పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా?
పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా? ఏం చేయాలి?. పదవ తరగతి చదువుతుండగానే, తర్వాతి చదువుల గురించిన ఆలోచన ఉండడం వలన ఏమి చదవాలో, అందుకు ప్రవేశ పరీక్షలు ఏమిటి? అవి ఎప్పుడు జరుగుతాయి? వాటికి ఎప్పటిలోగా దరఖాస్తు చేయవచ్చును.... వంటి…
పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా? ఏం చేయాలి?. పదవ తరగతి చదువుతుండగానే, తర్వాతి చదువుల గురించిన ఆలోచన ఉండడం వలన ఏమి చదవాలో, అందుకు ప్రవేశ పరీక్షలు ఏమిటి? అవి ఎప్పుడు జరుగుతాయి? వాటికి ఎప్పటిలోగా దరఖాస్తు చేయవచ్చును.... వంటి…
మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు అబ్బే అవకాశం ఉంటుందా? చెడ్డవారు సైతం, వారికి రోజూ నాలుగు మంచి మాటలు చెబుతూ ఉంటే, వినగా వినగా మంచి పనులు చేయడానికి వారి మనసు అంగీకరిస్తుందని అంటారు. కాబట్టి పిల్లలకు…
పేదలకు దానం చేయటంవల్ల మనం పొందే మేలును గురించి వివరిస్తూ, ఆ మాటలను మీ మిత్రునికి లేఖ వ్రాయండి. ప్రియ మిత్రమా! నేను క్షేమం! నీవు క్షేమమని తలుస్తున్నాను. నీవు బాగా చదువుతున్నావని భావిస్తూ.... నేను ఒక మంచి విషయం గురించి…
శ్రీరామాయణంలో మంధర పాత్ర స్వభావం చూస్తే, ఆమె మంచి మాటకారితనం గల ఓ సేవకురాలు. ఆమె ఒకరికి సేవకురాలు కాబట్టి, తను సేవచేసేవారి స్థితినిబట్టి తన స్థితి ఉంటుందని బాగా తెలిసిన వ్యక్తి. ఆమె తను ఉన్న చోట మంచి స్థితిలో…
పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి... మంచి పుస్తకాలు కూడా చదవాలి. మంచిని తెలియజేసే మంచి తెలుగు పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా మారాలి. ఇంకా సామాజిక అవగాహన కల్పించే వారపత్రికలు, వార్తాపత్రికలు కూడా చదవాలి... పిల్లలకు చదవడం బిగ్గరగా…
నేడు వరకట్నం తీసుకోవడం నేరంగా పరిగణించబడుతుంది. వరకట్నం వేధించి తీసుకోవడం పాపంగా పరిగణింపబడుతుంది. జీవితాన్ని పంచుకునే బాగస్వామి ధర్మపత్ని తెచ్చుకునేందుకు వరకట్నం వద్దని చెబుతూ కరపత్రం తెలుగులో.... వధువు మనసులో మంచి స్థానం పొందు, వరకట్నం వద్దను పాత రోజులు అయినా,…
మనిషికి మాత్రమే మాట్లాడే శక్తి ఉంటే, పనులపై నిర్ణయాధికారం ఉంది. మంచి చెడులు ఆలోచించి పనులు చేయవచ్చును లేక చేయకపోవచ్చును కానీ సృష్టిలో ఇతర ప్రాణులకు తమ భావనను మాటలలో బహిర్గతం చేయలేవు. వాటికి తెలిసింది కేవలం తమ ఆకలి తీర్చుకోవడం…
ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఆ దీపమే చదువుకుని ఉంటే, జ్ఙానం పిల్లల్లోకి ప్రసరిస్తుంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి. ఇంటిలో పనులు ఇల్లాలు మాత్రమే చక్కని తీరుగా చక్కబెట్టగలదు అంటారు. అలా ఇంటిపనిలో అదనపు పని పిల్లలతో…
ప్రజలు ఆర్ధిక వనరుల బాగా ఉన్నచోట, నివాసానికి అనువుగా ఉన్నచోట, సౌకర్యాలు లభించే ప్రాంతాలలో జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు... బహుశా నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు ఇంకా ఇలా ఉండవచ్చును. ప్రధానంగా నగరములలో ఎక్కువ ఉపాధి అవకాశాలు…
స్మార్ట్ ఫోన్ సమస్యగా మారుతుందా? ఉపయోగపడుతుందా? పూర్వం పెద్దలు వస్తువు మన్నిక మరియు నాణ్యతతో బాటు వస్తువు ద్వారా కలగబోయే చేటును కూడా అంచనా వేసి, వస్తువులను ఇంటికి తెచ్చుకునేవారని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ వస్తువు కొనండి...…
నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి! నీటి ఎద్దడి ఎదుర్కొనేవారికి నీటి విలువ తెలుస్తుంది. వారు నీటిని పొదుపుగా వాడతారు. నీరు వాడడంలో నీటి వృధా కానివ్వరు. నీటి యొక్క ఉపయోగాలు బాగా గుర్తెరిగి ఉంటారు. నీటి వృధా చేసేవారికి…
నేర్చుకోవాలి అనే తపన ఉంటే, అదే మన వృద్దికి కారణం కాగలదని అంటారు. తపించే స్వభావం, తాపత్రాయం నెరవేరేదాకా ఊరుకోదు. తపనే లేనప్పుడు ఎవరూ, ఏమి చేయలేరు. విద్యార్ధికి నేర్చుకోవాలనే తపన బలంగా ఉంటే, కరోనా కాలంలో కూడా ఆన్ లైన్…
