించి తొలిప్రేమతో ఆకట్టుకుని తమ్ముడుగా బద్రి ఖుషి చేసుకుని, జానీతో తననితానే కొత్తగా పరిచయం చేసుకుని గుడుంబా శంకర్ గా బాలు బంగారంతో అన్నవరంతో జల్సా చేసుకుని పులితో తీన్ మార్ చేసిన పవన్ పంజా గబ్బర్ సింగుతో తనకితానే సాటి అనిపించుకుని కెమెరామేన్ గంగతో రాంబాబుగా […]

సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ

మన పురాణాలలో ఉన్న కధలలోంచి ఎక్కువగా రాముని గురించి, కృష్ణుని గురించి ఇంకా శివుని గురించి ఒకే కధను ఇతర హీరోలతో మరలా తీయడం జరుగుతూ ఉంటుంది. అలా ఒక మానవుని కధను మూడుసార్లు తీయడం కూడా ఉంది. పాతతరం చిత్రాలలో పాత్రకో ప్రసిద్ద హీరో కనిపిస్తూ సామజిక కుటుంబ వ్యక్తిగత సందేశాలను ఇస్తూ ఉండడం కనబడుతూ ఉంటుంది. అటువంటి తెలుగు చిత్రాలలో ఒక సత్యానికి ప్రతీకగా సత్యం గొప్పతనం తెలిపే గొప్ప సత్య హరిశ్చంద్ర తెలుగు […]

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు ! మనమే మనతో మనకి నచ్చినట్టు జీవిస్తూ నచ్చిన వ్యక్తిని గెలిపిస్తూ, నచ్చకపోతే ఓడిస్తూ అందరి మన్ననలు పొందిన ప్రముఖులకే పట్టంగడుతూ సమాజాన్ని శాసించే ఓటు హక్కుని పొంది ఉన్నాము. స్వదేశాన్ని స్వదేశియులే పరిపాలించాలనే మహోన్నతమైన సంకల్పంతో అనేకమంది దేశభక్తులు పరపరిపాలనపై తిరుగుబాటు చేసి, సాయుధ, నిరాయుధ పోరాటాలతో, ఉద్యమాలతో స్వపరిపాలనకోసం ప్రాణత్యాగాలు చేసారు. సుమారు శతాబ్దకాలం పోరాటంలో అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు […]

విమర్శకుల ప్రశంశలు కలిగిన దృశ్యం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది.

విమర్శకుల ప్రశంశలు కలిగిన దృశ్యం చిత్రం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. హై స్కూల్ చదువు పూర్తిచేయని ఒక సాదారణ వ్యక్తి పోలీసులకు దొరకకుండా పోలీసు కమిషనర్ కొడుకు హత్యని ఆక్సిడెంట్ కేసుగానే క్లోజ్ అయ్యేలా చేయడం ఈ చిత్ర కధాంశం. చూస్తూ చూస్తూ ఉండే మనసు చూసే వస్తువునే తలుస్తుందట అలాగే ఎప్పుడు కేబుల్ టివి యజమానికూడా సినిమాలు చూస్తూ తెలివితేటలతో తన కుటుంబం చేసిన హత్యని ఆక్సిడెంట్ కేసుగా చూపుతాడు. కనిపించేదంతా దృశ్యంగా ఉంటే అందులో […]

చిత్రం భళారే విచిత్రం ఆడుతూ పాడుతూ అప్పుల అప్పారావు

చిత్రం భళారే విచిత్రం ఆడుతూ పాడుతూ అప్పుల అప్పారావు కాసేపు కాలక్షేపం కోసం కామెడీ సినిమాలతో సరి పెట్టుకుంటే సరదాగా సమయం గడిచిపోతుంది. మనసు విశ్రాంతి కలుగుతుంది. కొంత సమయం సినిమా హాలులో కూర్చోబెట్టి, ఆ కొంత సమయంలోనే మధ్యలో విశ్రాంతి ఇస్తారు. ఒక గంటా పదిహేను నిమిషాలపాటు నిరంతరంగా పనిచేసే మనిషి ఇంద్రియాలకు విశ్రాంతి సమయం ఇచ్చి మరల ప్రారంభిస్తారు. డ్రామా సినిమా యాక్షన్ సినిమా అయినా భక్తీ చిత్రం అయినా కుటుంబ కధా చిత్రం […]

