Month: June 2022

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి? తెలుగు పదాలకు అర్ధములు శోదించే క్రమంలో ఆవిర్భావం తెలుగు పదం గురించి చూద్దాం. వ్యక్తిని అయితే అతను ఫలానా తేదిన జన్మించాడు అని అంటారు. అదే వ్యవస్థ కానీ వస్తువు కానీ అయితే ఆవిర్భవించింది అంటారు. అంటే వ్వవస్థ కానీ వస్తువు కానీ పుట్టినప్పటి సమయాన్ని ఆ వస్తువు యొక్క ఆవిర్భావంగా…Read More »

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

పర్యాయ పదాలు అంటే ఒక పదమును వచ్చే భావమే ఇతర పదాలకు అనువర్తించబడుతుంటే పర్యాయ పదాలు అంటారు. కొన్ని పదాలు ఒకే అర్ధాన్నిస్తాయి… అటువంటప్పుడు ఆ పదాలలో ఏపదాన్నైనా ఉపయోగిస్తూ వ్యాక్యము పూరించవచ్చును. తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు దివ్వె పర్యాయపదాలు దీపము, దివ్యము, దీవె, దివిటీ, కాగడా, జ్యోతి, గృహమణి, ఇలాయి, దీపిక, తిల్లిక… చంద్రుడు…Read More »

ప్రేరణ తెలుగు పదము అర్ధము

ప్రేరణ తెలుగు పదము అర్ధము. తెలుగులో కొన్ని పదాలు అద్భుతమైన భావనను అందిస్తూ ఉంటాయి. అటువంటి పదాలకు అర్ధం తెలిస్తే చాలు మనసులో ఏదో తపన పుడుతుందని అంటారు. అటువంటి పదాలలో ప్రేరణ పదం కూడా ఉంటుందని అంటారు. మనసుకు ఉత్సాహం కలిగించే విధంగా ఒక మాట కానీ ఒక దృశ్యం కానీ ఒక వ్యక్తి కానీ కారణం…Read More »

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు అసలు పద్దతి అంటే ఏమిటి? పద్దతి అంటే విధానముగా చెబుతారు. ఇంగ్లీషులో అయితే మెథడ్ అంటారు. ఒక క్రియా విధానముగా కూడా చెప్పవచ్చును. నిర్ధిష్ఠమైన విధానమును రూపొందించిన కార్యక్రమములో ఒక పద్దతి ప్రకారంగా ఉన్నట్టు వాడుక భాషలో చెబుతారు. పద్దతి పదమును పలు రకాలు ప్రయోగిస్తూ మాట్లాడుతారు. కొంతమంది మాటతీరును చెప్పే సమయంలో…Read More »

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం, నిరసన వ్యతిరేక పదాలు, నిరసన వ్యక్తం అంటే నిరసన తెలుపుట. ఒక అధికారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేదా ఆక్షేపిస్తూ తగు కారణమును చూపుతూ వ్యతిరేక భావనను వ్యక్తం చేయుటను నిరసనగా ప్రకటిస్తూ ఉంటారు. ఈ నిరసన కార్యక్రమములో మన సమాజంలో ఎక్కువగా రాజకీయ వాతావరణంలో చూస్తూ ఉంటాము. ఇంకా ఏదైనా ఒక సంస్థలో…Read More »

బాధ్యత అంటే ఏమిటి?

బాధ్యత అంటే ఏమిటి? ఈ పదం తెలుగులో చిన్నదే అయినా దాని యొక్క ఫలితం పెద్దదే. కొన్ని పదాలకు అర్ధం కన్నా భావమే బలంగా అవగతం అవుతుంది. ఆ పదం యొక్క భావం మనసుకు అర్ధం అవుతుంది… కానీ దాని నిర్వచనం కష్టం అవుతుంది. అయితే తెలుగులో పదాలకు అర్ధాలు తెలుగు నిఘంటువులలో లభిస్తాయి. బాధ్యత భావం ఏమిటి…Read More »

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు … తెలిసిన తెలుగు పదాలు అనేకం ఉంటాయి… కానీ కొన్నింటికి మాత్రం అర్ధం తెలియకుండానే ఉపయోగించేస్తూ ఉంటాం. ప్రతి తెలుగు పదము ఒక భావమును ప్రకటించడానికి ఉపయోగించవచ్చు. లేక ఒక వస్తువును సంభోదించడానికి ఉపయోగించవచ్చు. ఒక జీవిని సంభోదించడానికో ఉపయోగించవచ్చు. లేక ఒక బంధాన్ని సంభోదించడానికో ఉపయోగించవచ్చు. కొన్ని పదాలు పేర్లుగా…Read More »