పండుగ అంటే ఏమిటి వివరించండి? ప్రతి సంవత్సరం తెలుగు కాలమానం ప్రకారం తెలుగు మాసములలో గల పక్షములో, నిర్ధిష్ట తిధి ఆధారంగా వచ్చే పండుగలు కొన్నింటిని పర్వదినాలుగా చెబుతారు... ఆయా రోజులలో ప్రత్యేకంగా దైవపూజలు చెబుతూ ఉంటారు. ఉదాహరణ: చైత్రమాసంలో తొలి…
వ్యక్తి శరీరంలోనే అనేక వ్యవస్థలు ఉంటాయి. జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ... తదితర వ్యవస్థలు. ఇలా వ్యక్తి శరీరంలో ఉండే అన్ని వ్యవస్థల పనితీరు సక్రమంగా ఉంటేనే, ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఆయుష్సు ఉన్నంతవరకు జీవించగలడు. లేకపోతే ఆ…
కుటుంబ వ్యవస్థను అర్ధం చేసుకోవాలి. ముందుగా మనకున్న కుటుంబం గురించి తెలుసుకోవాలి. మన కుటుంబంలో పూర్వీకుల ఆచార వ్యవహారాల అర్ధం ఏమిటో తెలుసుకోవాలి. ఇంట్లో పెద్దవారిపై ఎందుకు గౌరవం కలిగి ఉండాలో, తెలిసి ఉండాలి. ముఖ్యంగా ఒకరంటే ఒకరికి నమ్మకం... ఒకరి…
అటువంటి అంశాలు తాత్కలిక కాలంలో ప్రభావం చూపనట్టుగా ఉంటూ, తర్వాతి కాలంలో ప్రభావం చూపుతాయి.... అంటే రహస్యంగా మనపై నిఘా పెట్టిన వ్యక్తి మనతో మాములుగానే మాట్లాడుతూ ఉంటూ, మనకు సంబంధించిన అంశాలలో వారికి అవసరమైన విషయం తెలిసేవరకు ఓపిక పట్టినట్టుగా…
దైనందిన జీవితంలో పరోక్షంగా నష్టం చేసే విషయాలు వార్తాపత్రికల ద్వారా తెలుసుకోవడం... గురించి ఈ వ్యాసం. పత్రికల కధనాలు సామాజిక భవిష్యత్తును లేక సామాజిక చరిత్రను సృజిస్తూ ఉంటాయి. అవి రచయిత సామాజిక దృష్టి లేక మనోవిజ్ఙానం ఆధారంగా పత్రికలలో ప్రచురితం…
తెలివి అంటే ఏమిటి తెలివి తేటలు ఏవిధంగా ఉపయోగపడతాయి? తెలివి అంటే తెలిసి ఉన్న విషయ పరిజ్ఙానంతో చురుకుగా ఆలోచిస్తూ, పనిని సులభంగా పూర్తి చేయడం... పనితనంలో తెలివి అయితే, తెలిసిన విషయ విజ్ఙానంతో అప్పటికప్పుడు అవసరమైన మాటలు మాట్లాడడం మాటకారి...…
పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో.... పెద్దల మాట చద్ది మూట అన్నది నిజం. ఎందుకంటే పెద్దవారి జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగి ఉంటాయి. ఏది మంచో, ఏది చెడో వారికి అనుభవంలోకి వస్తాయి. పెద్దవారు సమాజంలో జరుగుతున్న సంఘటనలను…
త్యాగం గొప్పతనం ఏమిటి వివరించండి. త్యాగం అంటే తన దగ్గర ఉన్నదానిని ఫలితం ఆశించకుండా ఇచ్చేయడమే... లేదా ఖర్చు చేయడమే. త్యాగమూర్తుల త్యాగ ఫలితం భవిష్యత్తు తరం కూడా అనుభవిస్తుంది. సాయం ఒకరికే ఉపయుక్తం కావచ్చును... కానీ త్యాగ ఫలితాలు మాత్రం…
మంచి మాటలు విద్యార్థులకు ప్రేరణను అందిస్తాయి. అవి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి, సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయి. చదువుకునే వయస్సులో మంచి మాటలు విద్యార్ధుల మనసులలో బాగు నాటుకుంటాయని అంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా పెద్దవారు పిల్లలకు మేలు చేసే మాటలే చెబుతారు. మంచి…
తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి. వారి కష్టాలలో పాలుపంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కష్టపడుతున్న తల్లిదండ్రుల ఆర్దిక ప్రయత్నాలలో తమవంతుగా వారికి సాయంగా ఉండాలి. అమ్మానాన్నలు ఇద్దరూ కూడా పిల్లల భవిష్యత్తుకోసం కష్టపడుతూ ఉంటారు. కొందరికి వారసత్వంగా వచ్చిన…
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు మేలు కలుగుతుంది. చెట్లనుండి విడుదల అయ్యే ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు... అంటే కొన్ని నిమిషాలపాటు ఊపిరి తీయకపోతే, ప్రాణం నిలవదు... అటువంటి మన ప్రాణాలకు ఆధారం ఆక్సిజన్, అటువంటి ఆక్సిజన్ చెట్ల వలన సమృద్దిగా…
నా ఇష్టమైన గేమ్ షెటిల్. ఎందుకంటే నేను ఉదయం వేళల్లో షెటిల్ ఆడితే, అది నాకు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంకా షెటిల్ ఆడడం వలన నేను ఎప్పుడూ ఉల్లాసంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. చూడడానికి ఇష్టమైన గేమ్ అంటే క్రికెట్... కానీ గేమ్…
విద్యార్ధులను పబ్ జీ గేమ్ ఆడేందుకు అనుమతించకూడదు. ఎందుకంటే పబ్ జీ గేమ్ ఒక అలవాటుగా మారి అది చివరికి వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. వ్యసనం వ్యక్తి పతనానికి నాంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పబ్ జీ వంటి గేమ్స్…
