Month: January 2023

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి. ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఆరోగ్యానికి మంచి ఆహారం తీసుకోవాలి. ఫ్యామిలీ డాక్టర్స్ సూచించే హెల్త్ టిప్స్ పాటించాలి. తెలుగులో ఆన్ లైన్లో లభించే వివిధ అనుభవజ్ఙుల మాటల ద్వారా ఆరోగ్యం గురించి తెలుసుకోండి. ఆరోగ్యానికి ఎటుంటి బలమైన ఆహారం తీసుకోవాలి. ఇంకా ప్రముఖ వైద్యులు వ్రాసే ఆరోగ్యం గురించి వ్యాసం లేదా సూత్రాలు…Read More »

స్వయం ఉపాధి అంటే ఏమిటి?

స్వయం ఉపాధి అంటే ఏమిటి, ఒక వ్యక్తి యజమాని కోసం పనిచేయడం కంటే, తానే యజమానిగా ఉండడానికి పనిని కల్పించుకోవడం మరియు పనిని కల్పించడం అంటారు. ప్రధానంగా తను చేస్తున్న పనికి తానే యజమాని ఇంకా ఇతరులు కూడా అతని ఆధ్వర్యంలో పనిని పొందే అవకాశం కూడా ఉంటుంది. కిరాణా, కూరగాయలు, రైస్ డిపో, స్టీల్ సామానులు, ఫ్యాన్సీ,…Read More »

హరికథా కాలక్షేపం గురించి రాయండి

హరికథా కాలక్షేపం గురించి రాయండి… హరికథా కాలక్షేపం అనేది భారతీయ సంస్కృతిలో భాగమై ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో హరికధలు చెప్పడం ప్రసిద్దిగా ఉండేవి. సినిమాలు రాకముందు నాటక ప్రదర్శనలు ఉంటే, ఆ కాలంలో హరికధా కాలక్షేపం ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే నాటకాలు ఎక్కువమంది పాల్గొనాలి కానీ హరికధ అయితే ఒకరు చెబుతూ ఉంటే, అతనికి తాళం వేసేవారివురు…Read More »

రిపబ్లిక్ డే విషెస్ తెలుగు

రిపబ్లిక్ డే విషెస్ తెలుగు లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ రిపబ్లిక్ డే విషెస్… ఈ వేడుక మనలో దేశభక్తిని మరింత పెంచి భావి భారతీయులో దేశముపై గౌరవం మరింతగా పెరగాలి. నేటి బాలలే రేపటి పౌరులు. బాలలుగా ఉన్నప్పుడే వేడుకలలో నాయకుల ప్రవర్తనను పసిగడతారు. కాబట్టి బాలలకు ఆదర్శంతంగా నిలబడే కార్యక్రమాలు సమాజంలో పెక్కుగా జరగాలి.…Read More »

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్ అవుతుంది. కారణం BharOS భారతీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంగా ఇండియన్స్ పరిచయం చేస్తున్నారు. ముఖ్యంగా BharOS ప్రత్యేకత ఏమిటంటే, ఎటువంటి డిఫాల్ట్ యాప్స్ లేకపోవడం. ఇంకా పర్సనల్ సెక్యూరిటీ పదిలం… నేటి టెక్నాలజీ కాలంలో పర్సనల్ డేటా దుర్వినియోగం అవుతుంది… అని చాలామంది చెబుతుంటే, ఎక్కువమంది…Read More »

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

స్వాతంత్ర్యం వచ్చాక మనకు మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు గణతంత్ర దినోత్సవం. అది 1950వ సంవత్సరంలో జనవరి నెలలో 26 వ తేది. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం గణంగా జరుపుకుంటాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వేడుకలను చక్కగా చేపడతాయి. రాజకీయాలకు వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా దేశభక్తితో జరపుకునే వేడుకలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్లు, ముఖ్యమంత్రులు మరియు…Read More »

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా తస్మాత్ జాగ్రత్త. దాచుకున్న డబ్బు దోపిడికి గురైతే అది చాలా బాధాకరం. అలా కాకుండా దాచుకున్న డబ్బుని, దోచుకోబోయే చోట భద్రపరిస్తే అది మరింత బాధాకరం. అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు చదువుతూ ఉంటాము. తెలిసికూడా ఇలాంటి పనులు చేసి, తమ డబ్బుని కోల్పోయేవారు ఉంటారు. అదేంటి దోచుకోబోయే చోటులు కూడా ఉన్నాయా?…Read More »