తెలుగు వ్యతిరేక పదాలు

తెలుగు వ్యతిరేక పదాలు కొన్ని పదాలు వాటి వ్యతిరేక పదాలు మంచికి వ్యతిరేక పదమంటే చెడు అనునది వ్యతిరేక పదం. అలా భాషలో కొన్ని పదాలు ఒక భావమును వ్యక్తపరుస్తూ ఉంటే, ఆ భావమునకు వ్యతిరేక భావము ఉండే పదాలు కూడా ఉంటాయి. మొదలు అనే ప్రారంభం అనే భావమును తెలియజేస్తూ ఉంటే, చివర అను పదము అంత్యము…Read More »

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

వర్డ్స్ మీనింగ్ ఇన్ తెలుగు ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్. ఆంగ్ల పదాలు తెలుగులో అర్ధాలు… ఆంగ్ల భాషలో కొన్ని పదాలు లేదా వ్యాక్యాలు తెలుగులో ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు how do you do meaning in telugu – ఎలా ఉన్నారు be you meaning in telugu – మీరు ఉండండి…Read More »

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల పదాలకు, అదే అర్ధం కలిగిన ఇతర పదాలు ఉంటే.. వాటిని పర్యాయ పదాలుగా చెబుతారు. కొన్ని పదాలు ఒకే అర్ధంతో మరికొన్ని పదాలు కలిగి ఉంటే, ఆయా పదాలను పర్యాయ పదాలుగా తెలుగులో అంటారు. ఉదాహరణకు చూస్తే సూర్యుడుకు అనెక పర్యాయ పదాలు ఉంటాయి. అర్కుడు, భానుడు, భాస్కరుడు, ఆదిత్యుడు, దినకరుడు,…Read More »

పాలితులు పాలకులను అనుసరించడం సహజం

పాలితులు పాలకులను అనుసరించడం సహజం పొడుపు కధ పుట్టింది. పెద్దలు మాట్లాడిన మాటలలో ఆంతర్యం ఉంటుందని అంటారు. పెద్దలను పిల్లలు అనుసరిస్తారు అంటారు. తమంతటా తమకు ఉహ తెలిసేవరకు పిల్లలకు పెద్దల మార్గదర్శకులుగానే కనబడతారు. కుటుంబ పెద్ద ఆ కుటుంబానికి పాలకుడు. దేశాధినేత దేశానికి పాలకుడు. కుటుంబ సభ్యులు కుటుంబ పెద్ద కనుసన్నలో నడుచుకుంటారు. దేశాదినేత పాలనలో ప్రజలు…Read More »

నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి?

నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి? నాటి కాలమంటే పురాణ కాలం గురించే చెబుతూ ఉంటారు. పురాణాల ప్రకారం వివాహాలు జరిగే తీరును చక్కగా వివరిస్తారు. అక్కడ నుండి ప్రారంభం అయిన వివాహ వ్యవస్థ మార్పులు చెందుతూ నేటికి ఇద్దరు స్త్రీపురుషుల స్వీయ నిర్ణయం మేరకు వారికి వారే మిత్రుల మద్య వివాహం చేసుకునే స్థితికి పరిస్థితలు మారాయి…Read More »

స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు

స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు. అలంకారానికి ఆభరణాలు అందం. ఆకర్షణీయంగా సిద్దం కావడానికి అలంకారంలో భాగంగా ఆభరణాలు ఉపయోగపడుతాయి. అందానికి అదనపు హంగులను నగలు తీసుకువస్తాయి. సంప్రదాయంలో కూడా బంగారం, వెండి వంటి లోహములతో తయారు చేసిన నగలు ధరించాలని చెబుతారు. సమాజంలో స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు. మన…Read More »

స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం

స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం. స్వీయ రచన అంటే స్వయంగా వ్రాయుట అంటారు. సొంతంగా ఎలా రచన చేయాలి? స్వీయ రచన చేయడానికి రచన గురించి తెలుసుకోవాలి. ఏమిటి రచించాలో అవగాహన ఉండాలి? వ్రాసేది వ్యాసం అయితే వ్యాసములు చదివి ఉండడం వలన వ్యాసాలు ఎలా ఉంటాయో? వ్యాసం యొక్క క్రమం గురించి ఆలోచన మనసులో ఉంటుంది.…Read More »