మనిషి జీవితంలో నా లక్ష్యం గురించి ఒక వ్యాసం వ్రాయడానికి... మనకు లక్ష్యం ఖచ్చితంగా మనం ఏర్పరచుకున్నదో లేక పెద్దలు చెప్పగా విని మనం ఏర్పరచుకోవడమో... ఏదో ఒక విధంగా లక్ష్యం ఏర్పడుతుంది. అయితే ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక…
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి. ధూమపానం అంటే పొగ తాగడం అంటారు. అంటే చుట్ట, బీడి, సిగరెట్ తదితర వాటితో హానికరమైన ధూమపానం చేయడం ప్రమాదకరం. చుట్ట, బీడి, సిగరెట్ వంటివి తాగుతూ, పొగ బయటికి వదలడంతో, ఆ పొగ పీల్చినవారికి…
మహా భారతంలోని పర్వాలు పేర్లు. మహా భారతంలో పద్దెనిమిది పర్వాలున్నాయి. మహాభారతం రాసింది ఎవరు అంటే సంస్కృతంలో వేదవ్యాసుడు మహాభారత రచన చేస్తే, ముగ్గురు తెలుగు కవులు తెలుగులోకి అనువాదం చేశారు. ఈ పద్దెనిమిది పర్వాలను కవిత్రయంగా పిలవబడే నన్నయ్య, తిక్కన,…
ఆశావాదం నిరాశావాదం మీ మాటలలో రాయండి. భవిష్యత్తు గురించి విశ్వాసంతో ఉంటూ, సానుకూల దృక్పధంతో సానుకూల ఆలోచనలు చేయడం అయితే దీనికి విరుద్ధంగా నిరాశావాదం ఉంటుందని అంటారు. ఆశావాదం వ్యక్తికి పాజిటివ్ అయితే, నిరాశావాదం వ్యక్తికి నెగిటివ్ అంటారు. ఆశతో జీవిస్తూ,…
శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి! శాంతిగా ఉండే మనసు బాగా ఆలోచన చేయగలిగితే, అశాంతితో ఉండే మనసు అసహనంతో ఉంటుంది. పరిష్కార ధోరణి కానరాదు. శాంతియుత వాతావరణంలో వ్యక్తి జీవనం ప్రశాంతంగా ఉంటుంది. శాంతస్వభావం ఉన్నవారి మాటతీరు ఆహ్లాదకరంగా ఉంటుంది. శాంతము…
సమర్ధులకు క్షమ అవసరం వ్యాసం వివరించండి! ''బలవంతుడు భరిస్తాడు… బలహీనుడు అరుస్తాడు'' అంటూ ఒక తెలుగు సినిమా డైలాగ్ ఉంది. కాబట్టి సహజంగానే సమర్ధుడుకి సహనం ఎక్కువగా ఉంటుందని అంటారు. ఎట్టి పరిస్థితులలోనూ సమర్ధుడు తన సహనాన్ని కోల్పోకుండా విచక్షణతో ఉండాలని…
మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా? వ్యాసం. అమ్మ తనకు తెలిసిన భాషలో పిల్లలతో సంభాషిస్తుంది. అమ్మకు తెలిసిన భాష కూడా వాళ్ళమ్మ వద్ద నుండే నేర్చి ఉంటుంది. ఒక ప్రాంతంతో మాట్లాడే భాష ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినవారికి మాతృభాషగా ఉంటుంది.…
మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి? ప్రధానంగా ప్రధమ పుత్రుడు కానీ ఏకైక పుత్రుడు కానీ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే విధంగా జీవించాలని పెద్దలు అభిప్రాయపడుతూ ఉంటారు. పితృవాక్య పరిపాలన ప్రధాన కర్తవ్యంగా జీవించాలని రామాయణం మనకు బోధిస్తుంది... రామాయణం ప్రకారం…
మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం. మనిషికి ఉండకూడని వ్యసనంగా పెద్దలు చెబుతారు. కానీ ఈ వ్యసనం నేటి సమాజంలో ఎక్కువమందికి ఉండడం దురదృష్టకరం అంటారు. అందుకు కారణం మద్యపానం వలన మత్తులో ఉంటూ, బాధని మరిచిపోతామనే అపోహలో ఉంటారని, ఇంకా మద్యపానం…
తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం, తెలుగు వాడివైనందుకు గర్వించు అని మన పూర్వీకులు పట్టుబట్టారు. మన పెద్దవారు తెలుగు వారలమైనందుకు ఎంతగానో సంతషించారు కావునా వారు తెలుగులో అద్భుతమైన మాటలు చెప్పగలిగారు. అలా తెలుగులో అద్భుతమైన మాటలు చెప్పగలిగారు అనడానికి ఉదాహరణ…
నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడం ఒక అలవాటుగా ఉండడం వలన నాకు రాజకీయం గురించి కొంచె అవగాహన కలుగుతుంది. గత కొంతకాలంగా దేశ రాజకీయాలు అయితే జాతీయతా భావం ప్రజలలో…
తెలుగు దూరమవుతున్నారు తెలుగు మరిచి పోయావా మన తెలుగుకు మనం దగ్గరగానే ఉన్నామా.... మన మాతృభాష అయిన తెలుగును మరిచి పోయావా? ఎందుకు అంటున్నారంటే, నేటి పిల్లల్లో తెలుగు పుస్తకం చదవడానికి కష్టపడుతున్నారు. ఇంగ్లీషులో పుస్తకం ఈజీగా చదివేస్తున్నారు. అవును నేటి…
దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా ఇచ్చే ఫలితాలు ఉండవు. కాలహరణం కూడా చేస్తాయి. విమర్శలుపాలు అవుతాయి. ఇలా ముందుగానే నెగటివ్ ప్రభావాన్ని దీర్ఘకాలిక ప్రణాలికలు పొందే అవకాశం కూడా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రణాలికల ఫలితం తొలుత చిన్న ప్రకాశం మాదిరిగానే కనబడుతుంది. ప్రయత్నం…