యోగ సాధన వలన ఉపయోగాలు

యోగ సాధన వలన ఉపయోగాలు ఉంటాయని అంటారు. యోగా అనేది వివిధ శారీరక భంగిమలను సాధన చేయడం, శ్వాసపై ధ్యాస పెట్టడం ద్వారా ధ్యానాన్ని సాధించడానికి చేసే అభ్యాసం. యోగాతో ప్రారంభించడానికి, మీరు స్థానిక యోగా ఇనిస్టిట్యూట్స్ కనుగొనవచ్చు లేదా వీడియోలు మరియు ట్యుటోరియల్‌ల వంటివాటితో ఆన్‌లైన్ వనరులను ఉపయోగించవచ్చు. మీరు యోగా సాధన చేయడానికి ముందు ప్రాథమిక…Read More »

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

మౌనం చుట్టూ అల్లరి ఉంటే, మౌనంగా ఉండేవారి మాటకు అల్లరిపై అదుపు ఎక్కువగా ఉంటుంది. వారు ఒక్కసారి మాట్లాడితే, వేలాదిమంది మౌనంగా వింటూ ఉంటారు. అలా ఒక సెలబ్రిటి అయితే, లక్షలాదిమంది ఆ సెలబ్రిటి మాటను ఆలకిస్తారు. మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం. కానీ మనసు ఏకాగ్రతతో ఉండదు. ఉంటే అది అద్బుతం సాధిస్తుంది. నిశ్శబ్దం అంటే శబ్దం…Read More »

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు. గణతంత్ర దినోత్సవం జనవరి 26న జరుపుకుంటాము. దేశ రాజధానిలో గణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ప్రతి కార్యాలయంలోనూ ఈ వేడుకలు చక్కగా జరుగుతాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న దేశవ్యాప్తంగా వేడుకగా కార్యక్రమాలు జరుగుతాయి. మనకు రాజ్యాంగం 26, జనవరి, 1950లో అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది ఈ…Read More »

శ్రీరాముని పరిపాలన ఎలా ఉండేది

ప్రభుత్వ పాలన శ్రీరామ పరిపాలనతో పోలుస్తారు. గతంలో గొప్పవారు శ్రీరామరాజ్యం రావాలని ఆకాక్షించారు. ఎన్నికలలో కూడా శ్రీరాముడు గురించి ప్రస్తావన చేస్తూ ఉంటారు. శ్రీరాముని పరిపాలన ఎలా ఉండేది చూసే ముందు శ్రీరాముడు రాజ్యానికి సర్వాధికారి. మరి ఇప్పుడు దేశానికి రాజు రాష్ట్రపతి, కానీ అధికారాలు పరిమితం. అలాగే రాష్ట్రానికి అధిపతి గవర్నర్, అధికారాలు పరిమితం. కానీ వారి…Read More »

వాల్తేరు వీరయ్య తెలుగు మూవీ

వాల్తేరు వీరయ్య తెలుగు మూవీకి దర్శకుడు బాబీ కొల్లి నిర్మాణం మైత్రీ మూవీ మేకర్స్ విడుదల 2023 సంక్రాంతి సీజన్ తెలుగులో మెగా మాస్ మహారాజా యాక్షన్ కామెడీ మూవీ. ఈ చిత్రంలో చిరంజీవి వీరయ్య క్యారెక్టర్‌లో అభిమానులను అలరిస్తే, రవితేజ సాగర్ గా అందరిని ఆకట్టుకుంటాడు. ఇంకా వీరికి జంటగా శ్రుతి హాసన్, కేథరిన్ ట్రెసా నటించారు.…Read More »

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు రాజకీయాలు రాజకీయ నాయకులు యుక్తులు, కుయుక్తులు మనకు రాజకీయ ప్రయోజనాల కోసం చేసే పనులను చూపుతూ ఉంటారు. వీటిని చూసి ఎవరు ఎలా ప్రభావితం అవుతారో తెలియదు కానీ రాజకీయాలు అంటే సమాజాన్ని బాగు చేయగలవు. కొందరి స్వార్ధ ప్రయోజనాలకు సమాజానికి హాని కూడా చేయగలవు అని సినిమాలు చూస్తే అర్ధం అవుతుంది.…Read More »