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి… ఏదో సినిమా డైలాగులాగా… ఏదయితే లేకపోతే మనిషి మనిషాలాగా ఉండలేడో? ఏమి లేకపోతే మనిషి ఎప్పుడూ ఆందోళనతో ఉంటాడో? ఏమిటి లేకపోతే మనిషి కార్యవిజయం సాధించలేడో? ఏది లేకపోతే మనిషికి విలువ ఉండదో? ఏది లేకపోతే ఆ మనిషి మాట ఎవరు వినరో? ఇలా ప్రశ్నలు పుడుతునే ఉంటాయి… ఆత్మవిశ్వాసం లేకపోతే మనిషికి…Read More »

పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం

పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం. అభివృద్ది దిశగా ప్రపంచం నడుస్తుంటే, మనదేశంలో పేదరికం కనబడుతుందని అంటారు. మన దేశ సమస్యలలో ఇదీ ఒక సమస్య. దీనిని తొలగించడానికి ప్రభుత్యాలు చర్యలు తీసుకుంటున్నా, పూర్తిగా ఈ సమస్య నుండి దేశం బయటపడనట్టుగానే చెప్పడం గమనార్హం. పేదరికం అంటే తినడానికి సరైన ఆహారం సముపార్జించుకోలేని స్థితిలో జీవనం సాగించేవారు…Read More »

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో మీరు ఊహించి రాయండి. గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారంటే, గొప్పవాళ్ళు కాకముందు, వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటారు. మానవ సమాజంలో, ఎంతో మంది అలానే కష్టపడుతూ పైకి రావాలని ఆశిస్తారు. కావున వారు ఎన్నో మంచి ఉపయోగ పడే కార్యాలు చేస్తూ, సమాజానికి ఉపయోగపడుతూ ఉంటారు. గొప్పవాళ్ళే లోకహితమైన…Read More »

గూగుల్ సెర్చ్ చేయడం గురించి వ్యాసం

గూగుల్ సెర్చ్ చేయడం గురించి వ్యాసం. అనేక బ్లాగులు. అనేకమంది నిర్వహించే బ్లాగులు అనేక బ్లాగులలో అనేకమంది వ్రాసిన, వ్రాస్తున్న బ్లాగు పోస్టులు. అనేక బ్లాగు పోస్టులలో అనేకానేక విషయాలు. అనేక విషయాలలో అనేక సమస్యలు, అనేక విధానాలు, అనేక కధనాలు, అనేక సంఘటనలు, అనేక మార్గాలు…. ఇలా అపరిమితంగా విషయాల గురించి విశ్లేషించే వ్యాసాలు బ్లాగు పోస్టుల…Read More »

అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం

అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవంగా జూన్21వ తేదీన జరుపుకుంటున్నారు. 2014వ సంవత్సరం నుండి ఈ యోగాడే అంతర్జాతీయంగా జరుపుకుంటున్నారు. ఒకరోజులో పగటిసమయం ఎక్కువగా ఉండే రోజుగా జూన్21వ తేదిని గుర్తించారు. ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో ఈ రోజుకు కొన్ని ప్రత్యేకతలు కూడా చెబుతారు. పగటిసమయం ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజునే ప్రపంచ యోగా దినోత్సవంగా…Read More »

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు. వాక్కు అంటే మాట అంటారు. వాక్కు చాలా విలువైనది. మాటలే కదా అని మాట్లాడేస్తే, ఆ మాటలు వింటున్నవారు ప్రభావితం అవుతారు. వాక్ + దానం = వాగ్దానం అంటారు. అంటే మాట వలన ఒక వ్యక్తి సాయం పొందగలడు. ఒక నాయకుడు వాక్కు వలన, ఆ ప్రాంతం ప్రభావితం…Read More »

సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం

సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం. వ్యక్తి మరొకరిపై ఆధారపడడం అంటే, ఆ వ్యక్తి మరొకరికి భారంగా ఉన్నట్టే, అలా కాకుండా తన సంపాదనపై తాను జీవిస్తుంటే మాత్రం తనే మరొకరికి సాయపడగలడు. కావునా వ్యక్తి తన సంపాదనపైనే ఆధారపడేవిధంగా జీవించాలి అంటారు. దానికే ఓ విలువ లభిస్తుందని అంటారు. పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులపై ఆధారపడి…Read More »