విశ్వసనీయత గురించి మీ మాటలలో విశ్వసనీయత ప్రధానమని తెలుగులో వివరించండి. విశ్వసనీయత జీవితంలో చాలా ముఖ్యమైనది. విశ్వాసం ఏర్పడిన తర్వాత దానిని నిలబెట్టుకోవడం వ్యక్తికి చాలా అవసరం. విశ్వాసం కోల్పోతే అర్హతను కోల్పోవలసి ఉంటుంది. వ్యక్తికైనా, వ్యవస్థకైనా, సంస్థకైనా, రాజకీయ పార్టీకైనా…
పావురం గురించి తెలుగులో వ్యాసం ! ప్రధానంగా తెల్లని పావురం శాంతికి సంకేతంగా చెబుతారు. పావురం ప్రధానంగా ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. చాలా దూరంలో ఉన్నవాటిని కూడా ఇవి గుర్తించగలవు. 16గంటలు అవిశ్రాంతంగా ఆకాశంలో ఎగురగలవు. అందుకే వీటిని పూర్వపు కాలంలో…
స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన ఆలోచనలు లేని సమాజంలో స్త్రీ పూజింపబడదు అంటారు. అయితే మనదేశంలో స్త్రీ పూజింపబడింది. స్త్రీ గౌరవింపబడింది. స్త్రీ పట్ల మర్యాద పూర్వకమైన ప్రవర్తన కలిగి ఉన్న సమాజం మన భారతీయ సమాజం…
వ్యక్తి వ్యక్తిత్వం అంటే ఏమిటి ! అంటే వ్యక్తి యొక్క తత్వమును తెలియజేయునదిగా చెప్పబడుతుంది. సమాజంలో వ్యక్తి తన యొక్క తత్వముతో ప్రభావం చూపుతూ ఒక గుర్తింపును పొందుతూ ఉంటే, ఆ తత్వమును అతని యొక్క వ్యక్తిత్వముగా చెబుతూ ఉంటారు. వ్యక్తిత్వంలో…
కర్తవ్య నిర్వహణ గురించి వివరించండి! జీవితంలో కర్తవ్య నిర్వహణ పాటించినవారికి జీవితపు లక్ష్యం నెరవేరగలదని అంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏర్పడే లక్ష్యాలు, తాము నిర్వహించే కర్తవ్యమును అనుసరించి ఉండే అవకాశం ఉంటుందని అంటారు. వ్యక్తి కర్తవ్య నిర్వహణలో కృతకృత్యుడైతే, వచ్చే…
మనతో మాట్లాడే ఫోన్ కాల్ రికార్డ్ చేసున్నారా? నేటి స్మార్ట్ సమాజంలో అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ కారణంగా మాట్లాడే వాయిస్ కాల్ రికార్డింగ్ అయ్యే అవకాశం ఉండవచ్చు. బడ్జెట్ ధరలో లభించే స్మార్ట్ ఫోన్లు... నెలవారీ డేటా ప్లాన్స్... స్మార్ట్…
డిసెంబర్ 31 జనవరి 1 ఒకటి వస్తుందని ముందురోజే ఒక రాత్రిని ఖర్చు చేయడమనే అలవాటు ఆలవాలం డిసెంబర్ 31 ఎందుకంటే జనవరి 1 వస్తుంనే సంతోషం... అయితే ఆ సంవత్సరంలో ఏంచేయాలో నిర్ణీత ప్రణాళిక వేసుకున్నవారికి... మాత్రం అది మంచి…
కరపత్రం ఎలా రాయాలి తెలుగులో కరపత్రం అంటే పాంప్లేట్ అంటారు. karapatram meaning in telugu కరపత్రం అంటే కరము చేత వ్రాయబడిన పత్రం లేదా కరము చేత పంచబడే పత్రం అనవచ్చును. కరము అంటే చేయి.... చేతి వ్రాతతో పత్రమును…
చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయి? చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలుగా నిరక్షరాస్యులు ప్రయాణం చేసేటప్పుడు, వారికి ఎదురయ్యే అనుభవాలు బాగుంటాయి. నిరక్షరాస్యులు ఏమి తెలియని కొత్త ప్రదేశాలలో ప్రయాణం చేయాలంటే, వారు వారి…
గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత. అనేక మత గ్రంధాలు ఉన్నా, గ్రంధానికి జయంతి జరుపుకోవడం భగవద్గీతకే చెల్లిందని అంటారు. శ్రీ మద్భగద్గీత గొప్ప స్వయంగా భగవానుడే చెప్పడం చేత, దీనికి ఈ ప్రత్యేకత అంటారు. గీతా జయంతి…
ఇష్టపడి కష్టపడితే శ్రమకు ఫలితం ఉంటుందని అంటారు! ఎంతవరకు ఏమిటి అని విశ్లేషిస్తే... బాగా కష్టపడి చదివినవారు పరీక్ష వ్రాస్తారు. బాగా చదవకుండా కూడా పరీక్ష వ్రాస్తారు. కష్టపడి చదివి పరీక్ష వ్రాసినా, కాఫీ కొట్టి పరీక్ష వ్రాసినా, సరైన సమాధానములకు…
మన చుట్టూ మనకో మార్గదర్శకుడు ఉంటారు. ఈ వ్యాక్యం ఆధారంగా ఒక వ్యాసం వ్రాయాలంటే, మన చుట్టూ ఉండే పరిస్థితుల గురించి మనకో అవగాహన ఉండాలి. మన చుట్టూ ఉండే పరిస్థితులలో, ఆ పరిస్థితులను ప్రభావితం చేసేవారు ఎవరెవరు ఉన్నారో తెలిసి…
సమయం ఎందుకు వృధా చేసుకోకూడదు. సమయం అంటే కాలం. కదిలే కాలం చాలా విలువైనది. ఎంత విలువైనది అంటే మనకొక నానుడి కూడా ఉంది. అదేటంటే కాలం కాంచన తుల్యం అని అంటారు. అంటే క్షణ కాలం అయినా బంగారంతో సమానమని…