వాల్తేరు వీరయ్య కలెక్షన్ల వీరవిహారం

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా వచ్చి బాక్సాఫీసు దుమ్ముదులుపుతున్నాడు. వాల్తేరు వీరయ్య కలెక్షన్ల వీరవిహారం సృష్టిస్తున్నాడు. ఈ 2023సంక్రాంతి బరిలో దిగిన ‘వాల్తేరు వీరయ్య’ కలెక్షన్లు చూస్తుంటే, అటు ఫ్యాన్స్‌లో పూనకాలు వస్తుంటే, ఇటు ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోతుంది. ఆడా, ఈడా కాదు ఎక్కడైనా వాల్తేరు వీరయ్య హవానే కొనసాగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశం అమెరికాలో…Read More »

ప్రతిపక్ష పార్టీల ప్రధాన పాత్ర

అధికార పార్టీ లేదా ప్రభుత్వం యొక్క చర్యలు మరియు విధానాలకు పరిశీలన చేస్తూ విమర్శనాత్మకంగా వ్యవహరించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. అధికార పార్టీ చర్యలకు ప్రతిపక్ష పార్టీలు ప్రత్యామ్నాయ దృక్కోణాన్ని అందిస్తారు మరియు దాని చర్యలకు అధికార పార్టీని బాధ్యులను చేయగలరు. రాజకీయ ప్రక్రియలో విభిన్న స్వరాలు మరియు దృక్కోణాలు…Read More »

విమర్శ మంచిదే విమర్శ ప్రయోజనాలు

శృతిమించని విమర్శ మంచిదే విమర్శ ప్రయోజనాలు కూడా ఉంటాయని అంటారు. వ్యక్తికి గాని, వ్యవస్థకు గాని విమర్శలు ఎదురైనప్పుడే, తమ విధి నిర్వహణలో లోపాలపై దృష్టి సారించగలరు. కానీ విమర్శ శృతిమించకూడదు. ఓ పరిధి మేరకు మాత్రమే విమర్శకు అవకాశం ఉంటుంది. వివిధ రకాలుగా వినబడే విమర్శ అనేది ఏదైనా లేదా ఎవరైనా యొక్క యోగ్యతలను లేదా లోపాలను…Read More »

జావా ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగాలు

జావా ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగాలు. జావా అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మరియు కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్, ఇది వెబ్ అప్లికేషన్‌లు, మొబైల్ యాప్‌లు, గేమ్‌లు మరియు సాఫ్ట్‌వేర్ టూల్స్ వంటి వివిధ రకాల అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడానికి విస్తృతంగా ఉపయోగించబడుతుంది. మొదట 1995లో సన్ మైక్రోసిస్టమ్స్ ద్వారా విడుదల చేయబడింది. ఇది మొబైల్ యాప్‌ల నుండి ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్‌లు మరియు…Read More »

సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

సభ్య సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత అనేది అవసరం. వ్యక్తిగత లాభం లేదా సైద్ధాంతిక ఎజెండా కోసం కాకుండా, వారు సేవ చేసే వ్యక్తుల యొక్క ఉత్తమ ప్రయోజనాల కోసం పనిచేయడానికి నిబద్ధతను కలిగి ఉంటుంది. ఇది వారి చర్యలకు పారదర్శకంగా మరియు జవాబుదారీగా ఉండటం, పౌరులందరినీ గౌరవంగా మరియు న్యాయంగా వ్యవహరించడం మరియు ఉమ్మడి మంచిని…Read More »

రైతు గొప్పతనం గురించి రాయండి

రైతు గొప్పతనం గురించి రాయండి. ఒక రైతు వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న వ్యక్తి, ఆహారం లేదా ముడి పదార్థాల కోసం జీవులను పెంచడం. ఇందులో ధాన్యాలు, పండ్లు మరియు కూరగాయలు వంటి పంటలు, అలాగే పశువులు, గొర్రెలు మరియు పందులు వంటి పశువులు ఉండవచ్చు. రైతులు పంటలను పండించడానికి మరియు జంతువులను పెంచడానికి అనేక రకాల పద్ధతులను ఉపయోగిస్తారు,…Read More »

సోషల్ మీడియా ఒక ముఖ్యమైన

ఆధునిక కమ్యూనికేషన్ మరియు సమాచార భాగస్వామ్యంలో సోషల్ మీడియా ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ఇది వ్యక్తులు మరియు సమూహాలను అనుసంధానం చేయడానికి, వారి వారి ఆలోచనలు మరియు సమాచారాన్ని పంచుకోవడానికి మరియు ప్రస్తుత కార్యక్రమాల గురించి తెలియజేయడానికి అనుమతిస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వ్యాపారాలు మరియు సంస్థలకు కస్టమర్‌లు మరియు క్లయింట్‌లను చేరుకోవడానికి మరియు వారితో సన్నిహితంగా…Read More »