ఏపీ టెట్ 2022 గురించి సమాచారం

ఏపీ టెట్ 2022 గురించి సమాచారం తెలుగులో… ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, ప్రభుత్వం తరపు పాఠశాలలో ఆధ్యాపక పాత్రను పోషించడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ అవకాశం వినియోగించుకోవడానికి ఆన్ లైన్ ద్వారా ఏపీ టెట్ 2022 కు అప్లై చేసుకోవాలి. ఫీ పేమెంట్ చేయాలి. ఎగ్జామ్ వ్రాయాలి. ఆపై క్లాలిఫై అయితే, తర్వాతి నియామాకాలు జరిగినప్పుడు ఉద్యోగం…Read More »

పద్దెనిమిది నెలల్లో పదిలక్షల ఉద్యోగాలు

పద్దెనిమిది నెలలో పదిలక్షల ఉద్యోగాలు అంటూ వార్తా సమాచారం ఉంది. ప్రచారంలో ఉన్న ఈ సమాచారంలో ఏడాదిన్నర కాలంలో పదిలక్షల ఉద్యోగాల నియామాకాలు జరగాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీగారి ఆదేశాలు. ఈ సమాచారం యువతకు సంతోషకరమైన సమాచారమే. ఎందుకంటే పదిలక్షల అర్హులైన యువతికి ఉద్యోగాలు రాబోయే పద్దెనిమి నెలల్లో పొందే అవకాశం ఉంటుంది. ఎంతో కాలంగా వేచి ఉంటున్న…Read More »

కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన పథకం

తక్కువ వయస్సు ఉన్నవారికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అందించే కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన పథకం గురించి ఈ తెలుగు సమాచార విషయాలలో తెలుగురీడ్స్ పోస్టు. ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు కాబట్టి ఇన్సూరెన్స్ చేస్తాం. ఇన్సూరెన్స్ ఉంది కదా అని మిగిలిన వాటి గురించి ఆలోచన చేయకపోవచ్చును. ఇన్సూరెన్స్ మనపై ఆధారపడినవారికి బెనిఫిట్ చేస్తే,…Read More »

బ్లాగు పోస్టు ఎలా వ్రాయాలి?

బ్లాగు పోస్టు ఎలా వ్రాయాలి? ఒక వర్డ్ ప్రెస్ బ్లాగులో టెక్ట్స్ మరియు ఫోటోతో పోస్టుని ఎలా వ్రాయాలి? ఈ తెలుగురీడ్స్ బ్లాగు పోస్టులో పూర్తిగా చదవగలరు. ఏదైనా ఒక విషయం గురించి వివరించే ప్రయత్నం చేయడమే పోస్టు వ్రాయడం అంటారు. అది మీరు ఎంచుకున్న కంటెంటు ఆధారంగా ఉంటుంది. పోస్టుని వ్రాసేటప్పుడు ఖచ్చితంగా పోస్టుకి ఎంపిక చేసుకునే…Read More »

గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా యాడ్ నెట్ వర్క్

గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా యాడ్ నెట్ వర్క్. తక్కువ ట్రాఫిక్ ఉండే వెబ్ సైట్లకు యాడ్ సెన్స్ కు బదులుగా మరొక యాడ్ నెట్ వర్క్స్ వ్యవస్థలు ఉన్నాయా? వర్డ్ ప్రెస్ సైట్ కోసం యాడ్స్ అందించే అందించే వెబ్ సైట్స్ లిస్ట్. ఎక్కువమంది గూగుల్ యాడ్ సెన్స్ అమోదం లభించడానికి సమయం ఎక్కువ మరియు నిబంధనలు…Read More »

బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం గురించి ఉపన్యాసం. world child labour day speech. పనులు చేసే కాలం నుండి పనులు చేయడానికి ఆలోచనతో కూడిన విజ్ఙానంతో బాటు అక్షర పరిజ్ఙానం తప్పనిసరి అయిన రోజులలో బాలలు బడికి పోకుండా పనికి పోవడం దురదృష్టకరం. ముందుగా మన నినాదం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించబడాలి. అందుకు పెద్దలు,…Read More »

ఇంటి నుండి పని చేయడం మంచిదా? కాదా?