సజ్జనుల యొక్క లక్షణాలను వ్రాయండి , జనుల యందు ఎవరిలో అయితే ఎల్లప్పుడూ మంచి లక్షణాలను కలిగి ఉంటారో, వారిని సజ్జనులుగా లోకం కీర్తిస్తూ ఉంటుంది. తమకు ఎటువంటి పరిస్థితి ఉన్నాసరే తమయందు ఉన్న గొప్పగుణముల లక్షణాలను కోల్పోనివారిని సజ్జనులుగా లోకం…
మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఏ వ్యక్తి పుడుతూనే నిష్ణాతుడు కాదు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి వద్ద విద్యాభ్యాసం చేసిన పిమ్మటనే అతను తనకు నచ్చిన అంశములో నైపుణ్యతను పెంపొందించుకోగలడు. ఒకవ్యక్తి పరిఫూర్ణమైన జ్ఙానం…
కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం. భారతీయ కుటుంబ వ్యవస్థలో వ్యక్తుల వ్యక్తిత్వం, కుటుంబ సభ్యులపై ప్రభావం పడుతుంది. అలాగే ఎదుగుతున్న పిల్లలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన ప్రభావం పడుతుంది. ఒకరిపై ఒకరికి ఉండే గౌరవం పిల్లలలోనూ వినయ విధేయతలను పెంచుతుంది.…
Moto G31 మోటోజి31 మొబైల్ ఫీచర్లు. బడ్జెట్ ధరకు అటుఇటుగా ఆకట్టుకునే ఫోన్లు ఏమున్నాయో అనే ఆత్రుత అందరికీ సహజం. మనకు ఆన్ లైన్ సౌకర్యం వలన ఇటువంటి ఆత్రుత ఉంటుంది. ఇప్పుడు కొత్తగా రాబోతున్న స్మార్ట్ ఫోన్లలో లెనోవో వారి…
పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము ప్రధానంగా చూస్తారు. నక్షత్రము యొక్క పాదమును బట్టి మొదటి అక్షరమును పేరుకు సూచిస్తారు. మనకు నక్షత్రము చాలా ప్రధానమైనది. ఒక్కొక్కరి ప్రవర్తనను బట్టి ''వీరు ఏ నక్షత్రంలో పుట్టారు, ఇంత…
సామాజిక ఆస్తుల పరిరక్షణ విషయంలో బాధ్యతను గుర్తెరగడం. సామాజిక ఆస్తుల మనవి, మన ఆస్తులను మనం రక్షించాలే కానీ వాటికి హాని తలపెట్టరాదు. తమ వంతు ప్రయత్నంగా సామాజిక ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. సమాజంలో వివిధ…
సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి. సంతృప్తిగా జీవించడం ప్రధానం. ఎందుకు సంతృప్తిగా జీవించాలి? ప్రశ్న వేసుకుంటే... ఒక వ్యక్తి తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతూ ఉంటాడు. అతను పుట్టగానే తనకు ఆకలి తీర్చుకోవడం ఒక్కటే తెలుసు...…
స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి! ఇది చాలా చాలా ప్రధానమైన అంశము. మనిషికి ప్రశాంతతను ఇచ్చేది స్వేచ్ఛ... క్రమశిక్షణలో పెరిగినవారికి సరైన సమయంలో స్వీయ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని అంటారు. స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి…
విద్యను అర్ధించేవారిని విద్యార్ధులు అంటారు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనతో మెసులుకోవడం అంటారు. ముఖ్యంగా విద్యార్ధి దశలో విద్యార్ధులకు సరైన క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలని సూచిస్తారు. నేర్చుకునే వయస్సులో ఏవి తరువుగా నేర్చుకుంటారో, అవే జీవితం అంతా తోడుగా ఉంటాయి. అందుచేత…
వెలకట్టలేని ఓటు విలువ తెలుసుకో! ఓటు వేయడం అంటే, ప్రజలు తమకు నచ్చిన అభిమాన నాయకుడిని గెలిపించడమే కాదు తమ తమ సంస్తృతి సంప్రదాయాలపై ప్రభావం చూపుతూ, సామాజిక భవిష్యత్తుని శాసించే అధికారాన్ని కొందరికి అప్పగించడమే అవుతుంది. కష్టం చేసి కుటుంబాన్ని…
ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి, తెలుగులో వ్యాసం. శక్తివంతమైన మనిషికి మనోబలం సఖ్యతతో ఉండే స్నేహితులు, కదిలి వచ్చే బంధుగణం అయితే సమాజాకి బలం ప్రజల ఐక్యత. ఎంతమంది ఐకమత్యంగా ఉంటే, అది అక్కడ అంతటి బలం అవుతుంది.…
స్టడీ సర్టిఫికెట్ రిక్టెస్ట్ లెటర్ తెలుగులో వ్రాయడం అంటే వ్యక్తిత్వ ధృవీకరణ పత్రం, విద్యా ధృవీకరణ పత్రం, బదిలీ ధృవీకరణ పత్రం మొదలైన పత్రాలను కోరుతూ ప్రధానోపాధ్యాయునికి లేఖ వ్రాయడం. ధృవీకరణ పత్రము కొరకు అభ్యర్ధన మీపేరు, మీరు చదివిన తరగతి,…
ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది అంటూ ఓటు గురించి వింటూ ఉంటాము. అవును ఓటు చాలా విలువైనది. ఓటు అతి పవిత్రమైనది. ఓటు అమూల్యమైనది. కానీ అయిదు సంవత్సరాలకొక్కమారు వచ్చే ఓటు హక్కు అయిదు సంవత్సరాల కాలంపాటు అధికారాన్ని ఒకరికి అప్పగించడమే.…