వీరసింహారెడ్డి మూవీ రివ్యూ తెలుగు సినిమా

వీరసింహారెడ్డి మూవీ రివ్యూ తెలుగు సినిమా నందమూరి బాలకృష్ణ గత చిత్రం అఖండ సూపర్ హిట్… తర్వాత ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమాతో వెండితెరపై బాలయ్య గర్జన మొదలైంది. సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన ఈ తెలుగు సినిమా బాగుందనే మాట, ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. ఫ్యాక్షన్, డ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్ కలగలసిన ఈ సినిమా అభిమానులకు పండుగ…Read More »

నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు

ఒక నాయకుడు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం లేదా సంస్థపై బాధ్యత వహించే లేదా అధికారం కలిగి ఉన్న వ్యక్తిని అనవచ్చును లేదా అది ఒక నిర్దిష్ట రంగంలో లేదా పరిశ్రమలో ముందంజలో ఉన్న దేశాన్ని లేదా సంస్థను నడిపించే వ్యక్తిని నాయకుడు అనవచ్చును. నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు కొన్ని… సమర్థవంతమైన నాయకులతో అనేక లక్షణాలు…Read More »

అప్పులు తీరాలంటే ఏం చేయాలి?

అప్పులు తీరాలంటే ఏం చేయాలి? అప్పులు ఎంత ఉన్నాయో? లెక్క వేయాలి. ఏ పద్దతిలో ఆదాయం వస్తుందో, దానిని బట్టి అప్పులు తీర్చడానికి ఆలోచన చేయాలి. బిజినెస్ మ్యాన్ అయితే, ఎక్కువ మొత్తం, తక్కువ వడ్డీకి తీసుకుని వచ్చి, ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్న చిన్న, చిన్న అప్పులు తీర్చేసి, పెద్ద అప్పు నెలవారీ చెల్లించడానికి చూస్తాయి. అయితే ఎంత…Read More »

పుస్తకం ఎలా వ్రాయాలి తెలుగులో

పుస్తకం ఎలా వ్రాయాలి తెలుగులో క్లుప్తంగా…. పుస్తక రచన ప్రక్రియలో రచయిత నుండి రచయితకు చాలా తేడా ఉంటుంది, అయితే చాలా మంది రచయితలు అనుసరించే కొన్ని సాధారణ దశలు ఉన్నాయి. పుస్తక రచన ప్రక్రియ యొక్క సాధారణ రూపురేఖలు కొన్ని క్లుప్తంగా: బుక్ రైటింగ్ ఐడియా జనరేషన్: రచయితకు పుస్తకం కోసం ఆలోచన వచ్చే ప్రారంభ దశ…Read More »

మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో మీటింగులో ఎలా మాట్లాడాలి? మంచి ప్రసంగం ఇవ్వడం అసాధ్యమేమి కాదు, కొంత అవగాహన మరియు అభ్యాసంతో, మీరు మీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మరియు ప్రేరేపించే ప్రసంగాన్ని అందించవచ్చును. మీరు మంచి ప్రసంగం చేయడంలో, మీకు సహాయపడటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి: మీరు ఎటువంటి ప్రేక్షకుల ముందు ప్రసంగిస్తున్నారో? తెలుసుకోండి:…Read More »

వృధా అర్థం పర్యాయ పదాలు

వృధా అర్థం పర్యాయ పదాలు. ఈ పదానికి అర్ధం వ్యర్ధం చేయుట అంటారు. పనికిరానిది అని అంటారు. నీటి కుళాయి వద్ద బిందె పెట్టినప్పుడు నీరు బిందె నిండిపోయి, నీరు బిందెలో నుండి పొంగి పొరలిపోతుంటే, నీరు వృధాగా పోతుందని అంటారు. అలాగే అవసరానికి మించి ఖర్చు కావడం కూడా వృధా ఖర్చు అంటారు. అంటే ఫలితం లేకుండా…Read More »

చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి

చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి? ఈ లోకంలో మనకు చదువు చాలా ముఖ్యం మరియు విజ్ఞానం ఎంతో ప్రధానం. చదువు రాకపోతే ఇతరుల దగ్గర మోసపోయే అవకాశం ఎక్కువ. అలాగే అక్షరజ్ఙానం లేకపోతే చులకన అయిపోతాం. చదువుకుంటే, అర్ధిక విషయాలలో కానీ, వ్రాయడం, చదవడం వంటి విషయాలలో ఇతరులపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా…Read More »

వేదన అర్థం పర్యాయ పదాలు

వేదన అర్థం పర్యాయ పదాలు. వేదన చెందడం. వేదించడం. వేదించబడడం… అంటే ఎక్కువకాలం మనసు కలత చెందుతూ దిగులు పడడాన్ని వేదనగా చెబుతారు. ఒకరి చేత మరొకరు వేదనకు గురి అయినప్పుడు… ఆ వ్యక్తి వేదించబడ్డాడు అంటారు. ఆ వ్యక్తి వేదించారు అంటారు. తీవ్రవమై మానసిక బాధ వేదన అంటారు. కోరిక తీరనప్పుడు కూడా మనసు తీవ్రమైన బాధను…Read More »

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

అవతారం అర్థం ఏమిటి తెలుగులో అవతారం అంటే భగవంతుడు మానవ రూపంతో జన్మించుట. కర్మఫలం కొద్దీ జీవులు భూమిపై జన్మిస్తారు. కానీ భగవంతుడు కేవలం ధర్మరక్షణకు, శిష్ఠుల రక్షణకు భూమిమీదకు రావడాన్ని అవతారంగా చెబుతారు. వీరినే కారణ జన్ములుగా కూడా చెబుతారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఆదిశంకరాచార్యులు, రమణ మహర్షి తదితరులను అవతారులుగా చెబుతారు. దేవతలు దివి నుండి భువికి…Read More »

నిరంతరం అర్ధం పర్యాయ పదాలు

నిరంతరం అర్ధం పర్యాయ పదాలు. ఎల్లప్పడూ అని చెప్పడానికి నిరంతరం అంటారు. అంటే అంతరాయం లేకుండా జరిగే క్రియను ఇలా నిరంతరం పదాన్ని ఉపయోగిస్తూ మాట్లాడుతారు. ఉదాహరణకు ఒక ప్రాంతంలో కరెంటు అంతరాయం లేకుండా ఉంటుంటే, అక్కడ నిరంతరం కరెంటు సరఫరా ఉంటుందని అంటారు. అలాగే ఒక ప్రవాహంలో నీరు ఎప్పుడూ ఉంటే, ఆ ప్రవాహం పేరు చెబుతూ…Read More »

కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు

తెలుగులో కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు. కొంచెం అంటే తక్కువ బాగము అంటారు. అంటే ఒక వంతులో సగం మరియు పావు సగం కాకుండా దానికన్నా తక్కువ భాగం అయితే కొంచెం అనే పదాన్ని వాడుతారు. ఒక వ్యక్తి ఒక లడ్డుని, మొత్తం మరొకరికి ఇచ్చేస్తే… అది పూర్తిగా లడ్డు ఇచ్చనట్టు. అలాగే ఒక వ్యక్తి ఒక లడ్డుని,…Read More »

కలహం అర్థం పర్యాయ పదాలు

కలహం అర్థం పర్యాయ పదాలు, కలహం Meaning in Telugu! కలహం అంటే ఈ క్రింది పర్యాయ పదాలు గమనిస్తే, దానికి అర్ధం ఏమిటో తెలిసిపోతుంది. ఇద్దరు వ్యక్తుల వచ్చే చిన్నపాటి తగవులను కలహంగా చెబుతారు. యుద్దం అంటే అది సమూహంగా ఆయుధాలతో చేసేదిగా చెబుతారు. కానీ కలహం అంటే ఇద్దరు మాటల ద్వారా పేచి పెట్టుకోవడం కూడా…Read More »

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు మధువు అంటే తేనే అంటారు. తెలుగు పదములు సందర్భమును బట్టి దాని భావము మారవచ్చును. మధు పానము అంటే తేనేను సేవించుట అని అర్ధము. ఇంక వ్యసనములలో అయితే మధువును మత్తు అందించే పానీయముగా కూడా చెబుతారు. ఇక్కడ మధుపానము అంటే మత్తు పానీయము సేవించువారు అని భావిస్తారు. మితంగా స్వీకరించేది ఔషధం…Read More »