రమ్యకృష్ణ ప్రతిభావంతమైన ప్రాధాన్యమైన పాత్రలలో మెప్పించిన నటి

రమ్యకృష్ణ ప్రతిభావంతమైన ప్రాధాన్యమైన పాత్రలలో మెప్పించిన నటి: రమ్యకృష్ణ బహు భాషలలో నటించిన నటిమణి, దర్శకుడు కృష్ణవంశీ భార్య. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలతో బాటు టెలివిజన్ కార్యక్రమాల్లో నటించి మెప్పించిన ప్రముఖ నటి. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు చలనచిత్రం బాహుబలిలో ప్రధాన పాత్రను పోషించింది. దక్షిణాది అగ్రహీరోలందరితో నటించింది. 1989 సూత్రదారులు తెలుగు చిత్రంలో మంచినటిగా గుర్తింపు వచ్చినా అవకాశాలు అల్లుడుగారు చిత్రంతో పెరిగాయి. ఈ చిత్రంలో ముద్దబంతి నవ్వులో మూగ […]

మీనా తెలుగుచిత్రాలు సీతారామయ్యగారి మనవరాలు, పుణ్యభూమి నాదేశం, ముఠామేస్త్రి

మీనా తెలుగుచిత్రాలు సీతారామయ్యగారి మనవరాలు, పుణ్యభూమి నాదేశం, ముఠామేస్త్రి: కొంతమంది సినీజీవితం బాల్యం నుండే ప్రారంభం అవుతుంది, అలా బాల్యం నుండే సినిమాలలో నటించిన నటి మీనా. సిరివెన్నల, రెండురెళ్ళు ఆరు చిత్రాల్లో బాలనటిగా నటించిన మీనా కర్తవ్యంలో సినిమాలో మినిస్టర్ కొడుకు చేత మోసగింపబడిన చేయబడిన యువతిగా నటించింది. చెంగల్వ పూదండ చిత్రంలో నెచ్చెలిగా నటించి నవయుగంలో కనిపించింది. సీతరామయ్యా మనవరాలిగా ప్రసిద్దికెక్కి చంటితో జతకట్టి సుందరకాండ చేసే అబ్బాయిగారితో సూర్యవంశంలో  పెళ్ళాం చెబితే వినాలి […]

మహేష్ బాబు తెలుగు సినిమాలు

మహేష్ బాబు రాజకుమారుడు నుండి భరత్ అను నేను వరకు చిత్రాలు: మహేష్ మహేష్ మహేష్ అంటూ మహిళలు కలవరిస్తారు అంటూ చాటి చెప్పే తెలుగు చిత్రం వచ్చి మహేష్ పేరుపై ఉన్న క్రేజీని చూపింది. ఆపేరుకు అంతలా క్రేజీ ఎందుకు క్రేజ్ వచ్చింది అంటే మహేష్ బాబు అంటారు. అష్టాచమ్మా చిత్రంలో మహేష్ పేరు గురించి ఆ చిత్ర కధానాయికలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఇక నిజజీవితంలో మహేష్ లు చాలామందే ఉంటారు. […]