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి. వృక్షాలను వృక్ష సంపదగా ఎందుకు పరిగణిస్తారు? వృక్షములు వలన మానవాళికి జరుగుతున్న మేలు ఏమిటి? ఇలా పలు ప్రశ్నలు వేసుకునేముందు చెట్లనేవి లేకపోతే జరిగే తీవ్రనష్టాలు తెలుసుకుంటే చెట్ల ఆవశ్యకత ఎంత ఉంటుందో అర్ధం అవుతుంది.…
మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి? ముందుగా ఇది అందరికీ ఉపయోగపడే ప్రశ్న. అన్ని అంశములలోనూ మంచి చెడుల గురించి సరైన రీతిలో ఆలోచన చేయాలి. లేకపోతే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఒక మంచి స్నేహితుడు మంచే చెబుతూ…
ఒక రంగం వృద్ది చెందితే, అనుబంధంగా మరికొన్ని రంగాలు ఎలా అర్ధికంగా వృద్ది చెందుతాయి? ఒక రంగానికి అనుషంగికంగా ఉండే మరికొన్ని రంగాలు వృద్ది చెందుతాయి.ప్రపంచంలో ఒక రంగం వృద్ది చెందితేక్రికెట్ పోటీలు జరిగే వేళ టివీ రంగం ఆర్ధిక ప్రయోజనం…
ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి ! వ్యక్తి తన యొక్క జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టనష్టాలు, స్వానుభవం, చవి చూసిన అనుభవాలు, ఇంకా వారి స్వ జ్ఞాపకాలు గురించి తనకు తానుగా నిజాయితీగా రచన చేసిన కధను ఆత్మకథ అంటారు. అంటే…
దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం వివరించండి. కాదు అంటే అందరికీ తెలిసిన పదమే అమోదయోగ్యం కాదు. అంటే అంగీకరించకూడనిది. ఒప్పుకోలు కానీది... మంచిది అంటే అమోదయోగ్యమైనది, శ్రేయష్కరమైనది, అంగీకరించదగినది. ఒప్పుకోవలసిన విషయం, మేలు చేసే విషయం. వృత్తి అంటే…
తెలుగు నాట దీపావళి పండుగ చక్కగా జరుపుకుంటారు. నరకుడిని సత్యభామ సంహరించిన తర్వాత నరకపీడ వదిలిందని లోకంలోని జనులంతా సంతోషంతో దీపాలు వెలిగించి తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన సందర్భంగా దీపావళి పండుగ ప్రారంభం అయినట్టుగా పురాణ గాధలు చెబుతూ…
వెలుగు ఇచ్చే దీపం సైజు చిన్నదే కానీ దాని వెలుతురు గదంతా వెదజల్లుతుంది. దీపం వెలుగు ఇచ్చినట్టే, జీవితం కూడా మరొక జీవితానికి దారి చూపుతుంది. మానవ జీవన మనుగడ అంతా ఒకరు మరొకరితో జతకట్టి ధర్మబద్దంగా జీవిస్తూ మరొక ధార్మిక…
ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి. చాలా ప్రధాన విషయము. చాలా ముఖ్యమైన విషయము. అందరూ తెలుసుకోవలసిన అంశము. అందరికీ అవగాహన ఉండాల్సిన అంశము. ఎందుకు ఇంత ముఖ్యం? ఇంత ప్రధానం అంటూ అవే పదాలు రిపీట్ చేయడం? వ్యక్తి ఉన్నతికి ఆర్ధిక…
మనసుకు అలవాటుగా మారుతున్న అంశాన్ని అడ్డుపెట్టుకుని, మనసుపై పట్టు సాధించడం వలన స్వీయ నియంత్రణ పెరుగుతుందని అంటారు. మనిషికి మనసే బలం మనసే బలహీనత అంటారు. విద్యార్ధి దశలో చిన్న చిన్న పొరపాట్లే అలవాట్లుగా మారకుండా జాగ్రత్తపడాలి. నేర్చుకుంటూ ఏవో కొన్ని…
దీర్ఘకాల విరోధము మంచిది కాదు ఎక్కువ కాలం వైర భావన బలమైన శత్రువును తయారు చేస్తుంది. బలనమైన శత్రువు వలన వ్యక్తి, ఆ వ్యక్తిని నమ్ముకుని ఉన్నవారిపైనా పడుతుంది. ధర్మాత్ములైనవారు మంచి వచనములే చెబుతారు. తమకు నష్టం జరుగుతున్నా సరే సామాజిక…
మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది? అందుకు శివాజీనే ఆదర్శంగా చెబుతారు. ప్రతి స్త్రీని కన్నతల్లిగా భావించిన ఆ మహానుబావుడి మాతృభావన వలననే ఛత్రపతి శివాజీని సమాజం నేటికి కీర్తిస్తుంది. కీర్తిగడించడం కన్నా లోకంలో చేసే ఘనకార్యం ఏముంటుంది? అలా కీర్తి గడించినవారికి…
జీవితంలో చదువుకు ఎంత విలువ కలదు అది ఎంత ముఖ్యమో తెల్పండి. ముఖ్యంగా మనకు చదువు ఎందుకు అవసరం. చదువుకోవడం వలన ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి పని వచ్చినా, ఆ వృత్తి పనికి తగిన డిమాంట్ ఉంటేనే, వృత్తి…
అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే… తెలుగు వ్యాసం. ముందుగా అమ్మ గొప్పతనం గురించి చెప్పాలంటే, అమ్మ ప్రేమే చెప్పగలదు... అమ్మ ప్రేమను చవిచూసిన ప్రతి బిడ్డ అమ్మ గురించి గొప్పగా చెప్పగలరు. ఏదైనా ఒక విషయం గురించి వ్రాయాలంటే,…