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో ఈ క్రింది టేబుల్ లో చుడండి… అచ్చులు, హల్లులు తెలుగులో తెలుగు పదాలు… అ అమ్మ, అత్త, అక్క, అన్న, అమృతం, అలక, అలసట, అలుసు, అనువు, అలుగు, అక్కసు, అటు, అది, అలాగే, అదే, అనగనగా, అనుకూలం, అనంతం, అరుదు, అవకాశం, అహంకారం ఆ ఆవు, ఆవిడ, ఆట, ఆమె, ఆరు, ఆకలి, ఆకాశం, ఆనందం, ఆరాటం, ఆవిరి, ఆరు, ఆఖరు,…Read More »

చిత్తము అనే పదానికి తగిన అర్థం

చిత్తము అనే పదానికి తగిన అర్థం కన్నా చిత్తం అనే పదానికి వివరణ చూడడం మేలు. అమ్మ అనే పదానికి అర్ధం కన్నా అమ్మ యొక్క గొప్పతనమే చూస్తాం అలాగే చిత్తము గురించిన ఆలోచన మేలు. మనిషి ఉండే మనసులో ఒక భాగమే చిత్తము అంటారు. జరుగుతున్న విషయాలను గుర్తు పెట్టుకోవడంలోనూ, గుర్తు తెచ్చుకోవడంలోనూ చిత్తము ప్రధాన పాత్ర…Read More »

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి? సంఘర్షణ తెలుగు పదములో ఘర్షణ అంటే పోట్లాట, పోరు, కొట్లాడుట, విభేదించుట తదితర పదాలు పర్యాయ పదాలుగా చెబుతారు. అంటే ఘర్షణ ఒక తగాదాగా చెబుతారు. అలాగే ఇద్దరూ లేదా అంతకుమించి ఎక్కువమంది మద్య వాడి వేడి చర్చ జరుగుతూ వారు పోట్లాడుకునే స్థితికి చేరినా, అలా పతాక స్థాయికి చేరిన సంఘటనను…Read More »

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

మనిషి మనస్ఫూర్తిగా తలచిందే జరుగుతుందని చెప్పడానికి ఆద్యాత్మికంగా ఈ మాట ‘యద్భావం తద్భవతి’ అని పెద్దలు అంటూ ఉంటారు. యద్భావం తద్భవతి అంటే ఏమిటి? అర్దం చూస్తే ఏదైతే బలంగా భావిస్తావో అదే జరుగుతుంది… మన సినిమాలలో కూడా డైలాగ్స్ వింటూ ఉంటాము… ఫిదా సినిమాలో హీరోయిన్ ‘గట్టిగా అనుకో…. అయిపోద్ది’ అంటూ ఉంటుంది… మనసులో బలంగా భావించే…Read More »

ఉదాసీనత అనగా ఏమిటి నిర్వచనం

కొన్ని తెలుగు పదాలు సాదారణంగానే ఉంటాయి కానీ భావన బలంగానే ఉంటుంది. ప్రతి పదము ఒక లోతైన విశ్లేషణ క ఉండవచ్చును. పదము యొక్క అర్ధము గ్రహించి ఉండడం వలన భాషపై పట్టు పెరుగుతుంది. భాషపై పట్టుచేత భాషతో భావప్రకటన సులభం. భావ ప్రకటనం వలన అనేక అభిప్రాయములు వెల్లడి… అవుతాయి. వెల్లడి అయ్యే అభిప్రాయం బట్టి, ఫలితం…Read More »

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

తెలుగు పదాలకు అర్ధం తెలియబడితే, ఆ పదములను ప్రయోగించడంలో మంచి బావములు పలకుతాయని అంటారు. ఆకట్టుకునే మాటతీరు గలవారితో కార్యములు చక్కగా నెరవేరతాయని అంటారు. తెలుగు పదాలకు అర్ధములలో భాగంగా…. చతురత పదానికి అర్థం చతురత మీనింగ్… ఇది ఒక విశేషణంగా చెబుతారు. ఒక వ్యక్తి నైపుణ్యతను విశేషంగా చెప్పడానికి ఈ పదము ప్రయోగిస్తూ మాట్లాడుతారు. కొందరు బాగా…Read More »