డైనమిక్ హీరో, సుప్రీమ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్రాలు

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తరువాత అంతటి మాస్ ఫాలోయింగ్ కలిగన హీరోగా ప్రసిద్ది కెక్కిన తెలుగు నటుడు చిరంజీవి. డైనమిక్, సుప్రీమ్ హీరో మెగాస్టారు అంటూ అందరితో అనిపించుకుని రెండుతెలుగు అశేష ప్రేక్షకభిమానాన్ని స్వయంకృషితో సంపాదించుకున్న మధ్యతరగతి వ్యక్తి చిరంజీవి. పునాదిరాళ్ళూ చిత్రంలో మొదటి వేషం వేస్తె మొదటగా తెలుగుతెరపై ప్రాణంఖరీదు చిత్రంతో వచ్చారు. సుమారు 60 మంది  చలన చిత్రదర్శకుల చిత్రాలలో నటించారు. 1978 సంవత్సరం నుండి 2018 వరకు సుమారు 40 […]

సకుటుంబానికి వినోదం అందించే తెలుగు మూవీస్

సకుటుంబానికి వినోదం అందించే తెలుగు మూవీస్ గురించి… జీవితం కష్టసుఖాలతో కలిసి మమకార మిత్రులతో ఆత్మీయ బంధువులతో కలసి ఉండే కుటుంబ సభ్యులతో సాగిపోతూ ఉంటుంది. ఒకసారి ఒకరి సంతోషం కుటుంబానికి అంతటికి సంతోషం, ఇంకోసారి ఒకరి దుఖం కుటుంబానికి కష్టం కలిగించే సందర్భం. ఇలా జీవితం అన్ని రకాల భావనలతో మిలితిమై మనిషిని ఆశానిరాశ నిస్పృహలలో తేల్చుతూ కాలంలో సంతోషాలను కలిగిస్తూ ఉంటుంది. జీవితంలో ఒత్తిడిలు ఎదుర్కొంటూ కేవలం సందేశం అందించే చిత్రాలను చూడడానికి కుటుంబసమేతంగా […]

పుల్ లెంగ్త్ తెలుగు ఫ్యామిలీ మూవీస్

మొబైల్లో కానీ మరేదైనా ఇంటర్నెట్ ఆధారిత పరికరంలో గానీ పుల్ లెంగ్త్ తెలుగు ఫ్యామిలీ మూవీస్ గురించి ఈ పోస్టులో… రీడ్ చేయండి… తెలుగు మూవీస్ చాలానే ఉన్నాయి. అధునాతన కధలతో చిత్రమైన కధనాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. కొన్ని తెలుగు మూవీస్ కుటుంబంతో కలిసి చూడదగినవిగా ఉండకపోవచ్చును. కొన్ని తెలుగు మూవీస్ ఫ్యామీలీతో కలిసి చూసేవిధంగా చక్కగా తీర్చిదిద్దబడి ఉంటాయి. వాటిలో వ్యక్తికో, వ్యవస్థకో తగు సందేశం కలిగి ఉంటాయి. ఇక బాంధవ్యాలు […]

శుభ సంకల్పం కె విశ్వనాద్ క్లాసికల్ మూవీ

శుభ సంకల్పం కె విశ్వనాద్ క్లాసికల్ మూవీ. ఈయన దర్శకత్వంలో వచ్చిన శుభసంకల్పం మూవీలో కమలహసన్, ఆమని, ప్రియారామన్, కె విశ్వనాధ్ ప్రధాన పాత్రలుగా ఉంటే, రాళ్ళపల్లి, నిర్మల, గొల్లపూడి తదితరులు నటించిన ఈ చిత్రం శ్రీ కోదండపాణి ఫిలిం సర్క్యూట్స్ పతాకంపై SP బాలసుబ్రహ్మణ్యం నిర్మించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు, మూవీ సాంగ్స్ పాపులార్ అయ్యాయి. రాయుడు (కె విశ్వనాధ్) సముద్రతీరాన నివాసం ఉండే ఉన్నత వ్యక్తిత్వం కలిగిన పెద్దమనిషి, అయన సంకల్పమే […]