ఇంటి నుండి పని చేయడం మంచిదా? కాదా? కరోనా కారణంగా ఇంటి నుండే పని చేయడానికి అవకాశం ఏర్పడింది. కొందరు ఇంటినుండే పనిచేయడం ప్రారంభించారు. కొందరు కొనసాగిస్తున్నారు. అయితే అదే కొనసాగించడం ఎంతవరకు కరెక్టు? ఆఫీసుకు వెళ్ళే పనిచేయడం మేలా? అయితే అదే పనిగా కూర్చోవడం మంచిది కాదు. ఇష్టానుసారం పని చేయడం మేలు చేయదు. నిర్ధిష్ట సమయ…Read More »

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం… అంటే శాశ్వమైనది ఏమిటి? మనిషి మరణించాక కూడా ఆ మనిషి గురించి మాట్లాడించగలిగేది అతని కీర్తి అంటారు. జీవించి ఉండగా మనిషి చేసిన కృషి మరియు ఆ మనిషికి గల మంచిపేరు అతనికి సమాజంలో ఒక కీర్తి ఏర్పడుతుంది. ఆ యొక్క కీర్తి వలన అతను మరణించినను అతని జ్ఙాపకాలు…Read More »

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా? సమాధానం లభిస్తే, మనకు మార్గం లభించినట్టే. అయితే అవగాహన రావడం కోసం పోస్టు పూర్తిగా చదవగలరు. వితౌట్ డిజిటల్ డివైజ్, వుయ్ కాంట్ డు నథింగ్ అన్నట్టుగా పరిస్థితులు మారుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఇష్టం ఉన్నా లేకున్నా వాడాల్సిన స్థితి అనివార్యం అవుతుంది. కాబట్టి ఆన్ లైన్ లో ఉండే వీక్షకుల…Read More »

గూగుల్ యాడ్ సెన్స్ అమోదం

మీయొక్క వెబ్ సైట్ ద్వారా కొంత డబ్బు సంపాదించే మార్గములలో యాడ్ సెన్స్ కు అప్లై చేయడం ఒక మార్గము. చాలా రకాల మానిటైజేషన్ సైట్స్ ఉన్నప్పటికీ గూగుల్ యాడ్ సెన్స్ అంటే అందరికీ ఎక్కువ నమ్మకం. చాలా మంది గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు. ప్రపంచంలో గూగుల్ అతి పెద్ద సెర్చ్…Read More »

ఎప్పుడూ బ్లాగులు కొత్త విషయాలను పరిచయం చేయడానికి

ఎప్పుడూ బ్లాగులు కొత్త విషయాలను పరిచయం చేయడానికి చూస్తాయి. మీకు మీ ఫోనులో బ్లాగులను చదివే అలవాటు ఉందా? అయితే మీకు బ్లాగుల ద్వారా ఎప్పుడూ అప్డేట్స్ అందుతూ ఉంటాయి. వాటిలో కొత్త విషయాలు తెలియబడుతూ ఉంటాయి. blogs will looking to bringing new things always. If have a habit a blog reading,…Read More »

పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్

పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్ మనసు ఫలితం కోసం ఎదురుచూస్తారు. ఫలితంఎప్పుడూ కూడా మనం చేసిన సాధన ఆధారంగానే ఉంటుంది. ఈ విషయం చాలా బాగా గుర్తించాల్సిన విషయం. కొంతమంది ఫలితం అనుకూలంగా రాలేదు. ఆశించిన ఫలితం రాలేదు. నేను చాలా కష్టపడ్డాను, నా కష్టానికి ఫలితం దక్కలేదు. అను ఆలోచనలతో మధనపడుతూ ఉంటారు… అతి ఆలోచనతో మనసును…Read More »

10th క్లాస్ రిజల్ట్స్ ఏపి2022

వాయిదా పడిన పదవ తరగతి ఫలితాలు నేడు మరలా విడుదల చేయనున్నారు. టుడే 10th క్లాస్ రిజల్ట్స్ ఏపి2022 ఫలితాల కోసం 10th క్లాస్ స్టూడెంట్స్ మరియు వారి తల్లిదండ్రులకు ఫలితం తెలుసుకోవచ్చును. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ సాయంతో మీ యొక్క 10th క్లాస్ పబ్లిక్ పరీక్షా ఫలితం తెలుసుకోవచ్చును. ఈరోజు అనగా తేదీ 06-06-2022…Read More »

2014లోని రాజకీయాలు ఏపిలో పునరావృతం అవుతాయా?