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

మన తెలుగులో పదములకు తగు అర్ధము తెలియబడుట వలన తెలుగులో చక్కగా మాట్లాడుటకు ఆస్కారం ఉంటుంది. చక్కని పదాల ఎంపిక ఎదుటివారిలో ఆలోచనను రేకిత్తంచగలదు. మన మాటలకు ఇతరులు ఆలోచనలో పడుతుంటే, మనం చెప్పే విషయం వారికి అవగతం అవుతుందని అంటారు. ఇప్పుడు తెలుగు పదాల అర్ధాలు. ఇందులో అభ్యుదయం అంటే అర్ధం అభివృద్ధి అంటారు. అభ్యుదయంతో కొన్ని…Read More »

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

ధోరణి అంటే అర్ధం ఏమిటి? ధోరణి పదమునకు అర్ధం తెలుసుకోవడానికి చూద్దాం. మనకు తెలుగు పదాలకు అర్ధం తెలుసుకునే ముందు మనకు ఇంగ్లీషు పదాలు బాగా అలవాటు ఉంటుంది కాబట్టి ధోరణి పదమునకు ఇంగ్లీషు మీనింగ్ చూస్తే…. ట్రెండ్…. సమాజంలో కొన్ని కొన్ని విదానాలు ప్రసిద్ది చెందుతూ ఉంటాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కో విధానం ఎక్కువమంది అనుసరిస్తూ ఉంటే,…Read More »

జ్ఙాన సముపార్జన అంటే అర్ధం

జ్ఙాన సముపార్జన అంటే అర్ధం ఏమిటి? జ్ఙానం అంటే తెలిసి ఉండడం అయితే అర్జన అంటే సంపాదించడం అంటారు. అంటే విషయ విజ్ఙానమును సంపాదించుకొనుటగా చెబుతారు. వ్యక్తికి ఏ అంశంలో అమితమైన ఆసక్తి ఉంటే, ఆ అంశంలో సదరు వ్యక్తి జ్ఙానమును తెలుసుకోగోరుతాడు. కొందరికి సామాజిక విజ్ఙానము అంటే, వారు సామాజిక స్థితిగతులపై పరిశీలన చేస్తూ చరిత్ర తెలుసుకుంటూ….…Read More »

పరిపాటి meaning in telugu

పరిపాటి meaning in telugu. ఏదైనా ఒక పదమునకు శాస్త్రీయ నిర్వచనం వలన సరైన అర్ధం తెలుస్తుంది. అయితే తెలుగు పదాలకు తెలియాలంటే తెలుగు వ్యాకరణం బాగా తెలిసి ఉండాలంటారు. ఈ కాలంలో కొన్ని వాడుక పదాలతో బాటు ఆంగ్లపదాలు కూడా చేరిపోయాయి… కావున పద బావం తెలియడానికి ఆంగ్ల పదమును కూడా ఉపయోగించుకుని పదమును పరిశీలిస్తే… అలవాటుగా…Read More »

కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు

కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు. కల్లోలం తెలుగు పదానికి అర్ధం. అధిక ఆందోళన కలిగి ఆలోచనలు గందరగోళంగా ఉంటున్న మానసిక స్థితిని కల్లోల మనసుగా చెబుతారు. నిశ్చలంగా ఉన్న నీటిలో ఒక రాయిపడితే, ఆ నీటిలో తరంగాలు ఒక్కసారిగా ఎగిసిపడతాయి… తరంగాలు తగ్గకుండా వస్తూ ఉంటాయి… అలాగే ప్రశాంతంగా ఉండే మనసులో ఏదైనా సంఘటన కానీ ఏదైనా మాట…Read More »

అనురక్తి అంటే అర్థం ఏమిటి? తెలుగు పదాలు

అనురక్తి అంటే అర్థం ఏమిటి? తెలుగు పదాలలో అనురక్తి అంటే మీనింగ్… పర్యాయ పదాలు కానీ నానార్ధములు కానీ పరిశీలిస్తే, ఆ పదానికి అర్ధం ఏమిటో గోచరమవుతుందని అంటారు. ఇప్పుడు ఈ అనురక్తికి పర్యాయ పదాలు…. ప్రీతి, ఆప్యాయత, మమకారం, ఇష్టం, అభిమానం, అనురాగం వంటి పదాలు చెబుతారు. ఈ పదాలన్నింటికి ఒక్కటే అర్ధం వస్తే… అది బాగా…Read More »

చాకచక్యం అంటే ఏమిటి?