సౌందర్య విక్టరీ వెంకటేష్ ల పవిత్రబంధం తెలుగు మూవీ

పవిత్రబంధం ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కుటుంబకదా చిత్రం. సౌందర్య విక్టరీ వెంకటేష్ ల పవిత్రబంధం తెలుగు మూవీ మహిళల ఆదరణను పొందిన మంచి కుటుంబ కదా తెలుగు మూవీగా నిలిచింది. మారుతున్నా సామజిక పరిస్థితిలో భాగం ఎక్కువమంది ఉన్నత కుటుంబంలో తమ పిల్లల్ని ఇతరదేశాలలో చదివించడం పరిపాటి. అలా ఇతర దేశాలలో చదువుకుని ఇంటికి వచ్చి ఒక ఉన్నత కుటుంబ కుర్రాడుగా వెంకటేష్ నటిస్తే, సనాతన ధర్మం కల్గిన భారతదేశంలో సగటు మహిళగా, ఒక ఫాక్టరీలో […]

కుటుంబ కధా చిత్ర తెలుగు దర్శకులు

కుటుంబ కధా చిత్ర తెలుగు దర్శకులు ఏ కోదండరామిరెడ్డి, జంద్యాల, రవిరాజా పినిశెట్టి, ముత్యాల సుబ్బయ్య, ఈవివి సత్యనారాయణ, విజయబాపినీడు, వంశీ మొదలైన దర్శకులు అనేక తెలుగు చలనచిత్రాలకు దర్శకత్వం వహిస్తే వాటిలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకాభిమానాన్ని పొందితే, కొన్ని చిత్రాలు అవార్డులు పొందాయి. ఏ కోదండరామిరెడ్డి కుటుంబ కధా చిత్ర తెలుగు దర్శకులు సంధ్య తెలుగుచలనచిత్రంతో 1980 లో దర్శకుడుగా మొదలుపెట్టిన ఏకోదండరామిరెడ్డి తరువాతి సంవత్సరంలో వరుసగా రెండు తెలుగు చిత్రాలకు ఒక తమిళ చిత్రానికి […]

ప్రసిద్ద తెలుగు చలనచిత్ర దర్శకులు

ప్రసిద్ద తెలుగు చలనచిత్ర దర్శకులు… ఎందరో తెలుగు దర్శకులు మనకి మంచి చిత్రాలను అందించి అందరిని అలరించారు, ఎన్నోన్నో చిత్రాలలో మనోల్లాసం కలిగించే కధలను వెండితెరపై చూపించారు. మరెన్నో సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. సామజిక అంశాలలో సాంఘిక సూచనలు కలిగిన చిత్రాలను అందించారు. కుటుంబ విలువలను తెలిపే చిత్రాలు, కొందరు అందిస్తే ప్రేమ కావ్యాలు కొందరు తెరకెక్కించారు. ఇలా వివిధములైన విషయలలో అంశాలలో తెలుగు చిత్రాలు వెండితెరపై వెలుగులు విరజిమ్మి బుల్లి బుల్లి తెరలపై ఎప్పుడు కావాలంటే […]

సందేశంతో జనతా గారెజ్ తెలుగు

సందేశంతో జనతా గారెజ్ తెలుగు మూవీ…. ఏ కుటుంబానికి కష్టం వచ్చినా అండగా నిలబడే ఓకే కుటుంబ కథ! జనతా గారేజ్ తెలుగు చలన చిత్రం. యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు కధానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో సమంతా, నిత్యమీనన్ హీరోయిన్స్ గా నటించారు. ఏ కుటుంబానికి కష్టం వచ్చినా అండగా నిలబడే కుటుంబ పెద్దగా మోహన్ లాల్ నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహిచిన ఈ చిత్రానికి నిర్మాణం మైత్రి మూవీ మేకర్స్. చంద్రశేఖర్ […]