2014లోని రాజకీయాలు ఏపిలో పునరావృతం అవుతాయా? ఆ సంవత్సరం మూడు పార్టీలు ఒక్కటిగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తరువాత 2019లోని రాజకీయ పార్టీలు ఎవరికివారే అంటే, అందులో నిలబడి విజయం సాధించిన పార్టీ వైసిపి. మరి 2024 సంగతి ఏమిటి? ఇప్పుడు ఇది హాట్ టాపిక్ ఇన్ ఏపి పాలిటిక్స్. ఇప్పటి అధికార పార్టీని గద్దె దించడానికి…Read More »

వర్డ్ ప్రెస్ కామ్ తో ఉచితంగా బ్లాగు సృష్టించడం

వర్డ్ ప్రెస్ కామ్ తో ఉచితంగా బ్లాగు సృష్టించడం. ఇది చాలా సామాన్య విషయమే. కానీ వర్డ్ ప్రెస్ ద్వారా సృష్టించబడిన బ్లాగు మంచి లుక్ ఉంటుంది. త్వరగా యాడ్ సెన్స్ అమోదం పొందడానికి సులభమే కానీ ఉచితంగా లభించే వర్డ్ ప్రెస్ పధకంలో పరిమితమైన ఫీచర్లు మాత్రమే ఉంటాయి. ఏమాత్రం కోడింగ్ నాలెడ్జ్ లేనివారు ఉచితంగానే బ్లాగుని…Read More »

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడితే ఒత్తిడి తగ్గుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తే, మనకు బాగా దగ్గరగా ఉన్నవారు ఎవరో తెలిసిపోతుంది. సాదారణంగా ఉన్నప్పుడు మన మనసు మన మాట వింటుంది. కానీ బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు మాత్రం మన మాట పట్టించుకోదు. మనలాగా ఆలోచించేవారు లేదా మన అంతరంగం గురించి బాగా తెలిసినవారి మాట వింటుంది.…Read More »

పదవ తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా

పదవ తరగతి పరీక్ష (10th Class Exams2022) రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఈ రోజు ఫలితాలు విడుదల చేయనున్నారు.  ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE AP) AP SSC ఫలితాలను మరికొన్ని గంటల్లో ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్టుగా అధికారులు ప్రకటించారు. పదవ తరగతి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ అయిన bse.ap.gov.in లో…Read More »

అనుభవ పాఠాలు అనుసరించేవారు తెలుసుకోవాలి

అనుభవ పాఠాలు అనుసరించేవారు తెలుసుకోవాలి అంటారు. ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఒక కాలంలో ఒకరికి ఎదురైన సంఘటన, తర్వాతి కాలంలో మరొకరికి ఎదురుకావచ్చును. అప్పుడు అనుభవం పొందినవారి మాట తర్వాతి కాలంలో వారికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కావునా అనుభవంతో మాట్లాడే పెద్దల మాటలు, వారిని అనుసరించేవారి వినడం శ్రేయస్కరం అంటారు. ఈ తెలుగురీడ్స్ పోస్టులో కాస్త వివరంగా…Read More »

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

మనలోని స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన చాలా అవసరం. మన పుట్టుక ఏమో కానీ మన బ్రతుకు మనకు తెలిసే ఉంటుంది. మన పుట్టుకకు మనకు కారణం తెలియకపోవచ్చును కానీ మన ఎదుగుదల మన ఆలోచనలకు అనుగుణంగా సాగుతుంటే, మన బ్రతుకుతున్న విధానం మనకు తెలిసే ఉంటుంది. ఊహ తెలియని బాల్యంలో అందరి సంరక్షణలో మంచి విషయాల…Read More »

పచ్చని చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు

పచ్చని చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు అంటారు. నేటి మొక్కలు రాబోయే కాలంలో చెట్లు. నేడు నేలలో నాటిన మొక్క భవిష్యత్తులో ఆక్సిజన్ అందించే చెట్టు. మొక్కగా ఉన్నప్పుడు చెట్టుని రక్షిస్తే, అది పెరిగి మానై మనకు ఆక్సిజన్ అందించే చెట్టుగా మిగులుతుంది. చెట్టు ఆయుష్సు చాలా ఎక్కువగా ఉంటుందంటారు. అంటే మొక్కలు మానులుగా మారితే, అవి కొన్ని…Read More »

యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి!

యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి! ఎలా యూట్యూబ్ ఛానల్ మరింతమంది వీక్షకులను ఆకట్టుకోవాలి? ఎలా మరింతమంది సబ్ స్క్రైబర్లను పెంచుకోవాలి. ఇదో పెద్ద సవాల్ యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ ?. ఓ వెబ్ సైట్ అయితే సాంకేతికత అవసరం కానీ యూట్యూబ్ ఛానల్ కు సరైన కంటెంటు ఉంటే మాత్రం ఆ కంటెంటే వీక్షకులను తీసుకువస్తుంది. కాబట్టి…Read More »