చాకచక్యం అంటే ఏమిటి? చాకచక్యం పదానికి అర్ధం ఏమిటి? కొన్ని పదాలకు అర్ధం వ్యాక్యములు చదివితే బాగా అవగతం కావచ్చును. ఆపదలో ప్రదర్శించే తెలివిని చాకచక్యంగా చెబుతారు. అంటే ఆపద వంటి సంఘటనలలో వ్యక్తి ప్రదర్శించే చురుకుతనం చాకచక్యంగా చెబుతారు. అంటే వాహనము నడిపే డ్రైవర్ ప్రమాదం ఎదురైనప్పుడు, ఆ ప్రమాదం నుండి వాహనమును, వాహనములోని ఉన్నవారిని రక్షించే…Read More »

అశక్తత meaning అంటే అర్ధం?

అశక్తత meaning అంటే అర్ధం? వ్యక్తికి ఉద్దేశిస్తే, అశక్తుడు, అశక్తురాలు అంటారు. అంటి శక్తి లేనవాడు… శక్తిలేనిది అని భావిస్తారు. అశక్తత అంటే శక్తి లేకుండుట. ఏమి చేయలేని స్థితిని అశక్తతగా భావిస్తారు. ఈ అశక్తత పదానికి మీనింగ్ వచ్చే ఇంగ్లీషు పదాలు అయితే inability, incapacity, disability… వంటి పదాలు వస్తాయి. నేను ఆ సమయంలో అశక్తుడుగా…Read More »

తదేకంగా అర్థం తెలుగు పదం

తదేకంగా అర్థం తెలుగు పదం. అదే దృష్టిని ఒకేచోట కేంద్రికరించి చూస్తూ ఉండడాన్ని తదేకంగా చూడడం అంటారు. ఉదాహరణకు ఈ క్రింది వ్యాక్యాలు గమనించండి. ”అతను తదేకంగా ఆ వస్తువుని చూస్తున్నాడు”, ”ఆమె ఆ ప్రదేశాన్ని తదేకంగా గమనిస్తుంది” ”ఆ వ్యక్తి గోడపై ఉన్న చిత్రపఠాన్ని తదేకంగా చూస్తున్నాడు.” కళ్ళప్పగించి చూస్తూ ఉండడాన్ని తదేకంగా అని చెబుతారు. తన…Read More »

వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య

సంక్రాంతికి సినిమా సందడి, సినీ ప్రియులకు వినోదం పంచడానికి పోటీ పడుతున్న వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య తెలుగు మూవీస్. 2023 సంక్రాంతి బరిలో దిగుతున్న చిరంజీవి – బాలకృష్ణ సినిమాలు. విడుదల కాబోతున్న రెండు తెలుగు కొత్త సినిమాలు ఎలా ఉంటాయి? అభిమానుల అంచనాలు అందుకుని రెండు విజయం సాధిస్తాయా? విశేషం ఏమిటంటే రెండు సినిమాలకు నిర్మాణ…Read More »

ఏ.పి.లో రాజకీయ పార్టీలు

ఏ.పి.లో రాజకీయ పార్టీలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP), తెలుగుదేశం పార్టీ(TDP), జనసేన పార్టీలు మద్య ప్రధాన పోటి ఉంటుంది. ఇక జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అధికార పార్టీగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఉంటే, తెలుగుదేశం పార్టీ(TDP) ప్రధాన…Read More »

మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు

మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు మన సమాజం వేగవతంగా డిజిటలైజ్ అవుతుంది. అందులో భాగంగా స్మార్ట్ ఫోన్ అందరికీ అవసరమే… అది ఎంత ప్రయోజనమే, దాని వలన అంతే నష్టం కూడా లేకపోలేదు అనే వాదన కూడా ఉంది. ఇటీవలి కాలంలో ప్రపంచంలో మొబైల్ ఫోన్లు బాగా వృద్ధి చెందాయి. ప్రజలంతా మొబైల్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్నారు. వేరు…Read More »

జీవితం లక్ష్యం విద్యార్ధి దశలోనే

అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం నూతనోత్తేజం మనసులోకి వస్తుంది. హాయిగా మిత్రులతో సంభాషణలు, పెద్దల ఆశీర్వాదాలు కలసి మనసుకు మంచి శాంతిని చేకూరుస్తాయి. ఆప్యాయంగా మాట్లాడే అమ్మానాన్న మాటలతో మనసు మరింతగా జవం పొందుతుంది. పిల్లలుగా ఉన్నప్పుడే సమాజం నుండే పొందే గొప్పబలం ఇది. దీనిని సద్వినియోగం చేసుకోవడం అంటే, ఎదిగాక మంచి స్థాయిలో…Read More »