చిన్న కుటుంబం లాభ నష్టాలు తెలుగు వ్యాసం. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఎక్కువగా ఉండేవని అంటూ ఉంటారు. ఇప్పుడు పెద్ద కుటుంబాలు తక్కువగానే ఉంటున్నాయని అంటూ ఉంటారు. సాదారణంగా చిన్న కుటుంబాలు ఎక్కువగా ఉంటున్నాయని అంటారు. కారణం పెద్ద కుటుంబాల వలన…
దీపావళి పండుగ ఎప్పుడు ఎందుకు చేసుకుంటారు. దీపావళి పండుగ ప్రతియేడాది తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ అమావస్యనాడు వస్తుంది. ఇంగ్లీషు కేలండర్లో ఒక్కోయేడాది ఒక్కో తారీఖున వస్తుంది. అయితే ఎక్కువగా నవంబర్ మాసంలోనే ఈ దీపావళి పండుగ వస్తుంటే, దీపావళి ఎందుకు…
పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం. ఏస్థాయి అయినా వ్యక్తి నుండి వ్యవస్థ వరకు కూడా ఈ మంచి మాట వర్తిస్తుందని అంటారు. ఈ మాటను విశ్లేషించడానికి ఒక పుస్తకమే వ్రాయవచ్చును. అంతటి మంచిమాట అంతటి శక్తివంతం కూడా... ఇది…
మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం. మానవ వనరులు అంటే ఏమిటి? మానవ వనరుల గురించి వ్యాసం. మానవ వనరులు అనగానేమి? ఇలా ప్రశ్న పలు రకాలుగా ఉండ వచ్చును. మానవ వనరుల గురించి చూద్దాం. వనరు అంటే ఆస్తి…
వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం. వృద్దులు అనగా అమ్మ గానీ నాన్నగానీ అమ్మగానీ తాతయ్యగానీ ఉంటారు. వీరు కాకుండా వృద్దులు ఉండరు. వ్యక్తికి ఉన్న తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు మరొకరికి మామగారు అవ్వవచ్చును అత్తగారు కావచ్చును. కానీ వారసుడు…
అమ్మ అనుగ్రహం ఉండనివారుండరు కానీ అమ్మను మరిచిపోతూ ప్రవర్తిండం వలననే జీవితంలో కష్టాలు అంటారు. అమ్మ అనుగ్రహం అందరిపై ప్రసరించాలి... హ్యాపీ దసరా విషెస్ టు యు చిన్నపిల్లలను అమ్మ అనునిత్యం రక్షిస్తూ కంట గమనిస్తూ ఇంటిపని చేసుకుంటూ ఉంటుంది. అటువంటి…
చదువు గొప్పతనం గురించి వ్యాసం ఎందుకు చదువుకోవాలి చదవడం కోసం చదువుకోవాలి. ఇప్పుడు పుస్తకం చదవాలంటే చదువు ఉండాలి. ఊరిపేరు చదవాలంటే, చదువు ఉండాలి. ఒక వ్యక్తి వ్రాసిన పుస్తకం చదవాలంటే, చదువుకోవాలి. ఏదైనా ఒక విషయం గురించి అవగాహన రావాలంటే,…
పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం వ్రాయమంటే, ఆర్ధికపరమైన పొదుపు గురించి, నీటి పొదుపు గురించి, విద్యుత్ వాడుకలో పొదుపు గురించి, మోటారు వాహన వాడుకలో పొదుపు గురించి ఇలా వివిధ అంశములలో పొదుపు గురించి తెలుసుకోవడం వలన ఆర్ధిక ప్రయోజనాలు మరియు…
కొత్త ఎప్పుడు సరికొత్త సంతోషం మనసులో కలిగిస్తే, కొత్త ఉత్సాహాన్ని అందిస్తే, అదే మనసుకు బలం అంటారు. అందుకేనోమో కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు సరికొత్తగా అనిపిస్తుంది. కొత్త వస్తువు వచ్చినప్పుడు సరికొత్తగా ఉంటుంది. అందుకేనోమో మన పెద్దలు పండుగలకు కొత్త బట్టలు, కొత్త కానుకలు సిద్దం చేసేవారు. ఏదైనా కొత్త అనేది సరికొత్తగా అనిపిస్తుంది... ఒక ఉత్సాహాన్ని అందిస్తుంది... మనసులో కొత్త ఆలోచనలు కూడా మొదలవుతాయి అంటారు. ఒక తెలుగు సామెత లేదా జాతీయం ఉంది... కొత్త ఒక వింత పాత ఒక రోత. అంటే కొత్త ఒక వింతగా అనిపిస్తే పాత ఒక రోతగా అనిపిస్తుందని అంటారు. పాత పరిచయస్తులు ఉన్నప్పుడు కొత్త పరిచయస్తులతో కలిసిపోతూ ఉంటుంటే అలంటి సందర్భాలలో ఇలాంటి మాటలు వాడుతూ ఉంటారు. అంటే పరిచయం అయిన కొత్తది ఒక వింత భావనను కలిగించే అవకాశం ఉంటుంది. సరే వాడుతున్న వస్తువు స్థానంలో కొత్త వస్తువు తెచ్చుకున్నప్పుడు ఎంతో ఉత్సాహం ఉంటె, అసలు తొలిసారి కొత్త వస్తువు కొనుక్కునేటప్పుడు ఇంకెంత ఉత్సాహం ఉంటుంది? స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉండేవారు కొత్త స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు సంతోషంగా ఉంటె,…