శ్రీమంజునాధ తెలుగు భక్తిరస చిత్రం

దైవం వాడుక భాషలో సంభాషణలు కొనసాగించడం అది ఆదిదేవుడు మహాదేవుడు అయిన పరమశివుడు వాడుక బాషలో మాట్లాడడం ఈచిత్రం ద్వారా గ్రాంధిక భాష సరిగా తెలియనివారికి కూడా అర్ధం కావాలనే ఉద్దేశ్యం కావచ్చు. దైవము-భక్తులుగా మెప్పించిన శ్రీమంజునాధ తెలుగు భక్తి చిత్రం. ఓం శ్రీ మంజునాదాయ నమః శ్రీమంజునాధ తెలుగు భక్తిరస చిత్రం చిరంజీవి శివుడుగా నాట్యం చేసిన చిత్రం అర్జున్ భక్తుడిగా మెప్పించిన చిత్రం శ్రీ మంజునాధ తెలుగు భక్తి చలనచిత్రం. జెకె భారవి రచించిన […]

శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం

కంచి కామాక్షి తెలుగు టైటిలుతో భక్తి చలనచిత్రం తమిళం నుండి తెలుగుకు డబ్బింగ్ చేసిన భక్తి మూవీ. జెమినిగణేషన్, సుజాత తదితరులు నటించిన చిత్రం కంచి కామాక్షమ్మ తల్లి గురించి తెలియజేస్తూ అమ్మ మహిమలను చూపుతుంది. జెమినీ గణేషన్ సుజాత జంటకి పుట్టిన ఇద్దరు కవలలో ఒకరిని మీనాక్షి అమ్మకు సమర్పించేయడం మీనాక్షి అమ్మవారి ఆ పిల్లవాడి అలానపాలన చూడడం, గుడి సన్నివేశం చాల చక్కగా దైవనిదర్శనంగా శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం ఉంటుంది. […]

శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి మూవీ

శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి మూవీ గురు స్వరూపంగా దత్తాత్రేయడు. ప్రకృతిధర్మం ఆచరించిన ఋషి దంపతులకు సంతానంగా వచ్చిన పరబ్రహ్మ స్వరూప భక్తిమూవీకధ. తెలుగు సినిమా నిర్మాణ బ్యానర్: శ్రీదత్త సచ్చిదానంద ప్రొడక్షన్స్ తెలుగు మూవీ పేరు : శ్రీ దత్త దర్శనము భక్తిమూవీ నటినటులు: రంగనాథ్, శివకృష్ణ, గుమ్మడి, ప్రభాకర రెడ్డి, రమణమూర్తి, వీరభద్రరావు, ద్వారకానాథ్, ఆచంట వెంకటరత్నం నాయుడు, మాస్టర్ గురుప్రసాద్, K.R. విజయ, ప్రభ, జయంతి, కాంచన, చలపతిరావు, ఈశ్వరరావు, టెలిఫోన్ సత్యనారాయణ, […]

అయ్యప్ప స్వామి మహత్యం భక్తి తెలుగు మూవీ

స్వామియే శరణం అయ్యప్పా.. అయ్యప్ప స్వామి మహత్యం భక్తి తెలుగు మూవీ. స్వామి అయ్యప్ప దివ్యచరితము, అయ్యప్పమాల దీక్ష మహిమలు చూపే తెలుగుమూవీ. గోదావరి తీరాన అయ్యప్ప దీక్ష తీసుకుని నియమాలను ఆచరించిన భక్తులను అనుగ్రహించే మహిమలు చక్కగా చూపిస్తారు. శబరిగిరి యాత్ర, మధ్యలో విశేషాల వివరణలు ఆద్యంతం భక్తిలోకి తీసుకువెళుతుంది ఈ భక్తిమూవీ. Banner/బ్యానర్: జానకి ఆర్ట్ పిక్చర్స్అయ్యప్పస్వామి మహత్యం తెలుగు భక్తి మూవీనటినటులు: శరత్ బాబు, షణ్ముఖ శ్రీనివాస్, చంద్రమోహన్, గిరిబాబు, జె.వి. సోమయాజులు, […]

తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద

తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద తెలుగు బాలభక్తుడి సినిమా. తన్మయమైన భక్తితో దైవాన్ని రప్పించిన భక్తిరసకరమైన చలనచిత్రం. భక్తుడు పరమాత్మ తత్వంతో తన్మయత్వం చెందుతూ ఉంటే, ఆ భక్తికి భక్తులు, భగవంతుడు పరవసిస్తే, మరి చిన్నారి బాలుడు పరబ్రహ్మంతో తన్మయుడై హరిభక్తిని చాటుతుంటే, శ్రీహరి ఉగ్రనారసింహ అవతారం ఎత్తించిన భక్తిరసభరిత తెలుగు మూవీ. అమ్మకడుపులోనే భగవతత్వం గురించి తెలియబడడం వలన, చిన్ననాటి నుండే నారాయణ మంత్రంతో మనసుని నింపేసుకున్నబాలుడి భక్తి తత్పరత చాల భక్తిభావాన్ని పెంచుతుంది. భక్తప్రహ్లాద […]

సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ తెలుగు సినిమా

శ్రీరాముడు రాశిభూతమైన ధర్మము అంటారు. ధర్మము పూర్తి మానవుడుగా మారి, చక్రవర్తి అయితే ఆయనే శ్రీరామచంద్రమూర్తి అంటారు. సీతమ్మ తల్లి రామయ్యను అనుసరించిన మహాసాద్వి. సీతారాముల గురించిన సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ గురించి… బ్యానర్ : లక్ష్మి ఎంటర్ ప్రైజెస్చిత్ర తారాగణం : శోబన్ బాబు, ఎస్వి రంగారావు, చంద్రకళ తదితరులుసంగీతం : కేవి మహదేవన్నిర్మాత: నిడమర్తి పద్మాక్షిదర్శకత్వం: బాపు ఈ తెలుగు భక్తి మూవీలో శోభన్ బాబు శ్రీరామచంద్రమూర్తిగా నటించారు. రామచంద్రమూర్తి భార్య సీత […]

వినాయక విజయం తెలుగు భక్తి మూవీ

వినాయక విజయం విజయవంతమైన తెలుగు భక్తి మూవీ. ఆదిదంపతుల ముద్దుబిడ్డ అయిన వినాయకుడి యొక్క పౌరాణిక సినిమా కధ. కొత్తగా ఏ పని ప్రారంభించాలన్న వినాయకుడి అనుగ్రహం అవసరం, అటువంటి వినాయక విజయం తెలుసుకుంటే, విఘ్నాలు జయించి విజయంవైపు వెళ్ళడమే అవుతుంది. ఇక ఈ తెలుగు మూవీ విజయవంతమైన భక్తి మూవీ అయిన వినాయక విజయంలో వినాయకుడు (Vinayaka) పుట్టుకకు కారణాలు చూపుతుంది. కారణజన్ముడు అయిన ఉమాపుత్రుడిగా వినాయకుడి పుట్టుక, వినాయకుడి శిరస్సు మార్చడం. వినాయకునికి(Vinayaka) దేవతల […]

తెలుగు రీడ్స్ బ్లాగు విజిట్

తెలుగు రీడ్స్ బ్లాగు విజిట్ చేయండి. తెలుగులో కొన్ని కేటగిరీలలో గల పోస్టులను రీడ్ చేయండి. శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు చిన్న పిల్లల తెలుగు పేర్లు గల పేజిలు దర్శించండి. అచ్చ తెలుగులో బాలబాలికల పేర్లు చూడండి. తెలుగులో రెండు, మూడు పదాలతో కూడిన పేర్లు కూడా మీకు ఆ పేజిలలో ఉంటాయి. బాలుర కొరకు గల తెలుగు పేర్లను ఒక పేజిలో బాలికల కొరకు గల తెలుగు పేర్లను మరొక పేజిలో ఉంటాయి. […]