తెలుగులో బమ్మెర పోతన గురించి రాయండి. ఈయనను బమ్మెర పోతనామాత్యులుగా పండితులు ఎక్కువగా సంభోదిస్తూ ఉంటారు. పోతనామాత్యులు గారికి సహజ పండితుడు అను బిరుదు కూడా కలదు. ఈయన రచించిన భాగవతం కాసుల కోసమని రాజులకు అంకితం ఇవ్వలేదు.. తన మనసంరాజ్జ్యంలో కొలువై ఉన్న రాముడికే అంకితమిచ్చాడు. ఎటువంటి ప్రలోభాలకు కానీ బెదిరింపులకు కానీ లొంగలేదు... ఈ రామభక్తుడు. బమ్మెర పోతరాజు పోతనగా బాగా పరిచయం కలిగిన పేరు. కారణం ఈయన రచించిన శ్రీమద్భాగవతం భక్తులపాలిట కల్పవృక్షం. అయితే ఈ భాగవతం సంస్కృతంలో వ్యాసుడు రచించాడు. ఆ సంస్కృతంలో ఉన్న భాగవతం తెలుగులో తెలుగువారికి అందించాలనే శ్రీరాముడు తలంపును పోతన స్వీకరించాడు. సహజ పాండిత్యం కలిగిన పోతనామాత్యులు భాగవత అనువాదం తెలుగులో రచన చేసారు. ఈయన రచించిన భాగవతంలో పద్యాలూ ఎప్పటికి భక్తుల పాలిట కల్పవృక్షమే అంటారు. ఎందుకంటే ఈయన రచించిన భాగవతం అప్పటి సాదారణ వాడుక భాషలో వాడె పదప్రయోగాలూ ఎక్కువ అని అంటారు. "అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ,…
వృత్తిని ప్రేమించేవారు ఆరంగంలో ఉన్నతస్థితిని సాధించగలరు తెలుగులో వ్యాసం. ఎవరికివారికి వారి వారి వృత్తులంటే అభిమానం ఉంటుంది. తమ తమ వృత్తులను ప్రేమిస్తారు. వృత్తిపై ఉండే ప్రేమ వలన వృత్తిలో కష్టనష్టాలను ఇష్టంతో అధిగమిస్తారు. పురాణ శాస్త్రజ్ఞులైనవారు అంటూ ఉంటారు "మనదేశంలో…
సెలవులలో చదువుపై ధ్యాస తగ్గకుండా చూసుకోవాలి! దసరా సెలవులు అయితే దసరా సెలవులకు ముందు వ్రాసిన పరీక్షలు ఎలా వ్రాయసమో? ఒక్కసారి ప్రశ్నించుకుని ఆలోచిస్తే, చదువులో మనం ఎంత ముందున్నమో మనకు ఒక అవగాహన వస్తుంది. అలా కాకుండా పరీక్షలు అయ్యాయి…
పిల్లలకు మంచి అలవాట్లు గురించి వ్యాసం. తినగ తినగా వేము తీయగుండు అంటారు. అంటే చేదుగా ఉండే వేపాకు కూడా తినగ తినగా తీయగా అనిపిస్తుంది అంటారు. అలాగే ఒక పని చేయగ చేయగా అదే అలవాటు అయ్యి, ఆ పనిని…
నవ సమాజ నిర్మాణంలో యువత పాత్ర | సమాజంపై నేటి యువత ప్రభావం Introduction నేటి ప్రపంచంలో నవ సమాజ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకం. యువత అనుసరించే ఆలోచనలు, ఆచరణలు భవిష్యత్తు సమాజాన్ని నిర్ణయిస్తాయి. కాలగమనంలో పాత ఆచారాలను…
నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై వ్యాసం రాయండి. అంతంత మాత్రంగా ఉండే కుటుంబ ఆర్ధిక పరిస్థితుల రిత్యా చిన్న వయస్సులోనే కార్మికులుగా మారే బాలలు ఉండడం సమాజం యొక్క దురదృష్టకం. అంతర్జాతీయ కార్మిక నిర్వహణ వ్యవస్థ యొక్క…
అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి? అధిక్షేపం ఆక్షేపించడం అంటారు. అంటే ఒక విషయంలో ఉన్న లోపామును అర్ధవంతంగా వివరణగా విశదీకరించడం అంటారు. పరిపాలనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు సమాజంలో ఉన్న మేధావులకు ఆ చట్టాలు…
ఇంటి నుంచే ఓటు ఈఓట్ తెలుగులో వ్యాసం. ఇంటి నుండే ఓటు వేసే అవకాశం ఉంటే ఎలా ఉండవచ్చు. ముందుగా ఇంటి ఉంచే ఓటు వేయడం అంటే ఎలా సాధ్యం అనుకుంటే... స్మార్ట్ ఫోన్ ద్వారా అది సాద్యపడుతుంది. నిర్దేశించబడిన మొబైల్…
నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు తెలుగు వ్యాసం. ఆర్ధికపరమైన స్థితి బాగుంటే సమాజంలో గౌరవం బాగుంటుంది. సమాజంలో గౌరవం తనకు తనని నమ్ముకున్నవారికి రక్షగా ఉంటుంది. కబటి ఆర్ధిక అభివృద్ది కోసం చూసినప్పుడు నగరాలలో ఎక్కువగా ఉంటుంది. అధిక…
నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగులో వ్యాసం. స్త్రీని అబల కాదు సబల అని నిరూపించుకుంటున్న నేటి సమాజంలో కూడా స్త్రీ ఇంకా సమస్యలను ఎదుర్కోవడం దురదృష్టకరం అంటారు. అమ్మ అయ్యే అమ్మాయి అయినా అమ్మ అయిన అమ్మాయి…
నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత తెలుగు వ్యాసం. బడికిపోయి చదువుకునే పిల్లలు, పనిని పరిశీలించే పిల్లలు, తండ్రిని అనుసరించే పిల్లలు, చదువుకోని పిల్లలు, వ్యతిరేకించే పిల్లలు... రకరకాల స్వభావాలతో పెరుగుతున్న పిల్లలే రేపటి యువత. కొందరు బాల…
కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి. ఈ వ్యాసం చదివే ముందు... ఈ క్రింది పేరా చదివి అర్ధం చేసుకోండీ... ఆపై వ్యాసం చదవండి. వాటర్ తో నింపిన ఒక పావులీటర్ పరిమాణం గల గాజు గ్లాసులో…
లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం. ఒకప్పుడు ప్రపంచం చుట్టి వచ్చినవారి ద్వారా లోకంలో జరిగే విషయాలు తెలియబడుతూ ఉండేవట. కానీ ఇప్పుడు అరచేతిలో మొబైల్ ఉంటే లోకం మొత్తం దర్శించే అవకాశం ఉంది. ఇక లోకం గురించి తెలియనిదేముంది?…